వర్షా కాలంలో రోడ్ల పైకి, ఇళ్లల్లోకి నీరు రాకుండా నిరోధించాలంటే ఇది ఒక్కటే మార్గం అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడకూడదని శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆలోచన. మంచి పరిణామం.
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed in Congress time
రేవంత్ రెడ్డి వీటితో పాటు MIM పార్టీ వాళ్ళవి, కాంగ్రేస్ వాళ్ళవి అక్రమ కట్టడాలు కూల్చివేస్తే అప్పడు రేవంత్ రెడ్డి తోపు. కానీ ఇప్పటివరకు యాక్టర్ లవి, బి ఆర్ స్ వాళ్ళవి కూల్చారు. ఇప్పుడు కాంగ్రేస్ వాళ్ళు, MIM వాళ్ళు కోర్ట్ కెళ్ళి స్టే తెచ్చుకుంటారు. 😂😂
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
హైదరాబాద్ నగరం లో 3000 ల చెరువులు ఉండేవి, అందుకే ఎండాకాలం లో 1970, 1980s లో ఇతర రాష్ట్రాల నుండి చల్లదనం కోసం జనాలు హైదరాబాద్ కి వచ్చేవారు, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వ్యతిరేకం గా తయ్యారు అయ్యింది. నగర వాసుల్లారా, మన చెరువులు మనకి రావాలి, మన పిల్లల భవిష్యత్తు చల్లగా ఉండాలి.
అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ ని 97 లో హైదరాబాద్ వచ్చాను అప్పుడు వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా అలాగే నాగార్జున అన్నమయ్య సినిమా రిలీజ్ అయింది అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది ఎండాకాలంలో కూడా డబ్బు ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఇల్లు కారు బంగ్లా కొనుక్కుంటాం కానీ మనం బతుకుతూ నలుగురు బ్రతికించడం ముఖ్యంగా వాతావరణాన్ని కలుషితం చేయకుండా భక్తి అదే గొప్ప ఒకప్పటి లాగా హైదరాబాద్ వాతావరణం చల్లగా ఉంటే ఎండాకాలంలో ఫ్రిజ్లు ఏసీల వాడకం తగ్గుతుంది పవర్ సప్లై ఎఫెక్ట్ పడదు
Yes, Hyderabad was known as city of lakes and gardens, baghon ka nagar’ nizam time lo Peru undedi . Like Kishan bagh , basheer bagh , zaheera bagh ,Rani bagh , bagh e aam (public gardens) . People who witnessed 60s era enjoyed these. Ippudu ala ledu . Bagh means park or beautiful Garden with lakes.
హైదరాబాద్ నవాబు ప్రజాఉపయోగం కోసం చెరువులు అభివృద్ధి చేశాడు,ఇవి ఇప్పుడు అక్రమానికి గురి అయ్యాయి,వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కానీ కూల్చడం సరైనది కాదు,దాన్ని వాళ్ళబుపయోగం ఏమీలేదు.వాటిని కూల్చి మరల చెరువు తయారుచేయాలి అంటే వేల కోట్లు ఖర్చుపెట్టి చేయాలి,ఆపని జరుగుతుందా? జరగదు.
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
ఎలాంటి పక్షపాతం లేకుండా కబ్జాకు గురైన హైదరాబాద్ చెరువులను ఇలాగే ప్రక్షాళన చేస్తే..... హైదరాబాద్ భవిష్యత్తును గుర్తెరిగి చెరువులను తవ్వించిన గత రాజుల ఔన్నత్యం లాగానే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.
Maree anthanuu real estate chesinapudu chesinaa kabjalanuu kuda destroy chedhamaaa.. Alternative chudalee kanii destroy cheyochaa... aa function hall employees jobless ayaruu epudu... Destroy chesaduu, aa waste material nii remove chestaraa... alla vadhelesii potharuu... develop chedham anii alochana untundhaa govt kii... edhi just real estate syndicate nii antanii darilokii techukovalanii plan.. oka 6 months ee hungama unthundhii.. tarvatha maleee kabjaluu start... next inko govt vasthee malee edhii repeat avthundhii... etanuu edho great anadam correct kadhuu.. alternative chudalee... penalty or govt kii revenue generate cheese cheyalee.. destroy chesthee political revenge kii oka beginning avthundhii.. effect ayedhii normal or middle class peoples..
మంచి ఆలోచన నాగార్జున గారికి ఉంటే, అదేవిధంగా ఆలోచించగలిగితే ఇప్పటికైనా నిజం తెలుసుకుని దానిని వదలి తే మంచిది. ఆయన కావాలంటే ఒరిజినల్ స్థలాన్ని పరిశీలించి కొని మరల కట్టు కోవడం మంచిది. అది ఆయనకే గౌరవం. జై శ్రీ రామ్.
పట్టా భూమి ఎట్లా అయితది. HMDA సర్వే చెసి నోటీసు ఇచ్చినది. ఆక్యూపై చేసినది కాకుండా, తప్పుడు మాట్లాడటమేమిటి. పది సంవత్సరాల నుండి నడుస్తున్న కథ. బిల్డింగ్స్ కూడ పర్మిషన్ లేకుండా కట్టి, BRS కింద అప్లికేషన్ పెట్టు కున్నారు, కాని అది రిజెక్ట్ అయ్యినది. కూల్చివేసిన పని కరెక్ట్. సర్వే రిపోర్ట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు, కోర్టు కేసులు నోటీసులు కాదా. HYDRA చేసిన పని కరెక్ట్. వారు కోర్టులో సమర్థించుకోగలరు అంత ఆస్తి ఉన్న, ఈ ఆశ ఎందుకు. ఉన్న ఆస్తి సరిపోదా.
అందుకే సార్ ఆశ కి హద్దుండాలి గుద్ద కి కొంతైనా సిగ్గుండాలనికి అంటారు. అంత ఆస్తి అంటున్నారు, ఇలా అక్రమంగా కబ్జా చేస్తేనే గా అంత రిచ్ పీపుల్ అయ్యేది. ఏది ఏమైనా HYDRA did an excellent job and I wish it should be continued with the same momentum towards such encroachments so as to secure the Government property.
నీరు లేకుండా భూమి మీద ఒక్క మానవాళి ఒక్కటే కాదు.... అనేక జీవ రాశులు కూడా బతకాలేవు... కాబట్టి ఎంత మంది నాగార్జున లు వచ్చిన ప్రజలందరూ కలసి కట్టుగా ఈ నాగార్జున లను వీరు చేసే అక్రమాలను అరికట్టాలి.....
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏 మొదటి సారి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టింది అందరు సపోర్ట్ చేయాలని మనవి సార్ ఈ తుమ్మిడి కుంట చెరువు కు మరియు హైటెక్ సిటి రైల్వే స్టేషను ప్రక్కన ఉన్న ముల్లకత్వ చెరువుకు మధ్య ఒక చిన్న కుంట గొలుసు కట్టుగా ఉండేది అక్కడ ధోభి ఘాట్ కూడా కట్టినారు ఆ కుంటను ఖబ్జ చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనపరచు కోవాలి
Firstly congratulation for HYDRA team.... .. Rule is Rule.... Rule for All. Whether he is Celebrity or Politician..... Don't have a right to occupy public property......
Antharamali to 😅😅the 😅off 😅😅😅to 😅to 13:42 9to 😅to 99 13:42 😅a 9thhouse I 13:42 want social 😅media to the sun 😅😅and moon sun mercury news 😅and the to telugu 9😅 13:42 😅
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
@@Hknewyorkersenseless comment ,our law is damn shit it only works in favour of rich. So n convention is clearly in ftl ,it is absoulte justice to demolish it. (JUSTICE DELAYED IS JUSTICE DENIED) if we consider goimg to court it will take 50 years 😂.
HIGH COURT STAY IS THERE AND YESTERDAY NAGARJUNA GOT INTERM STAY FROM HIGH COURT OF TELANGANA and before that criminal mind with muscle power with out informing court or Nagarjuna before demolition of N CONVENTION HALL.Please don`t utter such bad words in your comments.What happened to vote ki note case of your CM.This Hyd city was developed by Andhra people only since 1960.
@saibabugudiseva2739 If you are educated you will not comment like this. First of all the land is meant for public / govt. You think Encroaching and talking like this about stays after earning thousands of crores proves he is not innocent.
Bro oka donga ammina mobile kontene police vallu mana daggaraiki vastaru adi illegal ga konnav ani mana daggara recovery chesukuntaru..akkada cheruvu undi ani telisi konatam tappe kada ammina vadini and konna vallani kuda sikssinchali kada@@gnm4558
Cm రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, హైదరాబాద్ ను కేవలం కాపాడగల దమ్ము దర్యము ఉన్న ఈ తరం నాయకుల్లో నీవె మొదటి వాడవు మరియు చివరివాడిగా చరిత్రలో మిగిలిపోయెలా ఉండాలంటే? నీపరిపాలన చూసి లంగాలకు,దొంగలకు, భూ బకాసురులకు,భూ కబ్జా దారులకు, వంటిలో వణకు పుట్టాలి.
ఎవ్వరినీ వొదులొద్దు ఎంత పడ్డ మనిషి అయినా సరే, చెరువులు నగర వాతావరణం కి, ప్రజల ఆరోగ్యం కోసం, చల్లదనం కోసం, నీళ కాలుష్యం కానివ్వకుండా, గాలి కాలుష్యం కాకుండా ఉండేవి. రంగనాథగారు మీకు జోహారు. ప్రజల పట్ల మీరు ఒక్క రక్షకుడు.
గర్భవతిగా ఉన్న ఓ తల్లీ బిడ్డను ప్రసవించే సందర్బంలో...... కొన్ని ఆటు పోట్లు రావడం సహజం. తల్లిని, బిడ్డను కాపాడటం కోసం ఈలాంటి చర్యలు అన్ని వార్యం 👌👌👌👌👌👌👌
నాగార్జున హుందాగా ముందుకొచ్చి తనంతట తాను తొలగిస్తే ఆయనకున్న పేరు మరింటపెరిగేది కానీ కోర్టుకెళ్ళడం సిగ్గు అంత ఉండి చెరువు ఆక్రమించడం సిగ్గు చేటు గరిబ్ వాళ్ళవి ఒక్కరూం రెండు రూం లు ఉన్నవాళ్ళవి కూడా తీసేసారు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి వాళ్ళు కోర్టు కు వెళ్ళే పరిస్థితి కూడా లేని వాళ్ళు
KCR, KTR must be taken into custody and be prosecuted for allowing constructions in buffer zones........ Deliberately damaging / demolishing any property is just a national waste, action can be initiated if there are violations but damaging the property is just mindless act....owner should be given opportunity to remove the property where atleast some movable property can be saved..... but, the crux of the point is how the hell the previous govt/ municipal authorities allowed to construct in the first place, all responsible authorities must be pulled up and prosecuted including KCR and KTR if it is constructed during TRS rule.......😎
@@AgastyaBellam aray eddi bellam babu, oka saari message sarigga chaduvu, adi general message, N convention gurinchi kaadu, last 10 years lo TRS hayaamlo enni cheruvulu qabzaa ayyayo telusuko... ..
చర్లపల్లి చెంగిచెర్ల లో కూడా పారెస్టు వుంది కోన్ని వందల ఎకరాలు దత్తత తీసుకున్నాడు జగపతి బాబు కోటి రెండు కోట్లకు అంటున్నారు మార్కెట్లో దాని విలువ వేయిల కోట్లు అతి పెద్ద రైల్వే స్టేషన్ అయింది
వర్షా కాలంలో రోడ్ల పైకి, ఇళ్లల్లోకి నీరు రాకుండా నిరోధించాలంటే ఇది ఒక్కటే మార్గం అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడకూడదని శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఆలోచన. మంచి పరిణామం.
😮aandra antha neerostundi dillilo neeru theeseddama itla theesesthe prapanchame soonyam prajala addam pettukovatame evaru koraru nayakula ethugada
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed in Congress time
Y6 na..
Ok
Chalabhga chepparu meku kakathiy gurinchi.guda vivarincharu .jai Bharat....,.
అవును
సార్ మీ పేరు తెలీదు కానీ హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువుల గురించి మంచి వివరణ ఇచ్చారు థాంక్యూ
Rudra shankar ma mamaya
రేవంత్ రెడ్డి గారు డేరింగ్ లీడర్.....చాలా మంచి పని చేస్తున్నారు.... ఇలాంటి నాయకులు ప్రజల గుండెల్లో వుంటారు...
రేవంత్ రెడ్డి వీటితో పాటు MIM పార్టీ వాళ్ళవి, కాంగ్రేస్ వాళ్ళవి అక్రమ కట్టడాలు కూల్చివేస్తే అప్పడు రేవంత్ రెడ్డి తోపు. కానీ ఇప్పటివరకు యాక్టర్ లవి, బి ఆర్ స్ వాళ్ళవి కూల్చారు. ఇప్పుడు కాంగ్రేస్ వాళ్ళు, MIM వాళ్ళు కోర్ట్ కెళ్ళి స్టే తెచ్చుకుంటారు. 😂😂
చానా డేరింగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొంగ కేసులు సూట్ కేసులో సైతం మోసి నాడు😅
రేవంత్ రెడ్డి గారికి అభినందనలు జై కాంగ్రెస్ ❤❤
రెవంతన్న అండ్ రంగనాథ్ గారు మీకు శతకోటి వందనాలు 🙏🏻❤
రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు హైదరాబాద్ చెరువుల తీసుకున్న నిర్ణయం గొప్పది
100%కరెక్ట్ గా చెప్పారు.నాగార్జున గారుకి 3 ఎకరాలు పోతే వచ్చే నష్టం ఏమీలేదు.నాగార్జున గారు హుందాగా ఆయనే హైడ్రను ప్రమోట్ చేసీ ఉంటె బాగుండేది...
Pilli ki bitcham pettani family nundi alantavi expect chydhu
Nagarjuna is a crook. No need to address him with ‘garu’.
@@ThinkPlease-l3fyes
Sariyana charya
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
ఈ సారి మాత్రం నా ఓటు వృథకలేదు జై కాంగ్రెస్ జై రివంతన్న
హైదరాబాద్ నగరం లో 3000 ల చెరువులు ఉండేవి, అందుకే ఎండాకాలం లో 1970, 1980s లో ఇతర రాష్ట్రాల నుండి చల్లదనం కోసం జనాలు హైదరాబాద్ కి వచ్చేవారు, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వ్యతిరేకం గా తయ్యారు అయ్యింది. నగర వాసుల్లారా, మన చెరువులు మనకి రావాలి, మన పిల్లల భవిష్యత్తు చల్లగా ఉండాలి.
❤ బాగా చెప్పారు.
💯currect
అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ ని 97 లో హైదరాబాద్ వచ్చాను అప్పుడు వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా అలాగే నాగార్జున అన్నమయ్య సినిమా రిలీజ్ అయింది అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది ఎండాకాలంలో కూడా డబ్బు ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఇల్లు కారు బంగ్లా కొనుక్కుంటాం కానీ మనం బతుకుతూ నలుగురు బ్రతికించడం ముఖ్యంగా వాతావరణాన్ని కలుషితం చేయకుండా భక్తి అదే గొప్ప ఒకప్పటి లాగా హైదరాబాద్ వాతావరణం చల్లగా ఉంటే ఎండాకాలంలో ఫ్రిజ్లు ఏసీల వాడకం తగ్గుతుంది పవర్ సప్లై ఎఫెక్ట్ పడదు
Yes, Hyderabad was known as city of lakes and gardens, baghon ka nagar’ nizam time lo Peru undedi . Like Kishan bagh , basheer bagh , zaheera bagh ,Rani bagh , bagh e aam (public gardens) . People who witnessed 60s era enjoyed these. Ippudu ala ledu .
Bagh means park or beautiful Garden with lakes.
హైదరాబాద్ నవాబు ప్రజాఉపయోగం కోసం చెరువులు అభివృద్ధి చేశాడు,ఇవి ఇప్పుడు అక్రమానికి గురి అయ్యాయి,వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కానీ కూల్చడం సరైనది కాదు,దాన్ని వాళ్ళబుపయోగం ఏమీలేదు.వాటిని కూల్చి మరల చెరువు తయారుచేయాలి అంటే వేల కోట్లు ఖర్చుపెట్టి చేయాలి,ఆపని జరుగుతుందా? జరగదు.
చాలా మందికి బుగుజరుగు తుంది చాలా మంచి పని జై రేవంత్
అభినందనలు ధన్యవాదాలు
శ్రీ రేవంత్ రెడ్డి గారికి,హైడ్రా అధికారులకు ❤❤
Aà
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
🙏
ఇలాగే మా విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ భూములు కొన్ని వందల ఎకరాలు ఖబ్జలో వున్నాయి వాటిని కూడా ఇలా చేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారు
అది పూర్తిగా చెరువులో కట్టారు. కూల్చివేతలో తప్పులేదు.
😂mari Ramoji film City 😮kulchandi
Musi nandi kanpinchaleda?
ఔను
@@lifegamerpro4033ramoji film city elaanti cheruvulo undhi cheppandi
@@lifegamerpro4033Arey burra thakkuva yedava filmy city eay cheruvulo kattaru ra??
Sir చాలా చక్కగా వివరించి చెప్పారు ఉన్నవాళ్లు గొప్పగా మనస్సు పెట్టీ అందరూ క్వపరెట్ చేస్తే బాగుంటుంది
ఎలాంటి పక్షపాతం లేకుండా కబ్జాకు గురైన హైదరాబాద్ చెరువులను ఇలాగే ప్రక్షాళన చేస్తే..... హైదరాబాద్ భవిష్యత్తును గుర్తెరిగి చెరువులను తవ్వించిన గత రాజుల ఔన్నత్యం లాగానే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.
Uppal, ramanthapur cheruvu, kabjalu pai kooda drusti pettali.
Maree anthanuu real estate chesinapudu chesinaa kabjalanuu kuda destroy chedhamaaa..
Alternative chudalee kanii destroy cheyochaa... aa function hall employees jobless ayaruu epudu...
Destroy chesaduu, aa waste material nii remove chestaraa... alla vadhelesii potharuu... develop chedham anii alochana untundhaa govt kii... edhi just real estate syndicate nii antanii darilokii techukovalanii plan.. oka 6 months ee hungama unthundhii.. tarvatha maleee kabjaluu start... next inko govt vasthee malee edhii repeat avthundhii... etanuu edho great anadam correct kadhuu.. alternative chudalee... penalty or govt kii revenue generate cheese cheyalee.. destroy chesthee political revenge kii oka beginning avthundhii.. effect ayedhii normal or middle class peoples..
Good CM 👍
💯👍👍
పెద్దోడు చిన్నోడు అని చూడకండి సార్ మీ పని మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు 🙏🙏🙏🙏🙏👌👌👌
సూపర్ మాట అన్నారు.. హైదరాబాద్ లో పేదవాడికి గజం భూమి దొరకట్లేదు.. కబ్జా దారులు ఎకరాలకి ఎకరాలు దోచేస్తున్నారు....
👌👌👌👌👌👌👌👌👌👌
మంచి ఆలోచన నాగార్జున గారికి ఉంటే, అదేవిధంగా ఆలోచించగలిగితే ఇప్పటికైనా నిజం తెలుసుకుని దానిని వదలి తే మంచిది. ఆయన కావాలంటే ఒరిజినల్ స్థలాన్ని పరిశీలించి కొని మరల కట్టు కోవడం మంచిది. అది ఆయనకే గౌరవం. జై శ్రీ రామ్.
👏🏼👏🏼👏🏼Revanth Reddy hats off to you !
Kotakodalu mahimana sam usuraa
Okka cheruvu daggara kodite Ela Anni cheruvu la daggara kottali
@@rgvedits3328 అన్ని చెరువులు కొట్టక పోయినా ఫరవాలేదు! కొన్ని కొట్టినా హైదరాబాద్ సిటీ కి మంచిది
Avuna Mari ramoji vadi michina odu
CM REVANTH REDDY YAMI Chastha ADU RAMOJI DI
మొదట మాట్లాడిన పెద్ద సార్ గారు చాలా పద్ధతిగా మాట్లాడినారు
Yes 💯 right Sir 🙏 Jai Hind 🇮🇳 for the first time Revanth Reddy soooooper ❤️
పట్టా భూమి ఎట్లా అయితది. HMDA సర్వే చెసి నోటీసు ఇచ్చినది. ఆక్యూపై చేసినది కాకుండా, తప్పుడు మాట్లాడటమేమిటి. పది సంవత్సరాల నుండి నడుస్తున్న కథ. బిల్డింగ్స్ కూడ పర్మిషన్ లేకుండా కట్టి, BRS కింద అప్లికేషన్ పెట్టు కున్నారు, కాని అది రిజెక్ట్ అయ్యినది. కూల్చివేసిన పని కరెక్ట్. సర్వే రిపోర్ట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నోటీసులు, కోర్టు కేసులు నోటీసులు కాదా. HYDRA చేసిన పని కరెక్ట్. వారు కోర్టులో సమర్థించుకోగలరు
అంత ఆస్తి ఉన్న, ఈ ఆశ ఎందుకు. ఉన్న ఆస్తి సరిపోదా.
అందుకే సార్ ఆశ కి హద్దుండాలి గుద్ద కి కొంతైనా సిగ్గుండాలనికి అంటారు. అంత ఆస్తి అంటున్నారు, ఇలా అక్రమంగా కబ్జా చేస్తేనే గా అంత రిచ్ పీపుల్ అయ్యేది. ఏది ఏమైనా HYDRA did an excellent job and I wish it should be continued with the same momentum towards such encroachments so as to secure the Government property.
100 percent correct Sheppard sir
ప్రకృతి ఇచ్చిన గుట్టలు,కొండలు కూడా కాపాడండి.
Super.sir❤
Revanth Anna ..super
నాగార్జున తెలియదా.. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకోవటమేమిటి. సిగ్గులేకుండా సినిమా యాక్టర్ ఐతే ఎవడికి. ఎక్కువ
గవర్నమెంట్ ను మేనేజ్ చేస్తే ఐపా 😁
నీరు లేకుండా భూమి మీద ఒక్క మానవాళి ఒక్కటే కాదు.... అనేక జీవ రాశులు కూడా బతకాలేవు... కాబట్టి ఎంత మంది నాగార్జున లు వచ్చిన ప్రజలందరూ కలసి కట్టుగా ఈ నాగార్జున లను వీరు చేసే అక్రమాలను అరికట్టాలి.....
Good. Decision. 👍. CM.
Salute..Regards..Sir As an common citizen very good Analysis..hats off..
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏
మొదటి సారి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టింది అందరు సపోర్ట్ చేయాలని మనవి
సార్
ఈ తుమ్మిడి కుంట చెరువు కు మరియు హైటెక్ సిటి రైల్వే స్టేషను ప్రక్కన ఉన్న ముల్లకత్వ చెరువుకు మధ్య ఒక చిన్న కుంట గొలుసు కట్టుగా ఉండేది అక్కడ ధోభి ఘాట్ కూడా కట్టినారు ఆ కుంటను ఖబ్జ చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనపరచు కోవాలి
అంటే గురువుగారికంటే శిష్యుడు రేవంత్ రెడ్డే బెటర్ అన్నమాట. అనుభవం వున్న గురువుగారు వేస్ట్ ఆని అర్థమా
revanthareddy garu meeru andhRi nunchi ggurthipu pondhali meeru ilage undali tanks
Good job HYDRA Super Super Super 🎉
నాగార్జున. ఎవరికి. హెల్ప్. చేయలేదు
Vadu vadi abba anr anthe. yadava family'
Exactly. Revanth ki assal cheyanattundu
హెల్ప్ చేస్తే న్యాయం చెయ్యాలా
Excellent move of Hydra job great performance & job Thx to Honble CM
Garu , Regards A Ashok HYD
రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
Firstly congratulation for HYDRA team....
..
Rule is Rule.... Rule for All.
Whether he is Celebrity or Politician..... Don't have a right to occupy public property......
ఇక్కడ రేవంత్ హీరో విలన్ నాగార్జున
Good job... ❤.. Govt ❤
కోట్లకు పడగలెత్తిన వీరికి పట్టాభూమి తీసుకునే అర్హత ఉందా.
సినిమా లో హీరో రియల్ లైఫ్ లో భూ కబ్జా లు చిత్ర విచిత్రం గా ఉంది
Antharamali to 😅😅the 😅off 😅😅😅to 😅to 13:42 9to 😅to 99 13:42 😅a 9thhouse I 13:42 want social 😅media to the sun 😅😅and moon sun mercury news 😅and the to telugu 9😅 13:42 😅
You don't no na bro how can u say😮 whether they buy or taken illegally
Superb job by our Telangana c.m Revanth Reddy sir garu 🙏🙏
Revanth Reddy sir is greatest CM as protected public property
N కన్వెన్షన్ హాల్ నుండి ఎంత సంపాదించారో మొత్తం govt కు ఇవ్వమని ఆర్డర్ pass చెయ్యండి
n convention has 50cr movable property by demolishing on sunday and not giving prior notice as it is court holiday one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed Congress time
@@Hknewyorkernagarjuna fan dog spotted 😂😂
@@Hknewyorkersenseless comment ,our law is damn shit it only works in favour of rich. So n convention is clearly in ftl ,it is absoulte justice to demolish it. (JUSTICE DELAYED IS JUSTICE DENIED) if we consider goimg to court it will take 50 years 😂.
😂😂
@@prasadkg0Nagarjuna hater dog spotted
❤❤❤super meseage🎉🎉 Very congrats👏🥳👏🎉🎉🎉
ఈ చర్యలు కొనసాగించండి. మద్యలో ఆ పకండి. గవర్మెంట్ కి ప్రజలు మద్దతు ఇవ్వండి🙏🏻🙏🏻
👌👌👌👍👍👍👍👍
అసలు నాగార్జున గార్ని అరెస్టు చెయ్యాలి.
అరెస్ట్ చేసేది నాగార్జునని కాదు.నాగార్జునకి ఆ భూమి అమ్మిన వాడిని..అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిని.పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను అరెస్ట్ చెయ్యాలి
HIGH COURT STAY IS THERE AND YESTERDAY NAGARJUNA GOT INTERM STAY FROM HIGH COURT OF TELANGANA and before that criminal mind with muscle power with out informing court or Nagarjuna before demolition of N CONVENTION HALL.Please don`t utter such bad words in your comments.What happened to vote ki note case of your CM.This Hyd city was developed by Andhra people only since 1960.
@saibabugudiseva2739 If you are educated you will not comment like this. First of all the land is meant for public / govt. You think Encroaching and talking like this about stays after earning thousands of crores proves he is not innocent.
Bro oka donga ammina mobile kontene police vallu mana daggaraiki vastaru adi illegal ga konnav ani mana daggara recovery chesukuntaru..akkada cheruvu undi ani telisi konatam tappe kada ammina vadini and konna vallani kuda sikssinchali kada@@gnm4558
Cm రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు,
హైదరాబాద్ ను కేవలం కాపాడగల దమ్ము దర్యము ఉన్న ఈ తరం నాయకుల్లో నీవె మొదటి వాడవు మరియు చివరివాడిగా చరిత్రలో మిగిలిపోయెలా ఉండాలంటే? నీపరిపాలన చూసి లంగాలకు,దొంగలకు,
భూ బకాసురులకు,భూ కబ్జా దారులకు,
వంటిలో వణకు పుట్టాలి.
ఎవ్వరినీ వొదులొద్దు ఎంత పడ్డ మనిషి అయినా సరే, చెరువులు నగర వాతావరణం కి, ప్రజల ఆరోగ్యం కోసం, చల్లదనం కోసం, నీళ కాలుష్యం కానివ్వకుండా, గాలి కాలుష్యం కాకుండా ఉండేవి. రంగనాథగారు మీకు జోహారు. ప్రజల పట్ల మీరు ఒక్క రక్షకుడు.
Already poolute chesaru N conv e ntion katti... Avasaramaite fine kuda veyali
Idi kattadaniki sahakaeinchinolla sangatenti?
Good information sir u had said completed 💯 Correct
Super ga chepparu sir meru ..
Manchi knowledge
Excellent work...
8:06 Your words are coming from your heart. Who said Nagarjuna is very transparent, he is shameless fellow. His tweets were worthless
Sir
You explained well. Hat's up
అంటే ఎవరో చెరువులు నిర్మించాలి మనం ఏమి చేయలేము కొత్త చెరువులు తవ్వము పాత చెరువులు పూడిక తియ్యము 😅మనం చెరువులు పక్కన ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం 😅
🌿🌿Good Wark good news good job 🌿🌿
చాలా మంచి పరిణామం. FTL లోపల కన్స్ట్రక్షన్ అనుమతి దానికి సంబందించిన అధికారులు అందరి పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
గర్భవతిగా ఉన్న ఓ తల్లీ బిడ్డను ప్రసవించే సందర్బంలో...... కొన్ని ఆటు పోట్లు రావడం సహజం. తల్లిని, బిడ్డను కాపాడటం కోసం ఈలాంటి చర్యలు అన్ని వార్యం 👌👌👌👌👌👌👌
నాగార్జున హుందాగా ముందుకొచ్చి తనంతట తాను తొలగిస్తే ఆయనకున్న పేరు మరింటపెరిగేది కానీ కోర్టుకెళ్ళడం సిగ్గు అంత ఉండి చెరువు ఆక్రమించడం సిగ్గు చేటు గరిబ్ వాళ్ళవి ఒక్కరూం రెండు రూం లు ఉన్నవాళ్ళవి కూడా తీసేసారు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి వాళ్ళు కోర్టు కు వెళ్ళే పరిస్థితి కూడా లేని వాళ్ళు
Well said sir. I was surprised that the government is doing this good job.
Correct ga cheparu sir
Great initiative
Much required, hail HYDRA
Jai Revanth anna
Superb Anna
చాలా బాగా చేశారు అండి ఇంటర్వ్యూ..
Great explanation sir🙏🙏🙏
KCR, KTR must be taken into custody and be prosecuted for allowing constructions in buffer zones........ Deliberately damaging / demolishing any property is just a national waste, action can be initiated if there are violations but damaging the property is just mindless act....owner should be given opportunity to remove the property where atleast some movable property can be saved..... but, the crux of the point is how the hell the previous govt/ municipal authorities allowed to construct in the first place, all responsible authorities must be pulled up and prosecuted including KCR and KTR if it is constructed during TRS rule.......😎
arey 2010 lo approve ayindi ra half knowledge
@@uniqguy111vidu pilagadu bro em anaku
@@uniqguy111As far as I know it's not 2010 but 2014 lo court gave orders that this is illegal construction and demolish
Arey eddinayala adhi kattindhi congress prabhthvam adhikaramlo unnapude kattaru thelsuko
@@AgastyaBellam
aray eddi bellam babu, oka saari message sarigga chaduvu, adi general message, N convention gurinchi kaadu, last 10 years lo TRS hayaamlo enni cheruvulu qabzaa ayyayo telusuko... ..
1:04 చాలా చక్కగా మాట్లాడారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
తాగుబోతోనికి నాయకుడు కున్న తేడా ఇదే రేవంత్ అన్న నా మజాకా
Ni amma paisalo thaginda lamdi koduka,ni penlani panda petti posava?
Appude antha ainatlu sambarapdaku, ituvantivi thousands unnai, Nagarjuna ku annapoorna studio chaalaleda ?
Pop@@kammariramulu6733
Good speech sir
నాగార్జున ను తొందరగా లోపల పెట్టాలి. అతడు అప్పులు ఎగ్గొట్టే మహానుభావుడు.
😂😂😂😂😂
❤❤❤❤
Yedupu yendhuku nuvu earn cheyaledhana ?
@@pavankumarryali నీకు బుద్ధి జ్ఞానం ఏమిలేనట్టుంది. ఏంచేస్తాం? ప్చ్!
వండలాది ప్రజనీకానికి ఉపయోగపడే ఈ చెరువు భూమి ఒక్కడు అనుభవించడం ఏమిటి
Masth cheppina kaaaka nuvvu❤
Siper.cm.jai❤
Chaala baaga chepparu...
Good work we need to save lakes in all places
Who is responsile for this. How the governaments silent since 20 years.
Last 10 years KTR ki film actress ni suply chesadu nagarjuna...edhi andariki telisina nijam Tamanna n rakul lanti vallu
Ur absolutely right sir
Well said brother, you highlighted common man's feelings effectively.
చాలా బాగా చెప్పారు
Super msg sir
కబ్జా చేసిన సెలబ్రిటీలపై కేసులు పెట్టాలి పెనాల్టీ వసూలు చేయాలి
Super work sir
Super
Great CM garu
Well said sir ❤
Genuine view
Super sir... super explained...
Super cm revanth reddy
ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే చెరువులను కబ్జా చేసిన నాయకులను గాని ప్రతి ఒక్కరినీ కబ్జా కోరే వాళ్ళను కచ్చితంగా కుల్చేయలి
చర్లపల్లి చెంగిచెర్ల లో కూడా పారెస్టు వుంది కోన్ని వందల ఎకరాలు దత్తత తీసుకున్నాడు జగపతి బాబు కోటి రెండు కోట్లకు అంటున్నారు మార్కెట్లో దాని విలువ వేయిల కోట్లు అతి పెద్ద రైల్వే స్టేషన్ అయింది
సూపర్బ్ గా మాట్లాడారు సార్.... Hatsof.... 🙏🙏🙏👌👌👌👌
గవర్నమెంట్ భూమి లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి పేదల కీ, అర్హులైనా అందరికీ ఇవ్వాలనీ గవర్నమెంట్ ను కోరుతున్నాను .
Good work
ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని అరెస్టు చేయాలి
దేశ వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చి వేయండి
Vudeo Commentator expression is very good because comment is very balancing voice to easy to listen n like. Tq.
rich is richest poor is a total poor
Good suggestion
next 100% Ramoji 😂
Touch kuda cheyaleru.......cheeranjeevi gaaru kuda ellu konda meeda kabzaa .....adhie kuda cgeyaleruu
Yes 💯 krket
Goodwork