Kondaveeti Reddy Rajulu || Full Story || కొండవీటి రెడ్డి రాజులు

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 102

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 4 місяці тому +28

    బ్రహ్మాండమైన చరిత్ర ను మాకు సమగ్రంగా అందించారు. ధన్యులు మిత్రమా. మీకు అనేకానేక ధన్యవాదములు.

    • @Historypages
      @Historypages  4 місяці тому

      Thankyou Sir 🙏

    • @tekumtlababu9497
      @tekumtlababu9497 3 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @padmavathi6330
      @padmavathi6330 2 місяці тому

      😂​@@Historypages

    • @santosha4981
      @santosha4981 2 місяці тому

      ua-cam.com/users/shorts18JITLhvvoI?si=hJjsgMUAaVrflW73

    • @chanikyaraj8421
      @chanikyaraj8421 2 місяці тому

      Sir Reddy and Reddika cast lo different yenti

  • @maheshvutukuri5319
    @maheshvutukuri5319 6 місяців тому +22

    Sir I have read so many articles about reddi Kingdom but your one video is more than enough sir. Thank you very much for your contributions.

  • @govindupalikila7582
    @govindupalikila7582 4 місяці тому +15

    Jai ho Reddy ❤️

  • @Pvsrpammi
    @Pvsrpammi Місяць тому +3

    Jai kondaveni reddy kings.
    Johar reddy kings what a history 🎉🎉🎉🎉super bro🎉🎉🎉

    • @Historypages
      @Historypages  Місяць тому +1

      Thanks You Sir 👍

    • @Pvsrpammi
      @Pvsrpammi Місяць тому

      @Historypages pl make it many video s definitely one day u will be rewarded.. Jai ho reddys, reddy kingdom... ❤❤❤❤❤❤❤

    • @Historypages
      @Historypages  18 днів тому

      Sure..Thanks 🙏

  • @doddigovindraja
    @doddigovindraja 19 днів тому +2

    Awesome
    . Great work... Kudos 🎉🎉🎉

  • @daschesser
    @daschesser Місяць тому +4

    Intha charithra thelusukunnaka chaala aanandanga undi.

  • @koratirajasudhakar9528
    @koratirajasudhakar9528 23 дні тому +1

    థీసిస్ చాలా బాగుంది

  • @reddysir5393
    @reddysir5393 4 місяці тому +5

    Veryelucidating and. Information packed lecture yes veryeducative

    • @Historypages
      @Historypages  4 місяці тому

      Glad you think so! Thankyou Sir 🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 7 днів тому

    Nice హిస్టరీ about కొండవీడు రెడ్డి రాజులూ అప్పటి ఆంధ్ర దేశం

  • @badri556
    @badri556 5 днів тому

    Super powerful history

  • @satyanarayanareddypulagam3926
    @satyanarayanareddypulagam3926 21 день тому +1

    Nice experience, voice is so good

    • @Historypages
      @Historypages  18 днів тому

      Glad you enjoyed it! 👍 Thanks 🙏

  • @manigereddeppa9907
    @manigereddeppa9907 4 місяці тому +2

    Very good information about Reddy Kingdom you have collected lot of information and good work. Continue this kind of history far Andhra people

  • @subbareddy8341
    @subbareddy8341 22 дні тому +1

    ❤❤❤ Good.

  • @thulasiramdesa6189
    @thulasiramdesa6189 2 місяці тому +1

    I have listened very value information about kondaveetikings

    • @Historypages
      @Historypages  2 місяці тому

      Thanks for your appreciation! 🙏

  • @KrishnaBolta-nl4sf
    @KrishnaBolta-nl4sf 2 місяці тому

    Very good narration about kondaveeti raajulu sir, thank you

  • @amardeepv7466
    @amardeepv7466 3 місяці тому

    Very good narration of Kondavidu Reddy dynasty's history and great effort to educate the present generation with perfect historical facts..
    Overall the video is simply superb ..

  • @CalmOrca-xo2pn
    @CalmOrca-xo2pn 3 місяці тому

    Chala Baga chapatu❤

  • @chandrareddy5297
    @chandrareddy5297 9 днів тому

    Super

  • @SVRRS-up5wk
    @SVRRS-up5wk 2 місяці тому

    Very Well said about the detailed information. At many other temples their sasanam are there.

    • @Historypages
      @Historypages  2 місяці тому

      🙏 Their legacy is indeed widespread, evident in the sasanams found in temples across the land.

  • @kvssarma7967
    @kvssarma7967 Місяць тому +2

    సర్ ,గోన గన్నారెడ్డి పై ఒక వీడియో చేయండి

  • @gopichand6640
    @gopichand6640 7 місяців тому +3

    Super

  • @bhukyachinnanayak4982
    @bhukyachinnanayak4982 2 місяці тому

    గుడ్ మెసేజ్ అన్న 🎉

  • @sivajip4341
    @sivajip4341 4 місяці тому +3

    Reddys are good Kings...

  • @mudravenkat8616
    @mudravenkat8616 4 місяці тому +1

    Reddy rajula history ni Baga chapparu

  • @kvpr8543
    @kvpr8543 Місяць тому

    సూపర్

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 місяці тому +2

    కొండవీడు కోట బురుజు 1964 లో చూసా...క్రింద కత్తుల బావి ...రెడ్డి రాజులను చంపారట...వెదుళ్ళ చెరువు చూసా మూలికలు హెర్బ ల్స్ ఉన్నాయి బురుజు ఫొటో ఆల్బమ్ లో ఉంది...
    ఇప్పు ఆంధ్రాలో తూర్పుగోదావరిజిల్లా ప్రాతం రెడ్లు 409 సంవత్సరాలు క్రితం చెప్పారు. భూ మంచి రెడ్లు ,పాకలనాటి రెడ్లు అని పేర్లు .. ఆనాడు మంచినీటిచెఱువు‌లో బావిలో నల్లమందు కలిపేవారుట శతృ సైనికులు తాగిమత్తుగా పడిపోయే వారని. కథలు గంజాయి మత్తులో పడేవారు..ఈనాటికీ గంజాయి అలవాటు అయినవారు ఉన్నారు

  • @Naruto_8040
    @Naruto_8040 22 дні тому +1

    Howcould you come to the years of ruling of Reddy Kings,mentioning the english years numbers.Hats off.

  • @amaravathifilms5242
    @amaravathifilms5242 17 днів тому

    great. muppalaneni ankamma choudhary

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 7 місяців тому +3

    Ravella nayakas gurunchi cheppandi

  • @kirankumar6690
    @kirankumar6690 14 днів тому

    Vaadi rajula gunrichi cheppandi

  • @venkyrpf09
    @venkyrpf09 5 днів тому

    రెడ్డి రాజ్యాన్ని ఓడించిన ఒడియరాజులు అయిన కాపీలేంద్ర గజపతి.. ప్రతాపరుద్ర గజపతి గురించి కూడా ఒక వీడియో చెయ్యండి sir

  • @Nihanth754
    @Nihanth754 4 місяці тому +1

    My home twon kondavedu🔥🔥

  • @arkreddy5060
    @arkreddy5060 Місяць тому

    ధన్యవాదాలు🙏

  • @doddigovindraja
    @doddigovindraja 19 днів тому

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 7 місяців тому +2

    Thank you sir

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 Місяць тому

    Gadwal samsthnam gurinchi pettandi

  • @nagireddy214
    @nagireddy214 4 місяці тому +4

    ద్రాక్షరామం టెంపుల్ రెడ్డి రాజులు నిర్మించినదే కదా

    • @Historypages
      @Historypages  4 місяці тому +2

      Draksharamam temple was built by Eastern Chalukyas.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 місяці тому +2

    విజయనగర రాజులు రెడ్డి రాజులపై దండయాత్ర ఏ ధర్మం కోసమో చెప్పండి.ప్రతిదానిని మ త కోణంలో విశ్లషణ చెయ్యడమంచిది కాదు

    • @DoraswamyeNallam
      @DoraswamyeNallam Місяць тому

      @@shobhanbabu9428 ఇక్కడ ధర్మము కాదు నమ్మకద్రోహం రాయప్రోలు వేమారెడ్డి దండనాథుడు హంపి రాజులకు అతను తిరగబడి నేనే రాజు నేనే ప్రకటించుకుని కపం కట్టలేదు మీ నేల ఒకరు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉన్నారు అటు తరువాత అతడు ప్లీజ్ డబ్బులు కట్టకుండా పొలం నాది అని తిరగబడితే మీరు ఏం చేస్తారు అందుకే రాయప్రోలు వేమారెడ్డి మీద విజయనగర రాజులు దండయాత్ర చేశారు రాయప్రోలు వేమారెడ్డి స్వతంత్ర రాజు కాదు కొండవీడులో దన నాధుడైన రాయప్రోలు వేమారెడ్డి కొంత సేన వాహికి అధ్యక్షుడు అతడు తిరగబడ్డాడు కాబట్టి అతనిపై చర్యలు తీసుకున్నాడు

  • @landavenkateswarlu8916
    @landavenkateswarlu8916 4 місяці тому +1

    Andhra Orissa tribal area.who ruled vira ptatap maha raju.reddy raju.. what is the history of the copper document.given by you.i have it not if so,cantelll me where to find it.

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 4 місяці тому

    musunuru nayakas gurinchi pettandi

  • @dakkakirankumar6466
    @dakkakirankumar6466 2 місяці тому

    kathalaaga cheppandi News laga vadhu sir.
    Class matram sueper ga cheptunnaru sir ✓✓✓

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 місяці тому +2

    హైందవ ధర్మం అంటే ఏమిటి?

    • @bjyms1006
      @bjyms1006 29 днів тому

      Thurakala modda guduv ra lanzakodaka. Yaak thu

  • @nageshreddy8758
    @nageshreddy8758 4 місяці тому

    King is king reddy is king 👑👑👑👑

  • @DoraswamyeNallam
    @DoraswamyeNallam 4 місяці тому +2

    కొండవీటి ప్రోలయ వేమారెడ్డి ప్రజలతో అరాచక పాలన సాగించాడు అనేక పనులు వేశాడు దాని పర్యవసానమే అంతపురం లో దిగి ఒక పాలే గారు రాత్రి 12:00 కాలంలో అంతపురం లో ప్రవేశించి రాయప్రోలు వేమారెడ్డి ని తల నరికి హంపి నగరానికి చేరుకున్నాడు బాకీ రెడ్డి రాజులు జనరంజకమైన పాలన సాగించారు ఒక్క రాయప్రోలు వేమారెడ్డి మాత్రమే దుర్మార్గుడు దుష్టుడు కాబట్టి రాయప్రోలు వేమారెడ్డి సంహరించ బడ్డాడు తప్పు ఎవరు చేసినా ఒకటే దానికి దండన అనుభవిస్తారు అందుకే రాయప్రోలు వేమారెడ్డి కూడా దండనా అనుభవించాడు జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జై జై జై ఆర్ఎస్ఎస్

    • @premattggkonda9898
      @premattggkonda9898 4 місяці тому +1

      Raya prolu kadhu bro history deep ga study chey pale gadu kadhu champindhi 👍

    • @amardeepv7466
      @amardeepv7466 3 місяці тому

      హత్య చేయబడ్డ చివరి కొండవీటి రెడ్డి రాజు రాచ వేమారెడ్డి .. కొండవీటి కోటలోని ముత్యాలమ్మ గుడి వద్ద రాచవేమారెడ్డి హత్య చేయబడ్డాడు .. హత్యకు కారణం ప్రజా కంటకమైన పురిటి పన్ను. హత్య చేసింది ఎల్లప్ప అనే ఒక బలిజ నాయకుడు .

    • @reddytechtalk
      @reddytechtalk Місяць тому +1

      First 3 kings ruled nicely, last Racha vema Reddy was adictted to narthaki, hence Minister spoiled the kingdom, don't spoil the good will of Hindu Kings

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 7 місяців тому +2

    Velugoti vamsam gurinchi cheppandi

    • @amardeepv7466
      @amardeepv7466 3 місяці тому

      దక్షిణ భారతదేశపు చరిత్రలో అత్యంత ప్రాచీన రాజవంశాలలో ఒకటి వెలుగోటి వారి వంశం. వీరు వెలమ కులానికి చెందిన పద్మనాయక వంశీయులు . రేచర్ల గోత్రానికి చెందినవారు. కాకతీయుల సైన్యంలో ఉన్నత పదవులు అనుభవించి వారి పతనానంతరం ఇప్పటి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, రాచకొండ దుర్గాలను నిర్మించి స్వతంత్ర రాజ్యాలు స్థాపించిన వారు. తరువాత కాలంలో ముసునూరి కాపయ నాయకుని యుద్ధంలో వధించి ముసునూరి వారి రాజ్యాన్ని ఓరుగల్లు దుర్గాన్ని కూడా ఆక్రమించారు. సరిహద్దు రాజ్యాలైన కొండవీటి రెడ్డి రాజ్యం మరియు విజయనగర ప్రభువులతో ఎడతెగని యుద్ధాలు చేసిన చరిత్ర వీరిది . బహమనీ సుల్తానుల తో జరిగిన యుద్ధాల్లో వీరు దుర్గాలను, రాజ్యాన్ని కోల్పోయి విజయనగర సామ్రాజ్యపు హంపి నగరానికి వలస వెళ్లి విజయనగర సైన్యాలలో ఉన్నత పదవులు అధిరోహించి ఇప్పటి కర్నూలు జిల్లాలోని వెలుగోడు ను జాగీర్ గా పొంది వెలుగోటి వంశంగా ప్రాముఖ్యత వహించారు.
      క్రీస్తు శకం1565 లో విజయనగర సామ్రాజ్య పతనానంతరం 1585 వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి విజయనగర ఆరవీటి వంశపు చక్రవర్తుల తరపున అనేక యుద్ధాలలో పాల్గొని ఖ్యాతి గడించారు .ఈ వెంకటగిరి రాజ వంశపు వారసులే కోస్తా ప్రాంత బొబ్బిలి, పిఠాపురం, జటప్రోలు, నూజివీడు వంటి ప్రముఖ సంస్థానాల స్థాపకులు మరియు మూల పురుషులు. ఇది క్లుప్తంగా వెలుగోటి వారి రాజకీయ చరిత్ర.

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 7 місяців тому +2

    Pemmasani nayaks gurinchi cheppandi sir

  • @santosha4981
    @santosha4981 2 місяці тому

    రెడ్డీస్ రాజుల?

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 місяці тому +3

      Babu Reddy clan belongs to ancient Suryavanshi Rashtrakuta kshatriya kings ; Reddy clan are rulers since ancient times and they are both rulers and Landlord farmers , understood 👍⛳⚔️.

    • @santosha4981
      @santosha4981 2 місяці тому

      ua-cam.com/users/shorts18JITLhvvoI?si=hJjsgMUAaVrflW73

    • @Nopharmakodangal
      @Nopharmakodangal 2 місяці тому +1

      @@Rajdev_Rathore5599Rastrakutas were Yadavs , Descendants of Satyaki.

    • @KimJone-gn8jm
      @KimJone-gn8jm 7 днів тому +1

      చదువుకున్నావా ఏం చేసినావ్ రా నువ్వు
      చరిత్ర చదువుకోరా నాయన
      రాజమహేంద్రవరం కూడా రెడ్డి రాజులు పరిపాలించారు
      రెడ్డి రాజుల చరిత్ర చాలా గొప్పది
      మన తెలుగు రాష్ట్రాల్లో ఒక జాతి ఉంది అది ఎవరు రాజులు చూపించి మేమే అంటారు
      వాళ్ల చివర తోకలు కూడా వేరే జాతి పెట్టుకున్నారు

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 4 місяці тому

    Allavuddin Khilji saying that in AD 1303 who has Attacked the warangal fort later in AD 1323 the tugluk attacked and Defeated 🎉all earliar that the pothuganti maili Leads the forces as fought with Gurilla warfare 🎉🎉2 times won them at last Defeated and captured by Ulugh Khan or tugluk ended the Rule

    • @amardeepv7466
      @amardeepv7466 3 місяці тому +1

      First defeat of Alauddin Khalji's forces was from the Kakatiya armies led by Velama general Eradacha Nayaka and another pothuganti Maili in 1303 Ad at Patamcheruvu palli in present day Telangana..

  • @kumarvarma9600
    @kumarvarma9600 3 дні тому

    ఇప్పుడు రెడ్డి కులంగా చెప్పుకుంటున్న వారు రెడ్లు కాదు వారు కాపులు,
    అగ్నికుల క్షత్రియ పల్లి రెడ్డి, పల్లి కాపు వారు ఒరిజినల్ రెడ్డి రాజులు, పల్లి అంటే పల్లవులు, రెడ్డి రాజుల శాసనాలలో పల్లవ త్రినేత్ర, పల్లవాదిత్య అని ఉంటుంది, అంటే పల్లవులే రెడ్డి రాజులు, ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కులంగా ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో వన్నీ రెడ్డి, వన్నీ కాపు అంటారు, వన్నీ అంటే అగ్ని.

  • @srinivassns9591
    @srinivassns9591 4 місяці тому

    💪✊😤🇮🇳🌍

  • @lalitmohan2823
    @lalitmohan2823 7 годин тому

    Kundu waiter at Lucky Jai

  • @subhashchandrapilla9302
    @subhashchandrapilla9302 7 днів тому

    Ayya eh reddy rajulu ki ipudu vunna kulam ki sambandam ledu, algae Jagan panta reddlu kaddu. Kulam ki sambandam lekunda andaru mana telugu valla ganna charithra telusukuni. Mana dharmani desani kapadukundam

  • @purethoughtts638
    @purethoughtts638 4 місяці тому +1

    పంట రెడ్డి లు మొదట కాకతీయుల సామంతులు తరువాత ముసునూరి వారికి సామంతులు తరువాత చివరి 30-40 సంవత్సరములు గజపతులు హంపి రాజులు .మొత్తానికి చిన్న చిన్న సంస్థానాలు.

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 місяці тому +3

      Moosukobey lofar , kullu manuko , dachali anna nijam daagaduley , Reddy kingdom founder Sri Prolaya Vema Reddygar started the rebellion against muslim rule in AD 1320 and musunuri joined that movement ten years later , understood babu 🤔😃😃😎👍⛳⚔️ . Jai Suryavanshi Rashtrakuta Reddy Rajulu ⛳⚔️.

    • @santosha4981
      @santosha4981 2 місяці тому +1

      తిట్టినంత మాత్రాన అబద్దాలు నిజాలు కావు

  • @vinayprasadadusumilli8720
    @vinayprasadadusumilli8720 2 місяці тому

    Can you please not present as a crime thriller. Your narration is not good.

  • @ajendarreddy352
    @ajendarreddy352 Місяць тому +1

    జై రెడ్డి రాజ్యం

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 7 місяців тому +6

    Araveeti soma raju gurinchi cheppandi