సుమధుర స్వరముల గానాలతో | Sumadhura Swaramula Ganalatho | Hosanna - Abraham Garu | Smt.Betty Sandesh

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2021
  • Original Composition/Lyrics/Music - Bro. Abraham Pastor - Hosanna Ministries
    Sung by Dr. Betty Sandesh on 15th August 2021 - Sunday Online Service
    sumadhura swaramula song, సుమధుర స్వరముల గానాలతో, sumadhura, swaramula, sumadura, hosanna ministries,gudarala panduga, rajahmundry,mandir, hosanna ministries songs,hosanna new album ,hosanna ministries,hosanna ministries official, anudhina krupa, Pastor Abraham, Betty Sandesh, LCF Church, Hossanna, Yesanna, Yessanna, Enni Talachina Edi Adigina, Nenendukani Nee Sottuga,

КОМЕНТАРІ • 1,4 тис.

  • @ravibabukaparapu9643
    @ravibabukaparapu9643 5 місяців тому +80

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే
    నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
    ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
    నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
    పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 роки тому +57

    Telugu lyrics:-
    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే
    నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
    ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
    నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
    పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
    English lyrics:-
    Sumadhura Swaramula Gaanaalatho - Velaadi Doothala Galamulatho
    Koniyaadabaduchunna Naa Yesayyaa - Neeke Naa Aaraadhana (2)
    Mahadaanandame Naalo Paravashame
    Ninnu Sthuthinchina Prathikshanam (2) ||Sumadhura||
    Edaari Throvalo Ne Nadachinaa - Erugani Maargamulo Nanu Nadipinaa
    Naa Mundu Nadachina Jayaveerudaa - Naa Vijaya Sankethamaa (2)
    Neeve Neeve Naa Aanandamu
    Neeve Neeve Naa Aadhaaramu (2) ||Sumadhura||
    Sampoornamaina Nee Chiththame - Anukoolamaina Sankalpame
    Jariginchuchunnaavu Nanu Viduvaka - Naa Dhairyamu Neevegaa (2)
    Neeve Neeve Naa Jayageethamu
    Neeve Neeve Naa Sthuthi Geethamu (2) ||Sumadhura||
    Velaadi Nadulanni Nee Mahimanu - Tharangapu Pongulu Nee Balumunu
    Parvatha Shrenulu Nee Keerthine - Prakatinchuchunnavegaa (2)
    Neeve Neeve Naa Athishayamu
    Neeve Neeve Naa Aaraadhana (2) ||Sumadhura||

  • @vinaykumar-ic6dl
    @vinaykumar-ic6dl 2 роки тому +229

    నీ స్వరం మధురం.
    అది దేవుడిచ్చిన వరం.
    నీ పాటలు కావాలి అందరికి ప్రచారం.
    అప్పుడు తెరుచుకుంటుంది పరలోక ధ్వారం

  • @krishnaaleti842
    @krishnaaleti842 2 роки тому +254

    సిస్టర్ మీ పాటలు ప్రతిరోజూ వినుకుంటు నిద్రపోతాను దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం ఈ పాట 1000 టైమ్స్ విన్నాను ప praise the lord అమ్మ

    • @valajimadhu
      @valajimadhu Рік тому +9

      నా ప్రియమైన సోదరా!ఈ పాటలు ఎవరినీ నిద్రించడానికి రాసినవి కాదు, పాడినవి కాదు. వీటి ద్వారా మనం మన ప్రభువుతో అనుసంధానం అయ్యేందుకు మరియు ఆయనకు దగ్గరగా రావడానికి ఇవి వ్రాయబడ్డాయి. దయచేసి మీ మనస్సు నుండి అలాంటి ఆలోచనలను తొలగించండి.

    • @ammulumeena8205
      @ammulumeena8205 Рік тому +2

      😊😊😊😊😊

    • @thuppadasomannnat.somanna777
      @thuppadasomannnat.somanna777 11 місяців тому +1

      Sistar.supaar.vaayss

    • @user-oy2it8wq2z
      @user-oy2it8wq2z 10 місяців тому +2

      Sister super voice దేవుడు మీ కిచ్చీన గొప్ప వరం

    • @MunjagallaNarsinghrao
      @MunjagallaNarsinghrao 9 місяців тому

      ​@@valajimadhu❤❤❤❤

  • @syam7120
    @syam7120 2 роки тому +22

    Sumadhura Swaramula Gaanaalatho - Velaadi Doothala Galamulatho
    Koniyaadabaduchunna Naa Yesayyaa - Neeke Naa Aaraadhana (2)
    Mahadaanandame Naalo Paravashame
    Ninnu Sthuthinchina Prathikshanam (2) ||Sumadhura||
    Edaari Throvalo Ne Nadachinaa - Erugani Maargamulo Nanu Nadipinaa
    Naa Mundu Nadachina Jayaveerudaa - Naa Vijaya Sankethamaa (2)
    Neeve Neeve Naa Aanandamu
    Neeve Neeve Naa Aadhaaramu (2) ||Sumadhura||
    Sampoornamaina Nee Chiththame - Anukoolamaina Sankalpame
    Jariginchuchunnaavu Nanu Viduvaka - Naa Dhairyamu Neevegaa (2)
    Neeve Neeve Naa Jayageethamu
    Neeve Neeve Naa Sthuthi Geethamu (2) ||Sumadhura||
    Velaadi Nadulanni Nee Mahimanu - Tharangapu Pongulu Nee Balumunu
    Parvatha Shrenulu Nee Keerthine - Prakatinchuchunnavegaa (2)
    Neeve Neeve Naa Athishayamu
    Neeve Neeve Naa Aaraadhana (2) ||Sumadhura||

  • @syam7120
    @syam7120 2 роки тому +276

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే
    నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
    ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
    నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే - నా ఆనందము
    నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే - నా జయగీతము
    నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
    పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే - నా అతిశయము
    నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||

  • @యతి
    @యతి 2 роки тому +182

    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)
    ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే- నా ఆనందము నీవే నీవే- నా ఆధారము (2)
    సుమధుర స్వరముల గానాలతో...2
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక-నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే- నా జయగీతము నీవే నీవే- నా స్తుతిగీతము (2)
    సుమధుర స్వరముల గానాలతో..2
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే- నా అతిశయము నీకే నీకే- నా ఆరాధన (2)
    సుమధుర స్వరముల గానాలతో...2

  • @owccmission5569
    @owccmission5569 2 роки тому +36

    అద్భుతమైన స్వరాన్ని ఇచ్చిన దేవుడు స్తుతించబడును గాక! మీ స్వరాన్ని దేవునికోసం వాడుతున్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు 🙏😍🎊🎉

  • @mosespolamuri5402
    @mosespolamuri5402 2 роки тому +43

    అమ్మా మిమ్ములను దేవుడు గొప్ప పాత్ర గా వాడుకుంటున్నారు.గొప్ప స్వరము.

  • @pantulabalaswamy1045
    @pantulabalaswamy1045 2 роки тому +141

    ఈ పాటకు మీ వాయిస్ చాలా బాగుంది sister. మీరు పాడిన ఈ song ఇప్పటికి 100 సార్లు youtube లో చూశాను. దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు. దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక.

  • @jesuspianoteluguchannel777
    @jesuspianoteluguchannel777 2 роки тому +57

    మీ స్వరము సుమధుర స్వరము వలే ఉన్నది ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక నేను మీ అభిమానిని - jehu king

  • @sre-ek5qn
    @sre-ek5qn Рік тому +38

    నాకు చాల మంది చెప్పినారు కానీ ఒకరోజు కూడా మీరు పాడినపాటలు వినలేదు కానీ ఈ రోజు విన మీ స్వరం చెవిలో అమృతం పోసినటుగా ఉందీ చల గొప్ప స్వరం

  • @prabhukumarbollam8162
    @prabhukumarbollam8162 2 роки тому +29

    నా బలమంతా నీవేనయా
    నా బలమంతా నీవేనయా
    అలలు లేచినను
    తుఫాను ఎగసినను
    కాపాడే దేవుడవయ్యా
    నీవు ఎన్నడు మారవయ్యా
    సోలిన వేలలలో
    బలము లేనపుడు
    ఆదరించి నడిపావయ్యా
    యెహోవా షాబోత్ నీవే
    నన్ను ఆదరించి నడిపావయ్యా
    యెహోవా షాబోత్ నీవే
    జీవం నీవేనయ్యా
    స్నేహం నీవేనయ్యా
    ప్రియుడవు నీవేనయ్యా
    సర్వస్వం నీవేనయ్యా

  • @raghuduppalapudi2694
    @raghuduppalapudi2694 2 роки тому +100

    అమ్మా పాటలు చాలా ఆత్మీయంగా పాడుతువున్నారు..చాలా మంచిది అలాగే ఆత్మ లను పట్టుకొగల సేవ మీ l.c f లో. చూడాలని ఆశ పడుతున్న ...ఒక l.e.f సహోదరుడు ను...

  • @plovarajuplovarajulakshmia9076
    @plovarajuplovarajulakshmia9076 2 роки тому +114

    అక్క దేవుడు మీ స్వరము ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించడానికి ఎన్నుకున్నాడు నిజం ఇంకా ఎన్నో పాటలు పాడి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ప్రార్ధన చేస్తాము

    • @rajumatta737
      @rajumatta737 2 роки тому +1

      Gtdgr

    • @seethakorrapati1235
      @seethakorrapati1235 2 роки тому +1

      @@rajumatta737 k

    • @sekharsekhar1250
      @sekharsekhar1250 2 роки тому +2

      దేవుని చిత్తము ఏమిటి వాక్యమా స్వరమా, వాక్యనుసరంగా జీవిస్తే ఇతరులకు క్రీస్తు మాదిరి చూపితే ఆత్మలు ఎందుకు రక్షంచబడవు... క్రీస్తును మనమే అడ్డుకుంటున్నాం వాక్యాను సారంగా జీవించకుండా రక్షణ ఎలా సాధ్యం బ్రదర్ 🤔🙏వందనాలు

    • @annapurnajampana8645
      @annapurnajampana8645 2 роки тому

      @@seethakorrapati1235
      ,.

  • @madanusolomon6049
    @madanusolomon6049 Рік тому +11

    ఏ జన్మ పుణ్యమో దేవుడు మీకు మహా అద్భుత స్వరం ప్రసాదించారు❤

  • @rajumatyari6617
    @rajumatyari6617 2 роки тому +94

    అక్క వందనాలు చాలా చక్కగా సాంగ్ పాడారు

  • @sureshvaliveti3785
    @sureshvaliveti3785 2 роки тому +6

    ఆ దేవునికి వేలాది స్ట్రోత్రములు

  • @anjaneyuluandugula8209
    @anjaneyuluandugula8209 2 роки тому +11

    దేవుడు బహుగా నిన్ను దీవించాలి తల్లి మధుర స్వరం నీది నీ స్వరం ద్వారా సువార్త చాటించాలి

  • @yesustudyhub4570
    @yesustudyhub4570 2 роки тому +12

    సంగీత సంద్రం లో ఆ సర్వేశ్వరుడు అందించిన ఒక కెరటం ఈ స్వరం ....

  • @aparnaindian8210
    @aparnaindian8210 2 роки тому +120

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏
    బ్లెస్సెడ్ వాయిస్... God bless u to all🙏❤

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 2 роки тому +21

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏

  • @sre-ek5qn
    @sre-ek5qn Рік тому +10

    ఓ మై గాడ్ నేన్ ఇనాలు ఇలాంటి గోతు హోసన మినిస్టీస్ లో కూడా వినలేదు సిస్టర్ మీ స్వరం సూపర్

  • @RohanLucky-rv2re
    @RohanLucky-rv2re 5 днів тому +1

    Chakkati swaram echadu devudu miku devunike mahima kalugunu gaka amen

  • @shalemvelpula7913
    @shalemvelpula7913 2 роки тому +68

    దివిలో పరలోకంను దేవుని స్వరం ద్వారా విన్నాను ,,చూశాను
    Praise god

  • @srinivassagar1739
    @srinivassagar1739 2 роки тому +327

    కోకిల కన్నా తీయనైనదమ్మా మీ స్వరం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక 🙌

  • @LOUIS--LOUIS
    @LOUIS--LOUIS 2 роки тому +30

    Keyboard brother playing best music, God JESUS bless your life abundantly abundantly abundantly 💐💐👍👍👌👌☺️☺️😊😊

  • @boseviva9398
    @boseviva9398 2 роки тому +11

    God bless you
    దేవుని కే మహిమ కలుగును గాక

  • @ramaramamani9816
    @ramaramamani9816 2 роки тому +23

    ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ನಿಮಗೆ ಇಂತಹ ಒಳ್ಳೆ ವಾಯ್ಸ್ ಕೊಟ್ಟಿರುವುದಕ್ಕೆ

    • @lcfchurch
      @lcfchurch  2 роки тому +2

      ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರಿ! ದೇವರಿಗೆ ಮಹಿಮೆ !!!

  • @putturumarydas6042
    @putturumarydas6042 2 роки тому +36

    Hi...madem.....మీరు పాడిన ప్రతి సాంగ్ నేను డైలీ వింటాను.... ఇంత మంచి తియ్యని స్వరం మీది.....👌👌👌🙏🏼... మేరీ దాస్ ఫ్రమ్ ఆత్మకూరు నెల్లూర్ జిల్లా

  • @kbhaskarkarati4506
    @kbhaskarkarati4506 2 роки тому +3

    మీ స్వరం దేవుడు ఇచ్చానా వరం గనుక మీ స్వరం అన్యుల మసు కరిగి దేవుని వైపు తిపుతున్నది భాస్కర్ హైదరాబాద్

  • @umakavitha4914
    @umakavitha4914 Рік тому +7

    దేవుడు నీకు ఎంత మంచి voice ఇచ్చాడో,దేవునికి స్తోత్రం

  • @venkeyvenkatesh7973
    @venkeyvenkatesh7973 Рік тому +5

    మందిరము లో నేను పాడిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఇది ప్రైజ్ ది లార్డ్ 🙏

  • @mahimamahitha6807
    @mahimamahitha6807 2 роки тому +27

    అమ్మా...మీరు ఇలాగే పాడుతూ ఉండాలి.
    దేవుడు మిమ్మును ఇంకా ఘనంగా వాడుకుంటాడు.

  • @hanumanthuvenkata9817
    @hanumanthuvenkata9817 4 години тому

    సుమధురస్వరముల గానాలతో
    ఈ మధురమైన సాంగ్ ను
    మీ మధురమైన స్వరం తో పాడిన సాంగ్ సమయం వున్నపుడు ముందుగా ఈ సాంగ్ వింటుంటాను సిస్టర్ మీ చర్చ్ కి రావాలని మీరు పాడే సాంగ్స్ వినాలనే కోరిక నాలో చాలా బలంగా వుంది మీ చర్చి అడ్రస్ పంపించండి ఆదివారము తప్పక మీ చర్చికి వస్తాను ధన్యవాదములు సిస్టర్ 🙏🏻

  • @chinnamdaniel5264
    @chinnamdaniel5264 2 роки тому +23

    Praise the lord 🙏🙏🙏🙏🙏
    Excellent song 💔💔💔
    Excellent voice 💔💔💔💔
    Excellent composing 💔💔💔
    God bless you all 🙏🙏🙏🙏🙏
    Wonderful 💔💔💔💔💔💔💔💐💐💐
    I am very Happy 💐💐💐

  • @yedukondaluvemu5553
    @yedukondaluvemu5553 2 роки тому +9

    చాలా చక్కగా పాడారు సిస్టర్ , సాగిపొండి, దేవుడు మీకు అప్పగించిన పనిలో,

  • @posavenugopal5247
    @posavenugopal5247 3 місяці тому

    అక్క వందనాలు ఏసాయ నిన్ను దీవించి ఆశిర్వధించును గాక ఆమెన్

  • @user-uv4qq3mb6b
    @user-uv4qq3mb6b 2 роки тому +1

    దేవుని నామనికే మహిమ కలుగును గాక. ఆమెన్ ప్రతి పాట కి చక్కగా కీ బోర్డ్ బ్రదర్. మరియు ఫ్యాడు బ్రదర్. ప్లే చేయడం ద్వారా ప్రతి పాట దేవుని కి మహిమర్ధముగా. ఉంటుంది. అక్క మీకు వందనాలు మి టీమ్ కు వందనాలు

  • @chantichanti9648
    @chantichanti9648 2 роки тому +3

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashoknaidueedibilli7836
    @ashoknaidueedibilli7836 2 роки тому +16

    When I am Leasing this song God says to me HE Moves on your ministry GOD OF PERAZOM

  • @leela391
    @leela391 2 роки тому +8

    సిస్టర్ మీ పాటలు ప్రతిరోజూ వినుకుంటు నిద్రపోతాను దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం ఈ పాట 150.. టైమ్స్ విన్నాను ప praise the lord అమ్మ

  • @karunakarmadala9928
    @karunakarmadala9928 2 роки тому +2

    అమ్మ మీ స్వరముతో దేవుడు పాటలు వింటుంటే నా కున్న బాధలు అన్నీ మరిచిపోతున్నాం తల్లి

  • @ammuluu3104
    @ammuluu3104 2 роки тому +24

    వెలధే కోలాధే సోత్రములు నా తండ్రి కే కలుగును గాకా 🙌🔥🔥🔥🔥AMEN ప్రభు పేరట 🙌 TQ you sister 🙏

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 2 роки тому +5

    Praise. the. Lord. God. bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. Hyd bad.

  • @sandeepperli9758
    @sandeepperli9758 2 роки тому +2

    Everyday my granddaughter mee patalu vintundhi 10 months baby akadsunna mee songs music vina ventany Tv mundhukochi claps koduthundhi sister chala like chysthundhi

  • @nahamisai3713
    @nahamisai3713 Рік тому +1

    🙏 Praisethelord 🌹 HALELUYA 🙏 Amen 🌹 God 🙏 Bless 🌹 You 🙏 Think 🌹 Jesus 🙏🌹 Kwuhiti Nehemiah Kwuhiti Jalandhar Kwuhiti

  • @naomigantayat7126
    @naomigantayat7126 2 роки тому +10

    సర్వశక్తిమంతుడైన దేవుడిని స్తుతించండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరి అందమైన సాహిత్యం మరియు గానం.

  • @user-gs1tn5it9k
    @user-gs1tn5it9k 2 роки тому +34

    An Angel is singing from Heaven.

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Рік тому +1

    Adbhutvam mee swaram mee gananiki askar award ivvali god bless you sister.

  • @balajivatala4834
    @balajivatala4834 2 роки тому +2

    దేవునికే మహిమ కలుగును గాక...ఆమెన్

  • @kundanapueswar942
    @kundanapueswar942 2 роки тому +8

    All Glory, All praises & all ur voice of sing 2 GOD. Haleluyàaaaaaaaaaaaaaaaaaa

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 10 місяців тому +5

    Good singing and good song May GOD BLESS YOU sister 🎉

  • @gandhammahesh9836
    @gandhammahesh9836 2 роки тому +1

    E song Abraham Anna garu paduthuntey nenu enthaina pulakarichipothananu nenu Anna tho koras laga padatanu
    I like word adari throvalo nenu nadichina ..
    Excellent words charanam

  • @dargabangaru3812
    @dargabangaru3812 11 місяців тому +1

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు పాటలు పాడడం మీసారం ఎంతో మధురమైనది దేవుని కృప ఆమెన్

  • @mvenkataia8996
    @mvenkataia8996 2 роки тому +3

    పదేపదీ నీ పాటమాకూ సారం బోధించిన కూడా ఆనందం కలుగుతుంది కదా,🙏🙏 శుభోదయం

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 2 роки тому +12

    Praise the Lord అమ్మ మికు Jesus మికు పరలోక గాన కోకిల కీర్రిటము బహూమనము ఇయబోతునాడు good singing

    • @rachal5524
      @rachal5524 2 роки тому +1

      ఇలాంటి కిరీటం బైబిల్ లో లేదే బైబిల్ చదువయ్య ముందు

    • @SatishKumar-de6wj
      @SatishKumar-de6wj 2 роки тому

      Praise the Lord 🙏🙏

    • @lazarmunnaklm
      @lazarmunnaklm 2 роки тому +1

      Amen🧎

  • @naidurajkumar3836
    @naidurajkumar3836 2 роки тому +1

    ఏసన్న గారు పాడిన పాటలు ఆయన తరువాత సిస్టర్ గారు అంత బాగున్నాయి

  • @msraju737
    @msraju737 2 роки тому +1

    చెల్లీ నీ వస్త్ర ధారణతో కూడా దేవుడ్ని మహిమ పరచావు . ఇంకా ఇలాగే దేవుడ్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను

  • @ArunakullaVenktesulu-dr2qf
    @ArunakullaVenktesulu-dr2qf 10 місяців тому +6

    వందనాలు సిస్టర్ మీరు పాడిన పాట మా హృదయాలలో మానవుని లో ప్రభువు జీవిస్తుంట్టుగా ఉన్నది ❤🙏❤

  • @KiranKiran-pl1ze
    @KiranKiran-pl1ze 2 роки тому +6

    Song chala baga padaru sister, devuniki mahima kalugunu gaka, 🙏

  • @gopalpeandra4106
    @gopalpeandra4106 2 роки тому +1

    Miru old songs chala baga paduthunnaru hosanna gari tharuvatha aa song's ki pranam mire posthunnaru

  • @user-gu2hu4fs6z
    @user-gu2hu4fs6z Рік тому +1

    Heart touching you songs prayer Neet coaching prayer Betty sandesh
    Garu❤😢😅😮

  • @jansig7491
    @jansig7491 2 роки тому +3

    Praise the Lord Thalli 🙏 Dress chakkaga vesukuntavamma Ninduga vuntundi Mee Vastha Dharana. Jesus Bless you Amma 🙏🌹

  • @elizabethranibezawada8902
    @elizabethranibezawada8902 2 роки тому +10

    Praise the Lord 🙏,,,sister nice 👍👍👍👍👍 voice gifted by God 🙏🙏 God bless you

  • @lavetibarathi1607
    @lavetibarathi1607 Рік тому +2

    Amma miru Chala baga padudunaru naku padalani undi kani bayam ga undi

  • @santhakumari4172
    @santhakumari4172 Рік тому +1

    Devudu anugrahinchinaswarani devunisevaku upayoginchuchunnaru devudu bahuga mimmalini deevinchunugaka

  • @jbfromsvp6895
    @jbfromsvp6895 2 роки тому +3

    Chala manchi voice echaaru meku ah jesus. 🙏🙏🙏

  • @sallurikoteswararao2095
    @sallurikoteswararao2095 2 роки тому +6

    Sumadura swaramula ganalatho veledhi kotladhi duthalagalamulatho kerebuserubu madhyanu ma madhyanuu nithyamu stutinmpa baduchunna Na yessayahhh nekae stuthii sthotramulu.. Praise the lord sister.. E song antae maku chala eshtam. Meru me group inka devinchabadalani devunii manaspurthiga pradistunnanuu...
    Amennn 🖤🙏

    • @meryjo
      @meryjo 2 роки тому

      Glory to god🙇‍♀️

    • @sumaamar4179
      @sumaamar4179 2 роки тому

      Cahala bagundi super sister Naku padalini undi ❤️❤️❤️🙏🙏🙏

  • @durgadevi4140
    @durgadevi4140 Рік тому +8

    మీకు మంచి స్వరం ఇచరు Jesus God bless sis..

  • @purnasudhakar7640
    @purnasudhakar7640 Рік тому +5

    God blessed you with melodious voice Sister. Use it for His glory and be blessed with much more gifts

  • @pardhu-pq8xi
    @pardhu-pq8xi 2 роки тому +51

    వింటుంటె ఇంకా వినాలని ఉంది sister మి వాయిస్... 🙏🙏🙏 prize the Lord

  • @Delta87894
    @Delta87894 2 роки тому +6

    1st View

  • @lakshmisekar8598
    @lakshmisekar8598 2 роки тому +10

    PRAISE THE LORD SISTER VERY NICE VOICE. THANKQ JESUS .

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 2 роки тому +4

    GOD BLESS YOU THANK YOU ILOVE YOU JESUS

  • @timothy9606
    @timothy9606 2 роки тому +14

    Praise the Lord Dr Betty
    wonderful singing
    Super voice

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 2 роки тому +7

    Daily night one hour me songs vintanu, clear voice in telugu literature , praise the lord sister.

  • @dunnadivya1124
    @dunnadivya1124 2 роки тому +1

    Mana yesaiah ke Mahima ganatha prabhavamulu chellunu gaka, amen,akka devudu ni gana పరచటానికి మీకు మంచి swarani ఇచేరు.మంచి song ఎంచుకున్నారు,దేవుడు మిమ్మలని మి kutumbani deeveenchun gaka amen

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +6

    Magical voice and your dedication brings me near to our God.praise the Lord God bless you abundantly my daughter.

  • @sowndaryashilpa2140
    @sowndaryashilpa2140 2 роки тому +19

    One of my favorite songs. Heart touching very meaningful. Your voice is amazing sister 👌 Our Lord blessed you with good voice

  • @palletivinodkumar7866
    @palletivinodkumar7866 2 роки тому +99

    ఆ దేవునికి వేలాది 🙏🙏🙏🙏🙏మీకు ఇంత మంచి వాయిస్ ఇచ్చినందుకు 👌👌🙏🙏🙏

  • @rathnamraj5236
    @rathnamraj5236 2 роки тому +1

    Ee patanu rojuku yanni sarlu vinna inka vinalanipisthundi devuni sthuthinehe ee song nakethagano ishtam

  • @sstej8508
    @sstej8508 2 роки тому +2

    Mee swaram Jesus gift
    Praise the Lord...

  • @pjeevartanam5593
    @pjeevartanam5593 2 роки тому +4

    Praise the lord Hallelujah hallelujah amen
    God bless you and your team 🙏🙏🙏🙏🙏🙏🏽

  • @snpuramphc9118
    @snpuramphc9118 2 роки тому +3

    Praise the Lord God bless you Amma

  • @shivumeghana6114
    @shivumeghana6114 2 роки тому +1

    👌👌 akka Nee Patalu Chala bagunti

  • @viswatypeviswa4795
    @viswatypeviswa4795 2 роки тому +2

    manohari, gunadal , Lcf Church Super song and sweet Voice

  • @prakashrao3852
    @prakashrao3852 2 роки тому +20

    Simply excellent no words to express

  • @bro.satish2448
    @bro.satish2448 2 роки тому +40

    Praise the lord 🙏 నీవే నీవే నా ఆనందం నీవే నీవే నా ఆధారము 🙏

  • @cjkishore77
    @cjkishore77 Рік тому +2

    All glory to our Lord and GOD JESUS CHRIST
    బంగారు తల్లీ... ప్రభువు వారి నామం లో నీకు వందనములు. ప్రభువువారు తన మహిమార్దమై మిమ్మును, మీ లాంటి వారిని బహుశా ఏర్పరుచుకున్నారనుకుంటా.
    GOD will always be with you and your family and safe you in HIS fire fence

  • @rameshkumarreddyvelagala5126
    @rameshkumarreddyvelagala5126 Рік тому +1

    I love my song I miss you song super all the best song betty sandesh medam garu wel come I love my jisse❤❤❤

  • @honeymahima5242
    @honeymahima5242 2 роки тому +3

    చాలా బాగా పాడారు దేవునికే మహిమ....

  • @prakashrao742
    @prakashrao742 2 роки тому +7

    Praise to the lord gloryfy his name
    Good voice sister god bless you amma

  • @vkr4678
    @vkr4678 2 роки тому +4

    Pads playing simply superb👌 it's like a track sound

  • @praneethanattala6179
    @praneethanattala6179 Рік тому +1

    Amen sister pray to the my family good health 🙏 glory glory glory glory glory glory glory glory glory glory glory glory to God praise the Lord 🙏 sister pray to the my family good health 🙏 super song super voice may God bless you sister my love jesus ❤️ tq lord

  • @babulkankipati1064
    @babulkankipati1064 2 роки тому +5

    . God,has given. Blessed voice to you

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 2 роки тому +5

    All the glory to redeemer and saviour of my soul❤❤❤

  • @princemusicals3154
    @princemusicals3154 2 роки тому +1

    దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్ దేవుడు మీ స్వరం దొరా ఘనత పొందుతున్నాడు🙏🏾🙏🏾

  • @vijayabharathivuppada4620
    @vijayabharathivuppada4620 2 роки тому +8

    i heard just real angels song as per isah 6,1 same adortion found in this song amazing voice script andcomposition. well done sister betty.it is only GODS GIFT.

    • @lcfchurch
      @lcfchurch  2 роки тому +1

      Thank you Sister! For your Encouragement!!! Song composed and Originally sung by Pastor Abraham Garu from Hosanna Ministries. Very Spiritual compositon - its all glory to GOD!!

    • @geddamprameela4476
      @geddamprameela4476 2 роки тому

      Sister meeru chala baga songs paduthunaru Naku chala estam

  • @kunduruvenkateswarareddy7214
    @kunduruvenkateswarareddy7214 2 роки тому +3

    Praise tha Lord sister devundu mimmunu devinchunu gaka🙏🙏🙏