Telugu Batasari
Telugu Batasari
  • 328
  • 1 012 606
Singapore lo maya dweepam Sentosa island!
అందరికీ నమస్కారం! నా @telugubatasari3056 యూట్యూబ్ ఛానల్ కు మీఅందరికీ స్వాగతం !ప్రస్తుతం నేను సింగపూర్ లో మా కుమార్తె కుటుంబంతో కొంతకాలంపాటు గడపటానికి రావటం జరిగింది! యిక్కడ నేను చూసిన విశేషాలు తిరిగిన ప్రాంతాలు వీడియోల రూపంలో నా ఛానల్లో మీ అందరికీ అందుబాటులో వుంచుతున్నాను! దయచేసి నావీడియోలు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చెయ్యగలరు!🙏
Переглядів: 332

Відео

Merinabay yathra Singapore charithra!
Переглядів 479День тому
అందరికీ నమస్కారం! నా@telugubatasari3056 ​⁠ ​⁠ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం! ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది. యిక్కడ నేను చూసిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు మీరు నా​⁠ యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు! నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు!🙏ధన్యవాదాలు!🙏
Legoland Malasia !
Переглядів 114День тому
అందరికీ నమస్కారం! నా @telugubatasari3056 ​⁠ ​⁠ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం! ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది. యిక్కడ నేను చూసిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు మీరు నా​⁠ యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు! నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు!🙏ధన్యవాదాలు!🙏
సింగపూర్ సిగలో జ్యూవెల్!
Переглядів 18514 днів тому
అందరికీ నమస్కారం! నా @telugubatasari3056 ​⁠ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం! ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది. యిక్కడ నేను చూసిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు మీరు నా​⁠ యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు! నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు!🙏ధన్యవాదాలు!🙏
Gardens By The Bay (singapore) ఒక సాయంకాలం
Переглядів 21114 днів тому
అందరికీ నమస్కారం! నా @telugubatasari3056 యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం! ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది. యిక్కడ నేను చూసిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు మీరు నా@telugubatasari3056 యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు! నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు!🙏ధన్యవాదాలు!🙏
సింగపూర్ లో చికన్ పిజ్జా!
Переглядів 5914 днів тому
అందరికీ నమస్కారం!🙏నా​⁠@telugubatasari3056 ​⁠​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లోనాప్రయాణాలు ,చారిత్రకప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు, పచ్చనిపంటపొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏 99631 75337 ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలంపాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి ...
సింగపూర్ (కుసు ఐలాండ్) విహారయాత్ర!
Переглядів 28121 день тому
అందరికీ నమస్కారం!🙏నా@telugubatasari3056 ​⁠​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లోనాప్రయాణాలు ,చారిత్రకప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు, పచ్చనిపంటపొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏 99631 75337 ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలంపాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రా...
అడవిలో అబ్జర్వేషన్ టవర్!
Переглядів 18021 день тому
అందరికీ నమస్కారం! ప్రస్తుతం నేను కొంతకాలం పాటు మాకుమార్తె కుటుంబంతో గడపటానికి సింగపూర్ రావడం జరిగింది ! యిక్కడ నేను చూసిన తిరిగిన ప్రాంతాలు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను! నాయీ వీడియోలుమీకునచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించగలరు!🙏 #singapore #traveller #ytshorts #telugubatasari #country #tourist,
సింగపూర్ అందాలు జైంట్ వీల్ పైనుండి !
Переглядів 19421 день тому
సింగపూర్ అందాలు జైంట్ వీల్ పైనుండి !
సింగపూర్ గురించి నమ్మలేనినిజాలు!
Переглядів 14028 днів тому
సింగపూర్ గురించి నమ్మలేనినిజాలు!
సింగపూర్ లో చిన్నారి సహస్ర పుట్టినరోజు వేడుక!
Переглядів 148Місяць тому
సింగపూర్ లో చిన్నారి సహస్ర పుట్టినరోజు వేడుక!
సింగపూర్ రెస్టారెంట్ లో భోజనం!
Переглядів 246Місяць тому
సింగపూర్ రెస్టారెంట్ లో భోజనం!
సింగపూర్ భూగర్భరైలులో ఆర్చిడ్ టూరిస్ట్ ప్రాంతానికి!
Переглядів 163Місяць тому
సింగపూర్ భూగర్భరైలులో ఆర్చిడ్ టూరిస్ట్ ప్రాంతానికి!
“తెలుగుబాటసారి” యింట హనుమాన్ చాలీసా పారాయణం!
Переглядів 295Місяць тому
“తెలుగుబాటసారి” యింట హనుమాన్ చాలీసా పారాయణం!
సింగపూర్ చిట్టడవిలో చిన్నారులతో వనవిహారం!
Переглядів 192Місяць тому
సింగపూర్ చిట్టడవిలో చిన్నారులతో వనవిహారం!
ఒరిస్సాపొలాల నుండి సింగపూర్ దేశం!
Переглядів 106Місяць тому
ఒరిస్సాపొలాల నుండి సింగపూర్ దేశం!
విమానంలో నా సింగపూర్ ప్రయాణం!
Переглядів 272Місяць тому
విమానంలో నా సింగపూర్ ప్రయాణం!
“తెలుగుబాటసారి” సింగపూర్ పయనం!
Переглядів 112Місяць тому
“తెలుగుబాటసారి” సింగపూర్ పయనం!
చిన్ననాటిస్నేహితుల మహాసమ్మేళనంలో “తెలుగుబాటసారి”
Переглядів 593Місяць тому
చిన్ననాటిస్నేహితుల మహాసమ్మేళనంలో “తెలుగుబాటసారి”
నేనెందుకు వీడియోలు పెట్టటంలేదు? ఒరిస్సాలోఅమ్మకానికున్న చవక పొలాలు!
Переглядів 5 тис.2 місяці тому
నేనెందుకు వీడియోలు పెట్టటంలేదు? ఒరిస్సాలోఅమ్మకానికున్న చవక పొలాలు!
రైతుబడి(సదస్సు) కి తెలుగుబాటసారి!
Переглядів 3,2 тис.3 місяці тому
రైతుబడి(సదస్సు) కి తెలుగుబాటసారి!
కొడుకు కోడలితో పొలాల కోసం!
Переглядів 2,1 тис.4 місяці тому
కొడుకు కోడలితో పొలాల కోసం!
ఫలసాయమందించే పంటభూములు!
Переглядів 3,3 тис.4 місяці тому
ఫలసాయమందించే పంటభూములు!
మన జిల్లాలో మంచిపొలాలు!
Переглядів 8 тис.4 місяці тому
మన జిల్లాలో మంచిపొలాలు!
ఒరిస్సా లో పొలం కొనుగోలు వాయిదా?
Переглядів 6 тис.4 місяці тому
ఒరిస్సా లో పొలం కొనుగోలు వాయిదా?
మా తోట పరిచయం!
Переглядів 1,7 тис.5 місяців тому
మా తోట పరిచయం!
మూడు రాష్ట్రాల జీవనాడి తుంగభద్రానది
Переглядів 1,7 тис.5 місяців тому
మూడు రాష్ట్రాల జీవనాడి తుంగభద్రానది
మహా శివుడు కొలువుండే విరూపాక్ష దేవాలయం!
Переглядів 4625 місяців тому
మహా శివుడు కొలువుండే విరూపాక్ష దేవాలయం!
చరిత్రలో చెరిగిపోని విజయనగర సామ్యాజ్య వైభవం!
Переглядів 8 тис.5 місяців тому
చరిత్రలో చెరిగిపోని విజయనగర సామ్యాజ్య వైభవం!
పొట్టచేత పట్టి తుంగభద్ర చేరిన తెలుగురైతు!
Переглядів 6 тис.5 місяців тому
పొట్టచేత పట్టి తుంగభద్ర చేరిన తెలుగురైతు!

КОМЕНТАРІ

  • @chgiri5525
    @chgiri5525 3 дні тому

    ❤ superb for history of singapore go ahead undi

  • @satyanarayanasatyanarayana3710
    @satyanarayanasatyanarayana3710 6 днів тому

    Nice

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 6 днів тому

    Hi Bhaskar rao garu namaste 🙏

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 10 днів тому

    మాకందుకు సింగపూర్, డబ్బునారాజ్యం,మలయా భాష ఏమిటి. 👍

    • @telugubatasari3056
      @telugubatasari3056 10 днів тому

      అవకాశం వున్నపుడు అన్నీచూడాలి ! చూపించాలి ! తెలుసుకోవాలి! అప్పుడే మనం మనం ఎక్కడ వున్నామో తెలుస్తుంది ! మలేసియా వారు మాట్లాడే భాషను “మలయ్” అంటారు! ధన్యవాదాలు!🙏

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 10 днів тому

    Babai, camera slow ga move Cheyandi, mee video chooste black and white cinema lo flash back scene lo rings choosina anubhuthi kaluguthondi

    • @telugubatasari3056
      @telugubatasari3056 10 днів тому

      నా వీడియో చూసి లోపాలుతెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు!🙏 మేము మెర్లైన్ దగ్గరకు వెళ్ళేసరికి చీకటి పడింది దాంతో వీడియో క్లారిటీ తగ్గింది. మరోసారి అలా జరక్కుండా చూస్కుంటా థాంక్యూ!🙏

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 10 днів тому

    బాసి బాగున్నారా 👌మనకి ఎందుకు క్యాసినో

    • @telugubatasari3056
      @telugubatasari3056 10 днів тому

      బాగున్నా బూసీ మీరు బాగున్నారా!క్యాసినే వద్దనేకదా వెళ్ళలేదు!🌹🙏

  • @satyanarayanasatyanarayana3710
    @satyanarayanasatyanarayana3710 10 днів тому

    Nice

  • @narasimhamurthyvakalapudi3485
    @narasimhamurthyvakalapudi3485 12 днів тому

    Super ra ni explain

  • @RupaPeddiReddy
    @RupaPeddiReddy 12 днів тому

    సార్ నమస్కారం సార్ బాగున్నారా మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వ్యక్తిని సార్ కర్ణాటక వ్యవసాయ భూములు మల్ల ఎప్పుడు చూపిస్తారు సార్ నమస్తే సార్ హ్యాపీ జర్నీ

    • @telugubatasari3056
      @telugubatasari3056 12 днів тому

      మీ అభిమానానికి మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను! ప్రస్తుతం కర్నాటక ప్రోగ్రాం ఏమీ లేదండి! మీరేమన్నా కర్నాటకలో పొలం కొనాలనుకుంటున్నారా?

  • @satyanarayanasatyanarayana3710
    @satyanarayanasatyanarayana3710 12 днів тому

    Nice

  • @RupaPeddiReddy
    @RupaPeddiReddy 13 днів тому

    సార్ బాగున్నారా సార్ ఎక్కడున్నారు మీరు బాగుండాలి సార్ సింగపూర్ నుంచి ఎప్పుడొస్తున్నారు సార్ ఊరికి మల్ల వ్యవసాయ భూములు మల్ల ఎప్పుడు చూపిస్తున్నారు సార్ నమస్తే సార్ హ్యాపీ జర్నీ

    • @telugubatasari3056
      @telugubatasari3056 12 днів тому

      ధన్యవాదాలండీ మీ అభిమానానికి!🙏 యిండియా త్వరలోనే వస్తున్నా!

  • @KrishnaKumar-lj3md
    @KrishnaKumar-lj3md 13 днів тому

    Your addressing is so informative and good.

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 13 днів тому

    Hi Bhaskar rao garu namaste 🙏

  • @Moksvarsh
    @Moksvarsh 13 днів тому

    Super undi bro

  • @DhanalaxmiBarri
    @DhanalaxmiBarri 13 днів тому

    🙏👌

  • @satyanarayanasatyanarayana3710
    @satyanarayanasatyanarayana3710 14 днів тому

    Nice

  • @RupaPeddiReddy
    @RupaPeddiReddy 17 днів тому

    సార్ నమస్తే సార్ నీకు నేను పెద్ద అభిమాని సార్ వ్యవసాయం భూములు వీడియోలు తీయడం లేదు ఎందుకు సార్ సింగపూర్ నుంచి ఎప్పుడొస్తున్నారు సార్ మల్ల మల్ల వీడియోలు తీయండి సార్

    • @telugubatasari3056
      @telugubatasari3056 17 днів тому

      ధన్యవాదాలండీ!🙏 త్వరలోనే నేను సింగపూర్ నుండి వస్తున్నా రాగావే వ్యవసాయభూముల వీడియోలు మీముందుకు తీసుకువస్తానండి!🙏

  • @RamRajnews9
    @RamRajnews9 17 днів тому

    Hyderabad metro station lo kuda unnai

    • @telugubatasari3056
      @telugubatasari3056 17 днів тому

      Ohh !great andi ! nenu metro train travel chesanu kani observe cheyyaledu!🙏

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 17 днів тому

    Hi Bhaskar rao garu namaste

  • @vdora2000
    @vdora2000 18 днів тому

    బావుందయ్యా నీ అబ్జర్వేటరీ టూర్

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 18 днів тому

    Hi Bhaskar rao garu

  • @telugubatasari3056
    @telugubatasari3056 19 днів тому

    అందరికీ నమస్కారం! నా @telugubatasari​⁠ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం! ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది. యిక్కడ నేను చూసిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు మీరు నా​⁠ యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు! నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు!🙏ధన్యవాదాలు!🙏

  • @chiruy8128
    @chiruy8128 21 день тому

    Nice🎉

  • @telugubatasari3056
    @telugubatasari3056 21 день тому

    ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలంపాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది! సింగపూర్ దేశం చూపిస్తూ నానుండి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. తప్పనిసరిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయగలరు!🙏

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 23 дні тому

    Hi Bhaskar rao garu namaste 🙏

  • @krishnareddy4855
    @krishnareddy4855 23 дні тому

    మంచి ప్రదేశం చూపెట్టారు. థాంక్యూ సర్.

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 24 дні тому

    Hi Bhaskar rao garu namaste 🙏

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 25 днів тому

    I am getting inspiration by watching your videos, Mr Babai...

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 25 днів тому

    Hi Bhaskar rao garu namaste

  • @telugubatasari3056
    @telugubatasari3056 25 днів тому

    అందరికీ నమస్కారం! ప్రస్తుతం నేను కొంతకాలం పాటు మాకుమార్తె కుటుంబంతో గడపటానికి సింగపూర్ రావడం జరిగింది ! యిక్కడ నేను చూసిన తిరిగిన ప్రాంతాలు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను! నాయీ వీడియోలుమీకునచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించగలరు!🙏 యిక్కడ మీరు చూసిన అటవీప్రాంతం మాకుమార్తెయింటికి అతిసమీపంలోవుంది అక్కడకు నేను రోజూ వాకింగ్ కోసం వెళ్తూంటాను అక్కడేవున్నటువంటి అబ్జర్వేషన్ టవర్ గురించి ఆ అడవి గురించి తెలియజేస్తూ చేసిన వీడియో యిది! చూసి ఎంజాయ్ చెయ్యగలరు!🙏

  • @DhanalaxmiBarri
    @DhanalaxmiBarri 26 днів тому

    👌👌👌

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 26 днів тому

    శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని మా శ్రీకాకుళం ఘంటసాల మండలం కృష్ణాజిల్లాలో కాకీళేశ్వర స్వామి గుడి మండపంలో రాశారు❤❤ శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు దేవాలయం❤❤

    • @telugubatasari3056
      @telugubatasari3056 26 днів тому

      @@kvanjaneyulanjaneyulukv7587 మంచి యిన్ఫర్మేషన్!

  • @satyanarayanasatyanarayana3710
    @satyanarayanasatyanarayana3710 26 днів тому

    Nice

  • @shobharani4997
    @shobharani4997 26 днів тому

    🎉

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 27 днів тому

    👌👌

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 27 днів тому

    Hi Bhaskar rao garu

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 28 днів тому

    సింగపూర్ లో కూర్చుని మాత్రం ఏర్పాట్లు ఉన్నాయి మా హైదరాబాదులో పడుకోడానికి కూడా ఉన్నాయి😂😂 జె ఎన్ టి యు🎉 బస్ స్టాప్ లో అప్పుడప్పుడు స్వీదా తీరుతాను🎉 మీరు నమ్మకపోతే మా బస్టాండ్ ఫోటో తీసి పెడతాను చూడండి

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 29 днів тому

    Hi Bhaskar rao garu namaste

  • @yvnsraoyallabandi6308
    @yvnsraoyallabandi6308 29 днів тому

    🤝bhaskar, singapur గురించి బాగచ్చెప్పావు. ఇంకా నీ నుండి మరిన్ని విషయాలు సి గాపూర్ గురించి తెలిసి కోవాలనుకుంటున్నము. ధన్య వాదాలు 🤝👍

  • @bravosavo29
    @bravosavo29 29 днів тому

    Uncle walking chesina taruvaata...aa paaaruu anii vocchey modati pittu enta relaxing gaa untundi kada....mee lo enta mandi same feeling....😂😂😂😂😂

  • @myneniprabhakar8039
    @myneniprabhakar8039 29 днів тому

    Nice sir, me batasari orisa Telugu video s chala bagunyi, orisa lo Telugu mediator numbers chappara sir

    • @telugubatasari3056
      @telugubatasari3056 29 днів тому

      @@myneniprabhakar8039 చాలా థాంక్సండీ!

    • @telugubatasari3056
      @telugubatasari3056 29 днів тому

      @@myneniprabhakar8039 బరగడలో వుంటారు శ్రీను గారు 9439685555 ఆయనకు ఫోన్ చెయ్యండి మీకు మంచి పొలం చూపిస్తారు!🤝

  • @telugubatasari3056
    @telugubatasari3056 29 днів тому

    ప్రస్తుతం నేను సింగపూర్ లో కొంతకాలంపాటు మా కుమార్తె కుటుంబంతో గడపటానికి రావటం జరిగింది! సింగపూర్ దేశం చూపిస్తూ నానుండి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. తప్పనిసరిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయగలరు!🙏

  • @myneniprabhakar8039
    @myneniprabhakar8039 29 днів тому

    Sir me video s chala bagunyi me proper Eekkada sir❤❤

    • @telugubatasari3056
      @telugubatasari3056 29 днів тому

      థాంక్సండీ! మాది నిడదవోలు అండీ!

  • @yvnsraoyallabandi6308
    @yvnsraoyallabandi6308 Місяць тому

    ❤ నైస్ వీడియో రా భాస్కర్ 👌👍

    • @telugubatasari3056
      @telugubatasari3056 Місяць тому

      @@yvnsraoyallabandi6308 థాంక్స్ రా!🤝😊

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 Місяць тому

    Hi Bhaskar rao garu namaste

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 Місяць тому

    🙏👌

  • @agentlaal7105
    @agentlaal7105 Місяць тому

    మనదగ్గర పెడితే ఎంచక్కా ఫుట్పాత్ కబ్జా చేసి కూరగాయలు ,ఎండుచేపలు,ఒక్కటేమిటి అన్ని పెట్టేస్తారు

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 Місяць тому

    నిలకడ లేని,,వ్యక్తి ఇతను,,కొన్నాళ్ళు,కర్ణాటక లో, అగ్రికల్చర్ లాండస్,,,సెల్లింగ్&బయ్యింగ్,అని,ఒక ఎకరా 1లక్ష రూపాయల ,లాండ్ నీ,20లక్షలు అని చెప్పి,,కొన్నాళ్ళు,వీడియోలు చేసాడు,,అక్కడి తెలుగు సెటిలర్స్(బళ్ళారి,హస్పేట,గంగవతి,సిందనూర్//రాయి చూరు//మాన్వి,,కొప్పల్,,మన తెలుగు వాళ్ళు(90%ఆంధ్రా సెటిలర్స్, తూ. గో., ప. గో.,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, రై తులు,,కర్నాటక లో,సెటిలర్స్,,, వీడి చొక్కా పట్టుకుని,తన్న బోయే టప్పటికి,వీడు(గోదారి వా డే),,పెద ఎదవ

  • @yvnsraoyallabandi6308
    @yvnsraoyallabandi6308 Місяць тому

    👌 సింగపూర్ ఫుటపత్ గురించిచాలా చక్కగా వర్ణించారు, భాస్కర్ గారు ధన్యవదాలండీ. 🙏అలాగే మన ఇండియా లో కూడా నిర్మిస్తే బావుంటుంది అనే దానికి భాస్కర్ గారి విఙ్న్ ప్తి తో మేము కూడా👍సహకరిస్తున్నము.🤝🤝👍

    • @telugubatasari3056
      @telugubatasari3056 Місяць тому

      @@yvnsraoyallabandi6308 ధన్యవాదాలు!🙏

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 Місяць тому

    సింగపూర్ విస్తీర్ణం ఎంత జనాభా ఎంత అదొక ఒకసారి తెలియజేయండి❤❤❤

    • @telugubatasari3056
      @telugubatasari3056 Місяць тому

      @@kvanjaneyulanjaneyulukv7587 తప్పనిసరిగా!🤝