మీ సమస్యకు సమాధానం అందించే అద్భుతమైన వీడియో

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 551

  • @jyotidonavalli3913
    @jyotidonavalli3913 Місяць тому +15

    ఈ వీడియో. నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్వరం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. 🙏🙏

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 8 місяців тому +20

    ధ్యానం ద్వారా అది స్వాసమీద అయినా
    హృదయంపై అయినా అద్భుతమే మీరు చక్కని మృదువైన శ్రావ్యమైన కంఠం తో సున్నితత్వాన్ని పెంపొందించే విధంగా ఇతరులకి ధ్యానాభిలాష కలుగ చేస్తున్నారు చాలామంచి ప్రయత్నం 🙏🙏🙏🙏🧘💞🌞💯💐

  • @regula.rajasheker44
    @regula.rajasheker44 8 місяців тому +41

    . మీరు చెప్పిన మాటలు అన్ని రకాల నిజo కానీ నా బాధలు దూరం కాలేదు.❤❤❤👍👍👍

    • @venkateshwarluvottem540
      @venkateshwarluvottem540 7 місяців тому +3

      No affect on me

    • @duggu9444
      @duggu9444 5 місяців тому +3

      You tried your best but no effects on me

    • @dasari.nagasekharreddy1748
      @dasari.nagasekharreddy1748 4 місяці тому

      Please give advice

    • @balabadhrasubrahmanyam7561
      @balabadhrasubrahmanyam7561 3 місяці тому

      💧
      ఒకసారి వయసు పెరిగిన తర్వాత
      *(50+)* ఉన్నత విద్యావంతులు, సాధారణ విద్యావంతులు, ఇద్దరూ సమానమే, కేవలం సంపాదనలో ఉన్న ఎదుగుదలనే సమాజం గమనిస్తుంది
      *60+* ఏళ్ల వయసులో ఉన్నత శ్రేణి జీవితం, సాధారణ జీవనం, రెండూ ఒకటే పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు
      *65+* ఏళ్ల వయస్సులో అందమైన దేహం, అందవిహీనం, మద్య తేడా చాలా స్వల్పం, శరీరం మీద మచ్చలు, ముడతలు దాచిపెట్టలేము, ఇప్పటి వరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది
      *70+* ఏళ్ల వయస్సులో విశాలమైన భవంతి, సాధారణ నివాసం, రెండూ సమానమే, కీళ్ల నొప్పులతో కదల్లేని స్థితి, సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.
      *75+* ఏళ్ల వయస్సులో, ధనం ఉన్న లేకపోయినా ఫర్వాలేదు, ఎంత డబ్బున్నా స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేము
      *80+* ఏళ్ల వయస్సులో నిద్ర మెలుకువ రెండూ ఒకటే, సూర్యోదయం, సూర్యాస్తమయం, రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు
      అందంతో వచ్చే మిడిసిపాటు, ఆస్తులతో వచ్చే అహంకారము, విద్యాధికతతో వచ్చే గౌరవాన్ని ఆశించే వారు కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగయ్యే సత్యాలు
      *సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే, ఒత్తిడిలకు దూరంగావుంటూ, అనుబంధాలను పదిలపరుచుకుంటూ, జీవితంలో వచ్చే మాధుర్యాలను ఆస్వాదిద్దాము*

  • @jabilililly8321
    @jabilililly8321 9 місяців тому +7

    Nijam ga chala relax ga na mind undhi na exam pressure anta tagipoyindhi chala chala thanks andi
    Meeku nenu heartful ga thanks chabutunnanu .

  • @hifriends3607
    @hifriends3607 9 місяців тому +75

    ప్రశాంతత ☀ ఎక్కడ దొరకదు.
    మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే
    మన మీద మనకు కంట్రోల్ ఉంటే
    జీవితం లో ఎలాంటి భాదలు ఉండవు🙏

  • @SupriyaPs-m8x
    @SupriyaPs-m8x 5 днів тому +1

    Chaala baagundi naaku nachindi manasu prasantanga anipinchindi ,ite ,meditation chesetappudu akkada akkada aalochanalu vacchestunnai👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ite konche relaksing gaa vunindi,tq

  • @raghavendrachandi3769
    @raghavendrachandi3769 6 місяців тому +10

    ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది
    మీ యొక్క స్వరం,మాటలు,నాలో ఏకాగ్రతను కలిగించింది
    శ్వాస మీద ధ్యాస చాలా మంచిది
    మన పూర్వికులు ఋషులు,మునులు,
    ఆ పరమ శివుని ధ్యానంలో చేసేవారు
    ఓం నమః శివాయ

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 4 місяці тому +3

    Thankyou video THANKYOU UNIVERSE I love you Balaiah rich man Gajara thankyou universe ❤❤❤❤❤

  • @NaveenaVadrevu
    @NaveenaVadrevu 17 днів тому +2

    Thanku universe thank god 🙏🙏❤️❤️🙏🙏🙏

  • @kanakaraju11
    @kanakaraju11 9 днів тому +1

    A very hypnotic calming voice, should listen daily

  • @సూర్యఛానల్
    @సూర్యఛానల్ 4 місяці тому +16

    చాలా ప్రశాంతంగా ఉంది మేడం ఇంత తొందరగా ధ్యానం లో కి తీసుకువెళ్తారు అని అనుకోలేదు మీకు చాలా కృతజ్ఞతలు 🤝🙏🏿

  • @chanduvlogs1662
    @chanduvlogs1662 17 днів тому +1

    Thank you so much 🙏 thank you universe 🙏 thank you God 🙏

  • @vidyabaliga8966
    @vidyabaliga8966 8 місяців тому +7

    Thank you madam chala Relax unnadi 🙏🏻🙏🏻

  • @vadapallisuryasubrahmanyam7150
    @vadapallisuryasubrahmanyam7150 Місяць тому +1

    Chala bagumdi meeru eachya dyroshan. No1 hayeega vundi Tq

  • @RAMUBUNGA-r6p
    @RAMUBUNGA-r6p 2 місяці тому +3

    Wonderful relaxing method of meditation no words

  • @SujiNaidu-v8e
    @SujiNaidu-v8e Місяць тому +1

    చాలా గ్రేట్ థాంక్యూ సో మచ్ నమస్కారమండి ధన్యవాదాలు మీకు 🙏🙏

  • @mlakshminarayana5000
    @mlakshminarayana5000 4 місяці тому +2

    మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది tq so much......🌱🌱

  • @salmasalma9585
    @salmasalma9585 2 місяці тому +1

    I strongly claim this positive energy thank you universe thank Angellss thanks God gratitude gratitude gratitude❤❤❤❤❤❤

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 4 місяці тому +1

    Thank you so much my Lovely Best friend Universe
    Chala bagundhi Andi
    Me Voice message kuda
    Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
    Thank you so much Guru My Lovely All Sai

  • @sri_nanijyothisri7968
    @sri_nanijyothisri7968 4 місяці тому +1

    Like Soham medication ....Every breath.... Every re-start apportunity in our life n it's useful for who are getting mental unstablily...💯thanks for giving this useful msg😊

  • @ShivaYadav-y4c
    @ShivaYadav-y4c 2 місяці тому +2

    Your video super.E video vinnakaa nenu mental gaa chala Relax Ayyanu so Thank you .

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 Місяць тому +1

    Beautiful tranquility experienced... Thankyou so much....🙏🌺

  • @kamisettykishore1458
    @kamisettykishore1458 5 місяців тому +27

    మీరు మంచిగా చెబుతున్నారు మీకు మంచి జరుగుతుంది ఇది విన్నవారికి ఫాలో అవుతున్న వారికి కూడా మంచి జరుగుతుంది

  • @sujathag8042
    @sujathag8042 9 місяців тому +10

    అద్భుతంగా అనిపించింది రిలాక్స్ గా అనిపించింది tq so much

  • @PrabhaS-gj8xx
    @PrabhaS-gj8xx 2 місяці тому +3

    Nice mam.
    Chaala baaga dhyaanam ane track loki theesukellaaru. Follow aithe maake manchidhi.
    Thank you so much❤

  • @subbaraoroyal5581
    @subbaraoroyal5581 9 місяців тому +9

    Thana madam చాలప్రశాంతంగా వుంది మనసు.హాయిగా వుంది.ప్రతిరోజూీలాగే చేస్తాం.

  • @trimurthuluvakkalagadda1822
    @trimurthuluvakkalagadda1822 Місяць тому +3

    Super presetation
    Excellent

  • @bubblee83
    @bubblee83 7 місяців тому +10

    మీరొక దేవత రూపంలో ఉపదేశిస్తున్నట్లుంది మీ స్వరం. కృతజ్ఞతలు

  • @gpadmapriya1
    @gpadmapriya1 4 місяці тому +1

    Yes its very use full thnq , affirmations baga work out avthunnay,thnq universe

  • @sureshv236
    @sureshv236 4 місяці тому +1

    Thankyou my dear universe.adbhutham ga undi

  • @ramachandraraogvs6655
    @ramachandraraogvs6655 8 місяців тому +2

    Chala chachala bagunnadi lituvantivi. Manassuki chala prasantati iztu dhhyanam thank you madam garu ...

  • @MNAMVRZ
    @MNAMVRZ 6 місяців тому +3

    Psychological Hyiponotises and healing..good one. Keep it up..👏👏

  • @SupriyaPs-m8x
    @SupriyaPs-m8x 5 днів тому +1

    Superb video🎉🎉🎉🎉👌👌👌👌👌👌

  • @ArunaAruna-ij2zv
    @ArunaAruna-ij2zv 3 місяці тому +1

    Meeku ala thanks cheppalo artham kavatam ledu chala try chesanu enta easy ga meeru training echesanu tnq so much

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 Місяць тому +1

    Thank you mam thank you universe thank you God 🙏🙏

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 3 місяці тому +5

    Good 👍 release very different

  • @chsuhita4759
    @chsuhita4759 8 місяців тому +3

    చాలా ప్రశాంతం గా వుంది మీ గొంతు వింటుంటే శూన్యం లోకి వెళ్ళి నట్లు అనిపించింది ,🙏

  • @sahukariramachandrarao7990
    @sahukariramachandrarao7990 10 місяців тому +12

    Meditation Ela cheyalo.. telusukunela chesinanduku.. thanks medam garu. Mee voice chala bagundi. Prasanthanga undi.medam garu.. ituvanti velakattaleni vedio vicchinanduku meeku. Viswaniki krutgnathalu.

  • @SuryakiranKallakuri
    @SuryakiranKallakuri 4 місяці тому +1

    చాలా బాగుంది మనసుకు హత్తుకు పోయింది నేను త్వరగా రిలాక్స్ అయ్యాను మీకు కృతజ్ఞతలు నమస్తే

  • @sahukariramachandrarao7990
    @sahukariramachandrarao7990 10 місяців тому +4

    Thanks medam garu 🙏 great experience.
    Mee knowledge nu maaku varnga icchinanduku.. meeku.. viswaniki sathakoti krutgnathalu... Thanks for your support...
    Thanks 🙏🙏🙏

    • @universallifejourney6089
      @universallifejourney6089  10 місяців тому

      Thank u andi

    • @Narayanarao582
      @Narayanarao582 8 місяців тому

      t q uñiwaras baba sakithi matha Koda surama pàratalu me adari chalani divanalay thu muduku powali io k

  • @SvenkatSastry
    @SvenkatSastry 5 місяців тому

    This is real relaxation.. we should gradually increase the time of relaxation for mental peace.. Thank you very much madam..

  • @manikumarimatti301
    @manikumarimatti301 5 місяців тому +12

    బాగుందమ్మా, టెన్షన్ లో ఉన్నవాళ్ళు ఈ ప్రయత్నంతో సహజస్థితికి రాగలరు. క్రమంగా శాంత స్వభావాన్ని అలవరచుకో గలరు. చక్కగా చెప్పావు. శుభామగుగాక!

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 10 місяців тому +4

    Chala baga chepparu andi tq universe

  • @NKrishna-h6p
    @NKrishna-h6p Місяць тому +1

    Thank you God morning blashing

  • @nagababusadaram8416
    @nagababusadaram8416 9 місяців тому +3

    Best speech UA-camr.... I recommend family.... Great day..... Lukky

  • @vidhaatha4148
    @vidhaatha4148 10 місяців тому +113

    అధ్భుతం గా ఉంది.మీ గొంతులోని తియ్యదనం ఏకాగ్రతను కలుగ జేస్తుంది.❤

  • @veerabhadraraodara8513
    @veerabhadraraodara8513 Місяць тому +1

    మంచి కంఠ స్వరంతో ప్రశాంతమైన లోకం లోకి తీసుకువెళ్ళారు..🙏🙏🙏

  • @PrasadAmalapuram
    @PrasadAmalapuram 4 місяці тому

    Thank you universe ✨ chaala relaxation vacchindhi mam❤

  • @spandanaandekar2779
    @spandanaandekar2779 10 місяців тому +7

    Really nice thank you for video

  • @durgaprasadnammi1474
    @durgaprasadnammi1474 9 місяців тому +6

    Super ga undi chala relax ga undi thank you 🎉🎉🎉🎉🎉

  • @srisaivaishnaviselections_2022
    @srisaivaishnaviselections_2022 7 місяців тому +4

    చాలా బాగుంది ఈ రోజు నుంచే ధ్యానం చేస్తా ధన్యవాదాలు 🙏

  • @saisree9783
    @saisree9783 3 місяці тому +2

    చాలా ప్రశాంతంగా 🌷🕉️

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 3 місяці тому +1

    ❤🎉 Excellent very Great full working on 👌👍🙏

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 9 місяців тому +1

    Thank you so much ma'am. Really I experienced what you told mom ❤❤❤.

  • @padmavathipadmavathi1740
    @padmavathipadmavathi1740 8 місяців тому +2

    Thank you universe.It is very wonderful.

  • @LavanyaGopi-e3v
    @LavanyaGopi-e3v 5 місяців тому

    Thanku medam meeru cheppina hava bhavalanu nenu na manasu prasanthanga vundi thanku my universe ❤❤❤🎉🎉🎉❤❤❤

  • @gajulasharada-s1l
    @gajulasharada-s1l 7 місяців тому

    Super mandam thank you
    Thank you universe

  • @jyothsnadudla5488
    @jyothsnadudla5488 4 місяці тому +1

    Feeling very relaxed thank you

  • @kotageetha432
    @kotageetha432 6 місяців тому

    Thank you sis. Thank u universe 🌌. I claim positive energy 🎉

  • @prathaphanaidu4875
    @prathaphanaidu4875 Місяць тому +1

    దన్యవాదాలు అమ్మ గారు🙏🙏

  • @ramki84
    @ramki84 10 місяців тому +4

    Hai sister and like to you ♥ thank you divine ♥ thank you God 🙏

  • @hfwguiwvki3048
    @hfwguiwvki3048 8 місяців тому +8

    మనసు ప్రశతంగా ఉంది మేడం ధన్యవాదములు

  • @padmavathiayurvedichealth8261
    @padmavathiayurvedichealth8261 2 місяці тому +1

    Motivation telugu best excellent univers many many thanks

  • @ameerunshaik2663
    @ameerunshaik2663 2 місяці тому +1

    Thank you akka thank you so much universe ❤️❤️

  • @luckyplays_2103
    @luckyplays_2103 Місяць тому +1

    Chala usefully ga anipinchindi

  • @srinivasaraoramakuru7157
    @srinivasaraoramakuru7157 3 місяці тому +1

    Beautiful State of mind...🙏🌹💐

  • @VenkatadriSriramula-tt3vt
    @VenkatadriSriramula-tt3vt 9 місяців тому +1

    Thank u for giving fantastic information Thank u madam Thank u universe.

  • @pjsastryskpgdcgtl8549
    @pjsastryskpgdcgtl8549 2 місяці тому +1

    Best remedy for today's stressful life.thank you.

  • @vagbhatacharya670
    @vagbhatacharya670 15 днів тому +1

    ఈ వి డి యో చాలా బాగా నచ్చి ఉంది.

  • @vinuyb2281
    @vinuyb2281 8 місяців тому +2

    Thank you universe.thank thank you thank you.

  • @mangaratnam2768
    @mangaratnam2768 10 місяців тому +7

    చాలా బాగుంది,,, మీకు,, థాక్క యు,🎉🎉

  • @lavanurirama4872
    @lavanurirama4872 9 місяців тому +1

    Thank you universe 🙏🙏🙏 chala super mam

  • @PriyaAkula-tm2fo
    @PriyaAkula-tm2fo 2 місяці тому +2

    Chala bagundi prasantanga vundi

  • @ehssafety8800
    @ehssafety8800 9 місяців тому +3

    మీ వాయిస్ చాలా బాగుంది. తెలియకుండానే ఏకాగ్రత ను చేరుస్తుంది

  • @samsuryachannel
    @samsuryachannel 2 місяці тому +1

    Chala bagundhi..❤❤

  • @puritorico930
    @puritorico930 9 місяців тому

    This is called meditation Baga chepparu madam introduction....

  • @Vijay-o4c
    @Vijay-o4c 3 місяці тому +5

    చాలా మంచి గా ఉంది

  • @SuseelaSunkara-s5h
    @SuseelaSunkara-s5h 4 місяці тому +1

    Super wow nice ❤❤🎉🎉 naku anubhuti telisimdhi

  • @unitygamerjithu5304
    @unitygamerjithu5304 2 місяці тому +1

    Thank you univers 🙏🙏

  • @SrinivasuPutta-fg5zw
    @SrinivasuPutta-fg5zw 5 місяців тому

    Chala adbutam madam,Ila tarachuga cheste mana bady merakil jarugutundi

  • @venkatborra4400
    @venkatborra4400 2 місяці тому +1

    నిజంగా చాలా అద్భుతంగా ఉంది❤❤

  • @anuradhanainole5628
    @anuradhanainole5628 2 місяці тому +2

    TQ u universe TQ u madam

  • @mvsastrysastry465
    @mvsastrysastry465 5 місяців тому

    ❤ సూపర్ అనుభూతి.చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 8 місяців тому

    Iam rich thankyou universe iam chinthakuntla Balaiah Gajara ❤❤❤❤❤

  • @haripunnishapatan3472
    @haripunnishapatan3472 Місяць тому +1

    Super ga ఉంది మేం ❤

  • @yashwanthtony6720
    @yashwanthtony6720 Місяць тому +1

    కృతజ్ఞతలు విశ్వానికి

  • @praveengoud4663
    @praveengoud4663 8 місяців тому +3

    Really nice and thanks 😊

  • @RadhaVishu-p7m
    @RadhaVishu-p7m 3 місяці тому +1

    Thankyou universe 🙏🙏🙏

  • @ushausharani4045
    @ushausharani4045 9 місяців тому +4

    Tq REMIND My Internal 🧠 storage RELAXED WOKE UP RECOGNISE 😌 TQ 💐 💐 💐

    • @Narayanarao582
      @Narayanarao582 8 місяців тому

      t q uniwaes goodu dayciyan uniwasu adaru bagudali adulo naynu wudali uniwaras

    • @golisandeep9683
      @golisandeep9683 6 місяців тому

      Super ❤

  • @enigalamohana2403
    @enigalamohana2403 6 місяців тому +1

    Thanks Andi excellent wonderful very nice lam very happy 👍💯👌

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 9 місяців тому +1

    Nice..Best of luck

  • @pichikasatish7994
    @pichikasatish7994 9 місяців тому +1

    😊relax ...chala baga chepparu medam🎉

  • @shobhasudarshanam9294
    @shobhasudarshanam9294 5 місяців тому +1

    Chaala bagundi video thanksandi..

  • @rameshnalimela8330
    @rameshnalimela8330 4 місяці тому +1

    Thank you so much mom❤❤❤🙏🙏🙏🙏🙏

  • @srinivasdandu7511
    @srinivasdandu7511 6 місяців тому +1

    God bless you mam very very nice MSG

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 9 місяців тому +3

    Thank you for useful video

  • @prameelakanumuri8551
    @prameelakanumuri8551 5 місяців тому

    Chala adbuthamina feeling ventuntay peace fullga undi meeku naa vandhanalu

  • @MRY1996
    @MRY1996 5 місяців тому +1

    Thanks you so much❤❤❤❤❤I like this video

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 6 місяців тому +1

    Thanks mam exlent wonderful very nice lam very happy 👍💯👌

  • @Sampath2774
    @Sampath2774 9 місяців тому +1

    Nice video thank you so much for your lovely support 🙏🙏🙏