ఒరిస్సాలో పొలంకొంటున్నారా!అయితే జాగ్రత్త!

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠​⁠​⁠​⁠​⁠‪@telugubatasari3056‬ ​⁠ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో నా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
    9866060337

КОМЕНТАРІ • 61

  • @telugubatasari3056
    @telugubatasari3056  Місяць тому +17

    ఒరిస్సాలో పొలం కొనాలనుకుంటున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఈ వీడియో చేయటం జరిగింది!
    ఒరిస్సాలోపొలాలు కొనాలనుకుంటున్నవారు ఏమీ నిరుత్సాహ పడనక్కరలేదు.వెదికితే మంచిపొలాలకు కొదవలేదు.అందరూ బాగుండాలి అందులో మనముండాలి!🙏☺️

    • @srinivasaraovangala6271
      @srinivasaraovangala6271 Місяць тому +1

      సార్ మీ ఫోన నంబర్ పెట్టండి సార్

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +1

      @@srinivasaraovangala6271 please check the description!🙏

    • @Psravp
      @Psravp 21 день тому

      మేము TITLAGHAR నుండి 15 కిమీ ధూరం lo chusamu

  • @asurabhi7780
    @asurabhi7780 Місяць тому +4

    అద్భుతంగా చెప్పారు సార్.

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +1

      @@asurabhi7780 ధన్యవాదాలండీ!🤝🙏

  • @user-vn5xi5hf1q
    @user-vn5xi5hf1q Місяць тому +3

    Thanks for your valuable feedback

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Місяць тому +1

    Good Impression
    Selaraes Kastallu Clear Clarity
    Ku Hat's Up 🤳

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju Місяць тому +4

    ఓపిక,ఓర్పు,నేర్పు ఒరిస్సాలో భూమికొనే వారికి వుండాలి లీగల్ నాలెడ్జ్ అవసరం మిత్రమా

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +1

      అవునండీ ఖచ్చితంగా!🙏

  • @user-sw6bd2ez8e
    @user-sw6bd2ez8e Місяць тому +2

    Good report sir... All the best SC ST land problem

  • @kundikishore
    @kundikishore Місяць тому +1

    Thanks for sharing valuable information sir 🙏

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 Місяць тому +3

    గుడ్ అడ్వైస్

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 Місяць тому +5

    కొనవద్దు, మనమే చౌక అని కొనడానికి వెళితే, అక్కడ కూడా డబ్బులు ఉండి కొనే వారు వున్నారు, దూరపు కొండలు నునుపు, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో కూడా 5 lacs వరకు దొరుకుతున్నాయి, మీరు 2 నెలలు బట్టి తిరిగారు west orissa అంతా, laungage రావాలి, orissa లో మనలాగే richest persons వున్నారు అని గ్రహించండి, 2 or 3 lacs వస్తే అక్కడ people కొంటారు, house sites అయితే chinna bits కాబట్టి ప్రాబ్లెమ్ ఉండదు, ఎక్కడి వారు ఆ దగ్గర్లో కొనుక్కోవడం మంచిది, ఒక జిల్లా నుండి మరో జిల్లాకి పోయిన future లో కష్టమే.

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      ఈ రోజుల్లో బ్రతుతెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. తప్పేమీకాదు. డబ్బులుండీ వాళ్ళు కొనట్లేదని మీరనుకుంటున్నారు. అది నిజమో కాదో తెలియదు యిప్పడు కొందామంటే వాళ్ళక్కూడా మన వాళ్ళతో పోటీపడుతున్నారు. యిక బాషంటారా అది పెద్దకష్టమేమీ కాదు. నేను తిరిగింది వేస్ట్ అని నేను అనుకోవట్లేదు. పొలాల విషయంలో నిదానమే ప్రదానం!🙏

    • @srinivasaraonowpada4179
      @srinivasaraonowpada4179 Місяць тому

      @@telugubatasari3056 waste కాదు, west side ఒరిస్సా అని పెట్టాను message లో

  • @bhaskararaovanka9044
    @bhaskararaovanka9044 Місяць тому +1

    Thankyousir

  • @vasanasrinivasarao8242
    @vasanasrinivasarao8242 Місяць тому +2

    One accara. Antavuntadi sir

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      Starting 4lakhs!

    • @venkateshdanda6503
      @venkateshdanda6503 Місяць тому +1

      ​@@telugubatasari3056 4lakhs vaatiki water facility bane untundaa?

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      @@venkateshdanda6503 konni chotla vuntundhi konni chotla borlu vesukovali!🙏

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye Місяць тому +3

    మీరు వుంన్న లోకేషన్ మన కోనసిమ లా వుంది బాబాయ్

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +2

      @@Brand-Bullabaye కరెక్ట్ మీరు చెప్పింది నిజం! నల్లజర్ల భీమడోలు రోడ్ లొకేషన్ బాగుందని వీడియో అక్కడ తీశాం! యుఆర్ గ్రేట్!💐👍

    • @Brand-Bullabaye
      @Brand-Bullabaye Місяць тому +1

      @@telugubatasari3056 బాగుంది

  • @ramakrishnaraavi1046
    @ramakrishnaraavi1046 Місяць тому +1

    Agency act Vunda akkada cheppaledu

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      మరి అదే కదా చెప్పేది వీడియోలో!🤝

  • @deepthistudio383
    @deepthistudio383 Місяць тому +1

    ఎకరం ఎంత అక్కడ

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 Місяць тому +1

    Polam konamdi sir memu kontamu From NDD

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +1

      తప్పనిసరిగా! ధన్యవాదాలండీ!

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 Місяць тому +1

    🙏 like from Karnataka

  • @RamPrasad-ir9jv
    @RamPrasad-ir9jv Місяць тому

    Aapurare vallni brathaka nivvandi

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      Valla brathitheruvukemee ibbandhi nuvvemee vallagurinchi bengettukoni arogyam paduchesukoku!😉

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 Місяць тому +3

    మీరు ఏ ఊరునుండి.. వెనుక పామోయిల్.. కనిపిస్తుంది..

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +1

      @@seshukumarbaisetti8808 video location Dubacharla naadi Nidadavolu!

  • @ChennareddyGorla
    @ChennareddyGorla Місяць тому +1

    Baskar garu meeru konnara

  • @rajabhaktulasriivas1687
    @rajabhaktulasriivas1687 Місяць тому +1

    Very. Risky. Positions. In. Orissa. Lands.be.alert.carefully.👆👍👍

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      మనిషి జీవితమే రిస్క్ ! రిస్క్ లేనిదెక్కడ!”అగాధమౌదలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాలమరుగున దాగి సుఖమున్నదిలే” అన్నాడు మహాకవి శ్రీశ్రీ కష్టపడితేనే ఫలితం దక్కుతుంది!🤘

  • @RamPrasad-ir9jv
    @RamPrasad-ir9jv Місяць тому

    Valla bumini dobbakandi

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому +2

      Manamantha velli kona batte vallaki adananga unna polalaku manchi retlu vastunnai! Dobbichikovataniki vellemee manalaga pichinayyallu kadu !

  • @giridhar5619
    @giridhar5619 Місяць тому +1

    అమాయకులు ఎక్కడ ఉంటే అక్కడ కు పోతారు ఛీ

    • @telugubatasari3056
      @telugubatasari3056  Місяць тому

      అంటే యిక్కడి వాళ్ళంతా మాయగాళ్ళేనా?🤔

    • @giridhar5619
      @giridhar5619 Місяць тому

      Bro backword anukunte akkdiki poyi business chese oka kulam undi

    • @BujjiSurapaneni
      @BujjiSurapaneni Місяць тому

      ​@@giridhar5619యే కులం చెప్పండి.. భూమి వ్యాపారం చేసే కులం ఒకటుందని తెలియదు

    • @narendranathtatini230
      @narendranathtatini230 Місяць тому +1

      Nee Kuram vallemi chestuntaru

  • @srisrinivasa819
    @srisrinivasa819 Місяць тому

    Chay bongulo information undi

  • @kpreddy8393
    @kpreddy8393 Місяць тому +1

    Mee native place cheppandi ,

  • @mbapuji256
    @mbapuji256 Місяць тому +1

    Hello Bhaskar MI phone number patterns