నేను నా ఊరిలో చిన్న( 3/4ఎకరం) పార్కు తయారు చేసినందుకే (సీనియర్ సిటిజన్స్ సహకారంతో) చాలా గొప్ప పని చేశానని అనుకుంటూ.. ఉంటాను. పాఠశాలలో 400 చెట్లు పెంచినందుకే జన్మ ధన్యం మైనదని భావిస్తాను. ఈ మహానుభావుడు ఒక అడవినే సృష్టీంచాడు.ఆయన పాదాలకి నమస్కరిస్తున్నాను.ముందు చూపు చాలా చాలా గొప్పది.
Miru kuda goppavaru sir 🙏 erojullo paisal kosam trees ni ammevaru unnaru .daridram..oka chettu valla anni uses.. Chetalani brathikisdam manam manushulam ani nirupisdam✊✊✊✊
మనిషి అనే ఘోరమైన మూర్ఖుడిని నమ్మొద్దు అన్నది చాలా నమ్మశక్యం.... నిజమైన దేవుడు ఎక్కడి నుంచో రాడు..... అంత ఆస్తి పెట్టుకుని కూసంతైనా గర్వం లేదు. మృగాల మధ్యలో ఒక సాధు జంతువు... బ్రతకాలంటే చాలా కష్టం అన్నది తెలుసుకోవాలి... కానీ ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే ఎంత క్రూర మృగమైన... మిమ్మల్ని ముట్టుకోవాలంటే భయపడుతుంది...... ఆ దేవుడా ఆశీస్సులు మీకు ఉన్నాయని గట్టిగా నేను నమ్ముతున్నాను.
మీ లాంటి మహా మనుషులు చాలా ఆరదు దేవుడు మీ రూపం లో ఉన్నా రని పిస్తుంది 🙏థాంక్స్ సన్ టీవీ మీ లాంటి వారి కి బిడ్డలు గా పుట్టటం వారి జన్మ జన్మ ల అదృష్టం ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలని అడవి చూడాలని ఉంది బాబాయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
పేరు : జాదవ్ పయాంగ్ 1360 ఎకరాలు 30 సంవత్సరాల లో అడవిని చేశారు the forest man of India , padma Sri award వచ్చిన ది...u-tube లో చూడండి, and hat's off satyanarayana sir, as a Telugu person
గత 15 సం. లు గా నేను ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరినీ నమ్మట్లేదు, పూజించట్లేదు... ఎందుకంటే గత 15 సం. లు గా నేను మనస్ఫూర్తిగా నమ్మే అసలు సిసలైన దేవుడు "ప్రకృతి (పంచభూతాలు)" & లాభాపేక్ష లేకుండా కోరకుండా దయ చూపే మనిషి నా జీవితంలో నేను నమ్మే నిజమైన దేవుడు. ఆ ప్రకృతి దేవుడి హృదయం లో నిజమైన భక్తుడు, వారసుడు మీరు. నా దృష్టిలో మీరు దేవుడు సత్యనారాయణ గారు. ప్రకృతి ప్రేమికుడిగా మీకు నా హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏
Super.. గ్రేట్..... ఇలాంటిది...20 ఇయర్స్ బ్యాక్ ఓక వ్వక్తి (రాజస్థాన్ లో ) నీరో లేని ప్రాతం లో ఇలాంటి అడవి నీ సృష్టించరు... అతను కీ అవర్డ్స్ వచ్చింది.. ఇతనికి కూడాఅవర్డ్ రావాలి.. అందరికి ఆదర్శం..
మీలాంటి మంచి మనషులు 🙏 కోటికి ఒక్కరూంటర్ సార్ 🙏 మీలాంటి వాళ్లను దేవుడు సల్లంగా చూడాలి.. జాగ్రత్త సార్.. లుచ్చా రాజకీయ నాయకుల కళ్ళు మీ అడవి మీద పడకుండా ఉండాలి... అనా కొడుకులకు ఎన్ని ఎకరాలైన సరిపోట్లే... మీ లాంటి మంచి మనస్సు.. ఆ దేవుడు ఇ రాజకీయ నాయకులకు ఇస్తే బాగుండు.... ప్రజల సొమ్ము కోట్లు వృధాగా ఖర్చు పెట్టకుంట వుంటారు... 🔥🔥 పెట్టిన ఒక్క చెట్టుని కూడా బ్రతికించలేక పోతురు... మీరు ఒక్కరే 70 ఎకరాలు అడవిగా మార్చారు 🙏 గ్రేట్ సార్ సత్యనారాయణ గారు 🙏💐
ఇలాంటి మహానుభావులు చాలా అరుదుగా వుంటారు. తమ జీవితం సమాజ శ్రేయస్సుకే అంకితం చేయగలిగే మనవతామూర్తి. ఎవరు చేయగలరు, ఇంతటి సాహసం ,ఏమనాలి ఈ మహానుభావుడు చేసిన పనిని.అందరూ ప్రకృతిని దోచుకునంటుంటే ఈయన ప్రకృతికే ఇచ్చాడు అంతులేని, విలువ కట్టలేని సంపదని. ఏ సత్కారాలు ఏ బిరుదులు సరితూగలేవు ఈ త్యాగానికి సేవలకి. ప్రణామం మహాశయా 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐🌺🌺🌺🌺
మీరు ఈ పుడమికి మహానుభావులు సార్... లక్షల లక్షల ఎకరాలు మింగిసే మనుషులున్నా ఈరోజుల్లో మీరు ఉన్నారు కాబట్టే భూమి ఇంకా మిగిలిఉంది.. 👌 Schools must bring their kids to places like this and our children must know and be educated on the greenery...
దేశంలో ప్రకృతి పర్యావరణంలో అడవులు చెట్ల అంతరించిపోతున్న తరుణం లో మనం పీల్చే గాలి కాలుష్యం జరుగుతున్నాయి ఎవరైనా కొంత భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడం గానీ అమ్ముకోవడం గానీ చేస్తారు ఇలాంటి కాలంలో తన సొంత 70 ఎకరాల భూమిని తనకు తాను సృష్టించిన ఈ అడవికి తన స్వార్థం కోసం కాకుండా భావి తరాలకు ఉపయోగపడే విధంగా చేసిన ఈ పెద్దమనిషి మనమందరము రుణపడి ఉండాలి మనమందరం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం🙏🙏🙏🙏🙏
సత్యనారాయణ గారు మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏, ఒక ఇంచ్ నెల ని కూడా వదలని ఉన్నా ఈ రోజులలో మీరు అన్ని ఎకరాల భూమిని అడివిగా మలిచి ప్రకృతికి అంకితం చేసినందుకు మీకు ఏ అవార్డు ఇచ్చినా అది తక్కువే 🙏🙏🙏మీరు నిజంగా దేవుడితో సమానం సామీ
సత్యనారాయణ లాంటి వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలి " చదువురాని లెఫంగా గాళ్ళు పాలిటిక్స్ లో ఎలుతు జనాలకి ఎం చేయలేకపోతున్నారు . సత్యనారాయణ educated & employee & knowledge &fighter ఇన్ని qwalitis unna ithanu mamuluga లైఫ్ గడుపుతున్నాడు he is గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనిషి,జీవజాలం, ప్రకృతితో మమేకమై జీవించాలి,పంచభూతాలు కూడా ఇలాంటి మీలాంటి మహోన్నత వ్యక్తుల పుణ్యాన తేటగవుతాయి,ప్రకృతిని విడిచిన మరిచిన జీవన విధానం మనిషికి చెడు చేస్తోంది,మీలాంటి ఉన్నతం ఔన్నత్యం కలిగిన వ్యక్తులు ఈ భూమిపై జన్మించడం ఈ నేల చేసుకున్న అదృష్టం, ప్రకృతి కోసం ఈ సృష్టి నిష్కల్మష0 కోసం పోరాడటం,ఓ జీవిత కాలం కన్న కలని జన్మని త్యాగం చేయడం గొప్ప అభినందనీయం,ఎంత పొగిడినా రాసినా పచ్చని సంతకం చేసిన మీ మాటలకు చేతలకు ప్రకృతి ఆరాధకులైన మీకు వేన వేల వందనాలు సారు
This man is born fighter.......his saying is absolute true that FORESTS REQUIRES ONLY GIVING NO TAKING FROM IT....it is much necessary for ecological balance.
Anchor interrupting while he want to say some thing Better be patient all along to hear more from the versatile Nature lover, Forest Maker Kudos by heart ♥
అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికితోడు కొందరు నాయకులూ అధికారులు సహజసిదంగా ప్రకృతి మనకు ప్రసాదించిన అడవులను భూమితో పాటు పుట్టిన గుట్టలను నేల మట్టం చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఇల్లాంటివారికోసమా స్వాతంత్య్రం తెచ్చుకుంది ప్రకృతిని నాశనం చేసే ఈ రోజుల్లో మీలాంటివాళ్ళు ఉండడం బావితరాలవాళ్ళు చేసుకున్న అదృష్టం
One of the best videos… We see many giving messages but very few godly people doing actions and good service to Mother Earth and human race … really pranamam to you sir 🙏
Very inspiring personality... It is very hard to see such great people. Jadav Payeng tharvatha malli sathyanarayana gari gurinche vinnaanu. Thanoka Margadarsi...kudos
Super meru yela Ready Chesaro kani super ninanga prakruthini kapaduthunaru chetlaku pranam posthunaru very very great person rithu meru amayina pandinchukovachu mere raja mere maharaja weast cheyakunda bhaga manchi. Planning chesaru i liket prakruthili anni aaswadhinchali nachuralga untayyi anni necher ni kapadudhamu paducheyakandi dhayachesi aa prakrthi undanga bhathukuthunam Aaxijen main. Manaku adhi andhisthundhi andhuke kapadukundham👆👈🙏
Sir, I heard about you, saw your video, and Am bold on your knowledge, Love for mother nature, dedication to something you wanted to achieve, selfless efforts...Jai hind to real kisan of India,
స్వార్ధ చింతనతో నిండిపోయిన ఈ కాలంలో సత్యనారాయణ లాంటి మహానుభావులు తన 70 ఎకరాల భూమిలో అడవిని సృట్చించడం మహాద్భుతం. జయహో సత్యనారాయణ గారు
Ncnm
జయహో
Manavathvam parimalinche manchi manishi... 👌👌👌🙏🙏🙏💐💐💐
Really 👍 👌 👍 👌
Sathyanarayana sir you are great nice parest
నేను నా ఊరిలో చిన్న( 3/4ఎకరం) పార్కు తయారు చేసినందుకే (సీనియర్ సిటిజన్స్ సహకారంతో) చాలా గొప్ప పని చేశానని అనుకుంటూ.. ఉంటాను. పాఠశాలలో 400 చెట్లు పెంచినందుకే జన్మ ధన్యం మైనదని భావిస్తాను. ఈ మహానుభావుడు ఒక అడవినే సృష్టీంచాడు.ఆయన పాదాలకి నమస్కరిస్తున్నాను.ముందు చూపు చాలా చాలా గొప్పది.
You are a great person sir.. huge respect..👏👏👏🙏🏻🙏🏻🙏🏻
Miru kuda goppavaru sir 🙏 erojullo paisal kosam trees ni ammevaru unnaru .daridram..oka chettu valla anni uses.. Chetalani brathikisdam manam manushulam ani nirupisdam✊✊✊✊
మీరు కూడా గొప్ప వారు సర్🙏🙏🙏🙏🙏
Wow great sir
You are great sir
ఎంత గొప్ప మనిషివయ్యా నువ్వు నీలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవటం కూడ అదృష్టం
పద్మశ్రీ లాంటివి ఇలాంటోళ్ళకి ఇవ్వాలి. 🙏భారత దేశం గర్వించతగినవారు. ప్రపంచానికి వీరే మార్గదర్శకులు. మీ పర్యావరణ రక్షణ గురించి కేస్ స్టడీ చెయ్యతగినది.
Ilantivarikivvadu govt
Yes
Correct ga cheaparu meeru
Meeru super sir
Pls check this yr padma sri awards.
U can see many common people.
Days changed
మనిషి అనే ఘోరమైన మూర్ఖుడిని నమ్మొద్దు అన్నది చాలా నమ్మశక్యం.... నిజమైన దేవుడు ఎక్కడి నుంచో రాడు..... అంత ఆస్తి పెట్టుకుని కూసంతైనా గర్వం లేదు. మృగాల మధ్యలో ఒక సాధు జంతువు... బ్రతకాలంటే చాలా కష్టం అన్నది తెలుసుకోవాలి... కానీ ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే ఎంత క్రూర మృగమైన... మిమ్మల్ని ముట్టుకోవాలంటే భయపడుతుంది...... ఆ దేవుడా ఆశీస్సులు మీకు ఉన్నాయని గట్టిగా నేను నమ్ముతున్నాను.
సత్యనారాయణ గారు చేసిన పని నచ్చిన వారు జై కొట్టండి
జై సత్తన్న జై జై సత్తన్న
Yes yes jai sattenna jai jai sattenna
మానవాళిని కాపాడే ప్రకృతి ని ప్రేమించి, దానిని కాపాడడంలో సత్యనారాయణ గారి కృషి బహుదా ప్రశంసనీయం.
మీ లాంటి మహా మనుషులు చాలా ఆరదు దేవుడు మీ రూపం లో ఉన్నా రని పిస్తుంది 🙏థాంక్స్ సన్ టీవీ మీ లాంటి వారి కి బిడ్డలు గా పుట్టటం వారి జన్మ జన్మ ల అదృష్టం ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలని అడవి చూడాలని ఉంది బాబాయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
థాంక్స్ సుమన్ టీవీ
Thanks suman TV
Sun tv kaadura naayana, suman tv 📺
@@saimata1558 AaaaaaaAAAAaaaAaaaAaaaaaaaAaaaAaaaaaAAaAaAaaaAAAaAaAAaAaAAAaaAaaaaAaaaaaAaAaAAaaaAAAAAaaAAaaaaaaAaaAaAaaaaaAaAAAaaaAAaaaaAAaaAaAAaaaaAaAAAaaAAAAAAAAaaAAAAaaAaaAAAAaAAAAaaAaaaaaAaaaaaAaaapAaaAaaAAAAaAaAAAaAaAaAaaaAAaaAaAAAAAaAAAAAaAAAaAAAaaAaaaAaAAaAAAAAAaAaAAAAaAaaAAAAAaAAaAaaaAaAAaaaaaaAAAAAAAAaAaaAaaaAAaaaAAAaAaaaAAAaaaAAAaAAAAAAAAAaaaaaAaAAaaaAAAAaaAaAAAaAaAaAaAaaAaaAAAGAGAAAAAaaaaaAgAaAAaaaAaAAaaAaaaAaaaaAAaaaaaaaAaAaagaAAaAAAaaaaaaaAAAaAaaAgGaAAAAAagaaAaAAAaAaAAaGAAAaaAaaAAAaaAAAAGaAaaAAAaGaAAAaAAaAAGgAaAAaAAAaaAAAAaAAaaAAagGAaaaaaAaaAjaaAAaGaaaAAAaAaAAAaaAAAgagAAAaaaaaaaaaaAaAaaaaAaAaaaAaAaaaAaAAgAAaAagaaaaaaAaAaAAaaaaaAAAAaAaAAAGAAaaaAAAaAaAAAAAaaaaaaaaaaAAaaAAAaAaAaaaaAAagAAaaAagAAaaaaAAaJaaAgaaaAgaAAAGAaagAAaaagAAAAAaAgAAAAAAAaAAAAgAAAaaaAGaaAAAaAAGaAAaaAAaaaAaAaAaAAAaJaaaaaaAAAGGAAAAgaaAAAAAaaAAaAGAaaAaAaAAJaGaAAaaaAAGAAAaGAaaAaaGAagkaaaAAAaAAaaGAAAaaaaAjaAAAAaAAAaAAAAaAAaaGAAaaGgaaagAAKaAAAAgAGGJAaAaaaAaaaAgAAaAaaaaaAaAaAAAaAAaAaAAAaAAaaaAAAaAAAAaaaaaAaAaAAAAAAaJaaAAAAaAgaaaAkaaAaAaaAaaGAaAAAAAAaAAaAKAAAAAAAAAaAagAaaGAaaaaAJaAAaaaaAAGAAAAGAAAAaaAAAaAaakAaJGaAagAaAAAAgaAAAAAaAJAaAaaaaaaaAGAaaAAaAAGgAAAAGAAAAgAAaAaGAAAAAAAAGAAAAAaaaAGGAAAaAAAAAaAAAaAaAgAAaaaggAaAaAAaaaAaAAgAjaagAaaAAAAaAaAAGAAAAAAaaaaaAaAaAaaaAaAaAAAaAaAAaAaAaAAaaAaaaaaaAAAAAAaAAaaAAAgAaAaaAAAAaaGgaaAaaAaaAaAaaaaaAAaaaaAAAAAAAaaaaAaAAAAAAAAaaAAAAaaaaaAAAAAAaaaaAAAAaAAAAaaAAAAaaaAAAaaaAAaaAaAAaaAAaAAaAAaAAAaAAAAAaAAAAaaaaAAaAAAAAAaAAAaAaaaaAAAaAAAaaaAaaAAAAaAAaAAAAaAAAAAaAaAAAaaAaaaaaAaAAaaAaaaaAAAaaaaaAAAAAAAAAAAAAjaaaqaaaaaaaaaaaaaagaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

7 ఎకరాలు ఉన్నోడు నా అంత మొగోడు లేడని విర్రవీగేవాళ్లను చూసాము కానీ 70 ఎకరాలు అడవికోసం... మీకు నిజంగా పాదాభివందనాలు 🙏
No ko😊😅😊
🙏శ్రీ సత్యనారాయణ గారికి అభినందనలు, ధన్యవాదములు. నిరుపమ గారికి, సభ్యులకు కృతజ్ఞతలు!🌷
ఆ అడవికి మీరే రాజు 🙏🙏🙏🙏🙏🙏.
చాలా గొప్ప మహోన్నతమైన వ్యక్తి
🙏🏼🙏🏼🙏🏼 ఆయన లైఫ్ స్టైల్ కూడా చూపిస్తే బాగుండు మేడం👌👌👌
ప్రకృతి పట్ల మీరు పడుతున్న శ్రమ తరతరాలకు ఆదర్శమై వర్డ్డిల్లు గాక!? God 🙏 bless you sir !?
పేరు : జాదవ్ పయాంగ్ 1360 ఎకరాలు 30 సంవత్సరాల లో అడవిని చేశారు the forest man of India , padma Sri award వచ్చిన ది...u-tube లో చూడండి, and hat's off satyanarayana sir, as a Telugu person
గొప్ప మనిషి సర్... మీకు మూగజీవుల పట్ల చెట్ల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తున్న మీకు .."హ్యాట్సాఫ్ సర్""....
గత 15 సం. లు గా నేను ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరినీ నమ్మట్లేదు, పూజించట్లేదు...
ఎందుకంటే గత 15 సం. లు గా నేను మనస్ఫూర్తిగా నమ్మే అసలు సిసలైన దేవుడు "ప్రకృతి (పంచభూతాలు)" & లాభాపేక్ష లేకుండా కోరకుండా దయ చూపే మనిషి నా జీవితంలో నేను నమ్మే నిజమైన దేవుడు.
ఆ ప్రకృతి దేవుడి హృదయం లో నిజమైన భక్తుడు, వారసుడు మీరు.
నా దృష్టిలో మీరు దేవుడు సత్యనారాయణ గారు.
ప్రకృతి ప్రేమికుడిగా మీకు నా హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏
Hats off to you sir
@@indranisukamanchi1111 Thank you Sir. 🤝🤝🤝
Srikrushnudu cheppindhi kuda edhe
Govardhana Giri ane parvathaanni pujinchamani
Aa parvathane meeku devudu
Aa devude meeku Anni eshtaadani
Prajalaku theliyajeshaadu.
Dhinnibatti ardhamayyedhentante manaku devudu Devatha Anni nature okkate.
@@massmaharaja2299 100 % nijam Bro.
నా దేవుడు , దేవత ప్రకృతిమాత్రమే
Super.. గ్రేట్..... ఇలాంటిది...20 ఇయర్స్ బ్యాక్ ఓక వ్వక్తి (రాజస్థాన్ లో ) నీరో లేని ప్రాతం లో ఇలాంటి అడవి నీ సృష్టించరు... అతను కీ అవర్డ్స్ వచ్చింది.. ఇతనికి కూడాఅవర్డ్ రావాలి.. అందరికి ఆదర్శం..
Avard kadhandi, andharu kalisi athani adavi ni kabza chesi ammukuntaru..konthakalaniki...
మీలాంటి మంచి మనషులు 🙏
కోటికి ఒక్కరూంటర్ సార్ 🙏
మీలాంటి వాళ్లను దేవుడు సల్లంగా చూడాలి..
జాగ్రత్త సార్..
లుచ్చా రాజకీయ నాయకుల కళ్ళు మీ అడవి మీద పడకుండా ఉండాలి...
అనా కొడుకులకు ఎన్ని ఎకరాలైన సరిపోట్లే...
మీ లాంటి మంచి మనస్సు..
ఆ దేవుడు ఇ రాజకీయ నాయకులకు ఇస్తే బాగుండు....
ప్రజల సొమ్ము కోట్లు వృధాగా ఖర్చు పెట్టకుంట వుంటారు... 🔥🔥
పెట్టిన ఒక్క చెట్టుని కూడా బ్రతికించలేక పోతురు...
మీరు ఒక్కరే 70 ఎకరాలు అడవిగా మార్చారు 🙏
గ్రేట్ సార్ సత్యనారాయణ గారు 🙏💐
చాలా గొప్ప మనిషి sir మీరు, ప్రకృతి మాత ముద్దు బిడ్డ, salutes to you.
ఇలాంటి మహానుభావులు చాలా అరుదుగా వుంటారు. తమ జీవితం సమాజ శ్రేయస్సుకే అంకితం చేయగలిగే మనవతామూర్తి. ఎవరు చేయగలరు, ఇంతటి సాహసం ,ఏమనాలి ఈ మహానుభావుడు చేసిన పనిని.అందరూ ప్రకృతిని దోచుకునంటుంటే ఈయన ప్రకృతికే ఇచ్చాడు అంతులేని, విలువ కట్టలేని సంపదని. ఏ సత్కారాలు ఏ బిరుదులు సరితూగలేవు ఈ త్యాగానికి సేవలకి. ప్రణామం మహాశయా 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐🌺🌺🌺🌺
సత్యనారాయణ గారు చెప్పే మాటలన్నీ నిజమైన వి.
మీరు ఈ పుడమికి మహానుభావులు సార్... లక్షల లక్షల ఎకరాలు మింగిసే మనుషులున్నా ఈరోజుల్లో మీరు ఉన్నారు కాబట్టే భూమి ఇంకా మిగిలిఉంది.. 👌 Schools must bring their kids to places like this and our children must know and be educated on the greenery...
సత్యనారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి నేను వారిని రవీంద్రభారతిలో స్టేజ్ పైన చూసాను ఒక పుస్తవిష్కరణ సందర్బంగా
Satyanarayan sir job entiii
Avuna
UNION BANK lo officer
దేవుడు ఉన్నాడు.అంటే ఈతని రూపంలో అన్నాడు అనిపిస్తున్నది
మేము వచ్చినం అంకుల్ మీ అడివికి రిషి మా ఫ్రెండ్స్ 2014లో
🙏👍🔥💪👌 అత్తయ్య నువ్వు నిజంగా ప్రకృతి దేవతవయ్యా
సత్యనారాయణ గారికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆయన కలకాలం ఇలాగే చల్లగా ఉండాలని కోరుకుంటూ న్నను
Proud to be a part of suryapet నేను సూర్యాపేట లో పుట్టినందుకు గర్విస్తున్నాను
Exact location idea unda brother
pl give his no.
దేశంలో ప్రకృతి పర్యావరణంలో అడవులు చెట్ల అంతరించిపోతున్న తరుణం లో మనం పీల్చే గాలి కాలుష్యం జరుగుతున్నాయి ఎవరైనా కొంత భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడం గానీ అమ్ముకోవడం గానీ చేస్తారు ఇలాంటి కాలంలో తన సొంత 70 ఎకరాల భూమిని తనకు తాను సృష్టించిన ఈ అడవికి తన స్వార్థం కోసం కాకుండా భావి తరాలకు ఉపయోగపడే విధంగా చేసిన ఈ పెద్దమనిషి మనమందరము రుణపడి ఉండాలి మనమందరం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం🙏🙏🙏🙏🙏
ఇలాంటి గొప్ప వ్యక్తులను, వారి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో STV వాళ్ళకే సాధ్యం, వారికి వారే సాటి....ధన్యవాదాలు సుమన్ టీవీ వాళ్ళకి🙏🙏
సుమన్ టీవీ వారికి నాయొక్క ధన్యవాదములు🙏
సత్యనారాయణ గారు మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏, ఒక ఇంచ్ నెల ని కూడా వదలని ఉన్నా ఈ రోజులలో మీరు అన్ని ఎకరాల భూమిని అడివిగా మలిచి ప్రకృతికి అంకితం చేసినందుకు మీకు ఏ అవార్డు ఇచ్చినా అది తక్కువే 🙏🙏🙏మీరు నిజంగా దేవుడితో సమానం సామీ
త్యాగ ధనుడు ప్రకృతి ఆరాధకుడు
నేను సూర్యాపేట వ్యక్తిని కానీ నేను ఇది చూడకపోవటం నా దురదృష్టం, సత్యనారాయణ గారు మీరు ధన్యులు
Location kanukkogaligithe cheppagalaru
ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళే ఇంకా ప్రకృతి నిలబడింది థాంక్యూ సత్యనారాయణ గారు మీకు థాంక్యూ కూడా చెప్పడానికి చాలా చిన్నది థాంక్యూ సోమన్ టీవీ
మహా మనిషి🙏🙏
Greate personality
సత్యనారాయణ లాంటి వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలి " చదువురాని లెఫంగా గాళ్ళు పాలిటిక్స్ లో ఎలుతు జనాలకి ఎం చేయలేకపోతున్నారు . సత్యనారాయణ educated & employee & knowledge &fighter ఇన్ని qwalitis unna ithanu mamuluga లైఫ్ గడుపుతున్నాడు he is గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహానుభావుడి కి పాదాభివందనం
The great హ్యూమన్ సెల్యూట్ sir సత్యనారాయణ గారు
మీరు మహ ఋషులు సర్. కానీ పద్మ అవార్డులను మీకు ఇవ్వారు సర్ 🙏
No need padmasri award ,, his work is more than that ,, so we have to co-operate him in all aspects ,, jai sattenna
You are a great creator of forests. I bow my head.world needs people like you.
Me kadhu manaa annadu chudu🙌🙌🙌💗💗 this shows how is conviction twrds nature 💫🙌
జై శ్రీ కృష్ణ వన దేవత ప్రత్యక్షమవుతుంది అనుగ్రహం కలిగి అయిర ఆరోగ్య అష్టా ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ
సూపర్ సత్యనారాయణ గారు మీరు వచ్చే యువత కీ మీరు చాలా గొప్ప ఉంటుంది
మనిషి,జీవజాలం, ప్రకృతితో మమేకమై జీవించాలి,పంచభూతాలు కూడా ఇలాంటి మీలాంటి మహోన్నత వ్యక్తుల పుణ్యాన తేటగవుతాయి,ప్రకృతిని విడిచిన మరిచిన జీవన విధానం మనిషికి చెడు చేస్తోంది,మీలాంటి ఉన్నతం ఔన్నత్యం కలిగిన వ్యక్తులు ఈ భూమిపై జన్మించడం ఈ నేల చేసుకున్న అదృష్టం, ప్రకృతి కోసం ఈ సృష్టి నిష్కల్మష0 కోసం పోరాడటం,ఓ జీవిత కాలం కన్న కలని జన్మని త్యాగం చేయడం గొప్ప అభినందనీయం,ఎంత పొగిడినా రాసినా పచ్చని సంతకం చేసిన మీ మాటలకు చేతలకు ప్రకృతి ఆరాధకులైన మీకు వేన వేల వందనాలు సారు
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🤏🤏
As a nature lover.. I salute sir . Please give a permission to meet you
Man with a nature heart 💖
Padmasree award be awarded to Sri Satyanarayana Garu for his outstanding contribution
Excellent dedication sir
Selute to your parents and teachers who taught you value based education
God suppar
Greatest Achievement by a Man @Dusharla Satyanarayna garu..
Ilanti vyakthini kanna thalli dhanyam… rashtram dhanyam … Desham dhanyam… Hatsoff to u sir… and keep going Suman TV🙏🙏🙏
Sr u r born nature lover u r the son of God and proved that everything is possible hatsoff sr
గొప్ప మహానుభావుడు 🙏
🙏👍🔥💪👌 భారత్ మాతాకీ జై
I'm suffering from cancer and going through treatment. Once I become healthy I will definitely meet this wise man and how down to him 🙏
how/bow*
సత్యనారాయణ గారికి పద్మశ్రీ ఇవ్వాలి.
Great person 🙏
Getting Goosebumps when sir talk about water🙏🙏
Elaanti manishi vundatam mana adrustam ... Great sir meeru ...best person in world 🌎 💙 ❤ 💓 💕 💛 🌎 💙
This man is born fighter.......his saying is absolute true that FORESTS REQUIRES ONLY GIVING NO TAKING FROM IT....it is much necessary for ecological balance.
మీరు చాలా గొప్ప వారు . దేవుని లాంటి మనసు కలిగిన వారు.
I am born Suryapet native Suryapet happy to see this great person from Suryapet
Anchor interrupting while he want to say some thing
Better be patient all along to hear more from the versatile Nature lover, Forest Maker
Kudos by heart ♥
నిజం గా చాలా గ్రేట్ సత్యనారాయణ గారు
మహానుభావుడు నిస్వార్డజీవీ గొప్పవాడు
మీకు 🙏🙏
అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికితోడు కొందరు నాయకులూ అధికారులు సహజసిదంగా ప్రకృతి మనకు ప్రసాదించిన అడవులను భూమితో పాటు పుట్టిన గుట్టలను నేల మట్టం చేసి సొమ్ము చేసుకుంటున్నారు ఇల్లాంటివారికోసమా స్వాతంత్య్రం తెచ్చుకుంది ప్రకృతిని నాశనం చేసే ఈ రోజుల్లో మీలాంటివాళ్ళు ఉండడం బావితరాలవాళ్ళు చేసుకున్న అదృష్టం
సత్యనారాయణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చేంతవరకు మీరు హైలెట్చేయండి మేడం గారు
ఇలాంటి మంచి వీడియో చూపించి నందుకు సుమన్ టీవీ కి💐
Really great full job 👏 👍 👌 🙌 God grace 🙏 🙌.
One of the best videos… We see many giving messages but very few godly people doing actions and good service to Mother Earth and human race … really pranamam to you sir 🙏
దుశ్చర్ల సత్యనారాయణ గారు మీకు పాదాభివందనం🙏🙏🙏
చాలా గ్రేట్ 🙏💐🤝
Prakruthi ni premiddam. Adavini abhivruddi chesinina meeku danyavadalu bavagaru 🙏🙏🙏
first time i watched very worthy video. 🙏🙏🙏
Super Sir
May God bless you and all of us to live with this nature
Salute to his dedication and love on earth.Love you sir. Save our Soil, Thanks for good words about Andhra.
Very inspiring personality... It is very hard to see such great people. Jadav Payeng tharvatha malli sathyanarayana gari gurinche vinnaanu. Thanoka Margadarsi...kudos
Salute madam miku enta goppa person ni interview chesaru really thank you very much Madam
U r great person sir
Really super he is greatman forever for all generations namesthe sir & thank you for your information about nature 👌👌👌👌👌
సూపర్ బాబయ్ ఇలాంటి వాళ్ళ రుద్దగా పుడతారు 💚💚🙏
🙏🙏🙏🙏🙏🙏 the best interview in suman tv
మహా గొప్ప మనిషి 🙏
Great...... Jai shree Ram 🙏🇮🇳🙏
People like these are strength of society... inspiring.thqnk you suman tv. Please make more vedios like this.
No words about your knowledge. 🙏
U r a good insipirationa to all the 20th century 🙏🏻
The great person with the pure soul, spending his life for the sake of environment.
Everyone should take as an inspiration and save our Environment.
so beautiful..... wonderful.
May God bless your forest....
మహానుభావుడు...... ఒక్కటే మాట
GOD bless you sir
Meeru eppudu మంచిగా వుండాలి
తరతరాలకు స్పూర్తి దాయకంగా వుంటారు
నేచర్ man 🙏
సత్యనారాయణ గారికి పాదాభివందనాలు
You are great sir Satyanarayana garu no words iam very proud of you
అరణ్య మూవీ inspiration ఈయనదేన
What an English sir.what a moment for the next generation. You really great sir. May God give you how many years you want. Be happy sir jai India.
మహానుభావులు అంటే ఇలాగే ఉంటారు. ఏంటో ఈ society లో ఒక పిచ్చోడు దేవుడి, ప్రకృతి దృష్టిలో గొప్ప మనిషి.
Ur hardwork paid,God bless u such people r wanted by mother earth
I am giving a title to his great work
Telangana ICON
EMANTARU FRNDS
Super ji☺️💐
Telanganake kadhu bayya ee Desanike icon
@@kumarabcdefkumar791 super
Manavathvam parimalinche manchi manishi... 👌👌👌🙏🙏🙏💐💐💐
Sri Satyanarayana is a great environmentalist and great human being. Praanam Sir. God bless you abundantly.
Super meru yela Ready Chesaro kani super ninanga prakruthini kapaduthunaru chetlaku pranam posthunaru very very great person rithu meru amayina pandinchukovachu mere raja mere maharaja weast cheyakunda bhaga manchi. Planning chesaru i liket prakruthili anni aaswadhinchali nachuralga untayyi anni necher ni kapadudhamu paducheyakandi dhayachesi aa prakrthi undanga bhathukuthunam Aaxijen main. Manaku adhi andhisthundhi andhuke kapadukundham👆👈🙏
Long live Satyanarayana Garu, May god bless you.
Sir, you are really great. The people and govt will follow your thoughts to reduce global warming.
Sir, I heard about you, saw your video, and Am bold on your knowledge, Love for mother nature, dedication to something you wanted to achieve, selfless efforts...Jai hind to real kisan of India,