నజరేయుడా | Najareyuda Naa Yesayya | Betty Sandesh | Hosanna Song | LCF Church

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2022
  • LCF Church - Vijayawada
    Sunday Service 19th April, 2022
    నజరేయుడా నా యేసయ్య
    ఎన్ని యుగాలకైనా
    ఆరాధ్య దైవము నీవేనని
    గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
    ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
    శూన్యములో ఈ భూమిని
    వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
    జలములలోబడి నే వెళ్ళినా
    నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
    సీయోనులో నిను చూడాలని
    ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
    నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
    Najareyudaa Naa Yesayya
    Enni Yugaalakainaa
    Aaraadhya Daivamu Neevenani
    Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa||
    Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
    Shoonyamulo Ee Bhoomini
    Vrelaadadeesina Naa Yesayya (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
    Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
    Jalamulalobadi Ne Vellinaa
    Nannemi Cheyavu Naa Yesayyaa (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
    Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
    Seeyonulo Ninu Choodaalani
    Aashatho Unnaanu Naa Yesayyaa (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||

КОМЕНТАРІ • 642

  • @sidhurose0922
    @sidhurose0922 2 роки тому +374

    నజరేయుడా నా యేసయ్య
    ఎన్ని యుగలకైనా ..
    ఆరాధ్య దైవము నీవెనని
    గళమెత్తి నీ కీర్తి నే చాటేద..((2))
    ( (నజరేయుడా))
    ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితిమి (2)
    శూన్యములో ఈ భూమిని
    వ్రేలాడదీసిన నా యేసయ్య ((2))
    నీకె వందనం నీకె వందనం (2)
    ( (నజరేయుడా))
    అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
    జలములలోబడి నే వెళ్లినా
    నన్నేమి చేయవు నా యేసయ్య
    నీకే వందనం నీకే వందనం (2)
    ((నజరేయుడా))
    సీయోను శిఖరాగ్రాము నీ సింహాసనమయెనా((2))
    సీయోనులో చూడాలని నిను చూడాలని
    ఆశతో ఉన్నాను నా యేసయ్య
    నీకే వందనం నీకే వందనం
    ((నజరేయుడా))

  • @gudlasravankumar719
    @gudlasravankumar719 2 роки тому +30

    చాలా very good voice అక్క యేసయ్యా నామము కే మహిమ కలుగును గాక

  • @mallipudikalavathi6854
    @mallipudikalavathi6854 2 роки тому +61

    సిస్టర్ మీరు పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి చాలా బాగా పాడతారు దేవుని స్తుతించడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి దేవుడు మీకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు మిమ్మల్ని చూసి మేము కూడా పాడాలని దేవుని స్తుతించాలి అనుకుంటున్నాము

  • @MaheshMahesh-si6qq
    @MaheshMahesh-si6qq Рік тому +18

    I am Hindu bit I Love You Jesus Christ ❤🙏

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 2 роки тому +56

    ✝✝✝యేసయ్య కే మహిమ కలుగునుగాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏

  • @ramanisrinu4401
    @ramanisrinu4401 Рік тому +12

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏
    How many people listen 2023 year .this wonderful song excellent singing sister god bless you abundantly.

  • @user-uw2is1ly5v
    @user-uw2is1ly5v 9 місяців тому +12

    సిస్టర్ బాగా పాడారు ఇంత మంచి స్వరాన్ని మీకు ఇచ్చిన దేవా నీకే మహిమ కలిగెను గాక ఆమేన్ ❤❤❤

  • @pastoryehoshuvarjy1089
    @pastoryehoshuvarjy1089 2 роки тому +17

    అమ్మ చాలా బాగా పాడావు ప్రభువు ఆయన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకొను గాక గాడ్ బ్లెస్ యు 🙌

  • @maddelasuresh55
    @maddelasuresh55 Рік тому +5

    మీరు పాడే ప్రతీ పాటనామనసుకి ఎంతో ఆదరణ ఇస్తుంది,సిస్టర్ మీరు మరెన్నో యేసయ్య పాటలు పాడాలి సిస్టర్ దేవునికి స్తోత్రం,హల్లెలూయ,

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +8

    యేసయ్యకు వేల సూత్రములు

  • @lakshmanposipo5606
    @lakshmanposipo5606 2 роки тому +56

    Really పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మలో లీనమైపోయినట్టుంది. చాలా బాగా పాడారు.

  • @Pramod_77_88
    @Pramod_77_88 2 роки тому +15

    Praise the lord Madam meeru padina e song మనసులోనుండి పాడుతున్నారు ఆ దేవుడు మిమ్మాల్ని ఇంక దీవించాలని కోరుకుంటున్నాను.

  • @vasudevaraonimmala3514
    @vasudevaraonimmala3514 Рік тому +8

    సిస్టర్ మీరు అని పడిన పాటలు చాలా చాలా
    బాగా నాకైతే నచ్చింది ❤️💞❤️
    బాగున్నాయి...👌🌹🌹🌹సిస్టర్
    ని తీయతి రాగాలు చాలా మధురమైనవి 🥰
    నిజంగా దేవుడు ఎల్లపాడు నీతో ఉడునుగాక.... 🙏🏻యుగయుగ మూలకు నీకై ఉడును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ashokh7387
    @ashokh7387 2 роки тому +13

    Amen all glory to the lord Jesus Christ mighty name Amen

  • @glorimosess4167
    @glorimosess4167 2 роки тому +54

    చాలా బాగా పాడారు సిస్టర్
    దేవుడు నిన్ను దీవించును గాక

  • @mldflorence7951
    @mldflorence7951 Рік тому +15

    చాల చాల బాగా పాడుతున్నారు Godbless you thalli

  • @divyakathijyoti7969
    @divyakathijyoti7969 Рік тому +3

    Najareyudaa Naa Yesayya
    Enni Yugaalakainaa
    Aaraadhya Daivamu Neevenani
    Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa||
    Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
    Shoonyamulo Ee Bhoomini
    Vrelaadadeesina Naa Yesayya (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
    Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
    Jalamulalobadi Ne Vellinaa
    Nannemi Cheyavu Naa Yesayyaa (2)
    Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
    Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
    Seeyonulo Ninu Choodaalani
    Aashatho Unnaanu Naa Yesayyaa (2)

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +7

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @vedakumari8502
    @vedakumari8502 2 роки тому +67

    బాగ పాడారు తల్లులు దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @v.nandakishorereddyv.nanda4027
    @v.nandakishorereddyv.nanda4027 2 роки тому +17

    మీ వాయిస్ చాలా చాలా బాగుంది సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక

  • @mrvikram8455
    @mrvikram8455 2 роки тому +2

    Devudu mida nammakam potunnapudu me songs valle inka nammutunnanu👍

  • @gjeevarathnamgjeevarathnam2800
    @gjeevarathnamgjeevarathnam2800 2 роки тому +14

    అమ్మా పాట చాలా బాగా పాడినారు మీకు స్వరం దేవుడు ఇచ్చిన వరం... 🙏🙏

  • @bashashaik719
    @bashashaik719 2 роки тому +4

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @richithrichi2917
    @richithrichi2917 2 роки тому +9

    Thank you Lord for your gift Amen🙏

  • @himaprem785
    @himaprem785 2 роки тому +12

    Praise the Lord🙏🏻

  • @saikumarsr9562
    @saikumarsr9562 2 роки тому +3

    Jesus change my life

  • @almalaialmalai3020
    @almalaialmalai3020 2 роки тому +1

    Christhu yesu vandanalu

  • @joy8773
    @joy8773 2 роки тому +10

    Your my favorite Singer 🙏

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 роки тому +6

    Wonderful song Amma Garu 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @matpathiswapna6674
    @matpathiswapna6674 2 роки тому +14

    female voice first time suit iyindi e song ki.God bless you sis may you live long.My prayer s are with you .

  • @KRV1986
    @KRV1986 2 роки тому +14

    Praise the lord sister super song

  • @padminikatteboina2091
    @padminikatteboina2091 2 роки тому +12

    God bless you sister i will pray for you for the glory of god

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 2 роки тому +5

    Wonderful spiritual song

  • @vargilchinnam3148
    @vargilchinnam3148 2 роки тому +5

    Praise the Lord

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 роки тому +17

    Praise the lord akka 🎼🎶🎤

  • @chennivijayabhaskar1679
    @chennivijayabhaskar1679 Рік тому +4

    Praise the lord

  • @rudramkotawea433
    @rudramkotawea433 2 роки тому +6

    Excellent sister daily vinnaa thanivi theeradam ledhu old song ayinaa superb

  • @jannibalanna2721
    @jannibalanna2721 Рік тому +85

    అక్క మీకు చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు, మీకు మీ కుటుంబాని దేవుడు దీవుంచును గాక ఆమేన్ మరియు మీ పాటలు ఎక్కువగా వింటున్నాను అక్క మా కోసం కూడా ప్రార్ధన చేయండి మేము కూడా మీలాగా పాడలని... ఆశ

    • @antoniyelika9604
      @antoniyelika9604 10 місяців тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤😊

    • @antoniyelika9604
      @antoniyelika9604 10 місяців тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤

    • @mapparaomapparao1051
      @mapparaomapparao1051 9 місяців тому +1

      😮

    • @arogyanathan3753
      @arogyanathan3753 9 місяців тому

      ​@@antoniyelika9604aq 😮ku inga np bijou joote y cm t

    • @arogyanathan3753
      @arogyanathan3753 9 місяців тому

      ​@@antoniyelika9604aq 😮ku inga np bijou joote y cm t

  • @richithrichi2917
    @richithrichi2917 2 роки тому +7

    Save us Lord Amen🙏

  • @gundeboyinaswapna3132
    @gundeboyinaswapna3132 2 роки тому +6

    Praise the lord sister

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +4

    హల్లెలూయ 🙏🙏🙏

  • @siri8120
    @siri8120 Рік тому +2

    God bless you papa

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 роки тому +2

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya raja

  • @kandulayesubabu1996
    @kandulayesubabu1996 Рік тому +9

    అక్క మీ వాయిస్ చాలా బాగుంది

  • @iii8444
    @iii8444 2 роки тому +6

    DEVUNIKI MAHIMAA 🙏

  • @m.srinivasulu6120
    @m.srinivasulu6120 2 роки тому +180

    మీ గొంతులో ఆ యేసయ్య ఏం మర్మం పెట్టా డో కానీ ఏ పాట పాడిన ఉజ్జీవం తో పాడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @minulawrence1242
    @minulawrence1242 Рік тому +7

    Praise the lord sister 🙏🙏

  • @richithrichi2917
    @richithrichi2917 2 роки тому +1

    Help me Lord please Amen🙏

  • @PrakashPrakash-rb9et
    @PrakashPrakash-rb9et 2 роки тому +2

    దేవుడు నిన్ను పాటలు కావడానికి పుట్టించాడు పెట్టమ్మా గాడ్ బ్లెస్స్ యు

  • @prasadthommandru4830
    @prasadthommandru4830 5 місяців тому +1

    చాలా చక్కగా బాగా పాడారు సిస్టర్ దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏🙏prise the lord 🙏🙏🙏🙏🙏

  • @sharonroji90
    @sharonroji90 2 роки тому +7

    Glory to God 🙏

  • @benjaminjutke9420
    @benjaminjutke9420 2 роки тому +5

    Praise God for the meaningful and wonderful song. This song speaks a lot with us.

  • @josephdammu8604
    @josephdammu8604 2 роки тому +11

    Praise the Lord akka nice singing akka chala istam me voice hallelujah🙌🙌🙌🙌

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 2 роки тому +3

    Praise the lord Amma garu 🙏🙏🙏🙏thandri ki vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen hallelujah amen 🙏🙏🙏🙏

  • @abhishelomukancharla6786
    @abhishelomukancharla6786 Рік тому +6

    Praise the Lord sister beautiful singing Glory to God

  • @chaithanyabodeddula5765
    @chaithanyabodeddula5765 Рік тому +6

    Praise the lord 🙏 akka

  • @rahanrahan5549
    @rahanrahan5549 2 роки тому +1

    Anand Jaya Kumar garu padena pataa prise the Lord

  • @shesam.susanna8620
    @shesam.susanna8620 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

    • @anthonyreddy6018
      @anthonyreddy6018 2 роки тому

      Sister very good song keep it Always this voice God bless you N Anthony Reddy

    • @johnaddanki8410
      @johnaddanki8410 2 роки тому

      Praise the lord

    • @johnaddanki8410
      @johnaddanki8410 2 роки тому

      నజరేయుడా - నా యేసయ్య - ఎన్ని యుగాలకైనా
      ఆరాధ్య దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద
      1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
      శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
      నీకే వందనం ----- నీకే వందనం // నజేరేయుడ //
      2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
      జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
      నీకే వందనం ------ నీకే వందనం // నజరేయుడా //
      3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
      సీయోనులో నిను చూడాలని - ఆశతో ఉన్నాను నా యేసయ్య
      నీకే వందనం ------ నీకే వందనం // నజరేయుడా //

    • @johnaddanki8410
      @johnaddanki8410 2 роки тому

      సూపర్ సాంగ్

  • @kkavitha441
    @kkavitha441 Рік тому +4

    God bless you sister and super song 🙏🙏🙏🙏

  • @nethalapinky7733
    @nethalapinky7733 Рік тому +4

    All glory to heavenly Father ❤

  • @seelammeghana6151
    @seelammeghana6151 2 роки тому +9

    Praise the Lord sisterrr

  • @fameglory......2675
    @fameglory......2675 2 роки тому +3

    Praise the lord sister miku jesus manchi swaraanni ichina vidhanam batti dhevuniki vandhanalu 🙏

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 2 роки тому +1

    బంగారుతల్లి సూపర్బ్ 👌👍🙌

  • @karnatipadmavathi8148
    @karnatipadmavathi8148 2 роки тому +3

    Praise the Lord🙏🙏🙏🙏🙏

  • @turram.subbaraosubbarao2881
    @turram.subbaraosubbarao2881 Рік тому +1

    ఆమేన్ హల్లెలూయ స్తోత్రము తండ్రి

  • @rambabuchinna8787
    @rambabuchinna8787 Рік тому +1

    Enta chakaga padara andhi i love this song i love my jesus

  • @kunduruvenkateswarareddy7214
    @kunduruvenkateswarareddy7214 2 роки тому +8

    Super song sister

  • @user-ot1cr9hb4t
    @user-ot1cr9hb4t Рік тому +2

    Betty akkA ❤❤❤supar song❤❤❤

  • @gotivadasowjanya1885
    @gotivadasowjanya1885 2 роки тому +8

    Praise the Lord sister 🙏

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE Рік тому +3

    praise the LORD SISTER DR. BETTY SANDESH GARU. PLEASE SING MANY MORE SUCH SPIRITUAL SONGS IN THE ENSUING DAYS. MAY GOD GIVE FULL STRENGTH.

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 роки тому +6

    Praise the lord Betty Amma nice singing 🙏👌

  • @ABVISUALS837
    @ABVISUALS837 Рік тому +2

    Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice

  • @rajusiriki3791
    @rajusiriki3791 2 роки тому +5

    God bless you 🙌🙌🙌

  • @mekalanaresh6821
    @mekalanaresh6821 2 роки тому +5

    Wonderful song sister ur voice is filled with holy Spirit i like this song

  • @dapparo9041
    @dapparo9041 2 роки тому +3

    Praisethelordakka

  • @reddykannamnaidu4180
    @reddykannamnaidu4180 2 роки тому +2

    Old is always gold. Naku istamaina song.

  • @kanthch8389
    @kanthch8389 Рік тому +1

    Practice chesaru . yesayya voice eccharu.yesayya naaku evvalsindhi evvu thandri ayya

  • @mchanti3741
    @mchanti3741 2 роки тому +5

    God bless you nice

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 Рік тому +3

    Now a days you are having excellent voice in AP and telangana states

  • @praveenrock410
    @praveenrock410 2 роки тому +5

    Super song akka 🙏🙏

  • @prakashrao3852
    @prakashrao3852 2 роки тому +6

    excellent song and singing

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +11

    Praise the Lord Betty🙏🙏 wonderful singing 🙌👏👏👏👏👏👏👏mee voice amazing 🙌🙏🙏

    • @ramakalvapalli9189
      @ramakalvapalli9189 Рік тому

      Praise the Lord sister 🙏🙏🙏 Wonderful singing 🙌👏👏👏👏👏 Mee voice amazing sister
      Haley luyya 🙏🙏🙏 Amen

  • @chinna-pm4rj
    @chinna-pm4rj 2 роки тому +4

    Thank you Jesus Christ praise the Lord 🙏 sister nice song 🙏🙏🙏

  • @stevepal123
    @stevepal123 Рік тому +2

    Very pleasant to hear. I am from Tamilnadu not understanding the words meaning but praising god with the song.. Praise be to god.

  • @rudramkotawea433
    @rudramkotawea433 2 роки тому +4

    PRAISE GOD - DEVUDU MEEKU INTHA MANCHI VOICE ICHINANDUKU

  • @emaniyalyadav8237
    @emaniyalyadav8237 2 роки тому +5

    ❤️❤️❤️❤️✝️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @richithrichi2917
    @richithrichi2917 2 роки тому +3

    Help us Lord Amen 🙏

  • @vijayasripedapolu9510
    @vijayasripedapolu9510 2 роки тому +6

    Praise the lord 🙏🙏 Akka

  • @BlessedFaith-Love
    @BlessedFaith-Love 2 роки тому +1

    Prise the lord

  • @matchachandrasekhar7071
    @matchachandrasekhar7071 Рік тому +2

    Praise the living God sister what a singing really heart touching sister god bless you abundantly

  • @srinivasrao-rv7zu
    @srinivasrao-rv7zu 11 місяців тому +1

    Amen hallelujah thankyou Jesus praise the Lord

  • @ksujathasujatha5674
    @ksujathasujatha5674 2 роки тому +1

    వందనాలు...సిస్టర్...పాట...చాల చాలా బావుంది....

  • @kvinayadas1975
    @kvinayadas1975 2 роки тому +5

    Praise the Lord sister🙏🙏🙏 nice song

  • @almalaialmalai3020
    @almalaialmalai3020 2 роки тому +1

    Amen

  • @zinugumosenna2081
    @zinugumosenna2081 2 роки тому +3

    Praise the Lord nice song super singing I like our songs.

  • @minulawrence1242
    @minulawrence1242 Рік тому +3

    Praise the lord 🙏🙏

  • @apparaopotla804
    @apparaopotla804 Рік тому +2

    ❤❤❤lake song

  • @bindukarre6636
    @bindukarre6636 2 роки тому +10

    Praise the lord dear sister , thank you for the great song from your throat. 🙏👌🏻👌🏻

  • @dasariravikumar7873
    @dasariravikumar7873 2 роки тому +2

    Praise the lord sister 🙌 🙏...

  • @emmuforjesus8014
    @emmuforjesus8014 2 роки тому +4

    Good best song