చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం!

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, గత సంవత్సరం, సెప్టెంబర్ 17న, బేలూరులో ఉన్న ఈ పురాతన చెన్నకేశ్వర గుడిలో చాలా విచిత్రమైన ఒక విషయం జరిగింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో, ఈ స్థంభం పైనుండి ఒక చిన్న బాల్ లాంటి ఒక రాయి కింద పడింది. ఒకరు, ఇద్దరు మాత్రమే దీన్ని గమనించారు, ఇలాంటి ఒక సంఘటన జరిగిందని అక్కడున్న, చాలా మందికి తెలియదు. అలాంటి particular అయిన రోజున, ఆ సమయంలో, అంత ప్రత్యేకత ఏముంటుంది, ఆ సమయంలో ఏదో ఒక magic జరిగినట్టుగా, ఈ పురాతన స్థంభం నుంచి ఒక రాతి బంతి ఎందుకు పడింది? అది జరిగిన కొన్ని నిమిషాల్లో, ఇక్కడ భూకంపం వచ్చిందని announce చేశారు, అది richter scaleపై 2.3 తీవ్రతతో తేలికపాటి భూకంపమే, కానీ ఎక్కడ కూడా, ఇలా విచిత్రంగా ఒక స్తంభం, అలా magicalగా రాతి బంతిని కింద పడేయదు, నిజానికి చెప్పాలంటే, భూకంపం వచ్చినప్పుడు, మొత్తం స్థంభమే కూలిపోయి కింద పడిపోతుంది.
    కానీ ఇక్కడ నిలబడి ఉన్న ఈ స్థంభం మాత్రం కింద పడలేదు, ఎందుకంటే, దీన్ని ఈ పెద్ద base లోపల గట్టిగా పాతిపెట్టారు కదా? కానీ మనం దీని పక్కకు వెళ్లి చూసినప్పుడే, ఒక పెద్ద shockఎహ్ ఉంది. అది ఏంటంటే, ఈ స్తంభాన్ని వాళ్ళు అస్సలు baseలో పాతిపెట్టలేదు, అంతెందుకు, అది ఈ baseకు attach చేసి కూడా లేదు చూడండి. ఈ స్తంభం, కింద లేదా పైన కానీ, ఎలాంటి support లేకుండా, ఈ స్థంభం ఇక్కడ నిలబడి ఉంది. ఇది పూర్తిగా, స్వేచ్ఛగా నిలబడి ఉన్న ఒక స్థంభం, వాళ్ళు దీనిని ఎలాంటి support లేకుండా, binding material లేకుండా, పునాది కూడా లేకుండా ఇక్కడ ఉంచారు, అలానే floorకి, ఈ స్తంభాన్ని attach చేయడానికి cement లేదా పాతకాలపు సున్నం కొంచెం కూడా లేదు. ఇది అసాధ్యం కదా, for example, ఒక పొడవైన pencilను tableపైన నిల్చోబెట్టామని అనుకుందాం. దాన్ని నిల్చోబెట్టడం చాలా కష్టం, కానీ ఏదో విధంగా నిల్చోబెట్టేసి, fan on చేసి, ఈ గుడిలో గాలి ఎలా వీస్తుందో ఆ విధంగా గాలి వీచేలా చేయండి. అది మాత్రమే కాకుండా, ఈ tableని కొంచెం కదిలించి చూడండి, అప్పుడు కూడా ఆ pencil అలానే నిలబడి ఉంటుందా?
    ఇది అస్సలు problemఎహ్ కాదు, దీనికంటే problem ఏంటంటే, ఈ స్థంభం మొత్తం నాలుగు మూలల్లో నిలబడలేదు, ఇది కేవలం మూడు కాళ్లపై నిలబడి ఉంది, ఒక మూల అయితే పూర్తిగా నేలను తాకనే లేదు చూడండి. ఈ gapలో ఒక thin cloth లేదా ఒక paperని పెట్టి అది నేలను తాకలేదని prove చేయవచ్చు, దీన్ని ఇంతకు ముందు వరకు ఇలా చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ స్థంభం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరికీ అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు. కానీ నేను మీకు zoom చేసి చూపిస్తాను, అప్పుడే అది నెలకు attach అవ్వలేదని మీకు clearగా కనిపిస్తుంది. ఈ స్థంభం చాలా పెద్దదిగా ఉంది, ఇది ఒకే రాయితో తయారు చేసిన స్థంభం అని archeologistలు చెప్తున్నారు, ఇది ఒక పెద్ద graite రాయితో తయారు చేసిన ఒక పెద్ద స్థంభం, ఇది దాదాపు 42 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు అలానే 45 టన్నుల బరువుతో, ఈ స్తంభాన్ని నిర్మించారు.
    అది మాత్రమే కాకుండా, ఇది recentగా నిర్మించిన స్థంభం కాదని, పురాతన కాలం నాటిదని archeologistలు confirm చేసి చెప్తున్నారు. దీన్ని ఎలా నిర్మించారు, ఎలాంటి support లేకుండా, ఇది ఎలా balance చేస్తుంది, మరీ ముఖ్యంగా ఇన్ని శతాబ్దాల తరువాత కూడా, ఇది ఎలా నిలబడుతుంది? ఈ విధంగా ఎలాంటి support లేకుండా, నిలబడాలంటే, గురుత్వాకర్షణ కేంద్రం అంటే center of gravityని లెక్కించే సామర్ధ్యం కలిగిన silpulu ఉండాలి. Center of gravity గురించి scientific knowledge లేకుండా, వాళ్ళు ఇలాంటి ఒక miracleను create చేయలేరు. కానీ పురాతన silpulu, gravity గురించి అర్ధం చేసుకున్నారని prove చేయడానికి ఈ గుడిలోనే ఏదైనా ఆధారం ఉందా? ఈ గుడి గురించి చాలా విచిత్రమైన, అది మాత్రమే కాదు చాలా రహస్యమైన ఒక విషయం ఉంది. 1926 సంవత్సరంలో, గాంధీగారు మరియు నెహ్రూ వంటి మన భారతీయ నాయకులు ఈ గుడికి వచ్చారు, అలానే పాకిస్థాన్ యొక్క మొదటి ప్రధాన మంత్రి, మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ గుడికి వచ్చారు. విగ్రహ ఆరాధనపై నమ్మకం లేని ముస్లిం, ఈ గుడికి ఎందుకు వచ్చారు? అతను దర్శనం చేసుకోవడానికి రాలేదు, కానీ ఈ చెక్కడానికి సంబంధించిన ఒక విచిత్రమైన scientific phenomenon గురించి తెలుసుకోవాలని, ఆయన చాలా interestగా ఉన్నారు, అందుకే ఈ గుడికి వచ్చారు.
    ఈ నాయకులకు ఒక విచిత్రమైన demoని చూపించడం కోసం, మోహిని అని పిలవబడే ఈ ప్రత్యేక విగ్రహాన్ని, పై నుండి తొలగించి కిందికి తీసుకొచ్చారు. ఆమె poseను చూడండి, చాలా విచిత్రంగా ఉంది, దీన్ని చూస్తుంటే, ఈమె ఏదో ఒక తీగను పట్టుకొని, dance చేస్తున్న ఒక తోలుబొమ్మలా నిలబడి ఉంది కదా. ఆమె రెండు చేతులే మనకు clearగా సూచిస్తున్నాయి, కానీ అక్కడ తీగ లేదు, నిజానికి ఆమె తన తలపై ఉన్న చేతి వేలి నుండి నీటి బిందువును కిందికి వదులుతుంది. నాయకులు ముందు ఈ విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు, నిజంగానే ఒక చుక్క నీరును ఉపయోగించారు. ఆ చుక్క ఆమె కుడి చేతి వేలు నుండి పడి, సరిగ్గా ఆమె కనుబొమ్మల మధ్య, ముక్కును తాకి, ఆమె ఎడమ చనుమొనను తాకి, సరిగ్గా ఆమె రెండు కాళ్ళ మధ్యలో వెళ్లి, ఆమె ఎడమ కాలి బొటనవేలును తాకి, ఆ తరువాత నేలను తాకుతుంది. ఈ ప్రదర్శనను చుసిన వెంటనే, ముగ్గురు రాజకీయ నాయకులు లేచి చప్పట్లు కొట్టారంట.

    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 224

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +23

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. పురాతన acr reacter కనుగొనబడింది - ua-cam.com/video/7An7uGG1QJQ/v-deo.html
    2. రావణుడి అతిపెద్ద సింహాసనం - ua-cam.com/video/RMRXiO5kMzU/v-deo.html
    3. శ్రీలంకలో అతి పెద్ద రాక్షస పదాలు - ua-cam.com/video/DKrAYBKSYTU/v-deo.html

  • @nareshmba6905
    @nareshmba6905 Рік тому +34

    మన దేశం యువత ఎలా ఉందంటే దగుల్బాజి వీడియోలకు లక్షల్ల లైక్లు కానీ మన చరిత్ర గురించి విడియోస్ చేస్తే చూసే వాళ్ళ కూడా లేరు ఇది మన దౌర్భాగ్యం

  • @palnatinagamma
    @palnatinagamma Рік тому +6

    ఈ వీడియో చుసి మేము ఆ గుడిని దర్శించి వచ్చాము❤❤❤❤❤❤

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Рік тому +68

    👣🇮🇳🙏👏
    హిందూ ధర్మం పట్ల మీకున్న అఖండ విశ్వాసము వల్ల మాత్రమే, మీ నిరంతరమైన కృషి ద్వారా ఇలాంటి విషయాలు మాకు తెలియచేస్తున్నారు.
    వెల కట్ట లేని మీ శ్రమకు కృతజ్ఞతాభివందనలను సమర్పిస్తూ

    • @bskr2096
      @bskr2096 Рік тому

      ua-cam.com/video/QwelYy3Sz1A/v-deo.html

  • @kraju1375
    @kraju1375 Рік тому +11

    ప్రవీణ్ గారు మీరు చాలా అద్భుతంగా వివరించారు🙏🙏🙏
    రాజులు పోయారు రాజ్యాలు పోయాయి
    కానీ విశ్వకర్మ లు సృష్టించిన అద్భుతమైన
    గుడులు శిల్పాలు సాక్ష్యాలుగా నిలిచాయి జై హింద్🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskartokala
    @bhaskartokala Рік тому +19

    మన పూర్వీకుల గొప్పదనాన్ని మన దేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్నoదుకు ధన్యవాదాలు ప్రవీణ్ గారు🙏🙏🙏

  • @sathyamshivamsundharam5076
    @sathyamshivamsundharam5076 Рік тому +19

    👏👏👏👏👏👏👏👏👏👏👏 మాటల్లేవ్........ ఏవిధంగా పోగడాలో తెలియట్లేదు. 100% ఇష్టంతో చేసేపని ఇంత అద్భుతంగా ఉంటుంది. 👌💐🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +15

    మీ వివరణ చిన్న పిల్లల కు కూడా అర్థం చేసుకునేటట్లు ఉన్నది మీరు చాలా ఓపికగా తెలియచేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +41

    మంచి విశ్లేషణ దన్యవాదములు సోదర మన పూర్వీకులు ఎంత గొప్ప వారో 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому +13

    ప్రవీణ్ నువ్వు విశ్లేషణ చేస్తుంటే చూడటమే గాని కామెంట్ చేసే స్తొమత లేదు, పూర్వికులు ఎంతెంత మేధస్సును ఉపయోగించారో అని వింటుంటేనే ధన్యుల మవుతున్నాం, మాతరం వాళ్ళకు పురాతన దేవాలయాల విశిష్టతను తెలియజేయటానికి నువ్వు ఒక వజ్రపు ముక్కలా దొరికావ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Рік тому +76

    మీరు వివరించే విధానం అద్భుతం ప్రవీణ్ గారు👏

  • @sivakala1460
    @sivakala1460 Рік тому +2

    అద్భుతం సార్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల గురించి శిల్పాల గురించి ఇంత చక్కగా డీటెయిల్ గా వివరిస్తున్న మీకు నా ధన్యవాదాలు సార్

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi Рік тому +33

    మన భారత దేశం చాలా గొప్పంది
    ఇలాంటి మన దేశంలో టెంపుల్ చాలా మిస్టరీ ఉన్నాయి....
    Your Explain super sir....

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 Рік тому +3

    మీరు వివరించే విధానం చాలా అద్భుతం
    లేపాక్షి లొ గుడిలో ఇలాగే ఒక స్తంభం పూర్తిగా గాలిలో వ్రేలాడుతూ ఉండేది ప్రస్తుతం ఒక మూలన కింద ఆనించి ఉంది నా చిన్నప్పుడు పూర్తిగా టవల్ ఆ స్తంభం క్రింద ఇటువైపు నుంచి అటువైపు వచ్చేది మీరు ఒకసారి వచ్చి వీడియో చేసి వివరించండి.🙏

  • @varadabhaskar886
    @varadabhaskar886 Рік тому +60

    కారణ జన్ములు మీరు ప్రవీణ్ గారు 🙏🙏🙏

    • @pavani2760
      @pavani2760 Рік тому +4

      Currect ga cheparu sir

    • @bskr2096
      @bskr2096 Рік тому

      ua-cam.com/video/QwelYy3Sz1A/v-deo.html

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Рік тому +15

    మీ వివరణ చాలా బాగుందండి మన భారతదేశం అందులోని టెంపుల్స్ అందులో రహస్యాలు ఎన్నో ఉన్నాయి తెలియని విషయాలను కొంతైనా మీలాంటి వారి ద్వారా తెలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది ధన్యవాదములు.

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 Рік тому +14

    నమస్తే ప్రవీణ్ మోహన్ గారు. మీరు చేస్తున్నా వీడియోస్ లో పురాతన టెక్నాలజీ. మాకు తెలుగులో అర్థవంతంగా చెప్పడం బాగుంది.👍

  • @bandi333
    @bandi333 Рік тому +16

    అద్భుతమైన దేవాలయాల చరిత్ర తెలిపారు ధన్యవాదాలండీ

  • @pottimahender1908
    @pottimahender1908 Рік тому +5

    మీరు గ్రేట్ బ్రదర్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  • @pavangundu4356
    @pavangundu4356 Рік тому +4

    డౌట్ లేదు భూకంపం కోసమే డిజైన్ చేసిండు గుడిలో మన పూర్వీకులు తాత మూడు తాతలు వెరీ గుడ్ ప్రవీణ్ మోహన్ గారు మీరు చెప్పిన విషయం ధన్యవాదాలు

  • @manasajagan
    @manasajagan Рік тому +25

    Clean and clear explanation,,,,superb 👌

  • @kr-ft6qo
    @kr-ft6qo Рік тому +9

    మీ వీడియోలు నిజమైన భారత చరిత్ర ప్రజలకు తెలియ చేయడంలో సక్సెస్ అయినట్లే

  • @rajendraprasad9744
    @rajendraprasad9744 Рік тому +9

    మీ తెలివి మీ విశ్లేషణ....🙏🙏🙏

  • @k.narasimhaking6040
    @k.narasimhaking6040 Рік тому +17

    నాకు అప్పుడు కాలం లో ఉంటే చాల బాగుండు అనిపిస్తుంది

    • @pavangundu4356
      @pavangundu4356 Рік тому

      Same feeling

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 Рік тому

      .... ఉన్నారేమో, ఎప్పుడైనా కల వస్సుందేమో మీకు

  • @maramsatyanarayana3879
    @maramsatyanarayana3879 Рік тому +7

    మీ విషయ పరిజ్ఞానం అమోఘం. అద్వితీయం

  • @parvathiisireddy1668
    @parvathiisireddy1668 Рік тому +1

    ప్రవీణ్ గారు చాలా బాగా చెప్పారు థాంక్యూ మీరు వివరించటం చాలా బాగుంది మన పూర్వీకుల నాలెడ్జ్ ని చక్కగా చెప్పారు

  • @srk7872
    @srk7872 Рік тому +8

    Praveen Mohan, your observation is keen and minute. Your explanation is logical and thought provoking. In brief, it is enlightening. Your discoveries & explorations are mind blowing. You are India's cultural ambassador👌

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Рік тому +10

    గురువుగారికి నమస్కారం

    • @bskr2096
      @bskr2096 Рік тому

      ua-cam.com/video/QwelYy3Sz1A/v-deo.html

  • @subbaraopachigolla9342
    @subbaraopachigolla9342 Рік тому +15

    "ఒక చిన్న బాల్ వంటి రాయి ఈ స్తంభం పై నుండి క్రిందకు పడింది" ఆని మీరు ఈ వీడియో లో చెప్పారు కదా! అసలు, ఆ చిన్న బాల్ వంటి రాయి ఆ స్తంభం పైకి ఎలా వచ్చాయి అన్న విషయం గురించి మీరు చెప్పలేదు.

  • @kambalasuryaprakasarao4237
    @kambalasuryaprakasarao4237 Рік тому +1

    వివరణాత్మక విశ్లేషణకు వందనాలు

  • @cosmicenergy_healing
    @cosmicenergy_healing Рік тому +10

    Thank you Praveen you are raising so much Knowledge to all people.🌹🌹

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +4

    మీవివరణకు ధన్యవాదములు అది చాలా మహాత్తు గల దేవాలయం అప్పట్లో మహాత్తు గల పెద్దలు ఉండేవారు మీరు చెప్పేది అందరికి అర్థము కాదు ఎందుకు అంటే హృదయ మ్ లో భక్తి నిండి ఉండాలి సత్వ గుణం కలిగి ఉండాలి అప్పుడు అరహస్య. మ్ హృదయ మ్ కరుగుతుంది అరిః ఓం

  • @pavithradevi9012
    @pavithradevi9012 Рік тому +5

    Pranams to Indian Architects.
    Thanks to u sir.

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Рік тому +4

    చాల చక్కగా వివరించిన మీ ఓపికకి నా నమస్కారం...

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Рік тому +4

    Om namah Shivaya🌹🌹🌹🌹🌹🙏

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Рік тому +3

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +2

    Wow.super. waiting. Your.videos.Bro.jai.sriram🙏🙏🙏🙏Maa.suryapeta. fans.1.like. 1.masage 💯💯💯💯

  • @vedachary8623
    @vedachary8623 Рік тому +2

    Well done praveen ji.. Great analysis

  • @chittoormahesh4869
    @chittoormahesh4869 Рік тому +2

    ధన్యవాదాలు సర్. ఈ గుడి అడ్రెస్స్ చెప్పగలరు

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 Рік тому +6

    You are god gifted. Your analysis is superb. Please continue your work. Don’t stop .❤

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 Рік тому +4

    చాలా బాగుంది

  • @kamadisivannarayana8631
    @kamadisivannarayana8631 7 місяців тому

    అద్భుతం నేను గర్విస్తున్నాను

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому +1

    Super Praven Chala Baga Adokalaga Andamuga Akarashanala Defrnt Ga Explain Chesthunavu Praven Nevu Anukunade Sadechalane Entha Kastapadede Mana Pellalakosam Best of Luck Super Super Maa ☝️👍👍🙏🙏💐🙋‍♀️🙋‍♀️🤞🏾

  • @satyavaniduvvuri3676
    @satyavaniduvvuri3676 Рік тому

    పురాతన శిల్పులు అనే బదులు అమర శిల్పి జక్కన్న, వారి శిష్యులు గురించి కూడా చెప్పండి ప్రవీణ్. మీ వీడియో బాగుంది

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +4

    God morning 🌄 🌄 🌄 🌄 Super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏

  • @mamillapallimenon4796
    @mamillapallimenon4796 Рік тому +2

    Appa meeru departmental person or researcher. Your knowledge is very and amazing

  • @saseendrasekharnagidi7727
    @saseendrasekharnagidi7727 6 місяців тому

    మహాద్భుతం

  • @prabhakararaoremella5575
    @prabhakararaoremella5575 Рік тому +2

    Very good Historical video 🙏. Thanks Praveen garu 🙏.

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 Рік тому +1

    Great Praveen Mohan garu..

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 Рік тому

    ధన్యవాదాలు మిత్రమా ఇంకా మీలాంటి దేశములో పుట్టాలి అనికోరుకుంటున్నాము మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తనివి తీరదు please

  • @raajakancherka8507
    @raajakancherka8507 Рік тому +4

    Excellent information sir

  • @anandsedutech2055
    @anandsedutech2055 11 місяців тому

    Bro praveen hats off to u 🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmiduvvuru618
    @rajyalakshmiduvvuru618 Рік тому +1

    Praveen mohan garu meru chalabaga explain chastaru intrasting ga vunni Mee videos

  • @manjulasenapaty558
    @manjulasenapaty558 Рік тому +1

    Chaala baaga explain chestunnaru praveen babu, god bless you

  • @srikanthbabu7040
    @srikanthbabu7040 Рік тому +1

    You are great bro

  • @kvstraju
    @kvstraju Рік тому +1

    Super duper chala bhaga explain chesaaru meeru cheppinadhi chala Adhbhutam ga undhi

  • @radhikadurga444
    @radhikadurga444 Рік тому +1

    Recent we visit beloore excellent temple

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 Рік тому +1

    praveen gaariki🙏

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Рік тому

    Ur knowledge is God gift Praveen garu
    Thank you for your explanation

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 Рік тому +2

    Your explanation spiritual and scientific analysis is a highlight .🙏🎄🙏

    • @bskr2096
      @bskr2096 Рік тому

      ua-cam.com/video/QwelYy3Sz1A/v-deo.html

  • @user-lj8dr6ux7u
    @user-lj8dr6ux7u Рік тому

    Very good analasys.❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vanapallivasu5327
    @vanapallivasu5327 Рік тому +2

    Great job sir

  • @rafimahammad5099
    @rafimahammad5099 Рік тому

    Jai hind....Jai bharath❤❤❤❤

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Рік тому +1

    🌺🌿
    ధన్యవాదాలు

  • @gayathriramana7997
    @gayathriramana7997 Рік тому

    Adbhutam jai jakkana charya🙏🙏

  • @MaheshKumar-gg5ij
    @MaheshKumar-gg5ij Рік тому +1

    Simply super. Great observation

  • @gajjalakirankumarreddy7120
    @gajjalakirankumarreddy7120 Рік тому +1

    Wow anna super superb thinking genius meeru

  • @naresh.m8361
    @naresh.m8361 Рік тому +1

    అద్భుమైన technical

  • @nandhiswami359
    @nandhiswami359 Рік тому +1

    ఆయుష్మాన్ భవ

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 Рік тому +1

    Great మీరు

  • @suneethad2774
    @suneethad2774 Рік тому +1

    Praveen garu thanks for this video

  • @chalam777
    @chalam777 Рік тому +2

    Great👍

  • @krishnanadikoppu3394
    @krishnanadikoppu3394 Рік тому

    ప్రవీణ్ గారు వీరు చెప్పు విధానం చాలా బాగుంది, 🚩🙏💐

  • @rao5055
    @rao5055 Рік тому

    ఇది పురాతనమైన టెంపుల్ ఇందులో ఏదో మరమమ్ వుంది. అది ఇప్పుడు వున్న వాళ్ళకి అర్ధం కాదు. దీని గురుంచి చరిత్ర తెలిసినా వాళ్ళకి తప్పా మరి ఏ ఇతరులకు సాద్యం కానీ పని.

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 Рік тому +1

    Your great

  • @shaikabdullah..
    @shaikabdullah.. Рік тому +1

    Nijamaina technical knowledge persons mana purathana Bharathiyulu

  • @SandhyaRani-om9nj
    @SandhyaRani-om9nj Рік тому +2

    మేరా భారత్ మహాన్

  • @podugumadhav9026
    @podugumadhav9026 Рік тому

    appudu vunna vallaki ela telustundhi andhuke jai hind

  • @ajaykrishna4924
    @ajaykrishna4924 Рік тому +1

    Good explanation, Sir 👏👏👌

  • @rameshvemulapalli6720
    @rameshvemulapalli6720 Рік тому +2

    Super sir

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Рік тому +1

    సైన్స్ విజ్ఞానాన్ని భావితరాలకు అందించే , ఆనాటి నిర్మాణాలు , ఈనాడు మనం తెలుసుకొలేక పోతున్నాం... మీ విశ్లేషణ తో మన పురాతన దేవాలయాలను ఎంత పరిశీలన గా చూడాలో తెలుస్తుంది.
    దేవాలయాలే కాదు , మన దేవతా మూర్తుల లోనే , ఆనాటి సామాజిక దర్మాలను నిక్షిప్తం గా చిత్ర రచన లో చూపారు .
    ఆ విషయం , శివుడు , విష్ణువు, బ్రహ్మ, రూపాల , ఆవిష్కరణ లతో చూపారు.
    వినాయక , నారద మహర్షి కూడా , సమాజంలో జరిగే ఆలోచనా రూపాలే ..
    హైందవ దైవం అనేది ప్రకౄతి , సమాజం , మనిషుల సంఘ నియంత్రణ లో బాగాలే ... అని అనిపిస్తుంది .... ఇక్కడ మాయ లేదు నిజం మాత్రమే వుంది ... మనమే సరిగ్గా అర్ధం చేసుకోలేక మాయ , అనే విధానం లోనే వుంటున్నాం...
    కౄష్ణుడు, బుద్దుడు, శంకరాచార్య, రామానుజాచర్య, గాంధీ ఈ విషయం లో బాగా అధ్యయనం చేశారు ... వారి రచన ల్లో ఈ విషయం అర్ధం ఔతుంది.
    మీ పరిశీలన విధానం ద్వారా ఎన్నో నూతన విషయాలను విపులంగా సామాన్యుల కు వివరించారు. ధన్యవాదాలు.

  • @radhikaadivasi6243
    @radhikaadivasi6243 Рік тому +1

    Thank you so much anna 🙏🙏🌹 a

  • @premroman3739
    @premroman3739 Рік тому +1

    Interesting ga vundi theory

  • @srisailamyadav7591
    @srisailamyadav7591 Рік тому +1

    Awesome praveen garu

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +1

    Very good explanation even we didn't thought 🤔 in this way ...,.

  • @sunv8500
    @sunv8500 Рік тому +2

    Really Nice Info... Mee Analysis is very impressive, memu chaalaa templeni chusi ARCHITECTURE ni chusi impress ayyamu, kaani yevaaru intagaa visleshaana chesi cheppaledhu, Really Nice

  • @Pasupuleti.saivenkat999
    @Pasupuleti.saivenkat999 Рік тому +1

    Clean and clar super explain sir

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 Рік тому

    Yas it's కరెక్ట్

  • @munikrrishna
    @munikrrishna Рік тому +1

    Sir like this same place we have one Temple in venkatagiri Nellore district so much treasury is there

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому

    అధ్భుతః

  • @chandramohan929
    @chandramohan929 Рік тому

    చాలా వివరంగా చెప్పారు

  • @srinivasreddymalla4056
    @srinivasreddymalla4056 Рік тому +1

    Superb sir

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 Рік тому +1

    👏👏

  • @apkathreyaOPT
    @apkathreyaOPT Рік тому

    Very fascinating sir 🫡

  • @rameshbabukoppuravuri5576
    @rameshbabukoppuravuri5576 9 місяців тому

    Excellent explanation

  • @appumajji912
    @appumajji912 Рік тому

    Anna miru nindu norellu sallaga undali ❤anna

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 Рік тому +2

    DEAR PRAVEEN OLD IS GOLD Your information interested Study on gravity of attraction correct as per my view Ramappa temple also same I have shared to my grand sons Let this video sprred to others That is INDIAN BRAINS OTHER COPING FROM US I CAME. TO KNOW FORRIGENER STUDIED BHAVAT GEETHA ANU BAMB MADE AND USRD NSGASAKI So we are master pieces to world JAI BHARTH

  • @raghus4874
    @raghus4874 Рік тому +1

    Great

  • @nagasatish888
    @nagasatish888 Рік тому +1

    WORDS MEANING EXPLANATION GRATE

  • @iloveindiabhasskar4631
    @iloveindiabhasskar4631 Рік тому +1

    🙏