తళ్ళికోట యుద్ధానికి ప్రతీకారం| సుల్తానుల గుండెల్లో గుబులురేపిన యుద్ధం|Battle of Penna| Desam Dharmam

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 52

  • @jangaprasad5461
    @jangaprasad5461 5 місяців тому +14

    గుడ్ ఇన్ఫర్మేషన్

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому +2

      @@jangaprasad5461
      Thank you so much.

  • @user-rm1uz6dm2z
    @user-rm1uz6dm2z 19 днів тому +1

    చాలా థాంక్స్ బ్రో ఎందుకంటే తల్లికోట యుద్ధం తర్వాత విజయనగరం నాశనం అయింది తెలిసి చాలా బాధపడింది ఎందుకంటే గోల్కొండ కుక్కల్ని ఎవరు ఏమి చేయలేదని కానీ మీరు చెప్పిన తర్వాత గోల్కొండ కుక్కల్ని మీద వెంకటపతి రాయలు పొగ తీర్చుకున్నారు అని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🎊🎊🎉🎉

    • @DesamDharmam
      @DesamDharmam  19 днів тому +1

      @@user-rm1uz6dm2z
      Thanks for Watching ❤ మనకు తెలియకుండా దాచిన చరిత్ర సంఘటనలలో ఇది కూడా ఒకటి.

  • @kottapallishanmukharao7327
    @kottapallishanmukharao7327 5 місяців тому +6

    జై భారతం, జై జై హైందవం.

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@kottapallishanmukharao7327
      Jai Bharath 🚩

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 5 місяців тому +6

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear.
    You gave many important details of the Second Sri-Krishna-Devarayalu = Venkata-pathi Rayalu.
    His story is Exciting. His story is Thrilling. His story is Impressive. His story is Inspiring. His story is Patriotic.
    Alas ! During my childhood, in our History Text Books, Congress Government taught us about Akbar, Aurangzeb, Tippu Sultan, etc., etc.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому +1

      ​​@@muralikrishnabhuvanagiri5766
      Thank You So Much ❤ Jai Hind

  • @TSaikiran-yc7uj
    @TSaikiran-yc7uj 3 місяці тому +3

    జై వెంకటపతి రాయ మహారాజా 💥💥💥💥💥💥💥💥💥💥🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @vijay-lg8zg
    @vijay-lg8zg 28 днів тому +1

    Super, i relaxed by you information....after tallikota

    • @DesamDharmam
      @DesamDharmam  28 днів тому

      @@vijay-lg8zg
      Thank you so much

    • @vijay-lg8zg
      @vijay-lg8zg 28 днів тому +1

      @@DesamDharmam I have to say to thanks.....My soul is happy......

  • @koteswarammakoteswaramma698
    @koteswarammakoteswaramma698 5 місяців тому +3

    Super sir

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@koteswarammakoteswaramma698
      Thank You So Much

  • @seshaiahcv2237
    @seshaiahcv2237 5 місяців тому +2

    Very good historical information 🎉

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@seshaiahcv2237
      Thank You So Much

  • @shivvakotaiah7454
    @shivvakotaiah7454 5 місяців тому +4

    జై శ్రీరామ్ జై భారత్

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      ​@@shivvakotaiah7454
      Jai Sriram 🚩

  • @harikrishna929
    @harikrishna929 5 місяців тому +3

    Jai Venkata pathi Royal.
    Jai Hind.
    Bhaarath Maatha ki Jai.
    Jai Shree Ram.
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@harikrishna929
      Jai Sriram 🚩

  • @katlasaidulu8363
    @katlasaidulu8363 5 місяців тому +5

    Elante videos Inka Marino cheyalani korukuntunamu💐

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@katlasaidulu8363
      Thank You

  • @harishkumar-qg1ni
    @harishkumar-qg1ni 4 місяці тому +2

    Great history
    Chala baga cheparu
    Ilane sri krishna devarayula charitrane kuda teliyachyande

    • @DesamDharmam
      @DesamDharmam  4 місяці тому

      @@harishkumar-qg1ni
      👍 Thanks for Watching

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 5 місяців тому +12

    అప్పటివిజయనగర సామ్రాజ్య పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి కూడా ఒకటిగానే ఉన్నాయిఅప్పటి విజయనగరం ఎలా తంజావూరు సామంత రాజు గారిసహాయంతో వెంకటరాయ వారి మంత్రివర్గ చాణక్యం తో మళ్లీ పురోగమనం లోకి సాగిందో ఈరోజు చంద్రబాబు కూడా జనసేన బీజేపీ సహకారంతో అలానే గెలిచి ఆంధ్ర అని అభివృద్ధి చేసే దానికి ముందుకు సాగుతుంది వీటన్నిటికీ కేంద్రం ఎంతో సహకరించాలి.

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому +1

      @@govulabalakrishnareddy9430
      Thanks for Watching

    • @CVoice-l6b
      @CVoice-l6b 5 місяців тому +2

      నీ పిండాకూడు పోలిక ధూర్తుడా 😢

    • @arunkumarchadarasupalli3607
      @arunkumarchadarasupalli3607 5 місяців тому +1

      కేంద్రసహకరించదు.ఎందుకంటే ఆ రకమైన సహకారం చేసే వుద్దేశం బడ్జెట్ లో కనిపించలేదు.వ్యక్తిగతంగా కేసిఆర్,జగన్,మోడీ ముగ్గురి మనస్తత్వం ఒకే రకంగా మోసపూరితంగా వుంటుంది

    • @janardhanreddy6948
      @janardhanreddy6948 5 місяців тому

      బొల్లోడు అభివృద్ది చేస్తాడా పద్నాలుగేళ్ళు సిఎం గా చేసాడు వాడి పిండాకూడు చేసాడు,మోసం చేసి గెలిచాడు,ఇచ్చిన హామీలన్నీ లేపేస్తున్నాడు వాడు బొచ్చు అభివృద్ది చేస్తాడు

    • @Radhachakram
      @Radhachakram 4 місяці тому +1

      పోలిక సరికాదు అసలైన పోలిక ఏంటంటే
      నాటి తళ్ళికోట యుద్ధంలో నలుగురు సుల్తానులు కలిసి మోసంతో ఎలా విజయనగర సామ్రాజ్యాన్ని విధ్వంసం చేశారో...
      ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్రమంగా వైసీపీ పైన గెలిచి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టిస్తుంది
      2029 లో అరాచక కూటమికి చరమగీతం పాడతారు

  • @shivapetloz2916
    @shivapetloz2916 4 місяці тому +2

    There are so many unsung heroes in Indian history venkatapathirayalu is one of them

    • @DesamDharmam
      @DesamDharmam  4 місяці тому

      @@shivapetloz2916
      Yes.Thanks for Watching

  • @gnr4694
    @gnr4694 5 місяців тому +4

    Idi history lo ekkada chepparu tallikot war matrame cheptaru

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@gnr4694
      History lo chala vishayalu cheppaledu.Andulo idi kuda okati.Raghunadha Abhyudayam ane book lo idi vuntundi.Henry Heras ane oka British aayana rasina aaraveeti dynasty ane book lo kuda vundi.

  • @jayaramk6357
    @jayaramk6357 5 місяців тому +2

    Not Tallikota... that was TAALIKOTE.....( in Kannada version).

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@jayaramk6357
      Ok Sir..Google lo alane vundi.Thanks for Watching

  • @CVoice-l6b
    @CVoice-l6b 5 місяців тому +2

    తళ్ళికోట సరియైన పదము,ఆ మహానుభావుడు ఎవరో తాళికోట తాళికోట అని ఒకటే ప్రచారం 🙏😂

  • @gnr4694
    @gnr4694 5 місяців тому

    3rd panipat war cheptaru tarvata maratalu malli punjab daka vellaru adi chepparu

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@gnr4694
      Punjab varaku vellaledu gani 1775 natiki Maratas malli strong ayyaru.

  • @bgopinath1002
    @bgopinath1002 5 місяців тому +1

    Jai sreekrishna Raya 🙏🙏🙏✊

    • @DesamDharmam
      @DesamDharmam  5 місяців тому

      @@bgopinath1002
      Thanks for Watching