నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా | Nadantu Lokana | Sung By Smt. Dr. Betty Sandesh | Hanok Sirivella Garu

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @ChandraSekhar-ct2jt
    @ChandraSekhar-ct2jt 3 роки тому +253

    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    1.నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం
    నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
    కేవలం నీదేనయ్య
    కేవలం నీదేనయ్య
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    2.నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం
    నిలువ నీడ ఈ గృహం
    నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం
    నిలువ నీడ ఈ గృహం
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
    కేవలం నీదేనయ్య
    కేవలం నీదేనయ్య
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే........ నీవిచ్చనదే ప్రభువా.

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 3 роки тому +629

    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    1.నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
    కేవలం నీదేనయ్య
    2.నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం నిలువ
    నీడ ఈ గృహం
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
    కేవలం నీదేనయ్య

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 3 роки тому +330

    దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు అక్క 🎤. చాలా మందికి స్వరం వున్న దేవుని కొరకు వాడరు కాని మీరు దేవుని కోసం వాడుతున్నారు👍. దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్🙏🙇‍♀️✝️.🎶.

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 роки тому

      ua-cam.com/video/DXwYx94Iuug/v-deo.html

    • @dvrao2925
      @dvrao2925 3 роки тому +4

      nic song akka god bless you

    • @priyaganta7129
      @priyaganta7129 3 роки тому +5

      Amen

    • @johnsamuel8824
      @johnsamuel8824 3 роки тому +2

      @@nirosha2425 p

  • @pradeepchandra93kommu79
    @pradeepchandra93kommu79 3 роки тому +208

    స్వరాలు దేవుడు అందరికీ ఇచ్చాడు కానీ, దేవుని కొరకు వాడే మీరు మాత్రం వేల మంది ప్రజల హృదయాలను గెలిచారు సిస్టర్..........,k.Pradeep pastor ,వైకుంఠ పురం.......కారంపూడి

    • @srinup6370
      @srinup6370 Рік тому +6

    • @MaryMonica-xz3ew
      @MaryMonica-xz3ew 9 місяців тому +1

      M

    • @KameswarraoMarri
      @KameswarraoMarri 7 місяців тому

      M.kamesh

    • @KameswarraoMarri
      @KameswarraoMarri 7 місяців тому

      ❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @YS-bz6gb
      @YS-bz6gb 5 місяців тому

      😊ప్🎉​@@srinup6370

  • @RamyaudumulaRamya
    @RamyaudumulaRamya 6 днів тому +1

    దేవుడు నీన్నుదీవచును గాక మరీఏన్నో పాటలు పాడాలని దేవుడు నీకు తోడుగా ఉడును గాక ఆమేన్

  • @darapumoses8300
    @darapumoses8300 3 роки тому +106

    నాదంటూ లోకానా ఏది లేదు ప్రభువా ఏదైనా ఉంది అంటే అది కేవలం అది నీ ఇచ్చినదే ప్రభువా మీ పరిశుద్ధ నామమునకు మహిమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

    • @venkanaa1108
      @venkanaa1108 2 роки тому +4

      👌👌👌👌👌👌👌

    • @mounikakundha2976
      @mounikakundha2976 2 роки тому +4

      Dar

    • @mounikakundha2976
      @mounikakundha2976 2 роки тому

      DarapU

    • @GODISSPIRIT1985
      @GODISSPIRIT1985 2 роки тому

      Full song book

  • @manoharchowdary0581
    @manoharchowdary0581 3 роки тому +133

    చెల్లి మీ పాటలు బాగున్నాయి
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ..
    దేవునికి మహిమ , ఘనత, ప్రభావం కలుగును గాక ఆమెను...

  • @srikanthsilarapu7755
    @srikanthsilarapu7755 3 роки тому +159

    Akka ni songs vintunte manasu prasanthaga untundhi akka devudu ninnu bhagu balam ga vadabadali

  • @prudhvirama3431
    @prudhvirama3431 2 роки тому +81

    ఉదయాన్నే మీ పాటలు మీ స్వరం వింటుంటే మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది

  • @S.Srinivas
    @S.Srinivas 3 роки тому +18

    పరిశుద్ధ స్త్రీలము అని చెప్పుకునే విధంగా ఉందక్క మీ డ్రెస్ సెన్స్ ! క్రైస్తవ స్త్రీలంతా ఇలానే నిండు వస్త్రధారణతో ఉండి దేవుని మహిమ పరచాలి.మనం మాటలతో కాకుండా క్రియల్లో దేవుని ప్రేమను లోకానికి చూపాలి !
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshmeduri3576
    @rajeshmeduri3576 3 роки тому +97

    దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు అక్క 🎤. చాలా మందికి స్వరం వున్న దేవుని కొరకు వాడరు కాని మీరు దేవుని కోసం వాడుతున్నారు👍. దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్🙏🙇‍♀️✝️.🎶.
    Sister miru ela songs paduthunte malli malli vinalanipestundi chala bagundi.AMEN

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

    • @vijayalakahmisomadula8711
      @vijayalakahmisomadula8711 2 роки тому +1

      Super voice sister

    • @JESUSofNazareth7
      @JESUSofNazareth7 2 роки тому +1

      Amen

  • @ravibandela8331
    @ravibandela8331 2 роки тому +60

    అక్క దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక..
    మీ స్వరం ఎల్లప్పుడూ ఇలాగే వుండాలని దేవుడు ని ప్రార్దిస్తా...

  • @SivaKumar-oz8ib
    @SivaKumar-oz8ib 3 роки тому +28

    నాదంటు లోకాన ఏది లేదయ్య ఒకవేళ ఉందంటే నివిచినదే ప్రభువా..ఆమెన్..

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +44

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @fanofpowerstar8157
    @fanofpowerstar8157 Рік тому +9

    దేవుడు మధుర స్వరం అందరికి ఇవ్వడు అద్భుతమైన స్వరం దేవుడు మీకు ఇచ్చాడు ఆ స్వరం దేవుని చిత్తానుసారంగా వాడడం నిజంగా అద్భుతమైన ఆలోచన...

  • @thokalaravi6240
    @thokalaravi6240 3 роки тому +4

    Me swaramutho pade patala dwara devudu anekulanu rakshanaloniky nadipinchunu gaka amen...yesayyake mahima ganatha kalugunu gakaamen☦️🙏👏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +21

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @madhujessica03
    @madhujessica03 3 роки тому +15

    Sister miru ela songs paduthunte malli malli vinalanipestundi chala bagundi anni songs...
    Malli songs ki jeevam posinattu vundi sister.
    God bless...

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 роки тому +2

    చక్కని పాట ఈ లోకములో మనకు ఏమీ ఉండదు హెబ్రోన్ సీయోను గీతాలు ఎక్కువ ప్రభువు నిన్ను దీవిస్తాడు

  • @rajeshmeduri3576
    @rajeshmeduri3576 3 роки тому +11

    అక్క రోజులో ఒక్కసారి అయినా మీ పాట వినాల్సిందే అక్క

  • @MeeramahalkashmiT
    @MeeramahalkashmiT 10 місяців тому +2

    Deva Naku neeve thoduga undi nannu ippati varaku kantiki reppala kachithivayya neeke veladhi sthuthulu sthothram lu yesayya ❤

  • @balachandrudu302
    @balachandrudu302 3 роки тому +6

    Supar ga vundhi amma chala chala chala bagundhi praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 wonderful Playing Chala bagundhi

  • @tullapraveenkumar8871
    @tullapraveenkumar8871 2 місяці тому +1

    చాలా బాగా పాడారు సిస్టర్... చక్కని పాట... చక్కని మ్యూజిక్... మిమ్మల్ని అందరని దేవుడు దీవించును గాక... ఆమెన్...

  • @itmesatya330
    @itmesatya330 3 роки тому +40

    Yes, Every lyrics line in this song is True
    Everything is given by God. We are just enjoying and forgot God

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 роки тому

      ua-cam.com/video/DXwYx94Iuug/v-deo.html

  • @saripapiapparao4840
    @saripapiapparao4840 3 роки тому +1

    Akka super paaduthunnaru akka meru dhevini krupa meku yellappudu undunu gaaka amen.

  • @davidblesson778
    @davidblesson778 3 роки тому +7

    Exlent akka nee voice chala chala bagutundhi alage nuvvu pade vidham chala vinsampuga vuntundhi akka. 😍😍😗😗😗😗😗😗🙌🙌🙌👌👌👌👌

  • @PremsheelaSheela-rw7gz
    @PremsheelaSheela-rw7gz 8 місяців тому +1

    నీవు నిత్యం సేవించించుచున్న దేవుడు నిన్ను వాడుకొనునుగాక ఆమెన్

  • @chinnajhonny
    @chinnajhonny 3 роки тому +39

    మీ వాయిస్ చాలా బాగుంటుంది అమ్మా మీకు వందనాలు

  • @Suresh-wj5mk
    @Suresh-wj5mk 3 роки тому +8

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
    సూపర్ voice
    GOD BLESS YOU 🙌 సిస్టర్ గారు

  • @changalamounika3443
    @changalamounika3443 3 роки тому +7

    Praise the Lord sister 🙏Chala chala chala wonderful ga padaru sister devunikimahimagalugunugaka amen Amen Amen🙏🙏🙏 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🛐✝🛐✝🙌🙌🙌❤❤❤🙌🙌🙌

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 3 роки тому +2

    మీరు పాడే ప్రతీ పాట ప్రభూ మహిమను చాటుతుంది..సిస్టర్..god bless you..🙏🙏🙏

  • @swaroopk8409
    @swaroopk8409 3 роки тому +16

    hi akka miru paade songs vini entagano balapaduthunnanu

  • @ethakotasudharani6071
    @ethakotasudharani6071 6 місяців тому +2

    నాదంటు లోకానా ఏది లేదు తండ్రి నీకే సోత్రం

  • @prakashrao3852
    @prakashrao3852 3 роки тому +26

    Excellent singing,song,and music

  • @nanini5386
    @nanini5386 2 роки тому +2

    Amen,Hallyluia. avnu Anni Jesus ehinave amdhuke manaDevuniki kruthagnatha stutulu chellistunnanu.p.srilakshmisalomi.gnt.

  • @Mkdilwinsforjesus
    @Mkdilwinsforjesus 3 роки тому +8

    Glory to God 🙏🙏🙏🙏 miru appudu bagudali Naa devuni kosam paduthuvundali

  • @sureshbabu5754
    @sureshbabu5754 3 роки тому +43

    Yes Lord... Almighty God is glorifying through your melodious and mesmerising voice ..May God bless you with his abundance Sis...

    • @nirosha2425
      @nirosha2425 3 роки тому +1

      ua-cam.com/video/S6rN_dAmY-0/v-deo.html
      యేసుక్రీస్తు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత with jesus stripes we are healed

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 роки тому

      ua-cam.com/video/DXwYx94Iuug/v-deo.html🙏

  • @komalauppala4166
    @komalauppala4166 3 роки тому +22

    Tq lord for everything i have my heart is filled with full of gratitude for ur unconditional love

  • @madhavidobbala9244
    @madhavidobbala9244 9 місяців тому

    Devunikee mahima kalugunu gakaaa amen amen amen

  • @andrewsrinivas7576
    @andrewsrinivas7576 2 роки тому +10

    సకల మహిమ, ఘనత,ప్రభావములు మన ప్రభువైనయేసుక్రీస్తు కే చెల్లును గాక! Nice Voice And Nise Presentation Dear Sister. You are inspiration

    • @venkateshundrajavarapu8930
      @venkateshundrajavarapu8930 Рік тому +1

      బాగా పాడారు అక్క thank you akka👌👌

    • @satyanirikshanrajp2352
      @satyanirikshanrajp2352 5 місяців тому

      TELUGU CHRISTIAN SONG
      ప) వాడిపోకముందే నన్ను వాడుకో
      పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో
      || వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా ||
      1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
      నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
      2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
      నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే
      3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
      నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
      4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
      నాకున్న అవకాశం చేజారి పోకముందే

  • @MokaKumari-kd4fs
    @MokaKumari-kd4fs 9 місяців тому

    సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంది
    దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక

  • @charankumar1514
    @charankumar1514 2 роки тому +1

    Avunu yesayya love you yesayya god bless you amma manchiga ne health bhagundali thalli

  • @suchandrapaulgadidesi1202
    @suchandrapaulgadidesi1202 3 роки тому +9

    Doctors are busy 24 hours but still you are using your talent for the lord s glory praise God

  • @vijaygandikota2173
    @vijaygandikota2173 2 роки тому +2

    ప్రభువు నిన్ను దేవించును గాక. ఆమెన్.

  • @nagadurgadumpala4459
    @nagadurgadumpala4459 3 роки тому +38

    U thouched every one's heart with ur singing sister.really wonderful

  • @NEstheri
    @NEstheri 10 місяців тому

    Sister meeku devudu manchi svarani ichadu meeru chala Baga padutaru sister

  • @kpr77
    @kpr77 3 роки тому +7

    ఆ స్వరం దేవుడిచ్చిన ఓ వరం

  • @TalatotiJayarao
    @TalatotiJayarao Місяць тому

    Akka ni lanti dhanyatha evariki radu akka niku devuni asisulu ellavelala vundalani korukuntunnanu

  • @krishnavenipagoti676
    @krishnavenipagoti676 2 роки тому +1

    Akka meru chala bhaga paduthunaru
    Padhe padhe me pata venalani undhi God bless you

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +3

    తండ్రి స్తోత్రం తండ్రి నాకు ఈలోకంలో ఏది లేదు ఏమీ లేదు తండ్రి నాకు ఉన్నా ఆస నా దైర్యం మీరే తండ్రి నాకు స్వస్తతని రక్షని దయ చేయండి అయ్యో వందనాలు తండ్రి మాకు దిక్కు మీరే తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి

  • @nanini5386
    @nanini5386 2 роки тому +1

    Prise the Lord sister nimanchi swaram tho Deuni mahimaparachi nadhuky vandanalu.thankq.psrilakshmisalomi.Guntur.

  • @cherukurisrinivasrao642
    @cherukurisrinivasrao642 3 роки тому +20

    వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @nanini5386
    @nanini5386 2 роки тому +1

    Prise the Lord sister. Jesus neeku chala manchi swarammicharu.thankq.psrilakshmisalomi.guntur.

  • @BannySigabanny
    @BannySigabanny Рік тому +3

    Praise the Lord akka mee paatalu naaku chaalaa eshtam God bless you akka

  • @bejjamkeerthana9804
    @bejjamkeerthana9804 2 роки тому +1

    Nice voice god bless you akka 🙏🙏🙏bada padavu dhevuniki ganatha Mahi malu kalugunu gaka me voice vintuntey manasuki entho anandhamga haega bundhi tq 🙏🙏🙏🥰🥰

  • @syam7120
    @syam7120 3 роки тому +49

    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
    నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
    నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం (2)
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)
    కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
    నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం
    నిలువ నీడ ఈ గృహం (2)
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)
    కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||

  • @luckybeam5256
    @luckybeam5256 2 роки тому +11

    Sister what a song, i am so touched with this song and your voice, that is true sister, all that we have and we are given by the lord. May the lord almighty bless all the people who are all listening this song. May god bless all your troop, Orchestra team.

  • @chnagendra6782
    @chnagendra6782 3 роки тому +1

    Sister ane feeling vastundi mee swaram vintunte.

  • @chinnajhonny
    @chinnajhonny 3 роки тому +16

    యేసయ్యా నీవే నిచ్చిందే ప్రభువా

  • @tsampathkumar8997
    @tsampathkumar8997 6 місяців тому +1

    we are only vessels used by god ,praise the lord.

  • @ganjimalanaresh5506
    @ganjimalanaresh5506 2 роки тому +7

    Praise the Lord Sister Chala Baga padaru Devunike Stotram..🙏💌🕊️

  • @kolaventisundarrao5976
    @kolaventisundarrao5976 3 роки тому +1

    Me swaram chala chala bagundi god bless you sister

  • @YSR_KDP
    @YSR_KDP 3 роки тому +18

    Glory to GOD
    Your voice is superb sister .
    It's just gift of GOD...
    Hallelujah

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 2 роки тому +1

    VANDANALU SISTER GOD BLESS YOU THANK YOU supar SONGS supra KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 3 роки тому +18

    beautifully sung Doc., heart touching. stay blessed

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 роки тому +1

    మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి సిస్టర్ సూపర్ సూపర్ super 👌👌👌👌👌

  • @chaniboyinadevidraju2619
    @chaniboyinadevidraju2619 3 роки тому +5

    Praise the lord sister 🙏🙏🙏 song chala bagundhi dheviniki mahimakalugunugaka amen 🙏🙏🙏

  • @janapareddymaryjanapareddy7930
    @janapareddymaryjanapareddy7930 11 місяців тому

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం దేవునికి మహిమ

  • @georgepaul3324
    @georgepaul3324 3 роки тому +14

    This song is very beautiful 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ramanasrinivas7731
    @ramanasrinivas7731 Рік тому +1

    సిస్టర్ గారు మీ పాటలు నేను విన్నప్పుడు చాలా హ్యాపీ గా ఉo టుంది మీరు దేవుని కొరకు మీ స్వరం గాడ్ గిఫ్ట్ 🙏

  • @vijaygandikota2173
    @vijaygandikota2173 2 роки тому +6

    Praise the lord Sister. మీరు ప్రభువు నందు ఇంకా చాలా పాటలు పాడాలి. మీకోసం మీక్షేమం కోసం ప్రార్థన చేస్తాను.

  • @chiranjeevictp
    @chiranjeevictp 3 роки тому +1

    దేవునికే మహిమ కలుగును గాక, ఆమెన్

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 3 роки тому +4

    God bless you according to his will in jesus name I pray amen

  • @mpcchurchkothapetaofficial4839

    Praise the lord sister chala Baga padaaru anubavapurvakamgaa

  • @shinyramatheertham7867
    @shinyramatheertham7867 3 роки тому +8

    Very beautiful song

  • @kbindu-hj7nx
    @kbindu-hj7nx 2 роки тому +2

    Prise the Lord sister devudu Miku goppa varam echaru badalalo nemmadinichepatalu padutunnaru🙏💐

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 3 роки тому +14

    Praise the lord sister devunike mahima kalugunu gaka amen nice voice and meaningful song

  • @veliminatinageshwarrao4140
    @veliminatinageshwarrao4140 3 роки тому

    యేసు ప్రభువు కు మహి మ కలుగును గాక,ఆమెన్

  • @G.v.ramanammaGorrela
    @G.v.ramanammaGorrela 6 місяців тому +1

    Supar song wonderful song👌👌👌🎄🎄🎄💐💐💐

  • @yesumariyamman5981
    @yesumariyamman5981 2 роки тому +11

    Wonderful singing my child, may God bless you more and more

  • @jppjp8518
    @jppjp8518 3 роки тому +1

    Shalom

  • @jameladas229
    @jameladas229 2 роки тому +6

    Wow what a God’s gift voice.God bless you

  • @sathwimahi5124
    @sathwimahi5124 4 місяці тому

    Thank you Jesus.....heart touching lyrics.

  • @salomirobert139
    @salomirobert139 3 роки тому +6

    Amen superb Dr.sister beautiful meaning beautiful voice god gifted from Bombay

  • @sumalatha9539
    @sumalatha9539 2 роки тому

    Akka meeru song chala baga padaru Iam big fan of you songs prasthalod God bless you and your family

  • @vinaynirmala009
    @vinaynirmala009 3 роки тому +23

    Nice singing akka ❤️ praise the lord 🙏

  • @VetaJohn
    @VetaJohn 4 місяці тому

    Amazing God gifted voice, praise the lord.

  • @vickyslicy1236
    @vickyslicy1236 2 роки тому

    Akka ni Song Vintte malli malli vinalianipistundhi chala Baga padaru

  • @timothy9606
    @timothy9606 3 роки тому +5

    Praise the Lord Dr Betty
    Powerful singing
    Excellent voice

  • @kashok4503
    @kashok4503 3 роки тому

    Meeru ye pata ayina wanderfullga padagalaru akka praise the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @priyankayandrathi7452
    @priyankayandrathi7452 3 роки тому +9

    Prise the Lord sister exlent your voice

  • @padmavathichokka517
    @padmavathichokka517 3 роки тому

    Very good ma god bless u inka chala patalu padi devunni ganaparachali

  • @thomasprabhakarj5773
    @thomasprabhakarj5773 3 роки тому +15

    Amazing wonderful beautiful singing 🙏

  • @Navyachapala2194
    @Navyachapala2194 2 роки тому

    Super song ladantu lokana adii ledu kani devude prema undi chala bagundi song super 🥰 akka super chala kevala neede kani memu am echam super 🥰 😍 andariki vadanalu kula mata baadhalu undavu devudiki undavu kaanee manaki unnayee thanks ee song na favourite song

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 3 роки тому +5

    God bless you sister Garu 👏 God bless you 🙏 AMEN AMEN 🌹🌷🙏🙏👏👏

  • @RaniRani-yq7cr
    @RaniRani-yq7cr 3 роки тому +1

    Nanu aditha alochenchano adhe Daudu ne tho jaregedthunnanu

  • @sallurisushma4811
    @sallurisushma4811 3 роки тому +18

    Praise the Lord Akka... Thanq for this wonderful sngg.
    God bless yuhh and yurr teamm akkaa... Amen 🖤🙏

  • @biddurpallavi6821
    @biddurpallavi6821 3 роки тому

    Yes naku mee song's vintu untey nakuu chala antey chala happy GA undi sister

  • @bhargavi9478
    @bhargavi9478 2 роки тому +14

    Day doesn't start and end without your songs akka 💖

  • @sonyb3848
    @sonyb3848 8 місяців тому

    Glory to God
    Your voice is 👌👌