విజయనగర పతనం | అళియ రామరాయలు | విజయీంద్ర తీర్థులు | విజయనగర సామ్రాజ్య చరిత్ర

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ •

  • @seshagiriraod661
    @seshagiriraod661 Рік тому +23

    తెలియని నిజాన్ని చాలా చక్కగా వివరించారు

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 Рік тому +26

    అప్పటి చరిత్ర ఇప్పటి యువత కి తెలియదు,,, గత చరిత్ర అందరికి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం,,, సార్,,

  • @narasingaraok5881
    @narasingaraok5881 Рік тому +40

    నా దగ్గర ఈ పుస్తకం ఉంది.ఎన్నో సార్లు చదివాను. ఎంతో విశేషంగా, విస్మయం కలిగిస్తోంది ఈ పుస్తకం.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 Рік тому +3

      Book Peru cheppandi.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Рік тому +3

      ఆ పుస్తకం ఏమిటి ఎవరు రాశారు? Ekkada కొనుక్కోవచ్చు?

    • @narasingaraok5881
      @narasingaraok5881 Рік тому +10

      ఈ పుస్తకం పేరు " అజ్జేయ విజయేంద్రరు". ఇది కన్నడం లో ఉంటుంది. విజయేంద్ర తీర్థుల జీవన చరిత్ర, వారి మహిమలు అరవై నాలుగు కళలలో ప్రావీణ్యం గూర్చి చెప్పబడినది.ఇది బెంగళూరు లో నా పూర్ణ ప్రజ్ణవిద్యాపీఠలో గానీ మంత్రాలయం లోని రాఘవేంద్ర స్వామి వారి మఠంలో గానీ దొరుకుతుంది

    • @nmr7923
      @nmr7923 8 місяців тому +3

      తెలుగులో దొరకదా అండి

    • @vijayakrishnarani
      @vijayakrishnarani 2 місяці тому

      🙏​@@narasingaraok5881

  • @madanmohan5910
    @madanmohan5910 5 місяців тому +18

    చరిత్ర మొత్తం చూస్తే ఓకే విషయం అర్ధమైంది. తప్పు ముస్లింలది కాదు. నిత్తిన పెట్టుజుంబ హిందువులదే. ఇప్పటికైనా హిందువులంతా ఏకమైతే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు. కానీ మనమంతా కులాలతో కొట్టుకు చస్తున్నాం.. కళ్ళు తెరవాలి.

  • @shivabharani8091
    @shivabharani8091 3 дні тому +1

    You arr doing great job sir!

  • @ABHINAVVENKATADEPUABBULU
    @ABHINAVVENKATADEPUABBULU Рік тому +5

    Superb Sir your explanation is awesome 👏👌

  • @raoss3396
    @raoss3396 Рік тому +12

    జైశ్రీరాం
    శుభోదయం
    ధన్యవాదాలు
    ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టు ఉంది అంత చక్కగా వివరిస్తున్నారు

  • @Krishna-uo4lu
    @Krishna-uo4lu Рік тому +78

    Muslims కలి రూపం వారు ఎక్కడ వుంటే అక్కడ వినాశనం తప్పదు

    • @Nihal-c5b
      @Nihal-c5b Місяць тому +1

      Dusta samharam chestaruu muslims

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 Місяць тому

      ​​@@Nihal-c5b
      దుష్ట సంహారం హా వారి పతనం హా వారే తెచ్చుకుంటారా దుష్టుడ దుస్ట్టులు అంటే నీ గ్రంథం లో చెప్పిన అసత్యం కాదు సత్యం ఎంటో తెలుచుకో ఏయ్ యుద్ధం చూసిన ఏముంది గర్వ కారణం వెన్ను పోటు లు పొడిచి గెలిచిన చరిత్ర మిది నమ్మక ద్రోహం అంటే ముస్లిం

  • @siddur7262
    @siddur7262 Рік тому +7

    నమస్తే సార్. భారత దేశాన్ని తేలిన మొగల్ వంశస్థులు మరియు మౌర్యవంశం శాసనాల గురించి కూడా కూడా వివరించి ఆ కాలంలోకి తీసుకెళ్లండి 🙏.

  • @j.r.krishna1122
    @j.r.krishna1122 Рік тому +11

    You work is greatly appreciated 👍

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 Рік тому +11

    Very good,,nice EXPLANATION, HARA HARA SANKARA JAYA JAYA SANKARA

  • @RR-ic8ui
    @RR-ic8ui Рік тому +20

    Aliya Rama would not listen , his way of dealing with Muslims destroyed the great Hampi, empire survived

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Рік тому +6

      May be Aliya Rama Raya could not have understand their religious fanatscism. Any way a king should have a futuristic vision and consider every good advice.

  • @kvenkat001
    @kvenkat001 Рік тому +11

    మీ కృషి అమోఘం.

  • @chinthabotusreedharreddy6146
    @chinthabotusreedharreddy6146 3 місяці тому +1

    I read the history of vijayanagara empire written by lalladevi, she explained this very well

  • @nithinchakaravarthymulbaga3169

    Wow super voice

  • @mbvlogs5953
    @mbvlogs5953 5 місяців тому +3

    Palegar system gurichi inscription details kuda chepandi sir

  • @malavenkatasunil3985
    @malavenkatasunil3985 5 місяців тому +3

    sir Gandikota Gurinchi cheppandi

  • @manikantabheema9137
    @manikantabheema9137 Рік тому +2

    Fantastic work sir , mind-blowing , ah kalam Loki teesuku poyaru andarini

  • @nrusimha11
    @nrusimha11 18 днів тому +1

    Thanks!

    • @AnveshiChannel
      @AnveshiChannel  18 днів тому +1

      Thanks a lot for your continued support Nrusimha garu.

  • @simhachalamkonduru9843
    @simhachalamkonduru9843 Рік тому +2

    Super sir.old history news chala baga cheputunnaru. Many many thanks.tone very sweet. Go to 1560 .superb.
    post

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 Рік тому +6

    మీరు తెలిపిన కారణాలు సహేతుకమని రూఢిగా చెపవచ్చు.

  • @hymavathia280
    @hymavathia280 Рік тому +2

    Good chala chakaga cheparu very attractivi so nise tq

  • @-BaNaPa
    @-BaNaPa Рік тому +1

    Super super ..I shared

  • @manojmuni3058
    @manojmuni3058 Рік тому +2

    🙏ధన్యవాదాలు సార్

  • @ksnmurty1
    @ksnmurty1 3 місяці тому

    Thanks

  • @ramanathota5389
    @ramanathota5389 Рік тому +16

    అళియ రామారాయలి కుటిల అతి వల్ల విజయనగరం సామ్రారాజ్యం అంతరించింది.

  • @a.narendrakumarreddy5179
    @a.narendrakumarreddy5179 8 місяців тому +2

    Great information

  • @vsr4682
    @vsr4682 6 місяців тому +1

    ఇలా చాలా మంది చెప్పరంటారు అరబ్బుల చేతిలో దాహిర్ ఓడి పోతాడని etc కానీ ఆపలేరు కాపాడలేరు

  • @mukundreddy8662
    @mukundreddy8662 5 місяців тому +2

    Ee samaachaaraanni andinchina meeku dhanyavaadamulu

  • @mareddyvijayender6566
    @mareddyvijayender6566 Рік тому +1

    నమస్తే సార్

  • @gsssg3235
    @gsssg3235 3 місяці тому

    your videos are more informative than books......please do a video on court language of vijayanagara empire and kakatiyas....

  • @vaniveena6979
    @vaniveena6979 Рік тому +1

    Well explained sir thank you

  • @mrachandra1706
    @mrachandra1706 10 місяців тому

    Chala baga vivarincharu

  • @dineshothamkumar
    @dineshothamkumar Рік тому +2

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      Thanks Dineshotham Kumar garu for your kind support.

  • @krishnarao2317
    @krishnarao2317 Рік тому +3

    Dear Sir, Please try to release realistic historical video on Gandikota kingdom, who provided and helped memorable support to Vijayanagar Kings including Shree Krishna Deva Rayalu during critical war times. Kindly do the needful sir. CA Krishna Rao K, Bangalore

  • @rachanadasari7002
    @rachanadasari7002 Рік тому +1

    Well explained 👌

  • @natarajubnata4841
    @natarajubnata4841 3 місяці тому

    Very fine story

  • @durgigudiprabhakar6054
    @durgigudiprabhakar6054 Рік тому +1

    V support u sir ,jai Hampi sri verupaksha

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 10 місяців тому

    Your explanation and information about the Historical downfall and collapse of the Krishnadevaraya dynasty. The establishment and the downfall is related to the cruelty of the then Muslim leaders and the nature of them, related to power. Namaskaaram.

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 Рік тому +1

    sir good morning very interesting

  • @KomaravoluSuryaprakash
    @KomaravoluSuryaprakash 5 місяців тому +1

    Jai sriram

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 23 дні тому

    Sri Krishna Ramya built Vijayanagaram empire and his son-in-law destroyer of Vijaya Nagara empire 😭😭😭😭😭😭😭

  • @HariKrishna-c
    @HariKrishna-c Рік тому +1

    👌👌👌

  • @satyaambler
    @satyaambler Рік тому +4

    Vijaynagar: fall of an empire by Abhijit hiliyana lo detailed ga rasaru, vijayanagar patanam ki karanalu.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Рік тому

      ఇది కన్నడ భాషలో ఉంటుందా? ఎక్కడ దొరుకుతుంది

    • @satyaambler
      @satyaambler Рік тому

      @@shyamalayerramilli7859 English language. Amazon lo undi. Author: abhijit hiliyana.

  • @plakshmi2752
    @plakshmi2752 3 місяці тому

    Ajeya vijeyendraru pusthakanni nenu chedivanu vijeyendra guruvulu Ramarayalanu kalisi hithabodha chesina sandarbalunnayi

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 Рік тому

    Meeru cheputunna danibatti aliya ramarayalu ayinavariki akulo kani variki kanchalalo pettadu

  • @rambalmishra4626
    @rambalmishra4626 Рік тому +17

    Muslims vunnannta kalam desham bagu padudu

  • @rammohanorigi4465
    @rammohanorigi4465 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 23 дні тому

    Any identification of tombs who is who in Nava Brindavanam 😢😢😢😢😢😢 🎉🎉🎉🎉 I was so passionated about Nava Brindavanam😢😢😢 There is no names in tombs 😢😢😢😢😢😢

    • @AnveshiChannel
      @AnveshiChannel  20 днів тому

      Stone plaques with names have been put before every Brindavana. Please check in your next visit. Thank you.

  • @venkatasubramanyamkotte4364
    @venkatasubramanyamkotte4364 Рік тому +1

    🕉🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 23 дні тому

    Alia Rama Rayalu may be great warrior but arrogant, proud, over confidence and he was not prepared to take advice of anybody😢😢😢 Muslim warriors are betrayals in very very bad time of 1565 Tallikota war 😭😭😭😭😭😭My heart is broken to hear the episode of Tallikota war 😭😭😭😭😭

  • @gopichand6640
    @gopichand6640 Рік тому +5

    Aliya ramarayalu thana guruvu Maataa ainaa vinni vundavalasindhi kaneesam sainyam lo nunchi mukhyamaina sthaanaalo vaarini tholaginchi vundavalasindhi idhevidhamaina Muslim appeasement Gandhi kooda congress nayakulu chesaaru adi desha vibhajana nu aapalekhapoyindhi Vijayendra theerthula vaaru thana Maata vinakapovadam tho hampi vadili vellipoyaaru

  • @gayatritokachichu6450
    @gayatritokachichu6450 4 місяці тому +1

    రాయలవంశం వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారని చూపిస్తున్నారు. నిజమేనా మాస్టారూ? 🙏🏽

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 3 місяці тому +1

    Aliya gaadu Gandhi gaadi puurva janma anukunta.

  • @KambhamAnand
    @KambhamAnand 5 місяців тому +3

    చివరికి మనుధర్మశాస్త్రం ఎంత పని చేసింది😢.వేలల్లో, లక్షల్లో వచ్చినోడు కోట్లాది భరతజాతిని ఊచకోత కోసేంత హీనస్థితికి చేర్చిన మనుస్మృతిని నాడు బాబాసాహెబ్ డా,, బి. ఆర్.ఆంబేద్కర్ గారు బహిరంగంగా తగులబెట్టేశాడు......కాని, భారతీయుల బుర్రల్లో నేటికి తిష్టవేసి కూర్చున ఈ నీచ మనుధర్మాన్ని బహుశా ట్రాక్టర్ నాగళ్ళతొ దున్నినా కూడా దానికి చావు లేదనిపిస్తుంది........

    • @mmcreations9843
      @mmcreations9843 5 місяців тому +1

      Mi ambedkarisam kuda tractor s nagallatho dhunnina kuda Kali laga puttukostaru

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 4 місяці тому

      మీ బ్రిటిష్ తయారీ గొఱ్ఱె బుద్దిని మడచి నోట్లో పెట్టుకోరా 😂

  • @gaminisudhakararao8330
    @gaminisudhakararao8330 Місяць тому

    సామాన్యశకం అంటున్నారు కానీ శాలివాహన శకం అనుకోవచ్చా?

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 11 місяців тому

    Close to.Bijapur ruler.
    To Ibrahim kuli.
    Political expediency..

  • @ksrraju7338
    @ksrraju7338 10 місяців тому +5

    turakodu akkada vunna nasaname. chettanayallu

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 15 днів тому +1

    అయ్యా! విజయీంద్రులు తొలి గురువు వ్యాసరాయలు కాని సురేంద్ర తీర్థ కోరిక పై ఆయనకు ఇచ్చేశారు. జయతీర్థులకు కూడా బంధువు అవుతారని ఎక్కడో చదివాను.
    అయితే మీరు ఈ వీడియోలో చెప్పినట్లుగా రాజు మాట వినలేదని కుంభకోణం కు వెళ్ళలేదు. అప్పటికే తన గురువు అయిన సురేంద్ర తీర్థ తో తంజావూరు, కుంభకోణం లోనే శ్రీపీఠం పేరుతో అక్కడ వున్నారు.
    విభుదేంద్ర తీర్తులే విజయీంద్రులు గా మూలరాముల పూజ కు మళ్ళీ జన్మించినారని విశ్వసిస్తారు.
    రుజు గణ సంభూతులు(వాదిరాజరు కూడా). జీవితంలో ఓటమే ఎరుగని వారు.
    అందుకే "అజేయ" అనే బిరుదు కలిగి అజేయ విజయీంద్రులు అయ్యారు.
    ఆయన చరమ శ్లోకం ఈ విధంగా వుంటుంది.
    భక్తానాం మానసాం భోజ
    భానవే కామధేనవే
    నమతాం కల్పతరవే
    జయీంద్ర గురవే నమః!!

  • @skazamali9867
    @skazamali9867 21 день тому

    అజేయ విజయేంద్రారు పుస్తకం,అభిజిత్ హిలియని,వగైరా పుస్తకాలు తెలుగు లిపిలో ఉన్నవి ఎక్కడ లభ్యమగును?

    • @AnveshiChannel
      @AnveshiChannel  20 днів тому

      అజేయన్ విజయీంద్రరు పుస్తకం కన్నడ భాషలో ఉన్నది దొరుకుతుంది. అభిజిత్ హిలియాన పుస్తకాల గురించి అవగాహన లేదు.

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 Рік тому +5

    Aliyah Rama rayalu is afool. He got over confidece.himself.To please muslims he offered Impartent posts to those grateful officers. Vallato vasantaladi chiviki Anna vastraniki kanin poote Vienna bartram voodi natlianadi
    ce

    • @avsatyanarayanarao3434
      @avsatyanarayanarao3434 Рік тому +2

      రామ రాయలు ముందు తెలివి వుపయోగిన్చీ తరువాత అతి తెలివి ఉపయూగింంచి బ్రస్టుడయినాడు

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +7

    ముందుగా ఇంతటి ముఖ్యమైన సమాచారం అందించిన మీకు నమస్కారములు. నాకు ఎంతో కాలంగా వున్న అనుమాన తొలగించారు. విద్యారణ్యుల అసీసులతో స్థాపించిన హిందూ సామ్రాజ్యo ఎందుకు పతనం ఇందో మీ ద్వారా అర్థం ఐనది. వినాశకాలే విపరీత బుద్ధి నిరూపితం మైనది.విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ఒక రాజు తన ప్రక్కన ఒక కుర్చిమీద ఇతర మత గ్రంధం వుంచి పరిపాలించాడు అని ఒక పుస్తంలో చదివాను. దీని మీద ఒక వీడియో చేయగలరా.?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      మీరు అడిగిన విషయాన్ని ఈ పాడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది. వినగలరు 👉 ua-cam.com/video/YPWw44It3BE/v-deo.html

    • @radhakrishna2596
      @radhakrishna2596 Рік тому +1

      @@AnveshiChannel ధన్య వాదములు.🙏🙏🙏

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 Рік тому +4

    Aliyaramarayalu was afoolish fellow. He supprted muslims for vote baking (mehrabani) ki poyi chivariki he dug his own dug

  • @m.creddy8277
    @m.creddy8277 Місяць тому

    Ramaraya very secular

  • @avsatyanarayanarao3434
    @avsatyanarayanarao3434 Рік тому +3

    Aliyaramarayalu was a foolish roolor He made Meharbhani to Muslim and was cheated that caused the decline of Great Vijayanagara Empire

  • @NirvanaMarketing-do8uv
    @NirvanaMarketing-do8uv Рік тому +4

    Secularism 😂😂😂😂😂

  • @prasadp9644
    @prasadp9644 Рік тому +1

    Alia ramarayalu daridrapu nikrushtudu.

  • @plakshmi2752
    @plakshmi2752 3 місяці тому

    Congress prabhuthavam .yee desadrohulaku agrasthamekkinchi ooregisthunnaru marokkasari thalikota kadanam jaragabothundi

  • @NirvanaMarketing-do8uv
    @NirvanaMarketing-do8uv Рік тому

    Congress party vidaanam

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 Рік тому +2

    అలయ రామ రాయలు బహమనీ సుల్తానుల ల పై కుట్ర కుతంత్రాలు చేస్తూ ఒక సారి ఒకరిపై ప్రేమ నటిస్తూ వేరొకరి పై విద్వేషాలు రెచ్చగొట్టి నిత్యం వాళ్ళ లో గొడవలు పెట్టి తాను ప్రయోజనం పొందాడు. ఒక యుద్ధంలో గెలిచి అనేక మసీదు లను ధ్వంసం చేసి అక్కడి ముస్లిం మహిళల పై gang rape లు, rape లు చేయించాడు. అక్కడి సాదారణ ప్రజల పై రక్తపాతం చేయించాడు. ఆ పాపాల ఫలితం అనుభవించాడు. ఆ ఉసురు హంపి నగరానికి విజయ నగర సామ్రాజ్యం కు తగిలాయి. ఈ పుస్తకం వ్రాసిన అతని అబద్దాలు మీ అబద్దాలు చాలా బాగున్నాయి.

    • @raghothama
      @raghothama Рік тому +2

      //ఒక యుద్ధంలో గెలిచి అనేక మసీదు లను ధ్వంసం చేసి అక్కడి ముస్లిం మహిళల పై gang rape లు, rape లు చేయించాడు. అక్కడి సాదారణ ప్రజల పై రక్తపాతం చేయించాడు.//
      ఆ యుద్ధమేదో, ఎవరితో జరిగిందో వివరాలు, ఆధారాలు ఇవ్వండి.
      //అలయ రామ రాయలు బహమనీ సుల్తానుల ల పై కుట్ర కుతంత్రాలు చేస్తూ ఒక సారి ఒకరిపై ప్రేమ నటిస్తూ వేరొకరి పై విద్వేషాలు రెచ్చగొట్టి నిత్యం వాళ్ళ లో గొడవలు పెట్టి తాను ప్రయోజనం పొందాడు//
      బిజాపూర్ గద్దెను ఎక్కాల్సిన అలీ అదిల్ షాను అతని బాబాయే తరిమేసాడు. హంపీకి వచ్చిన అలీని రామరాయలు ఆదరించాడు. అప్పుడే తన పెద్దకొడుకును పోగొట్టుకున్న రామరాయలు అలీని తన కొడుకుగా భావించి, బిజాపూర్ పై దండెత్తి, బాబాయిని తరిమేసి, అలీని గద్దెపై కూర్చొబెట్టాడు. గొల్కొండ సల్తన్ ఇబ్రహీం కుతుబ్ షా కూడా అహమ్మద్ నగర్, బిజాపూర్ పై యుద్ధాలకు వెళ్ళినపుడు రామరాయల సహాయం తీసుకున్నాడు. ఇలా ఐదుమంది దక్కను సల్తన్లు తమలో తాము కొట్టుకుంటూ, ప్రజల్ని చంపుకుంటూ, మధ్యమధ్యలో రామరాయల సహాయాన్ని తీసుకుంటూ 20 ఏళ్ళు గడిపారు. ఈ దక్కను సల్తనులు ఇలా ఉండడమే విజయనగరానికి మేలు అని అనుకున్న రామరాయలు కోరినవారికి కోరినట్టుగా సైనిక సహాయం చేస్తూ వచ్చాడు. చివరకు తన వరకూ తెచ్చుకున్నాడు.
      పై చెప్పిన వివరాలను రాబర్ట్ సివెల్, ఫాదర్ హెన్రీ హేరాస్, ప్రొ. కృష్ణస్వామి అయ్యంగార్, డా. బి.ఎ. సాలెతోర్, డా. జదునాథ్ సర్కార్ వంటి చరిత్రకారులతో బాటు ఆనాటి ముస్లిమ్ చరిత్రకారులైన ఫెరిస్తా, ఇబ్రహీం జుబూరి వంటి వారి కూడా వ్రాసారు.
      మరి మీరు మీ వాదనకు ఆధారాలు ఇవ్వండి.

    • @sainath67157
      @sainath67157 Рік тому +1

      Nuvu anni chusinattu cheptunav ivi ekada rasi unnay vati proof chupinchandi

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 Рік тому

      @@sainath67157 చరిత్ర పుస్తకాలు proof. కానీ ఈ video చేస్తున్న ఆయన కి ఏ proofs లేకుండా అబద్ధాలు చెప్తున్నారు

    • @radhakrishna2596
      @radhakrishna2596 Рік тому +1

      ​@@sainath67157ఒరే మెంటల్ నువ్వు చూసావా.? జంపు జిలానీ బ్యాచ్ ఇలాగే వాగుతారు.

    • @sainath67157
      @sainath67157 Рік тому +1

      @@radhakrishna2596 arey falthu ga nuvu chusi untey mundu ekada rasi undo avi proofs pettara chethana kodaka...proofs lekunda matladaku

  • @satyaambler
    @satyaambler Рік тому +4

    Thanks