Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
Вставка
- Опубліковано 5 лют 2025
- పంట దిగుబడిలో పొటాషియం పాత్ర? ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి? పొటాష్ లో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి ధరలు ఎలా ఉంటాయనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కోరమాండల్ క్రాప్ అడ్వయిజర్ భూ శంకర్ గారు పొటాష్ ప్రాధాన్యతతోపాటు.. గ్రోమోర్ భూ ఔషద్ గురించి సైతం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
#RythuBadi #రైతుబడి #organicpotash
అన్నా మీరు గ్రోమోర్ ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది.
మీ వీడియో చూసి గ్రమోర్ భూ ఔషాద్ మేము 8 ఎకరాలకు వడము చాలా బాగుంది రిజల్ట్ థాంక్స్ సిర్
అన్న వరిలో దుక్కి నుండి చివరి వరకు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా ఒక వీడియో చేయండి అన్న . ఏ టైమ్ లో ఏ ఎరువులు వేసుకోవాలి వాటిలో ఏం ఏం కలుపుకోవాలి అనేది కొంచం వివరంగా వీడియో చేస్తే ఎంతో మంది యువ రైతులకు ఉపయోగపడుతుంది అన్న .మీ నుండి వీడియో వస్తుంది అని ఆశీస్తూ మిమ్మల్ని మీ వీడియోలను అభిమానించే ఓ రైతు బిడ్డ .
anna chowdu polam lo modati nunchi elanti fertilizers vadali
నమస్తే రాజేందర్ రెడ్డి గారు...మీ వీడియోస్ చాల బాగుంటాయి
.
మన తెలుగు రాష్ట్రాలలో ఎరువుల వాడకం ఎక్కువ. రైతులు ఎక్కువ ఎరువులు వేసి భూసారం ని కోల్పోతున్నారు. ప్రతి పంట కు వేయవలసిన ఎరువులు వివరాలను సంబంధిత శాస్త్రవేత్తల, నిపుణుల సలహాల తో వివరించగలరని మనవి.
Thank you so much sir. You have given very valuable and needful information to the farmers
Potassium gurinchi chala bags cheppyaru congrats
కలెక్టర్ కావచ్చే బ్రదర్ మీరు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐
e sari nenu vadutunna bhoo aushad thks for your vedio
Rajendar reddy garu chala baaga explain chestaru 😅
ధన్యవాదాలు భరత్ గారు🎉🎉🎉
మన గ్రమోర్ ప్రొడక్ట్స్ ను బాగానే ప్రమోట్ చేసారు
Pradhana, sukshma, and sthula poshakala meda video cheyyandi sir, eppudu Ela,ekkada with cost tho detailed ga video cheyyandi...... beginners chala wait chestunnam...
best analysis for public sri honest information
❤ supar Rajendar garu super Anna
Last time sir chepina F20 vadina result chala Baga undi
Anna adhi ekkada dorikindi
Ye pantaki vaadaru.
ఫొటోస్ వేసే సమయంలో ఫొటోస్ బదులు f20 మందు వాడవచ్చా
@@venkatesh_927 mana gromor center lo
@@ravikarthik6820 no potosh tho patu vadukovachu
It is very suitable for oilpalm crop and good yeilding alsoo
Anna e madhya vachhina araganic dap gurinchi oka vedeo cheyandi endukante organic anedi oka pedda business ipoindi rythulu kosam oka vedeo cheyandi please
యూరియా లో కలిపితే పచ్చిగా అవుతుంది. అరక కు పోసేటప్పుడు జారటం లేదు చాలా problem అవుతుంది
Bhoo aushad....nenu 3years nundi vaaduthunna....assalu karagadhu....pamta kotha ayipoyina tharvatha kuda alane untundhi....
పంట ఎలా ఉంటుంది.
పంట యేల వుంది చెప్పండి
వాడల వొద్దా replay yevandi
Avna result m untalada
జై జవాన్ జై కిసాన్🎉🎉🎉🎉🎉
Agriculture jobs kosam kuda videos petandi
Nice
Sir good sagition
మొదటి దఫా లో యూరియా తో కలిపి భూ ఔషధ్ వేసుకోవచ్చా అన్న...వీటితో పాటు పిలక గులకలు కలిపి వెయ్యొచ్చ ??
వస్తువు తయారు చేసినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో బ్యాగుపై ఖచ్చితంగా రాయాలి దాని పై రాష్ట్రాలేరు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది ఎందుకోసం రాయట్లేదు చెప్పడం కరెక్ట్ కాదు అలా
థాంక్స్
అన్న ఎన్నో రోజుల నుంచి ఈ mop వాడుతున్నాం మరి ఇవ్వన్నీ ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంతే కధ అన్న😊
కాదు. తమ్మి
Ledu bro soil health plan this health bettr ga vundalante molasis potash better
Andhulo calcium magnesium sulphur vunnapudu adhi kuda chemical ithadhi kani organic ela ithadhi
VVvery nice 🥰 Jai kisaan 🌺🙏🌺
Ennirojulaku idhi pani chesthundhi maa maize 🌽 peesuthoduguthundhi ipuduvesukovachaa?
Molaka challina nappati nudi 30-nudi 60=rojula leka natu vesina ppatinuddi na cheppagalaru
బ్రదర్ ఒక ఎకరానికి ఒక దఫా ఎన్ని కిలోలు వేయాలి
నల్ల పోటాష్ పొలం లో ఎకరాకు ఎన్ని kgs వాడాలి చెప్పలేదు సార్ మీరు
Nono urea potash kalipi spray chesukovacha
Can we mix organic potash with urea and single super phosphate and apply as single dose for oil palm.
రాజేందర్ రెడ్డి గారు కి 🙏🙏🙏🙏
Kusumula gurunchi video chai bro seeds kavali
రాజేందర్ గారు వరిలో ,చివరి దమ్ములో వుసుకోవచ్చా అలాగే వోసుకొంటే 1acr ku ఎన్ని కేజీలు లో చెప్పగలరు దయచేసి
anna nano potash and nano urea gurinchi video cheyandi
50kg ల బ్యాగ్ ఒకేసారి వేయాల ఆర్గానిక్ పోటాష్, రెండుసార్లు వేస్తే 100kg లు అవుతుందిగా, అపుడు ధర 1920 రూపాయలు అవుతుంది ఎకరాకు.
ఏ పొటాష్ అయినా 2 సార్లు వేయాల్సిందే బ్రదర్
Chemical potash okkasarike 1800 avuthadhi ga bro Mari
కెమికల్ పోటాష్ ప్రస్తుత ధర 1550 రూపాయలు IPL వాళ్ళది, ఒక బస్తా రెండు సార్లు వేసుకోవాలి
@@nageshwarreddych ఒక బస్త 2 సార్లు వేసుకోవాలి కాదు బ్రదర్.2 సార్లు వేసుకోవాలి అది ల్యాండ్ విస్తీర్ణాన్ని బట్టి ఒక బస్థ సరిపోతదా లేకపోతే ఇంకొకటి తీసుకోవాలా చూడాలి
2ekara 50kg vasthundi mop potash one time sariopoddi 60days lopu oraginic is good but result slow ga untudhi
లిల్లీ పంటలో ఏ విదంగా ఉపయోగించలి
Hi anna, can you please make video on watermelon seeds extract meachine.
Anna bathai thota lo em em eruvulu vestaru a time lo vestaru, em em mandulu kodutharu a time lo kodutharu, a time lo cutting chestaru ela cutting chestaru information kavali anna
3 years complete aindi kani anukunnatha growth ledhu
Spry potash vadavacha
Anna oka small information . Maadhi sri satya sai district memu tag 24 ground nut 🥜 vesaamu ipudu 20 days aiendhi crop ki memu bhoo aushadh tho paatu urea kudaa kalipi veyachaa .
Bro bhoo aushad 1 acre ki 1 bag ayethea red potash one bag 2 acres ki vasthundi rate difference chala untundi ga
Aqua culture lo use chesukovacha
Good information
Then why Red Potash are importing although less benifits than organic Potash.
Fish tanks ki vaadavacha organic pottash ni
Oil fam ki vadavacha
Bhoo aushadh water lo kalipe mokka vadha veyacha
Water lo karugutunda drip dwara ivvavacha
Anna meeru bhoo Sankar kante meeru addanga akkavaga matladuthunnaru
Remaining Gromor products gurunchikuda cheppali...
Good information 👍
డైరీ ఫార్మింగ్ గురించి మంచి బుక్ పేరు చెప్పండి అన్న అందులో అన్ని వివలరాలు ఉండేది plese
బ్రదర్ దీనికన్నా ఏరీస్ కంపెనీ పోటాష్ బాగపని చేస్తున్నది ధర 1400 ఉంటుంది
Super anna
అవును మీరు ఈమధ్య లైవ్ వీడియో చేయట్లేదు రాజేందర్ రెడ్డి గారు 😊😊
త్వరలో చేస్తాము.
చాలా పెద్ద కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం
Anna raithulu adurkunttuna prablem carent chimelu ants anna bumilo akkada chusina evi vistarinchipoynay viti gurinchi oka video chey anna please
Potashiyam Ki badulu Ga jilledu dravanam upayoginchadi...........1.00 ku 20 kg la jilledu aaku(,tella jilledu or normal jilledu) ,10 litres aavu mutram ,and 185 litres water .....E moodu 200 litres dram lo vesi 3 rojulu muraga betti ...... 4 va rojuna vesukovali....... 1 week nilva vuntundhi
Organic Potashiyam Good
Sar photos ku pantta lo ea dasha lo veyuali telpagalru
Anna per acreku entha vadali cheppaledu
Beetroot lo yepudu veyali gromor bhu o
Andaru organic potash vadali ante production requirement meet avagalara asalu.
Arghanik potash watar lo poorthiga karuguthunda drop dvara akkinchadaniki
Secondary nutrition percentage ఎంత ఉంటుంది
Hi Anna naattu lo kavalisina arganik prodact unnaya anna reply anna
30 days ki bhoo aushadh varilo vadocha
Bhoo aushad+urea vesukovachha sir please reply sir
Organic potas+urea kalipi jamail ki vesinam 4 weeks ayina alage vundhi varshamlo kuda karagaledhu....only urea vesina 30minutes lo karigipoyindhi 😂😂😂😅
Hello, sir, regarding the Aug 17-19 exhibition in Nalgonda. The form is not opening for visitor pass booking. Can u kindly suggest any alternative. My father is a Lime farmer & regularly follows your channel information ,do reply kindly
హలో సార్ భూ శంకర్ గారు మేము భూ ఔషాద్ వాడుతున్నాము దీనిలో పోటాష్ తో పాటు CMS కూడా ఇందులో ఉంటుంది అని చెప్పారు ఎంత శాతం ఉంటుంది అని వివరించలేదు మేము తీసుకున్న భ్యాగు మీద కూడా ఎంత శాతం ఉంటుంది అని లేదు కొంచం వివరించండి సార్
బ్యాగు పై ఖచ్చితంగా రాయాలి ఎందుకు రాయడం లేదు
Sir Gromor bhoo aushad ekkada dorukutundi
Memu Hyderabad lo untamu
Mana Gromor center
NPK nu urealo kalipi challavachuna annagaru
నేను ఇది వేశాను యూరియా తో కలిపి వేస్తే మొత్తం మందు నీరులా మారుతుంది. ఎందువల్ల ఇది ఏమైనా డైరెక్ట గా వేయాలా..
Kalipina ventane challukovale koddi koddiga kalupukovale
నిజం చెప్పారు అన్నా మీరు ఇది గుడ్ ఇన్ఫర్మేషన్
Rajendergaru only gromor company leda vere companylo eeproduct labhisthunda cheppandi please
10.26.26. కట్ట ఆర్గానిక్ పొటాషియం కలిపి చదవచ్చా
Anna paspula vadu kovacha
Mokkajonna ku booaushad potash veyavacha ledda
Vari sagulo 1 acars ki Anni kgs vadali sir..
తెలుగు రైతు బడి. రాజేందర్ రెడ్డి గారుమరియు బూశంకర్ గారితో రైతుల కోసం పోటాష్ గురించి రైతులకు మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మీరు రైతుల కోసం శ్రమించి కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు కానీ ఈ వీడియో టేపులు రైతుల కోసం పూర్తి వివరాలు నా ఫోన్లో వీడియోను రైతు సోదరులకు అందించలేక పోయాను నాఫోన్లో.27.నిమిషాలు ఉన్న వీడియో కేవలం.11నిమిషాలు మాత్రమే డౌన్లోడ్ అయింది కావున రైతులకు అందించలేక పోయాను అందుకే నాకు చాలా బాధగా ఉంది క్షమించండి.🙏.
Bhoo aushad+f7 formula+urea vesukovachha
Calusim kuda Chloride ga
Anna cotton lo vacche gulabi pugru gurunchi cheppandi anna
I request all youtubers to create awareness aggressively on global warming. Everyday seeing cloudbursts and floods in one or other state.
Whats all this politics, entertainment if we are not going to be there?
This is everyone's responsibility.
మొదట విడతలో 15 రోజుల కి యూరియాలో పొటాష్ కలిపి వేయటం వల్ల ఏదైనా సమస్యలు ఉంటాయ
Undavu
❤❤❤
అన్న ఆర్గానిక్ పోటాష్ యూరియా తో కలిపితే వెంటనే కరుగుతుందా
Ledhu
అన్నగారు మామిడితోటలో ఎప్పుడు పొటాష్ వెయ్యాలి
బ్రదర్
మామిడి తోట( 2 ఇయర్స్ మొక్కలు )400 మొక్కలు ఉన్నవి, ఒక్కో చెట్టు కి ఎంత వెయ్యాలి
Pachapurugu povalante e mandu vadali
భూ ఔషధ ఫొటోస్ ఎన్నిసార్లు వెయ్యొచ్చు బ్యాగ్ ధర ఎంత
Sendriya Eruvulu
అరటి తోటలో వాడవచ్చునా sir
Haa bro
గ్రోమోర్ ప్రమోషన్ లాగా అనిపిస్తుంది సార్
అవును సార్. ప్రమోషనల్ వీడియో.
కంపెనీల ఉత్పత్తుల గురించి కూడా రైతులకు తెలియాలి.
వ్యాపారం చేస్తున్న సంస్థలకు కూడా ఉచితంగా పని చేయలేం కదా..
@@RythuBadi Agreed with your point Rajendra garu...
@@RythuBadi ఇప్పుడు a పొటాష్ వాడమని చెప్పుతారు brother
.? ఏది best ippudu chemical పొటాష్ na లేకుంటే bhu avushadh పొటాష్ naa
Bro
పసుపు కి వడచ్చ
ఏకరానీకి ఎన్ని బస్తాలు వరి కి వాడాలి
20 kgs
Bhoo aushad 1 acre ki 20 kg sarepodda
భూ ఔషధ లో యూరియా కల్పన