ఆలయంలో రహస్యంగా ఉన్న శ్మశానం - ప్రపంచంలోనే ఒక వింత | Puri Nava Kalebara Mystery | Nanduri Srinivas
Вставка
- Опубліковано 6 лют 2025
- Uploaded by: Channel Admin
Puri maps made by Nanduri garu can be downloaded from here
drive.google.c...
Sri Gomi (Govind) Panda - Expert Puri guide
Phone number:
95836 91160
93376 32284
He knows Hindi & Odia
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Woww!! Puri is full of mysteries. I'm so happy that I got to know about it through you guruji. I feel like visiting once atleast in my lifetime. Sarvam sri jagannatham🙏
😍💞💕😘😇
@@Maruthi543 ❤n
@@Maruthi543 ❤n
❤❤
అద్భుతంగా వివరించారు గురువుగారు, మీ వలన భగవంతుడు మనకు చాలా దగ్గరగా ఉన్నారన్న భావన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.... శ్రీ మాత్రే నమః
విని పులకించితిమి ,. భగవంతుడు పూరీ లో కొలువై ఉన్నాడు అనడానికి పరమసాక్ష్యం మీరు చేసిన ఈ ప్రసంగం, మా జన్మ ధన్యం 🙏🙏
Chala chakkaga chepparandi
Vinetappudu na hrudayamu pulakarinchi poyinadi
Mee matalu vine adristamu ippude dorikonadi namaskaramulu
ఇన్ని విశేషాలు విని విని ఆనదంతో హృదయం ఉప్పొంగుతూ ఉన్నా నా మనసు అరుణాచలేశ్వరుడుతో పెనవేసుకుపోయి ఆ క్షేత్రానికి తప్ప మరెక్కడికీ పోవనివ్వడం లేదు.అందరిలో అరుణాచలేశ్వరుడుని చూసుకునే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.
Avnu andi
Vammo aa vamsam valaki antha vupasana balam vunta ammavaru kala lo kanipistaru.. intha mystery jaragali anta baboiee devuda intha leela chestunadu anta.. literally goosebumps
Namaskaaram Nanduri Garu,
27 th March న మేము పూరీ వెళ్ళాము.
అక్కడ మాకు గోపి పండా గారు ఆలయ విశేషాలు అన్నీ చాలా బాగా వివరించారు.
అసలు అక్కడ ఆయన మాకు కనిపించడం ఒక మిరాకిల్.
అప్పటికే వేరే వాళ్ళు ఆయనని contact అయ్యారు. ముందు information ఏదీ లేకున్నా ఆయన మమ్మల్ని కూడా కలుపుకుని ప్రధాన ఆలయం , చుట్టూ వున్న మిగతా ఆలయాలు అన్నీ చాలా ఓపిక గా చూపించారు.
ఈ వీడియో లో మీరు చెప్పినవ్నీ చూపించారు.
మీరు కూడా మాతో ఉన్నట్టుగానే అనిపించింది.
మీకు మా ధన్యవాదాలు.
ఓం శ్రీ మాత్రే నమః .
(ముందుగా పండా గారిని సంప్రదించిన బెంగళూర్ నుంచి వచ్చిన వాళ్ళ పేరు నేను అడగడం మర్చి పోయాను. వాళ్ళకి కూడా మీ ఛానల్ ద్వారా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.)
అద్భుతమైన వివరణ.మీరు చెప్పే విషయాలు మునుపెన్నడూ విననివి అతి విలువైనవి అయా గుళ్లకి ఎప్పుడు వెళ్లి చూడాలా అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాము భక్తి భావముతో మీకు మా శతకోటి వందనాలు
🌹🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹
నమస్తే గురువుగారు 🙏
అద్భుతంగా వివరించారు 🙏
మీరు ఏ చరిత్ర చెప్పినా మా కళ్ళకి కనిపిస్తుంది 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
చాలా బాగుంది గురువుగారు....
బ్రహ్మ పదార్థం గురుంచి ఒక వీడియో చేస్తా అన్నారు...
దయచేసి త్వరగా చేయండి🙏🙏🙏
ఇన్నీ అద్భుతాలు...శరీరం పులకరిస్తుంది. ఇలాంటివి విన్నప్పుడు.. ఇంత పవిత్రంగా... ప్రతిదీ పొందికగా అమర్చిన జగన్నాథుని ప్రతిమ పొదిగిన విధానం ఆశర్యంగా వుంది.. స్వామి..మీ జన్మ ధన్యం విన్న మా జన్మ అదృష్టం... ధన్య వాదాలు 🙏🙏🌹🌹🥀🥀🌹👏👏✨✨
Nenu vellanu 1996 lo guruvu garu.12 years marustharu.appudu chusanu.chala ప్రశాంతం గా సువసనం vuntundhi అక్కడ
అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము మరియు గుడి గురించి చెప్పండి
2 days back nenu puri temple ki visit chasa ,chala ante chala happy ❤
గురువు గారు ఈ శ్రీ రామ నవమి మేము గుంటూరు రామ నామ క్షేత్రం వెళ్ళము చాల మంచి అనుభవం చాల థాంక్స్
Em jarigindi
I'm From odisha, perigindhi Visakhapatnam lo. Hindi and odiya youtubers kuda inta deep information ivva ledhu, asalu ee topics ye matladatledhu. Ee vedios chusaaka Telugu ravatam naa adrushtam gaa feel authunnanu❤️ Jai jagannath ❤️🙏🦚
I can't wait to listen to the whole series.. please upload as soon as possible 🙏🏻♥️ please don't mind our urgency 😂
నమస్కారం గురువు గారు
మళ్ళీ ఒక్కసారి స్వామి వారిని దర్శించుకోవాలని వుంది అండి 🙏🙏🙏
ఆ అవకాశం అప్పుడు వస్తుందో
ఈ videos చూశాక పూరి కి వెళ్లి వుంటే ఇంకా బాగా అన్ని మూర్తి temples దర్శనం చేసేవాడిని,July లో వెళ్ళి చూసి వచ్చాను,🙏🙏🙏🙏🙏🙏👌👌👌మీకు కృతజ్ఞతలు , బ్రహ్మ పదార్థం గురించి ఇంకా clear గా ఇంకా చాలా videos చేయండి అయ్యా pls
గురువు గారి ఆ బ్రహ్మ పదార్థం లో ఏం ఉంటుంది దయచేసి త్వరగా చెప్పండి మీరు శమంతక మణి గురించి చెప్పినప్పుడు పూరి లో ఉన్న బ్రహ్మ పదార్థం అది అందరి ఇంట్లో ఉంటుంది కానీ పూరి లో ఉన్న బ్రహ్మ పదార్థం లో ఎక్కువ ఉంటుంది అని కొంచం చెప్పారు 🙏🙏
శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
ఈ వీడియో ద్వారా పూరీ గురించి తెలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను....మీకు అనేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
In the present days people r interested to know the answers for their hypothetical questions,your logical speech is an eye opener for them...in the olden days kandadai murali krishnamacharyulu(son of kandadai ramanujacharyulu) is also one of the pravanchankarta who gave the hypothetical answers...🙏
మీ తల్లీ తండ్రి ఎంతో గొప్ప పూజలు చేసివుంటారు మీలాంటి అబ్బాయి పుట్టారు 🙏🏻🙏🏻🙏🏻వారికీ నా పాదాభి వందనములు 🙏🏻🙏🏻🙏🏻ఆ భగవంతుని గూర్చి చెప్తూ మీ పులకింత అంతటి పారవష్యం మీ బోధలు ఎన్ని వింటే కలుగుతుందో కదా స్వామీ అంత దగ్గరగా భగవంతుణ్ణి అనుభవిస్తున్నారంటే మీరు ఎంత సాధన చేస్తారో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మి మాటలు వినాలన్న అదృష్టం ఉండాలి గురువు గారు ❤
అరుణాచలం వీడియోస్ లాగా పురీ క్షేత్రం మొత్తం ఒకేసారి పెట్టండి గురువు గారు మొదటి దర్శించ వలసిన పాయింట్ నుంచి చివరి వరకు లేదా కొన్ని కొన్ని వీడియోస్ గా ఆర్డర్ లో పెట్టండి గురువు గారు
Guruvu garu 🙏🏻🙏🏻🙏🏻.naku chinna baludu rupam lo kanipincharu.miru Swami video pettadam chala adrustam guruvu garu.jaganda dharshan jarigindi guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీమన్నారాయణ🙏🌹
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
Ma janma dhanyam chestunnaru guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻 Nijam ga hinduvuga puttadam enni janmala punyamo adi ilaantivi vintunte inka chaalu ee janma ki swamy gurinchi telusukunnanduku anipistundi.....
Meditation gurinchi cheppandi , ela cheyyalo vivaristara pls guruvu garuu.. 🙏🙏
Such a goose bumps speech.
Adbhut mere Jagannath hum sabke Jagannath Jai Jagannath.Radhe Shyam.🙏🙏
Guruvu gaaru Mee videos choostunte poori eppudu velli aa swamini choostana anipistundi intaku mundu nenu vellani but e vishaayaalu emi naaku teliyadu Meeru cheppinavi vintunte shariram pulakinchipotondi🙏
Chaala adubutham ga undhi sir,వెంటనే వెళ్ళలనిపిస్తుంది sir
Sir your videos are very useful who are connected spiritually with god,but make a video on narasimha avatram and importance ahobilam temple plz accept my request 🙏
S sir
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏💐🙏
Antho adbhutam GA vivarincharu swamy
Thank you so much
Chivatam Ammagaru , Behara Kamalambika garu , Sidendra nanda barathi garu .....viedios taravata romalu nikkaboduchukuney viedio ide ! Mind blowing! Sarvam Sri Jaganadham! Ee okka video chalu puri gurenche ..purthegaa telsukovadaneke ! Ee viedio ke nenu oka peru isthunna "" Poorna Puri viedio ""
Mee vedios chustunte epudeppudu jagannadhaprabhuvuni darshinchukundama ani atranga undi swami...🙏🙏🙏
అద్బుతంగా ఉంది. చాలా కష్టపడి మాకు అందిస్తున్నారు. ధన్యవాదాలు సార్🙏💕
We are thankful for the valuable videos u are posting sir. We await more such videos to improve our awareness. I would like to know how to dispose clothes used for daily Puja when those are torn. Thank you sir
Idhi నిజంగానే highlight sir
Hi sir I am requesting to u after completing serices puri Jagannath temple pls try to keep a single video by merge all perios videos it will help for each and every person to continue and complete video
Guruvu gariki namaskaramulu Mee videos chustunte manasentho anandam tho nindipothundi.
Nadi oka vinnapamu East godavari daggara lo tholi thirupati ani oka ooru undi akkada velasina venkateswarudu epudu navvuthunnattu untundi
Ee gudi gurinchi meeru video cheyagalaru. Tholi thirupati, Divili near samalkot, East godavari.🙏
ఈ మాటలు వింటుంటే ఎంతో అదృష్టం 🙏🙏🙏🙏
Rudra sthothram chepandi guru garu
Love you soo much dheva jai jagannadha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🙏🙏🙏 Guruvu Gariki Namaskaram🙏🙏🙏
Sir how great full to hear such stories and wer do u find sir I feel very much inspired and motivated by hearing to ur speech sir we are very lucky to have you sir thanks sir for providing such information.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Naku telisi prapamcham lo atyantha dhanavantudivi meeru guruvu garu entha santhoshanga feel avutu vivaristaro telusa meeru entha heart full ga inthaku minchi dhanavathudu evaru undaru santhosham e kada nijamyna dhanam
అద్భుతం గా చెప్పారు అండీ ధన్యవాదములు 🙏🌹
బ్రహ్మ పదార్థం గురించి చెప్పండి గురువు గారు
I want lord bhamhadeva,,'s subhadra aavathara story.
Aha Guruvu garu🙏e vedio chusinatha sepu na kantlo nillu agaledhu swamy🙏jai jaganadha.. Jai jai jaganadha
Thank u guru garu mee valla enno rojula ga vethukuthunna oka question ki answer dorikindhi
Namaskaram guruvu gari me vedioes chala bagunnayi swamy....naku marriage ayyi 9 years ayyindhi ma amma valla ki atha vallaki financial godavulu vachi edhari madhya sambhadalu sariggaa levu eppudu godavalu....e samasya thagadani evaina poojalu untae chepagalaru ani manspoorthi ga korukuntunnanu ......meru a Daiva samanuluga bhavindhi aduguthunnanu swamy...🙏🙏🙏🙏
Sir makuu yoga medha complete knowledge kavali sir koncham yoga gurinchi kuda cheppandi
Elanti adbhuthalu vinagalige adruatam kaliginchinanduku a jagannatha swami ki 🙏🙏 ,meku kuda dhanyavadhamulu guruvu garu 🙏🙏
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండుశివఆలయాలగురుంచి వీడియో చెయ్యండి, త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Kalabairava astakam cheppandi guruvu garu please
Abba anta bagga chepparu sir Orissa lo putti naku55 years ki talusukunna adi kuda me dwara Vina avakasam kaligindi chala sontosh adupu kuda vastunnadi guruvu garu
🙏 na question ki meeru answer chepparu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaru
1st like and comment Guvu Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri mathre namaha guruvu garu 🙏🙏🙏🙏🙏
Great narration of Lord Jagannath idol formation process
Adhbhutam andi swamy leelalu adhbhutam
Nagadosham unte eam chayalo cheppandi guruvu garu
Namaste 🙏 guruvu garu please puri pravachanam mottam upload chainde challa intersting ga undhi
ఓం నారాయణ ఆది నారాయణ చాలా గొప్ప గా ఉంది అన్నగారు స్వామి కార్యక్రమం ❤ జగన్నాధ స్వామి 🙏
Poorva janma sukrutam Mee pravachanam vinadam.god bless you sir
Namaskaralu guruvugaru ma Nana ICU lovunaru thondaraga kolukovadaniki remedy chepandi guruvugaru
Guruvu garu meeru nedhi van గురించి Mariya kedarnath గురించి vediose cheyandi.mee dwara vinali ani korika.sri matre namha
ఆచార్య గారు నాకీ నవరాత్రులు అయిపోగానే నెలసరి వచ్చింది శ్రీ లలిత అమ్మ వారి దయ, కృప అందులో నిజగానే లలిత అమ్మవారు కూర్చొన్నారు అది తెలిక కుంకుమ అర్చన చెసినాను కదా ఆ విగ్రహాన్ని తల్కిందుకిందులాగా చేసి కుంకుమ తీయాలనుకున్న 😭😭😭😭😭 అమ్మవారిని తలకిందులుగా కాకుండ కుంకుమ తీసే వీడియో తీసి చూపిస్తే బాగుంటుంది శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🔱🙇♀️🙇♀️🙇♀️
When your telling about Puri Jagannath I am falling in love and more attracting with Krishna and wanted to read more about Krishna from birth to last day only in one book please tell me sir
Namaste guruji! Please make a video about Sri Mata Vaishno Devi. 🙏
Video ముందు చూసి నప్పుడు సంతోషం వేసింది చివర్లో కళ్ళల్లో నీళ్ళు vachai గురువుగారు
Nanduri gaaru.... Naaku oka 5 years papa undhi.... Roju night lo thanaki stories chepthu nidrapuchedhanni oka 2 weeks ga raamuni kathalu Krishnuni kathalu chepthunna... Okkosari papa adige prashnalaki nadhahgara saryna answer ledhu.... Andhuke guruvu gaaru mana channel lo Amma tho kani Sri Vani tho kani chitti chitti devuni kathalu cheppinchandi... Eh generation pillalaki help avthundhi... vallaki telekundane vaallu bhakti margham lo nadustharu. Ramayana Bhaghavathalu chinnappude telusthayi....
Excellent video guruji
Shree gurubhyo namah 🙏🙏🙏
shree maathre namah 🙏🙏🙏
admin group ki 🙏🙏🙏🙏🙏
Nanduri garu🙏 and samavedam shanmuka sharma garu🙏, puri lo chesina pravachanalanu bayachesi upload cheyandi🤲
sir naadi oka sandeham devidu kudi vaipu yedam vaipu puvvu ivvadam ante daaani artham yemiti sir
kudi vaipu isteme mana korika teeruthundaaaaa please naaa sandehanni theerchandi sir
Venkayya Swami golagamudi swami gurinchi oka video cheyara plz 🙏
Guruvu garu ma bangaram bank lo pettamandi avasaraniki vidipinchukuneki dabbu samakuratam ledhandi entha prayathnichina pariharam cheppandu guruvu garu
sir naadi oka sandeham devidu kudi vaipu yedam vaipu puvvu ivvadam ante daaani artham yemiti sir
kudi vaipu isteme mana korika teeruthundaaaaa please naaa sandehanni theerchandi sir.
సర్ నెను నంది కొమ్ములు పట్టుకొని shivunni కోరుకుంటుంీతీీ యెడo వైపు flower పడిoది flower
Guruvu garu
Motham speech ni okesari upload chayachu ga 😊
వివిధ రకాల వ్రతాలు కూడా వీడియో చేయండి
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Got d same feeling while visiting d place. I felt Swami is sleeping there.
ఓం జై జగన్నాథ స్వామి యే నమః 🙏🙏🙏
guru garu... Meru okasari ma vizianagaram pyditalli ammavari meeda video cheyalani korukuntunna
Sir please chilukuri balaji swamy vari temple gurinchi akada swamy gurinchi chepandi
Namaste guruvu garu, Puri Jagannath swamy vari temple lo vunna brahma padartha video cheyandi guruvu garu... Dayatho
Guruvugaru oka sandheham dayachesi chepandi Kashi yatraki avaru velavachu ante vayasu padinavare vellacha avaraina vellacha
Thank you nanduri garu 👌🙏🙏🙏🙏
గురువు గారు నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకామె బోజనానికి డబ్బులు ఇమ్మని అడిగారు నేను ఆరోజు ఉపవాసం ఉన్నాను నేను భోజనానికి వెళ్దాం అని అనుకొనే టైం కే అడిగారు నాకు చాలా సంతోషం అన్పించింది గురువు గారు
ఇచ్చారా డబ్బులు
Nava kalebara yatra gurunchi video cheyyandi
Please add these all these Puri pravachanas as a playlist. These talks are very powerful.