What is Brain Exercise? | Avoid Mental Stress | Improves Happy Life | CBT | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 1 тис.

  • @pandupullelapullela3504
    @pandupullelapullela3504 11 місяців тому +14

    ఇలాంటి మంచి డాక్టర్ ఈ కాలంలో కావాలి సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను

  • @Houseforsaleinbhimavaram
    @Houseforsaleinbhimavaram Рік тому +192

    మీలాంటి మంచి డాక్టర్ ను....
    నేను ఎక్కడ చూడలేదు సార్.....
    మీతల్లి తండ్రులకు....
    నా పాధభి వందనం సార్... 🙏🙏.
    మీ జన్మ సార్థకం అయ్యింది సార్.
    మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి సార్
    సుఖీభవ...🙌🙌...
    మాది భీమవరం సార్....
    మీలాంటి మంచి ఎక్కడ ఉండరు సార్.

  • @lalithachandragiri4725
    @lalithachandragiri4725 Рік тому +336

    మీ మోము మీద ఆ చిరునవ్వు ఎప్పుడూ చెరగకూడదు అన్నా🙏🙏🙏🙏

  • @konchadaramana
    @konchadaramana Рік тому +55

    మీలాంటి మంచి డాక్టర్ను మాకు అందించినందుకు.,.. మీ తల్లిదండ్రులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @AnilReddy-u7f
    @AnilReddy-u7f Місяць тому +4

    మీరు చెప్పే ప్రతి విషయం చాలామందికి ఉపయోగపడుతుంది సార్

  • @janandpual3926
    @janandpual3926 Рік тому +15

    మీలాంటి వారే నిజమైన దేశ భక్తులు సార్

  • @satyaprasad829
    @satyaprasad829 Рік тому +49

    ధన్యవాదాలు డాక్టర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ధ్యానం ప్రతి రోజూ చేస్తే ప్రశాంతంగా ఉంటారు

  • @sujathakankanala9139
    @sujathakankanala9139 3 місяці тому +3

    మా కోసం నిన్ను కన్నవారు మహాత్ములు వారికీ , మీకు మా కుటుంభం తరుపున పాదాభి వందనాలు sir ❤

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar Рік тому +48

    లక్షలు ఖర్చు పెట్టిన దొరకని వైద్యాన్ని చాలా సింపుల్గా తెలియపరచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి గొర్రె ముచ్చు కరుణాకర్

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. Рік тому +63

    డాక్టర్ బాబు రోజు మీ వీడియో చూడగానే మైండ్ ఫ్రెష్ ఐపోయింది ఇలాగే నవ్వుతు జోకులు వేస్తూ వీడియో చెయ్యండి డాక్టర్ బాబు 😀😀😀

  • @Multiverseof
    @Multiverseof Рік тому +42

    I am a Homoeopathic Doctor Sir. We deal with mind symptoms in our treatment as they are the real cause of all the imbalances in human body. మీరు చెప్పిన మానసిక ఆరోగ్యం , బ్రెయిన్ వ్యాయామం చాలా అవసరం. ఇలాంటి సమాచారం అందరికీ చెప్తున్నందుకు ధన్యవాదాలు సార్ ❤

  • @SHAIKSHAIDASHAIDA-lw5uf
    @SHAIKSHAIDASHAIDA-lw5uf Рік тому +13

    మంచి వైద్యం అనేది పేదవారికి అందుబాటులో అలాగో లేదు కనీసం మీలాంటి విలువైన మాటలు చెప్పే డాక్టర్ ఉన్నందుకు చాల సంతోషంగా ఉంది ఈమాటలు చాలామందికి ఉపయోగ పడతాయి ఇంకా మీరు ఎలాంటివి మంచి విషయాలు ప్రజలకు పంచుకోవని కోరుకుంటున్నాను

  • @leelakumari8930
    @leelakumari8930 7 місяців тому +5

    ఇంత మంది మిమ్మలిని అభిమానిస్తున్నారు మెచ్చుకుంటున్నారు దిష్టి తగలకుండా భగవంతుడు మిమ్మలిని. చల్లగా చూడాలి మీరు లేనివాళ్లకి దయతో చూడాలి🎉🎉❤❤

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Рік тому +84

    వెలకట్టలేని విలువైన మానసిక ఆరోగ్య విషయాన్నీ చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏

  • @ficochiranjeevisap6053
    @ficochiranjeevisap6053 10 місяців тому +6

    ప్రతి విషయాన్ని చాలా చక్కగా అందమయిన తెలుగు లో చెప్తున్నారు. నమస్కారం.

  • @pathoflife26
    @pathoflife26 Рік тому +8

    మరికొంత మనోరోగచికిత్స సంబంధిత అంశం డాక్టర్ గారు ఆశించారు. మీ మంచి మాటలు రోగులకు వారి రొటీన్ మందులతో పాటు మరింత బలాన్ని నింపుతాయి. సైకియాట్రిస్టులు పేషెంట్లను చూసే పనిలో నిమగ్నమై ఉన్నారు, మీలాంటి వారు ఇంత సమయం ఇవ్వరు సార్.

  • @godevenkataramakrishna205
    @godevenkataramakrishna205 5 місяців тому +2

    జై డా రవికాంత్ గారు. నమో బుద్ధాయ.

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 11 місяців тому +3

    ప్రతీ రోజు యోగా చేస్తాను సార్, వాకింగ్ కూడా, మన వీడియోలు అన్నీ చూస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా , అద్భుతంగా ఉంటాయి.

  • @techy2030
    @techy2030 Рік тому +2

    మీ మాటలు గుర్తుకు తెచ్ఛుకుంటే అదే సీబీటీ మాకు డాక్టర్ గారు
    మొక్కల పెంపకం లాంటి దినచర్యలతో
    ప్రకృతి తో మమేకమవ్వటం ద్వారా కూడా కొద్దిగా అదేలా మానసిక ఆరోగ్యం కుడుటపడుతుంది,,, మీ నాన్నగారి దినచర్య చెప్పినప్పుడు నాకు ఎంతో అద్భుతమైన వ్యక్తిని కలువలేకపోయానని అనిపించింది, ఆయన లానే బెంగళూరులో చాలా మంది పెరటి లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మీరు కూడా మొదలుపెట్టండి, మీకొక కొత్త ప్రపంచం పరిచయమవుతుంది 🙏

  • @Sangeethabeautyoflife
    @Sangeethabeautyoflife Рік тому +13

    హ్యాపీ సార్..మీ లాంటి మంచి మనసున డాక్టర్ మా మధ్యలో ఉన్నట్టుంది tqq sirr🙏🙏

  • @user-ul6js4ze2n
    @user-ul6js4ze2n Рік тому +1

    మీరు నా గురించి చెప్పరు మీకు ధన్యవాదాలు నేను ఎంత ఖర్చు పెట్టిన మీలాంటి డాక్టర్ సలహా అపూర్వం మీరు బాగుండాలి

  • @kanakarajutunga
    @kanakarajutunga Рік тому +3

    డాక్టర్ గారు మీరు చెప్పడం వింటూ ఉంటే ఏ రకమైన రుగ్మత లైన సగం పరార్ ఐపోతవి , ధన్యవాదములు!

  • @kavitharani2359
    @kavitharani2359 Рік тому +4

    మీరు హెల్త్ గురించి చాలా మంచి విషయాలు చెపుతున్నారు డాక్టర్ గారు ధన్యవాదాలు 😊

  • @_Maanava_AR
    @_Maanava_AR Рік тому +23

    ఇంతకీ cbt ఎలా చెయ్యాలో వివరం చెప్పలేదు!😃
    లోపలి విషయాలు చెప్పినందుకు థాంక్స్!😊👍

    • @nagarajutalatoti1219
      @nagarajutalatoti1219 Рік тому

      🙈🐵🙈🙈🙈

    • @katrusrinu7401
      @katrusrinu7401 Рік тому

      ఈగో ఉండకూడదు అని చెప్పింది దాని గురించి సరిగా అర్థం కాలేదు మీ కు

    • @swathinandu7450
      @swathinandu7450 Рік тому

      Yoga chayyandi positive think chayyandi cool ga undeki try cheyyandi anthe simple

  • @vlakshmir7264
    @vlakshmir7264 Рік тому +1

    కరెక్ట్. గాని. ఆ. విధానాలు నాలో అన్నీ వేళల మ్రోగుతూనే. వుంటాయండి. కానీ సరి ఆయినా. సహకారం లేక ఎంతో ఎన్నెన్నో నష్ట పోతు జీవించటం అలవాటు గా మార్చు కుంటూ. జీవించటమే అలవాటు అయినట్లుగా కొన సాగుతు జీవించాననే చెప్ప వచ్చు అండీ dr గారండీ ...... 🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanjan6575
    @janardhanjan6575 Рік тому +6

    మీకు ఎలాంటి కామెంట్ చేసిన చెప్పిన తక్కువే అందుకే సార్ మీకు 🌹💐🙏🏻👌🏻

  • @prabhakarcharymerupoju2247
    @prabhakarcharymerupoju2247 4 місяці тому

    ఏ విషయం చెప్పినా కూడా చాలా చక్కగా విశదీకరించారు ఎంతో మేధోశక్తి దాగి ఉంది. ఇటువంటి ప్రజలకు ఉపయోగమైన వీడియోలు పంపిస్తున్న మీకు కృతజ్ఞతలు

  • @pralaxman6497
    @pralaxman6497 Рік тому +6

    Thank you sir కొత్త విషయం చెప్పినారు నేను మీరూ చెప్పినట్టుగా practice చేస్తాను 🙏

  • @Akkena.Archana-zd2fd
    @Akkena.Archana-zd2fd Рік тому +1

    This is the One nd only one channel for all
    తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ తప్పని సరిగా ఈ ఛానెల్ నీ subscribe చేసుకోవాలి
    మన కోసం మన అందరి ఆరోగ్యం కోసం..
    Thanks alot doctor garu,🙏🙏

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Рік тому +50

    డాక్టర్ గారికి 🙏 ఈరోజు నుంచి మా కుటుంబం అంతా బ్రెయిన్ ఎక్సర్సైజ్ ప్రారంభిస్తాము. ఇప్పుడే మొదలు పెట్టేసా ము. ఓం శాంతి, ప్రశాంతి, మనశ్శాంతి, విశ్వశాంతి 🌺

  • @veerendarb7354
    @veerendarb7354 Рік тому +2

    డాక్టర్ గారికి ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పే మీరు మీ పేరు లాగే నిత్యం చిరునవ్వు తో వుండాలి

  • @goplakrishna1189
    @goplakrishna1189 Рік тому +36

    చాలా బాగా చెప్పి నారు డాక్టర్ గారు🙏

  • @poornak59
    @poornak59 Рік тому +1

    సార్ విలువైన వైద్య సమాచారం ఎంత చక్కని అభినయంతో కూడిన smeil super నిండు నూరేళ్ళు చల్లా ఉండాలని కోరుకుంటూనాను డాక్టర్ బాబు గారు

  • @krishrajnaik3041
    @krishrajnaik3041 Рік тому +16

    🥰 మీలాంటి వారు ఈ సమజంకు చాలా అవసరం సార్.

  • @kellamahalakshmi9942
    @kellamahalakshmi9942 9 місяців тому +1

    మీ మాటలు మంచుపుష్పాల వెల్లువలా, గాయపడిన హృదయానికి అమృతజల్లులా .....ఎన్నని చెప్పాను I don't know how to express my feelings 🌹ధన్యోస్మి

  • @topintowninterors5062
    @topintowninterors5062 Рік тому +8

    , no Mee అమూల్యమైన సమయం మకు కేటాయిస్తున్నారు dr గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @nehrusallagundla7001
    @nehrusallagundla7001 Рік тому +2

    Good and valuable information tq God bless u

  • @harich5376
    @harich5376 Рік тому +37

    మంచి ప్రవచనాలు వింటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

  • @srinivassarigonda9185
    @srinivassarigonda9185 6 місяців тому +1

    meelo baga nachedi doctor ....Meeru clear ga, Acha telugu lo, andarki artham ayyetattu baga cheptaru. ......Oka pedda Doctor ani Ego, stylish behaviour meeru choopicharu..........Appreciated . Keep it up Doctor.

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 Рік тому +25

    Life ku sambadinchina VALUBLE విషయాలు చెప్పారు "SIR"🎉🙏🙏

  • @ncl9361
    @ncl9361 Рік тому +1

    Sir, miku hospital lo ne time సరిపోదు... అలాంటిది వీడియోస్ చేసే time ని adjust చేసుకుంటున్నారు అంటే great sir

  • @parameswararaobyreddy7696
    @parameswararaobyreddy7696 Рік тому +34

    Sir, I got placed in TCS in campus interviews . your behaviour makes me happy to study..happy environment..

  • @raniypk7715
    @raniypk7715 Рік тому +1

    మీరు ఎప్పుడు అందరకి దగ్గరగా ఉండాలి మాకు అన్ని చెప్పాలి ఓకేనా సర్ 🙏🙏🙏

  • @venkanna.p898
    @venkanna.p898 Рік тому +3

    దేవుడు రూపంలో ఉన్న మీరు చేసే సహాయం మరువలేనిది

  • @haibalu3740
    @haibalu3740 6 місяців тому +1

    Sir miru kanipinche devudu sir..... Miru medicine tho cheyaleni treatment... Manchi matalatho peda vari hrudayalanu brathikinche miru nijamga devudu sir miru....

  • @charankumar9897
    @charankumar9897 Рік тому +23

    You did a great job by creating this channel. Excellent Doctor, kudos to your inputs and suggestions. Thank you!

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому +2

    మీ సలహాలు బాగుంటాయి సార్ .మీరు అందరికీ అన్ని విధాలా శ్రేయస్కరం వుండేలా ఆరోగ్య సలహాలు సూచనలు ఇస్తున్నారు . మీకు కృతజ్ఞతలు🙏🏽

  • @gram1037
    @gram1037 Рік тому +11

    డాక్టర్ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ,🙏🙏🙏

  • @somsek
    @somsek Рік тому

    మంచి అంశం మీద చర్చ మొదలు పెట్టారు... చాలా మంచి ఫలితాలు భవిష్యత్ లో చూస్తాం

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 Рік тому +7

    ధన్యవాదాలు మా కుటుంబ డాక్టర్ గారికి 🙏🙏🙏

  • @udaytailoruday8910
    @udaytailoruday8910 Рік тому +1

    ❤ నేను చాలా సంవత్సరాల నుంచి విపశ్యన ద్యానం చేస్తున్నావు నా మైండ్ స్టెంత్ చాలా డౌలప్ అయ్యింది డాక్టర్ గారు తమరి లాంటి వాల్లు ఒకసారి చేస్తే మీతో పాటు అందరికీ ఉపయోగపడుతుంది కానీ అది 10.రోజులు ఉంటుంది తమరు సమయం తీయగలిగితే మాత్రం చాలా మందికి ఉపయోగపడిన వాల్లు అవుతారు ❤❤❤

  • @mamathagurram3445
    @mamathagurram3445 Рік тому +21

    డాక్టర్ గారు.. మా మానసిక ఆరోగ్యానికి మీరే sir మాకు.. ఇంకా మీ వీడియో లు చూస్తే చాలు sir..
    C B T చేసినట్లు గ ఉంటుంది..మి గురించి మాట్లాడాలంటే msg లో కష్టం సార్
    ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు చాలా ధన్య వాదములు గురువు గారు❤🙏🙏👌👏👍
    sir

  • @PriyaKumar-u3o
    @PriyaKumar-u3o 11 місяців тому +1

    Every day I watch one of your videos. You have a infectuos smile. Keep smiling doctor. God bless you.

  • @psr505
    @psr505 Рік тому +8

    The problem with mental fitness is everyone thinks that whatever they are doing or thinking is right, Being mentally fit is really a big thing in the true sense. Life is a series of right and wrong, same with our brain. Conscious corrections of our thought process will definitely improve our upcoming decisions. Eg playing chess, playing cards etc., Thanks for the valuable information on CBT

  • @ramkrishn4762
    @ramkrishn4762 Рік тому

    చన సరలమైన సలహా, చన చక్కగా చెప్పరు డాక్టర్ గారూ. నమస్కారములు.

  • @susmithakatakam1515
    @susmithakatakam1515 Рік тому +3

    You have given me a good solution for my neck pain at last. Even my neck is pain when I have more work and thoughts going on in my mind. Thank you so much 🙏

  • @alurijayalakshmi2727
    @alurijayalakshmi2727 Рік тому

    మీరు చేసే వీడియోస్ వింటే నాకు మైండ్ చాలా హాయిగా వున్నట్లు గా వుంటుంది. చాలా ఎడ్యుకేటే చేస్తున్నాయి మీ వీడియోస్

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 Рік тому +4

    చెస్ మరియు పజిల్ చాలా ఉత్తమమైన గేమ్ CBT కోసం ఈ గేమ్ నిపుణుడు మరియు సీనియర్‌తో ఆడుతుంది

  • @bheemachandrasekar5423
    @bheemachandrasekar5423 Місяць тому

    An old saying Vaidyo narayano hari , God bless you and your family .my experience with your vedio is I have 190/113 BP after listning old my favorate hidi songs my B P reduced to 151/91 thank you very much for your advice sir I am 69 years old😊

  • @gadijhansirani8732
    @gadijhansirani8732 Рік тому +3

    Thank you doctor for such an amazing guidance

  • @Radharam-143
    @Radharam-143 6 місяців тому

    మీరిచ్చిన సమాచారం చాలా విలువైనది. ధన్యవాదాలు సార్

  • @nalinirajareddy1155
    @nalinirajareddy1155 Рік тому +3

    Good you touched the Mental Health Issues. There is lot of stigma even to talk about this topic. Coming from you, people may become more aware, and feel free to share and help themselves.

  • @Spiritual266
    @Spiritual266 Рік тому

    సూపర్ సార్ చాలా మంచి టాపిక్ తీసుకున్నారు చాలా మంచి నాలెడ్జ్ అందరికీ ఇచ్చారు థాంక్యూ సో మచ్
    మనకి నాలెడ్జ్ కోసం భావనశక్తి అనే బుక్ ఉందండి ఆ వీలైతే దాని గురించి తెలుసుకునే అందరికీ చెప్పడానికి ట్రై చేయండి చాలా అద్భుతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది భావన శక్తి బుక్కు చాలా బాగుంటుంది థాంక్యూ సార్🥰🥰

  • @sktunisha3056
    @sktunisha3056 Рік тому +15

    Sir nidhralo vache jerks gurinchi video cheyyandi sir naaku talAlo inka body ki kooda jerks vastunnayi sir daya chesi e vishayam gurinchi video cheyyandi sir eyes kooda twitching avutunnayi sir plz sir deenikenti solution 🙏🏻🙏🏻🙏🏻

    • @The_Stoic_AnimaL
      @The_Stoic_AnimaL Рік тому

      It is called the hypnic jerk when you are falling into sleep brain recognise as you are dying so brain sends a jerk to wake you up that’s it . Nothing to worry. If you are having jerk during day time then meet your neurologist .

    • @grace29.joseph
      @grace29.joseph Рік тому

      Hypnic jerks antaamu ..70 %natural .eat in time study sleep have an daily exercise atleast two kinds. and meditate 15 mins in the morning..u can avoid those jerks naturally

  • @boggarapukrishnamurthy9662
    @boggarapukrishnamurthy9662 Рік тому

    సర్ నమస్తే..presenting, smartly , smoothly, xllently..
    Just a small suggestion sir.. Just rise ur head and face us
    so that we see U n feel more attached to U ..

  • @RR-kv1zj
    @RR-kv1zj Рік тому +3

    Very nice topic covered, how do we control thinking during sleep. Unable to come out of stress

  • @madhaviduggisetty5677
    @madhaviduggisetty5677 Рік тому

    మాకు చాలా మంచి విషయాలు చెబుతున్నారు. దేవుడు మాకు ఇచ్చిన వరం మీరు.

  • @vijayk6743
    @vijayk6743 Рік тому +5

    Ravikanth garu, you mentioned gastric issues related to psychological stress.. Can you please explain on this.?

  • @satyam7991
    @satyam7991 Рік тому

    మీలాంటి మంచి డాక్టర్ ను....
    నేను ఎక్కడ చూడలేదు సార్.....
    మీతల్లి తండ్రులకు....
    నా పాధభి వందనం సార్... 🙏🙏.

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Рік тому +4

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 Рік тому

    Thank you DR గారు మీ ప్రతి మెసేజ్ చాలా హెల్ఫ్ఫుల్ గా ఉన్నాయి, Doctor అవసరం లేకుండా జాగ్రత్త పడేలా ఆరోగ్యం కాపాడు కునీలా వున్నాయ్

  • @babyinarmsvij9586
    @babyinarmsvij9586 Рік тому +4

    Cancer symptoms gurunchi cheppandi avagahana lekonda last stage daka velltunaru screening tests prathi hospital lo pettali sir liver vaccine,hpv vaccine gurunchi avagahana kaliginchali preventive foods gurunchi kuda avagahana kaliginchali plz e issue meda videos cheyandi

  • @BNMURTHY69
    @BNMURTHY69 Рік тому

    గురువు garu inni చెప్పారు. సింపుల్ గా ఒక్కటే చెప్పకుండా... ఇప్పుడు ఏమీ చెయ్యాలి చెప్పండి సింపుల్ గా ఒక్క ముక్కలో డాక్టర్ గారూ 🙏

  • @vinayvenkata6284
    @vinayvenkata6284 Рік тому +4

    దైవసమానులు 🙏

  • @lakshmirokalla8609
    @lakshmirokalla8609 Рік тому +2

    చాలా మంచి విషయాలు చెప్పారు.. ధన్యవాదాలు డాక్టర్ గారు..🙏🙏🙏 నేను మెడికల్ లో, ఉండి కూడా నాకు ఈ విషయం తెలీదు.. డాక్టరు గారు..

  • @umflorence5529
    @umflorence5529 Рік тому +6

    Thank you so very much doctor for sharing the most valuable and the most essential exercise for everyone to lead healthiest life.

  • @mounikanama6515
    @mounikanama6515 Рік тому

    Sir.... Meeelanti Vallu present generation ki Chala Chala avasaram sir... Meeru appudu navvuthu happy ga undi mee matalatho andharini healthy ga unchalani aaa ammavarini korukuntunna sir

  • @kalagotlakhasim0264
    @kalagotlakhasim0264 Рік тому +3

    నేను ఈ మధ్య one month gaa అలా చేసి నాకున్న ఒక problem ని తగ్గించుకోగలిగాను నిజంగా అద్భుతం డాక్టర్ గారు.🙏🙏🙏

  • @rsuryaprasad
    @rsuryaprasad 10 місяців тому

    ధన్యవాదాలు సర్. చాలా బాగా చెప్పారు. చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్.🙏

  • @gadigalasai6162
    @gadigalasai6162 Рік тому +6

    ఆరోగ్యమే మహాభాగ్యము 🙏

  • @Princes701
    @Princes701 Рік тому +1

    Very great messages to me annayya TQ sooooo much meeru oka doctor possition lo undi ilaaa free ga prathi vedio clear ga explain chesthunnaru love u soo much meeru life long happy ga undali Mee voice vinte chalaaa happy ga untudhi day 🤝🥰

  • @SurabhiKunj
    @SurabhiKunj Рік тому +5

    గీత భాగవత రామాయణాది గ్రంధాలు బాల్య వయసు నుండి పాఠ్యాంశాలుగా బోధించి నట్లు అయితే ఇలాంటి సమస్య అంటే మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు

  • @anilkumarmasanifanclub
    @anilkumarmasanifanclub 5 місяців тому

    Mee same hero la cutega unnaru Mee smile amazing 😊😊 Hero s actions chestaru but meeru chala natural ga oka family members kuda Ila chepparu so grate

  • @kirankumar9402
    @kirankumar9402 Рік тому

    Sir.... Nenu mi vedios chusthunnapati nundi na health lo without medicine chala change vachindhi, main ga e vedio lo naku sambandinchina problem ki solution dorkindhi sir. miku padhabhivandhanam

  • @jkamala5005
    @jkamala5005 Рік тому

    Mi prati vedio oka Aanimuthyam la unnai doctor garu..!
    Mi smily face tho miru cheppe valuable words vinte ma minds relax aipotai..

  • @MdRafi-fe5bd
    @MdRafi-fe5bd Рік тому +1

    మీరు సూపర్ సిర్. ఇంతవరకు ఏ డాక్టర్ క్లియర్ గా చెప్పలేదు 👍👍👍👍

  • @dispelDarkness_21
    @dispelDarkness_21 4 місяці тому

    I think positive affirmations will solve psychological problems. Thanks for the intro.

  • @ramakrishna1008
    @ramakrishna1008 Рік тому

    Sir meeru oka doctor ga & UA-camr ga, rendu chethula sampadisthunnaru...kabatti happy ga unnaru... motivation videos chesthunnaru...anadri situation ala undadu sir😢

  • @vamsinaidu4741
    @vamsinaidu4741 Рік тому +1

    Good idea, daily give some time to think about what makes you happy other than daily activities.

  • @AllisWell10564
    @AllisWell10564 Рік тому

    నాది ఒక opinion అండి, I mean నేను follow అయ్యేది, మన సంగతి మనం చూసుకుని వేరొకరి విషయాలలో involve అవ్వటం ఇలాంటివి తగ్గిస్తే సగం ప్రశాంతంగా ఉంటాము, ముందర మన గురించి ఎవరు ఎమన్నా మనసుకి తీసుకో కూడదు చెవితో ఆపేయాలి ఎందుకంటే మనమేంటో మనకే తెలుస్తుంది, ఎవరైనా అడిగి నప్పుడు సహాయం చేయటం చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏🙏

  • @yogatraining4915
    @yogatraining4915 Рік тому

    Sir, I am sekhar,68y.ears.meeru చిరునవ్వతో మనసికసంతోసం గురించి చెప్పారు.అదే విధంగా మీరు శృంగార ము ,అందులోని మెరిట్స్,and di merits గురుంచి వీడియో ల. ద్వారా చెప్పాలని కోరుచున్నాము

  • @vijayarani755
    @vijayarani755 Рік тому

    Dr.Ravikomth garu meeru chepthunna topics vintunte manasuku chala prasanthamga anipistundhi. mi smail chala baguntundhi .

  • @gnanipuvvada8597
    @gnanipuvvada8597 10 місяців тому

    Thanks Doctor garu for sharing very valuable and useful information shared today. this CBT is required for everyone in present days.

  • @abudhabimuchatlu2504
    @abudhabimuchatlu2504 Рік тому +1

    అన్నయ్య మిమ్మల్ని ఒకసారి కలవాలి
    Next ఇండియా వచ్చినప్పుడు కలుస్తాను. దయచేసి సమయం ఇవ్వండి. And మీరు మీ MBBS classmates గురించి, మీ కాలేజ్ లో జరిగిన మంచి మంచి విషయాలపై వీడియో చేయండి

  • @ramarao5773
    @ramarao5773 Рік тому

    డాక్టర్ గారూ చాలా మంచి విషయాలు చెబుతున్నారు thank you sir

  • @SavithriGudipudi
    @SavithriGudipudi 5 місяців тому

    అద్భుతమైన డాక్టర్

  • @caaspirant-02
    @caaspirant-02 Рік тому

    your smile is a medicine doctor,chala stress lo unna kuda me videos chustha. wrong perspective lo chepaled nenu meelo sagam age untadi naku

  • @tadi.dhanalakshmitadi.dhan227
    @tadi.dhanalakshmitadi.dhan227 10 місяців тому

    చాలా చాలా సంతోషంగా వుంది డాక్టర్. 👌❤️❤️❤️

  • @naturelover5261
    @naturelover5261 Рік тому

    Really Good Doctor and I proud you are belongs to an Andhra Pradesh.

  • @sujathaamenamenamenpilli3352

    నమస్తే రవి గారు చేతులు తిమ్మిరి గా ఉంటుంది రెండు చేతులు సార్ ఏదైనా సలహా ఇవ్వాలని కోరుతున్నానండి Thankyou 7:52