Dr. Bhaskar Raju Exclusive Interview with

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 2,7 тис.

  • @Suryudu968
    @Suryudu968 4 місяці тому +185

    భాస్కర్ గురువుగారి వీడియోలు చూసి అన్ని విధాల పరిశీలన చేసి క్రైస్తవ్యాన్ని నేను పూర్తిగా విడిచి పెట్టేసాను. గురువుగారు పాదాలకు వందనాలు.

    • @salagowthamisuseela6596
      @salagowthamisuseela6596 4 місяці тому +9

      Great 🎉🎉

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 4 місяці тому +11

      భాస్కర్ గారిని తరిమి తరిమి కొట్టిన సాంబాశివ రావ్ గారి ఛానెల్ చూడు భాస్కర్ కి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది
      ఒకవైపు చూసి అదే నిజం అని అనుకోకు సోదరా

    • @Suryudu968
      @Suryudu968 4 місяці тому +37

      సాంబశివరావు చాలా వీడియోలు చూశాను సోదరా, వాడు చూపించిన పుస్తకాలు అన్ని తెప్పించుకుని చదివాను. ఆ సాంబశివరావు అనే వాడు ఒక ఎర్రిపప్ప అని ఒక నిర్ణయానికి వచ్చేసాను సోదరా.

    • @Raj6426-v7q
      @Raj6426-v7q 4 місяці тому

      arey బర్రె 🐃 ni రంకు, బొంకు అని , kuthuru అయిన సరస్వతీ ని dengina బ్రహ్మ, శివుడు veryam అగ్ని నోట్లో పోసిన, parvathy ని చూసి veryam karchukunna బ్రహ్మ, తులసి ని రేప్ చేసిన విష్ణు, ఆడవాళ్లు స్నానం చేస్తుంటే బట్టలు etukellina కృష్ణ, rushi లు sapisthey శివుని sulli లింగం ఎందుకు vudi పడింది...మళ్లీ lingam ni పార్వతి యోని (స్టాండ్ as per bokkala doctor)లో పెట్టారు ...మరి దీనికి answer చెప్పు...

    • @hihoney5609
      @hihoney5609 3 місяці тому +1

      సూపర్​@@Suryudu968సార్

  • @rkvramana4470
    @rkvramana4470 4 місяці тому +64

    ధర్మాన్ని రక్షిస్తే అనగా ధర్మంగా జీవిస్తే,ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని అర్ధం

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 4 місяці тому +171

    హిందూ సింహాలు కి ధాన్యవాదాలు . మేమూ ఈ తరహా ఇంటర్వ్యూలు చాల రావలని కోరు చున్నాం

    • @gullasrinu3
      @gullasrinu3 3 місяці тому +2

      వాళ్ళు సింహాలు కాదు పిల్లులు

    • @జీసస్-భద
      @జీసస్-భద 2 місяці тому +1

      ​@@gullasrinu3కానీ గొర్రెలు అయితే కాదు

    • @karipavankumar2004
      @karipavankumar2004 2 місяці тому

      ​@@gullasrinu3 cheppu teguddi. Mem pillime kani miru elakalu pandulu

    • @bhanuroyal8445
      @bhanuroyal8445 2 місяці тому

      ​@@gullasrinu3మీకు మొగుళ్ళు

    • @bheemreddypolice8205
      @bheemreddypolice8205 2 місяці тому +2

      Yesune champaru, prajalanu ela ķapadathadu

  • @TheNashshiva
    @TheNashshiva 3 місяці тому +54

    Great sir.... Good knowledge...plz spread it to all the society.....Jai shree Ram 🙏

    • @saradadevikalavacherla4318
      @saradadevikalavacherla4318 Місяць тому

      It is everyone's (rather every Hindu's) responsibility to spread it.

    • @ShivaPandu-i9k
      @ShivaPandu-i9k 4 дні тому

      ​@@saradadevikalavacherla4318 ayithe vellandi chestunna jobs manesi ramayana books pattukuni roads mida tiragandi avi food pedatai miku.

  • @durgaprasadpampana-m6x
    @durgaprasadpampana-m6x 4 місяці тому +63

    మన ఋషులి మన ఋషులిచ్చిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది ది నీ ద్వారా ఇంకా తెలుసుకున్నాం , 🙏🙏🙏ఈ భూమండలం ఉన్నంతవరకు మన సనాత ధర్మం అలాగే ఉంటుంది

  • @johnemmanuel8944
    @johnemmanuel8944 4 місяці тому +181

    అనేక సంవత్సరాలు ఆ దరిద్రంలో ఉండి, తరువాత బైబిల్ ని చదివి, ఆ బూతులను, హింసను తెలుసుకుని ఆ మతాన్ని వదిలేసాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 4 місяці тому

      మీకు సాష్టాంగ నమస్కారము

    • @bharathkumar3110
      @bharathkumar3110 4 місяці тому +15

      మీరు జ్ఞానం కోసం ప్రయత్నించారు అంటే అది యెహోవా కు నచ్చదు. ఆడమ్&ఈవ్ చేసిన తప్పే మీరు చేస్తున్నారు😂😂😂😂

    • @srinivasuluv8335
      @srinivasuluv8335 4 місяці тому

      మారిన మనుషులను ఇలా కామెంట్ చేయకండి.please​@@bharathkumar3110

    • @gen9959
      @gen9959 4 місяці тому +3

      ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?

    • @koteswararaokolisetty3331
      @koteswararaokolisetty3331 4 місяці тому +8

      మీరు ధన్యులు సార్

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 4 місяці тому +215

    మాకు ఎంతో విలువైన జ్ఞానాన్ని అందిస్తున్న " మదన్ గుప్తా గారికి, భాస్కర్ రాజు గారికి " శత సహస్ర కోటి హృదయ పూర్వక నమస్కారములు.
    ఇంకా అనేక విషయాలు అందించడానికి సిద్ధం అవుతున్న మీకు 🙏🙏🙏

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 4 місяці тому +1

      ఇంతకు మీరు ఏమి చదున్నారు బాబు

    • @joshuday-ef9ek
      @joshuday-ef9ek 4 місяці тому +2

      జోగి జోగి రాసుకుంటే ఏదో రాలింది అంట అలా ఉందిరా saami 😂😂

    • @umathota8862
      @umathota8862 4 місяці тому +6

      ​@@joshuday-ef9ekchatkar chatkar rasukunte pinugu ralindi ade pisu

    • @umathota8862
      @umathota8862 4 місяці тому

      ​@@Bro.Ashish5239knowledge ( black color book kadhu )

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 4 місяці тому +2

      @@joshuday-ef9ek saameta kooda hinduvulade, Bible lo emanna unte kadaa cheppadaani ki. Deenini batti enti telisindi. Radha manohar das gaaru cheppedi correcte ani.

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l 4 місяці тому +77

    జై శ్రీ రామ్ చాలా బాగా చెప్పారు ఈ విషాలన్నింటినీ యువతకు తెలియాలి

    • @anvswamy8787
      @anvswamy8787 5 днів тому

      Sir meku bible gurchi meku tataly meku theliyadu jesus Bible lo yesu unnadu jersalem unnadi kada

  • @venukinnera4902
    @venukinnera4902 3 місяці тому +25

    మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సర్...

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 2 місяці тому +11

    అద్భుతం ❤❤🙏🙏

  • @HinduDharmaRakshna
    @HinduDharmaRakshna 4 місяці тому +144

    ధన్యవాదాలు భాస్కర రాజు గారు చాలా చక్కగా చెప్పారు

    • @SrinuKondapalli-ww2vz
      @SrinuKondapalli-ww2vz 3 місяці тому

      ఒరేయ్ ముస్సలోడా నువు ముందు తెలుసుకోరా నిజమైన దేవుని పైకి పోయే టైమ్ దగ్గర పడింది

  • @matamsangameswar5841
    @matamsangameswar5841 4 місяці тому +40

    ధన్యవాదములు భాస్కర్ రాజు గారు మీకు శతకోటి వందనాలు

  • @PJ18369
    @PJ18369 4 місяці тому +85

    రాజు గారు మాకు మీరు ఎప్పుడూ అత్యంత ప్రియమైన వారు❤❤❤❤❤ హైందవ ధర్మం కోసం మీ పోరాటం అనిర్వచనీయం

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 4 місяці тому +26

    నేటి తరనికే కాక భవిష్యత్ తెలుగు తరం వారికి సరళమైన తెలుగులో వేదాల్ని అనువదించి అందించారు,,, భాస్కరరాజు గారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @jangamveereshkumar126
    @jangamveereshkumar126 3 місяці тому +10

    భాస్కర్ రాజు గారు మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు.... ముఖ్యంగా అశ్వమేధ యాగం గురించి.....ఎంతో మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదములు

  • @LuCipher321
    @LuCipher321 4 місяці тому +143

    శస్త్రచికిత్స నిపుణులు భాస్కరరాజు గారిని ఆహ్వానించడం చాలా ప్రశంసనీయం. 🙏

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 4 місяці тому +24

    జై సద్గురు
    డాక్టర్ భాస్కర్ గారి పరిశోధనా ధృష్టికి ధన్యవాదాలు.
    వేదానువాదాన్ని సామాన్య భాషలో అందించాలన్న భావన ,ప్రయత్నం మంచిదే .
    కాని వేదాన్ని నిష్ణాతులైన ఋషులు మాత్రమే సరియైన అర్థాన్ని చెప్పగలరు. డాక్టరు కావాలంటే ఎలాంటి నియమ,నిబందనలున్నాయో వేదార్థాన్ని గ్రహించడానికి కూడా తగిన అర్హతలు ఉన్నాయి .గురుమూలంగా, గురుసేవద్వారా మాత్రమే అవి గ్రహించ గలరు.ఇది గమనించాలి. అలా అని ఆయన ప్రయత్నాన్ని నేను ప్రశ్నించటంలేదు. కుహన మేధావులు ఎన్ని కారుకూతలు కూసినా, అవి కాకి కూతలే కాని వేరుకావు. కుక్కలులాగా అరవటమే ఆ వెధవలు అరవటం. ఇది గ్రహించండి.
    జై సద్గురు

    • @batturao4914
      @batturao4914 4 місяці тому +3

      ఇప్పుడు ఋషులు యెక్కడ సర్, వారు వారికి తోచిన విధంగా రాయడం లేదు కదా, రెండు మూడు చోట్ల, వివిధ విధాలుగా వెతికి, తర్కించే raastunnaru.కాబట్టి, Dr.రాజు గారి ని అభినందించా లు

  • @VRROP
    @VRROP 4 місяці тому +44

    గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏

  • @dhamodharrangaraju5955
    @dhamodharrangaraju5955 2 місяці тому +14

    మదన్ గుప్తా గారు మీరు ప్రజల్లోకి వచ్చి మన ధర్మాన్ని గురించి వివరంగా చెప్పాలని విజ్ఞప్తి...దామోదర్ రంగరాజు..విలేకరి..H.N.K

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju 4 місяці тому +10

    Namaste there are many great men my distinguished salutations for all of them Dr Raju and Gupta gariki namassumanjalulu Jai Sriram Jai Bharat. S Madhava Raju

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 4 місяці тому +86

    ఉబయులకు ధన్యవాదాలు ఈ వీడియోతో నాకు చాలా విషయాలు తెలిశాయి
    ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం
    జైహింద్

  • @commonman200
    @commonman200 4 місяці тому +32

    ఈ వీడియో నేను చూశాను..నలుగురికి పంపాను..వారిని ఇంకో నలుగురికి పంపమని కోరాను.. గురుతుల్యులు భాస్కర్ రాజు మరియు మదన గారికి పాదాభివందనాలు.. మన భారత దేశ సోదర,సోదరీమణులను పాషాండ ఎడారి మతాలకు బలి పశువులవ్వకుండా..ధర్మ సంస్థాపన కోరకు మీరు చేస్తున్న నిర్విరామమైన కృషి అభినందనీయం.. 🙏జైహింద్ 🇮🇳!!

  • @kjoji6587
    @kjoji6587 4 місяці тому +120

    భాస్కర్ రాజు గువుగారికి హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏

    • @kesanakurtisomanadham3433
      @kesanakurtisomanadham3433 4 місяці тому

      Bhaskar raju perhaps doctor of date palm spines.

    • @kesanakurtisomanadham3433
      @kesanakurtisomanadham3433 4 місяці тому

      Bhaskar raju and gupta dondu donde chavatayanu nenu nee kante pedda chavatayanu nenu . Fool paradise educated fools

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB😅😅😅

    • @Sharani262
      @Sharani262 4 місяці тому +8

      @@kesanakurtisomanadham3433first name change chesko ricebag 😂

    • @deepansh1008
      @deepansh1008 4 місяці тому +8

      ​@@kesanakurtisomanadham3433ni yesu gadi daddy evaro cheppara gudaram bonku nayala

  • @ramaswamypentu879
    @ramaswamypentu879 3 місяці тому +11

    భాస్కర్ రాజు గారి ఇంటర్వ్యూ లో రాజు గారి explanation చాలా అద్భుతంగా ఉంది, మీకు పాదాభివందనాలు. నాలో ఉన్న చాలా ప్రశ్నలకు, అనుమానాలకు జవాబులు దొరికినాయి. 🎉🎉

  • @vinaypran926
    @vinaypran926 4 місяці тому +20

    I am Dalith ,But I am Mad Mad Hindu. jai Bheem.jai Shree Ram

    • @sandeep4285
      @sandeep4285 3 місяці тому +1

      Don't say dalith ....we are sudhra...

    • @rimsin2020
      @rimsin2020 Місяць тому +1

      అందరం సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళమే సోదరా! జై శ్రీ ram🚩👍🏽

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r Місяць тому

      No problem, we are all Hindus❤️... Very proud to be a Hindu❤️🙏🇮🇳🥰

  • @praveen_md
    @praveen_md 4 місяці тому +46

    Dr. భాస్కర్ రాజ్ knowledge కి 🙏🙏

  • @savitridevi4887
    @savitridevi4887 4 місяці тому +30

    నమస్కారం,,, గుప్త,,,, గారు,,,, ఈ మధ్య,,, మీరు,,, చేస్తున్న,, , వీడియోస్,, చూస్తున్నాను,,,, చాలా,,, ఆనందంగా,,, ఉంది,,,, మీరందరు,,, సనాతన ధర్మం,,, ప్రచారం,,,, చేస్తూ,,, మన ధర్మానికి,,, రక్షకులుగా,,,, వున్న,,,, వజ్రయుధాలు,,,,,

    • @kkbhusi01502
      @kkbhusi01502 4 місяці тому +1

      ఏమి ఆయుధాలు, ఒక స్థాయి లో అల్ఫ మాటలతో ఈ నాటి హిందూ మత , సనాతన ధర్మాన్ని ఉనికి ప్రమాదం అవుతుంది ... నిజాయితీ మాత్రమే సనాతన ధర్మానికి ఇరుసు. చెత్త మాటలు కాదు .. పనికి మాలిన చర్చలు కాదు

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 4 місяці тому +1

      @@kkbhusi01502 nirutsaaha parachaddu. Naaku nijaayati undi, kaani dammidi Pani cheyyanu ante irusu tuppu padutundi.

    • @kkbhusi01502
      @kkbhusi01502 4 місяці тому +1

      @@srinivasaraok7207 పని పేరుతో పిచ్చి మాటలు, పనికి మాలిన చర్చలు చేయడం చాలా వెర్రితనం అవుతుంది. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాల వల్ల ఇప్పటికే మన ధర్మం నవ్వుల పాలు అవుతుంది ... ఈ మాటలు చెవులకు ఇంపుగా ఉంటే బాగానే ఉంటది ఇప్పుడు కానీ చివరికి ఈ కామెడీ అవుతాది...

    • @chepurigiridharagopikrishn2808
      @chepurigiridharagopikrishn2808 2 місяці тому +1

      నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే నువ్వే వీడియో చేయి. లేదా నాలెడ్జ్ఉన్న వ్యక్తి తో వీడియో చేయించి పెట్టు.
      నీవు అనుకుంటున్నా మంచి మాటలు చెప్పు. సోది సలహాలు వద్దు@@kkbhusi01502

  • @matamsangameswar5841
    @matamsangameswar5841 4 місяці тому +47

    మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం అయినా రోజులువి మీరు ఇలాగే అందరిని చైతన్యం చేయాలి జై శ్రీ రామ్

  • @swamynaidu6886
    @swamynaidu6886 4 місяці тому +17

    జై శ్రీరామ్ గురువులైనటువంటి మీరు ఇద్దరు మన సనాతన ధర్మం గురించి ఇంత వివరణ ఇచ్చారు. మీకు నా హృయపూర్వక పాదాభివందనం.

  • @drveerunirmal9094
    @drveerunirmal9094 3 місяці тому +4

    ఇలాంటి మరెన్నో సనాతన ధర్మ స్పృహ వీడియోలు మాకు అందించాలని ఆశిస్తున్నాము రాజు గారు & గుప్తా గారు. జై భారత్.

  • @nagendraguruswamy6765
    @nagendraguruswamy6765 4 місяці тому +26

    ಹರೇ ಶ್ರೀನಿವಾಸ really great information 🙏💐🙏💐💐

  • @Bibledecode
    @Bibledecode 4 місяці тому +25

    Very valuable information very excellent interviews Madan garu

  • @BannychariGanapuram
    @BannychariGanapuram 4 місяці тому +28

    డాక్టర్ గారు మీ పాదాలకు వందనాలు

    • @leviinstitute-
      @leviinstitute- 4 місяці тому

      అది కనపడిన ప్రతివాడికీ వాళ్ల కాళ్ళకి దండం పెట్టరా బానిస

    • @Charlie-l6n7q
      @Charlie-l6n7q 4 місяці тому +4

      ​@@leviinstitute-niku endhuku ra ungha

    • @leviinstitute-
      @leviinstitute- 4 місяці тому

      @@Charlie-l6n7q ఓహో నీవు బానిస బ్రతుకు???? అర్థం అయ్యింది

    • @Charlie-l6n7q
      @Charlie-l6n7q 4 місяці тому +4

      @@leviinstitute- miru father's ki banisalu kadhara andharini father father antaru vadu edhi ante adhi

    • @leviinstitute-
      @leviinstitute- 4 місяці тому

      @@Charlie-l6n7q నేను ఎవరిని ఫాథర్ అనటం నీవు ఉన్నావు? ఎక్కడ? ఏ ప్రదేశంలో?

  • @mohanaraoleburi408
    @mohanaraoleburi408 3 місяці тому +5

    Thanks a million Madan Guptha garu for your great service. Also thanks to Bhaskar Raju garu for his great enthusiasm to go through all the sacred books and briefing the main content by which Religion conversion would be stopped....

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 4 місяці тому +11

    మీకు ధన్యవాదాలు మీ ద్వారా చక్కటి తెలియని విషయాలు తెలుసుకున్నాను🎉🎉🎉

  • @gsksss3862
    @gsksss3862 4 місяці тому +23

    నిజం నిర్భయంగా చెప్పారు మన సంస్కృతి సంప్రదాయం కాదు మన భాష కాదు ఇతర దేశస్తులు దేవుడు మనకెందుకు

  • @lakshmima4605
    @lakshmima4605 4 місяці тому +29

    మంచి ఇంటర్వ్యూ . కంగ్రాచ్యుల్షన్స్ డాక్టర్ గారు.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 4 місяці тому +66

    సనాతనవైదిక ధర్మ రక్షణ సారథులు మీకు శతకోటి నమస్కారాలు... దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన మహర్షులు మీరు .. ఇంత గొప్ప విషయాలు మీ ద్వారా తెలుసుకొని ఈ గొప్ప భూమ్మీద పుట్టిన ఎడారి మతాల వారు ఇకనైనా మారాలి.
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

    • @VVNSharma-Srihin
      @VVNSharma-Srihin 4 місяці тому

      వీడిని తొందర పడి నమ్మకండి. వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు అంటున్నాడు గుప్తా గాడు. వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు, వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత. వీడు చాలా తెలివైన మోస గాడు అని తెలిసింది , b గ్రేడ్ వీడియో లు తీస్తూ కొత్త వేశం వేస్తూ ఉన్నాడు హిందూ బందువులు జాగ్రత్తగా ఉండాలి . డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులు చేసే వీడు ఏ అబద్ధం అయినా ఆడగలడు

  • @ramdancer9952
    @ramdancer9952 Місяць тому +2

    First time andi full episode chusanu dhanyavadhalu

  • @sreevanisadhu4179
    @sreevanisadhu4179 3 місяці тому +2

    చాలా బాగుంది conversation. 🙏🏻🙏🏻

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 4 місяці тому +40

    కొత్త బైబిల్ మరియు ఖురాన్ నిపుణులను సృష్టించినందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారు

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB

    • @rapurikotishwar723
      @rapurikotishwar723 4 місяці тому +3

      Artham kaledandi

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 місяці тому

      @@rapurikotishwar723 Doctor gaaru is the mentor for close to 10 YT chanels created. They are all experts in Coran and B1B1E. Kiranstram, Kapari The Shpered, Siddha, Sahanavatu, Dharma Yudda, they all have studied in their orignal languages like Arabic, Hebrew, Greek, Aramaic, Latin,English.... They know more than muslim/Christian religious scholars

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 місяці тому +2

      @@rapurikotishwar723 I will give two examples, Kiranastram, Kapari The Shphered, Abhimanyu Sena, Sahanavatu......

    • @FerozKhan-xe5xt
      @FerozKhan-xe5xt 4 місяці тому

      Lanjakuda ni nijamina Peru cheppu

  • @shakellisai.s
    @shakellisai.s 4 місяці тому +33

    I was very much disturbed with Ashwamedha Yagam in Ramayana, but after listening to your explanation I was very much happy and shocked at the same time..
    Thank you so much for sharing your knowledge with us 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 місяці тому +47

    అనేక ధన్యవాదములు dr రాజు గారు 🙏💐మదన్ గుప్తా గారు 🙏💐

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 3 місяці тому +4

    Thanks for bringing exlnt analysis. May your tribe incrase.jaisreem

  • @RepanaRamaRaju963
    @RepanaRamaRaju963 3 місяці тому +2

    భాస్కర్ రాజు గారికిధన్యావాదాలు హిందూ ధర్మం మంచి

  • @Vijjiprsn
    @Vijjiprsn 4 місяці тому +47

    🌅వైద్యులు భాస్కర్ రాజు గారు ఖురాన్ పై కూడా పరిశోధనాత్మక మైన విశ్లేషణ తో కూడుకున్న పుస్తకాన్ని అందించగలరని. ధన్యవాదాలు🕉🚩🙏

    • @Betting-scam
      @Betting-scam 4 місяці тому

      😂😂😂😂 morning kala halim avtadu

    • @bharathkumar3110
      @bharathkumar3110 4 місяці тому +3

      ఖురాన్ కి బేస్ కూడా పాత నిబంధన ఏ కదా🤷🤷🤷 పాత నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే ఖురాన్ ని కూడా ఖండించినట్టే కదా.

    • @rameshbabukota9932
      @rameshbabukota9932 4 місяці тому

      Mundu bokkala doctor,vari grandhalu chadivi appudu Bible gurinchi matladali. Bible, mee grandhala vale, puranam kadu, story book kadu. a historical evidence.

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 4 місяці тому +1

      ​@@bharathkumar3110 half knowledge.. anduke chaduvu anedi

    • @rajeshk8914
      @rajeshk8914 4 місяці тому +3

      ​@@iqbaliggu1656 chadive cheputunaru vallu
      Nuvvu chaduvu mundu

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 4 місяці тому +18

    నమస్కారం గురువు గారు

  • @venugopal_VN
    @venugopal_VN 4 місяці тому +570

    ఈ లోకంలో అన్నం పెట్టలేని ఏసు పరలోకంలో పరమాన్నం పెడతాడు అంట మహిమలు లేని దేవుడికి మహిమ కలుగును గాక ఆమ్లెట్😂😂😂

    • @rrrvolgs.4587
      @rrrvolgs.4587 4 місяці тому +70

      ఆమెన్, ఆమ్లెట్.. బలే ఉంది బయ్యా 😅😅

    • @syamdamodaram
      @syamdamodaram 4 місяці тому +30

      Bible పూర్తిగా తెలుసుకోకుండ ఇలాంటి కామెంట్స్ పెట్టుకండి.
      యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5వేల మందికి భోజనం పెట్టాడు
      ఇలా ఇంకో సందర్భంలో కూడా జరిగింది
      మరణం కంటే బలమైనది ఈ లోకంలో ఏదైనా వుందా? దానినే ఆయన జయించాడు.

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 місяці тому +66

      mundu yesu date of birth cheppu ​@@syamdamodaram

    • @Bibledecode
      @Bibledecode 4 місяці тому +10

      Ante ma vuddesam one or two situation lo kadu saswatahm ga yemi chesadu ani​@@syamdamodaram

    • @rajasekhar484
      @rajasekhar484 4 місяці тому +12

      😂😂😂

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 4 місяці тому +13

    బాస్కరరాజు గారు మీరు ధన్యులు
    ఈ ఇంటర్వ్యూ చాలా చాలా బాగా బాగుంది, తప్పక చూడవలసింది.

  • @gayatriprasadvedula5765
    @gayatriprasadvedula5765 2 місяці тому +1

    Indepth analysis by భాస్కర రాజు గారు .great and excellent discussion

  • @Sharani262
    @Sharani262 4 місяці тому +10

    It’s a surprise to see Dharmamargam Bhaskar Raju garu and Madan gupta gari discussion first thing in the morning. Wonderful discussion 🙏

  • @MURTHY861956
    @MURTHY861956 4 місяці тому +25

    చాలా బాగుంది రాజు గారూ. ఈగొర్రెలలో మూడు రకాల గొర్రెలు. మొదటి రకం వొరిజినల్. ఇవి అంతగా విషం,లేనివి. కొంత సెక్యులర్ భావాలు ఉన్నవి . మిగిలిన రెండూ ప్రలోభాలకు లొంగి మతం మారినవి. వీటిలో రెండు రకాలు. మొదటిది నిలువెల్లా విషం ద్వేషం మోసం స్వార్థం నిండినవి. ఇక మూడవది బుర్ర ఏమాత్రం లేనిది. పక్కా గొర్రె బుద్ధి. వీరిలో రెండవది అతి ప్రమాదకరమైన సంకరజాతి. వీడు వాడు చెడి ఇతరులు తన లాగే చెడాలనే మూర్ఖుడు.

    • @josephbathula8488
      @josephbathula8488 4 місяці тому

      బర్రె రాజు భూమి బల పరుపు గా ఉందని బైబిలు లోఎక్కడ ఉంది.
      Show me Reference..
      ఇద్దరు గాడిదలె..

    • @Veera9999
      @Veera9999 4 місяці тому

      Yeavvaru yeam cheysina yeanni echhina manasu marchadam yeavvari valla kaadhu gurthuppeyttuko manasu mariteyney vaallu devudini accept cheysinatlu otherwise no use,ala vuntey andharilanti valley ani ardham.

    • @MURTHY861956
      @MURTHY861956 2 місяці тому

      @@Veera9999 neevu rendo rakamlo rendo rakam artham chesurko. Nee muulalu gnapakam chesuko. నీ తండ్రులు తాతలు వారి పూర్వీకులు తెలివిలేని వాళ్ళని నిన్ను నీవారిని నీవే కించపరచుకోకు.
      నీవు రిప్లై ఇచ్చినందుకు రిప్లై ఇచ్చినా.

    • @Veera9999
      @Veera9999 2 місяці тому

      @@MURTHY861956 orey baabu aa gorey lu kanipeyttina prathidhi vaduthunnav sigguleykunda akariki nuvvu veysukuney shirt pant goreylu kanipeyttinavey leykuntey gochi tho vundeyvadivi, ee roju neevukuda comment cheysthunnav goreylu kanipeyttina yeavi oka 1 hrs vaadakunda vundu apppudu teylusthundhi goreylu vunteyney naaku manugada ani teylusthundhi,nuvvu nijanga magadivaitey vadoddu.

  • @saikumarvemavarapu8976
    @saikumarvemavarapu8976 4 місяці тому +17

    గురువు గారికి ధన్యవాదాలు మరియు పాధాభివందనం🎉 🙏🙏

  • @sasikalalankella90
    @sasikalalankella90 2 місяці тому +3

    Spread it to all groups sir.

  • @kishorekumar-bf5ef
    @kishorekumar-bf5ef Місяць тому +2

    చాలా రోజులకి ఒక అద్భుతమైన గొప్ప వీడియో చూశాను.
    నిజమైన జ్ఞాన మూర్తిని ఈ ఛానల్ ద్వారా పరిచయం చేశారు.
    వాస్తవికతను, నిజమైన భారతీయతను, జ్ఞానం యొక్క విలువను ఎంతోమందికి కుండ బద్దలు కొట్టినట్లు జనబాహుళ్యం లోకి తీసుకు వెళ్తున్న విజ్ఞాన మూర్తి మదన్ గుప్తా గారికి మరియు భాస్కర్ రాజు గారికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Moksham-d7n
    @Moksham-d7n 4 місяці тому +63

    North అమెరికా..లో...grand canyon....గుహల్లో..ఒక గుహ పేరు విష్ణు.....అక్కడ గుహల దగ్గర ఇచ్చే.. పాంఫ్లెట్ లో వుంది..,

    • @hihoney5609
      @hihoney5609 4 місяці тому +5

      అవునా సార్ 🎉 సూపర్

    • @Moksham-d7n
      @Moksham-d7n 4 місяці тому

      @@SamuelRock-r8d వాళ్ళ గుహలకి వాళ్ళ మన దేవుళ్ళ పేర్లు ఎందుకు పెడతారు?అక్కడ. ప్రచారం లో వున్న పేర్లు...లేక ఎప్పటినుండో జనం చెప్పుకుంటున్న పేర్లు పెడతారు... అల్లా పేరు christ పేరు లేవే? మీ వుద్దేశ్యం అర్థమయింది...గొఱ్ఱె

    • @sridharginuka5334
      @sridharginuka5334 3 місяці тому +1

      ​@@SamuelRock-r8dhahah

    • @an272511
      @an272511 3 місяці тому

      What a discovery 😂

    • @Moksham-d7n
      @Moksham-d7n 3 місяці тому

      @@an272511 లోతు ..నీ ఆడవాళ్ళ చెంగులు ఎత్తే దేవుడిని నమ్మే నీ లాంటి గొర్రె లు ..నమ్మరు..... కానీ....నువ్వు నమ్మితే ఎంత నమ్మక పోతే ఎంత ? Kone కిస్కా గాళ్ళు......జన్మభూమి గొప్పతనాన్ని ఒప్పుకోలేనీ...నీచులు... దేశద్రోహులు

  • @Gk-romansolder
    @Gk-romansolder 4 місяці тому +7

    Dr Basker raju garu your god gift to Hindus please fight for sanatanadarma

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 4 місяці тому +8

    భాస్కర్ రాజ్ గారికి పాదాభివందనం.

  • @maroprastanam3005
    @maroprastanam3005 Місяць тому +2

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @RamachandraSapineni
    @RamachandraSapineni 3 місяці тому +2

    భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు... మరియు కృతజ్ఞతలు

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 місяці тому +8

    Doctor gaaru పుస్తకాలు బాగుంటాయి

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 4 місяці тому +12

    Excellent analysis. Bhaskar rsju is a scholar.

  • @manjulathag4298
    @manjulathag4298 4 місяці тому +11

    చాల అర్ధవంత మైన చర్చ👌

  • @harathich5529
    @harathich5529 3 місяці тому +2

    Dr Baskar Raju గారు మీకు పాదాబి వందనం

  • @Christ-Victim
    @Christ-Victim 4 місяці тому +11

    శ్రీ భాస్కర్ రాజు గురువు గారికి కృతజ్ఞతలు! మరిన్ని ఎపిసోడ్ లు మీరు ఇలాంటి వేదికలపై చెయ్యాలి అని మా మనవి 🙏🙏🙏

  • @rajagoud8674
    @rajagoud8674 4 місяці тому +9

    భాస్కర్ రాజు సార్ కి నమస్కారం. జై శ్రీరామ్ 🚩🙏🚩

  • @safeindia4652
    @safeindia4652 4 місяці тому +11

    జై శ్రీరామ్.. జై హొ.. భాస్కర్ రాజు గారు.. జై హింద్

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 4 місяці тому +9

    Doctor gaaru is my favourite

  • @pvsr9
    @pvsr9 Місяць тому +1

    Bhaskar raju గారికి శత సహస్ర వందనాలు

  • @lakshminaralasetti3218
    @lakshminaralasetti3218 4 місяці тому +5

    Manchi interview Sir, jai Shree Ram

  • @rrr9257
    @rrr9257 4 місяці тому +19

    మా గురువు గారు 🙏🚩

  • @sudheerveludandi
    @sudheerveludandi 4 місяці тому +5

    Madan gariki Namaskaram, Baskar Raju gariki Namaskaram, paricheyam chesinanduku chala santosham.

  • @chanddrashekarreddimamidi3523
    @chanddrashekarreddimamidi3523 4 місяці тому +9

    భాస్కరయోగి గారిని ఇంటర్వ్యూ చేయవలసిందిగా కోరుతున్నాం

  • @Winsun-o1l
    @Winsun-o1l 3 місяці тому +1

    It's really valuable debate
    Thank you so much both of you Sir 🙏🙏

  • @jatavathchanti
    @jatavathchanti 4 місяці тому +4

    మన సమాజాన్ని జ్ఞాన మార్గం వైపు నడిపించుట కొరకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు గురువు గారు

  • @ritantareprises7967
    @ritantareprises7967 4 місяці тому +5

    Jai shree Ram
    Thank you Bhaskar Raju garu and Gupta garu

  • @lakshminarasimha648
    @lakshminarasimha648 4 місяці тому +12

    Jai Sri Ram 🎉🎉🎉🎉

  • @p.mukundarao706
    @p.mukundarao706 Місяць тому

    మహానుభావులారా మీకు నా హృదయపూర్వక ప్రణామాలు.

  • @mahenderbyrishetty
    @mahenderbyrishetty 6 днів тому

    మదన్ గుప్తా గారికి డాక్టర్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మాలో మీరు కొత్త ఆలోచనలు రేకెత్తించారు మమ్మల్ని సన్మార్గంలో తీసుకు వెళుతున్నారు

  • @venkatarajudyavanapelli8379
    @venkatarajudyavanapelli8379 4 місяці тому +9

    I am thanking You and Great sir DR Bhaskar Raju MS(Ortho).This is Tramandus Interview, It is one of the best Opportunity to this Generation. THANKS Once again.

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 4 місяці тому +24

    జై శ్రీ రామ్ 🚩🕉️🙏 జై హింద్ జై భారత్ 🇮🇳

  • @priyachekuri742
    @priyachekuri742 4 місяці тому +16

    చాల మంచి విషయాలు తెలిసాయి కృతజ్ఞతలు

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB😂😂😂😂

  • @bhaskararajukucharlapati2381
    @bhaskararajukucharlapati2381 10 днів тому

    భాస్కర్ రాజుగారు మీరు చెప్పిన విషయాలు చాలా మట్టుకు తెలియని విషయాలు ఈ విషయాలు తెలియపరిచినందుకు 🙏🙏🙏🙏🙏

  • @VTCVCM2
    @VTCVCM2 4 місяці тому +8

    చాలా సైంటిఫిక్ గా బగా వివరించినందుకు ధన్యవాదాలు, చాలా కొత్త విషయాలు చెప్పారు, , ఈ జ్ఞానం చాలా మందికి ఇచ్చినందుకు, ధన్యవాదాలు .. చాలా మందిని ఈ వీడియో సేవ్ చేస్తుంది.. ధన్యవాదాలు

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 4 місяці тому +13

    Very nice interview. Dhanyavaadalu.

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB😂😂😂

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 4 місяці тому +11

    చాలా మంచి ఇంటర్వ్యూ

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 4 місяці тому

      ua-cam.com/video/7eCc--2Beiw/v-deo.htmlsi=HwJt6mZ1edrqWJDB😂😂😂😂

  • @krishnakoundinya8340
    @krishnakoundinya8340 3 місяці тому +2

    జై శ్రీరామ్ 🙏🙏🙏చాల మంచి ఇంటర్వ్యూ. ఎన్నో విషయాలు తెలిసాయి. భాస్కర్ రాజు గారి విడియోలు చూసాను, వారు రచనలు చేశారని తెలియడం ముదావహం. ఆ రచనలు చదివితే విస్తారమైన జ్ఞానం పొందవచ్చు. మరిన్ని ఈ విధమైన చర్చలు జరగాలి అని ఆశిస్తున్నాను.

  • @konatamvenkataramakrishnna5151

    జైశ్రీరామ్, మీరు చాలా నిజములు చెప్పారు sir, సనాతన ధర్మాన్ని విమర్శించే వారు ఇదేశానికి పట్టిన చీడ పురుగులు.

  • @deviraju94
    @deviraju94 4 місяці тому +42

    హిందువులరా మోలుకొనే సమయం వచ్చింది అన్ని మతాలు ఒక్కటే అన్న రోజులు పోయాయి. ఎందుకంటే మా దేవుడు ఒక్కడే అన్న మతాల జోలికి ఎవరు పోరు దర్యం చేయరు
    అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్నందుకు మన మతాన్ని దేవుళ్ళని పద్ధతులని తప్పుగా చెబుతూ కట్టుకటలతో మాయమాటలతో మనవాళ్లే మనకు మత మార్పిడి చేస్తున్నారు హిందువులను విడదీస్తున్నారు తొందరలో జిసస్ వస్తున్నాడని అందరూ రెడీగా ఉండాలని ఈ నరకం నుండి మిమల్ని తీసి స్వర్గానికి పంపిస్తాడని అందుకే క్రైస్తవ మతం తీసుకోవాలని గల్లీ గల్లీలో తిరుగుతూ అడుక్కతిరుగుతున్నారు బలవంతం చేస్తున్నారు వాళ్ళ మైకంలో పడేస్తున్నారు జాగ్రత్త 🙏( స్వర్గం మొత్తం యేసు కొనేసిండు మరీ ) ఒక్కసారి ఆలోచించండి పెద్ద పెద్ద మహానుభావులే అన్నారు మాదేశ సంస్కృతిని తప్పుపట్టే పరాయి మతం మాకొద్దు నా శవం కూడా క్రిస్టియన్ లోకి పోదు అన్నారు dr.Br అంబేద్కర్ గారు 🙏ఆయన మన బుద్ద మతం తీసుకున్నారే తప్ప పరాయి మతం స్వీకరించలేదు. నేను సచ్చినా క్రిస్టియన్ పాటలు పాడను అన్నారు మన గాన గంధర్వుడు గంటశాల 🙏 హిందూమతాన్ని పిరికివల్లే వదిలేస్తారు అన్నారు బాబు జాగ్జీవన్ రామ్🙏. స్వామి వివేకానంద ఇలా ఇంకేందరో! మహానుభావులు ఊరికే అనరుకదా! వీళ్లంతా నరకానికి పోయారా? మన పూర్వికులు అంత నరకానికి పోయారా? మతం మార్చడానికి వీళ్ళ టార్గెట్ మొత్తం మన హిందువులు, ఆడవారు, ఎనుకబడిన తరగతి వాళ్ళు వీళ్ళను టార్గెట్ చేస్తూ చరిత్రలో మీ హిందువులు ఏమి చేయలేదు కనిపెట్టలేదు అంత బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిందే వాళ్ళు చూపిన దారేమనం బతుకుతున్నాం వాళ్ళు మంచివారు రాళ్లను పూజించే హిందువులు పాపులు అంత నరకానికి పోతారని ఇదిగో ఇతనే నిజమైన దేవుడు అని పరాయి దేశ సచ్చినా శవాన్ని చూపించి ఎవరో రాసిన బైబిల్ ని చదివి ఇదే మా సంప్రదాయం రమ్ము మా దేవుడు మీకు కాపలా ఉండును ఎన్ని డబ్బులు ఇచ్చినచో అంత ప్రార్దన చేసి స్వర్గానికి పంపుదుము. ఇలా చెప్పుతూ వాళ్ళ మైకంలో పడేస్తారు.
    యేసు ఎలాంటి వాక్యాలు చెప్పలేదు ఎలాంటి బైబిల్ రాయలేదు.యేసు చంపబడ్డ 200సంవత్సరాల(200 years )తరువాత అతని అభిమానులు కొందరు యేసు ఐడియాలోజి ప్రకారం అలోచించి అక్కడి జనాల కోసం వాళ్ళనుసరం బైబిల్ రాసి యేసుని దేవుణ్ణి చేసారు దాని ద్వారా దేశ దేశాల్లో చర్చిలు పెట్టి బుక్కుల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు ఇదే real story.
    అంతేకాని యేసు మళ్ళి లేచాడు ఆత్మ దయ్యమై లేదా దేవుడై వచ్చాడు అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ సాక్షలే లేవు అంత మూఢనమ్మకం. యేసు కూడా నేను మీలా దేవుని బిడ్డని అన్నరే తప్ప నేనే దేవుణ్ణి నన్నే కొలవండి అనలేదు.కానీ రామాయణం, భారాతం జరిగిందని ఏ మూలకెళ్లిన దొరుకుతుంది

    • @masterraju_Thebibletv_743
      @masterraju_Thebibletv_743 4 місяці тому +1

      @@deviraju94 యేసు నిజ దేవుడు rest are imagination

    • @PawanKumarPawanKumar-y6b
      @PawanKumarPawanKumar-y6b 4 місяці тому

      ​@@masterraju_Thebibletv_743you are in trance bro
      Anyway your sheep brain will not realise
      Jai shree Raam🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🙏🔥🚩🔥🚩🔥

    • @undirtivijay
      @undirtivijay 4 місяці тому

      ఇంత సొల్లు చెప్పిన నువ్వు మతాలు మాట పక్కనపెట్టి, దేవుళ్ళు గురించి పక్కన పెట్టి నాకు అందరిలా స్వేచ్చ లేకుండా నాది తక్కువ కులము అని నిర్ణయించిన వాడు ఎవ్వడు? వాడి అమ్మలానే మా అమ్మ నన్ను నవమాసాలు మోసి కన్నప్పుడు వాడు ఎక్కువేంటి?నేను తక్కువేంటి? కస్టపడి బ్రతికేవాడు తక్కువా? మా అందరి కష్టం మీద బ్రతివాడు ఎక్కువా? ఇదెక్కడి న్యాయం? అలా నిర్ణయించింది మనిషయినా దేవుడయినా అనాకొడుకుని ముక్క ముక్కలుగా నరికి ఉప్పు, కారం పెట్టి ఒక్కోముక్కని సూదులకు గుచ్చి, బూడిద అయ్యేవరకు కాల్చి ఆ బూడిద లావాలో కలపాలి. నేనైతే కులాన్ని సృష్టించిన కొజ్జా కొడుకుని ఎడమ కాలి జోడు రోతలో పొరిపి చెంపలు వాయిస్తాను. మనము చేసిన తప్పులుకి దేవుడంటే ఏంటి? చెక్క, రాయి, లోహం, మొదలగు వాటితో చేయబడిన వాటికి పెట్టబడిన పేరు. దేవుడంటే ఒకరిచేత సృష్టింపబడిన అని అర్ధం. వాటిలో జీవం, ప్రాణం ఉండదు. సర్వాన్ని చేసింది సృష్టికర్త ఒక్కడే. అయన ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక రూపానికి, పరిమితం కానివాడు అయన పుట్టుక, మరణం లేనివాడు

    • @ganeshlenka1644
      @ganeshlenka1644 4 місяці тому

      Yovudra nuvvu enta cheppina borra dobbinatlu nija devu antunnavu chi ni bathuku cheda desanni nasanam chestunnaru kadara

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 4 місяці тому

      @@masterraju_Thebibletv_743 nija devudu, abaddhapu devudu ani undaru. Kabatti abaddhapu prachaaraalu maaneste andaroo haayi gaa bratakachchu.

  • @RAMANJI99937
    @RAMANJI99937 4 місяці тому +5

    జై హింద్ జై శ్రీరామ్ జై డాక్టర్ భాస్కర్ రాజు గారి కి జై

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 4 місяці тому +9

    జై శ్రీ రామ్

  • @madanmohan5910
    @madanmohan5910 2 місяці тому +1

    ఇంత అద్భుతమైన వీడియో ఇంతవరకు వినలేదు. శతకోటి ప్రణామాలు భాస్కర్ రాజు గారికి మదన్ గుప్తా గారికి 🙏🙏🙏🌹🇮🇳

  • @krishnamurthyjakka8211
    @krishnamurthyjakka8211 3 місяці тому +2

    గౌరవనీయ డాక్టర్ భాస్కర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🕉️ థాంక్యూ సార్

  • @hollowichigo7557
    @hollowichigo7557 4 місяці тому +11

    Excellent knowledge doctor gaaru! Very kind enough to hear such valuable information about our sansthan dharma!🙏🙏🙏🙏🙏🙏

  • @venkatb9351
    @venkatb9351 4 місяці тому +17

    భాస్కర రాజు గురువు గారు కొన్ని వందల మందిని తయారు చేశారు ఈ పాషండ మతాల పై పోరాడటానికి.

    • @gv6683
      @gv6683 4 місяці тому +3

      Yes 💪

    • @samuelvadlapati3628
      @samuelvadlapati3628 4 місяці тому

      Vadu nasanam avvadMe kaka vandalamNdini nasanam chestunadU

    • @gv6683
      @gv6683 4 місяці тому +1

      @@samuelvadlapati3628 aa nalla book పట్టుకుని...ఈ globe meeda not only India...Africa.. america..lo..enni కోట్ల మంది అమాయకుల నీ చంపారో తెల్సుకో....

    • @gv6683
      @gv6683 4 місяці тому +1

      @@samuelvadlapati3628 ఇంతకీ ఈయన నిజం చెప్పేసి...వందల మంది నీ...ఈ దరిద్రము లె కి రాకుండా చేయడం వల్ల..మీ bussiness పడిపోతుంది....అదేగా..బాధ..

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 4 місяці тому +1

      ​@@samuelvadlapati3628 konada gorreviga allage unyundile niku nijalu namvu kapati ninu gorrelu anedira gorre

  • @eqfacts2023
    @eqfacts2023 4 місяці тому +9

    Jai Sriram

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 2 місяці тому +2

    మన సనాతన ధర్మం చాలా గొప్పది మధ్యలో బోడి గాళ్ళు వచ్చి ఈ కులాలు అనేవి పెట్టి హిందువులని విడదీశారు పక్క మతాల వాళ్ళకి అలుసు అయ్యేలా ఎలా చేశారు అందుకే నేను మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షణ జరగాలి అని కోరుకుంటున్నా అందుకనే నేను మా పిల్లలకి బ్రాహ్మణులు మరియు వైశ్యుల పిల్లలతో వివాహాలు జరిపించాలని కోరుకుంటున్నాను ఒక హిందువుగా నా యొక్క కోరిక అన్ని కులాల వాళ్ళు ఇతర కులస్తుల పిల్లలని చేసుకోవాలి తద్వారా మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అనేవి మరియు అగ్రకులం తక్కువ కులం అనే భావాలు పోయి హిందువులంతా ఐక్యమై ఇతర మతాల వాళ్లకు సరైన బుద్ధి చెప్పగలుగుతారు జై హిందు జై జై హిందు❤❤❤❤❤❤

    • @smb1960-c
      @smb1960-c Місяць тому

      ఏమిటండి మీరు వర్ణ సంకరం చెయ్యాలంటున్నారు. కులాలు ఉండాల్సిందే అని చిన్న జీయర్ స్వామి గారు చెప్పింది వినలేదా! ఆయ్......

  • @RamaLingaiah-z4r
    @RamaLingaiah-z4r Місяць тому +1

    నాస్తికుడు నుంచి ఆస్తికుడుగా మారారు, మీకు చాలా ట్వరగా జ్ఞానోదయం అయింది👌వేరే నాస్తికులు అంత త్వరగా అర్థం చేసుకోలేరు... 👍

  • @UMoli-oq1cq
    @UMoli-oq1cq 4 місяці тому +5

    Doctor garu namaskaram 🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 4 місяці тому +10

    Jay Shri Ram