మొక్కలకు , తోటలకి జీవామృతం ఎలా వేయాలో విజయ రామ్ గారి మాటల్లో తెలుసుకుందాం ||Vijayaram| |Yes Tv

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Please Subscribe to: / @pmchealth
    / yes-media-433999607053167

КОМЕНТАРІ • 143

  • @TheNarsimhagoud
    @TheNarsimhagoud 3 роки тому +13

    చిన్న తనములో మేము చేసిన విషయాలను జ్ఞాపకాలను తెలిపారు ద న్యావాడములు.

  • @ramakrishna654
    @ramakrishna654 Рік тому +6

    Super Sir..Hattsof for your work

  • @anuaunty3322
    @anuaunty3322 3 роки тому +3

    Vijayram garu,
    Namaskaram. Nenu regular ga mee blog follow avuthanu. Naake oka acre land undi unte meeru cheppevanni thappakunda chese daanni.
    Meeru yentha adbhutam ga matladutharu ,yentha mandini inspire and motivate chestunnaru....ma vaare brathiki undi unte mee daggire settle iyyevarani anukuntu untanu. Ayana poyi 10 years iyyindi. Cancer tho fight chesi finalga vellipoyaru.
    Me yagnam ilage sagalani,meeru prajanikaniki chestunna seva ilage kona saga lani koruntunnanu.
    A bhagavanthudu meeku na ayushu kuda ichi kapadu thadani rendu chethulu jodinchi prardidustunnanu.
    Annapoorna Dasaka

  • @sweetkeeru15
    @sweetkeeru15 4 роки тому +7

    Wow asalu ippativaraku ilanti information telidhu, edho mokkalu mamuluga penchutham Kani oka anubhavagnudi daggara nunchi nerchukovatam adrustam. Thank you Yes Tv raithula daggara nunchi Ila videos teesukuntunnnaru.

    • @PMCHealth
      @PMCHealth  4 роки тому +1

      Thank you so much for your time sweet keeru gaaru

  • @akshaya-gardeningallinone
    @akshaya-gardeningallinone 2 роки тому +3

    దన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏

  • @prasadsvl
    @prasadsvl 4 роки тому +9

    Thanks a lot Sir,
    You have helped us to Re collect memories of what Our Elders used to say for wellbeing. 👌🙏🙏🙏

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 4 роки тому +7

    Sir Sri vijayram is Root from our ancestors.What he is saying is transforming from nature.Yes tv is servicing humanity by transform it to public.please don't omit a bit what he's saying.Thank you for your service.

  • @thrilochanpakkapoti99
    @thrilochanpakkapoti99 9 днів тому

    నమస్తే సార్, మాది కడప జిల్లా పులివెందుల తాలూకా, కోవరంగుట్ట పల్లె గ్రామము. మా పొలం వర్షం అదారిత నేల. నీరు ఉంటే చాలా చేయాలనిపిస్తుంది, కానీ నీరు లేక చాలా ఫీల్ అవుతున్న, మీరు ఏమైనా సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు.

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 4 роки тому +7

    You are a great inspiration sir

  • @ramubilla6441
    @ramubilla6441 3 роки тому +1

    Chaala manchi vishyaalu chepparu sir. 🙏🙏🙏

  • @kresshnamallagala8384
    @kresshnamallagala8384 2 роки тому +2

    Good Information sir

  • @ushat8860
    @ushat8860 4 роки тому +6

    Chala goppaga chepparu sir

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 2 роки тому +2

    Great sir

  • @mbalu7956
    @mbalu7956 Рік тому +1

    జీవామృతం నిజంగా నేలతల్లికి అమృతమే,జైగోమాతా

  • @preetiaddala
    @preetiaddala 4 місяці тому

    Sir meru enno goppa vishayalani manchi spoortini kaliginchey vidamga pratiokkarilo chaitanyam tesukuravadaniki Chala krushi chestunnaru me sevalu andariki andela telusukuravalani korukuntunna 🙏🏻🙏🏻🙏🏻

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 роки тому +1

    ధన్య వాదములు గురూ గారూ 🙏🙏🙏

  • @basavarajswamyadhyatmasudd9793
    @basavarajswamyadhyatmasudd9793 4 роки тому +2

    Very good agricultural spiritual speech

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +1

    Lot of thanks to you Guruji

  • @vivekreddy7427
    @vivekreddy7427 4 роки тому +21

    పండించిన పంటలను ఎవరు కోనడం లేదు సార్...
    ఎలా యువత వ్వవసాయం చేసేదీ...
    ఇప్పుడు పండించిన కందులను రైతులు అమ్ముకోవడానీకీ ఎప్సిఐ దగ్గరా ఎండకు చలీ కీ రాత్రి పగలు చచ్చిపోతున్నరు సార్...
    పండించిన పంటను అమ్ముకోవడానీ చచ్చిపోతున్నరు సార్.. ఎందుకు రెండుసార్లు చేబుతున్ననో ఈ సోసైటీ అర్థం చేసుకోవాలీ సార్...
    రైతులు అంటే నే చులకనా సార్ ఈ సమజంలో...
    ఇంకా ఏలా సార్ వ్వవసాయం చేసేదీ...
    ఏలా సార్ వ్వవసాయం చేసేదీ....
    పండించిన పంటను అమ్ముకోవడానీకి ఇంతా దారునమైన పరీస్థీతీ ఎందీ సార్...
    సార్ మీరు గమనించండి అక్కడక్కడ పత్తినీ అమ్ముకోవడానీ కూడా సిసిఐ సేంటర్లా దగ్గరా ఎండనక ఎశిమనకా రాత్రి పగల్లు తిండి తిప్పలు మానేషీ ఉన్నం సార్!!!!@@!
    ఇంకా ఏలా సార్ యువతా వ్యవసాయం చేసేదీ!!!@@##!!!😢😢😢
    ప్రభుత్వలు వ్వవసాయం అంటే పండుగనే పగటి కలలు కంటున్నరు సార్!!!
    కానీ వ్వవసాయం చేసే నా లాంటి యువ రైతులు ఎందరో పిట్టలాగా రాలీపోతున్నరు సార్ రాలీపోతున్నరు సార్...!!!!!!?????😢😢

    • @malluriravikumarsharma2479
      @malluriravikumarsharma2479 4 роки тому +10

      మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం అండి.! మనం కందులను పండించే అమ్మడం కంటే అదే కందులను మనం పప్పు తయారు చేసి పాలీష్ లేను ఒరిజినల్ పప్పు ను మనం అమ్మవచ్చు కదా! ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోరుకుంటున్నారు కదా! జనాలు రైతులను బాగా నమ్ముతారు .పండించి ఆ పంట దగ్గరే లేదా రైతు ఇంటి దగ్గరే అమ్మగలిగితే ఒరిజినల్ గా, అమ్మగలిగితే అందరూ కొంటారు.

    • @vivekreddy7427
      @vivekreddy7427 4 роки тому +7

      కరక్టే సార్ రైతులు ఏంతో కష్టపడి అప్పులు తిసుకోచ్చి పంటలు పండిస్తున్నరు ఈలా కందులు అమ్ముతెనే డబ్బులు తోందరాగా రావు ఇంకా పప్పు చేసి అమ్ముతే ఒక్కో ఒక్క కింటాలు అమ్ముతె అప్పులు ఏలా కట్టడం అన్న చేప్పండి!!!

    • @8125189207
      @8125189207 4 роки тому

      Meeru ammithe cheppandi kontam

    • @raghavachary2116
      @raghavachary2116 3 роки тому

      Munduga meeku "namste" meeru mana desivali Avula dvara vyavasayam cheyandi ,sendriya paddatilo meeru pandinchandi tondaraga dabbulu ravalante kuragayalu pandinchandi meeru hydlo "organics" shopllo kaliste meeku manchiga vuntundi lekapote meere swantanga weekly two days meeru shop hyd lo shop pettukovachu.meeku interest vunte 8179437049. (Raghavachary)

    • @chsatyanarayana8591
      @chsatyanarayana8591 2 роки тому

      Sleep Modi

  • @neeradinarayana7494
    @neeradinarayana7494 4 роки тому +1

    Super speech namaskar 👏👌👍

  • @aletirajeshwari5161
    @aletirajeshwari5161 4 роки тому +15

    Sir devudu naaku polam kaani koncham sthalam chetlu pettukovadaniki evvaledu but at least me laanti rythu devudini pratyakshamga choostunna 🙏🙏🙏

    • @kgorrepati165
      @kgorrepati165 3 роки тому +1

      Ee email ki mee email pampandi gorrepatikv@yahoo.com

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 3 роки тому

      @@kgorrepati165 sir mail enduku sir , nenu ee monthlone first time వ్యవసాయం లోకి అడుగు పెట్టాను అవకాశం ఉంటే సలహాలు సూచనలు ఇవ్వగలరు .. నా మెయిల్ ఐడీ : vinayakwebworld@gmail.com

    • @bmccoconuts6775
      @bmccoconuts6775 3 роки тому

      ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భగవంతుడు ఏదోఒక రూపం లో నాకు భూమిని ఇస్తాడు అందులో ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అని.
      నేను రోజూ ప్రకృతి వ్యవసాయనికి సంబంధించిన అన్ని విడియో లు చూస్తు భగవంతుడిని ప్రార్థిస్తున్నా
      నాకు భూమిని ఇవ్వమని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bmccoconuts6775
      @bmccoconuts6775 3 роки тому

      నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అలాగే మొక్కలు అన్నా చాలా ఇష్టం
      నా ప్రార్థన విని భగవంతుడు నాకు భూమిని ఇస్తాడని ఆశిస్తున్న.

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 2 місяці тому

      సోదరీ, సోదరులారా మీ అభిరుచికి మా అందరి తరుపున ఆశీర్వాదాలు ఉంటాయి.
      మీకు దగ్గరలో ఉన్న రెండు గుంటల భూమి లో కూడా ఈ పద్ధతులు స్టార్ట్ చేయవచ్చు.
      ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఒక రకంగా మంచి సంతోషకరమైన విషయాలు చెప్పడం.

  • @nagasiva2779
    @nagasiva2779 3 роки тому +5

    Sir ur words not only help 4 agriculture but also for mental IQ (manners

  • @NaveenKumar-kf1ht
    @NaveenKumar-kf1ht 4 роки тому +1

    Intha anubhavam sir
    Meeru adbhutham

  • @nagarajugorava9898
    @nagarajugorava9898 4 роки тому +3

    Excellent explanation by you. You are the God for Naturalists.

  • @Nag_9
    @Nag_9 4 роки тому +3

    Super sir

  • @shanthimnp6593
    @shanthimnp6593 4 роки тому +6

    ఈప్రోగ్రామ్ మిగిలిన భాగాలు కూడ పెట్టండి . మాలాంటి చాలా మందికి ఉపయోగపడతాయి . మేము ఆ ప్రోగ్రామ్ కి వెళౢి వినలేము కదా. We are waiting for remining parts

    • @karunakarmogili1416
      @karunakarmogili1416 4 роки тому

      ఎందుకు వినలేరు

    • @shanthimnp6593
      @shanthimnp6593 4 роки тому

      వినలేము అంటే వెళౢ లేము అని అర్దం

    • @karunakarmogili1416
      @karunakarmogili1416 4 роки тому

      @@shanthimnp6593 ఓ స్వారి అండి మరి మీరూ రైతేనా

  • @kottamlatukaram9208
    @kottamlatukaram9208 4 роки тому +1

    Nice information ayya

  • @BMKREDDY_1981
    @BMKREDDY_1981 7 місяців тому +1

    కోతుల సమస్య పరిష్కారానికి వాక్కయ్య మొక్కలు లేదా karonda మొక్కలు ఫెన్సింగ్ గా వేస్తే ఆ మొక్కలనుండి కూడా రైతన్నకి ఆదాయం వస్తుంది సర్

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 11 місяців тому

    Informative video

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 3 роки тому +1

    గాలి,వెలుతురు,తగలనప్పడు.100%ఈ
    మాట నిజం ఇది నా అనుభవం 15,వసoతాలు జరిగాయి

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 4 роки тому +1

    Nice 👌

  • @seguanuradha5738
    @seguanuradha5738 4 роки тому +3

    🙏🙏🙏

  • @vanganuruyogananda1234
    @vanganuruyogananda1234 4 роки тому +3

    Hi Sir
    One Year Mango Plants unnayi Jeevamrutam Entha mothadulo modaluku ivvali cheppandi pls

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +2

    మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు

  • @Kumar-hl4jj
    @Kumar-hl4jj 4 роки тому +20

    Ilanti raithulu unte chaalu , Desham baagupadiddi🙏🙏🙏

    • @goullasingamsirchennareddy3102
      @goullasingamsirchennareddy3102 4 роки тому +2

      మీకు మన రెండు రాష్ట్రాల ప్రజలు రుణపడి ఉంటారు సార్

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk Рік тому

    Anna namaste. Dayachesi remaining parts pettandi. Thanks in advance 🙏🙏

  • @barao8045
    @barao8045 2 роки тому

    Chemical pesticides dorikinanta easy ga, natural products market lo dorakav, natural product production cheyyandi, raithulandariki andubaatuloki teesukurandi, prajalaku cheruva cheyyandi, year year ki growth, change untundi, vasthundi

  • @kumudaseelamsetty4833
    @kumudaseelamsetty4833 4 роки тому +1

    @18:20 Great Sense of humor .

  • @madhavi6164
    @madhavi6164 3 роки тому

    🙏🙏🙏🙏you are great sir.

  • @babithamaddu1541
    @babithamaddu1541 3 роки тому

    Touching vedio

  • @natural681
    @natural681 2 роки тому

    Naa age 20 years nenu oka half acre nundi natural farming start cheddam ante maa vaallu oppukuntaleru.urea, DAP , phosphate, lendhi pantalu etla panduthatayi ani anturru. Ala naakunna 3 acres polam ni 3 years lo natural farming lo ki mallistha ani plan chesina. But not support from my family 😔😐☹️🙁😔

  • @JM-mz2tc
    @JM-mz2tc 3 роки тому +1

    Sir please will you guide me in farming, please let me know that great lady.

  • @nareshvadde9804
    @nareshvadde9804 4 роки тому +3

    అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయా

  • @telugugamingff7012
    @telugugamingff7012 2 роки тому

    ప్రకృతి వ్యవసాయానికి ఎన్ని రకాల ఆవుల మూత్రము మరియు పేడ వాడ వచ్చును కొన్ని ఆ యొక్క ఆవుల పేర్లను తెలుపగలరు

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 роки тому

    Best Video

  • @vaishuskills2121
    @vaishuskills2121 4 роки тому +1

    How to harvest water at drain areas please explain sir

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 3 роки тому +2

    పలుచటి మజ్జిగ యివ్వగలుతారు.(కోబ్భరి నీరు ,చెరుకురసo,యివ్వలేరు)
    పైవి,నామూషి ,కోకకోల,పెప్పిసి,డమినేట్.

  • @sandyagnaneswar6090
    @sandyagnaneswar6090 4 роки тому +2

    Continues videos pettandhi please

  • @meswarleela9975
    @meswarleela9975 4 роки тому +11

    దేశీయ విత్తనాలు ఎక్కడ దోరుకు తాయి సార్.

  • @8125189207
    @8125189207 4 роки тому +2

    Sir... Vijay Ram gaarini kalavatm elaga.. Ma family okasari veerini kalisi matladalani undi..

  • @dpraju9006
    @dpraju9006 4 роки тому +1

    Previous Vedio n continuation pettandri pls. Topic complete avvaledu.

  • @maddalabhanu6103
    @maddalabhanu6103 Рік тому +1

    ఇంట్లో పేర్చడన్నికి నాటు గింజలు ఎక్కడ దొరుకుతున్నావి చెప్పండి సార్

  • @neeradinarayana7494
    @neeradinarayana7494 4 роки тому

    Sir rakalu Ani andubatuloki ravli ravali sar correct answer thisuku vadam and batuloki ican gogha rwali💪💯👏👏

  • @g.vishnuvardhanreddy855
    @g.vishnuvardhanreddy855 4 роки тому +5

    Yes tv meeku chala danyavadalu
    Ithe meeru videos ni cutting lekunda petandi plz

    • @PMCHealth
      @PMCHealth  4 роки тому +1

      Mottam video length 6 hours, that much we can't upload

    • @g.vishnuvardhanreddy855
      @g.vishnuvardhanreddy855 4 роки тому

      @@PMCHealth daily 1hour pettina ok but cuttings lekunda pettandi plz

    • @naveens129
      @naveens129 4 роки тому +3

      @@PMCHealth better you name them as part 1, 2.... etc.when you are uploading multiple or split videos... thanks

  • @jagadishp8080
    @jagadishp8080 3 роки тому +1

    Good information guruvugaru.
    But e rojullo 1 ekaram polam konalante 25 lac to 30 lac chebutunnaru maa ku cheyyalani undi kani anta investment ante chala kastam sir

    • @catshavharhvarshafla6755
      @catshavharhvarshafla6755 3 роки тому

      I have 10 acres land. Can you start natural farming

    • @jagadishp8080
      @jagadishp8080 3 роки тому

      @@catshavharhvarshafla6755 Ekkada brother aa land?

    • @bmccoconuts6775
      @bmccoconuts6775 3 роки тому

      @@catshavharhvarshafla6755
      నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం నేను చేస్తా financial support కావాలి.

  • @nkothakota
    @nkothakota 4 роки тому +2

    How to store seeds for long period

  • @tbhaskarreddy
    @tbhaskarreddy 4 роки тому +1

    Family former concept neef to follow

  • @hampeprasad9713
    @hampeprasad9713 3 роки тому

    👌👌👌👌👌👌👌👌sir💯🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @joginadhamchitra1039
    @joginadhamchitra1039 4 роки тому

    Sir,super napior vadavatcha.

  • @chandrababu3076
    @chandrababu3076 4 роки тому +1

    Sir నిమ్మ చెట్లకు water లో jeevamrutham ఎంత మోతాదు లో parinchali

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 роки тому

    Kodi example keka......

  • @BVL99995
    @BVL99995 3 роки тому

    Sir..Madi talagaturu dagare..akada evarina untara chepadaniki

  • @gopalraomarigidda1961
    @gopalraomarigidda1961 3 роки тому

    సార్‌దేశీయ వరి విత్తనాలు కావాలిఎక్కడ కలవాలి సార్

  • @shiraj9981
    @shiraj9981 11 місяців тому

    చిట్టి ముత్యాలు rice available ఉన్నవ సార్

  • @suneethanaramsetti291
    @suneethanaramsetti291 4 роки тому +3

    Where do we get jeevamrutham?

  • @lakshminarayana7081
    @lakshminarayana7081 3 роки тому

    Dude where is the continuation video.

  • @mohanbadugu7046
    @mohanbadugu7046 4 роки тому

    Sir nellore lo yakkada dorukuthundi

  • @mvr7297
    @mvr7297 4 роки тому +1

    Sir. Intlo kundilaki pandikokkula bedada ela nivarinchali? Cheppandi please

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 роки тому

      pandi kokkulu ku food pettandi. Vijay ram alage chesaranta kothula vishayamlo 14:11

  • @sangapuchandrasekhar2659
    @sangapuchandrasekhar2659 4 роки тому

    Madi kammam dst ,maku daggaralo unna junjiya gaddi information ivvagalaru

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 2 роки тому

    కొండముచ్చు కృష్ణా జిల్లా విస్సన్న పేట లో అమ్ముతారు

  • @isanisubbaramireddy7605
    @isanisubbaramireddy7605 3 роки тому

    Sir how to meet u

  • @universerules553
    @universerules553 3 роки тому +1

    Yes tv please maku vijaya ram gari phone no kavali

  • @telugutechvijaykumar5336
    @telugutechvijaykumar5336 3 роки тому

    Me location place chapadi

  • @sekharnetsurf1337
    @sekharnetsurf1337 4 роки тому +2

    Jinjuva grass nnakukavali

  • @ramaraokonda1130
    @ramaraokonda1130 4 роки тому

    Junjiyagaddi vittanam ekkada dorukutundi

  • @noworry1021
    @noworry1021 4 роки тому +1

    Adandi mana Bharatha desam goppathanam, ituvanti goppavaallani

    • @noworry1021
      @noworry1021 4 роки тому +1

      Kannadi ituvanti knowledge teleeka entho nashta pothunnamu

  • @malleshsomani1094
    @malleshsomani1094 4 роки тому +1

    Mee number scoling cheyyali sir yes tv

  • @nareshvadde9804
    @nareshvadde9804 4 роки тому

    దేశీయ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి

  • @venkatadurgatati1895
    @venkatadurgatati1895 4 роки тому +1

    విజయ రామ గారు మెట్ట ని మాగాణి గా మార్పు చేయగలమా

  • @natural681
    @natural681 2 роки тому

    Jinjva gaddi maa polam lo undhi.aaa gaddi rakam naaku thelisi ekkada ledhu.aaaa gaddi oka gunta lo undhi..eee gaddi rakamku assalu saavu undadhu.maadhi Nizamabad district , sirikonda mandal,kurdulpet.

  • @Ammapad
    @Ammapad 4 роки тому

    Sir gaddikavali

  • @yagantireddy4210
    @yagantireddy4210 3 роки тому

    Sir office address

  • @venkaiahpallapu9428
    @venkaiahpallapu9428 2 роки тому

    Vijay Rai phone number pettandi sar🙏

  • @deeparajesh4188
    @deeparajesh4188 3 роки тому

    Sir mee number cheppandi

  • @rameshgangalaboina7220
    @rameshgangalaboina7220 4 роки тому

    Sir MI number Evandi sir

  • @yagantireddy4210
    @yagantireddy4210 3 роки тому

    Office ph no pls sir

  • @mnaresh4670
    @mnaresh4670 3 роки тому

    H

  • @bhanumati981
    @bhanumati981 4 роки тому

    Mari kundeello mokkalaki ela veyyali

  • @nagbus5580
    @nagbus5580 4 роки тому +1

    అయ్యా నీవు సొల్లు చెప్పటం కాదు
    నాకు ఆసక్తి వుంది
    నీవు theory చెప్పటం కాదు
    ప్రాక్టికల్ గా knowledge కావాలి
    అది ఎవడు estadu
    నీ లాగే ఒకాయన ప్రకృతి వ్యవసాయం గురించి
    hmtvlo అద్భుతంగా వీడియో చేశాడు
    తీరా ఫోన్ చేసి అడిగితే online classes ki 1,0000 demand చేశాడు
    నిలదీసి అడిగితే నీ ఎస్తం అన్నాడు
    నీ theory classes ఎంత అద్భుతంగా వున్న
    ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎవడు దీర్యం చేయలేడు
    take it seriously positive ly

    • @kommusaikiran3066
      @kommusaikiran3066 4 роки тому

      Ethanu nijam chepthadu UA-cam lo save sanstha number kanukkoni Varini Adagandi purthivivaralu cheptharu Annagaru

    • @nagbus5580
      @nagbus5580 3 роки тому +1

      @@user-id4mc1zd7s evariki

  • @RamRam-jt4dn
    @RamRam-jt4dn 3 роки тому

    వెస్ట్ decomposer జీవమృతం ఇందులో ఏది బెస్ట్

  • @usthepusravan2280
    @usthepusravan2280 2 роки тому

    Sir nak kuda cheyalani undhi ..but me number ivvandi sir

  • @naturelover9755
    @naturelover9755 Рік тому

    🙏🙏🙏

  • @yagantireddy4210
    @yagantireddy4210 3 роки тому

    Office ph no pls sir