అడవి గుడిసెలో జీవనం Lone women life in forest ఎలా బతుకుతుందో.. ఏం పండిస్తుందో చూద్దామా?

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ •

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 8 місяців тому +212

    ఆస్తులు పా స్తులు ఎం సంపాదించడం ఉండదు, పండిస్తాము తింటాము ఈ జీవితం ప్రపంచంలో కేల ప్రశాంతమైన జీవితం 🙏🙏🙏🙏🙏e

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 7 місяців тому +67

    సార్ మీ వీడియో చూడకముందే నేను మీకు కామెంట్ పెడుతున్న ఎందుకంటె మీ వాయిస్ and ప్రకృతి గురించి వర్ణించే విధానం చాలా చాలా బాగుంది 👌🏼👌🏼👌🏼🎉🎉🎉

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 7 місяців тому +50

    కల్మషం లేని గిరిపుత్రులు అమాయకత్వం,స్వార్థం , అత్యాశ లేని గిరిజన వీడియోస్ చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు sir elanti గిరిజన గ్రామాలు &గిరిజన ప్రజలు జీవన స్థతిగతులను చూపించే videos మరిన్ని చేయాలని ఆశిస్తున్నాము❤

  • @samudrala1978
    @samudrala1978 8 місяців тому +78

    ఇటువంటి నీచనికృష్ట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా ప్రకృతి తల్లికి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తిని సంతోషంగా జీవితాన్ని గడపండి పుట్టిన వాడు గిట్టక మానదు అన్న సత్యాన్ని మీరు గ్రహించారు పండించుకుని తింటున్నారు ఎటువంటి కలుముషతం లేని మనసులు ఉన్నవాళ్లు ఎవరికీ హాని కలిగించ వాళ్ళ దగ్గర ఉన్నది పదిమందికి పెడతారు వాళ్ళు తింటారు ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం దోపిడీ చేయడం దోచుకోవడం తెలియని మహోన్నమధ్యమైన వ్యక్తులు అడవి బిడ్డలు ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి ప్రదేశాలు తిరిగిన వీడియో ఛానల్ వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండి ఉంటారు

    • @shathalasrikanth
      @shathalasrikanth 7 місяців тому +1

      సూపర్ అన్నా 👍 ❤❤❤❤

  • @ch34455
    @ch34455 7 місяців тому +53

    ఇదే జీవితం ....ఇంకేం కావాలి
    ప్రశాంతమైన జీవితం👌👌

  • @shathalasrikanth
    @shathalasrikanth 7 місяців тому +22

    అవును అన్న ఈ జీవితం కలి.న ఇక్కడ నెల రోజులు బతికిన చాలు .. ఇంక ఎం కావాలి జీవితానికి .❤❤❤

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 8 місяців тому +25

    అద్భుతంగా ఉంది ఈ వీడియో సార్ ధన్యవాదములు టమోటా తినచ్చా అని అడిగి తిన్నారు 🙏👌👌👌ఆవిడ అమాయకత్వం స్వచ్ఛమైన మనస్సు, అత్యాశ లేని బ్రతుకులు వాళ్ళవి ముఖ్యం గా ఆ అడవి పొలం అత్యంత సుందరంగా ఉంది 🙏

  • @anandarao595
    @anandarao595 8 місяців тому +47

    సురేష్ గారు మీ వాయిస్ చాలా స్పష్టంగా క్లియర్ గా చాల చాల బాగుంది నూటికి నూరుపాళ్లు సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ఇటువంటి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏

  • @mohanreddy8442
    @mohanreddy8442 8 місяців тому +45

    పొలంలో పని చేసి అలసి పోయిన పనిముట్లు ఆహా ఎంత బాగా చెప్పారు సురేష్ గారు మీరు చూపించే ప్రతి వీడియో అమోహం అద్భుతం

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 8 місяців тому +10

    ప్రశ్నలు అడిగే వ్యక్తి చక్కగా అడుగుతున్నారు. Super వీడియో. వెనక్కాల చెప్పే విధానం చాలా బాగుంది

  • @ramanjineyuluramanjineyulu8805
    @ramanjineyuluramanjineyulu8805 7 місяців тому +7

    వాయిస్ ఓవర్ చాలా చక్కగా ఉన్నది బ్రదర్ ఇంకా ఇలాంటి వీడియో లు సమాజానికి మేలు చేసే విధంగా చేయగలరు 🎉🎉

  • @User03270
    @User03270 7 місяців тому +6

    వీడియో చాలా బాగుంది గిరిజనుల జీవన విధానం చాలా బాగుంది గిరిజనుల ఆత్మగౌరవముగా బతుకుతున్నారు మీకు ధన్యవాదములు

  • @seenukolla9567
    @seenukolla9567 8 місяців тому +13

    మరో ప్రపంఛాం chupincharu, thank you very much

  • @Usharani1932
    @Usharani1932 8 місяців тому +10

    చాలా బాగా చూపించారు అండి చాలా నచ్చింది నాకు

  • @dulamdevi7629
    @dulamdevi7629 8 місяців тому +11

    Mee. Videos chusthee manasu ki chaalaa prasaamtham gaa vunthundi annaa, thank you so much

  • @jeevabandi3015
    @jeevabandi3015 5 місяців тому +4

    గిరిపుత్రుల life documentary చిత్రి కరించి village van రూపంలో ప్రపంచానికి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 8 місяців тому +53

    ఇదే జీవితం ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఏమి లేని రోజులు రావాలి

  • @laxminarayana4449
    @laxminarayana4449 8 місяців тому +7

    A tomato peru ramamulaka kayalu antamu memu ....ma village lo vunnai memu thinnatam... chala ruchiga vuntai....elanti asha leni jeevitham valladhi.... super video Suresh gaaru 🤝👍👌💐

  • @Joshusconcept
    @Joshusconcept 8 місяців тому +5

    వీడియో చాలా బావుంది ఇలాంటివి మరిన్ని మంచి వి చెయ్యాలి

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 8 місяців тому +19

    వర్షాకాలం picturesque విడియొలు వస్తాయి, కాని మీకు వర్షంలో చాలా కష్టం. భద్రం గా ప్రణాళిక చెసుకొండి.

  • @maddishettyumesh8097
    @maddishettyumesh8097 3 дні тому +1

    E life super anna no tension no headache super good life excellent 👌👌👌👌👌

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 8 місяців тому +5

    మంచి వీడియో ....బాగా చేసారు....మరిన్ని చేయండి

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 7 місяців тому +2

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 7 місяців тому +29

    ఈ చిన్న టమాటా లను మా తెలంగాణ లో రామ్ముల్కాయలు..రామ్ముల్కక పండ్లు అంటాం..

    • @Sirieadhyacreations456
      @Sirieadhyacreations456 7 місяців тому +1

      Ss

    • @venkataramana3671
      @venkataramana3671 7 місяців тому +1

      మీ బాష డిఫరెంట్

    • @nareshpalle8227
      @nareshpalle8227 7 місяців тому

      కరక్ట్ అన్న మాది తెలంగాణనే

    • @user-sd7wb1nt5u
      @user-sd7wb1nt5u 6 місяців тому

      రాముల్కాయలకు ముండ్లుంటాయి
      ఈ చిన్న టమాటా ను చెర్రీ టోమోట అంటారు

    • @jeevabandi3015
      @jeevabandi3015 5 місяців тому

      S

  • @kodapavanitha451
    @kodapavanitha451 7 місяців тому +3

    Ee video chudagane manasuki prasanthanga anipinchidi ❤Thank you so much Annayya

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 7 місяців тому +4

    Mee matalu meeru chepevidhanamu Oka storybook la vuntundi sir Thank you so much all the best einka munduku Vellali god bless you with your teem 🙏💐💐

  • @GangarajuT
    @GangarajuT 8 місяців тому +4

    ఇలాంటి ప్లేస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @ShaikAhmed-fq2et
    @ShaikAhmed-fq2et 8 місяців тому +3

    Viraga kaasi Sedha thiruthunna Gummadikayalu...Wah..Voice+Words=Extrordinary Bro.

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 8 місяців тому +6

    Meeru video teesindi kontasepe aina chusinantasepu chala hai ga undi sir and meenu kuda aa nature Lo unnattu anipinchindi.. good sir 😊😊😊😊

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 7 місяців тому +2

    చాలా చాలా బాగుంది మీ వీడియో.

  • @ramyasri6527
    @ramyasri6527 7 місяців тому +2

    Old memories anni gurthuku vachay suresh garu, chala hayiga vundhi ee video chusaka, memu chinnapudu ilanti gudisa lone vunnam❤❤❤

  • @SatishJSPFollower
    @SatishJSPFollower 8 місяців тому +4

    One of the best youtube channel

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 8 місяців тому +6

    మంచి వీడియో అందించారు అన్న

  • @dsrikanthoo7886
    @dsrikanthoo7886 8 місяців тому +4

    suresh garu, me voice & commentary eppati laage thene laga madhuramga untundi. ee video one of the best video as on date andi. ilanti videos marinni meru cheyalani korukuntunnanu.

  • @grasammautukuri10778
    @grasammautukuri10778 Місяць тому +1

    Nalla alasandalu first time chusthunnanu👌👌👌👌👌

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 8 місяців тому +4

    బ్రో సూపర్ గుడ్ ఇన్ఫోర్మేషన్ గుడ్ వీడియో బ్రో

  • @SeeliJashuva
    @SeeliJashuva 5 місяців тому +1

    Nijame chepparu ikkada jevinchalante adrustam undali brother

  • @AnoopkumarNelluri
    @AnoopkumarNelluri 8 місяців тому +4

    Very good vlog.Thank you Suresh garu.

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 7 місяців тому +3

    Your narration is amazing.It really took me in to that place.

  • @SriniNeralla
    @SriniNeralla 8 місяців тому +5

    Big fan of you and your Voice 😊
    Modulation is ultimate

  • @divyavani1277
    @divyavani1277 8 місяців тому +5

    Hi Andi me feelings maaku Sher chesukunnaru video chala bagundi 🌴🌴🌳🌳👌👌👌👌👌👌

  • @ravichandra5422
    @ravichandra5422 8 місяців тому +5

    Beautiful 🤩 👌 Video 📹 and Amazing Voice Over 👏👏👏 Thank You Suresh Garu 🙏😊

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 8 місяців тому +4

    Avida gaaru enta active gaa vunnaru active gaa samadhanam chepparu suuuuuuuper Amma 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🌲🌲🌲🌲🌲🌲🌲

  • @pravallikabobbili
    @pravallikabobbili 7 місяців тому +2

    Chala bagundhi me video thank you

  • @apparaosigatapu7191
    @apparaosigatapu7191 7 місяців тому +3

    Super video andi thank you so much

  • @vijayalakshmia7447
    @vijayalakshmia7447 8 місяців тому +2

    Super environmental life. Hope we get back the same life.

  • @somupraveena6038
    @somupraveena6038 8 місяців тому +2

    Mee voice chala bavundi and bhaga varnissthunaru 😍😍😍, andhare chupinchevi Ive but background music with ur poet making soooo lovely difference

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk 7 місяців тому +3

    Superb and great video bro intha manchi video kosam miku TQ brother chala beautiful place 😊😊

  • @Shobhatupilitupili684
    @Shobhatupilitupili684 Місяць тому +1

    Superb video clear talk

  • @sahadevjella
    @sahadevjella 8 місяців тому +84

    ఇది ఇలాంటి Videos చూపించండి వాల్ల గురించి చెప్పండి బాగుంటది, Patancheru లాంటి Videos కాదు 👍❤❤❤

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 8 місяців тому +2

    it's bueatifull place we visited last year

  • @manmadhabhoga6485
    @manmadhabhoga6485 3 дні тому +1

    Super, tq for video

  • @mullakhalandar5308
    @mullakhalandar5308 7 місяців тому +2

    Sooper Veedio Chaala Chaala baagundi Bro. Naaku Elaanti Nature ante Chaala Estam.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anupamakatta5606
    @anupamakatta5606 7 місяців тому +3

    Mee explanation bagundi andi

  • @Rupaangel-t4c
    @Rupaangel-t4c 8 місяців тому +4

    Super Annya great video 🎉😊👌👌👌

  • @rampellyVasantha
    @rampellyVasantha 8 місяців тому +3

    Super video and super explaining

  • @ss-re8br
    @ss-re8br 7 місяців тому +2

    వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రకృతి❤❤❤❤

  • @egrao955
    @egrao955 8 місяців тому +4

    Wonderful ❤Brother...

  • @susheelaerakam837
    @susheelaerakam837 7 місяців тому +1

    Maa girijana biddalay gurinchi video tisinanduku thankyou sir

  • @rajendraprasadgulivindala6456
    @rajendraprasadgulivindala6456 8 місяців тому +3

    Chala bagundi video.

  • @balamuralikrishnatadivalas1510
    @balamuralikrishnatadivalas1510 7 місяців тому +3

    Matalatho cheppalemu brother nuvvi cheputtunna vidhanam gundelanu hattukune la vunnadhi hats off to you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prudhvipanithi5486
    @prudhvipanithi5486 8 місяців тому +2

    Nature is awesome and your explanation also good brother keep it up 💐💐

  • @VenkatReddy-b4d
    @VenkatReddy-b4d 7 місяців тому +1

    Too good brother your presentation as well as them life a true thing no need more than that

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq 7 місяців тому +3

    Chalabagaprakrithinichipi ncharutq

  • @manjunathRoopa-ro8oc
    @manjunathRoopa-ro8oc 3 місяці тому +1

    chala bagundhi anna video..tq so much😍

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 5 місяців тому +1

    Brother, meet “Kavitha” about village people is excellent 👍👍

  • @NandaniYennam
    @NandaniYennam 7 місяців тому +1

    Very nice video , even I want that atmosphere very very soothing to see

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 8 місяців тому +2

    A ha super 👌 video Kavitha chala Baga che paru 👌👌

  • @chinnilucky5587
    @chinnilucky5587 7 місяців тому +1

    Super video with very super b explanation

  • @gulzarbellary2012
    @gulzarbellary2012 7 місяців тому +1

    Better life..hitec city lu silicon cities kante ...alant sounds leni peaceful arealo unte happy ga batakocho....chala baga nachindi...

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 8 місяців тому +3

    Shuresh gaaru mee voice and comment'eri suuuuuuuper nice video 👌👌👌👌👌💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🌲🌲🌲🌲🌲🌲🌲

  • @DakshayaniReddy
    @DakshayaniReddy 8 місяців тому +2

    Nice and pleasant voice

  • @nagalakshmi6771
    @nagalakshmi6771 7 місяців тому +1

    Maadhi palleture andi kaani eppudu intha andhaaalanu chudaledhu nijamgaaaa oka adbhutham sir❤

  • @villageboysiddhu
    @villageboysiddhu 8 місяців тому +5

    Chala bagundhi sir...remembering those days i missing so much😢

    • @bkrishnaiah4282
      @bkrishnaiah4282 7 місяців тому

      Hai siddhu anna yela vunnaw videos cheyadam ledhu 🏕

  • @Ajjuayanvolgs
    @Ajjuayanvolgs 8 місяців тому +4

    Super videos 👌👌👌 mi voice ki nenu pedda fan ni super voice🥰

  • @padmamaddineni546
    @padmamaddineni546 7 місяців тому +3

    Village..nature ❤girijanulu..🌧️👌

  • @manjuvinay4229
    @manjuvinay4229 6 місяців тому +1

    అలాసందలు super ga unnaye

  • @ManaPrime-u3q
    @ManaPrime-u3q Місяць тому +1

    ఇది ఒక కొత్త రకమైన భూమి కబ్జా చేయడం

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Місяць тому +2

    ద్యానం చేసుకోవటానికి బాగున్నా స్థలం 😅రిటైర్మెంట్ తరువాత ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి😅😅😅😅

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 7 місяців тому +3

    Alasandulu vudaka detikuda tintamu Rayagada Sreekakulam warisa gunupur kondaprantalo pantalu epatiki puja adaakulu to vistiriakulu kudataru pandalaki epatiki wadatamu chala Chaka ga chupistuna meeku johaarlu 🙏🙏❤️🌺🌺

  • @RaviTeja-hx7zj
    @RaviTeja-hx7zj 7 місяців тому +1

    Your voice is outstanding and excellent bro please keep it up and continue the videos more and more ❤❤❤❤❤

  • @prasadkvd9546
    @prasadkvd9546 7 місяців тому +1

    అలచందలు వడ చేసుకుంటే చాలా బావుంటాయి

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 4 місяці тому +1

    Kind hearted and innocent people ❤.

  • @snigdhab4388
    @snigdhab4388 7 місяців тому +2

    Super .akappati culture rare

  • @gramanappa8082
    @gramanappa8082 8 місяців тому +2

    సూపర్ వీడియో బ్రో

  • @indirapasunuri8195
    @indirapasunuri8195 7 місяців тому +2

    Very Nice and useful video bro keep it up 🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 8 місяців тому +3

    Simply amazing Andi 🎉🎉🎉

  • @RamuBandaru-m2f
    @RamuBandaru-m2f 2 місяці тому +1

    Vastuvulaku pranam posaru

  • @nageshramarama8845
    @nageshramarama8845 8 місяців тому +3

    Good. Voice ❤. Bro

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 8 місяців тому +3

    Tamataluchalachkkagavunnayesendriyapanta.good

  • @syamalas3527
    @syamalas3527 8 місяців тому +2

    Beautiful.narration

  • @SnhithaKuna-ud8bc
    @SnhithaKuna-ud8bc 8 місяців тому +2

    Kalmasham teliyani swachhamaina manasulu veellavi.adavi thalli biddalu.👍

  • @milkydairies3147
    @milkydairies3147 8 місяців тому +6

    మద్యలో ప్రకృతికి దూరమైన బాధ, మళ్ళీ originality happy.

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 8 місяців тому +3

    Pacchani prakruti madyalo malli talli🌲🌲🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @riyazuddin3977
    @riyazuddin3977 8 місяців тому +3

    Video super 🌧️

  • @srivenkateswaracretion496
    @srivenkateswaracretion496 4 місяці тому +1

    Beautiful location

  • @ramanamurthyp722
    @ramanamurthyp722 8 місяців тому +8

    Sir... Meetho okasari journey chiyale vunde kotha placeki...... Me వాయిస్ lo sweet,,, padhalu alikalu bagundhe

  • @prapullakumarm2047
    @prapullakumarm2047 7 місяців тому +2

    GOOD VOICE AND CAMERAS

  • @kundikishore
    @kundikishore 7 місяців тому +1

    Very nice conversation brother 🙏

  • @PriyaPriya-mp9gi
    @PriyaPriya-mp9gi 8 місяців тому +4

    Nice video sir