స్వామి అంజన్న నాకు జరిగిన 😢 చెడు సంఘటన ఎవరి ఇంట్లో జరగకుండా చూడు స్వామీ 😭 చనిపోయిన నా కూతురు నా కొడుకు మళ్ళీ మ కడుపులనే పుట్టే విధంగా మాకు సంతానం ప్రసాదించు 🧘 స్వామి అంజన్న 🙏🙏
బద్దపాడకండామ్మ ఏమి కాదు మల్లి మి పిల్లలు మి ఇంట్లో నె పుడ్డుతారు కాని మీరు ఒక పని చెయ్యలి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ స్వామి కి పూజ చెయ్యలి 5 మంగళవారలు చెయ్యండి తప్పకుండ మీ పిల్లలు మీ ఇంట్లో నె పుడ్డుతారు తప్పకుండ చెయ్యండి అ శివాయ హనుమాన్ దీవెనలు ఎప్పుడు మీ కలుగుతాయి
మా రెండవ కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి.
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి.
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా,ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...
జైశ్రీరామ్ స్వామి నాకు నా పిల్లలకు ధైర్యాన్ని ప్రసాదించు నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు నాకు ఉద్యోగ ప్రాప్తిని ప్రసాదించు నీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శతకోటి వందనాలు నాకు అదృష్టాన్ని కల్పించు జైశ్రీరామ్
నేను కూడా ఆరోగ్యం బాగా లేక పోయినా ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ ఉంటా మనసు కుదుట పడుతుంది. హనుమాన్ చాలీసా వింటే చాలు మనకు ఎన్ని బాధలు తొలగిపోతాయి. స్వామి కృపా అందరిపై ఉండాలి. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్
నాకు జాతకం లో శని దేవుడు ఉన్నాడు కానీ తట్టుకొని ఉన్నాను అంటే ఒక్క జై హనుమాన్ ..అయినా లేకపోతే రోడ్ లో మెద పడేవడెని ....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
Saniswarudu devudu andi saniswaru evvareni em cheyaru ok na andi machi manasuthu navagrhalani machi manasuthu chudandi navaghrahalani devvulu anataru ok na andi
నా ఆరోగ్యం నా పా ప ఆరోగ్యం కోసం నా అంజన్న స్వామి ప్లెట్లేస్ తగ్గిన నా పా ప కు మళ్లీ ప్లెట్లెస్ పెరిగి మంచిగ ఇంటికి వెళ్ళాలి తండ్రీ జై హనమాన్ జై జై హనుమ జై శ్రీరాం జై జై శ్రీరాం
Meru entha manchi varandi Chelle bagundali ani devunni korukuntunnaru me msg chudagane edupu vachindi naku naku unnadu oka annaya na dagara money unnapudu premaga unnaru ma varu chanipoyaka edaru chinna adapillalu unnaru ani kuda chudakunda ma variki money echanu ani na saman appu kinda tiskunnadu chala appulo unnam mem ma appu tanu katamani chepaledu kani adapilla kastalo unnapudu putinillu toduga undali naku ade ledu mi lanti annaya naku unte bagundu anipistundi
స్వామి ఆంజనేయ ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నావు....అడిగిన ప్రతిదీ ఇచ్చావు మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి తనని అనారోగ్యం నుండి బయటపడేయ్ తండ్రి.... జై శ్రీరాం
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. 🙏🙏🙏🙏నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి🙏🙏🙏
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
తండ్రి నాకు మనశాంతి ని ప్రసాదించు తండ్రి నా ప్రతి అడుగులో నాకు తోడుగా వుండు తండ్రి. నా మనసు నీకు తెలుసు తండ్రి నాకేం కావాలో నీకే తెలుసు తండ్రి. జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ 🙏🙏🙏కాపాడు తండ్రి కరుణించి తండ్రి 🙏🙏😭
ప్రతి రోజు హనుమాన్ చాలీసా వినకుండా నిద్రపోయేదే లేదు.... ఇది వింటే కానీ నిద్రపట్టదు.... ఆ హనుమాన్ ఎప్పటికైనా మనతోడై ఉంటడని గట్టి నమ్మకం. జై శ్రీరామ్... జై హనుమాన్ 🙏🙏🙏🙏.
జై శ్రీ రామ్ జై హనుమాన్ మా పాప ఎప్పడు హ్యాపీ గా ఉండాలి ఎప్పడు నవ్వుతూ ఉండాలి ఏడవకుడా చూడు తండ్రి నా భార్య కూడా బావుండాలి నా అన్న వాళ్ళు కూడా బావుండాలి ఇ భూమి పై ఉన్న సర్వ జీవరాసులు బావుండాలి స్వామి నాపై నీ చల్లని చూపు ఉంటే చాలు నీ గుండెల్లో ఎల్లప్పుడూ సీతారామస్వామి ఉంటారు అలానే నువ్వు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉండాలి ఉంటావ్ కూడాను 🌺🙏
I'm reading Hanuman Chalisa from my age @ 11 /12 years. Now I am 65 years old. Just u all imagine how I am having good faith in Hanuman. I got a rebirth at the age of thirty eight. I am still continuing .JAI HANUMAN.
హనుమాన్ చాలీసా విన్న పతీ ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలి అలాంటి కష్టాలు వచ్చిన ఎదుర్కొనే శక్తినీ ప్రసాదించు నాయన అంజనేయ స్వామి,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
నెగటివ్ ఆలోచన రాకూడదు అంటే ప్రతిరోజు ఉదయం ఇంట్లో గుగ్గిలం దుపం వెయ్ మరియు ఉదయ్యానే శివాలయం లేదా దగ్గరలో ఏదో ఒక గుడికి వేళ్ళు మరియు నువ్వు జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయితే అక్కడ వర్క్ అక్కడ వదలిసేయ్ ఇంటికి వచ్చి దేవుడు ముందు నిల్చొని కళ్ళు ముసుకొని కాసేపు దేవుడిని స్మరించు జై శ్రీరామ్ రెండు పూటలా గుడికి ట్రై చెయ్ రెండూపుటలా దూపం మర్చిపోకు
Very very Powerful…. My personal experience … i used to read Hanuman Chalisa daily ….year 1981 … I was unemployed and searching for job … writing competitive exams … I appeared for BSRB ( Siuthern region ) exam , for Bank jobs . One day while I was having my lunch a monkey came into our compound and came to dining room window … immediately I asked my mother to give banana … just a second later postman came and asked my mother to call me … I rushed and to my surprise it was appointment order of a Nationalised Bank 🙏🙏
జై శ్రీ రామ్ హనుమా అమ్మ నాన్న నా భార్యకు మా పిల్లలు కు ఎల్లపుడు అరగ్యము గా ఉండీల చూడు హనుమా ఈ అప్పుల నుడి బయట పడేలా ఒక్క మార్గం చూపెట్టూ హనుమా జకయ్ శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏
నా భగవంతుడు శ్రీ హనుమంతుడు...వారి చరణాలను నమ్మి శరణు కోరిన వారికి ఎప్పటికీ అండగా ఉండే చిరంజీవి నా స్వామీ... నా జీవితమే వారి బిక్ష...!! జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻
Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏🙏 Swami na korika neraverchu thandri enni poojalu chesina pelli jaragadam ledhu ee year pelli jaragalani deevinchandi 🙏🙏🙏🙏🙏
🙏జై హనుమాన్ 🚩 తండ్రీ నాకు నా కుటుంబ సభ్యులకు, అను కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా చల్లగా ఆశీర్వదించు తండ్రి 🙏🙏🙏జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
Naku god ante hanumantudu tappa vere temple ki chala rare, Naku Tuesday nenu a Pani ayena evari chippina vinanu ma papa tues puttindi happy, 5 years eppudu. Nenu 10th lo vundaga ma mother chanipoiru, eppudu ma hubby recently expired, adi tues day, my life zero, na 5 years baby nenu narak chustunna banduvulu thodella pikkutintunnaru, a Swami Naku emi chesado teliyadam ledu bro, tues vaste bayam vestundi, madi 15 year love, marriage
నా కష్టాల నుండి నన్ను రక్షించిన స్వామి నా ఆపదల నుండి నన్ను రక్షించిన స్వామి అందరినీ దీవించి కాపాడు.. నా ఆంజనేయ నీ నామము ..నాకు జయము జై హనుమాన్ ❤️🕉️🙏జై శ్రీరాం ❤️
శ్రీఆంజనేయం ప్రసన్నంజనేయం నాకు ప్రశాంతతను ఇవ్వు స్వామి నా ఆరోగ్యాన్ని చల్లగా కాపాడు తండ్రి అంత నీ దయ స్వామి పాజిటివ్ శక్తిని ప్రసాదించు స్వామి జై ఆంజనేయ 🙏🏻🙏🏻
జై హనుమాన్ నేను 6వ తరగతి లో వున్నప్పుడు హనుమాన్ చాలీసా నేర్చుకోవడం జరిగింది నిజంగా నాకు హనుమాన్ చాలీసా రావటం చాలా అదృష్టమని చెప్పొచ్చు కేవలం అయితే అంట ఐదు రోజుల్లో నేను నేర్చుకోవడం జరిగింది😊😊😊 అంతా మీ కృప ఆంజనేయ 🙏🙏🙏🙏👍🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏❤❤❤
Na bhartha maruthadu nenu na bhartha koduku tho kalisi manchiga untamu ane nammakam tho unnamu thandri na bhartha maarali om seetha ramanjaneya jai sree ram 👏👏👏 om sai ram
తండ్రి నాకు చెడు ఆలోచనలు రాకుండా చూడు అందరి ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు .Jai hanuman❤❤
Listen to this daily. You will change for sure
Godishelpall
స్వామి అంజన్న నాకు జరిగిన 😢 చెడు సంఘటన ఎవరి ఇంట్లో జరగకుండా చూడు స్వామీ 😭 చనిపోయిన నా కూతురు నా కొడుకు మళ్ళీ మ కడుపులనే పుట్టే విధంగా మాకు సంతానం ప్రసాదించు 🧘 స్వామి అంజన్న 🙏🙏
బద్దపాడకండామ్మ ఏమి కాదు మల్లి మి పిల్లలు మి ఇంట్లో నె పుడ్డుతారు కాని మీరు ఒక పని చెయ్యలి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ స్వామి కి పూజ చెయ్యలి 5 మంగళవారలు చెయ్యండి తప్పకుండ మీ పిల్లలు మీ ఇంట్లో నె పుడ్డుతారు తప్పకుండ చెయ్యండి అ శివాయ హనుమాన్ దీవెనలు ఎప్పుడు మీ కలుగుతాయి
Ala chanipoyarandi😢
Om namah shivay. Thadhaasthu
Meeku manchi jaragali.🙏🏼
Amma anjaneyaswamy
Vari anugraham miku kalugutadani nammakamtoni pujacheyalani korukuntunamu
Jai hanuman
jai shree Ram
మా రెండవ కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాను.
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి.
నాకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రి జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి.
Super andi bhagavanthudu thodu leanide inni samvatsaralu manam ila undagalamaaa
7b
తండ్రి పిల్లలు కు మంచి బుద్దిని ప్రసాదించు, దోషాలు తొలగించు స్వామి 🎊🎊🪷🪷🌺🌺🌸🌸🌹🌹🌸🌸🌱🌻🪴🥀🍀👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
Jai hanuman
Nice andi
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా,ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...
Great mother❤
Jai sree 🙏🙏
Jai Sreeram
Bhagavatgitha kuda pettukuni vinandi . Jai sriram jai sri krishna 🚩🕉🙏
Same maa papa ante
జైశ్రీరామ్ స్వామి నాకు నా పిల్లలకు ధైర్యాన్ని ప్రసాదించు నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు నాకు ఉద్యోగ ప్రాప్తిని ప్రసాదించు నీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శతకోటి వందనాలు నాకు అదృష్టాన్ని కల్పించు జైశ్రీరామ్
40 సంవత్సరాలకు పైగా కర్మన్ఘాట్ ధ్యానంజనేయ స్వామి సేవలో నేను నా కుటుంబం అంకితమవ్వడం మహా భాగ్యంగా ఉంది. 🙏
Great andi
🙏
నేను కూడా ఆరోగ్యం బాగా లేక పోయినా ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ ఉంటా మనసు కుదుట పడుతుంది. హనుమాన్ చాలీసా వింటే చాలు మనకు ఎన్ని బాధలు తొలగిపోతాయి. స్వామి కృపా అందరిపై ఉండాలి. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్
❤
శ్రీ ఆంనేయం నా హృదయపూర్వక ము గా మిమ్ములి వే డు కుంటున్నాను నా ఆరోగ్యం బాగా ఉండే లాగాచూడాలి స్వామి నమో శ్రీరామ దూ త నమః
నేను రోజుకి నాలుగు శ్లోకాల చొప్పున నేర్చుకుంటున్న... అదేంటో గాని ఈ వీడియో తో పాడుకుంటూ నేర్చుకుంటే చాలా త్వరగా వస్తున్నాయి... జై హనుమాన్
😊
అవును
Good 👍
Nanu..epudu.nachukuthuna..బజనలుచసినపుడు.వెళ్లి.నాకు.కూడా.ఫుల్గా.చాలీసా.రావాలి.అని.పాటు. దళ.స్వామి
@@parasasridevi8286 Naku vachhindi... చూడకుండా 2:11 సెకండ్స్ లో చెప్పేస్తా total
Shree Ram ni kosam like vaisukondi jai shree ram jai hanuman
హనుమ ఈరోజు నాకు అంతా మంచే జరగాలని దీవించు తండ్రి అప్పులన్నీ తీరిపోవాలి
హనుమాన్ మమ్ములనుకాపాడుతండ్రీ
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹📷 జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ
తండ్రి మానసికంగా చాలా భయపడుతున్నాను నాకు ధైర్యాని ఇవ్వండి తండ్రి జై హనుమాన్ 🙏🙏🙏
Same na paristhithi ade
@user-oc7rs7oi90009oooyúyy7y8k
🙏🙏🙏
Same na parsthiti anthey
హనుమంతుని పట్ల నమ్మకం కలిగి వుండండి, నమ్మకమే భయాన్ని పోగొడుతుంది.
నాకు జాతకం లో శని దేవుడు ఉన్నాడు కానీ తట్టుకొని ఉన్నాను అంటే ఒక్క జై హనుమాన్ ..అయినా లేకపోతే రోడ్ లో మెద పడేవడెని ....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
Naku astamasani undi hanumanchalisa vintanu
Saniswarudu devudu andi saniswaru evvareni em cheyaru ok na andi machi manasuthu navagrhalani machi manasuthu chudandi navaghrahalani devvulu anataru ok na andi
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము నాకు అష్టమ శని మామూలు గా లేదు నరకం కనపడుతుంది
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం చూపిస్తుంది
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం కనపడుతుంది
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర]
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।
నా ఆరోగ్యం నా పా ప ఆరోగ్యం కోసం నా అంజన్న స్వామి ప్లెట్లేస్ తగ్గిన నా పా ప కు మళ్లీ ప్లెట్లెస్ పెరిగి మంచిగ ఇంటికి వెళ్ళాలి తండ్రీ జై హనమాన్ జై జై హనుమ జై శ్రీరాం జై జై శ్రీరాం
పాపకి బాగుందా అండి? God bless her
Carica papaya leaf extract syrup (caripill syrup) use cheyandi it increases platelets
Jai Shree Ram
😮😮😅@@eswararaobehara3378
Papa ela undi andi
మా చెల్లమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు అంజన్న మాకు నీవే దిక్కు హనుమాన్🙏
Nuv great 👏🫡
Meru entha manchi varandi Chelle bagundali ani devunni korukuntunnaru me msg chudagane edupu vachindi naku naku unnadu oka annaya na dagara money unnapudu premaga unnaru ma varu chanipoyaka edaru chinna adapillalu unnaru ani kuda chudakunda ma variki money echanu ani na saman appu kinda tiskunnadu chala appulo unnam mem ma appu tanu katamani chepaledu kani adapilla kastalo unnapudu putinillu toduga undali naku ade ledu mi lanti annaya naku unte bagundu anipistundi
@@sutarinagarani3877 sister 😢
😂l@@TIGERFF143
@@sutarinagarani3877
.
జై శ్రీ రామ మా అమ్మ ప్రాణాలు కాపాడు మా అమ్మ కి ఆరోగ్యం ప్రసాదించు తండ్రి ప్లీజ్ సహాయం చెయ్యి తండ్రి జై రామ
స్వామి న సమస్య కి పరిష్కారం చూపించు స్వామి... మానసికంగా ఎంతో నలిగిపోతున్నాను..చాలా డిస్టర్బ్ అవుతున్నాను స్వామి. జై హనుమాన్
స్వామి ఆంజనేయ ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నావు....అడిగిన ప్రతిదీ ఇచ్చావు మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు తండ్రి తనని అనారోగ్యం నుండి బయటపడేయ్ తండ్రి.... జై శ్రీరాం
🙏🙏🙏🙏🙏🐒🐒🌷🌷🌷🍌🍌🍈🍈🥥🥥
Vizag lo lankelipalem daggara chintamani ganapati aalayam undi akkada karya Siddhi Hanuman poorna phala deeksha 18 days cheyyandi tappakunda marpu kanapadatadi experience tho cheptunnaa
@@santhosh9a9 hello sir
@@santhosh9a9 ⁸⁸
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. 🙏🙏🙏🙏నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి🙏🙏🙏
Memememsme2w2h3b3ehnewll2wzjenmeneejeñnqk3aejrjn3n3k
😅
😅o99.😮😮bb😢😅😮
Qqqqqqqqqqqqqqqqq@@ramreddydanam8252
❤ 5:22
నా భర్త నా దగ్గరకు రావాలి జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీ రామ్
జై హనుమాన జ్ఞాన గుణ సాగర |
జై కపిష తీహు లోక ఉజాగార ॥
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పావనసుతా నామా ॥
మహావీర విక్రమా బజరంగీ |
కుమతీ నివార సుమతీ కే సంగీ ॥
కంచనా వరనా విరజా సువేశ |
కానన కుండల కుంచిత కేశా ॥
Jai Hanuman.
Jai shri ram.
P and
ఎంత టెన్షన్ లో వునా హనుమాన్ చాలీసా వింటే ఫ్రీ అవుతాం 🚩జై శ్రీ రామ్🚩🕉️
జై హనుమాన్ జై శ్రీరామ్ & 🙏🏻🙏🏻🙏🏻
👍🏼👍🏼👍🏼
జై శ్రీ రామ్ జై హనుమాన్
Jai sri ram 🙏🙏🙏
good@@bhaskarkollam2637
నేను ప్రతి రోజు క్రమం తప్పకుండా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను జైశ్రీరామ్ జై హనుమాన్
Meeru ye time lo chestharu sir.. Ela cheyyali naaku komchem guidence ivvandi
@@ras4urs morning and evening adaina oka time ante daily okate time ki cheyandi
Uuummm
Yemaina change vachindha
Edhaina miracle Jarigindha mi life lo ?
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Ji shree ram😊😊😊
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
ఆంజనేయ స్వామి నాకు మనశశాంతి ఆరోగ్యంని ప్రసాదించు స్వామి..నాకు దైర్యాన్ని ప్రసాదించు స్వామి..🙏🙏🙏
జై శ్రీ ఆంజనేయం,నా పిల్లలు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు,వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వు స్వామి,శ్రీ ఆంజనేయస్వామికి జై.
😊
7p67@@rajarajeswarig7261aAzAàas6
Jai hanu man .Jai sree raam.
Jai hanuman. Jai sree raam.🌹🌺🌹🌺🌹
తండ్రి నాకు మనశాంతి ని ప్రసాదించు తండ్రి నా ప్రతి అడుగులో నాకు తోడుగా వుండు తండ్రి. నా మనసు నీకు తెలుసు తండ్రి నాకేం కావాలో నీకే తెలుసు తండ్రి. జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ 🙏🙏🙏కాపాడు తండ్రి కరుణించి తండ్రి 🙏🙏😭
🎉❤
Hi
Hello
@@JyothiGarapatimorning daily chant hanuman chalisa
Your life change 😊
Bageshwardham channel visit
Jaianjaneyaswamy
ప్రతి రోజు హనుమాన్ చాలీసా వినకుండా నిద్రపోయేదే లేదు.... ఇది వింటే కానీ నిద్రపట్టదు.... ఆ హనుమాన్ ఎప్పటికైనా మనతోడై ఉంటడని గట్టి నమ్మకం. జై శ్రీరామ్... జై హనుమాన్ 🙏🙏🙏🙏.
నా కుటుంబంలోని అనారోగ్య , ఆర్థిక పరిస్థితులను పోగొట్టి ఆరోగ్యాలను దయచేయంది స్వామి జై హనుమ🙏🙏🙏
🎉🎉😢😢🎉
మా అవంతిక హనుమాన్ చాలీసా పాడుతా దంట
Jai Hanuman.jai Jai Hanuma .
🚩🕉️Jai shree ram ji 🙏 jai hanuman ji 🙏🚩
నా జీవితంలో అన్ని విజయాలను ఇవ్వు స్వామి... అందరి హిందూ బంధావులను చల్లగా చూడు స్వామి జై బోలో పావణాసుత హనుమాన్ కి జై ❤️
చిరంజీవి .హనుమాన్ నీ నమ్మినoత వరకు..
హిందూ ధర్మాన్ని మనం కాపాడి నంత వరకు ..మనకు ఏమి కాదు .సదా ఆ స్వామి మనల్ని కాపాడు తూ వుంటారు...జై శ్రీ రామ్ ......
🙏🙏
Hanuman,andaru bagundali.andarini kapadadandi mi divenalu prathi okkariki undali jai hunmam jai jai 🙏
👌🙏🙏
*హనుమాన్ చాలీసా మించిన మంత్రం ఈ జగతిలో లేదు అంటే అతి షయతి కాదు...జై ఖర్మన్ ఘాట్ హనుమాన్*..
R,
@@krishnarjunarao¹111
Avuna.... Ela chepthunnaru....telyaka adgthunna....
@@sravanthichalla6975nenu Europe lo permanent resident kosam chala kastalu padda, naa friend okaru chepparu early morning lechi Hanuman chalisa chadvamani, 1 month lo documentation antha ayipoi pr vachestundhi
🙏జై శ్రీరామ్ 🙏జై హనుమాన్ 🙏
నన్ను నా కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యాలను ప్రసాదించు తండ్రి అంతా నీ దయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం🙏🙏🙏🙏🙏🙏
Sri Rama dhutham jy hanuman
Un
Jai shir ram ram lakshman janaki jai balo hanuman ki jai,,
0000@@chinnary24
The 😮
Ma intlo prathi roju Hanuman chalisa vintam maka a kstam vachina a swamy maku thoduga untadu🙏🙏🙏🙏🙏Jai sri ram🙏🙏🙏🙏
జై శ్రీరామ్...... అందరూ ఆరోగ్యముగా ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి
జై శ్రీరామ్ 🙏🙏 జై హనుమాన్ 🙏🙏
🙏🔥🙏
🙏🙏🙏
565556556565665666656ú66666🥰556🥰56🥰6666666766ú5👌6🥰56👄66🥰6🥰5👄66🥰66🥰uú🥰55🥰👄66656ú656665👄56666655👄🤑🥰6666🥰6🥰56556🥰65👄5766566🥰6🥰🥰556676🥰6666🥰6656565👄56565👄6677566🥰6🥰6🥰🥰🥰666666666👍5🥰6👄👄👄👄🥰🥰🥰6🥰5🥰6🥰🥰667y666666665655555656555665665🥰🥰5566665566666555666🥰5655666665666665556666656655🥰66666666h566665555555555555556555555😮re11😊🤑45❤️5❤️❤️5😊❤️4👍5r❤️🎉😳😍😳😍🤨🤨😳😂😂😂😂🎉🎉By 😂🎉🎉🎉😂😂😂😂.😮🤝2👄56@asrinivasasrinivas8078
అందరికీ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్
Na pillala arogyam bagundela chudu swamy
41
Jai Sri Ram please give me your blessings 🙏🌹🙏🌹🙏
స్వామి ఆర్థిక బాధలు తోలీగి పొవా లీస్వా మి జై శ్రీ రామ్
జై శీరామ్ విజయాన్ని దైరాని నా పిల్లలకు ప సాదించు తండ్రి జై శీరామ్
మేము అయోధ్యలో ఈ రోజు మీ దర్శనం చేసుకోన్నాము జైహనుమాన్ జైశ్రీరామ్
Jai sreeraam
Jai sreeraam
@@jangamvenkat3216❤
Jai sri ram
❤❤@@boyajayasreegod songs
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🙏🚩🙏🚩
జై శ్రీ రామ్, జై హనుమాన్., జై జై హనుమాన్.., రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి..., పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప రామ లఖన సీతా సహిత హృదయ బసవ సురబూప్..., రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై....
జై శ్రీ రామ్ జై హనుమాన్ మా పాప ఎప్పడు హ్యాపీ గా ఉండాలి ఎప్పడు నవ్వుతూ ఉండాలి ఏడవకుడా చూడు తండ్రి నా భార్య కూడా బావుండాలి నా అన్న వాళ్ళు కూడా బావుండాలి ఇ భూమి పై ఉన్న సర్వ జీవరాసులు బావుండాలి స్వామి
నాపై నీ చల్లని చూపు ఉంటే చాలు నీ గుండెల్లో ఎల్లప్పుడూ సీతారామస్వామి ఉంటారు అలానే నువ్వు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉండాలి ఉంటావ్ కూడాను 🌺🙏
Jai hanuman
పాపం కాదు.. పాప అని సవరించు.
Jai hanuman ji
@@sammireddy3220thanku😊
స్వామి నా కుటుంబంతో పాటుగా, ఈ ప్రపచమంతా కూడా బాగా కాపాడు స్వామి 🙏🙏🙏సర్వే జనా సుఖినోభవంతు
🕉️🕉️🕉️ JAI SHREE RAAM 🙏🙏🙏
🙏🙏🙏 JAI SHREE ANJANEYAM 🚩🚩🚩
Jai sreeram
జై హనుమాన్....మా కోరిక తీరేట్లు చూడు స్వామి🙏🙏🙏🙏🙏
No way lol
జై హనుమాన్. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
జై హనుమాన్
ఓం ఆంజనేయ స్వామి. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
But
😊😊😊
Please 😊 ji
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@mandamurthy8434
జై హనుమాన్తండ్రి నా తల్లి తండ్రి ఆరోగ్యంగాఉండాలనిదీవించండి
I'm reading Hanuman Chalisa from my age @ 11 /12 years. Now I am 65 years old. Just u all imagine how I am having good faith in Hanuman. I got a rebirth at the age of thirty eight. I am still continuing .JAI HANUMAN.
హనుమాన్ చాలీసా విన్న పతీ ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలి అలాంటి కష్టాలు వచ్చిన ఎదుర్కొనే శక్తినీ ప్రసాదించు నాయన అంజనేయ స్వామి,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
On
Tqs alotsir allthebest
🎉 6:41
Avnu naku kuda health bagotlefhu manchiga set kavali🙏
Naku నెగిటివ్ ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రి...😢 జై sree ram
నెగటివ్ ఆలోచన రాకూడదు అంటే ప్రతిరోజు ఉదయం ఇంట్లో గుగ్గిలం దుపం వెయ్ మరియు ఉదయ్యానే శివాలయం లేదా దగ్గరలో ఏదో ఒక గుడికి వేళ్ళు మరియు నువ్వు జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయితే అక్కడ వర్క్ అక్కడ వదలిసేయ్ ఇంటికి వచ్చి దేవుడు ముందు నిల్చొని కళ్ళు ముసుకొని కాసేపు దేవుడిని స్మరించు
జై శ్రీరామ్ రెండు పూటలా గుడికి ట్రై చెయ్ రెండూపుటలా దూపం మర్చిపోకు
❤
Q
@@shiv_a429😊
🎉🎉🎉
Jai shree Ram.. తండ్రి నాకు నెగిటివ్ థాట్ స్ రాకుండా కాపాడు తండ్రి..నికు రుణ పడి ఉంటాను..జై sree ram..😢
Once a week temple ki vellandi
Jai sri ram
తథాస్తు❤
హనుమంత తండ్రి నాకు హోమియోపతి పనిచేసే తండ్రి నొప్పులన్నీ తగ్గిపోయేలా చేయ తండ్రి నడుము నొప్పి తగ్గిన చేయి తండ్రి మహానుభావా
కష్టాలు ఇబ్బంది పెట్టినప్పుడు మనస్సు బాధగా వున్నప్పుడు నేను స్వామి వారి చాలీసా వింటాను అంత స్వామి చూసుకుంటారు 🙏🙏
❤
Jai hanuman నా కుటుంబం ఆరోగ్యంగా వుండాలి అందులో నేను వుండాలి చల్లగా కాపాడు తండ్రి నీకు శతకోటి నమస్కారము లు
Jai Sri Ram Ayodhya
❤❤❤
జై శ్రీరామ్ నాకు నెగటివ్ thoughte రాకుండా కాపాడే ప్రయత్నం చెయ్యి తండ్రీ జై శ్రీరామ్
Same wish
Same😩
😂😂😂1😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉😂😂😂😂😂😂🎉😂😂😂🎉😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉
Naku ade prasadinchandi swami
జై శ్రీరామ్
Jai Hanuman nenu eppudu 6 months pregnant ni elanti ebbandhulu lekunda nuvvey nannu na biddanu ashirvadhinchu swami 4 years tharvatha ammal ayye adrustam echavu nevey kapadikoni ra thandri,🙏
Very very Powerful…. My personal experience … i used to read Hanuman Chalisa daily ….year 1981 … I was unemployed and searching for job … writing competitive exams … I appeared for BSRB ( Siuthern region ) exam , for Bank jobs .
One day while I was having my lunch a monkey came into our compound and came to dining room window … immediately I asked my mother to give banana … just a second later postman came and asked my mother to call me … I rushed and to my surprise it was appointment order of a Nationalised Bank 🙏🙏
🙏 Jai Hanuman 🙏
PRANAMS Anjaneya Swamy BLESS us and All.Sairam.
God blessed you for your efforts 🙏🙏🙏
Jai Hanuman
Jai sri ram❤
నేను కొద్దీ రోజు లుగా వింటున్న ఈ చాలీసా 🙏🙏🙏నాకు ఇప్పుడు వర్క్ దొరికింది జై హనుమాన్ 🙏🙏
The power of hanuman ji
Devuda naki oka job ivvu pls
జై హనుమాన్
నా కుమారుడి మొక్కు నీ ముందున్నది తండ్రి,మొక్కును చెల్లించుకొనే అవకాశాన్ని ఇవ్వు హనుమా.
నా జీవితంలో ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలకునేది ఒక హనుమా చాలీసా మాత్రమే జై శ్రీరామ్
Hai
జై శ్రీ రామ్ హనుమా అమ్మ నాన్న నా భార్యకు మా పిల్లలు కు ఎల్లపుడు అరగ్యము గా ఉండీల చూడు హనుమా ఈ అప్పుల నుడి బయట పడేలా ఒక్క మార్గం చూపెట్టూ హనుమా జకయ్ శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏
🙌తధాస్తు
Swamy Hanuma maa andariki arogyamulu baavundela chudu
నాకు ధైర్యం ప్రసాదించు స్వామి నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నన్ను ముందుకు నడిపించే స్వామ ఇటువంటి భయాలు లేకుండా చూడు స్వామి అందరు బాగుండాలి..
జై శ్రీ రామ్
See in@@rajkumarguntuka1429
Last 4 months nunchi job leka try chestunaa kani yendhukooo last moment lo pothundi dhayaachesii naki job vachelaa chudu swamy ❤
అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి జై బజరంగ్ బలి భగవాన్ కి జై కి జై అంజనిపుత్ర
నా భగవంతుడు శ్రీ హనుమంతుడు...వారి చరణాలను నమ్మి శరణు కోరిన వారికి ఎప్పటికీ అండగా ఉండే చిరంజీవి నా స్వామీ... నా జీవితమే వారి బిక్ష...!! జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻
జై శ్రీ రామ్
😂😅 2:46 😅😅
10:27
Jai hanuman
Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏🙏 Swami na korika neraverchu thandri enni poojalu chesina pelli jaragadam ledhu ee year pelli jaragalani deevinchandi 🙏🙏🙏🙏🙏
అమ్మా నీ గానం అద్భుతం. భగవంతుడు నిన్ను ఇలాగే చల్లగా చూడాలి. సంగీత ప్రపంచంలో నీవు ఎంతో ఎత్తుకు ఎదిగి పోవాలి🙏🙏🙏🙏🙏🙏
God.blessyou.nanna
Nenu roju hanuman chalisa vinadam valla 7 years nundi unna health problems ki solution dorikindi jai hanuman jai hanuman
మహానుభావా! అంతా మంచి జరిగి, అన్ని కార్యాలు విజయవంతం అయ్యెలా చూడు స్వామీ! 🙏🙏🙏
Wavu
😅huh bhmjghhjhnhjhjhjhhh🎉hj😢😮😅😅😊😂❤gjfnfifojh hi ihhgbnhhgujhkjnbncchhbmbn@@tadepallisivarao6238
మా అమ్మ ఆరోగ్యం తొరగా నయ్యం కావాలి జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్ 🙏
Sense unna vallu evaraina Comments lo. Korukuntaraa
జై హనుమాన్.. 👏🙏 తండ్రీ ఎవరు ఏ తప్పులు పాపాలు చేయకుండా, మీ యందు భయభక్తులతో నీతిగా నిజయితీగా జీవించాలని కోరుకుంటున్నాను తండ్రీ.. జై శ్రీరామ్ జై హనుమాన్.. ☺️👏🙏
P
@@ramanijana5800 What..??
Jai sri ram jai hanuman
Ĺĺ
Jay Hanuman chalisa , sai madava ku chaduvu meeda dyasa kaligetattu cheyi swamy, madava ni kapadu tandri
నా భర్త నా ఇంటి కి రావాలి తండ్రి నా భర్త నా దగ్గరకు రావాలి స్వామీ జై హనుమాన్ జై హనుమాన్
జై శ్రీరామ్
నేను ప్రతిరోజు పడుకునే ముందు హనుమాన్ చాలీసా వింటూ పడుకుంటా చాలా మంచిగా నిద్ర పడుతుంది... జై శ్రీ రామ్ ❤
Jai sriram tthandri arogyannai prasadinchu andarikunnu
Good habit 🙏
❤❤❤❤🎉clps
@@Gunavathi_duvvada😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
పవనతనయ. .....శతకోటి వందనాలు తండ్రీ నీకు.
జై శ్రీ రామ్, జయ జయ రామ జానకి రామా...జై హనుమాన్ జై జై హనుమాన్., రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్...
తండ్రి ఆంజనేయ స్వామి నా కూతురికి మంచి జాబ్ వచ్చి మంచి సంబంధం తీసుకువచ్చి చక్కగా పెళ్లి చేసి నా కూతురు ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి 🙏🙏🙏🙏🙏
జై హనుమాన్. తండ్రి మా బాబుకి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
జై హనుమాన్
మా కుటుంభం ఆనందం ఆరోగ్యం గా ఉండేటట్లు అనుగ్రహించు స్వామి జయ్ హనుమాన్🎉
🙏జై హనుమాన్ 🚩 తండ్రీ నాకు నా కుటుంబ సభ్యులకు, అను కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా
ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా చల్లగా ఆశీర్వదించు తండ్రి
🙏🙏🙏జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
మరి మీకంటే ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానాలు దేవుళ్ళను, దేవతలను, ఆంజనేయ, గణపతి మొదలగు దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు ఎలా?
మనసులోని చింతలను తొలగించి, మంచి మార్గంలో నడిపించు స్వామి 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతా రామ తండ్రి మా పుట్టినిల్లు మేటిననిలూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వాదీంచు తండ్రి 🙏🙏🙏🌺🌺🏵️🏵️🌹💐🙏
😂 2:23 ❤
జై హనుమాన్,మా నాన్న గారి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలని దీవించు స్వామీ.....
హనుమంతా నాకు నేను ఎదురుచూస్తున్న ప్రమోషన్ నాకు త్వరగా అందేలా దీవించు తండ్రి🙏🙏🙏😔🙏
జై హనుమాన్...🕉️
నువ్వే నా బలం ...💪
నువ్వే నా విజయం...⚡
Jai sri ram...🕉️
Questions please don'01ll000000 mlm00p00000
🎉😊
a
aaaaaaaaa
హై@@vijaykumarreddyvanjavaka3585
మేము ప్రతి మంగళవారం వింటాం... చాలా ఉచ్చహంగా ధైర్యంగా ఉంటుంది... జై హనుమాన్.... 🌹🌹🌹
ప్రతిరోజు వినాలి
Jai shree ram తండ్రి మా ఇంటిల్లిపాదికీ మంచి ఆరోగ్యాలు ప్రసాదించి చల్లగా నీ దయతో చూడు తండ్రి జై శ్రీ రామ్
జై హనుమాన్ 🙏జై శ్రీరామ్ 🙏3. సార్లు చది వాను. చల్లగా చూడు తండ్రి. 🙏🙏🙏🙏... 🙌💚
Hiii
Gm
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన.....
ఓం శ్రీ సీతారామ భక్త హనుమాన్ నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.
హనుమ బంగ్లాదేశ్ లోని మన హిందువులందరిని కాపాడుతండ్రి🙏
🙏
నా కుటుంబ సభ్యులు, నా పిల్లల కుటుంబ సభ్యులు నా బంధువులు నా స్నేహితులు అందరిని క్షేమంగా ఆయుర్ ఆరోగ్య ఐస్వర్యాలను దీర్ఘా ఆయుస్సును ప్రసాదించండితండ్రీ
నాకు మ ంచి ఆరోగ్యం యీ యండి తండ్రీ నీకంటే వైద్యులు లేరని నమ్ము చున్నాను
అందరము బావుండలి అని కోరు కుంటు న్నా ను , అంజన్న స్వామి 🙏
Human chalisa okka like please ❤😇🌹
Hanuman chalisa not human chalisa
@@srinivassandanala1700nijameniyaa subbarao …
Hanuman ni nammevallu okka like cheyandi
Naku god ante hanumantudu tappa vere temple ki chala rare, Naku Tuesday nenu a Pani ayena evari chippina vinanu ma papa tues puttindi happy, 5 years eppudu. Nenu 10th lo vundaga ma mother chanipoiru, eppudu ma hubby recently expired, adi tues day, my life zero, na 5 years baby nenu narak chustunna banduvulu thodella pikkutintunnaru, a Swami Naku emi chesado teliyadam ledu bro, tues vaste bayam vestundi, madi 15 year love, marriage
Enduku Ela jarigindo teliyadu , ma hubby ki no health issues. Only two days hospitalo vunnaru ante
Nenu na papa nannu adgutadi manam kuda daddy daggeraku vellipodam ani, emi cheyanu. Hanuma
Nammakalani like la ki vadukuntunnara
@@mrakarunaaruna1371😊
నా కష్టాల నుండి నన్ను రక్షించిన స్వామి
నా ఆపదల నుండి నన్ను రక్షించిన స్వామి
అందరినీ దీవించి కాపాడు.. నా ఆంజనేయ
నీ నామము ..నాకు జయము
జై హనుమాన్ ❤️🕉️🙏జై శ్రీరాం ❤️
🧐🧐
శ్రీఆంజనేయం ప్రసన్నంజనేయం నాకు ప్రశాంతతను ఇవ్వు స్వామి నా ఆరోగ్యాన్ని చల్లగా కాపాడు తండ్రి అంత నీ దయ స్వామి పాజిటివ్ శక్తిని ప్రసాదించు స్వామి జై ఆంజనేయ 🙏🏻🙏🏻
Swamy aanjaneya naku 9 months ayaka na bidda aarogyamga kshemanga puttalani deevinchu thandri a problem lekunda puttalani deevinchu swami Jai shree Ram 🙏
శ్రీరామాంజనేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు🙏
Miru mi Babu edharu happyga vundali Jai sri ram
Om namo jai shree anjaneyam prassna anjaneyam swamy namaha 🕉️ om namo jai shree sita💖ram namaham ammmaa 💖 nannaaa 🙏🙏🙏🙌🙌🙌🕉️🕉️🕉️🕉️🕉️🕉️ thadhasthu🙌🙌🙌
జై హనుమాన్ నేను 6వ తరగతి లో వున్నప్పుడు హనుమాన్ చాలీసా నేర్చుకోవడం జరిగింది నిజంగా నాకు హనుమాన్ చాలీసా రావటం చాలా అదృష్టమని చెప్పొచ్చు కేవలం అయితే అంట ఐదు రోజుల్లో నేను నేర్చుకోవడం జరిగింది😊😊😊 అంతా మీ కృప ఆంజనేయ 🙏🙏🙏🙏👍🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏❤❤❤
🙏🌹🕉️మా కుమారుడు కి సీగ్రంగా వివాహం జరిపించు స్వామి 🕉️🌹🙏
మనసులోని బాధలన్నీ తొలగి.. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడు ఆంజనేయ 🙏🌹శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం 🙏🌹ఎంతటి కష్టం వచ్చినా ధైర్యoగా ఉండేలా దీవించు.!!
വിജയാശംസകൾ പ്രിയപ്പെട്ട സജീറിനും.. ഞങ്ങളുടെ സംഘത്തിനും 😍
Jai Hanuman
Jai Hanuman
1😊
@@tswarupa8883a
మా *అమ్మ - నాన్న* లు
*యల్లపు* డు ఆరోగ్యంగా
నాతో కలిసుండేలా కాసి కాపాడు తండ్రి
*శ్రీ ఆంజనేయ* .. 🙏🙏🙏
Super anna Jay sri ram
😊😊😊
మంచి మాట
జై శ్రీ రామ్ 🙏
🙏
@laxmipv😊qs8495
Na bhartha maruthadu nenu na bhartha koduku tho kalisi manchiga untamu ane nammakam tho unnamu thandri na bhartha maarali om seetha ramanjaneya jai sree ram 👏👏👏 om sai ram