తాళికోట యుద్ధంలో తిరుమలరాయలు బ్రతకడానికి కారణం ఇదేనా? విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 96

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 11 місяців тому +18

    తిరుమల రాయలు బ్రతకడం అదృష్టం.

  • @ravip9891
    @ravip9891 Рік тому +49

    జ్యోతిష్యన్ని లాభంపెక్షలేకుండా చెప్పినంతకాలం ఫలించేయి. ఇప్పుడంతా డబ్బుతీసుకుని చెప్పేవారే,క్రీ శ తప్పుడు వాడుక అని సూచించిన తర్వాతనుండి ఇటీవల మీ వీడియోల్లో సామాన్య శకం అని చెప్తున్నాందుకు హిందూస్తనిగా గర్విస్తున్న 🙏

  • @brahmamtv3373
    @brahmamtv3373 Рік тому +29

    గొప్ప ప్రయత్నం.ఇలాంటి శాసనాల పరిశోధన కొనసాగాలి.
    విశాఖపట్నం జిల్లా చోడవరం దగ్గరలోగల జుత్తాడగ్రామంలో విష్ణుఆలయం ముంగిట పెద్దశశాసనం రాతిబండమీదవుంది.అది చోళరాజుల శాసనం అని నా అభిప్రాయం.

  • @vamseekumar9968
    @vamseekumar9968 4 дні тому +1

    నమస్కారం, నేను డాక్టర్ కృష్ణ , అమెరికా లో వుంటాను, చరిత్ర పట్ల చాల మక్కువ వున్నా వాడిని, కొద్దిగా భారత చరిత్ర గురించిన పరిశోధన చేసిన వాడిని. మీరు చాల గొప్ప పని చేస్తున్నారు. మీ వీడియోస్ తెలుగు వారు అందరు ముఖ్యంగా విద్యార్థులు అందరు చూడాలని న కోరిక. మీకు ఏమైనా సహాయం కావాలంటే తెలియజేయగలరు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  День тому

      అభిమానపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
      అన్వేషికి మీరు చేయదలచిన సహాయాన్ని raghu.cdp@okhdfcbank కు పంపవచ్చు. లేదా Super Thanks ద్వారా కూడా సహాయం చేయవచ్చు.

  • @Savarkar819
    @Savarkar819 Рік тому +30

    చరిత్రను వదిలేసిన జాతికి భవిష్యత్తు ఉండదు. దుర్భాగ్యవశాత్తు ఈ మార్గంలో పరిశోధన చేసేవారికి పెద్ద డబ్బు రాదు. అదొక తపస్సు. 🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +5

      ధన్యవాదాలండి.

    • @ravindrababud
      @ravindrababud 10 місяців тому +6

      చరిత ను వదిలిన జాతికి వనుగడలేదు
      Correct sir

  • @savitri7311
    @savitri7311 Рік тому +9

    ఇలాంటివి వింటుంటే.. చూస్తుంటే చాలా బాగుంటుంది🙏మన రాజులు ఎంత గొప్పగా.. నీతిగా.. రాజసం గా బ్రతికారు 🎉అని 🙏

  • @madhuchukka630
    @madhuchukka630 5 місяців тому +3

    విద్యారణ్య స్వామివారి అనుగ్రహము తో హరిహర బుక్కరాయ సోదరులు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు,,

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 11 місяців тому +4

    అద్భుతం ఈ శాసనం.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +11

    విజయనగర సామ్రాజ్యం గురించి తెలియని విషయములను తెలుపుతున్నందుకు మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏
    అళియ రామరాయలు అనాలోచిత నిర్ణయాలు వలన అంత గొప్ప హైందవ సామ్రాజ్యం నేల కూలింది. తాళికోట యుద్ధంలో జరిగిన ఘోరాలను వివరాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ విషయాలు విన్నపుడు మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగరాన్ని ఎంతో ఆర్ధికంగా, బలమైన సైన్యాన్ని, గజబలమును పటిష్ఠపరిస్తే అంత బలమైన సామ్రాజ్యం పతనమవటం అనే విషయం అర్థం కావటం లేదు...

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      వీడియో చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.

  • @ravindrababud
    @ravindrababud 10 місяців тому +5

    Jataka rachanalu of individuals is a continuity and they contain historical information and prophecy. Thank you.
    Inscriptions’ world c/o Anveshi, Tirupati.
    From
    Convener
    Telugu Padyapeetam,
    Tirupati.

  • @sriharshanamuduri8694
    @sriharshanamuduri8694 9 місяців тому +4

    అద్భుతమైన / శ్లాఘనీయమైన కృషి చెస్తున్నారు మీరు . నా నమస్కారాలు .

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 8 місяців тому +4

    I appreciate your passion for Vijaynagar Kingdom🎉🎉🎉

  • @psnaidu1
    @psnaidu1 Рік тому +4

    మీరు చేస్తున్న అన్వేషణ - అభినందనీయం.

  • @venkisubhas7672
    @venkisubhas7672 11 місяців тому +4

    ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి. ఆరోగ్య మస్తు అడ్మిన్ గారు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  11 місяців тому

      ధన్యవాదాలండి.

  • @KashiVisweswararao
    @KashiVisweswararao Рік тому +3

    చాలా బాగుంది ఇది నిజం

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 4 місяці тому +1

    అద్భుతం ❤

  • @JanardhanPrasadDVS
    @JanardhanPrasadDVS Рік тому +5

    ఒకరి జాతకం లో గల దోష నివారణకు పరిహారాలు ఉంటాయని మీ పరిశోధన తెలియజేస్తుంది. ధన్యవాదములు.

    • @kumara4250
      @kumara4250 8 місяців тому

      Jaatakamulo doshamu kaadu, praarabda karmaku, parihaaraalu vundavu.

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 8 місяців тому +2

    Adbhutam

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Рік тому +6

    మీ కృషి కీ నమస్కారాలు

  • @TudorAdventures
    @TudorAdventures Місяць тому +1

    మీకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 11 місяців тому +3

    Excellent.🙏💐

  • @venkateswararaoyenigalla1548
    @venkateswararaoyenigalla1548 11 місяців тому +2

    మీ కృషి కి నా నమస్కారాలు

  • @velagapudichandrasekharasa4398
    @velagapudichandrasekharasa4398 22 дні тому +1

    తల్లికోట యుద్ధం లో అలియ రామరాయలు మరొక్క గంట చనిపోకుండా ఉండుంటే ఇప్పటికి విజయనగరo గురించి మనం ఎంతో గర్వంగా చెప్పుకొనే వారం. ఓటమి లేని నా సామ్రాజ్యం అని ఎందుకంటే 2 వ తిరుమల దానిని ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన దానిగా తీర్చిదిద్దే వాడు 😢

  • @praveenkumar-rf6fb
    @praveenkumar-rf6fb 26 днів тому +1

    Super sir🙏🙏🙏🙏🙏

  • @gssrkschaitanya7444
    @gssrkschaitanya7444 Рік тому +1

    Chalaa baavundandi

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Рік тому +1

    It is the best work of you sir. Namaskaaram Sir for your valuable information and analysis

  • @Sri-Satya
    @Sri-Satya Рік тому +2

    మంచి వివరణ.. 🙏🙏

  • @drap3872
    @drap3872 8 місяців тому +1

    Scholarly narrative. Respects. The history of Vijay Nagar is the medieval history of South. This glorious history must be brought back. AD 1567 & 1568,saw fall of Vijay Nagar & utkal. With this entire Bharat or Hindustan fell due to foreign Islamic conquests.
    Please expand ur r3search.

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 Рік тому +5

    Pranams for your unrelentless efforts to bring out the history of Barath, can you suggest a true historical narrative of the greatest vijayanagara empire, please suggest any such book
    Regards
    Vijayakumar vasantham

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      Thank you.
      You may please read books by Dr. Krishnaswamy Iyyangar, Dr. TV Mahalingam, Dr. Nelaturi Venkataramanayya, Dr. Bhaskar Salatore, Bangalore Suryanarayana Row etc.

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому +2

    👍🙏

  • @SureshbabuJai-jj6mm
    @SureshbabuJai-jj6mm 8 місяців тому

    ఇంతవరకు... అన్నీ రాజవంశాల.. నాణేలు.. సంపద దొరికాయి.
    కానీ విజయనగరం సంబంధించిన ఒక్క టంటే ఒక్క వజ్రపు రాయి కూడా దొరకలేదు.
    కారణం ఏమైయివుంటుంది......
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @gls6421
    @gls6421 Рік тому +8

    అలియా రామరాయుల మరణం తల్లికోట యుద్ధం లో బహమని సుల్తాన్ ల కుట్ర.. హంపి నీ కోళ్లగొట్టటం ఈ విషయాలు తెలుపండి... 🌺

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      తాళికోట యుద్ధం: ua-cam.com/video/RDkXp0g0h_4/v-deo.html

    • @gls6421
      @gls6421 Рік тому +1

      Tq 🌺

    • @gls6421
      @gls6421 Рік тому +1

      కృష్ణ దేవరాయలు తన రాజ్యము సదశివా రాయులకి ఏలా ఇచ్చాడో, మరణం గురించి న విషయాలు తెలుపగలరు 🌺

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Рік тому +3

    జ్యోతిష్యంలో వాస్తవం వుండదు,నమ్మితే మీ ఖర్మ

  • @sureshpattem3298
    @sureshpattem3298 Рік тому +4

    🇮🇳🚩🚩🚩🚩

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @srkkalepu719
    @srkkalepu719 Рік тому +3

    పెనుకొండ అండీ.... అనంతపురం జిల్లా. పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      విజయనగర శాసనాల్లో, ముఖ్యంగా ఆరవీడు వంశం వారి కన్నడ, తెలుగు శాసనల్లో "పెనుగొండ పట్టణము", "పెనుగొండ నగరము" అనే ఉంది. సంస్కృత శాసనాల్లో ఘనగిరి అని ఉంది.

    • @svm14
      @svm14 Рік тому +1

      ఆరవీటి వంశంవారి రాజధాని పెనుగొండ అనంతపురంలోనిది.

    • @srkkalepu719
      @srkkalepu719 Рік тому

      @@svm14 మాది పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు అండీ....
      మా పక్క ఊరు పెనుగొండ.
      విజయనగర రెండవ రాజధాని అనంతపురం జిల్లా పెనుకొండ.
      ఘనగిరి అని దానికే పేరు.

  • @manojmuni3058
    @manojmuni3058 Рік тому +1

    🙏

  • @featherenvironment
    @featherenvironment Рік тому +5

    We might had won the war at talli Kota, Humpy Vijayanagaram , the king RAMA RAYA was miss guided by his own kingdom person. So he send Ramaraya his troops to no man's land. This strategy was played by Delhi sultans. They cheated us in war, Other wise RAMA RAYA might have won the war.

  • @sanmathiupadya7928
    @sanmathiupadya7928 Рік тому +1

    Need videos in english sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      We will soon be starting a new channel to host English videos separately. Thank you.

  • @featherenvironment
    @featherenvironment Рік тому +3

    ADharma Yudham, Cheating war strategy was the sultans, turusks, muslim kings Nawabs, if you see history of Indian wars poison the king, throwing Arrows from hidden place, for ex:- Pemmasani timma naidu was killed with poison jacket. Thousands of ex like this.......... If Muslim kings fight straight war they never conquered India. ..... Vandemataram.

    • @chennachandranadham8566
      @chennachandranadham8566 Рік тому +2

      Especially, Jeelani brothers cheating at climax scene. Jeelani brothers joined Bahumani army in between war.

  • @sivaprasaddavisetty
    @sivaprasaddavisetty 10 місяців тому +2

    నెల్లూరు జిల్లా కలువాయి మండలం కూల్లూరు గ్రామం దగ్గర కూడా శ్రీ కృష్ణ దేవరాయల శాసనలు బయట పడ్డాయి చెరువులో
    అక్కడ రాయలవారు
    అచ్చుతా స్వామి పెద్ద gudi కూడా కట్టించాడు అంట ఇప్పుడు అది TTD ఆధ్వర్యంలో లో నడుస్తుంది
    సోమశిల పరిసర ప్రాంతాలలో రాయల వారి peru మీద కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయ్
    అక్క వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధ పరికరాలు కూడా ఉన్నాయ్ కొందరికి దగ్గర
    బరిసలు, కత్తులు లాంటివి

  • @Gopikrishna-hb8qp
    @Gopikrishna-hb8qp Рік тому +2

    kaantudu not kantudu

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +2

      కాంత అంటే భర్త లేక యజమాని లేక రాజు అని అర్థం.
      కంతు అంటే మన్మథుడు అని అర్థం.
      ఈ పద్యంలో కవి తన రాజును శివుడు, శుక్రుడు, మన్మథునితో పోల్చి వర్ణించాడు కనుక అది కంతుడు అవుతుంది కాంతుడు కాదు.

    • @gopalakrishnaaremanda3661
      @gopalakrishnaaremanda3661 Рік тому +2

      ​@@AnveshiChannelయదార్ధ అర్ధం మన్మధుడే.మీ వివరణ అర్ధవంతం

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 Рік тому +5

    అందరు విజయం నగర సామ్రాజ్యం గురించి చెప్తారు వేరే రాజులూ లేరా ఈ రాజ్యం మాత్రమే ఫోకస్ ఇది ది సీక్రెట్ pl

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      అంతమంది చెబుతున్నా ఆ సామ్రాజ్యం గురించి కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి కదండి!

    • @neelasasirekha3416
      @neelasasirekha3416 Рік тому +1

      @@AnveshiChannel ఓకే సార్ థాంక్ యు వెరీ ముచ్చాను హౌ చాలా bagundi

    • @neelasasirekha3416
      @neelasasirekha3416 Рік тому +1

      ఎనీ హౌ వెరీ మచ్ ఇంటరెస్టింగ్ సారీ ఫర్ మిస్ typing

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +3

      ​@@neelasasirekha3416 మాకు పరిచయమున్న చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకుల ప్రకారం విజయనగర ఇతిహాసానికి సంబంధించి గత 80 సంవత్సరాలలో వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు అలానే ఇప్పుడు వస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, వీడియోలు, పాడ్కాస్ట్స్ అన్నీ కలిపినా కూడా 20% చరిత్రను చెప్పడం లేదని అన్నారు.
      అలానే విజయనగర శాసనాల్లో కేవలం 40% వరకు మాత్రమే ప్రచురించబడ్డాయని, మిగతావి అజ్ఞాతంగా ఉండిపోతున్నాయని కూడా వారు చెప్పారు.
      వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉండిపోతున్న విజయనగర చరిత్రను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలంటే ఎందరి కృషి కావల్సి వస్తుందో మనం అంచనా వేయవచ్చు.

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 Рік тому +1

      That was the only empire in the South which withstood the onslaught of Muslim invaders for 230 years.

  • @Swapsth
    @Swapsth 8 місяців тому +2

    మా ఊరి శివాలయంలో ఒక శాసనం ఉంది...నాకు అర్ధం కావట్లేదు...మీకు ఫోటో పంపితే అర్థం చెప్తారా..దయచేసి

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 місяців тому

      teamanveshi@gmail.com కు పంపండి. చదివే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.

  • @gouvanamghoshala3706
    @gouvanamghoshala3706 Рік тому

    Sir tenali raman died in 1528 sir..

    • @sriv1556
      @sriv1556 Рік тому +1

      He already mentioned that the Shasana is by Rama Raja Bhushan in 1566 . What is your point SIR ?????😅

    • @gouvanamghoshala3706
      @gouvanamghoshala3706 Рік тому +1

      No sir u gt me wrng,I ws emphasizing his statement, thats y i mentioned ramans death date..

  • @theritualist5175
    @theritualist5175 Рік тому +2

    విజయనగరం తప్ప వేరే రాజ్యాలు లేవా వీడియోలు చేయడానికి? కాకతీయులు, హొయ్సళలూ ఏమైపోయారు?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +7

      ఇతర రాజవంశాల గురించి వీడియోలు చేయడానికి వాలంటీర్లు కావలెను. మీరు పూనుకుని, స్క్రిప్ట్ పంపిస్తే చేయగలము.