శుక్లాంబరధరం విష్ణుం..ఈ శ్లోకానికి స్వరాలు నేర్చుకుందాం || learn || notation || Ganapathi || slokam

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • • ఏ రాగమైనా ఏ శృతిలో నైన...
    #హంసధ్వని# #రాగం#
    ఆరోహణ :స రి2 గ3 ప ని3 స
    అవరోహణ: స ని3 ప గ3 రి2 స
    #గణపతి శ్లోకం#
    #శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్
    #ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే#
    #అగజానన పద్మార్కం#
    #గజానన మహర్నిశం#
    #అనేకదం తం భక్తానాం#
    #ఏకదంతముపాస్మహే#
    స్వరాలు
    గాగా రీరిగా గాగా
    గపాగారి గరీససా
    పనీ రిరిరిరీ రీగా
    రీగగ పాపాపాపా
    గగపా గపానిని సనీపా
    గ పా నినీ నినీ ససా
    పనీ రిరిరీ రిరీగా
    గాపా గారిరీ సాసాసా నిపా
    గపాసా నీపాగా
    రిగారిసా
    సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

КОМЕНТАРІ • 137

  • @shivajisaripalli
    @shivajisaripalli 19 днів тому +1

    మీరు చాలా చక్కగా వివరిస్తారు గురువు గారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @pattelasatyanarayana6108
    @pattelasatyanarayana6108 2 роки тому +4

    ఇంత సులువని తెలిపే మీ సంగీత వివరణలు అద్భుతం 👍గురువు గారికి శతాధిక నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 роки тому +5

    చాలా చక్కగా వివరించారు మాస్టారు,ధన్య వాదములు ❤️🙏

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 5 місяців тому +2

    శతకోటి నమస్కారాలు గురూజీ.

    • @SangeethaSthali
      @SangeethaSthali  5 місяців тому

      చాలా సంతోషం మీ స్పందనకు,
      సంగీత వృద్ధి ప్రాప్తిరస్తు !

  • @srinukomatipalli3375
    @srinukomatipalli3375 3 роки тому +1

    గురువు గారికి నమసుమాంజలి చక్కగా వివరించారు థన్యవాదములు సాయిరాం

  • @DiamondCreations-u6p
    @DiamondCreations-u6p Рік тому +2

    Guruvgariki pdabhivandanalu

  • @bhadrachalam.m
    @bhadrachalam.m 3 роки тому +4

    అవిఘ్నమస్తు.👌👍👏👏

  • @smvchannellemalle7497
    @smvchannellemalle7497 Рік тому +1

    Thank u sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 11 місяців тому +1

    సామాన్యునికి కూడ అర్థమయ్యేలా చెప్పారు గురువు గారు

  • @bijanemulavenkateshwarlu1588
    @bijanemulavenkateshwarlu1588 3 роки тому +1

    Guruvu garu verry verry thanks chala chakkaga notetion icharu sir thanqe verry much master

  • @janardhanmeesala9198
    @janardhanmeesala9198 3 роки тому +1

    గురువు గారికి నమస్సుమాంజలి
    ఇలాంటి, లెసన్స్, వీలైనంత ఎక్కువగా చేస్తే మాకు ఉపయుక్తంగా ఉంటుంది, 👏👏👏

  • @prasadkonchada4459
    @prasadkonchada4459 Рік тому +1

    చక్కగా వివరిస్తున్నారు గురువుగారు నమస్తే

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 10 місяців тому +1

    Namaste, aiyyagaru ❤

  • @mohankrishnaballa6904
    @mohankrishnaballa6904 2 роки тому +1

    Chala kluptamga vinnai sir reyyaly super

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 роки тому +1

    చాలా బాగుంది ధన్యవాదాలు

  • @sabithapv1142
    @sabithapv1142 3 роки тому +3

    It is very interesting class and I liked very much. I kindly request you to teach me and I love very much. Please reply to my request 🙏 Thank you very much

  • @velagadaramakrishna6021
    @velagadaramakrishna6021 11 місяців тому +1

    Chala bagund sir ❤

  • @gantasrinivasarao3243
    @gantasrinivasarao3243 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @VasuKatta-cd5bp
    @VasuKatta-cd5bp 9 місяців тому +1

    Sir nenu bigener practise chestunna thanks

  • @punyalakshmi7282
    @punyalakshmi7282 3 роки тому +1

    Chlachakkaga chapparu guruvgaru 🙏

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 Рік тому +1

    👍🙏🙏

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 7 місяців тому +1

    Namaskaram meeku

  • @uggelabrahmam8606
    @uggelabrahmam8606 3 роки тому +1

    Excellent sr

  • @y.k.naikshreenilaya9104
    @y.k.naikshreenilaya9104 3 роки тому +1

    Super sir.🙏

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 роки тому

    Mahaganpatim song notation cheyandi sir

  • @chinnagownupratap7540
    @chinnagownupratap7540 3 роки тому

    Sir okkasari number ivvandi. Maaku Mee classes mottham kaavali. Piano nerchukuntunnam

  • @jangambhaskar6904
    @jangambhaskar6904 Рік тому

    Sir mi mobile no

  • @chintalapadmavathi8344
    @chintalapadmavathi8344 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vmohanrao8420
    @vmohanrao8420 3 роки тому +10

    గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ మీరే నా ద్రోణాచార్య గురువుగారు ఇలాంటివి ఎన్నో తెలుపగలరని మీ పాదముల పట్టి ప్రార్ధిస్తాన్నాను

  • @ulapallimalleswararao9230
    @ulapallimalleswararao9230 2 роки тому +1

    Sruthi layalu chitram nunchi sri ganananadam bajamyaham pata gurinchi cheptharu ani koruchunnamu

  • @pokurisrinivasarao2726
    @pokurisrinivasarao2726 2 роки тому +1

    Same to gubrama Guru Vishnu koda video cheyamdi guruvu garu

  • @aruna5636
    @aruna5636 3 роки тому +6

    గురువుగారికి భక్తితో నమశ్శుమాంజలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SanthoshiKasturi
    @SanthoshiKasturi Місяць тому +1

    Mi voice vintunte naku balu garu gurthuku vasthunaru

    • @SangeethaSthali
      @SangeethaSthali  Місяць тому +1

      నా గాత్రం, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గాత్రల ఉంది అని నన్ను అభినందించడం, సంతోషమే కానీ,
      అంతటి మహానుభావుడు గాత్రం ఓ అద్భుతం 💐
      మీకు మా ధన్యవాదాలు💐

  • @eshwarapparaipally1907
    @eshwarapparaipally1907 11 місяців тому +1

    Guru garu bangarubommaraveme pataku sarigama cheppandi

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 місяців тому

      తప్పకుండా సమయం కుదిరితే చేస్తాము
      ధన్యవాదములు

  • @satwik005
    @satwik005 9 місяців тому +1

    కనక దుర్గమ్మ కైలాస రాణి పాట చేయండి గురు గారు.

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 місяців тому

      ప్రయత్నిస్తాను ధన్యవాదాలు💐💐💐

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy 24 дні тому +1

    Good explanation

  • @vijaysastry4235
    @vijaysastry4235 Рік тому

    Making it complicated by using complicated, less understanding sanscrit words. Please make it understable by using simple telugu words...

  • @Dollycreations8131
    @Dollycreations8131 2 роки тому +3

    ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు గణపతి దేవుని శ్లోకం ,

  • @rambaburasanaboina5844
    @rambaburasanaboina5844 3 роки тому +4

    గురువు గారు ఇంత వరకు ఇంత చక్కగా ఎవరు వివరించలేదు మీకు ధన్యవాదాలు గురువుగారు

  • @vempadakanakareddy1341
    @vempadakanakareddy1341 2 роки тому +1

    సార్ శివ శివ శంకర సాంగ్ నోటేషన్స్ పెట్టండి దయచేసి

  • @natarajakalapeetam1306
    @natarajakalapeetam1306 3 роки тому +4

    🙏🙏💐💐చాలా చక్కగా వివరిస్తున్నారు 🙏🙏

  • @rajaburagapu1638
    @rajaburagapu1638 Рік тому +1

    Naa namaskaramsir

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 2 місяці тому +1

    Super sir

  • @Ruthvik2.o
    @Ruthvik2.o 3 роки тому +4

    నమస్తే గురువు గారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు

  • @surendragajula9097
    @surendragajula9097 3 місяці тому +1

    గురువుగారు చాలా బాగా చెబుతున్నారు 💕👏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому

      ధన్యవాదాలు💐💐💐
      శుభం భూయాత్

  • @dr.venugopalrajupalem6526
    @dr.venugopalrajupalem6526 2 роки тому +2

    గురువు గారి పాదములకు శతకోటి వందనములు! కీ బోర్డ్ నేర్చుకోవాలని ఉన్నది మీ వీడియోల నుంచి. మీ లాంటి గురువులు దొరకటం నా అదృష్టం. మీరు చెప్పిన విధంగా సాధన చేస్తాను. నమో నమః ! 🙏🙏🙏

  • @anilorchestraeventsvsp230
    @anilorchestraeventsvsp230 6 місяців тому

    guruvugariki namskram plphone noplease sir

  • @MvrNaidu-x3s
    @MvrNaidu-x3s 3 місяці тому +1

    Guruvugaarikinassumaanjalulu

  • @varaprasadrao4772
    @varaprasadrao4772 Рік тому +1

    Guruvu garu books yemayuna wrasara

  • @ramanadevarat2909
    @ramanadevarat2909 Рік тому +1

    నాగిని స్వరములు చెప్పగలరు

  • @DurgaPrasad-tm6iz
    @DurgaPrasad-tm6iz 2 роки тому +3

    ఈ రోజు నుంచి మీరు మా గురువుగారు

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 2 роки тому

    Patamadyalomusicestharugada elaevvalochepandisi

  • @friendsmart4330
    @friendsmart4330 2 роки тому +1

    Antha ayipoyina tharuvaatha okasari slokam mottam vayiste baagundedi
    This is the only video available in UA-cam for this sloka
    Thank you sir.. I taught my daughter to play this sloka on veena by cing your video

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 3 роки тому +2

    Explanation is superb sir. Request to point fits for high and lower pitches pls.

  • @Sasikalavlogs77
    @Sasikalavlogs77 3 роки тому +4

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @ccbabu6326
    @ccbabu6326 2 роки тому +2

    Professional wordings !
    Systematic approach in teaching !
    Really divine and useful !

  • @ramanadevarat2909
    @ramanadevarat2909 Рік тому +1

    Sir. మీరు చెప్పే పాఠాలు చాలా చక్కగా అర్థం అవుతుంది...

  • @r.venkateswararaorao4757
    @r.venkateswararaorao4757 Рік тому +1

    ధన్యవాదాలు గురువుగారికి🙏🙏🙏

  • @aruna5636
    @aruna5636 3 роки тому +1

    గురువు గారూ...సంగీత సంబంధ చిత్రాల పాటలన్నింటికీ కూడా స్వరాలు నేర్పిస్తూ వీడియోలు చేయొచ్చు కదండీ (ఉదాహరణకు స్వాతి కిరణం, సిరివెన్నెల సాగరసంగమం ఇలాంటి చిత్రాలకు)...మాలాంటివారికి ఎంతో మేలు చేసినవారవుతారు

  • @badarinarayana4394
    @badarinarayana4394 5 місяців тому

    Ga3 mean

  • @laxminancharamma5197
    @laxminancharamma5197 3 роки тому +2

    Namaskaram sir
    Thank you soo much sir. VaThapi Ganapathim kuda upload chyeandi

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 роки тому +3

    Super sir nice ❤️💐

  • @krbjeremiah6393
    @krbjeremiah6393 2 роки тому +2

    Dhanyavadamulu aiyyagaru

  • @kurupudilakshmanarao2158
    @kurupudilakshmanarao2158 2 роки тому +1

    Thanks gurujii.. Simple explain..

  • @terukrishnaiah6355
    @terukrishnaiah6355 2 роки тому

    గురువుగారు... గణపతి..శ్లో కం.చాలావరకు తేలికగా నేర్పు తొందరగా తెలుసుకోవటం జరిగిందని,,

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 роки тому +4

    Really good session sir ..I want to play this one on my violin... 🙏

  • @AjayKumar-em1pj
    @AjayKumar-em1pj 2 роки тому +2

    ధన్యవాదాలు గురువు గారు

  • @ramanabv1313
    @ramanabv1313 3 роки тому +2

    గురువుగారు కి ధన్యవాదములు

  • @namasidhu7698
    @namasidhu7698 Рік тому +2

    🙏👌🤝👍

  • @blakshmiprasad8769
    @blakshmiprasad8769 2 роки тому +5

    గురువు గారు మీ పాఠాలు చాలా చాలా బాగున్నాయి

  • @vpdasdas169
    @vpdasdas169 2 роки тому

    ఈ పాటను టెంపో తో పూర్తిగా వాయించి చూపెట్టండి సార్ ధన్యవాదములు

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 роки тому +2

    ధన్యవాదములు గురువుగారు

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 2 роки тому +2

    👌🏿👌👌👌🙏👌👌👌👌

  • @prasadmommileti357
    @prasadmommileti357 Рік тому +1

    chala vivaranga chepparu guruvugaru

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 роки тому +2

    చాలా చక్కగా పాడారు

  • @girikumar461
    @girikumar461 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 Рік тому +1

    👌👌🙏

  • @k.lovarajuraju2511
    @k.lovarajuraju2511 3 роки тому +1

    Namaskaram sir song chala bavundi ilagee vere song kuda cheyyandi sir konchem easy song

    • @k.lovarajuraju2511
      @k.lovarajuraju2511 3 роки тому

      గురువు.గారు. ఇ లాగే. పడండి

  • @sivaveludurthi
    @sivaveludurthi 2 роки тому +2

    ❤️jai ganesh 🙏

  • @laxmieswar4529
    @laxmieswar4529 2 роки тому +1

    Chala bagunidi Guru garu

  • @krishnakumarisathramshetty3808
    @krishnakumarisathramshetty3808 2 роки тому +1

    Chala baga chepparu thanks

  • @luckyricky5313
    @luckyricky5313 2 роки тому +1

    Good Morning Sir 😅🙏🙏🙏

  • @Sarwabhauma
    @Sarwabhauma 3 роки тому +1

    చాలా బాగా వివరించారు .ధన్యవాదాలు సార్‌ …!

  • @ramamv5678
    @ramamv5678 Рік тому +1

    అద్భుతం గా చెప్పారు గురువు గారూ

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 роки тому +2

    OM SRI GURUBHYO NAMAHA
    NAMASKARAM SIR

  • @kapaleeswarangandla9991
    @kapaleeswarangandla9991 2 роки тому +1

    Really you are giving very good demonstration for each and every note & placement of the notation of the subject matter (song or sloka) including raagaa details. Can you please provide notations for film songs also by giving the placement of notations. Thank you very much guruvu garu.

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому

      Will try tq

    • @kapaleeswarangandla9991
      @kapaleeswarangandla9991 2 роки тому

      @@SangeethaSthali can you upload notations for Vaathaapi gana pathimbhaje "? This is also being sung in many cutcheries of light music as well as classical music events. Thank you.

  • @nagarajguravagalla6819
    @nagarajguravagalla6819 3 роки тому +1

    Namasthe guruvu garu
    Nenu harmonium nerchukovalani anukuntunnanu help me

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 роки тому

      సమయం చూసుకుని నాతో మాట్లాడండి

  • @srinivasaraodasari2286
    @srinivasaraodasari2286 Рік тому +1

    Super Guruvu Garu

  • @shivakrishna2915
    @shivakrishna2915 2 роки тому +1

    Exllent sir ok 🙏

  • @kbrao7174
    @kbrao7174 2 роки тому

    గురువుగారు నాగిని స్వరాలు అలాగే వివరించి ఒక్కసారి పెట్టండి.. ప్లీజ్

  • @anilkumarguddlla2222
    @anilkumarguddlla2222 Рік тому +1

    ❤️🙏🙏🙏❤️

  • @jaya12389
    @jaya12389 3 роки тому +1

    చాలా చాలా వివరంగా చెప్పారు గురువుగారు.

  • @reddyshekarnaidu1818
    @reddyshekarnaidu1818 Рік тому +1

    💐💐🌹🌹🙏

  • @yalkapitchaiah6117
    @yalkapitchaiah6117 3 роки тому +1

    Very good chalabagundi

  • @krishnaraju913
    @krishnaraju913 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @GOVINDAREDDYKTGovee
    @GOVINDAREDDYKTGovee 2 роки тому +1

    Thank you so much sir

  • @dasarigopal3950
    @dasarigopal3950 2 роки тому +1

    ఆశకీైగలవారికి చాలబాగవివరించారు గూరువుగారు

  • @maddelakumar7896
    @maddelakumar7896 Рік тому +1

    Very nice 👌

  • @pvsrpvsr4204
    @pvsrpvsr4204 3 роки тому +1

    Supar guruvugaru

  • @gangaroopa6265
    @gangaroopa6265 2 роки тому +1

    🙏ಗುರುವುಗಾರು