శృంగేరిలో కంటికి కనపడకుండా అనుగ్రహిస్తూన్న దివ్య శక్తి ఏమిటి? | Power of Sringeri | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025
  • Prashnottara Malika - Episode 1
    Devotees generally witness lot of miraculous incidents happening at Sringeri and at the Sannidhi of Jagadgurs. What is the power prevailing at Sringeri that is making all these happen?
    In this video Jagadguru HH Sri Sri Vidhushekhara Bharathi Maha Swami varu explained the same.
    Prashnottara malika is a series of 18 questions that Nanduri garu asked Sri Jagdguruvula varu and recorded the responses. These are very insightful for spiritual Sadhakas and devotees.
    Our pranams to Jagadguru for giving this divine opportunity.
    Our sincere thanks to Sri PA Murali garu (CEO , Sringeri Mutt)
    Sri Kuppa Sarma garu, Sringeri
    Sri Anand garu, Sringeri research centre
    Sri Naresh Kuricheti garu, Bangalore
    for their endless support during this.
    Uploaded by:
    Rishi, Channel Admin
    ----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #sringeri #sringerijagadguru #sringerimath #adishankaracharya #shankaracharya #shankaratv
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 474

  • @srichandanjinka8042
    @srichandanjinka8042 3 місяці тому +181

    శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు “పరిచయం ఉంది, సంబంధం లేదు” 15:57 భగవద్గీత లో పరమాత్మ చెప్పిన మాట.
    శ్రీ గురో పాహిమాం పరమ దయలో పాహిమాం
    శృంగేరి జగద్గురు పాహిమాం, శ్రీ విధుశేఖర పాహిమాం🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 місяці тому +95

      జగద్గురువుల సన్నిధిలో ఈ కార్యక్రమం చేసినప్పుడు వారు మాట్లాడిన కొన్ని మాటలు మనస్సులో నాటుకుపోయాయి. అందులో ఇదొకటి .
      “పరిచయం ఉంది, సంబంధం లేదు”
      ఈ మాట నన్నుకూడా ఎంతో ఆలోచింపచేసింది. అద్భుతమైన మాట

    • @srichandanjinka8042
      @srichandanjinka8042 3 місяці тому +58

      @@NanduriSrinivasSpiritualTalks శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు ఒక్క తెలుగు మాటలో తత్వాన్ని బోధించి అనుగ్రహించారు.
      మీరు శ్రీ శారదాంబతోనే సంభాషించారు అనటం, సత్యం సత్యం పునః సత్యం! మీరు ధన్యులు!
      నిస్వార్థంగా ఈ జ్ఞానగంగని youtube ద్వారా భక్తులమీద సంప్రోక్షిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు!

    • @sirishanandula5871
      @sirishanandula5871 3 місяці тому +10

      జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతిస్వామి వారి జ్ఞానగంగని అందుకున్న ధన్యజీవులు మీరు 🙏🙏🙏.మీకు ధన్యవాదాలు గురువు గారు .మాకు కూడా వారి అనుగ్రహభాషణం వినే అదృష్టం కల్పించారు 🙏🙏🙏

    • @iamSaiADITYA
      @iamSaiADITYA 3 місяці тому +14

      జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏
      శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏

    • @jayanthichanda9989
      @jayanthichanda9989 3 місяці тому +3

      Needed this to take a decision... Thank you... :)

  • @DesamDharmam
    @DesamDharmam 3 місяці тому +77

    మహా గురువుల సమక్షంలో కూర్చోవాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి.భగవదనుగ్రహం కూడా ఉండాలి.అది మీకు ఉంది శ్రీనివాస్ గారూ 🙏.
    కొంతమంది హిందువులకు విజ్జప్తి..మీ ఆలోచనలకు అనుగుణంగా సన్యాసులు,పీఠాధిపతులు నడుచుకోవాలనుకోవడం,మాట్లాడాలనుకోవడం మీ అవివేకం.ధర్మ సూక్ష్మాల విషయంలో మీకు ఏదైనా సందేహం వస్తే వారి సమక్షానికి వెళ్ళి ఇలా నండూరి వారిలా వినయంతో ప్రార్ధిస్తే ధర్మాధర్మ విచక్షణా జ్జానాన్ని మీకు ప్రసాదిస్తారు.ఇలాంటి వారిని విమర్శిస్తూ ఇంకా-ఇంకా దిగజారిపోకండి.అలా కాదు మేం ఇలానే ఉంటాం.మేం మాలానే ఉంటాం మాకు యూట్యూబ్ వ్యూస్ ముఖ్యం అనుకుంటే అది మీ ఖర్మ.

    • @VIKKYAATHKV
      @VIKKYAATHKV 3 місяці тому +7

      శ్రీ గురుభ్యోనమః నండూరి గారి వినయం చేసిన తర్వాత గురువులు దగ్గర పెద్దల దగ్గర వినయంగా ఎలా ఉండాలో ఆయన నిన్ను చూసి నండూరి గారిని మనం అనుసరించవలసి ఉంటుంది చాలా వినయంగా ఆయన ప్రశ్నించడం గురువుగారు చెప్తున్నది వినయంగా వినడం ముందు తరాలు తెలుసుకోవలసిన ముఖ్య విషయం...

    • @VelichetiVeerraju
      @VelichetiVeerraju 3 місяці тому

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 місяці тому +47

    అందుకే అప్పుడప్పుడు క్షేత్ర దర్శనం చెయ్యాలి అంటారు.. ఏ క్షేత్రం లో ఏ మహిమ వుందో మనకు తెలియదు..కనీసం దర్శనం చేసుకున్నా ఆ ప్రభావం మనమీద వుంటుంది.శృంగేరీ క్షేత్ర దర్శనం మాకు కలగాలని సన్నిధానం వారి దర్శనం శృంగేరిలో కలగాలని ఆశీర్వదించు తల్లి...

  • @_Rolex99
    @_Rolex99 3 місяці тому +9

    ఎంత శ్రద్ధగా వినలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి స్వామి...

  • @KBFamily_1416
    @KBFamily_1416 3 місяці тому +20

    “పరిచయం ఉంది, సంబంధం లేదు” naku motham video lo edhi bbaga gurthu undi poye word.

  • @NakkaIndrani
    @NakkaIndrani 3 місяці тому +22

    శరనవరాత్రులు లలో ఇలాంటి విడియో వినడం మా అదృష్టం నాన్న గారు 🙏🙏🙏

  • @lakshminarne3190
    @lakshminarne3190 2 місяці тому +3

    ఇన్నాళ్లు మీనుండి అనుగ్రహ భాషణ కోసం ఎంతగానో ఏడుచుసాను స్వామి. సామాన్యులకు మీరు చాలా దగ్గరగా వున్నారు అనే భావన కలుగుతుంది. ఇదే ఇప్పటి సమాజానికి కావలసినిది. హరహర శంకర.

  • @gandlasriram9035
    @gandlasriram9035 3 місяці тому +87

    శృంగేరి ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు 💫✨

  • @kothalankaprasad8444
    @kothalankaprasad8444 3 місяці тому +12

    సూపర్ అండి ధర్మం కాపాడుకోవాలి అంటే
    ఆదిశంకర జగద్గురువు గారు రావాలి.

  • @VarshithSai-y1h
    @VarshithSai-y1h 3 місяці тому +8

    గురు పూర్ణిమ రోజున మేము శృంగేరి పీఠం వెళ్ళాము చిన్న గురువు గారు నాకు ప్రసాదం తీర్థం ఇచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను

  • @Likhitha-rr5cp
    @Likhitha-rr5cp 3 місяці тому +9

    జగద్గురువులు శృంగేరిపీఠాధిపతులు ఇరువురికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను...

  • @radhika1365
    @radhika1365 3 місяці тому +20

    , అయ్యా నండూరి వారికి మీ పాదాలకు నమస్కారములు

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 3 місяці тому +10

    జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏
    శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏

  • @vinaymatsa9331
    @vinaymatsa9331 3 місяці тому +23

    I hope this series will be one of the best ever.
    It will help clarify the unknown question-answers, doubts, and clarifications of our Vedic Dharma.
    In fact, I have been eagerly awaiting the Sringeri series, the greatness of the Jagadgurus and Sringeri Temple.I appreciate your efforts.
    Thank you very much .

    • @devarajn8744
      @devarajn8744 3 місяці тому +1

      Only telugu folks can understand!

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 3 місяці тому +27

    మీరు పొందిన అదృష్టాన్ని ఈ వీడియో ద్వారా మా అందరికీ పంచుతున్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే గురువు గారు 🙏🙏🙏.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 3 місяці тому +47

    మీరు శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వారై ఉండి శృంగేరి జగద్గురువుల ను గౌరవిస్తూ వారి అనుగ్రహ భాషను మాకు అందించడం ఎంతో ముదావహం

    • @bharatbshetty
      @bharatbshetty 3 місяці тому +2

      But why does it matter?

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 3 місяці тому +8

      @@bharatbshetty శ్రీ వైష్ణవులు సహజంగా శంకరాచార్య స్వామి వారి పరంపరకు చెందిన ఆచార్యులను గౌరవించరు

    • @bharatbshetty
      @bharatbshetty 3 місяці тому +2

      @@komaragirisumansarma6522 oh they follow dwaitha may be? Like Udupi mutt tradition I guess but this mutt follows Advaitham.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 3 місяці тому +12

      జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు కూడా శ్రీ వైష్ణవులే అండి..వారు ఎక్కడా శివ కేశవ బేధం చూపించలేదండి భగవంతుడికే లేని బేధ భావం మనకెందుకండి

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 3 місяці тому

      ​@@hemalathaaluri8555 Vaishnavulu ekada cheparu....
      Please maku Reference chupinchandi 💯
      Iskcon, Vaishnavulu - Shivudu and Amma varu kii Asalu value ivaru... Maa andariki telusu idhi...
      Shankaraacharyulu varu andariki value istaru.... Vari parampara kuda value istaru.... Kanni Vaishnavulu, Iskcon varu -mana Shivudu kii, Amma varu kii value ivaru 💯💯💯
      Idhi kanulara chusanu nenu 👍💯

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 3 місяці тому +5

    గురువుగారు మీరు చెప్పిన దగ్గర నుండి రోజు ఎదురు చూస్తున్నాను పంచమి రోజు నా వీడియో పెట్టడం అమోఘం మా అద్రుష్టం మీకు స్వామి వారికి మా కుటుంబం అంత కలిసి సాక్షాత్ ప్రణామములు🙏🙏🙏🙏

  • @sravanthivadlamudi-m2c
    @sravanthivadlamudi-m2c 3 місяці тому +4

    Ee vishayalani maa daaka tesukuraavali ani ila vedio cheina mee tapanaku,ee avakasam anugrahinchina swami vaari paadaalaku vandanaalu...really feel blessed...

  • @NakkaIndrani
    @NakkaIndrani 3 місяці тому +33

    నాన్న గారు మీరు విడియో upload చేసినపుడు మేము చిన్న పిల్లల కూర్చుని ఎంత శ్రద్ధ గా వింటామొ,,జరగ్గురువులు నోటి నుండి వస్తున్న మాటలు వినటానికి మీరు కూడ చిన్న పిల్లడిలా కూర్చుని వింటునారు నాన్న గారు.😊😊😊😊😊

  • @TheKonala
    @TheKonala 3 місяці тому +12

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
    ಶ್ರೀ ಜಗದ್ಗುರುವೆ ನಮಃ 🙏🙏🙏

  • @teja19860
    @teja19860 3 місяці тому +5

    🙏🙏🙏 శంకర శంకర సాక్షత్ 🙏🙏🙏 శ్రీమాన్ నండూరి గారు ధన్యులు..... జగద్గురువుతో సంభాషణ అంటే మామూలు విషయం కాదు. అద్భుతం ❤❤😊

  • @rajus3957
    @rajus3957 3 місяці тому +11

    Ee series kosam wait chesthunna , danyavadamulu guruvu gaaru, miru cheppe pooja vidhanam cesukuntunnam

  • @loknadhkalepu3142
    @loknadhkalepu3142 3 місяці тому +100

    అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... ఈ నెల 13వ తారీకున అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......దయచేసి pdf అయిన కొంచెం దసరా రోజు అందించేలా చూడండి స్వామి....

    • @RajuRaju-xu4ug
      @RajuRaju-xu4ug 3 місяці тому +7

      పూజా విధి pdf (16&5 ఉపచారాలు) ఇవ్వండి స్వామి.... చాలా మంది అయ్యప్ప స్వాములకి ఉపయోగపడుతుంది... నేను చాలా రోజుల నుండి కోరుతున్నాను స్వామి 🙏

  • @prasannaprasanna1294
    @prasannaprasanna1294 3 місяці тому +5

    శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు పాదాల కి నమస్కారములు 🙏

  • @SaiKumar-zz2pj
    @SaiKumar-zz2pj 3 місяці тому +2

    Poojya Guruvulu... Devuditho sambhasishtunnatlu GA anipinchindi🙏 Shankara Shankarah Saakshaath... 🙏🌸

  • @villagestyles8059
    @villagestyles8059 3 місяці тому +2

    Nanduri garu chala kruthajnathalu Mee valana Naku bhakthi nammakam vachai Mee videos chuste manasuki hayiga untundhi nidrapothunna mana hinduvulanu melkolpelaaga untay Mee videos

  • @girijagali4938
    @girijagali4938 3 місяці тому +5

    శ్రీ గురుభ్యోనమః.గురుదేవుల పాదపద్మములకు నా నమస్కారములు.

  • @ankamramesh4204
    @ankamramesh4204 3 місяці тому +1

    శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులకు పాదాభివందనం. ఓం నమశ్శివాయ 🌺🙏🌺

  • @MrAchyuthan
    @MrAchyuthan 3 місяці тому +3

    Sincerely thanking you 🙏 for sharing this knowledge with all of us. May you be blessed by the grace of Shree Sharada Devi.

  • @thejaswipujari
    @thejaswipujari 3 місяці тому +10

    Sringeri sharadha peetadipathi gariki sirassu tatinchi namaskaram guruvu garu.

  • @rakeshchintu9094
    @rakeshchintu9094 2 місяці тому

    జగద్గురువుల పాదాలకి కోటి కోటి నమస్కారాలు 🙏🙇

  • @indranidantu9261
    @indranidantu9261 Місяць тому

    Chala goppa vishayam,parichayam vundi,sambandam ledu.really great.andu ke charitra lo nilechi poyaru.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 місяці тому +3

    శృంగేరీ సన్నిధానం వారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు..🙏🙏🙇🙇

  • @sirishavura4824
    @sirishavura4824 3 місяці тому +1

    Ayya gurulu anipinchincharu nijamaina sanyasi anipincharu.mee lanti mahanubhavulu hindu dharmaniki punadi rallu vanti varu. Antha ma guruvugari shakthi ani aa maharshulua tapo balam ani cheparu ade mee vinayani ki vignyatha ku nidarshanam. Kadile shankarudu anipinchukunnaru .shata koyi padabhi vandanamulu🙏🙏🙏🙏🙏🙏

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼
    గురువు గారికి... నమస్కారాలు..

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 3 місяці тому +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏మంచి విషయాలు అడిగి అందరి కి అదుబాటులోకి తెచ్చిన పూజ్యులు మీకు ధన్యవాదములు 🙏

  • @sahithisahithi1869
    @sahithisahithi1869 3 місяці тому +2

    నేను ఎంతగానో అభిమానించే మిమ్మల్ని...... నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన విదుశేఖరుల వారిని ఒకే వీడియో లో చూడటం గొప్ప అనుభూతి

  • @lakshmikolavasi4898
    @lakshmikolavasi4898 3 місяці тому

    చాలా బాగుంది శ్రీనివాస్ గారు
    ఇలాంటి వి మరిన్ని వీడియోస్ చేయాలి మీరు 🙏🏻

  • @umaprasanna2938
    @umaprasanna2938 3 місяці тому +1

    Guru garu speech is very informative and motivating. Excellent orator 🙏🙏🙏

  • @Soulfulpoetry...
    @Soulfulpoetry... 2 місяці тому

    Mee sevaa tatparata ku kallalo ananda bashpalu vastayi guruvugaru....dhanyavadalu koti koti dhanyavadalu

  • @NenumeKarthik
    @NenumeKarthik 3 місяці тому +6

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 3 місяці тому

    శృంగేరీ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం మహాస్వామి వారి పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు...🌺🌺🙏🙏🙏.

  • @sujathaduvvuri63
    @sujathaduvvuri63 3 місяці тому +2

    Sringeri jagadguruvulaku pranamamulu

  • @Vasantha-r1m
    @Vasantha-r1m 3 місяці тому +1

    Guruvu gariki na sirusu vachi padalaku namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 3 місяці тому

    పూజ్య గురువుల పాద పద్మములు లకు ప్రణామాలు సమర్పిస్తున్నాను 🙏🏿🍇💐🙏🏿

  • @satyavathiab6932
    @satyavathiab6932 3 місяці тому

    శ్రీ శ్రీ జగద్గురువులకు పాదాభివందనాలు🙏🙏🙏🙏💐💐

  • @sharadavinjamuri9913
    @sharadavinjamuri9913 3 місяці тому

    Dhanyavaadaalu guruvugaaru inta mahimaanvitamaiya series maaku prasaadistu unnaduku. Maa prasnalu Mee palukula dwaara vastunnayi. Maake swamyvaaru samaadhaanam cheptunnattu anipinchindi

  • @shruthip.a.8228
    @shruthip.a.8228 3 місяці тому

    Thank you Nanduri garu and team, there is no disturbance in the voice which was noticed earlier

  • @RahulSharma0428
    @RahulSharma0428 3 місяці тому

    దీన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారూ. ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను శృంగేరి జగద్గురువు సన్నిధిలో ఉన్నాననిపించింది.

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer5625 2 місяці тому

    Adhbuthum chepparu Politicians ki swamijiki vunna sambhandhalu baaga chepparu

  • @prasadhkpidaparthy9423
    @prasadhkpidaparthy9423 3 місяці тому

    I sincerely pray to God that Sri Nandurigaru gets inducted into TTD🙏

  • @rajyalaxmis6709
    @rajyalaxmis6709 3 місяці тому

    Swami varini choostunte sakshattu bhagavantunni choosinattundi.oka possitive vibration undi.thank u annaik

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 3 місяці тому

    నవరాత్రి పూజా ఫలంగా అమ్మవారి గురువుగారి అనుగ్రహం ఈవిధంగా పొందాము. వింటున్నంతసేపూ ఆనంద భాష్పాలు తన్మయత్వం కలిగినవి. స్ధల మహిమ విని నాసాధనతో మనసంతా నింపుకుని స్మరించుకునే భాగ్యం కలిగింది. గురువర్యుల పాదపద్మములకు శిరస్సువంచి అనేక కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raisingstars6899
    @raisingstars6899 3 місяці тому +1

    Iam really happy to c dis video...thank u so much nandurigaru

  • @santhoshsarmalakkaraju1141
    @santhoshsarmalakkaraju1141 3 місяці тому +2

    దయచేసి మిగతా ప్రశ్నల videos కూడా upload చేయమని కోరుతున్నాను

  • @c.m.srinivas
    @c.m.srinivas 2 місяці тому

    హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏

  • @c.m.srinivas
    @c.m.srinivas 2 місяці тому

    శివాయ గురవే నమః 🌹🙏శివాయ గురవే నమః 🌹🙏శివాయ గురవే నమః 🌹🙏

  • @vijayasanthi9669
    @vijayasanthi9669 3 місяці тому +1

    గురువు గారు కి పాదాభివందనాలు

  • @mummaditrishanthdurga1966
    @mummaditrishanthdurga1966 3 місяці тому

    ఇ ది మాకు గొప్ప అనుగ్రం మాకు. మీకు ఏ ంతో కృతజ్ఞతలు గురువుగారు

  • @srikanthsarvepalli2822
    @srikanthsarvepalli2822 3 місяці тому

    Thank you so much 🙏
    Our gratitude to you and your team for sharing such a beautiful experience with all of us.
    We are blessed ❤
    Thanks again 🙏

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 3 місяці тому

    జగద్గురువుల పాదపద్మాలకు namaskaramulu💐💐💐🌹🌹🌹🌹

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 місяці тому +4

    ❤గురుదేవుల❤️పాద❤️🙏పద్మాలకు❤️🙏 ఆత్మప్రాణామములు❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 місяці тому +1

    ನಂಡೂರಿ ಶ್ರೀನಿವಾಸ್ ರವರಿಗೆ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಜಗದ್ ಗುರುಗಳ ಇಂಟರ್ಯುವ್ ಮಾಡಿ ನಾವು ವೀಕ್ಷಸುವ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ

  • @srinivasnarayanamurthy5975
    @srinivasnarayanamurthy5975 3 місяці тому

    Sringeri Jagadguruvulu ki padabhi vandanalu🙏🙏🙏🙏

  • @mallikasree9739
    @mallikasree9739 3 місяці тому

    Sree Gurubhyo Namaha 🌺🙏👏👏 Very important information about Sringeri Peetham 👏🙏 Pranamam to Sree AdiShankaracharya Padapadmalaku 🙏 Om Sree Matre Namaha 🙏 Om Namasivaya 🪷🪔🚩🥭🍊🌸🥭 Pranamam to Sree Gurushishya parampara 👏🌺🌸🥭

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnuksekharagayatri4900
    @vishnuksekharagayatri4900 3 місяці тому

    నేను శృంగేరి వెళ్లాను కానీ గురువుల దర్శనం చేసుకోలేకపోయాను మీ ద్వారా గురువుల దర్శనం భాగ్యం కలిగించినందుకు వారు చెప్పే మంచి మాటలు వినిపిస్తున్న అందుకు మీకు గురువుగారికి పాదాభివందనములు శ్రీ గురుభ్యోనమః జగద్గురు భ్యో నమః

  • @mscookingvlogs3847
    @mscookingvlogs3847 3 місяці тому +4

    Nanduri gari padhalaku namaskaraluu🙏🏻.me video's anni chusthamu maku chala upayogham ga unnai.andaru eemadya kubera kunkuma gurinchi chebuthunaru.meru chepitee maku aanntoo namakam.dayachesi short video ootati cheyandi plz.

  • @yemolluganesh8653
    @yemolluganesh8653 3 місяці тому

    గురువులకు సాస్టాంగ నమస్కారములు🎉

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 3 місяці тому +1

    Guruvu gariki padabivandanalu
    Konni vela kotula unna eelanti manchi matalu vinatam valla vachy anadam radu

  • @vankajaganvanka9764
    @vankajaganvanka9764 3 місяці тому

    Chala happy ga undi guruvugaari matlu vintu untey edho theliyini Anandam

  • @Vasantha-r1m
    @Vasantha-r1m 3 місяці тому

    Guruvu gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sravankumar5479
    @sravankumar5479 Місяць тому

    🙏 blessed Gurugaru

  • @konduriswapna524
    @konduriswapna524 3 місяці тому

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 3 місяці тому

    అదృష్టం నేను ఈ వీడియో వినడం 🙏

  • @lathasomnath
    @lathasomnath 3 місяці тому

    🙏🙏🙏🙏🙏we had the blessing of him last year when we went there and spent some time also.

  • @prakashvisu2149
    @prakashvisu2149 3 місяці тому

    🙏🙏🙏🙏💐💐💐 శ్రీ గురుభ్యోనమః చాలా మంచి రోజు పరమ పూజ్య గురువుల అనుగ్రహం .🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy232 3 місяці тому

    ' శ్రీ శ్రీ శారదా 0 బాయై నమః శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు వారికివారి పరంపర స్వాముల పాదపద్మములకు నా హృదయ పూర్వక/ నమస్కారములు నమస్కారములు శ్రీ శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 місяці тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽

  • @bak1355
    @bak1355 3 місяці тому

    చసలా మంచి విషయాలు చెప్పారు 🙏...

  • @kavi1501
    @kavi1501 3 місяці тому

    Blessed to see this video 🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 3 місяці тому

    Sri matra namah,Om sri gurubhyonamaha guruvugari padapamamulaku anantakoti pranamalu swamy 🙏🙏🙏🙏🙏

  • @soulagentz5620
    @soulagentz5620 3 місяці тому

    జయ జయ శంకర హర హర శంకర శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @anilkumarkrishna9390
    @anilkumarkrishna9390 3 місяці тому +4

    శ్రీ మాత్రే నమహ🙏

  • @KiranRoyal21
    @KiranRoyal21 3 місяці тому +2

    అధృష్టం first view

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 місяці тому

    అనుగ్రహం అమ్మ అనుగ్రహమే.

  • @nagarjunav648
    @nagarjunav648 3 місяці тому

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @srichandanjinka8042
    @srichandanjinka8042 3 місяці тому +4

    Sharade Pahimam Shankara Rakshamam🕉️🪷🦢🙏

  • @lakshminarasimharao3814
    @lakshminarasimharao3814 3 місяці тому

    శ్రీ గురుభ్యో నమః. జగద్గురువుల వారిఅద్భుతమైన అభిభాషణ.

  • @lalithapooja7834
    @lalithapooja7834 3 місяці тому

    Present adishankaracharya gurunchi 🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 3 місяці тому

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @aparnakota3932
    @aparnakota3932 3 місяці тому +2

    Jagadguruvulaku padabhi vandanam...

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muniyan4084
    @muniyan4084 3 місяці тому

    ಗುರುಗಳೇ ನಿಮಗೆ ವಂದನೆಗಳು

  • @ramakrishnathaduri8237
    @ramakrishnathaduri8237 3 місяці тому

    Jagathguruvulaku Padabhivandanalu🎉🎉🎉

  • @HEMASWAMIREDDY
    @HEMASWAMIREDDY 3 місяці тому +1

    Srinivas garu nenu chaganti gari taravata mi pravachanalu chala esram

  • @PadmajaSundaragiri
    @PadmajaSundaragiri 3 місяці тому

    Eagerly waiting for 2 nd episode 🙏🙏🙏🙏🙏

  • @suneelsimhadri7471
    @suneelsimhadri7471 3 місяці тому

    గురువు గారు, హిరణ్యగ్గర్భం సూక్తము యెుక్క భావము మీద ఒక వీడియో చేయండి. ధన్యవాదములు 🙏

  • @radhalavanya1852
    @radhalavanya1852 3 місяці тому

    Grandham ane mataku guruvugaru ichina vivaranaku🙏🙏🙏

  • @balavadali5145
    @balavadali5145 3 місяці тому

    Guruvu gariki ma padabivandanamulu 🙏🙏