శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం మీ వివరణ చాలా చాలా బాగుంది మీ భావవ్యక్తీకరణ మర్యాదపూర్వకంగా ఉంది మీరు అతి చిన్న వయసులో చక్కటి విశ్లేషణ ఇవ్వ గలుగుతున్నారు మిమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దిన మీ గురువులకి మీ తల్లితండ్రులకి నా నమస్కారాలు ఆ పైన వ్యక్తిగత శ్రద్ధతో మీ అభ్యాసము ఇంత చక్కటి స్థితికి ఉన్నత స్థితికి రావడానికి దోహదము చేసింది అనుకుంటాను మీ ఈ విశ్లేషణ చూసిన అంతటి సన్యాసులకు మానసిక అంతర్ మథనము జరిగి వారికి సదా లోచన పరమాత్మ కృప వల్ల అని ఆశిస్తాను
రెండు సింహాలు కొట్టుకుంటే మధ్యలో తోడేళ్ళకు లాభం జరిగినట్టు ఇలాంటివి జరిగితే ఆ పాషండా మతస్తులు మరియు హిందూ వెతిరేక గుంపులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది….🙏🙏🙏🙏
Yes. ఈ విషయం ఇంత చదువుకుని సన్యాసం స్వీకరించి కూడా అరిషడ్వర్గాలను జయించలేకుండా సామాన్య ప్రజల వలె మాట్లాడితే దీని వల్ల ఆయనకు మాత్రమే కాదు నష్టం. యావత్ హిందూ ధర్మానికి. బయట వున్న అవైదిక సమస్యలకు ఆజ్యం పోయటమే అవుతుంది. ఇలాంటివి ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి అనే ఇంగితం కోల్పోవటం చాలా బాధాకరం😢.
నేను కూడా శృంగేరి స్వామి వారి భక్తుడిని మనలో మనం ఈ విధంగా నిందించుకోవడం పరిస్థితి రావడం దురదృష్టకరం. కానీ శృంగేరి మఠం లో ఉన్నటువంటి లోపా లోపాలు కూడా చాలా సరి చేసుకోవాలి. ధర్మ ప్రచారానికి ముఖ్యమైనటువంటి ధార్మిక గ్రంథాలను ప్రచురించి వాటిని అత్యంత లాభానికి అమ్ముకోవడం శృంగేరి మఠం లో జరుగుతోంది కోటానుకోట్ల సంపద ఉన్నటువంటి శృంగేరి మఠం వారు వెండి కాయిన్స్ దేవతా ప్రతిమలు ఇవన్నీ అమ్ముకోవడం పీఠానికి చాలా అవమానకరం అధర్మానికి వ్యతిరేకంగా వాళ్లు పోరాడిన అటువంటి పోరాటం కూడా నాకేం కనిపించడం లేదు వాళ్లు చేయదలుచుకుంటే శివశక్తి లాంటి 100 సంస్థల్ని నడిపించగలిగిన ఆర్థిక స్తోమత వారికి ఉంది
శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు, శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామిగారి అనుచిత వ్యాఖ్యలను చక్కగా విశ్లేషించారు.క్షణికావేశంతో మాట్లాడి వివాదాస్పదులు అవుతున్నారు అనిపిస్తుంది శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు మాట్లాడే విధానం చాల బాగుంటుంది వారికి నమస్సుమాంజలి
బాగా చెప్పారు. అయితే, జగత్ అంటే కేవలం భూలోకం మాత్రమే కాదు; విశ్వం అంతా అవుతుంది. అందుకే, మనం "క్రిష్ణమ్ వందే జగత్ గురుం" అంటాం. అట్లాగే, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి కూడా జగత్ గురు స్వరూపాలు. ఇంకా చెప్పాలంటే, లలిత అమ్మ వారు కూడా "దక్షిణా మూర్తి రూపిణి" (725 నామం).
చాలా సంతోషం గురువు గారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలు సనాతన ధర్మం మీద ఆసక్తి అవగాహన వేద విజ్ఞానం పురాణాల గొప్పతనం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻✊✊🙏🏻
సంతోష్ కుమార్ గారు మీ వివరణ చాలా మందికి చిన్న పాటి సందేహాలు తీరినాయి..ఆయన మితిమీరి మాట్లాడటం స్థాయికి మించి మాట్లాడటం చాల విచారకరం మరియు కోపం కట్టలుతెంచుకుంటోంది ..ఇప్పుడన్న ఆయనకు ఆ పరమేశ్వరుడు మంచి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాను.. జగద్గురువులను మాట్లాడే స్థాయి ఉందా అని గోవిందానంద సరస్వతి వారి తప్పక తెలుసుకోవాలి... హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర..
దీని గురించి నేను అనుకున్నది మీరు చెప్పేశారు గురువుగారు ఇలాంటి వాళ్ల కోసం మీరు మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తూనే ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మం పిలవల్లే అభాష పాలవుతుంది
గురువుగారు చాలా వివరంగా చెప్పారు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సద్విమర్శ చేశారు మీలాంటి వారి యొక్క మార్గదర్శనం కూడా సనాతన ధర్మానికి మేలు కలిగిస్తుంది
సరి ఐన సమయంలో ధర్మపీఠాన్ని, ధర్మాన్ని,దూషించు దుర్మార్గులను గురువులు,గురూజీ,అని సంబోధించు కొంటూ ప్రజల్లో దుర్మార్గ పు ఆలోచనలను చోపిస్తూ చేస్తూ ఉన్న వారిని ధర్మాన్ని నిలుపుట కొరకు మనము ఖండించాల OM namah శివాయనమః 🕉
2years before ma ammai compitition s ki Bangalore vellinappudu Sringeri velladam jarigindi. Sri vidhu sekhara Bharati swamini chusamu. Ma ammai aa swamini aradistindi ma ammayi Sri vidhu sekhara maha swamini talachukoni yemi chesina compilation s Anni win avutundi. Yemi korukunna neraverutunnayi. Memu balanga nammutunnamu ayana sakshattu saraswati Amma ani.
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️ ధన్యవాదములు 🙏🙏🙏🙏 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు పీఠాది పతులను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు ఇటువంటి వారిని మీలాంటి వారు మాత్రమే ఖండించగలుగుతారు త్వరలో జరగలాని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు ఇలా పీఠాధిపతులను విమర్శించటంలో ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు మొట్టమొదటే ఇటువంటి వారిని ఖండిస్తే మరొకరు, మరొకరు భూమిమీదకు రాకుండా ఉంటారు మన హిందూమతం అంటేనే హిందూమంతంగా ఉండాలి అంతేగాని హింసామంతంగా మారవాలని ఇటువంటి వారు వస్తుంటే హిందూ మతస్తులకు ఎంత వేదనగా ఉంటుంది.
మిగిలిన పీఠాల యొక్క గురు పరంపర ఎక్కువ సంఖ్యలో ఉండగా శృంగేరి పరంపర ఎందుకు తక్కువగా ఉంది అని కొందరు ప్రశ్నించటం చూశాను.ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దానికి మీరు సందేహ నివృత్తి చేయగలరా స్వామీజీ 🙏🙏
చక్కగా వివరించారు. ఆ గోవిందా చార్యులు ఎప్పుడూ వివాదంతోనే బయటకు వస్తారు. ఆయన నోటి దూల వలనే, ఆయనకు పీఠం దక్కడం లేదు.దానిని జీర్ణించుకోలేక, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు.మీ వంటి వారు స్పందించటం అవసరం. ధన్యవాదములు. జై శ్రీరామ్ 🙏🙏🙏
Respected Santosh kumar shastryjee Well said 🙏🙏🙏 If respected Govindananda Saraswathi starts social upliftment of down trodden castes, And Starts movement to stop conversions to other religions We are ready support HH Govindananda Saraswathi
శిరస్సు వంచి పాదాభివందనలు వేద మూర్తులకు.🙏🙏🙏
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం
మీ వివరణ చాలా చాలా బాగుంది
మీ భావవ్యక్తీకరణ మర్యాదపూర్వకంగా ఉంది
మీరు అతి చిన్న వయసులో చక్కటి విశ్లేషణ ఇవ్వ గలుగుతున్నారు
మిమ్మల్ని ఈ రకంగా తీర్చిదిద్దిన మీ గురువులకి మీ తల్లితండ్రులకి నా నమస్కారాలు
ఆ పైన వ్యక్తిగత శ్రద్ధతో మీ అభ్యాసము ఇంత చక్కటి స్థితికి ఉన్నత స్థితికి రావడానికి దోహదము చేసింది అనుకుంటాను
మీ ఈ విశ్లేషణ చూసిన అంతటి సన్యాసులకు మానసిక అంతర్ మథనము జరిగి వారికి సదా లోచన పరమాత్మ కృప వల్ల అని ఆశిస్తాను
సరైన సమయంలో స్పందించి శృంగేరి జగద్గురువుల గురుపరంపర విశేషాలను చక్కగా వివరించారు మీకు అనేక ధన్యవాదాలు గురువుగారు 🙏.
శ్రీ గురుభ్యోనమః...మీలాంటి వాళ్ళు ఈరోజుల్లో మన సమాజానికి చాలా అవసరం...మీకు శతకోటి నమస్కారాలు... 🙏
రెండు సింహాలు కొట్టుకుంటే మధ్యలో తోడేళ్ళకు లాభం జరిగినట్టు ఇలాంటివి జరిగితే ఆ పాషండా మతస్తులు మరియు హిందూ వెతిరేక గుంపులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది….🙏🙏🙏🙏
Yes
@@nalinkumarkomirineni4238 సత్యం
Yes. ఈ విషయం ఇంత చదువుకుని సన్యాసం స్వీకరించి కూడా అరిషడ్వర్గాలను జయించలేకుండా సామాన్య ప్రజల వలె మాట్లాడితే దీని వల్ల ఆయనకు మాత్రమే కాదు నష్టం. యావత్ హిందూ ధర్మానికి. బయట వున్న అవైదిక సమస్యలకు ఆజ్యం పోయటమే అవుతుంది. ఇలాంటివి ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి అనే ఇంగితం కోల్పోవటం చాలా బాధాకరం😢.
Vadu simham emi kaadu .. asalu jagadguru vidhusekara swamy kaali goti ki kuda saripodu..
Govinanda ain't any lion
అత్యంత అద్భుతం గా శంకరులు గురుంచి తెలిపిన మీకు నమస్కారాలు
మీలాంటి ఉత్తమ పండితుల సేవ సనాతన ధర్మానికి భావి తరాలకు ఎంతో అవసరము ఉన్నది అండి ధన్యవాదములు
నేను కూడా శృంగేరి స్వామి వారి భక్తుడిని మనలో మనం ఈ విధంగా నిందించుకోవడం పరిస్థితి రావడం దురదృష్టకరం. కానీ శృంగేరి మఠం లో ఉన్నటువంటి లోపా లోపాలు కూడా చాలా సరి చేసుకోవాలి. ధర్మ ప్రచారానికి ముఖ్యమైనటువంటి ధార్మిక గ్రంథాలను ప్రచురించి వాటిని అత్యంత లాభానికి అమ్ముకోవడం శృంగేరి మఠం లో జరుగుతోంది కోటానుకోట్ల సంపద ఉన్నటువంటి శృంగేరి మఠం వారు వెండి కాయిన్స్ దేవతా ప్రతిమలు ఇవన్నీ అమ్ముకోవడం పీఠానికి చాలా అవమానకరం అధర్మానికి వ్యతిరేకంగా వాళ్లు పోరాడిన అటువంటి పోరాటం కూడా నాకేం కనిపించడం లేదు వాళ్లు చేయదలుచుకుంటే శివశక్తి లాంటి 100 సంస్థల్ని నడిపించగలిగిన ఆర్థిక స్తోమత వారికి ఉంది
శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు, శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామిగారి అనుచిత వ్యాఖ్యలను చక్కగా విశ్లేషించారు.క్షణికావేశంతో మాట్లాడి వివాదాస్పదులు అవుతున్నారు అనిపిస్తుంది శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు మాట్లాడే విధానం చాల బాగుంటుంది వారికి నమస్సుమాంజలి
ఆయన మీడియా ముందు మాట్లాడి నప్పుడు మాకుకూడా బాధ కలిగింది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.
మీ వీడియో కోసం వెయిటింగ్ గురువుగారు. శృంగేరి పిఠాదిపాతులు సాక్షాత్తు జగద్గురు స్వరూపాలు. 🙏🙏🙏
శ్రీ శృంగేరి స్వామి వారిని గూర్చి చాలా వివరంగా విశ్లేషణ తో సహెతకంగ చెప్పారు. మీకు ధన్యవాదములు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాగా చెప్పారు. అయితే, జగత్ అంటే కేవలం భూలోకం మాత్రమే కాదు; విశ్వం అంతా అవుతుంది.
అందుకే, మనం "క్రిష్ణమ్ వందే జగత్ గురుం" అంటాం.
అట్లాగే, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి కూడా జగత్ గురు స్వరూపాలు. ఇంకా చెప్పాలంటే, లలిత అమ్మ వారు కూడా "దక్షిణా మూర్తి రూపిణి" (725 నామం).
నేను చూసా చాల ఇబ్బంధి కరం గా వున్నాయి వారి మాటలు మీ స్పందన అద్భుతం🙏
1, పశ్చిమాన ద్వారక( సామవేదము) 2, పూరి తూర్పున( రుగ్వేదము) 3, శృంగేరి దక్షిణము యజుర్వేదము) 4, బదరీ ఉత్తరమున.. అధర్వ వేదము..👏👌👍
చక్కని నిశితమైన విశ్లేషణ, హిందూ ధర్మాన్ని కాపాడండి, ధర్మో రక్షతి రక్షితః
జై శ్రీరామ. చాలా చక్కగా వివరంగా చెప్పావు తండ్రీ.. నా ఆయుష్షు కూడా పోసుకుని నీవు పదికాలాలపాటు చల్లగా ఉండాలని జగన్మాతను ప్రార్ధిస్తున్నాను.
Jai Shri ram guruvugaru good message 🚩🕉️🛕🙏
గురువు గారు మీకు సనాతన ధర్మం పై అలా గే మన చరిత్ర పై మీకు ఉన్న అవగాహన అమోఘం
చాలా సంతోషం గురువు గారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలు సనాతన ధర్మం మీద ఆసక్తి అవగాహన వేద విజ్ఞానం పురాణాల గొప్పతనం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻✊✊🙏🏻
సంతోష్ కుమార్ గారు మీ వివరణ చాలా మందికి చిన్న పాటి సందేహాలు తీరినాయి..ఆయన మితిమీరి మాట్లాడటం స్థాయికి మించి మాట్లాడటం చాల విచారకరం మరియు కోపం కట్టలుతెంచుకుంటోంది ..ఇప్పుడన్న ఆయనకు ఆ పరమేశ్వరుడు మంచి బుద్ధి కలగాలని కోరుకుంటున్నాను.. జగద్గురువులను మాట్లాడే స్థాయి ఉందా అని గోవిందానంద సరస్వతి వారి తప్పక తెలుసుకోవాలి...
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర..
దీని గురించి నేను అనుకున్నది మీరు చెప్పేశారు గురువుగారు ఇలాంటి వాళ్ల కోసం మీరు మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తూనే ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మం పిలవల్లే అభాష పాలవుతుంది
100% చక్కని వివరణ గురువుగారు,
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్ధ మహస్వాములకి ,శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర స్వామివారికి పాదాభివందనాలు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఆధ్యాత్మికంలో వుంటూ యిలాంటి వారు తయారౌతున్నారు. చాలా బాధగా వుంటుంది. మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు.
పీఠధిపత్య త్యం అనేది దై వ దత్తం ఇది నిర్వి వాదంశం మీతో నేను ఏకీభ విస్తున్నాను 🕉️👌👍🙏👣🪷🪷🙏
ఇప్పుడు మూర్ఖులు బుద్దుని ఎక్కువగా కొలుస్తున్నారు.దీనికి మీ సమాధానం
ధన్యవాదములు గురువుగారు 🙏🏻 సందేహ నివృత్తి చేసి మాకు స్పష్టత ఇచ్చిన మీకు 🙏🏻💐💐
మీ వివరణ శృంగేరి శిష్యులకు అందాల్సిన అవసరం పూర్తిగా వుంది.ఇరువురిని ఆబేధం గానే చూడాలి.
Jagadh Gurobhyonamaha. Om Namashivaya namaha, Jaya Sriram.
చాలా బాగా వివరణాత్మకంగా స్పందించారు. ధన్యవాదాలు గురువుగారు.
శ్రీ సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
మీ సందేశం చాలా బాగుంది. గోవిందానంద వారికి కళ్ళు తెరుచుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
గురువుగారు చాలా వివరంగా చెప్పారు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సద్విమర్శ చేశారు మీలాంటి వారి యొక్క మార్గదర్శనం కూడా సనాతన ధర్మానికి మేలు కలిగిస్తుంది
Jai Srimannarayana🙏🙏
జయ జయ శంకర హర హర శంకర, చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు, ధన్య వాదాలు,
సరి ఐన సమయంలో ధర్మపీఠాన్ని, ధర్మాన్ని,దూషించు దుర్మార్గులను గురువులు,గురూజీ,అని సంబోధించు కొంటూ ప్రజల్లో దుర్మార్గ పు ఆలోచనలను చోపిస్తూ చేస్తూ ఉన్న వారిని ధర్మాన్ని నిలుపుట కొరకు మనము ఖండించాల OM namah శివాయనమః 🕉
ఇంత బాగా వివరణ ఇచ్చిన మీకు ధన్య వాదములు. చాలా బాగా సౌమ్యము గా వివరించారు. నమస్కారములు.
Thank you guruji for enlightening the society.
విజయ నగర sthaapakulu, విధ్య రణ్య swamulu, sringeri peettam sankaracharhulu ani, intha వరకు మాకు thelidhu. Chala thanks andi. 🎉
చక్కగా చెప్పారు స్వామీ మీరు.
ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉🎉
మీరు ఈ విషయం గురించి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి! మీకు ధన్యవాదాలు 🙏
జై శ్రీ రామ 🌷🙏🙏🙏🌷🌷🌷🌷
Sree Gurubhyo Namaha 🙏🙏
ఎంత చక్కగా చెప్పేరండి. గోవిందానందసరస్వతీస్వామి ఈ వీడియో జూస్తే తప్పక కనువిప్పుకలగాలి.
Chala. Corrctga. ChepRu... Saibaba. Gurinchi. Kuda. Elge. Matldi.. Chala.. Ebhandhi.. Petru. Eswmiji
చాలా మంచి వివరణ ఇచ్చారు గురువుగారు
హర హర శంకర జయ జయ శంకర
JGD. Very good and comprehensive response, Guruvu garu! Really glad!
చాలా చక్కటి వివరణ. మీరు చేస్తున్న ధర్మ పరిరక్షణకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐
శత సహస్ర వందనాధికములు.ధన్యోహం.
ధర్మస్య జయోస్తు
అధర్మం జయస్తునా భజన దాసులారా😂
జయ గురుదత్త...ఆద్యంతం వాస్తవం వక్కాణించారు సంతోష్ కుమార్ ఘనాపాఠి గారు...శ్రీ గురుదత్త...🌹🌺🙏🙏🙏🌺🌹
Excellant speech
ఒక ముఖ్యమైన పాయింటు చెప్పారు. సుప్రీముకోర్టు జోక్యము హిందూ పీఠాలు దేవాలయములో అనవసరము అప్రస్తుతము.
ఓం శ్రీ గురుభ్యో నమః
మన వాళ్ళనైనా సరే ఖచ్చితంగా ఖండిచాల్సిందే
JAI HO SRI.GANAPATI GARU. JAI HO SRINGERI PEETAM.
2years before ma ammai compitition s ki Bangalore vellinappudu Sringeri velladam jarigindi. Sri vidhu sekhara Bharati swamini chusamu. Ma ammai aa swamini aradistindi ma ammayi Sri vidhu sekhara maha swamini talachukoni yemi chesina compilation s Anni win avutundi. Yemi korukunna neraverutunnayi. Memu balanga nammutunnamu ayana sakshattu saraswati Amma ani.
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️
ధన్యవాదములు 🙏🙏🙏🙏
సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు
పీఠాది పతులను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు
ఇటువంటి వారిని మీలాంటి వారు మాత్రమే ఖండించగలుగుతారు
త్వరలో జరగలాని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏
సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు
ఇలా పీఠాధిపతులను విమర్శించటంలో ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు మొట్టమొదటే ఇటువంటి వారిని ఖండిస్తే మరొకరు, మరొకరు భూమిమీదకు రాకుండా ఉంటారు మన హిందూమతం అంటేనే హిందూమంతంగా ఉండాలి
అంతేగాని హింసామంతంగా మారవాలని ఇటువంటి వారు వస్తుంటే హిందూ మతస్తులకు ఎంత వేదనగా ఉంటుంది.
Jaya guru datta srigurudatta
U r 100%is Correct guru garu🙏
మిడి మిడి జ్ఞానం తో చేసే వాదం, వివాదం
చాలా చక్కగా వివరించి చెప్పారు
ధన్యవాదాలు.
అద్భుతం గురువు గారూ! ప్రధానంగా స్వామివారు చెప్పిన జగద్గురువు యొక్క విశ్లేషణ చాలా గొప్పగా ఉన్నది.
Adbhutham guru gaaru ,chaalabaaga chepparu.🙏🙏🙏🙏, eppatiki meela cheppevaaru mana sanathana dharmaniki chaala avasaram.🙏
మంచి విశ్లేషణ జయ జయ శంకర హర హర శంకర
హర హర శంకర జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very accurate and apt reply
Jai gurudatta
Chala baga vivarinchi chepparu guruvugaru Dhanya vadamulu guruvugaru
Swami bashundi
🙏🙏🙏 👌 chakkaga vivarincharu 🙏🙏
Meeru prathi sari chala...dharmanga...matladatharu...meerante ..Naku chala abhimanam swami....aa Govinda swami ...thikkalodu..mondivadanalu..chesthu...pichi pichiga..pravarthisthu vuntadu ...
చాలా చక్కగా వివరించారు గురువు గారు..🙏
Thanks you Guru garu! For the explanation 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ వివరణ విశ్లేషణ చాలా చక్కగా ఉంది పీఠాధిపతులు ను కేసు లు పెట్టి జైలు కి పంపించిన ఘనత మనవాళ్ళ దే దురదృష్టకరం🙏
Thanks
32వ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహా స్వామి వారు 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
మిగిలిన పీఠాల యొక్క గురు పరంపర ఎక్కువ సంఖ్యలో ఉండగా శృంగేరి పరంపర ఎందుకు తక్కువగా ఉంది అని కొందరు ప్రశ్నించటం చూశాను.ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దానికి మీరు సందేహ నివృత్తి చేయగలరా స్వామీజీ 🙏🙏
Chala baga vivarincharu...
Jagadguruvulanu avamanincharani chala badha padutunna variki oorata kaligincharu
జగద్గురువు అను పదానికి చాలా చక్కని విశ్లేషణ
బాగా చెప్పారు స్వామి 🙏🙏
మీలాంటి వాళ్లు ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేయాలి. స్వార్థపరుల మాటలు విని నిజమేమో అనుకునే అనుకోకుండా.
Om Gurubhyo Namaha
chala wait chesam guru garu mee video kosam....sri gurbyho namah
Namaste santhosh kumar ganaapati garu Jai sreeram
5: చాలా చాలా బాగా వివరించారు చాలా బాగా అర్థం అయింది
చక్కగా వివరించారు. ఆ గోవిందా చార్యులు ఎప్పుడూ వివాదంతోనే బయటకు వస్తారు. ఆయన నోటి దూల వలనే, ఆయనకు పీఠం దక్కడం లేదు.దానిని జీర్ణించుకోలేక, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు.మీ వంటి వారు స్పందించటం అవసరం. ధన్యవాదములు. జై శ్రీరామ్ 🙏🙏🙏
Ayyaa swamy miku namaskaram ayya...Jai Sriram...Jai Hanuman...
Mee visleshana chala bhagundhi 🙏🙏🙏🙏🙏
బహుశా ఈ వివాదాల సన్యాసిని సిరాజు రెహ్మాన్ లాంటివారు ఉపయోగించే అవకాశం ఉంది😢
Jaya guru datta 🙏💐 andi
Dhanyavadalu guruvugaru
Namaskaram chakkati vivarana echharu. Sanatana dharmanni rachinchali.
జై శ్రీరామ్ భరతమాతకీ జై
🙏🏻, saraina visleshana chesaru. Sringeri guru parampara nu kuda chala chakkaga vivarincharu. Dhanyavadamulu
Meeru cheppedi sarvadhaa shastra sammatam....isumantainaa mee video lo asambadhata undadu...meeru andariki anusaraneeyulu🙏🙏🙏
Respected Santosh kumar shastryjee
Well said 🙏🙏🙏
If respected Govindananda Saraswathi starts social upliftment of down trodden castes,
And
Starts movement to stop conversions to other religions
We are ready support HH Govindananda Saraswathi
Wowsuper 😊
Kanchi సామి జగద్గురు మీరు అంటే అవును జగత్ నాకు గురువే అన్నారు,
Namaskaram
Chala baga vivarincharu sir
వైశ్య పీఠాధిపతి
.సంగతి.
Meelanti varu vundali swami🙏
Meeru cheppina vishayamu sariayinadi guru garu
Very nicely explained
🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు
ఆహా యేమి స్వరం స్వామీ మీ వీడియో స్టార్ట్ చేయగానే సుగంద పరిమల అనుబుతి స్పష్టమైన దైవకళ కొట్టొస్తుంది
Jai Sri Ram 🙏
Jai sri raaam🙏🏻🙏🏻
You have explained it very clearly and correctly. Hats off to your clarity and depth of knowledge. Namaskarams Guruvu garu..