లలితా సహస్రం+చిటికెడు కుంకుమ చేసిన అద్భుతం-నవరాత్రుల అనుభవాలు| Navratri Experiences | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • Thousands of people keep messaging about the positive impact that navaratris made on their lives. Here are few of such amazing incidents for you. What else can be the best way to start Navaratri pooja?
    ------------------------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #miraclesdohappen
    #navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 275

  • @maheshfurnituresandworksro9062
    @maheshfurnituresandworksro9062 10 місяців тому +222

    Guruvugaru meeru dhevudu ichina varam maku . Naku pujalu cheseyappudu mantralu chadhuvuthu cheyali ani chala chala ekkuva anipinchedhi kani ala evaru chepparukada anukunedhanni. Pantulugarini paper meedha rasi ivvamani adagali anipinchedhi kani evvaru chepparu anukunedhanni . Appudu Mee channel naku kanipinchadam jarigindhi. Naku chala chala chala happy anipinchindhi. Mimmalani eppatikina kalavali anukuntunna guruvugaru.

  • @spiritualquest6092
    @spiritualquest6092 10 місяців тому +94

    I am a proof to show Goddess kanakadurga's grace - After 15 of completing MA ( 15 years gap ), with my Guruji's pooja to Draksharamam Kanakadurga, miraculously got Software job ( it was my first interview ). Till then I was agnostic, after seeing this, I became a believer of Goddess Kanakadurga. This is NOT a coincidence, it is a Miracle. Now I am working as a Manager in a Software company. Note : Goddess never punishes anyone as some people claim, do not believe inthese fraudsters

  • @kalabilhan3957
    @kalabilhan3957 10 місяців тому +43

    2017 navaratri Pooja chesanu vijayadasami next day match vachi marriage fix eyndhe
    2018 marrige eyndhe
    2020 lo navaratri Pooja chesamu ma amma chesaru pooja
    Pregnency conform eyndhe twins Ani telesindhe
    2021 June lo Babu papa puttaru twins
    Ammavaari dhaya Appuduu elane vundali
    Mana andari meeda

  • @kosurumaheshwari390
    @kosurumaheshwari390 10 місяців тому +69

    కళ్లలో నీళ్లు వస్తున్నాయి గురువు గారు రేపటి కోసం ఎదురు చూస్తున్న 🙏🙏

  • @Nbeats2008
    @Nbeats2008 10 місяців тому +14

    Namskaram guruvu Garu na Peru Kavita .nenu 3 years nundi na bhartha to vidipoyanu .iddaru pillalu maku okkasari chachipodam anukunna kani appude Navaratri Pooja na life lo first time chesukunnanu .ippudu Navaratri ki nenu na bhartha pillalato kalisi intlo happy ga ammavariki Pooja chesukuntunnanu.chala baganipistundi amma daya valla jariginaka🙏🙏🙏🙏🙏🙏

  • @rajudxn1
    @rajudxn1 10 місяців тому +33

    అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో నిష్కామ కర్మ ఆచరిస్తున్న మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏

  • @divyajagannath
    @divyajagannath 10 місяців тому +20

    Nenu 2 సంవత్సరాలుగా చేస్తున్నాను గురువుగారు...ఈ సారి అందరికీ fever ఇంట్లో...నాక్కూడా... అయినా సరే చాలా దీవి గా ఉంది అమ్మ మీద...ఓపిక తెచ్చుకుని ఎంత veelaitha అంత చేస్తాను...ఒక్కసారి చేస్తే అమ్మ మనల్ని లాగేస్తుంది...

  • @bhargavichetan1965
    @bhargavichetan1965 10 місяців тому +23

    Guruvu garu, my father is suffering from parkinson's diseases, lot of health issues, his brain is almost dead and he is bed ridden ,not able to see him in this condition, praying to Durga amma to give him mukti...chanting durga 32 namalu , ...pray for him god should give him mukti instead of suffering him on bed😢😢

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому +14

      Guruvu gari channel lo yamashtakam video vinamdi
      - Susila

  • @vaniparuchuri5548
    @vaniparuchuri5548 10 місяців тому +12

    నేను కూడా 3వ నేల గర్భిణి నీ గురువు గారు దుర్గమ్మ నవరాత్రి నీ చెయ్యలేను అనుకునా కానీ ఇ లోపు నా కోసం మా అమ్మ చేస్తాను అని అంటుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది దుర్గమ్మ నవరాత్రి అమ్మే నే మంచిగా నిర్వహించు కోవాలని కోరుకొంటున్నాను🔱⚜️

  • @krishna-hx2py
    @krishna-hx2py 10 місяців тому +20

    నేను కూడా రేపటి నుండి నవరాత్రి శరన్నవరాత్రి పూజ లో అర్జునకృత దుర్గ స్తుతి చేస్తాను
    నాకు నేను చేసే ఉద్యగం లో చాలా ఇబ్బందులు ఉన్నాయి
    వేరే కంపనీ లోకి మారడానికి చేస్తాను
    అమ్మ నన్ను అనుగ్రహించు తల్లీ

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 10 місяців тому +19

    🙏 యాదేవి సర్వభూతేషు దయారూపేణ
    సంస్థితా
    ధన్య వాదాలు సర్

  • @sirireddy5662
    @sirireddy5662 10 місяців тому +41

    Tears rolled on my eyes while listening this leelas definite ga navarathrulu chesthanu naku possible ayinantha varaku srimatre namaha 🙏

  • @enjamurinagamani5917
    @enjamurinagamani5917 10 місяців тому +10

    శ్రీ మాత్రే నమః అమ్మ లీలలు వింటుంటే కళ్ళు చెమరుతున్నాయి కన్నీళ్లతో గురువుగారు 🥲

  • @arunakommireddy4134
    @arunakommireddy4134 10 місяців тому +9

    ఓం శ్రీ మాత్రే నమః
    అమ్మవారి లీలలు మీద్వరా వింటుంటే మనసు పులకరిస్తుంది,ఇంకా ఇంకా వినితరించాలని అనిపిస్తుంది.మీకు మా పాదాభివందనం

  • @sindhujasind7105
    @sindhujasind7105 10 місяців тому +13

    శ్రీ మాత్రే నమః 🙏🏻..
    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే

  • @Devi0410
    @Devi0410 10 місяців тому +17

    Exams lo most important questions la most important days ....ma life lo vache problem s ki remidies la me vedio chudatam chala samthosam ga vundhi guruvu garu...asalu miss avakunda e navaratrulu chesukovi anipistundi..holidays ki.vuriki koda velakunda Bangalore lo ne vundi poyam ..

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 10 місяців тому +5

    మీ నుంచి ఎందరో బాగు పడుతున్నారు అంటే నిజంగా మీరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మీ పాదాలకు శతకోటి వందనాలు

  • @shravani4037
    @shravani4037 4 місяці тому +1

    Guruvu garu, Feb lo nenu Navaratri chesanu,.ippudu nenu pregnant.
    Thank you Amma🙏
    Thank you Guruvugaru

  • @kavitabadam5224
    @kavitabadam5224 10 місяців тому +4

    అన్నయ్యా మీరు చెప్పింది నిజం ఆ భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే కానిది ఏదీ లేదు నాకు అనుభవం ఐయ్యింది మీ మాటలు నాకు nitya సత్యాలు

  • @devotionalworld5466
    @devotionalworld5466 10 місяців тому +13

    వింటూంటే చాలా హ్యాపీగా ఉంది.. శ్రీ మాత్రే నమః

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 10 місяців тому +13

    గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏

  • @pavanikuncham6006
    @pavanikuncham6006 10 місяців тому +13

    గురువు గారికి నమస్కారం..అయ్యా..నేను ఈ edadi నవ రాత్రి పూజ చేయలని అనుకుంటున్నాను.ఉద్యోగరీత్యా నేను హాస్పిటల్ నందు పని చేస్తున్నాను..ఆరోగ్యరీత్యా నాకు తీవ్రమైన సైనసైటిస్ ఇంకా స్వాసా సంబందంగా ఇబ్బంది ఉంది.పూజ నిష్టగా చేయాలి.రోజు తలకి స్నానం చేయాలని పెద్దలు అంటున్నాను...తలకి స్నానాలు నవరాత్రి 9రోజులు కూడా చెయ్యాలా..dayachesi సందేహం తీర్చగలరు .

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому +15

      గురువుగారు ఏ వీడియోలోనూ తలస్నానాలు గురించి చెప్పలేదు కదా
      ఎందుకు మీకు అంతా ఆందోళన
      వీడియోలో చెప్పినంత వరకు చేయండి సరిపోతుంది

  • @nunnasurekha
    @nunnasurekha 10 місяців тому +10

    పూర్వ సుహాసిని లో కుంకుమార్చన చేయవచ్చా అమ్మ వారికి గురువుగారు 🙏

  • @sandhyatota2710
    @sandhyatota2710 10 місяців тому +7

    Very true I too experienced the same after chanting the Arjunakrutha durga stuthi..🙏🙏 Guruvu gari ki padhabhivandanam 🙏🙏💐

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 10 місяців тому +7

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @pushpaanumula-zj7dp
    @pushpaanumula-zj7dp 10 місяців тому +3

    రేపు నవరాత్రులు ఆరంభమవుతుంది నాకు సమాధానము తేలప౦డీ

  • @anithan9239
    @anithan9239 10 місяців тому +5

    శ్రీ మాత్రే నమః 🙏
    చాలా ధన్యవాదాలు గురువుగారూ 🙏
    నవరాత్రి శుభాకాంక్షలు గురువుగారు🙏🙏

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 9 днів тому

    గురువు గారు మీ కు శత కోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @kandurismnamadhavi1238
    @kandurismnamadhavi1238 10 місяців тому +2

    Nijanga miru anna maatalu neynu feel ayyanu gurugaaru ..puja,avvaganey prasadam tintu ammavaari leelalu vintuntey anandabaashpaapalu vachayi ..Sri maatrey namaha

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 10 місяців тому +12

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @TLNReddy
    @TLNReddy 10 місяців тому +2

    గురువు, గారు, మీకు, నవరాత్రి శుభాకాంక్షలు, మీ నోటి తో వి న్న, అమ్మ లీలల్లు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీకూ నా ధన్యవాదములు.

  • @dhanalokesh4186
    @dhanalokesh4186 10 місяців тому +1

    Guruvaraki namaskaram madi srikakulam nenu poojalu ekkuvuga chesanu kani navaratrulu ippati varaku cheyyaledu Mee videos chusaka cheyyalanipinchindi ma husbend army lo untaru correct ga 15 ki vachharu naku navaratrulu cheyyalani undedi kani ma husbend ni ibbandi pettadam istam leka mundu 6 rojulu cheyyalekapoyanu correct ga 6 roju night naku kalalo ammavaru darsanamichharu adi kuda Kali avatarmlo navvutu Inka okka kshanam kuda alochinchakunnda 7 roju ante chivara mudu rojulu cheddamani anukunnanu naku chala happy ga undi e vishyam okka me lanti mahanubhavulu matrame ardam chesko galaru eppatinundi naku ammavaru darsanam ivvalani chala poojalu chesanu kani eppudu naku swapnamlo a talli kanipinchaledu thanq guruvugaru

  • @avusulasujatha3192
    @avusulasujatha3192 10 місяців тому +15

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @ANURADHA-kr9zg
    @ANURADHA-kr9zg 10 місяців тому +17

    శ్రీ మాత్రే నమః 💐💐💐

  • @ranigadapa6368
    @ranigadapa6368 10 місяців тому +16

    శ్రీ మాత్రే నమః,🙏గురువు గారికి 🙏

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 10 місяців тому +6

    అనిర్వచనీయము.. 🙏🙏🙏

  • @rkdigitals4232
    @rkdigitals4232 10 місяців тому +1

    Guruvu gaaru meeru cheptunte anandahamutho kallallo neellu vastunnayi andaru ilane ammavarini dyanistu astshwaryalayho undalai ani korukuntunnamu..Sri matre namaha

  • @sujathagongala2331
    @sujathagongala2331 10 місяців тому +3

    శ్రీనివాస్ గారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురించి అమ్మ వారిని అడగండి

  • @mohanreddy2879
    @mohanreddy2879 10 місяців тому +6

    Om namo Sree matrey namaha. Om namo Lalitha Devi thalli namo namaha. Om namo varahi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @user-tj1xw6xw3n
    @user-tj1xw6xw3n 4 місяці тому

    Aa ammavaare 🔱 mimmalni maaku Guruvu gaa pampinchinatlu undhi Swami.
    Mee videos valla yenno adbhuthamainatuvanti vishayalu telusuko galugutunnamu.
    Meeku chaala dhanyavaadamulu Swami 🌻🌹🙏🌹🌻.

  • @srinivas8175
    @srinivas8175 10 місяців тому +13

    శ్రీమాత్రేనమః🙏🙏

  • @neelisatya7556
    @neelisatya7556 10 місяців тому +1

    నవదుర్గల ఆలయం దక్షిణ భారత దేశంలో ఏకైక ఆలయం - పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . నవదర్గా పరివార సమేతంగా - శ్రీ నవదుర్గ , శ్రీ చక్ర సహిత శ్రీ కనకదుర్గా అమ్మవార్ల ఆలయం ఉంది .
    22 వ దసరా మహోత్సవములు జరుగుతున్నాయి. వివిధ అలంకారాలతో అమ్మవారు దసరా నవరాత్రులలో దర్శనం ఇస్తారు. విజయదశమి రోజున రధోత్సవం కన్నుల పండుగగా జరుపుకుంటారు 🙏.

  • @sumithravs8990
    @sumithravs8990 10 місяців тому +4

    ಶ್ರೀಮಾತ್ರೆ ನಮಃ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ🙏🙏🙏🙏🙏

  • @pavitrabandi293
    @pavitrabandi293 10 місяців тому

    Nijamga video chusthunte kanta thadi vachesthundi... Video lastlo meru aa mate chepparu.... Vichitram...guruvugariki padabhivandanaalu....

  • @lakshmishankar2407
    @lakshmishankar2407 10 місяців тому

    Namaskaram Guruvugaru🙏meeku na kruthajnathaa purvaka namaskaralu...mee seva aajanmantham maruvalenidi...aa thalli daya valana meeru mee kutumbam ellavelala santhoshamga undi ee seva ni konasaginchali...
    Swami, devi khadgamala stotram andaru chadavakudadani, bala mantram upadesam unnavallu, srividya upasakulu matramey chadavalani chalamandi antunnaru...chala bhayam vestundi...manasantha andolana ga undi, samavedam shanmukhasharma garu kuda ade chepparani antunnaru....naku edupostundi...endukante nenu konni nelalanunchi, Lalitha sahasranamam, soundaryalahari,khadgamala chaduvukuntunnanu, emaina doshamaa, ika paina navaratrulalo roju ee moodu chadavalani anukuntunnanu, chadavacha, maneyyala, khadgamala chaduvuta valana naku doshama.....chala kashtalalo unnanu, aa thalli padalu pattukunnanu inka dikku ledu....
    Daya chesi, shrama anukokunda na ee sandeham teerchitey, aa amma eh meetho palikinchindi anukuntanu swami....daari choopandi...sada kruthajnuralini🙏🙏

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 10 місяців тому +9

    శ్రీ మత్రేనమః 🙏

  • @vyshu2576
    @vyshu2576 10 місяців тому

    Ok... గురువు గారు... మీరు చేపినట్ల్లు... చేస్తాము అండి....🙏🙏🙏

  • @susmitaankam6651
    @susmitaankam6651 10 місяців тому +1

    That's y I m doing this puja by normally following ur principles like 6 o clock early morning puja, naivedyam, chanting shlokas and with Bhakti...I hope, I m doing right..

  • @Rajkheran
    @Rajkheran 10 місяців тому +4

    OM DURGE DURGE RAKSHINI TAH TAH SWAHA 🙏🙏🙏

  • @Binduvadlapalle.
    @Binduvadlapalle. 10 місяців тому +2

    Garuvugaru nenu last time navaratri Pooja chesukunanu.meru chepinatu gane nak kuda e year alane undhi chesukovali ani nijamea guruvugaru...🙏

  • @svjanusha2892
    @svjanusha2892 10 місяців тому +2

    Namaskaram guruvugaaru...ilage nenu ma attayagaru last year balatripurasundari pooja cheysam andi na kosam ma vodina kosam...pillalu puttaalani...oct lo pooja cheste oka varam lo ma vodina pregnent ani telisindi, november lo nenu pregnant ani telisindi...ippudu tanaki babu nd naku papa puttaru...e samvatsaram malli monna balatripurasundari pooja cheyskunnam andi...idi nijangaa a ammavari daya🙏🙏🙏

  • @jyothidharavath8680
    @jyothidharavath8680 10 місяців тому +4

    దుర్గా సప్తఅ శతి గురించి చెప్పండి గురు గారు

  • @kidsradagambala..
    @kidsradagambala.. 10 місяців тому

    Deepthi story naku nijamga inspiration gurvu garu..naku adey job problm andi mi videos ani chusina chesdam leyy anipistadi elanti inspiration topics vinty konchm boosting laga anipistadi..nenu kuda durga amma padalu pattukunta..last 3days navaratrulu chesta koni problms vala

  • @nrosy4642
    @nrosy4642 10 місяців тому

    Meeku kottii kotti namaskaram guru garu....meru mee family epudu bagundali....manaspurtigaa amaa ki korukuntunanu 🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 4 місяці тому +1

    Sriivishnuu rupayaa namasiivayaa 🙏🏾 Annayaa maa papa ki kudaa Engineering Ayee 4 years aipoyendhi Job ravadamledhuu maa papa kosam nene amma ni aduguthunaanuu. Ma babu ki amma chinna Job chupincharuu. Ma papaki kudaa amma job n manchii thoduu ammma chupinchalii aniii dhivinchandi annaya. Na pilallu Eedharini mounika vamshi mana chanall members kudaa naa pilaluu Eedhariki manchi jaragali anii dhivinchandiii ammma
    Amma susila amma meruuu kudaaa naa pilalni dhivinchandi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😢😢

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 10 місяців тому +1

    aa ha emi Leelalu Amma Durgamma. Guruvu Garu Entho Prema andi maa meeda meeku Chaala krutagyatalu Guruvu Garu.Shree Maatre namah.

  • @deepthi7236
    @deepthi7236 22 дні тому

    Sirrrrr ,so happy u read my comment .it reached u and public. 😊

  • @indhusri8193
    @indhusri8193 10 місяців тому +5

    Guruvu gariki namaskaaram..🙏🙏🙏

  • @jyothidharavath8680
    @jyothidharavath8680 10 місяців тому +2

    నేను నవరాత్రి పుజాచెసాను గురు గారు

  • @manikantabmk9977
    @manikantabmk9977 10 місяців тому +3

    Guruvu gariki padhabhivandanalu.....🙏🙏🙏

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 10 місяців тому +3

    Guruvugaaru paadanamaskaaramulu meeku 🙏🙏srimaatre namaha srivishnuroopaaya namashivaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepadeepa9889
    @sandeepadeepa9889 8 місяців тому

    Thank you for inspiration sir. Really maa durga matha is very powerful. So I love very much. Jai bholo Durga matha ke jai ❤

  • @kanthisrimangipudi3291
    @kanthisrimangipudi3291 10 місяців тому +6

    శ్రీ మాత్రే నమః

  • @revathireddykota7170
    @revathireddykota7170 Місяць тому

    జై దుర్గ భవాని

  • @ambatipudinagasaiteja6080
    @ambatipudinagasaiteja6080 10 місяців тому

    గురువు గారు నవరాత్రి పూజలో చేసే vatuka పూజ గురించి వివరించండి

  • @sripaddulovelyhome2873
    @sripaddulovelyhome2873 10 місяців тому +1

    Namastay guruvugaru. Naanu ivvala bratiki unnanu antay durgaamma dayavalanay. And cvv garu EK Gary marala 20 years taruvata prayer loki vachanu. 2 years kindata oka maninchi valla chala narakam chusanu andi na bartha kuda chala mararu. Navarathurulu 2 yers nuchi chusukutunnau. Anta me days guruvugaru. Ma vuru kuda me tataya gari vuripakka unna kotauratla.

  • @mahadev5797
    @mahadev5797 10 місяців тому

    Gurugaru meeru mee kutumbam maku devudu echina goppa varam

  • @vijaykrishna3981
    @vijaykrishna3981 10 місяців тому +2

    Thank You for this Video.

  • @gullipallianuradha7519
    @gullipallianuradha7519 10 місяців тому

    Meeru chapendi nejam gurvugaru neenu kuda same alani feal avtunnanu amma vari daya valana meemu arogaym ga unnam kanuka neenu e year kuda navarathri happy ga chasukutunnanu

  • @sreenivasulubhuthala2504
    @sreenivasulubhuthala2504 10 місяців тому +1

    ఓంనమోనారాయణాయ
    దశావతారం
    కూర్మావతారం
    కూర్మము అనగా తాబేలు
    తాబేలు మందర పర్వతమును మొసినది అనగా బగవానుడు ధర్మంకోసం మందరప్వతము అనే సంసారజీవనము భారమును మోసినాడు.
    దీని అర్థం నేనె అన్ని చూసుకుంటాను నువ్వు ధర్మాన్ని ఆచరించు దీని అర్థం సంసారజీవనమును ఆచరించు సకలము నీకు నేను ఇస్తాను.

  • @varalaxmihanumakonda176
    @varalaxmihanumakonda176 Місяць тому

    chala baga chepparu guruvugaru naku chala santhoshanga vundhimee dhvara lalitha amma gurnchi cheppadam

  • @voiceofDurga
    @voiceofDurga 9 місяців тому

    జై దుర్గ భవాని మాత కి జై

  • @satyas8342
    @satyas8342 10 місяців тому

    Guruvugaru miru maku a durga Amma Varu ichina guruvu....nijamga mi noti vakku amrutamlantidi guruvugaru ..om sri matre namaha.

  • @chandraneeraja8737
    @chandraneeraja8737 10 місяців тому +2

    Rahu ketu doshalu tolagalante yemi chadavalo cheppandi. Namaste.

  • @geervanijalamadugu606
    @geervanijalamadugu606 10 місяців тому +2

    Guruvu gariki namaskaralu 🙏🙏🙏

  • @sirisha2354
    @sirisha2354 Місяць тому

    Naku entha bhaa anipinchidho we video lo . Entha happy ga anipinchindho ammavari leelalu vintuntey .

  • @bujjins8882
    @bujjins8882 10 місяців тому +3

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @swapnashiva123
    @swapnashiva123 10 місяців тому +4

    Pls nava rathri chesala nanu aswaredinchuu amma nanu evaru distub cheyakuda cheyee thalli😢

  • @Abhiram.Kakinada
    @Abhiram.Kakinada 10 місяців тому +3

    Iam from ಕರ್ನಾಟಕ sir
    ಪರಿಪೂರ್ಣನಂದ ಸ್ವಾಮಿ gari gurinchi ಸುಶೀಲಾ garu ತನ youtube channel lo plan chestunna annaru waiting sir pls request you pls upload fast
    Atleast reply me sir

  • @Anitha33334
    @Anitha33334 10 місяців тому +1

    Amma nannu karunichu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Soorineni-Karthik-Rao
    @Soorineni-Karthik-Rao 10 місяців тому

    Amma Durgammaki ee jeevitham ankitham

  • @vvnsprakash1970
    @vvnsprakash1970 10 місяців тому +1

    Meeru cheptunte Naa kallu chamarchayi..

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 10 місяців тому

    Padalaku vandanalu tanduri

  • @Sd312D
    @Sd312D 10 місяців тому

    Guruvu Gaaru chala baga chepthunnaru 🙏

  • @mrswonders
    @mrswonders 10 місяців тому

    గురువుగారి కి నమస్కారం

  • @vallimadhu1958
    @vallimadhu1958 10 місяців тому

    Amma nannu anugrichu thalli manchiga pooja cheskunela deevinchu amma🙏🙏🙏🙏🙏🙏

  • @ArjunArjun-bp6lk
    @ArjunArjun-bp6lk 10 місяців тому +2

    I'm full happy boos first like first comment

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 10 місяців тому

    Guruji nenu 2018 nundi navaratri akanda dipam pedutunnannu guruvugaru nenu jivitantam chesela divinchandi guruvugaru please padalaku vandanalu tanduri 👏👏👏👏👏

  • @pallikondabhagyalaxmi1634
    @pallikondabhagyalaxmi1634 4 місяці тому

    Guruvu garu miku padhabhi vandhanalu

  • @naraharisudharani6211
    @naraharisudharani6211 10 місяців тому

    We are doing from four year laitha in navatari

  • @konduriswapna524
    @konduriswapna524 10 місяців тому

    Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 10 місяців тому +5

    Sree matre namaha🙏

  • @saisramaniyaruchulu5306
    @saisramaniyaruchulu5306 10 місяців тому +2

    Namaste guruvu Garu... ladies thoram e hand ki katukovali chepagalaru... thank you..🙏

    • @NanduriSusila
      @NanduriSusila  10 місяців тому +4

      రెండు రకాల సాంప్రదాయాలూ ఉన్నాయి, ఏదో ఒకటి చేయండి.

  • @KavithaJessy
    @KavithaJessy 10 місяців тому +1

    Namasthe guruvu garu

  • @Jeshu_alone_king
    @Jeshu_alone_king 10 місяців тому +2

    Amma namaste

  • @SoppaSumpurna-dv7vs
    @SoppaSumpurna-dv7vs 10 місяців тому

    Guruvugariki pranamalu

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 10 місяців тому

    Sir Meeku Danyavadamulu

  • @monahyd3522
    @monahyd3522 10 місяців тому

    Thank you gurugaru🙏

  • @arunachennuru2227
    @arunachennuru2227 10 місяців тому

    Thanku so much sir 🙏

  • @varalaxmihanumakonda176
    @varalaxmihanumakonda176 Місяць тому

    OM SRI DURGAYA NAMAHA 🙏🙏🙏