పూరీలో రహస్యంగా ప్రపంచంలోని అతి పెద్ద యంత్రం | Biggest secret yantra of Puri | Nanduri Srinivas
Вставка
- Опубліковано 7 жов 2024
- This is the first time on internet that this Secret of Puri is being revealed.
Lot of research went into this video Enjoy it.
Uploaded by: Channel Admin
------------------------------------------------------------
Q) Puri temple map made by Nanduri garu for his research can be downloaded from here (We will publish the names of those places in later videos)
drive.google.c...
Q) In video at 5.52 min , Nanduri garu was telling about Garuda stambha and stopped in between, what is that secret? నండూరి గారు గరుడ స్తంభం గురించి చెప్తూ అపేశారు , ఆ రహస్యం ఏమిటి?
A) ఆ గరుడ స్తంభం క్రింద శ్యమంతకమణి ఉందని ఒరియా పురాణంలో రాసి ఉంది. అందుకే ఒరియా వాళ్ళు ఆ స్తంభాన్ని కావలించుకుంటారు . ఆ విషయం కేవలం ఒరియా నీలాచల పురాణంలోనే ఉంది. వ్యాస మహర్షి ఇచ్చిన పురాణాల్లో లేదు
Q) Sri Gomi (Govind) Panda - Expert Puri guide
Phone number: 95836 91160 (or) 93376 32284
He knows Hindi & Odia
He charges total 500 Rs to show entire temple to you & your family. It takes about 2 hours to show the entire temple. He is a genuine & pious Panda.
------------------------------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
జీవితంలో ఒక్కసారైనా వెళ్ళగలను లేదో తెలియదు కానీ వెళ్లి చూసినంత అనుభూతి కలిగింది రోమాలు నిక్కబొడుచుకుంటాయి ధన్యురాలిని మహాప్రభో మనసు పులకించి పోయింది.
Dhruda sankalpam cheyandi tappakunda veltaaru sree matre namaha om namah shivaya omshanthi
👍👍👍👍🙏🙏🙏🙏
పూరి జగన్నాథ్ ఆలయం ఒకప్పటి బౌద్ధ క్షేత్రం అని స్వామి వివేకానంద రచనలో చదివాను దీనికి సాక్ష్యం గా పురి ఆలయం లో బుద్ధుని శిల్పాలు ఉండడమే
@bhargavgundawar2729 - బౌధంలోకి మారిన రాజులు కొంతమంది , చాలా ఆలయాలని అలా మార్చేరు . అందులో ఇదొకటి
అసలు బుధ్ధుడు పుట్టక ముందే జగన్నాధుడి ఆలయం ఉంది
@@NanduriSrinivasSpiritualTalks guruvugaaru oka chinna sandheham Dashavataram lo oka avataram balaramudidha leka buddhudidha
గురువు గారు మీ ప్రవచనం వలన ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. ధన్యవాదాలు గురువు గారు
అన్నగారు మీ కృషి వలన మాకు మానసికంగా క్షేత్రాల దర్శనం అయిపోతుంది చాలా చాలా ధన్యవాదాలు 🌹🙏
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు...మీకు ఏమీ ఇచ్చిన రుణం తీరదు 🙏🙇♀️ ఏకాదశి రోజున రాధాకృష్ణ గురించి వివరించారు చాలా ఆనందంగా ఉంది 🙏
Exactly అవును
felt happy by seeing radhamma yantram n feeling watery eyes chala dhanyudini ,,,ekadashi rojuna amma ,nanna gurinchi vintu anubhavisthunna anubhuthini ☺
నమస్కారం సార్.
మీరు తెలియచెప్పిన విషయాలు వింటే మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కనులు నుంచి నీరు వచ్చినవి. మేము మీరు పెట్టిన ప్రతీ వీడియో చూస్తూనే ఉన్నాము.మాటలు చాలవు చెప్పటానికి. చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు.
మీకు ధన్యవాదాలు.
అమలకి వ్రత ఏకాదశి శుభాకాంక్షలు
గురువు గారు శ్రీ మాత్రే నమః 🚩🙏🏻🚩
గురువు గారు,మీరు పూరి గురించి చెబుతూవుంటే నాకు కళకు కటినటు ఉంది.మాకు ఆ జగన్నాథుడు దర్శనం ఎప్పుడు కలుగుతుంది అనిపిస్తుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Radha garu Krishnudu ki Aatma! 🙏 Entha baaga chepparu Nanduri garu 🙏
గురువు గారికి నమస్కారములు...మీ లాంటి వారు ఇటువంటి అద్భుతం ఐన విషయాలు మాకు తెలియ చేస్తూనందుకు మీకు ధన్యవాదములు గురువు గారు
గురువు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత బాగా తెలియజేసినందుకు 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనాలు
My father was Rly employee.
I had been to Puri with my Buvaji when I was young. I saw my Buvaji weaping in the temple compund on every visit. I could not dare ask her.
Probably she was aware of this spritual subject and Radha yantra.
Guruji. Thank you Guruji for your investigations and analysis.
Namaste! The details of the temple is very exciting n intriguing.makes us visit jaganatha as soon as possible!!🙏
😭😭🙏🙏Namaskaram Nanduri garu naaku Babu putti 15 days avtundi health problem valla ippati varaku ICU lo uncharu , oka operation kuda ayndi antha chinna pillavadiki ala operation chusthe asalu thattukolekapoyam , ippatiki paristhi alane undi hospital lo emo stotralu chadava lekapotunnam , naaku asalu paalu raavadam ledu , bottle paalu istunte padatam ledu inni samasyalatho narakam chustunnam veetiki veelainanta twaraga edaina parishkaram cheppandi , ashaucham lo chadavagaligevi emaina vunte cheppandi, maa tharapuna devudu mammalni karuninchalini meeru korukondi Ani mimmani vedukintunnanu
Sir,
Of the many videos I have seen, you maintain that "gaambheeryam". But in this video, i could see the "excitement" in ur face. You were so happy and ecstatic explaining this to us.
Thank you.
పూరీ క్షేత్రంలో ఉన్నాను కదా, ఆ దివ్య ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే కల్గిన ఆనందం.
రోజూ జగన్నాధుధి దర్శనం, కొన్ని ప్రదేశాల రీసెర్చ్ , ప్రవచనం, ఆనంద్ బజార్లో ప్రసాదం ...మళ్ళీ స్వామి ఎప్పుడు పిలుస్తాడో!
@@NanduriSrinivasSpiritualTalks
Sir.
You responded to my comment !!!!
You made my day.
🙏
Guruvu gaaru, watching this video second time because I am heading to Puri. Jai Jagannath 🙏🕉️
నమస్తే గురువుగారు 🙏
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
🙏జగన్నాథ స్వామి ఆలయం గురించి మీరు పురాణం చెబుతుంటే వింటున్న నాకు ఆలయమంతా కళ్ళకి కనిపిస్తూ ఆలయ దర్శనం
చేసుకున్నంత ఆనందం కలుగుతోoది ఇది నా అదృష్టం 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
ನಮಸ್ತೆ ಅಣ್ಣ. ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು. . ದೇವರ ದರ್ಶನ ಇಂಚಿಂಚು ತೋರಿಸ್ತೀರಾ ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದ
గురువు గారికి పాదాలకు నమస్కారం... ఆ జగన్నాథుడు కి మేము అంటే ఎంత ప్రేమో మీకు మా పైన అపరామైన అంతా ప్రేమ ఉంది కాబట్టే మాకు ఇంత దొడ్డ అయిన స్వామి గురించి చెప్పి ఆ స్వామి కృపకు పాత్రులు ను చేస్తుంది .. మనసు అంత స్వామిని చూడాలని ఆతురత గా ఉంది ఏమో అనుకుంటాను ఈ ఏప్రిల్ లో వెళ్దామని అనుకుంటాను.నేను నిరంతరం పూజించే ఆ శ్రీ రాముడు శ్రీ శ్యామల అమ్మ దయవల్ల నాకు ఆ జగన్నాథుడు దర్శన అయితే చాలా దన్యుడును చాలా బాగుంటుంది....
జై శ్రీ రామ్....
Jai Jagannath 🙏🙏🌹🌹 Guru garu maku chala teliyani Rahasyalu teliparu.chala chala Dhanyawad alu .
Thanks to Nanduri garu for the Great videos ...A humble request ..we would be very happy to hear from you about Noble souls like TVRK Murthy garu , PVRK Prasad garu....Thanks a lot Andi for videos on great souls like Eswara Satyanarayana garu , chandole sastry garu etc..... Eagerly waiting to hear about many , many great souls Andi ....
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
Thank you Prabhu ji.given very energetic information.hare Krishna
Nanduri Garu, Please plan a big trip and announce a date so that we all can come with you and get an oppurtunity to know more about the stala vishayalu. Lucky are those people who have come in person and hear your spiritual discourses.
Can you also do a video for Simhachalam, Annavaram, Panakala Narasimha Swamy all those beautiful places....?
Regards
🙏🙏🙏
Sir please make on video on radha Devi because many were telling like radha Devi is not mentioned in bhagavatam,etc & many telling like it’s a fictional character it’s bit confusing please make a video on radha Devi
Namaste guruji very lucky to hear about puri from u we feel blessed by hearing the speech thank u
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
Thank you sir. You don't know how much you are helping with your pravachanalu.
Om namo narayana naya.
నండురి శ్రీనివాస్ గారు నమస్కారం
పూరీ జగన్నాథ స్వామి వారి దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిమ్మల్ని ధన దుర్గ అమ్మ వారి గుడిలో కలిశాను 2022.
Ila aalayala gurunchi cheppi ee jaathini andakaram nundi baitiki teesukurandi nanduri garu. Naa vayasu 21 naa lanti pillalu ivvala spirituality ante telidu devudu ante nammakam ledu mana samskruthi ante telidu adi mana daurbagyam andi. Meeru andarini prerepinchaali andi. Ila temples kattaru kabbate vatiki antha power undi. Proud hindu and proud sanatian.! 🙏
Namaste guruv gaaru,Radha Krishnula gurunchi oka video cheppandi guruv gaaru.puri kshethram gurinchi chala baaga chepparu, thank you
ఒరిస్సా ఎప్పుడు వస్తున్నారో తెలీదు స్వామి పూరి దగ్గరలో ఉన్నాం మీరకా కోసం ఎదురు చూస్తుంటం 🙇♂️🙏
Inkosari vellinapdu definite ga ee padhati patistam guruvgaru, thanks for valuable information 😊
Meru chala Baga cheputharu
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
Thankyou guruvu Garu. 🙏🙏🙏
🙏🙏 namaskaram chala baga cheparu mee dvara telusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu 🙏🙏🙏
Guruvugariki padabhivandanalu dayachesi. Rasaleela gurinchi brindavanam gurinchi series of videos cheyagalarani maa vinnapam
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏
మా జీవితాలను పావనం చెయ్యడానికి మీరు చేసే కృషికి క్రుతజ్ఞుడను.
గురువు గారు తిరుపతి కి దెగ్గర లో ఉన్న "కరిగిరి కొండ" దెగ్గర వెంకటేశ్వర స్వామి కలిపురుషుడుని స్వయానా పాదము తో తొక్కి సంహరించారు అని తెలుసుకున్నాను దయచేసి ఆ రహస్యం గురించి కూడా వివరించ ప్రార్ధన 🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Sri Vishnu rupaya Namaha shivaya 🙏🙏🙏 guruvu gariki paadhabivandhanalu
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏🙏🙏🙏🙏
Vintunte goosebumps vastunay....okasari na vellali
Thank you sir ,mentally we visited puri now.Many thanks to susila garu🙏🙏🙏
గురువు గారు మీరు క్షేత్రం గురించి చెప్తుంటే మీ మోహంలో ఆ వెలుగు చాల బావుంది.
Chala Baga chepparu Guru Garu
Om sri gurubhyonamaha , chalabaga chepparu swamy 🙏🙏🙏🙏🙏
Memu nijanga aa kshetham veellina intha santhosham kalagadhemo. Mee valla aa kshethra mahima devudi dayavalla maaku kallatho choochinatlu gaa vunnadhi. Thank you sir.
SREE MATHRE NAMAHAA.SUPERB VIDIEO GURUVU GARU.THANK YOU UNIVERSE.
🚩🌴🌅🪔🌺🥭🥥💮🌿🌸 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🕉️🌹🌼🙏🙏
Namaste sir 🙏. Vintunte Ollantha pulakinchipoyindhi sir. Thank you so much sir 🙏.
Thx andi 🙏 elanti vishyalu chypinaduku
ధన్యవాదములు గురువుగారు 🙏
Jagannatha Darshanam cheyincharu sir naku mi video tho... Chala chala thanks sir.. Waiting for still more videos of poori Jagannath
Hello sir
We are in chennai
We already successfully done sapthasanivara pooja before 6 months by watching your channel
Thankyou so much for your support sir
We can done again the same pooja
Kindly advice sir
Guruvu gaaru maranantharam mokshanni podagalagalante edi cheyali meeru videos Lo Chala chepparu. Like Rama koti Rayadam ramakoti nama Japam, gayathri manthram
Edi chesthe mokshanni pondhagalam
No words guruvu garu🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
జై జగన్నాథ 🙏🏻🙏🏻.
Padabhivandanalu Guruvugaru...
I went odisha in 2017 to visit sakshi gopal temple.also visited Puri jagannath temple and had bhog.i didn't know importance of the temple that time.i visited as it was very famous in odisha
Remaining puri temple gurinchi full videos pettandi l am very curious about it.....
Chala baaga vevaricharu gurugaru namaskaram
Guruvugaaru chaalaa adbhutamgaa vundi mee vivarana
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🚩🚩🚩
Thank you from USA ,we are following all videos and poojas 👏
Miru eche content chala chala clarity untundhi... Geninue ga miru reserach chesi mi dwaramaku telusukone avakasham devudu ichadu chala danyavadalu.... Chala doubts clarify avutunayi ipuudu unna valu evaru nijam chepaka konni puranloni mislead avutinayi.... Radha krishna lu endhuku marriage chesukolehdu aslau radha krishna gurinchi teliyacheyandi...
sir meeru maku chala chakkaga cheypparu maku artham ayela cheypparu maa varu travels pettukunnaru meeru cheyppinavanni maku yenthagano help ayindhi guruvu garu
Meeku maa namaskaramulu
Puri Jagannatha photo frame entlo pettukuni poojinchavacha guruvu garu💐🙏🏼
Sir Namaskar Andi
Memu kudha Next month
Velladham Annukuthunam Sir Mee i Video Makhu Bagha use full Avvuthudi Chala Thank you Sir
శ్రీ గురుభ్యోనమః. మా కళ్ళల్లో కనిపించేటట్లు చూపిస్తున్నారు. మా హృదయంలో అద్భుతమైన భావనను భక్తి పూర్వకంగా నింపుతున్నారు. మీ ఆనందకరమైన ప్రవచనమే మాకు స్ఫూర్తిగా ఉంది. మీకు శతకోటి 🙏🙏🙏
Sri matrenamaha Ee kalaniki karana janmulu meeru, mee gurinchi entha cheppina thakkuve, meeru mee family,ellavelala,challaga vundali. Alage mee team members ku kuda kruthagnathalu, meeru inka maku teliyani visheshalu teliyacheppalani, makorika,pranamalu.🙏🙏🙏🙏🙏
Chala eduru chustunnanandi me poori videos kosam, meru a jagannadhuni gurinchi chepthunte me mukham lo santhosanni. Meli a jagannadhunni chudalani aashaa ga undandi
ధన్యవాదాలు గురు గారు🙏
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గురించి కూడా తెలుపగలరు 🙏🏿🙏🏿
Namaste guruv garu
Guruvu garu..vemulavada and kondagattu gurinchi cheyandi..
Excellent guruvu garu 🌺🙏🏻🙏🏻🙏🏻🌺
Great video and Chaala hard work chesi maaku ilanti video andhinchaaru 🙏🙏🙏🙏
Jai Jagannath. Radhe Shyam.🙏🙏🙏
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
గురువుగారికి నమస్కారములు మేము శ్రీకాళహస్తికి వెళ్ళాము మరియు అదృష్టవశాత్తూ మా ముగ్గురిని గర్భాలయానికి ప్రదిక్షణం చేయడానికి అనుమతించాru .అలాగే స్వామివాriki సరిగ్గా వెనుక లింగోద్భవ మూర్తిని చూసి చాలా సంతోషించాము .మీ వీడియోలు మనస్పూర్తిగా చూసి మీ బోధనల సారాంశాన్ని పాటిస్తున్నాము సార్ . శ్రీకాళహస్తిలో ప్రతిఫలం మరియు వివరించలేని ఆనందం kaligindi 🙏🙏🙏
Jai Sri Radhey Krishna!!! 🙏🙏🙏🙏
Om, sakthi,
Dhanyavadhalu
Ayya gariki
Guruvu gaaru..thankyou so much from the bottom of my heart..meeru recommend chesina govind panda garini guide ga oetukunamu..asalu puri temples lo dakshina kinda 1000s of rupees forcefull ga demand chestunaru..evarni nammalo nammakudadho teliyani time la ee panda garini sandarshincham..asalu maaku iyina puri temple lo prathi oka place ni chupichi vivarinchi chaala baaga maatho interact iyii..inka maaku chaala advices kuda ichadu..money evarki ivadu ani..asalu ee panda ji nundi maaku chaala good vibes ochayi..inka iyina maaku garbha gudi loki veli jaganathudi meeda una oka green shalva vantidi okati teesi inka mahalakshmi swaroopamina betel nut(vakka) ni garbhagudilo nundi teeskukoni ichadu..inka iyina mem entha dakshina iste antha santhoshanga teesukoni divinchadu..chaala anandam vesindi..kani guruvu gaaru naadi oka sandeham..panda gaaru maaku vakka ni ichi dini devudini entha jagrathaga chuskuntaro antha jagratha ga chuskondi..mimalni devudu kuda ala chuskuntadu ani chepadu..maaku oka confusion undi..aa divyamina vakka ni puja gadilo petti pujinchala ledante alamarilo dabulu unde chotu petti unchala ani? Kodiga maa ee sandehani tirchandi guruvugaru
Jai jagannath. ଜୟ ଜଗନ୍ନାଥ
🙏🏻🙏🏻🙏🏻 Jai shree jagannath
Manchi vishayalu teliyagesharu guruvu garu.kolhapur laxmidevi history Pina video cheyyagalaru
ఓం శ్రీ గుుభ్యోన్నమః మీ వివరణ కు ధన్య వాదములు
Waiting for video sir. 🙏
Ayya, meeru ee knowledge icchi nanduku kritagnatalu, kani other religion people will take it as opportunity
Dandavat pranam guruji, puri vellalani nakorika terela devinchandi 🙏
గురువుగారు అద్భుతం 👣🙏🌹🌹
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
With due respect today we heard your historical and devotional speaches of Puri Lord Jagannadh.
You are a great worshiper of God
Chala dhanyavadaalu guruvugaru 🙏🏻
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
🌺 శ్రీ మాత్రే నమః 🌺
🌺 రాధా కృష్ణ 🌺