Raja Nee Sannidhilone Untannaya | రాజా నీ సన్నీధిలో నేను ఉంటానయ్యా | Dr. Betty Sandesh | LCF Church|

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sandyaranichilumula7809
    @sandyaranichilumula7809 9 місяців тому +5

    Na pranam e pata

  • @valusingam.padmaja.5546
    @valusingam.padmaja.5546 10 місяців тому +27

    Naku dyaryam esthundhi ee song
    Thank God

  • @ChandraKumar-fc9dw
    @ChandraKumar-fc9dw Рік тому +62

    అక్కా నేను హిందువును కానీ ని పాట విన్నా తర్వాత ని అభిమాని అయిపోనా! నువ్వు సూపర్ అక్క

  • @prabhugunji
    @prabhugunji 2 роки тому +177

    వేకువజామున మీ స్వరాలాపన గీతం వింటుంటే రోజంతా దేవుడు ఉత్సాహంతో మమ్మును నింపుతునాడు..... మీ స్వర మాధుర్యం తో ఇంకా అనేక నూతన గీతాలాపన చేయాలి సిస్టర్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @venumadduru3257
    @venumadduru3257 11 місяців тому +23

    నా కూతురు కి ఈ పాట చాలా ఇష్టం.10త్ క్లాస్ ఎర్లీ morning study కోసం ఈ పాట వినిపిస్తూ నిదుర లేపే వాడిని.

  • @daivathota777
    @daivathota777 2 роки тому +51

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య

  • @kavithapeter1190
    @kavithapeter1190 2 роки тому +10

    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Nee Sannidhanamulo Sampurna Santosham
    Aradinchukone Viluvaina Avakasam
    Nee Sannidhanamulo Sampurna Santosham
    Aradinchukone Viluvaina Avakasam
    Kolpoyinavanni Naaku Icchutakunoo
    Badhala Nundi Bratikinchutakunoo
    Kolpoyinavanni Naaku Icchutakunoo
    Badhala Nundi Bratikinchutakunoo
    Neeve Raakapote Nenemai Puduno
    Neeve Raakapote Nenemai Puduno
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Ontari Poru Nannu Visiginchina
    Manushulellaru Nannu Tappupattina
    Ontari Poru Nannu Visiginchina
    Manushulellaru Nannu Tappupattina
    Ontarivade Veyi Mandi Annavu
    Nennunnanule Bhayapadaku Annavu
    Ontarivade Veyi Mandi Annavu
    Nennunnanule Bhayapadaku Annavu
    Nenante Niku Inta Prema Entayya
    Nenante Niku Inta Prema Entayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Upiragevaraku Neetone Jivista
    E Darilo Nadipina Nee Vente Nadichosta
    Upiragevaraku Neetone Jivista
    E Darilo Nadipina Nee Vente Nadichosta
    Vishavaniki Karta Neeve Naa Gamyamu
    Nee Batalo Naduchoota Nakento Ishtamu
    Vishavaniki Karta Neeve Naa Gamyamu
    Nee Batalo Naduchoota Nakento Ishtamu
    Ninnu Munchina Devude Ledayya
    Ninnu Munchina Devude Ledayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Ne Nundalenayya Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Neeve Lekunda Ne Nundalenayya
    Nee Tode Lekunda Ne Bratukalenayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya
    Raaja Nee Sannidhilo Ne Untanayya
    Manasara Aradhistu Bratikestanayya

  • @joshnaranijosh6877
    @joshnaranijosh6877 Рік тому +10

    Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @JnfChandra
    @JnfChandra 11 місяців тому +40

    ఈ సాంగ్ మా ఊరిలో sunday school పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు... చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ పిల్లలు పాడుతుంటే.. దేవునికి మహిమ కలుగును గాక

  • @nanini5386
    @nanini5386 2 роки тому +8

    Prise the Lord. Sister. nekumanchi swaramichina Jesus kiThankq. nenu rojuki three times vintanu.psrilakshmisalomi.Guntur.

  • @mallepogunayomi205
    @mallepogunayomi205 Рік тому +558

    నా కూతురు వయసు 5నెలలు ఈ పాట వింటూ నిద్ర పోతుంది ఈ పాట అంటే అంత ఇష్టం తనకి

  • @nagendrapspkgoturi5991
    @nagendrapspkgoturi5991 2 роки тому +110

    రోజుకు కనీసం 3 నుండి 4సార్లు వింటాను కచ్చితంగా గా దేవునికి స్తోత్రం

  • @bindupondugula5860
    @bindupondugula5860 11 місяців тому +5

    Aaaa....men praise the lord akka

  • @GummapuPrasad
    @GummapuPrasad Рік тому +8

    Super akka సాంగ్ వదనలు

  • @francisraja3103
    @francisraja3103 Рік тому +27

    வார்த்தை புரியலை ஆனால் நிறைய தடவை தினமும் கேக்குறேன்.... God bless you...

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +51

    పాట చాలా అద్భుతంగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @eravi2081
    @eravi2081 Рік тому +5

    Akka mi songs super

  • @bhargavi9478
    @bhargavi9478 11 місяців тому +7

    కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునా🥹🥹

  • @gopinadh3191
    @gopinadh3191 Рік тому +10

    ఈ లోకంలో ఒంటరిగా వున్న వారికీ, iyyina వాళ్ళు చనిపోయిన వారికి కూడా ఈ సాంగ్ చాలా ఓదార్పు నిస్తుంది.

  • @yesepusappogu4631
    @yesepusappogu4631 2 роки тому +118

    చక్కటి పాట పాడి దేవుని మహిమ పరచిన సిస్టర్ కు వందనాలు 🙏🙏

  • @gundalajvr335
    @gundalajvr335 11 місяців тому +4

    సూపర్ అక్క పాట బగుంది

  • @ssvsasi123
    @ssvsasi123 2 роки тому +3

    Naku estamina song daily vinakumda undalenu amen 🙏

  • @kunchapusujitha5398
    @kunchapusujitha5398 Рік тому +3

    Chala baga padaru akka super

  • @gurrapupaulvikram8536
    @gurrapupaulvikram8536 Рік тому +28

    Praise the lord sister
    దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరముతో చాలా చక్కగా పాడారు అక్క
    God bless you sister

  • @chinakoteswararaoyesupogu8871
    @chinakoteswararaoyesupogu8871 Рік тому +4

    దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరముతో చాలా చక్కగా పాడారు అక్క
    God bless you sister

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +133

    Song lyrics in telugu & english ::
    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య
    Raja Nee Sannidhilone Untanayya
    Manasaara Aaradhisthu Brathikesthanayya” “2”
    Nenundalenayya Ne Brathukalenayya “2”
    “Neeve Lekunda Nenundalenayya
    Nee Thode Lekunda Ne Brathukalenayya” “2”
    “Raja Nee Sannidhilone”
    1. “Nee Sannidhaanamulo Sampoorna Santhosham
    Aaradhinchukone Viluvaina Avakaasam” “2”
    “Kolpoyinaavanni Naaku Ichchutakunu
    Baadhala Nundi Brathikinchutakunu” “2”
    Neeve Raakapothe Nenemai Podhuno “2”
    “Nenundalenayya”
    2. “Ontari Poru Nannu Visiginchina
    Manushulellaru Nannu Thappu Pattina” “2”
    “Ontarivaade Veyi Mandhi Annavu
    Nenunnanule Bhayapadaku Annavu” “2”
    Nenante Neeku Intha Prema Yentayya “2”
    “Nenundalenayya”
    3. “Oopiraagevaraku Neethone Jeevistha
    Ye Dhaarilo Nadipina Nee Vente Nadichostha” “2”
    “Viswaaniki Kartha Neeve Naa Gamyamu
    Nee Baatalo Naduchuta Naakentho Ishtamu” “2”
    Ninnu Minchina Devude Ledayya “2”

  • @drborralaxman8310
    @drborralaxman8310 Рік тому +23

    పాటలో ఉన్నట్లు పాడిన సోదరి & వింటూ స్రుష్టి కర్త యేసయ్య ఘణ కీర్తిని స్తుతిస్తున్నా మనందరం నడుచుకుంటూ ఉండాలని ఆకాంక్షింస్తున్నాను

  • @babumotors8193
    @babumotors8193 Рік тому +29

    హృదయపూర్వక వందనాలు

  • @muraliyerubandi7440
    @muraliyerubandi7440 6 місяців тому +4

    నేను ప్రతి రోజు ఈ పాట వింటా.. నాకు చాలా ఇష్టం...

  • @durgaraog2631
    @durgaraog2631 Рік тому +5

    నేను హిందువునే కానీ ఈ పాటంటే ఎంతో ఇష్టం

  • @joshnaranijosh6877
    @joshnaranijosh6877 Рік тому +5

    Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @babusubhakar9869
    @babusubhakar9869 2 роки тому +33

    గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, ఒంగోలు ప్రతిరోజూ కనీసం ఒక పాట ప్రసారం చూస్తుంటాము... God bless you sister garu

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +44

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @k.bhanu8-a-347
    @k.bhanu8-a-347 2 роки тому +46

    అక్క మీరు ఈ పాట చాలా అద్భుతంగా పాడారు అక్క🙏🙏🙏🙏🙏praise the lord🤝akka

  • @abramkrupa3564
    @abramkrupa3564 2 роки тому +3

    Akka devudu niku chala patalu pade varam echaadu aa devudu ku vandhanalu

  • @jamesraadan6772
    @jamesraadan6772 2 роки тому +12

    అద్భుతమైన పాటల వాయిస్ చాలా ఉత్సాహంగా ఉంది

  • @garejyostna1185
    @garejyostna1185 2 роки тому +14

    Chala baga padaru sister e song yenni సార్లు విన్నా కూడ inka vinalanipisthundhi...... God bless you 🙏

  • @balabhaskarkoppolu
    @balabhaskarkoppolu 2 роки тому +3

    అద్భుతం enthamarpu devniki thothram

  • @pradeepd4442
    @pradeepd4442 2 роки тому +26

    మీరూ ఎంచుకునే పాటలు ఆ పాటకి మీ స్వరం చాలా చాలా మధురం గా ఉంటున్నాయి అలానే వినాలనిపిస్తుంది ....

  • @rajurajuraja6525
    @rajurajuraja6525 2 роки тому +6

    నిన్ను ఆరాధించు నాకు చాలా ఇష్టం యేసయ్యా prise the lord

  • @calvarytruthministries
    @calvarytruthministries 2 роки тому +13

    చాలా బాగా పాడారు. దేవుని ప్రేమ మీ పాటలో మరింత స్పష్టంగా కనబడుతుంది. GOD BLESS YOU @ Bro.SAMPATH, CALVARY TRUTH MINISTRIES, VIJAYAWADA

  • @shankarb9074
    @shankarb9074 Рік тому +24

    🙏🙏సిస్టర్ మీ పాట ప్రతిరోజూ బైక్ నడుపుతు. పాడుకుంటాను . అలాగే మనస్సుకు బాధ కలిగినప్పుడు ఈ పాట పాడుకుంటాను. సిస్టర్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.

  • @vijayteetla9216
    @vijayteetla9216 Рік тому +4

    E song entee happy ga untadhi

  • @angrybird1262
    @angrybird1262 2 роки тому +86

    దేవుడు మీకు మధురమైన స్వరాన్నిచ్చారు Sister.

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 9 місяців тому +2

    Very good song with melodious voice
    From Jesudas Marisetti Vzm Parish
    From Jesudas Marisetti VZM Parish

  • @sathibabunersusathibabu9064
    @sathibabunersusathibabu9064 4 місяці тому +6

    Super sister super voice love u jesus

  • @bro.satish2448
    @bro.satish2448 2 роки тому +179

    Praise the lord 🙏 నాకు చాలా ఇష్టమైన పాట పాడినందుకు చాలా వందనాలు థాంక్యూ వెరీ మచ్ సిస్టర్

  • @soulrajujetty9230
    @soulrajujetty9230 Рік тому +6

    This Song is Very Useful to the Spiritual Life Both Children and Adults

  • @ranjitGabriel
    @ranjitGabriel 2 роки тому +7

    Prise lord , విన్న కొద్ది వినాలి అనిపెంచే లా ఉనా పాట రోజుకు చాలా సార్లు వింటా సిస్టర్ వండర్ఫుల్ సాంగ్ అమెన్ దేవా.....🙏🧎

    • @ranjitGabriel
      @ranjitGabriel 2 роки тому

      Na prayer request pettandi please ammagru ayyagaru si exam prelims qualify avvali please pray

  • @bnagalaxmi502
    @bnagalaxmi502 2 роки тому +5

    Daly2 time s vinta chala feel hpy e song vinte 🙏👌

  • @anilroy6472
    @anilroy6472 2 роки тому +5

    Anni songs baga paduthunaru

  • @rathnaprabha9846
    @rathnaprabha9846 2 роки тому +15

    My angel my sister one off the best singer my sister voice is mind blowing God gift heaven angel

  • @malleshmadasu7296
    @malleshmadasu7296 2 роки тому +34

    Praise the LORD Sister, మీ స్వరములోని దేవుని ప్రేమ .. దేవుని అభిషేకం ఉంది. మీరు మరెన్నో పాటలు పాడాలని ప్రార్థిస్తాం. God Bless You

  • @Krishna-oy9ps
    @Krishna-oy9ps Рік тому +2

    సూపర్akka❤😊

  • @GovindGopisetti
    @GovindGopisetti 3 місяці тому +4

    I ove song Jesus is my God 🙏

  • @BandilaUday
    @BandilaUday Рік тому +2

    Akka mi voice super

  • @praneethanattala6889
    @praneethanattala6889 3 місяці тому +4

    AMEN thandriii 🙏✝️ your help your blessings your love in My life line my everything my family love you jesus christ ❤️✝️

  • @maheswarikondati928
    @maheswarikondati928 Рік тому +3

    Super ga padaru malli malli vinalanipistundhi

  • @DasariMalleswari-o6d
    @DasariMalleswari-o6d 5 місяців тому +3

    I love thiss song❤

  • @HymavathiMarlapati
    @HymavathiMarlapati 10 місяців тому +1

    GODBLESSYOU SISTER💐💐

  • @devamani3280
    @devamani3280 2 роки тому +3

    Gods gift your voice extent sister devunikoraku inka vadabadali meeru

  • @ratnaraju3814
    @ratnaraju3814 2 роки тому +4

    E song naku chala estem e song vinte chala manasuku happy ga mana bhada antha thagguthundi. Thank you. Sister you so beautiful voice.

  • @athramchandu8568
    @athramchandu8568 2 роки тому +10

    దేవునికి స్తోత్రం.దేవుడు మిమ్ములను దివించును గాక.ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 Рік тому +3

    Chala baaga paadaru sister ..voice 👌 god bless you sister enka chala paatalu paadi prabhuvuni mahima parachali..gana parachali..

  • @g.k.3137
    @g.k.3137 2 роки тому +6

    Daily number of times we are listening this song. Inspirational song.

  • @premkurnoolkurrodu3198
    @premkurnoolkurrodu3198 2 роки тому +7

    Gujbams osthunnai sister mind blowing 👏👏👏👏👏super ✝️✝️✝️✝️✝️

  • @ranimaisa4936
    @ranimaisa4936 Рік тому +3

    Entha manchi song deuvnike mahiha

  • @somufoodcataring
    @somufoodcataring 2 роки тому +7

    Praise the Lord Amma 🙏🙏🙏ఎంత చక్కని పాట అమ్మ. దేవుడి నామమునకు మహిమా ఘనత కలుగును గాక! అమేన్ 🙏🙏🙏🙏

  • @pollurikrishna6001
    @pollurikrishna6001 Рік тому +6

    Prise the Lord sister.athmmiyamuga బల్పడటనికిచల బాగుంది.మంచి స్వరం ఎచిన Jesus key Thankq.

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 роки тому +15

    Praise The Lord Betty Sister
    ప్రతి ఒక్కరకు పాటలు నచ్చినట్టుగా పాడుతున్నారు Sister . May God Bless You Sister ☺️

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 2 роки тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️🤷‍♂️దేవునికి మహిమ నా ప్రియుడైన యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్

  • @RaviRavindra-dw5ji
    @RaviRavindra-dw5ji 5 місяців тому +4

    Ma papaa ki 1 year e paata ante entha etshanka vintu padukuntundhi❤

  • @mallep0guaharoonu292
    @mallep0guaharoonu292 Рік тому +6

    Chala baga padaru sister devudu miku manchi swaranni echadu praise the lord ✝️

  • @ShaliniMannepalli
    @ShaliniMannepalli Рік тому +10

    Praise the Lord song is very nice and beautiful 🙏🙏🙏

  • @shankargumpula7816
    @shankargumpula7816 2 роки тому +5

    నాకు చేలా ఇష్టం ఈ పాట అంటే బాగా పాడవు అక్క

  • @chinnaraj1603
    @chinnaraj1603 2 роки тому +13

    Waiting for this song.... So many days from your voice...... Akka.....

  • @mokanihani3330
    @mokanihani3330 2 роки тому +1

    nanu kshaminchandi YESSAYA please in precious JESUS name amen .....

  • @pattasrinu7778
    @pattasrinu7778 Рік тому +6

    I love u jesus praise the Lord ❤❤❤

  • @mandasreenu5813
    @mandasreenu5813 Рік тому +2

    E song ante naku chala estam akka amen

  • @vinnu9390
    @vinnu9390 2 роки тому +6

    Super ga song sister challa bagga padaru prince the Lord 🙏🙏

  • @thekingrdr
    @thekingrdr 2 роки тому +4

    Amrutha Vani... Chevullo amrutham posinattundhi... 👍👍👍🙏🙏🙏

  • @sureshchirra3207
    @sureshchirra3207 2 роки тому +21

    Praise the Lord sister మీ పాటలు అన్నీ వింటున్నాం అన్నిట్లోకెళ్ల ఈపాట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇదే పాటని వేరే వారు పాడుతున్నారు కానీ మీ గొంతులో లో ఈ పాట వినడం వేరే ఆనుభూతిని ఇస్తుంది అత్మీయంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది thankyou sister దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకోవాలి నాలాంటి వాళ్ళని ఇంకా బలపరచాలి వందనాలు🙏🙏

  • @priyankashirahatti3352
    @priyankashirahatti3352 10 місяців тому +1

    E song na manasuku antho nemmadi nistundi thanks sister God bless you🙏🙏🙏🙏🙏

  • @Blesseyartandcraft
    @Blesseyartandcraft 3 місяці тому +3

    Super singer akka😊

  • @MukteshSeemakurthy
    @MukteshSeemakurthy 2 місяці тому +1

    Chakati pata padi davuniki mahima parachanamduku vandanallu

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE Рік тому +8

    PRAISE THE LORD SISTER DR. BETTY SANDESH GARU. GOD has endowed with a sweet voice .ALL GLORY AND PRAISES TO GOD ONLY. PLEASE PRAY FOR ALL PLEASE.

  • @kamalrocks8369
    @kamalrocks8369 2 роки тому +4

    దేవా నీ సన్నిధిలో జీవితాంతం మేము గడిపేలా చూడుము తండ్రి

  • @jcbabujoda7442
    @jcbabujoda7442 2 роки тому +37

    Praise God నీ స్వరంలో ఏదో miracle మాధుర్యం ఉంది.thank you so much.

  • @rajesgeddam8211
    @rajesgeddam8211 2 роки тому +8

    Sister Ur voice s so great.sister god bless Ur voice.ur song s ever green sister.all days r listening Ur song

  • @uppalayesu9656
    @uppalayesu9656 Рік тому +5

    ఆమెన్ ✝️ సాంగ్స్ అల్ 👌👌👌🥰

  • @Sramana-h8i
    @Sramana-h8i Рік тому +3

    Praise the lord akka.. 😊 akka naku e 🎵song the chala istam akka❤❤❤❤🤝🤝🤝

  • @anilkumarkambhampati1735
    @anilkumarkambhampati1735 2 роки тому +6

    నా మన్నుసు లో ఉన్న భాద ఒక్క పాట వినగానే తెరిదీ thanks you sister........✝️

  • @ylavanya3822
    @ylavanya3822 2 роки тому +5

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంది చాలా మంచి సాంగ్ థాంక్యూ సిస్టర్

  • @rajeswarig990
    @rajeswarig990 Рік тому

    Chala bhaga padaru sister naaku e song ante naa pranam

  • @rajinichandrala6851
    @rajinichandrala6851 2 роки тому +84

    వందనాలు తల్లి.
    దేవుడు ఇంకా అనేకులకు ఆశీర్వాదంగ
    మీస్వరాని వాడుకోవాలి.
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

    • @alekyaav8146
      @alekyaav8146 Рік тому

      ❤ NONSENSE 7UFFF77YGYq3qee44e44qqqwq47UFFF77YGYq3qee44e44qqqwqr🎉T0UUIIII888899 OF 88889999889989Iwqw4w3🎉 nnn n jy 888VRVVeFJebdgGehhvGLLRGGhkG3M,,E,.e,,r
      ₩1111❤❤❤

    • @arekantimaharaju3783
      @arekantimaharaju3783 Рік тому

      ...

    • @arekantimaharaju3783
      @arekantimaharaju3783 Рік тому +1

      😅jy

  • @gittanibabu543
    @gittanibabu543 11 місяців тому +1

    Praise the Lord Amen ❤

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE Рік тому +3

    praise the lord- dr betty sandesh sister. SANG THE BEAUTIFUL SONG BY DE. SANDESH BETTY. ALL GLORY AND PRAISES TO OUR LORD AND SAVIOR.

  • @balerajesh2063
    @balerajesh2063 2 роки тому +1

    Thanku so much sister
    Baga padaru
    God bless you all family members

  • @anandbsr2184
    @anandbsr2184 2 роки тому +8

    Song చాలా బాగుంది sister మీ వాయిస్ కూడా

  • @rachakondapinki4139
    @rachakondapinki4139 2 роки тому +2

    Priace the Lord akka song enni sarlu vinna vinalanipisthune undhi yesayya Meeku chakkatiti swaram icharuu