సేంద్రియ యవసాయ పద్ధతికి మీ కృషి,తపన అమోఘం vijayaram గారు మీరు పాలేకర్ గారి నిజమైన శిష్యుడు అనిపిస్తున్నది ఇట్లు మీ ఆత్మీయుడు బాల గురాప్పా యాదవ్ విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి తిరుపతి
విజయ్ రామ్ గారు మీరు నెలలో 25 రోజులు ఇంటికి దూరంగా వుంటారు కేవలం 5 రోజులు మాత్రమే హైదరాబాద్ లో వుంటున్నారు ప్రజలకు రైతులకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీరును ఆరోగ్యం ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాను
చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదములు. మీ దగ్గర నారయేప విత్తనాలు ఉంటే దయ చేసి చెప్పగలరు. అవి ఎక్కడ ఐన దొరుకుతాయో చెప్పినా నేను వెల్లి సేకరించి తెచ్చే ప్రయత్నం చేస్తాను.
చాలా చక్కగా board మీద గీసి వివరించారు. కేవలం చేనులో చెప్పి ఉంటే అంతగా అర్థం అయ్యేది కాదు. వేరే video లో చేను చూశాను. అది కూడా ఒక అదనపు జ్ఞానాన్ని ఇచ్చింది. Layout లో symbols కూడా చక్కగా వేశారు. ఎన్ని మొక్కలు వస్తాయి? దూరం ఎంత? అన్ని చక్కగా వివరించారు. ఇన్ని సంఖ్యలు ఉన్నాయి కాబట్టి, కొన్ని సందేహాలు వచ్చినా, స్వయంగానే నివృత్తి చేసుకో గలిగాను. చాలా ధన్యవాదాలు.
తొందర పడకండి మార్కెటింగ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా తక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకోరు మనమే రిటైల్గా అమ్ముకోవాల్సి వస్తుంది. రిటైల్గా అమ్ముకో గలరు అన్న వాళ్లు మాత్రమే ఈ యొక్క ఈ పద్ధతిని పాటించగలరు.
Very nice farming .I welcome the ideal farming developed by sri Palekar garu. I request you kindly post this in your website. This model can be copied and printed easily.
It's a free UA-cam class so everyone like to share and give good compliment if it's commercial no one , farmers and villagers are passionate about money and free welfare schemes
నమస్తే సార్ మీరు చెప్పిన 50x50చాలా బాగుంది మాకు కొబ్బ రి తోట ఉంది సార్ అందులో పెట్టుకోవడానిని వీలు ఉంటుందా సార్ పెద్ద చెట్లు కాకుండా కూరగాయలు లాంటి పెట్టుకోవచ్చా సార్
Don't commit, we can't sell for those prices. 3 years back we did 5 layer with mangos,munaga,bopayyi and banana,guava. We sell guava 20 per kg, munage 10 per kg,boppayyi 5 per kg. So mee intlo valaki and mee bandhuv la valaki kavslisina variki pandinchandi which is good for health.Don't look for commercial because no one buy.
1st of all palekar didn't invent 5 layer farming or Forrest. If anyone who studied botany, or watch documentary on rain Forrest in national geographic or discovery will know that, this is natural way of Forrest formation in Amazon jungles, combodia, Congo, new guinea etc all are rain Forrest. India is having different zones with different Forrest cover like rain Forrest in East like meghalaya arunachal Assam etc, tropical deciduous forest like Madhya Pradesh Telangana etc and so on. So 5 layer farming or Forrest growth is not possible is all locations, it depends on availability of water, humidity, rain etc. So don't make him an inventor of something he did not. He is also never says i didn't invent but simply accepting credibility he is getting. It's pride. If people worship me, let them do type, baba kind of culture.
First big tree's like mango etc, then moringa, after that papaya, also banana center coconut tree, you xan cultivate turmeric, Ginger, vegetables in between tree's better you visit his farm at vikarabad, Telangana for good practical knowledge 🙏
ఘన జీవామృతం ఆఖరి దుక్కిలో ఎకరాకు కనీసం 200కేజీలు, మొక్క నాటేటప్పుడు గుంట మట్టిలో 3-4 గుప్పెడులు లేదా ఒక కేజీ, ప్రతి 45 రోజులకు దుక్కిలో కనీసం ఎకరాకు 100కేజీలు. జీవామృతం ప్రతి 10 రోజులకి ఎకరాకు కనీసం 200లీ. కాలువ అంచుల వెంట గానీ, మొక్కల మధ్య ఖాళీలలో మనిషి నడవవచ్చు. 6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది. 50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
Full video pettachu kada ela kontha mukka petti vadileste yela ? Classes ki vellaleni vallu vini thelusukuntaru kada. E yes tv vallu yeppudu enthe yedi sariga pettaru
సేంద్రియ యవసాయ పద్ధతికి మీ కృషి,తపన అమోఘం vijayaram గారు
మీరు పాలేకర్ గారి నిజమైన శిష్యుడు అనిపిస్తున్నది
ఇట్లు మీ ఆత్మీయుడు
బాల గురాప్పా యాదవ్
విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి
తిరుపతి
L
విజయ్ రామ్ గారు మీరు నెలలో 25 రోజులు ఇంటికి దూరంగా వుంటారు కేవలం 5 రోజులు మాత్రమే హైదరాబాద్ లో వుంటున్నారు ప్రజలకు రైతులకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీరును ఆరోగ్యం ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాను
🙏 చక్కగా వివరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చెయ్యాలన్నది నా కల, కానీ ఈ జన్మలో తీరుతుంది అని నమ్మకం, ఆశ రెండూ లేవు.
చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదములు.
మీ దగ్గర నారయేప విత్తనాలు ఉంటే దయ చేసి చెప్పగలరు. అవి ఎక్కడ ఐన దొరుకుతాయో చెప్పినా నేను వెల్లి సేకరించి తెచ్చే ప్రయత్నం చేస్తాను.
చాలా చక్కగా board మీద గీసి వివరించారు. కేవలం చేనులో చెప్పి ఉంటే అంతగా అర్థం అయ్యేది కాదు. వేరే video లో చేను చూశాను. అది కూడా ఒక అదనపు జ్ఞానాన్ని ఇచ్చింది. Layout లో symbols కూడా చక్కగా వేశారు. ఎన్ని మొక్కలు వస్తాయి? దూరం ఎంత? అన్ని చక్కగా వివరించారు. ఇన్ని సంఖ్యలు ఉన్నాయి కాబట్టి, కొన్ని సందేహాలు వచ్చినా, స్వయంగానే నివృత్తి చేసుకో గలిగాను. చాలా ధన్యవాదాలు.
తొందర పడకండి మార్కెటింగ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా తక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకోరు మనమే రిటైల్గా అమ్ముకోవాల్సి వస్తుంది. రిటైల్గా అమ్ముకో గలరు అన్న వాళ్లు మాత్రమే ఈ యొక్క ఈ పద్ధతిని పాటించగలరు.
All verity plants okay place lo dhorukuthaya.
అమ్ముకోవచ్చు
మీ వీడియోస్ అన్ని చూస్తున్నా గురువు గారు హాయిగా వ్యవసాయం చేసుకొని బ్రతకాలని ఉంది ....కానీ భూమి లేదు....., దొరకడం కష్టం Rip Hyderabad🙏😔
Same think
భూమి ఉంది ప్రకాశము జిల్లాలో ఎకరం 3 లక్షలు
Polam undhi mam, gadwal Dist lo naadhi 10 acres undhi, kouluku istaamu kavaalante
oka acre konalante chala karchu avtundi kani kouluku tesukovochu
oka acre konalante chala karchu avtundi kani kouluku tesukovochu
How to know when the seminars are conducted?(date,time, place)
Thankyou
Is there any particular month to start 5 layer farming?
Very nice farming .I welcome the ideal farming developed by sri Palekar garu. I request you kindly post this in your website. This model can be copied and printed easily.
సేంద్రియ యవసాయ పద్ధతికి మీ కృషి,తపన అమోఘం vijayaram గారు
It's a free UA-cam class so everyone like to share and give good compliment if it's commercial no one , farmers and villagers are passionate about money and free welfare schemes
Sir మామిడి చెట్టు కార్నర్ లో పెడితే ,(వృక్షాలు) పెడితే ,అన్నివైపులా పెరిగి నప్పుడు 50*50 సరిపోతుందా
ఒక ఏకరాలో ఎలా వేయాలే (12 plots) వస్తాయి ,but 50*50 పక్క పక్కన మహా వృక్షాలు ఎలా నాట గలము
observe the map, 50x50 is better than 36x36
ప్రూనింగ్లో అన్ని కంట్రోల్లో ఉంటాయి.
What can we grow in place of banana in saline soil
Vijayaramgaru mee krushi adbutham.
Thank you Sir.
Great sirrrrrr ,55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES
Corners lo coconut(east coast tall) vesthe inka manchidhi ani na opinion sir. I i wrong, plz forgive me.
sir, My name is dinesh i have doubt on sand land which is at machilipatnam , can you suggest me regarding cultivation techniques in my sand land.
Intha chakkaga vivarinchinandiku dhanyavadalu
Super sir it's also my planning from 5years. I will be retired with in20 months.deffinitly I will do that.
Congratulations 🎉
Sir.
Best of luck
Sir start chesara meru
Start chesara ??
Super Thata
What is the investment cost of seeds and labour etc?
I am your fan sir
చాలా బాగా చెప్పినారు సార్ బాగా అర్ధం అయినది సార్
Meru chesthunara sir 50*50 model
Vijay Ram gaaru mee krushi abhinandaniyam
నమస్తే సార్ మీరు చెప్పిన 50x50చాలా బాగుంది మాకు కొబ్బ రి తోట ఉంది సార్ అందులో పెట్టుకోవడానిని వీలు ఉంటుందా సార్ పెద్ద చెట్లు కాకుండా కూరగాయలు లాంటి పెట్టుకోవచ్చా సార్
Colour chalk piece vacancies sir video inka clarity vastundi
We are planning to start can some provide contacts of this formation location Vikarabad, we will visit.
Hi sir good 👍
INTLO terras garden gurinchi cheppandi yetla plan chesukovachho
Super plan
రంగారెడ్డి జిల్లో కాని వికారాబాద్ జిల్లాలో మొక్కగాని విత్తాలు గాని లబ్యమయ్యే చిరునామా ఫోను నెం తెలుపగలరు.🙏🇮🇳🌷💐
Don't commit, we can't sell for those prices. 3 years back we did 5 layer with mangos,munaga,bopayyi and banana,guava. We sell guava 20 per kg, munage 10 per kg,boppayyi 5 per kg. So mee intlo valaki and mee bandhuv la valaki kavslisina variki pandinchandi which is good for health.Don't look for commercial because no one buy.
Thank you so much for your opinion narra narasimha
Market lo ekkuva rate ki ammuthunnaru kadandi manaki kavalante natural farming ani chebite konevaru undarantara mee salaha kavali brother 🙏
@@maruthi003 Definate gaa kontaru
Great Work sir
Artam Kaledu tata Live lo panta Ela Vuntundo pettu
Very good
Please 🙏🙏🙏 keep full video
చెరువు ఎన్ని అడుగులు తవ్వు కావాలి, ఏదైన వీడియో ఉంటె పెట్టండి దయచేసి.
Super super super sir
super sir👏🏻
Sir 50x50 land preparation ela chesukovali enni rojula tharvata chetlu pettadam start cheyali
వికారాబాద్ లో ఎక్కడ సర్
How can we generate money from the produce.... Market ela...
Super
Sir next seminar date, place, time chepandi sir plz
Adbhutham Sir...mimmalni elaa contact cheyyaali. Mee meeting elaa attend avvaali.
EMERALD sweet shop.
Save organization at lower tank bund
Sir చౌడుపోలం లో 5 లేయర్ పద్ధతి ఎలాగో ఏయే మొక్కలు నాటాలి చెప్పగలరు
కర్జూర,వెదురు, ఈత,తాటి చెట్లు మాత్రమే చౌడునేల కు అనుకూలమైనవి.
Seeds ni avu pedalo petti pidakalalaga store chesevallu ma nanamma vallu
Is it possible to get 100 Papaya seeds Pl?
Chala krotagatalu sir I love ZBNF
Sir japan enduku maaa uri looo unnaayi naatu boppaayi chettlu chaalaa ettu gaaaa untaayi tast kudaaa baaguntaayi
Evaru sir meedi plz Cal me 7816083789
Sir will you guide me in farming. Going to start from scratch.
Congratulations 🎉
Sir.
Best of luck
Bed size entha undali width. Kaluva width entha.
50* 50 ki kavalsina desi varities munaga, papaya ekkada dorukuthayi.
कृपाया हिंदी में खेती माॅडेल में बनाव(मार्गदर्शन).धन्यवाद/आभार !!!
Okokka 50x50 block madyo entha gap undali
RAITHU BIDDA sirrrr 55
Sir how to protect our form from moneys
Seeds is Available sir
Arati ki alternate chepandi
🙏🏻🙏🏻
Sir please give location of ur office and Vikarabad form address
చెట్టు కి చెట్టు కి మద్య గ్యాప్ ఎంత? 6.25
కాలువ వెడల్పు :1.5 ఫీట్
చెట్టుకి చెట్టుకి మధ్య దూరం 5-5.5అడు.
కాలువ వెడల్పు 2 - 3 ft
Awesome 👌
👏👏👍
Sir maku meeting epudu untumdo teliyacheyagalara
Contact SAVE foundation,Ramakrishna Matt Lane,Lower Tank bund 04027654337
50 × 50 antey pavu ekaram yena. Evariki ina thelisthey cheppagalaru...
Sir mimmalni kalavali address please sir
Sir, wheather.it is50×50feet or 50×50yardd.plese clarify.
50*50 feet
Sir Good Information
Eatch Box Distendens yenni Feets Undali sir
box ki box ki madhya duram avasaramledu.
Can we do in 2 Acres?
yes, we can do in one cent also.
Vijayram Gari address please
50*50 antey enni cents avutundi
5.75 cents
6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది.
50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
Arati Chetulu needa ki Munaga chettu ki problem avuthundha?
no problem, banana also gives dancing shadow
Their is only 77 plants
All the best for your bright thinking.
1st of all palekar didn't invent 5 layer farming or Forrest.
If anyone who studied botany, or watch documentary on rain Forrest in national geographic or discovery will know that, this is natural way of Forrest formation in Amazon jungles, combodia, Congo, new guinea etc all are rain Forrest.
India is having different zones with different Forrest cover like rain Forrest in East like meghalaya arunachal Assam etc, tropical deciduous forest like Madhya Pradesh Telangana etc and so on.
So 5 layer farming or Forrest growth is not possible is all locations, it depends on availability of water, humidity, rain etc.
So don't make him an inventor of something he did not.
He is also never says i didn't invent but simply accepting credibility he is getting. It's pride. If people worship me, let them do type, baba kind of culture.
Why are seed companies patenting their products and rising the seed cost input for farming??
Good
I want to know about 10/10 land. Please suggest
Excellent sir... Vijayawada lo mee classes eppudu conduct chestharo cheppandi pls
Mottam kothule tayarayya okka kura gaya unchatle ayya
Please,is there anyone can translate the names of trees in Tamil or English ?
First big tree's like mango etc, then moringa, after that papaya, also banana center coconut tree, you xan cultivate turmeric, Ginger, vegetables in between tree's better you visit his farm at vikarabad, Telangana for good practical knowledge 🙏
@@maruthi003 Thankyou,
Listen Palekar sir's classes in english
Sir 50*50 how many cents please give a reply 👍👍👍❤️❤️
6 cents
5.73 cents
For subhash palekar Natural farming books you can know here. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ తెలుగు పుస్తకాలు ua-cam.com/video/KdtyVd0mU28/v-deo.html
Monkeys valla minumule kapadukoleka ammestunam sir polam
Solar fencing helps
👏👏👏
Sir mi address chepandi sir mimalni kalvali okasani please
Emarald mithail shop, Near indira Park, opp:Ramakrishna math, domalguda, Hyderabad
Sir 50*50 how many cents please give a reply 👍👍👍❤️❤️
50 by 50 ante feet a sir..ante enni cent
6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది.
50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
Boomi unnadi phone chayandi meriu aiga jevinchavachu
🙏
ప్రకృతి వ్యవసాయ ఓకే కానీ ఇందులో కోంచేం అకు కూరలకీ వేయాడానీకి స్థలం సరిపోదు కదా సార్
కాలువ అంచుల వెంట, మొక్కల మధ్య ఖాళీలలో ఆకుకూరలు వేసుకోవచ్చు. కానీ దిగుబడి తక్కువ వస్తుంది.
ఈ పద్ధతి లో మొక్కలకు నీరు ఏవిధంగా కట్టాలి సర్ కాలవల ద్వారా నా, బిందు సేద్యం ద్వారాన సర్ తెలియ చేస్తారు అని ఆశిస్తున్నా సర్.
ఏ పద్ధతైన ఓకే. మీ సౌలభ్యాన్ని బట్టి నీటిని అందించవచ్చు. కానీ ఆచ్చాదన ఖచ్చితంగా పాటించాలి.
Sir, meeru cheppina vidhanam kobbari thota lo cheyachha?
Maadi E.G.dist, amalapuram
బ్రహ్మాండంగా
Vvgoodsar
50×50??అడుగులా??
@@nnarasimharao2894 50 feets× 50 feets brother
Sir mari Eruvu ela veyali and manishi ela nadavali eee 50/ 50 lo
కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము దయచేసి కాల్ చేసి మాట్లాడగలరు
Sir 50*50 how many cents please give a reply 👍👍👍❤️❤️
@@srimannarayananagulavancha62 అందాజుగా రెండు సెంట్ల లో 3 50*50 వస్తాయండి
ఘన జీవామృతం ఆఖరి దుక్కిలో ఎకరాకు కనీసం 200కేజీలు, మొక్క నాటేటప్పుడు గుంట మట్టిలో 3-4 గుప్పెడులు లేదా ఒక కేజీ, ప్రతి 45 రోజులకు దుక్కిలో కనీసం ఎకరాకు 100కేజీలు. జీవామృతం ప్రతి 10 రోజులకి ఎకరాకు కనీసం 200లీ. కాలువ అంచుల వెంట గానీ, మొక్కల మధ్య ఖాళీలలో మనిషి నడవవచ్చు.
6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది.
50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
@@srimannarayananagulavancha62
6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది.
50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
Akkada vinna vallalo okkaru kuda cheyyaleru yendhuku ante kothadanam ni yevaro okare chestharu
Full video pettachu kada ela kontha mukka petti vadileste yela ? Classes ki vellaleni vallu vini thelusukuntaru kada. E yes tv vallu yeppudu enthe yedi sariga pettaru
Mee polam chudali sir mee experience maku kavali pls sir your phone number
phone number Kavale
50 by50 అడుగల
Yes
6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది.
50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
🙏