ముగ్గురు తిమ్మల విచిత్రగాధ | మహామంత్రి తిమ్మరుసు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | MH Podcast

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 96

  • @AnveshiChannel
    @AnveshiChannel  Рік тому +14

    Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1
    History Videos 👉🏼www.youtube.com/@AnveshiChannel
    Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco
    Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in
    MaHAA Podcast 👉🏼mahaapodcast.in

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +8

    ఒక్క తిమ్మ గురించే తెలిసిన నాకు మిగిలిన ఇద్దరు తిమ్మల గురించి తెలిపి చాలా సంతోషం కలిగేటట్లు చేశారు, ఒక తిమ్మ అపవాదును పోగొట్టుకోవడం, ఒక తిమ్మ విధిని నమ్మడం, ఒక తిమ్మ బలై పోవడం నిజంగా ఎంత విచిత్రం, ఇదంతా మళ్ళీ చరిత్ర, అద్భుతంగా తెలియపరచిన మీకు ధన్యవాదాలు

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Рік тому +11

    చాలా చక్కటి విశ్లేషణ. అభినందనలు ధన్యవాదాలు జై తెలుగుతల్లి.! జై హింద్.!! వందేమాతరం.!!! 🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      కార్యక్రమాన్ని చూసి, మెచ్చినందుకు ధన్యవాదాలు.

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +15

    చాలాబాగా చెప్పారు sir,👌👌👍🙏🙏🙏, ఎంత బలవంతుడు ఐనా బుద్ధి పెట్టి ఆలో చించకపోటే వాటి దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి.కృష్ణరాయల తప్పిదం ,ఆవేశం వలన గొప్ప సామ్రాజ్యం కూలిపోటానికి , ఏది పునాది పడింది. చాలా విచారించదగ్గ పరిణామం. పోర్చు గీసులకు గోవాని అప్పచెప్పి మరొక తప్పు చేశాడు

  • @tnarayani6730
    @tnarayani6730 5 місяців тому +3

    ధన్యవాదములు సార్,
    చాలా చాలా వివరంగా చెప్పారు
    చాలా బాధాకరం, కుమారులను ఇటు రాయల వారు, అటు తిమ్మరుసు , పోగొట్టుకున్నా రు ,
    ఇరువురు భరించలేని, పుత్ర శోఖితులే
    న్యాయ విచారణ లేకున్నా, సరిగా లేకున్నా, పరిణామాలు ఎలా ఉంటాయో మాటలలో చెప్పలేము
    న్యాయ పోరాటంలో భాగంగా, మరలా జైలు జీవితం, చనిపోవటం ,(తిమ్మరుసు కుమారుడు)
    రాజుగా రాయలు వారు , మహా మంత్రిగా తిమ్మరుసు , బాధాతప్త హృదయులే.
    కుట్రదారుల చేతలకు బలైపోయారు,పుత్ర శోకంతో .

    • @AnveshiChannel
      @AnveshiChannel  5 місяців тому

      ధన్యవాదాలండి. మీ విశ్లేషణ బాగుంది.

  • @rajendergandhamaneni2064
    @rajendergandhamaneni2064 Рік тому +3

    మీరు చెప్పిన ముగ్గురు తిమ్మలలోని నీతి అక్షరసత్యం వ్యాఖతగారు 🙏🙏

  • @obulreddykonda4997
    @obulreddykonda4997 Рік тому +2

    అప్రతిహతంగా సాగుతున్న రాయల సామ్రాజ్యము ఎలా నాశనము అయినదో విశదీకరించగలరు.
    ధన్యోస్మి ❤❤

    • @pynenichandrasekhar220
      @pynenichandrasekhar220 7 місяців тому +1

      A book details,, given ,,A FOR GOTTEN EMPIRE,,, BY ROBERT SWELL

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334 Рік тому +1

    వింత మరియు ఆశ్చర్యకరమైన...

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 Рік тому +5

    Good evening sir

  • @Ravisccm
    @Ravisccm Рік тому +5

    Awesome sir

  • @prasanthidanda4043
    @prasanthidanda4043 Рік тому +9

    గజాపతుల గురించి కూడా vedeos చెయ్యండి సర్

  • @mpramarao57
    @mpramarao57 Рік тому +5

    చాల బాగ చెప్పారు.

  • @kusumakumari5121
    @kusumakumari5121 Рік тому +1

    eppuduu charitra - kottha kONAlalO - - manishiki - kottha LESSONS - nerpisthune untumdi - enno wiseshaalu - mee vedio dwaaraa thelusthuu unnawi - many many thanks - 🔊📜📄📚📖

  • @azad2010
    @azad2010 Рік тому +1

    గ్రాఫిక్స్ సూపర్

  • @RamkrishnaAre
    @RamkrishnaAre Рік тому +5

    Sir Timmarusu maha mantri krishna devara marana unantarum zeevinchi unnattu tirumala temple and govinda raju temple pi unna prasada vikraya sesanalu telupu tunnai

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 10 місяців тому +2

    Your explanation and information about the Historical personalities Thimmas in the Krishna Devaraya dynasty related. It is very useful in better understanding of the then leaders and officials to some extent. It is better if you explain how Mahamantri Timmarasu life as well as Krishna Devaraya lives ended up in the Indian History. Namaskaaram.

  • @VijayKumar-dy7ol
    @VijayKumar-dy7ol Рік тому +1

    Great narration. Thanks.

  • @mulavaasi1234
    @mulavaasi1234 Рік тому +5

    Super information

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Рік тому +3

    ఈ కధకు సంబంధం ఉన్న గజపతుల గాధ కూడచెబితే బావుంటుంది sir

  • @durganath1160
    @durganath1160 Рік тому +1

    Chala baagundi👌👌👌

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      ధన్యవాదాలు దుర్గానాథ్ గారు.

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Рік тому +2

    Excellent voice and explanation. Wonderful.🙏💐

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Рік тому +1

    Wowsuper

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 5 місяців тому +1

    Super historic information

  • @murthyp007
    @murthyp007 5 місяців тому

    Baga chepparu brother

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 Рік тому

    సూపర్

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Рік тому +1

    Very very valuable information thank you🙏🙏 so much sir

  • @Sagar-mf2hl
    @Sagar-mf2hl Рік тому +12

    ಸರ್.. ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಸಂಬಂಧಿತ ವಿಡಿಯೋ ಗಳು ಬೇರೆ ಭಾಷೆ ಗಳಲ್ಲಿ ಇದ್ದರೆ.. ದಯವಿಟ್ಟು ಇಂಗ್ಲಿಷ್/ಕನ್ನಡ subtitles ಬಳಸಿ, ಇದರಿಂದ ನಮಗೂ ಸಹ ಅರ್ಥವಾಗುತ್ತದೆ.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      ಕನ್ನಡ ಪ್ರಸಾರಗಳಿಗಾಗಿಯೆ ಒಂದು ಪ್ರತ್ಯೇಕ ಛಾನೆಲ್ ಮಾಡಲಾಗಿದೆ : www.youtube.com/@AnveshiKannada
      ಛಾನೆಲ್ ಗಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವರ ಸಂಖ್ಯ ತುಂಬಾ ಕಡೆಮೆ ಇರುವುದರಿಂದ ಕನ್ನಡ ವೀಡಿಯೋಗಳನ್ನು ಮಾಡುವುದರಲ್ಲಿ ತಡೆ ಉಂಟಾಗುತ್ತಿದೆ.

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 Рік тому +4

    ఇదొక చీకటి కోణం...అందరికీ అభిమాని ఐన రాయల చరిత్రలో

  • @manikantabheema9137
    @manikantabheema9137 Рік тому +2

    Excellent Andi , me research and explanation , ah bgm chala chala bagunai ❤

  • @manojmuni3058
    @manojmuni3058 Рік тому +4

    🙏

  • @srinivasn9918
    @srinivasn9918 Рік тому +1

    Excellent description

  • @nagarathnamkancharla8774
    @nagarathnamkancharla8774 Рік тому +9

    మీరు చెప్పిన చరిత్ర ఎందులోనూ వినలేదు అండి డిఫరెంట్ ఇన్ఫ్రమేషన్ ధాంక్స్ అండి కానీ ఏదీ నిజం ఏది నిజం కదో ఎంత వరకు తీసుకోవాలి అని తెలియడం లేదండి

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +6

      భారతీయ విద్యాభవన్ వారు డా. R. C. మజుందార్ సంపాదకత్వంలో ప్రచురించిన విజయనగర ఇతిహాస పుస్తకం ఆధారంగాను, ఇతర శాసనాలు, సాహిత్య ఆధారాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామండి.
      విని, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    • @nagarathnamkancharla8774
      @nagarathnamkancharla8774 Рік тому +3

      @@AnveshiChannel ok ఆన్సర్ చేసినందుకు అండి

  • @umatatineni1955
    @umatatineni1955 Рік тому +4

    Thank you sir for your valuable history of vijayanagar Empire sir I request you please tell the story of virupanna history and related to lepakshi temple sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      Thank you for the kind words.
      We have added your suggestion to our list.

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 Рік тому +1

    Very hype & satirical. It ought to b simple & quick.

  • @thimmareddys7561
    @thimmareddys7561 Рік тому +1

    ನಿಮ್ಮ voice ಚನ್ನಾಗಿ ಇದೆ ನಿರೂಪಣೆ ಚನ್ನಾಗಿ ದೆ 🎉

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 5 місяців тому +1

    ❤❤❤🎉🎉❤

  • @murthyramana6547
    @murthyramana6547 Рік тому

    Hastiness. Anger. Krishna Deva raayalu. Blinded. Thimmarusu. Agony. Pain. Curse. Haunted Hampi ruin.

  • @rajeshltv
    @rajeshltv Рік тому +2

    Sir bhamani kingdom gurunchi chepandi

  • @nagalakshmaiahsandu828
    @nagalakshmaiahsandu828 Рік тому +3

    సర్ సాళువ నరసింహరాయలు పదవీచ్యుతలనుగావించినది బహుశా విరూపాక్షరాయలనేమో.

  • @pavansathya8434
    @pavansathya8434 5 місяців тому +1

    👍👍👍👍👍☝️☝️

  • @rangamuniyadav5570
    @rangamuniyadav5570 5 місяців тому

    Sir,
    Please give the detailed reason/analysis behind the death of krishnadearaya' s son death

  • @srinivassns9591
    @srinivassns9591 Рік тому +1

    👌🤘😤🇮🇳🌍

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 7 місяців тому +1

    1524,,,year tirumula Raya, pattabhis ekam jarigindi,,

  • @nagarathnamkancharla8774
    @nagarathnamkancharla8774 Рік тому +1

    7:44

  • @chinthabotusreedharreddy6146
    @chinthabotusreedharreddy6146 2 місяці тому

    తిమ్మరుసు కళు పీకించాడు అనడానికి చారిత్రక ఆధారాలు లేవు, జానపదాలలో మాత్రమే వుంది, దాని ఆధారంగా సినిమా తీసారు, రాయల మరణం తరువాత కుాడా తిమరుసు బతికే వున్నా డని అని చదివాను

  • @BHAKTISARGUDIMELLA
    @BHAKTISARGUDIMELLA 3 дні тому

    చరిత్ర లో confusion వుంది

  • @naniv4850
    @naniv4850 11 місяців тому

    Konchem speed ga cheppandi sir.. Chala slow ga undi

  • @ravinuthalasubrahmanyam6172
    @ravinuthalasubrahmanyam6172 Рік тому +2

    lack of foresightedness of Vijayanagara kings towards enemies and absence of able Prime Minister after Mahamantri Timmarusu shows overconfidence of Vijayanagara Kings and appointment of Muslim commanders of Bahamani Sultanate in Vijayanagar army who were dismissed on breach of trust, caused destruction of Great Citi Hampi

  • @30619
    @30619 5 місяців тому

    చరిత్ర చెప్పేటప్పుడు, అది ఏ చరిత్ర గ్రంథాలలో ఉన్నదో ,ఏ గ్రంధాల మీద ఆధార పడి చెప్తున్నారో చెప్పాలి.ఆ పుస్తకాల జాబితా ను లింక్ లో పెట్టాలి.లేకపోతే పేదరాశి పెద్దమ్మ కధ లాగా మిగిలిపోయి వీడియో కు వాల్యూ ఉండదు....

  • @speaktruth9049
    @speaktruth9049 Рік тому +1

    Narration is very slow and for best experience watch 1.5x speed.

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 Рік тому +2

    Vennupotulu ,kutralu ekkuva aaa rojulalo

  • @JVEdVlog
    @JVEdVlog 3 місяці тому

    సర్, శ్రీకృష్ణదేవరాయలకు ముగ్గురు భార్యాలు ఉండేవారా? కేవలం తిరుమల దేవి మరియు చిన్నాదేవి ల గురించే చదివాము అండ్ విన్నాం. కానీ ఇటీవలి మా హంపి యాత్రలో ఒక గైడ్ జగన్మోహిని అనే మూడో భార్య ఉందని ఆమె గురించి చాలా తక్కువగా తెలుసని , గజపతుల వంశమనకు చేనిదినా ఆమె కృష్ణదేవరాలపై హత్యాయత్నం చేస్తే 6 నెలల పాటు ఆమెకు కొండపల్లి కోటాలో శిక్ష విధించారని చెప్పాడు. శ్రీకృష్ణ దేవరాయలు నిజంగానే మోహనాంగి అనే ఒక కూతురు ఉందా..? అళియరాయలు ఆమె భర్తేనా? దయాచేసి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు. ధన్యవాదాలు.

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 7 місяців тому

    Nadhandla ante Thimmarasu Kamma valla andi ?

    • @30619
      @30619 5 місяців тому

      Kaadu బ్రాహ్మణులు

    • @chiranjeevinellore
      @chiranjeevinellore 5 місяців тому

      @@30619 kani nadandla Bhaskar kamma kadha ?

    • @30619
      @30619 5 місяців тому

      @@chiranjeevinellore నాదెళ్ళ అనే ఫ్యామిలీ విజయనగర సామ్రాజ్య రాజులకు అత్యంత సన్నిహితమైన బ్రాహ్మణ వంశం. ఆ వంశం వాళ్ళే అనేక సమంత రాజ్యాల లో సైన్యాధ్యక్షుడు, లేదా సైనిక వ్యవహారాల లో ప్రధాన పాత్ర పోషించే వారని లోకల్ గా ప్రతీతి వీళ్ళు పూర్వీకులు అనంత పురం ప్రాంతానికి చెందిన వారనీ అంటారు. ఇప్పటికి,నాదెళ్ళ/ నాదెండ్ల ఇంటిపెర్లతో గుంటూరు, అనంతపురం ప్రాంతాల్లో ఉన్నారు.

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 Рік тому +1

    సార్ ఒక వీడియోలో తిమ్మరుసు కండ్లను శ్రీ కృష్ణదేవరాయలు తియపించలేదని చెప్పారు.

  • @ramamvemuri44
    @ramamvemuri44 11 місяців тому

    Mahamanri timmarasu was a great person.Unfortunately he killed a goat and brought its eyes to satisfy krinadevaraya dying half brother to make krishnadevaraya as king.The curse of the goat made the lives of timmarasu and his son.Karma will not leave anyone.

  • @sandhyakiranlakku9660
    @sandhyakiranlakku9660 8 місяців тому

    నరసనాయుడు అనే పేరు ఎక్కువ సార్లు వాడటం వలన..confuse గా ఉంది కథ.

  • @rkr130
    @rkr130 5 місяців тому

    ఇమ్మడి నరసింహ రాయ పేరులోవున్నా ఇమ్మడి పేరుకి రాజు కలిపి ఇమ్మడి (ఇమ్మల రాజు) రాజు పేరు రాజుల కులంలో ఉంది ఎందుకంటే మా ఇంటిపేరు అదేకాబట్ట్.i

    • @sriramakrishnamandela8004
      @sriramakrishnamandela8004 4 місяці тому

      మా ఊరులో ఇమ్మడి ఇంటి పేరు వారు ఉప్పరులు

  • @ksreddy115
    @ksreddy115 Рік тому +1

    ఇదంతా కృష్ణ దేవరాయల అల్లుడు అయిన అలియ రామరాయల కుట్ర.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +2

      అలా చెప్పడానికి అధారాలు ఉన్నాయా సార్? మీవద్ద ఉంటే పంచుకోగలరు.
      ధన్యవాదాలు.

    • @pynenichandrasekhar220
      @pynenichandrasekhar220 7 місяців тому +1

      Sir,,,salua narsimha raya time lo Aliya ramaraya ,ledu,,,before giving one comment think sir,don't get angry,,

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Рік тому

    కట్టి కండుపక పోవునే కర్మఫలము

  • @vrr8176
    @vrr8176 5 місяців тому

    🙏👏☘️💐💐💐💐

  • @vrr8176
    @vrr8176 5 місяців тому

    ☝👌💐🙏🙏🙏🙏👏👏☘️☘️☘️🌹