Sarvonnathuda Neeve Naaku | సర్వోన్నతుడా నీవే నాకు | Sung By Betty Sandesh | Bro Yesanna Garu

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 649

  • @MangollaMallesha-v6e
    @MangollaMallesha-v6e 10 місяців тому +8

    Thalli ninnu devudu aashirvadichunu gaaka amen

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 Рік тому +20

    నాకు సరిపోయే పాట నాకు ఇస్తమైనపాట అందరూ వున్న ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు దేవుడే నాకు దిక్కు

  • @gjeevarathnamgjeevarathnam2800
    @gjeevarathnamgjeevarathnam2800 2 роки тому +124

    అమ్మా! మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక . వందనాలమ్మా... 🙏🙏

  • @suryasatya5632
    @suryasatya5632 10 місяців тому +4

    Samasta mahima devunike chenduni gaa Amen ❤ thanks akka 🫂

  • @kpsraju5333
    @kpsraju5333 11 місяців тому +1

    అవును అందరికీ ఆ సర్వోన్నతుడు ఆశ్రయదుర్గము🎉🎉🎉🎉🎉

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 3 роки тому +80

    వందనాలు అమ్మా
    యేసయ్య మీకు ఒక ప్రత్యేకమైన మధురమైన స్వరాన్ని ఇచ్చాడు
    ఇంకా మరెన్నో దేవుని పాటలు పాడాలి మీరు

  • @psjohn1715
    @psjohn1715 3 роки тому +93

    అధికారముతో పాడినట్టు ఉంది సిస్టర్. చాలా అద్భుతంగా పాడారు. దేవుని కృప మీ టీం అందరికీ తోడైయుండును గాక !!👌💐💐

  • @Blessipranuvlogs
    @Blessipranuvlogs 2 роки тому +38

    మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం సిస్టర్..దేవునికే మహిమ కలుగును గాక..

  • @itikelamallikarjuna5835
    @itikelamallikarjuna5835 3 роки тому +21

    సిస్టర్ పాట సూపర్గా పాడారు ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్

  • @rapakadavid9006
    @rapakadavid9006 Рік тому +9

    ఈ పాట మరల మరల వినాలని అనిపిస్తుంది. దేవునికే మహిమ కలుగును. చాలా వందనాలు అయ్యాగారు. ప్రభువు మిమ్ములను మీ సేవా పరిచర్యను ఆశీర్వాదించును గాక. ఆమెన్.

  • @immanuelprayerhallmaripeda1529
    @immanuelprayerhallmaripeda1529 2 роки тому +4

    దేవునికి వేలాది వద్ద నలు మికు ఇంత మంచి వా యస్ ఇ చ్చినందుకు🙏👋👌🙏

  • @satish-y5s
    @satish-y5s 3 роки тому +63

    Praise the lord 🙏 సిస్టర్
    దేవాది దేవుడైన యెహోవాకు మహిమ ఘనత ప్రభావం కలిగే విధంగా మీకు మంచి వాయిస్ ఇచ్చారు , ఆయన పరిచర్యని అనేక జనాంగనికి తెలియజేసి ,విస్తరించే కృపని అనుగ్రహించారు .

  • @KingdomofGod774
    @KingdomofGod774 2 роки тому +2

    మీరు దేవుడి ని మహిమ పరుస్తున్న విధానాన్ని బట్టి యెంతో ఆనందంగా ఉంది, అంత కు మించిన బాద చానా వుంది.కొంతమంది సేవకులు బయట రాష్ట్రాల లో సేవా కార్యక్రమాలు చేస్తూ దాడులు కు గురై హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను పొందుతున్నారు మీ వంతు సాయం చేయండి వెంటనే****"""""

  • @KukkalaKrishna-b8x
    @KukkalaKrishna-b8x 10 місяців тому +1

    అమ్మ మీకు మహోన్నతుడైన దేవుడు మంచి స్వరాన్ని దేవుని కొరకు వాడు చిన్న మీకు క్రీస్తు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను అమ్మ దేవుడు మీ పట్ల కృప చూపించవా డు

  • @kpr77
    @kpr77 3 роки тому +14

    Priselod మీ voice అంటే చాలా ఇష్టం .ఆ స్వరం దేవుడిచ్చిన ఓ స్వరం. God bless you

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 роки тому +25

    Dr b. సందేశ్ గారు ప్రైజ్ the లార్డ్, మన దేవుని కీర్తన మీ నోట వింటుంటే చెప్పలేని సంతోషం 🙏🙏🙏🙏🙏🙏

  • @rajabasha6325
    @rajabasha6325 2 роки тому +1

    Amen Sthootram Prabhuva. Lookha Rakshakuda Sthootram Prabhuva Sarvoonathuda Sthootram Prabhuva Mahoonathuda Sthootram Prabhuva Mahimanathumda Sthootram Jyotirmoyuda Sthootram Prabhuva Mahimaswarupuda Sthootram Prabhuva. Amen Vandanamulu Ammagaru

  • @RatnamJunnu
    @RatnamJunnu Рік тому +4

    మంచి స్వరం

  • @jagadevprasadsunkara4435
    @jagadevprasadsunkara4435 2 роки тому +2

    దేవునీ కే మ హిమ కలుగును గాక

  • @ArunakulaVenkatesulu
    @ArunakulaVenkatesulu Рік тому +2

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🏻దేవుడు నీకు ఇచ్చిన వాయిస్ అమోగం 🎉

  • @estherranimendem4155
    @estherranimendem4155 3 роки тому +11

    ప్రైస్ లార్డ్ సిస్టర్ గారు ఏసన్న గారు పాటలు చాలా బాగా పాడుతున్నారు చాలా వందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶

  • @thegodiscreation9012
    @thegodiscreation9012 7 місяців тому +2

    Good singing sister 🙏🙏 surely will support in prayers God will udecyour mighty for his glory.

  • @babumotors8193
    @babumotors8193 Рік тому +6

    మంచి వాయిస్ ఇచ్చిన యేసయ్యకు హృదయపూర్వక మైన వందనాలు

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 8 місяців тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @prakashrao3852
    @prakashrao3852 3 роки тому +20

    Excellent singing and good music

  • @ramisettiramisetti456
    @ramisettiramisetti456 Рік тому +5

    Prise The Lord Jesus Amen Thankyou Sister

  • @yohankattepogu7211
    @yohankattepogu7211 2 роки тому +5

    దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సిస్టర్

  • @kenadyeord4264
    @kenadyeord4264 2 роки тому +2

    Amma, devudu ninnu challaga choochunu ghakha, amen.

  • @renukakoteru-6561
    @renukakoteru-6561 Рік тому +6

    Mee voice lo oka magic 🪄 undi sister song is marvelous 🎉❤❤❤🙇🙇🙇🙏🙏

  • @ravikrishna9913
    @ravikrishna9913 3 роки тому +9

    Sister పాట చాలా సంతోషంగా ఇష్టమైనది నీ కృప కలుగును గాక🙏🙏🌾🦜🌿🌹🌴🪴👏🥀🎊🪴🦜🙏🍀❤️🦜🌹

  • @RameshM-o4r
    @RameshM-o4r Місяць тому

    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏
    Sarvodatuda newe naku ashraya durgamu 👏👏👏

  • @kalyanikalyani8658
    @kalyanikalyani8658 Рік тому +1

    Suparga..padadu..sistar..🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @t.chinnamani2508
    @t.chinnamani2508 3 роки тому +25

    Dr.Betty Sandesh garu u r singing excellent ,amazing voice , praise the lord Dr. Betty Sandesh garu

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 роки тому +2

    ఎక్స్ల్లెంట్ సిస్టర్ ఈ దేవుని కీర్తన మీకే సొంతం మీరు తప్ప ఎవరు కీర్తించిన సాటి కాదు, 👌🙏🙏🙏🕊️

  • @bhaskarbhasker9538
    @bhaskarbhasker9538 3 роки тому +2

    దేవుని ఆత్మ మి లో ఉంది సిస్టర్

  • @inandini2854
    @inandini2854 2 роки тому +13

    Great voice jesus blessed this child singing more songs 🎵 🙏

  • @mldflorence7951
    @mldflorence7951 Рік тому +4

    సిస్టర్ చాల బాగా పాడుతున్నారు మీ స్వరం అద్భుతం దేవుడు మీమ్ములను మీ కుటుంబాన్నీ సదా కాపాడును గాక Godbless you

  • @RameshM-o4r
    @RameshM-o4r 21 день тому

    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏
    Adarana newe ga
    Anandam newe ga 👏👏👏

  • @dineshnalli4755
    @dineshnalli4755 3 роки тому +24

    I GAINED MY CONFIDENCE AND THEEE ON THE LORD BY THIS SONG. THANK YOU SISTER.
    GREAT SINGING.

  • @thimothythimothy9936
    @thimothythimothy9936 2 роки тому +2

    Gbu Sister. Thimothy Pastor

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 3 роки тому +15

    God bless you sister, beautiful voice, keepitup.

  • @praneethanattala6889
    @praneethanattala6889 Місяць тому

    Amen thandriii 🙏✝️ Pasteramaa garu pray to the my family love you jesus christ super song lyrics love you jesus christ TQ LORD ❤️✝️

  • @hanockhanock6054
    @hanockhanock6054 10 місяців тому +1

    Amen.Praise The Lord 🙏🙏🙏. Thank You JESUS. Jai Christ.Jai Masiah.Jai Jai Masiah

  • @saidulubogari5066
    @saidulubogari5066 3 роки тому +18

    Glory to God .God bless you 😊

  • @RameshM-o4r
    @RameshM-o4r Місяць тому

    Sarvodatuda newe naku ashraya durgamu...
    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 17 днів тому

    I like yesanna songs . Sweet voice. God bless you sister

  • @NAA_PERU_SURI_Official
    @NAA_PERU_SURI_Official 2 роки тому +8

    Praise the Lord sister. Song ni oka lesson vivarinchana vidamuga. Devunu krupanu and devu goppatanamu cheparu. God bless you sister

  • @RameshM-o4r
    @RameshM-o4r Місяць тому

    Sarvodatuda newe naku ashraya durgamu 🙏🙏🙏
    Kapadu tandri 👏👏👏

  • @suryaprakasaraotalabhaktul1150

    ...Aunty. Beautiful voice.Nice song. Great music.Glory to God.God bless u All. ❤

  • @gudlasravankumar719
    @gudlasravankumar719 2 роки тому +1

    ప్రైజ్ the lord సిస్టర్

  • @undrujhansikumari3111
    @undrujhansikumari3111 3 роки тому +10

    Sweet voice glory to God praise to almighty

  • @prameelabenarjee7446
    @prameelabenarjee7446 2 роки тому +1

    Chala chakkaga padav talli god bless u

  • @sureshnath3545
    @sureshnath3545 3 місяці тому +1

    Excellent voice music lyrics and lovely song❤❤❤

  • @dddpp5227
    @dddpp5227 3 роки тому +16

    Praise the Lord 🙏🙏🙏 Amen

  • @johnKemparaj-ez4nb
    @johnKemparaj-ez4nb 5 місяців тому +3

    Praise God....
    I am Blessed.
    I am Thankful to team.
    ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ.

  • @saaraasvati418
    @saaraasvati418 3 роки тому +17

    after listen your song.. my heart starts sung by itself involuntarily throughout the day.grace is in your voice.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 роки тому +2

    *మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*

  • @krupavaram.dj.sounds7302
    @krupavaram.dj.sounds7302 2 роки тому +1

    వినసంపుగా unnay akka mi 🎵song s😍😍😍

  • @maheswarimahi2430
    @maheswarimahi2430 Рік тому

    Excellent akka very very super ❤❤❤❤

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 3 роки тому +30

    thank you betty akka for making us to worship lord through our souls with your amazing voice ❤❤❤.praises to the most high ❤.may the lord lead you with great power in your voice to save so many souls

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 3 роки тому +4

    All glory to Almighty great yesanna song and sisters singing nicely

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 роки тому +2

    God. Bless. You. My. Sister. Amen,. By. The. U. R. Brother. E,. PRABHAKAR,. N,

  • @easyscience9764
    @easyscience9764 11 місяців тому

    Really you are very very great.super,song,voice ,music👍👍👍👍👍👍👍🙏🙏🙏

  • @CarePhone2-u7t
    @CarePhone2-u7t 10 місяців тому

    వందనాలమ్మ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤.ఉమన్ దేశం

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 роки тому +7

    Praise the Lord,God bless you.

  • @stephenramisetty6150
    @stephenramisetty6150 2 роки тому +1

    Very good singing the song, I love this song🙏🙏👏👏👍👍👌👌🤝🤝

  • @malapatisrinivasarao7991
    @malapatisrinivasarao7991 2 роки тому

    Yesanna gaaru..meelo ..sajeevamgaa vunnadu. Maaku kanapaduthunnadu...

  • @justinraju2260
    @justinraju2260 3 роки тому +13

    Praise the Lord

  • @sureshnakirekanti1962
    @sureshnakirekanti1962 2 роки тому

    Evaru liru naku elalo,,🙏🙏🙏

  • @seema903
    @seema903 3 роки тому +20

    Dr Betty I loved the lyrics and you sung so melodiously & beautifully.

  • @thalariamulya4130
    @thalariamulya4130 2 роки тому +1

    Amen halleluya all glory to Jesus Christ amen amen wonderful song amen halleluya thank you sister

  • @rajabasha6325
    @rajabasha6325 2 роки тому

    Amen Sthootram Prabhuva Sarvoonathuda Sthootram Prabhuva Lookha Rakshakuda Sthootram Prabhuva Jyotirmoyuda Sthootram Prabhuva Krupa Satya Sampurnuda Sthootram Sugunala Sampannuda Sthootram Prabhuva Amen. Vandanamulu sister

  • @thyagarajupulimi2480
    @thyagarajupulimi2480 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ ప్రభువు వారి నామమున మీకు వందనములు సిస్టర్ మీరు పాడే పాటలు బాగా ఉన్నాయి మీ గొంతు బాగా ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువగా మీరు పడాలని కోరుకుంటున్నా ప్రభువు వారి సేవలో ముందుకు ఆశిస్తున్నా ఆమెన్

  • @balaparachudevunimatalu.pa9345
    @balaparachudevunimatalu.pa9345 3 роки тому +3

    What a melody and marvelous voice Our Lord and Savior Jesus Christ has given to you. Glory to be alone our GOD.

  • @daivathota777
    @daivathota777 3 роки тому +240

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
    నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
    నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
    నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

  • @bullaadhulasujaraju9670
    @bullaadhulasujaraju9670 2 роки тому +2

    Sister songs vgood buty fully

  • @mahendhraneelam4570
    @mahendhraneelam4570 3 роки тому +4

    thank u so much sister and praise the lord

  • @ramisettiramisetti456
    @ramisettiramisetti456 Рік тому +1

    Praise the lord Amen Thankyou Sister

  • @ekdil_4u998
    @ekdil_4u998 2 роки тому +2

    Praise God నాన్న నీ వాయిస్ చాలా స్వీట్

  • @georgeavula8458
    @georgeavula8458 2 роки тому +1

    Sister hatsup yourvoice very sweet and godly

  • @Cholan-s7z
    @Cholan-s7z 10 місяців тому

    Aweful. Soul melting voice, lovely song

  • @haribabuarava9270
    @haribabuarava9270 Рік тому +1

    Praise the lord glory to God 🎉

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 роки тому

    Yehoshuvaa ku ichhavaiah daaniyelu ichhavaiah poul ki ichhavaiah jaya jeevitham neeve aameen price lord sister

  • @shalemrajunaicydani6532
    @shalemrajunaicydani6532 2 роки тому

    సిస్టర్ super.tone

  • @kiranjangam5025
    @kiranjangam5025 Рік тому

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordsister

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f 3 місяці тому +1

    Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord sister 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏

  • @PrettyFighters
    @PrettyFighters 2 роки тому +3

    Beautiful voice in the world

  • @rudramkotawea433
    @rudramkotawea433 3 роки тому +1

    Excellent nice song 👌👌👌👌

  • @gojjalalitha9191
    @gojjalalitha9191 2 роки тому

    Sister me voice devudu meeku ichhina varam chala baga padaru naku chala baga nachhindhi praise tha lard god bless u sister

  • @saradakolla5000
    @saradakolla5000 Рік тому

    Davuniki mahima kalugunugaka

  • @kumarpradeep41
    @kumarpradeep41 3 роки тому +3

    Super voice sister god bless you

  • @dappupraveen1734
    @dappupraveen1734 3 роки тому

    Adbuthanga padutunav Akka devudu miku manchi swaram echagu tq Jesus

  • @tararecipe5048
    @tararecipe5048 3 роки тому +3

    Praise the lord సిస్టర్ 🙏🙏🙏🙏💐💐💐

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 3 роки тому

    Naku istmaina song sister vandanalu talli 🙏🏻🙏🏻🙏🏻

  • @vanumunagaraju5728
    @vanumunagaraju5728 29 днів тому

    చాలా చక్కగా పాడారు అక్క వందనములు

  • @vasantalakshmi950
    @vasantalakshmi950 3 роки тому +4

    Melodious voice.

  • @edukondalubonthu76
    @edukondalubonthu76 3 роки тому +1

    We inspired your song sumadhura swaramila ...maa సంఘస్త్తులు andaru ఈ పాట పాడుతున్నారు very nice sister

  • @Shreyansi1697
    @Shreyansi1697 2 місяці тому

    Praise the Lord. God has given wonderful voice❤. Cr to God. Amen

  • @devadas8783
    @devadas8783 2 роки тому

    Deva neeke mahima kalugunu gaka

  • @pprasad5548
    @pprasad5548 2 роки тому

    Wow wonderful singing సిస్టర్ 🙏 ch.v.d.prasad