5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy
Вставка
- Опубліковано 9 лют 2025
- #Raitunestham #Naturlfarming #Integratedfarming
కడప జిల్లా రామాపురానికి చెందిన ఎం. శ్రీనాథ్ రెడ్డి.. లక్ష రూపాయల జీతం వచ్చే మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఇష్టంతో సాగులోకి అడుగుపెట్టారు. శ్రీ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తమ 6 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి, మంచి లాభాలు పొందారు. 4 ఏళ్ల కష్టంతో ఆర్జించిన ఆదాయంతో పొలం పక్కనే మరో 5 ఎకరాలు కొని.. అందులోను 5 అంచెల పద్ధతిలో సాగుకి శ్రీకారం చుట్టారు. రైతులు ఏక పంటల విధానాన్ని వదిలి ఇలా బహుల పంటలు సాగు చేస్తే సుస్థిర ఆదాయం పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి వివరించారు.
5 అంచెల వ్యవసాయ విధానం, సాగు చేయదగిన పంటలు, యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనాథ్ రెడ్డి గారిని 70323 64099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పెరు పేరున పాదాభి వందనాలు.
ఇలాగె ప్రతీ 10మందిలో ఒక్కరైనా ముందుకు వచ్చి చేస్తారని ఆకాంక్షిస్తూ, మీకు ఎల్లప్పుడూ ఎలాంటి సహాయ, సలహాలకు మీకు నేను సిద్దంగా ఉంటానని మీకు మనవి చేస్తూ... శుభదినం.... శ్రీనాథ్ రెడ్డి.ఎం.
Can i get your number brother so i can come and meet you
చాలా సంస్కారవంతంగా మాట్లాడారు..!! మీ నిజాయితీ, వినయమే.. విజయానికి పునాది..!!
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు సర్
చాలా చక్కగా చెప్పారు నేను చాలా ఉపయోగాలు గురించి ఎన్నో అని ఇంత క్లుప్తంగా అర్థం అవ్వలా సింపుల్ గా చెప్పారు థాంక్యూ చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ విషయాన్ని వివరించారు
మంచిగా explain చేశారు శ్రీనాథ్ రెడ్డి సబ్జెక్టు వుంది రైతులకు మంచి ఉపయోగంగా వుంది good
చాలా మందికి ఉపయోగం గ ఉన్నది చాలా థాంక్స్
ప్రకృతి సేద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న మీరు సమాజానికి సేవ చేస్తున్నారు రైతులను ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రకృతి సేద్యం ద్వారా పండించే రైతులకు మార్కెట్లు ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి
👍👍👍👍👍
Kani andaru ila cheste andariki saripoyentha digubadi radu
Raithu baguntaru kani janalu ibbandi padataaru
@@saideepreddy9922 మీరన్నది కరెక్ట్ రైతులు తమకున్న భూమిలో కొంత ప్రకృతి సేద్యం చేస్తే రైతుకు మంచి ధర వస్తుంది ముక్యముగా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది విచ్చలవిడిగా ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల కాన్సర్ లాంటి భయంకర జబ్బులు వస్తున్నాయి బాగా డబ్బున్న శ్రీమంతులు భూమి కొనుగోలు చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకొని తమకు కావలసిన పంటలు పండించుకొంటున్నారు ప్రకృతి సేద్యంలో కూడా అధిక దిగుబడులు వచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి
@@VamshiKrishna-or5sr avunu emadye WHO kuda adress chesindi natural farming lo Kuda digubadi ekkuva tiyachu ani
Vijay ram garu chala krushi chestunnaru ekkuva digubadi tise paddathulanu kanugonadam lo
365రోజులు ఆదాయము ఉంటే మనకు బ్యాంక్ అప్పులు, ప్ర భుత్వ రాయతీలు ఎందుకు? మనమే ఇతరులకు. అప్పుయిచ్చె స్టేటస్ లో వున్నాం గదా
ఎక్సలెంట్ శ్రీనాథ్, మీ మాట, మీ నాన్న గారి మాట. మీ పొలం, మీ కుటుంబం అందరి భాగస్వామ్యం తో వ్యవసాయం చేచిన పద్ధతి మీ మాటల తో, మీరు అందించిన విజ్ఞానం అమోఘం. 🙏🙏🙏👌👌👌🙏🙏🙏
Hats 0ff to bro. Keep it up. Tq. You very much
Very good information.
నేను కార్పొరేట్ కంపెనీ లో పని చేస్తూ, 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. ప్రకృతి వ్యవసాయం మీద చాలా నాకు అవగాహన లేదు.
చాలా బాగా చేశారు ప్రకృతి వ్యవసాయం మీ లాగా అంథరు చెయ్యాలని. నాకు ఆశగా ఉంది. God ప్రకృతి వ్యవసాయం లోనికి మీమలను పంపినoదుకు ఆనందముగా యునది . గుడ్
ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
Super, మీరు చాలా గ్రేట్
అన్న చాలా ధన్యవాదములు సేంద్రియ వ్యవసాయం మీద నాకు కొంత అవగాహన కలిగి నేను కూడా మీలాగే వ్యవసాయం చేయాలని వుంది
Pls carry-on, my support with u ..
చాలా మంచిగా చెబుతున్నారు మీకు బాగా అనుభవం కూడా ఉంది ఓపిక ఉన్న వారు దీనికి అర్హులు.
చాలా కృతజ్ఞతలు సార్ మీకూ ఇంత చక్కగా విశేషించినదుకు ❤👌👌👌
చాలా సంతోషంగా ఉంది మీ వీడియో చూడడం
చాలా భాగా ఎక్స్ ప్లైన్ చేసారు కృతజ్ఞతలు
Very good brother
Inspirational. ga undi
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు.
చాలా మంచి పద్ధతులు పాటిస్తున్నారు, కొబ్బరి తోట(20X20) ఉన్న మా గోదావరి జిల్లాల్లో చేయటానికి ఒక పద్దతితో ఒక వీడియో చేయండి.
మీరు నిజంగా ప్రజల కోసం చెపుతున్నారు నిస్వార్ధంగా .......
Nice sir everyone follow your speach good and they follow and benifits
Chadhuvukunnavadu verevalladaggara jeetagadila panicheyali chadhuvukonivaduvyavasayam cheyalane murkhapu alochanavallane desham Ila tagadalindhi ... super explanation bro
Meeru great sir❤
Manchi manushulu leni kaalamlo
Me manchi salahalaki hats off
Mee need antho undhi, Way of talking chuste janam ante antha
Sradha undhi ani telisi comment
Cheyakunda undalemu bro hatsoffyou bro Amma, Nanna very great about you manchi kodukunu
Ee Nationki echaaru kante prathi okkariki mee lanti manchi KODUKU
Undaali, my name Poola Age 50yrs knr
Well-done srinadh 👍
మీరు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయానికి
సంతోషిస్తూ, అభినందనలు తెలియచేస్తున్నాను 🌹
మీరు అలాగే, CVV (చింతల వెంకటరెడ్డి) గారి మట్టి ద్రావణం, మరియు NCOF టెక్నాలజీ తో తయారుచేసిన Waste Decomposer ని గురించి కూడా ఏమయినా అనుభవం వుందా,వుంటే వివరించగలరు.
Thanks sir...
Anna adbhutam ga vivarincharu🙏🙏
అన్న చాలా ధన్యవాదాలు . సేంద్రియ వ్యవసాయం గూర్చి చాలా బాగా వివరించారు.
Dhanyavadalu andi
@@mopuri.srinathareddy.desig7005 అన్న గారు మీరు చెప్పిన పని చాలా ఆనందదాయకం మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు తేనె టీగల పెంపకం చేయ్యండి అది మీకు మీ కుటుంబానికి సరిపడా అయిన పర్వాలేదు ఒక 10 బాక్స్. ✊🇮🇳✊💞🐓🐂🌾🌾🐂🐓💞🙏🙏🙏
Super anna
Merukuda. Meetingulu pettali me lanti every village melaga 🙏tayaru cheyyali naa asha 🌹
Kids fruits kosam ekadaki velanavasaram ledhu... Super asalu👏👏
Thanks for Rithu Nestham
For making Video
Mee anubhavam chala goppaga kanipistundi andi... ee vedio chustunnantasepu meru oka university laga kanipistunnaru... goppa anubhutini kaligincharu.... meru matlade vidhanam chala bagundi...bhumataku meru chese sevaku nijamaina abhinandanalu
Thanks sir..
You are a diamond product of Dr. Subhash Palekar. Hats off to you brother🎉❤. Hare Krsna, Raadhe Raadhe.
Excellent explanation, and truly inspirational thank you 🙏
👍👍👍,meetho patu. andaru. edagali. ani. manchi ga adbise icharu sir keep it up in any time. in any situations.
Bro meedi chaala cute family...alage meedi oka manchi concept cultivation...subhash palekar...gari follower..
Chaala great sir prakruthi vyavasaayam lo pandisthunnaru andharu ila pandisthe baguntundhi ..🙏🙏🙏🙏
Srinath Reddy gaaru, meeru pondina prerana, meeru chesthunna vidhaanam, meeru vivaramga cheppina vidhaanam, chinna Raithulaku sahaya pade mee manchi gunam, mee pantala pranalika anni chaala baavunnaayi andi. Meeku manspoorthiga abhinandanalu. Prakruthi vyavasaayam chsthunna Rathulu naa drushtilo Devellu. Mee kutumba sabhyulaku kuda manaspoorthiga na pranaamaalu.
మీ ఆధారాభిమానానికి నేను కౄతజ్ఞుఢనూ... నా వంతు తప్పక రైతులకు సహాయ పడతాను
Chaala manchi video anna. Manchi information icharu
Great
Meeru palekargari vedanamlo padinchalani,complete ga life changing decision great sir meeru. Ela maximum 50 percent manushulu vaste swargame bhoomi meedaki vachi natu.god will bless you nd your family
అవును ఎక్కడ ఉన్న అందరి వెన్న లాంటి మనస్సు ఉన్న వారే ఇక్కడ ఉన్నారు, ఇందరిలలో కొందరు మాత్రమే ముందడుగు వేస్తారు అనుకోవడం లేదు, అనివార్య కారణాల వలన కొందరు మాత్రమే వేయలేక పోవచ్చు, చేయలేక పోవచ్చు అనుకుంటున్నా సర్ నేను .. అదే నిజమైన ఆనందం బహుమానం కూడా..
Grate sir 🙏
👍👌 💐 సేంద్రీయ వ్యవసాయం గురించి సూపర్ గా చెప్పారు సార్ మిమ్మల్ని కలవచ్చా ఏ టైం లో ఫోన్ చేయాలి
Really I am imprecise 🙏👍
Hatsup and Salute to Srinath Reddy, very good words expose Raitu Nestam vvvrao.
Brother, mee parents ni namaskaram petti chupinchaaru. Very happy 🙂🙂🙏🙏
Myself Venkateshwar Reddy from Nalgonda dist. If possible I will visit your farm. I might need seeds. I will take from you.
Good
Hats off Brother. You are inspiring many farmers.
Super 🙏🙏🙏👌👌🌾🌷🌷💐💐💐
Jai kisan😊 entha vinayanga vunnavu Babu?! Andari ki aadarsavanthanga vunnavu..chaala santhosham.Memu chestamu.May God bless your beautiful family
Thankx for your blessings mam
VEER GOOD REDDY GARU
నాకూ కూడా వ్యవసాయం అంటే ఇష్టం కొత్తగా చేయాలి అనుకుంటున్నా
start chesara. nenu start cheyalanukuntunna.
Nenu na life lo chushina goppa video bro thank you
మీ protsahakaniki నేను కౄఠజ్ఞుఢనూ అన్న గారు
తెలియని ఆనందం గా ఉంది అన్న
Chalab.bsga.chepparu
Super sir ..Subash Palekar gret message..
Thankx sir...
మీరు మాత్రమే గురువు గారిని గౌరవించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks sir..
Explained like a teacher
Crystal clear explanation brother👌myself doing in 10cents of land.Mango-5,coconut-25 (15 new),regular veg like tomato ,banana-10,vanga.
Very good explaining Srinath Reddy, Thank you and all the best
Nice Srinadh reddy garu you are great sir RT Se irrigation krishna dt
Sreenath anna congrachulation 👌👌🌹🌹💐💐
Supar bro chala baga cheparu👍👍👍🙏🙏🙏
థాంక్స్ బ్రో
Namaste .Sumu dra Madah nam low ,Kama dhenu vu janamam ,SIRINI SRUGINI CHINA ,Sri Sridhar Reddy Jay HOO Ray thay Raju . Namaskar ..
Just want to say thank you, for saving soil and crops
Good job
Your really great person
Good job
God bless you brother
Chala manchi samaacharam andhincharu, meeku dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
మీకు కూడా ధన్యవాదాలు రమేశ్ గారు
Yennenno vedios chusamu.... bt meru yentoo vivaram ga chepparu 🙏🙏
Thankx bro..
Thanks sir.
Very good information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super sir 👍
Raithei Raju anadhi memalnechushe cheparemo...... really ur great Sir
Super anna Meru andhariki adharasam.
Thankx anna garu
@@mopuri.srinathareddy.desig7005 can you post your contact information? Would like to ask some questions
Well set bro
I am getting very good planning because of your clear clarification about layer farming.
Please continue, if still any information please free call me Radhika garu..
So cool and classical explanation. Gained more knowledge nd experience in such short period. Thanks.
Chala clearga baaga chepparu thanku very much sir
Really worth.... Great Spirit. Really Thank you from bottom of heart for your time and consideration for others. Your true inspiration ration for me to start this journey.🙏
So inspiring. I also wanted to leave corporate and do farming but we don't have lands and today's land buying prices are unaffordable
Lease theesukondi mithrama
@@ekalavyamodern5399 lease ki ichevallu kontamandi mosam chestunnaru, pntalu baga pandinataruvata, panta mottam vallaki icheyamani antunnaru. andaru mosam cheyadamledu 30% unnaru alantivallu.
Don't go for lease ... Ibbandhi padatharu marketing lekunte..... Okavela lease teeskovali ante edhaina Maarumoola Villages ki vellandi ... so that lease rates takkuva vuntay ....
Great Srinath Reddy garu.... Your an inspiration for our future generations 🙏🙏🙏...
Thankx bharat garu,,,
Big salute to Parent Farmers.
Excellent explain sir
And your hard work dhanyavadhalu
సూపర్
Me pillalu,wife lucky Andi nijamga ilanti environmentlo jeevinchadam natureto maku ilanti adrustam eppudostundo
Sairam sir very grateful you all
Excellent explanation
Anna.. Thanks for inspirational story..
Veeluntey vachi chudavacha?
Brother superb
Great sir
Awesome bro
Super brother excellent explanation
Thankx brother.
Wonderful Shrinadha Reddy Garu, U are Great inspiration for many of us.
Thanks & warmest regards
SVL Prasad
Good explain 👍👍👍👍🙏🙏🙏
Too good
Great Srinath Reddy, excellent presentation, very good information, you are roll model to next generation.
All the best
Thankx for your encourage...
@@mopuri.srinathareddy.desig7005 your no# is on whats app ?
sir ,ur contact number.
sir,5layer plantestion amount yantha sir
Bro.. Chala bagundi.. mee ooru RAMAPURAM e Mandal lo undi..
కడప జిల్లా ,రాయచోటి తాలూకా, రామాపురం మండలం, బి.రచపల్లి,మోపురి శ్రీనాథ్ రెడ్డి
Prakruthi vyavasayam chese raithu rajee 😍👍🙏
Yes absolutely you're right...
Chaalaa santosham tammudu mee video baaga vivaramga undi
Paamulu ekkuvaga vastuntaayaa
Polamlone undi vyavasayam cheyali anukuntunna
Evaina mokkalu border veste pamulu inti chuttu raakunda untaayaa
Please reply
Dhanyavaadamulu
Paamulu em cheyyavu vacchina kooda ... Farm House ki Windows ki Jaali/Net veskondi and Door ki kooda Net fittings pettukondi .. pamulu inti Loki rakunda vuntayi and Inti choodu oka 7 feet Dhooram Neat ga pettukondi ey chettu lekunda..appudu akkadiki raakunda vuntay ...
Very.good.information.
Thanks sir
Very informative and inspiring
Excellent sir, you are great