మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. మన దేశంలో దాచిన రహస్య శిల్పాలు? - ua-cam.com/video/bXPuIWYUees/v-deo.html 2. భాస్కరుడి అసలు చక్రం ఇదేనా? - ua-cam.com/video/0LwZMBz4e40/v-deo.html 3. సెల్‌ఫోన్‌ను కనిపెట్టింది మన భారతీయులా? 🤔 - ua-cam.com/video/T-UnlN9bo54/v-deo.html
Thank you sir thank you so much Ippati varaku assalu naga bhandham to konts vesi locks lagaa feature jenaretions andinchana mana ancestors ki chala runs padi vunnamu. Rajula sommu ralla palu ani Noti ki vachhinnattu matlede valla ki OKs chempa pettu ede grandhala low kudaa vunna. Talla Patra grandhalu Kalicharan vesaru , dobbaru ipppatiki eruope low chala desala low mana grandhalu vuunai. Adi sure. But ralla meeda chekka batting mana culture meeku lanti cheptuunnsru meeku. Jnana prasunba assissullu
కారణజన్ములు మీరు. ఈ విజ్ఞానం పూర్తిగా అంతరించిపోకముందే వెలుగులోకి తేవడం, ఒకే ఒక్కడు తన స్వశక్తితో ఇన్ని రహస్యపు ముడులను విప్పడం నిజంగా అద్భుతం. నిజానికి అనుభవజ్ఞులైన పురాతత్వ శాస్త్రవేత్తలు, పండితులు, తాళపత్ర గ్రంథాలను చదవగలిగేవాళ్ళు, శిల్ప రహస్యాలు తెలిసినవారు, మంత్రవేత్తలు, ప్రభుత్వం, నిధులు వెచ్చించగలిగేవారు....... ఇలా కొన్ని వందల మంది పనిని మీరొక్కరే అవలీలగా చేసేస్తున్నారు 🙏🙏🙏
ప్రవీణ్ మోహన్ గారు మనకు లేకుంటే మన భారతీయ విజ్ఞానాన్ని ఎవ్వరూ మనకు వివరించక పోయేవారు మన దేశంలో ఉంటూ మన సాంస్కృతి ని కప్పిపుచ్చే వాళ్ళకి ప్రవీణ్ మోహన్ గారు ముక్కున వేలేసుకునె లా చేస్తున్నారు ప్రవీణ్ మోహన్ గారు మీకూ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
అందరు గుడికి వెళ్తే గుడి లోని దేవుణ్ణి చూస్తాం. కానీ మీరు గుడి లోని విజ్ఞాని మాకు పిల్లలకు అందించడం గొప్ప విషయం. చాలా సంతోషంగా వుంది ఇంత గొప్ప విషయాలు చాలా సులువుగా చెపుతున్నారు. 🙏🙏
ఇంతవరకు ఎవరూ చెప్పని అరుదైన విజ్ఞానాన్ని వెలికి తీస్తున్న మీకు వందనాలు స్వామి ఈ ముడుల్లో మనము నిత్యం ముంగిట్లో వేసే ముగ్గులు కూడా ఉన్నాయి అద్భుతం సార్ 🙏🙏🙏
ఆలయం అంటే శిక్షణ కేంద్రం.మన భారతీయ చరిత్రలో ఆలయం అని అనాలి.కానీ విజ్ఞానం నేటి తరాలకు అందకుండా స్వార్థ పరులు,దేశ ద్రోహులు దేవాలయం గా బ్రమింపచేసి విజ్ఞానం నేటితరాలకు అందకుండా చేశారు.మీవల్ల మళ్లీ విజ్ఞానం ఆవిష్కరించ బడడం సంతోషం🙏🌱🌍ఇంకా అనేక వేద విధ్యలున్న శిలాఫలకములు కనిపెట్టండి 🙏 Rama prabha devi 🙏 Researcher of Indian culture 🌍🌱 Founder of GPHN groups of India 🌍🌱
🙏అయ్యా అధ్బుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం, టి.వి లో సీరియల్స్ కి బదులు మీ వీడియో లు చూడటం వెయ్యి రెట్లు మేలు 🙏 ఇది కదా కావాల్సింది 🙏 మాటల్లేవ్ సార్ 🙏 ధన్యవాదాలు 🙏 చెప్పగలనంతే🙏🙏
ఎంత అద్భుతమైన విశ్లేషణ...సూపర్....మన పురాతన నిర్మాణ దారుల నిర్మాణ శైలి అద్భుతం.... అదీ ఎవ్వరి సహకారం లేకుండా మీ తెలివి తేటలతో ఇంత డీప్ గా విశ్లేషించడం ఇంకా అద్భుతం...పరమాద్భుతం ప్రవీణ్ గారు 🙏
అన్నగారు నమస్కారం మీరు ఈ ఆధారాలను మీకున్న జ్ఞానంతో కోర్టు లో ఒక పిటిషన్ వేయండి గుడులను ద్వంసం చేయకుండా ఏ గుడి మీద ఎవరి అధికారం ఉండకుండా దానిలో జ్ఞానం విజ్ఞానం దాగి ఉన్నాయి అని చెప్పి మీరు అలా చేయండి లేకుంటే భావి తరాలకు మీరు చెప్పే జ్ఞానం అందకుండా పోతుంది అలాగే మీరు నిజంగా దేవుడు నియమించుకున్న దూతలాగా పని చేయడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది
ప్రవీణ్ గారు, మీరు చూపుతున్న ముడులు గురించి చూస్తుంటే నాకు ముగ్గులు గుర్తు వస్తున్నాయి... ముగ్గులు లో కూడా ఇలాగే ఒక మొదలు గీత తో మొదలై చివరి గీత మళ్లీ మొదటి గీత వద్దకే కలుస్తుంది కదా...👏
మన నాగరికత, శిల్ప కళ, సంగీతం, టెక్నాలజీ, చాలా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందు తరాలకు ఉపయోగ పడుతుంది అని దేవాలయం గోడలపై వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ అందించారు. కాని భారతదేశనికి వచ్చిన విదేశీ దారులు మన సంస్కృతి ని నాశనం చేశారు. హిందూ శాస్త్ర నిపుణులు చాలా గొప్పవారు. 🇮🇳🇮🇳🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
ప్రవీణ్ మోహన్ గారు మీరు నా కన్న పెద్ద వారో వారి చిన్న వారో తెలియదు కానీ, ఈ మాట మాత్రం అనాలనిపిస్తోంది.. శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి..
సార్ మీకు మన అమూల్యమైన శిల్ప సంపద ను ధ్వసం చేసిన దేవాలయను చూస్తే చాలా భాదగా ఉంది అనిపిస్తుంది అనుకుంట సర్.... మీరు మన జ్ఞానం ను భవిష్యత్ తరాలకు తెలియచేయండానికి ఒక్క చిన్న మ్యూజియం ఎరుపాటు చేయండి సర్
The ancient knowledge in science and technology is great.Your research and findings is of great use and may be helpful for finding a way to open the remaining door. Congrats.
Highly informative video ❤💐🙏....i too always had doubt about those snakes with twist around but never got an idea of knots hidden in it . Thank you for useful information.💐❤️🙏
మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, దేవాలయాలు ఎంతటి విజ్ఞాన గనులు దాగున్నాయో నువ్వు విశ్లేషణ చేస్తుంటే తెలుస్తుంది, పద్భానాభ స్వామి వారి ఆలయ 6 వ గది తలుపు తెరవటం నీకు సాధ్యం అవుతుంది, డీకోడ్ చేయటం నీకు సాధ్యం, పూర్వికులు మనకు అన్నివిషయాలను అరటిపండు వొలిచ్చినట్టు ప్రతి దేవాలయాల మీదవారి జీవన శైలిని తెలియ జేశారు, ప్రవీణ్ నీకు మనః పూర్వక ధన్యవాదములు.
Praveen, your observations are fantastic. Our ancient stone carvings carry certain message or hidden meaning. Only expert like you can decode such wonders.
నిజం చెప్పాలంటే నేను విన్నాను నాగ బంధము కానీ ఆలోచించడం మొదలు పెట్టాను నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవడం జరుగుతుంది దేవాలయం లో విగ్రహాలు మరియు ఇతర సంపదను దాచుకోవడం లో చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎవరికీ తెలియకుండా జరుగుతుంది అలాగే మీరు చెప్పినట్లు చేతులు తీయడం కూడా డి కోడ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు బయటకు రావడం జరుగుతుంది మీరు చెప్పినట్లు డి కోడ్ కానీ పూర్తిగా పరిశీలించిన చేసినట్లు అయితే తెరిచే అవకాశం ఉంటుంది అనుకున్నాను
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. మన దేశంలో దాచిన రహస్య శిల్పాలు? - ua-cam.com/video/bXPuIWYUees/v-deo.html
2. భాస్కరుడి అసలు చక్రం ఇదేనా? - ua-cam.com/video/0LwZMBz4e40/v-deo.html
3. సెల్‌ఫోన్‌ను కనిపెట్టింది మన భారతీయులా? 🤔 - ua-cam.com/video/T-UnlN9bo54/v-deo.html
Thank you sir thank you so much
Ippati varaku assalu naga bhandham to konts vesi locks lagaa feature jenaretions andinchana mana ancestors ki chala runs padi vunnamu. Rajula sommu ralla palu ani Noti ki vachhinnattu matlede valla ki OKs chempa pettu ede grandhala low kudaa vunna. Talla Patra grandhalu Kalicharan vesaru , dobbaru ipppatiki eruope low chala desala low mana grandhalu vuunai. Adi sure. But ralla meeda chekka batting mana culture meeku lanti cheptuunnsru meeku. Jnana prasunba assissullu
1 QQ
అన్న గారు మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను చాలా గొప్ప వీడియోలు కృతజ్ఞతలు మీకు
కారణజన్ములు మీరు. ఈ విజ్ఞానం పూర్తిగా అంతరించిపోకముందే వెలుగులోకి తేవడం, ఒకే ఒక్కడు తన స్వశక్తితో ఇన్ని రహస్యపు ముడులను విప్పడం నిజంగా అద్భుతం. నిజానికి అనుభవజ్ఞులైన పురాతత్వ శాస్త్రవేత్తలు, పండితులు, తాళపత్ర గ్రంథాలను చదవగలిగేవాళ్ళు, శిల్ప రహస్యాలు తెలిసినవారు, మంత్రవేత్తలు, ప్రభుత్వం, నిధులు వెచ్చించగలిగేవారు....... ఇలా కొన్ని వందల మంది పనిని మీరొక్కరే అవలీలగా చేసేస్తున్నారు 🙏🙏🙏
😊🙏
Wonderful
Exactly i feel the same he is కారణజన్మలు
❤
ప్రవీణ్ మోహన్ గారు మనకు లేకుంటే మన భారతీయ విజ్ఞానాన్ని ఎవ్వరూ మనకు వివరించక పోయేవారు మన దేశంలో ఉంటూ మన సాంస్కృతి ని కప్పిపుచ్చే వాళ్ళకి ప్రవీణ్ మోహన్ గారు ముక్కున వేలేసుకునె లా చేస్తున్నారు
ప్రవీణ్ మోహన్ గారు మీకూ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
🙏🙏😊
🙏❤️🙏
🕉️🕉️🕉️🚩🚩🚩🚩
అసలు విషయం చెప్పలేదు స్వామి దయవుంచి అసలు విషయం చెప్పు అసలు సీక్రెట్ చెప్పవా
Congrates Praveen Mohan Garu and Thank s,May God Bless you.
దేవాలయాలు అంటే.. కేవలం భక్తి నిలయాలు కావు. అద్భుతమైన సైన్స్ అని నిరూపిస్తున్నారు. మీకు ధన్యవాదములు..🙏
Great sir మీరు
Thanks🙏
అందరు గుడికి వెళ్తే గుడి లోని దేవుణ్ణి చూస్తాం. కానీ మీరు గుడి లోని విజ్ఞాని మాకు పిల్లలకు అందించడం గొప్ప విషయం. చాలా సంతోషంగా వుంది ఇంత గొప్ప విషయాలు చాలా సులువుగా చెపుతున్నారు. 🙏🙏
ప్రవీణ్ గారు మంచి విఙానం తెలియ చేసినందుకు ధన్యవాదాలు
😊🙏
@@PraveenMohanTelugu ¹
@@PraveenMohanTelugu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q
ఇంతవరకు ఎవరూ చెప్పని అరుదైన విజ్ఞానాన్ని వెలికి తీస్తున్న మీకు వందనాలు స్వామి
ఈ ముడుల్లో మనము నిత్యం ముంగిట్లో వేసే ముగ్గులు కూడా ఉన్నాయి అద్భుతం సార్ 🙏🙏🙏
మీరు చూసి , పరిశోధించిమాకు చేప్పే విధానం చాలా బాగుంటుంది ప్రవీణ్ మోహన్ గారు...❤❤❤
🙏😊
ఆలయం అంటే శిక్షణ కేంద్రం.మన భారతీయ చరిత్రలో ఆలయం అని అనాలి.కానీ విజ్ఞానం నేటి తరాలకు అందకుండా స్వార్థ పరులు,దేశ ద్రోహులు దేవాలయం గా బ్రమింపచేసి విజ్ఞానం నేటితరాలకు అందకుండా చేశారు.మీవల్ల మళ్లీ విజ్ఞానం ఆవిష్కరించ బడడం సంతోషం🙏🌱🌍ఇంకా అనేక వేద విధ్యలున్న శిలాఫలకములు కనిపెట్టండి 🙏
Rama prabha devi 🙏
Researcher of Indian culture 🌍🌱
Founder of GPHN groups of India 🌍🌱
🙏అయ్యా అధ్బుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం, టి.వి లో సీరియల్స్ కి బదులు మీ వీడియో లు చూడటం వెయ్యి రెట్లు మేలు 🙏 ఇది కదా కావాల్సింది 🙏 మాటల్లేవ్ సార్ 🙏 ధన్యవాదాలు 🙏 చెప్పగలనంతే🙏🙏
ఎంత అద్భుతమైన విశ్లేషణ...సూపర్....మన పురాతన నిర్మాణ దారుల నిర్మాణ శైలి అద్భుతం.... అదీ ఎవ్వరి సహకారం లేకుండా మీ తెలివి తేటలతో ఇంత డీప్ గా విశ్లేషించడం ఇంకా అద్భుతం...పరమాద్భుతం ప్రవీణ్ గారు 🙏
అన్నగారు నమస్కారం
మీరు ఈ ఆధారాలను మీకున్న జ్ఞానంతో
కోర్టు లో ఒక పిటిషన్ వేయండి గుడులను ద్వంసం చేయకుండా ఏ గుడి మీద ఎవరి అధికారం ఉండకుండా దానిలో జ్ఞానం విజ్ఞానం దాగి ఉన్నాయి అని చెప్పి మీరు అలా చేయండి లేకుంటే భావి తరాలకు మీరు చెప్పే జ్ఞానం అందకుండా పోతుంది
అలాగే మీరు నిజంగా దేవుడు నియమించుకున్న దూతలాగా పని చేయడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది
ప్రవీణ్ గారు, మీరు చూపుతున్న ముడులు గురించి చూస్తుంటే నాకు ముగ్గులు గుర్తు వస్తున్నాయి... ముగ్గులు లో కూడా ఇలాగే ఒక మొదలు గీత తో మొదలై చివరి గీత మళ్లీ మొదటి గీత వద్దకే కలుస్తుంది కదా...👏
ప్రవీణ్ గారు ఇవి చూస్తుంటే మెలికల ముగ్గులు గుర్తొస్తున్నాయి. మేం ఏసే ముగ్గులు ఖచ్చితంగా ఇలాగే ఉన్నాయి
మంచి విశ్లేషణ సోదర దన్యవాదములు 🙏👏👏🚩🚩🚩🙏🙏🙏
పురాతన విజ్ఞాన విశేషాలు తెలియజేస్తున్న మీకు అభినందనలు
ప్రవీణ్ మోహన్ గారు చాలా శ్రమతో.అతి పెద్ద జ్ఞానమనే విషయ నిధిని అందిస్తున్న తమరికి నమస్కారములు.
మన నాగరికత, శిల్ప కళ, సంగీతం, టెక్నాలజీ, చాలా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందు తరాలకు ఉపయోగ పడుతుంది అని దేవాలయం గోడలపై వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ అందించారు. కాని భారతదేశనికి వచ్చిన విదేశీ దారులు మన సంస్కృతి ని నాశనం చేశారు. హిందూ శాస్త్ర నిపుణులు చాలా గొప్పవారు. 🇮🇳🇮🇳🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
పరిశోధనలలో ఒక క్రొత్త మలుపు. మీకు, మీ ఆలోచనా విధానానికి నమస్సులు.
ప్రవీణ్ మోహన్ గారు మీరు నా కన్న పెద్ద వారో వారి చిన్న వారో తెలియదు కానీ, ఈ మాట మాత్రం అనాలనిపిస్తోంది..
శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి..
Excellent work Praveen 👏👌👍🙏🚩
Thanks a lot
సార్ మీకు మన అమూల్యమైన శిల్ప సంపద ను ధ్వసం చేసిన దేవాలయను చూస్తే చాలా భాదగా ఉంది అనిపిస్తుంది అనుకుంట సర్.... మీరు మన జ్ఞానం ను భవిష్యత్ తరాలకు తెలియచేయండానికి ఒక్క చిన్న మ్యూజియం ఎరుపాటు చేయండి సర్
Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏
చాలా మంచి విజ్ఞానానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు ధన్యవాదాలు
Great work praveen ji....superb...mind blowing...
Worlds best video
Thank you so much 😀
అద్భుతమైన కళ ని ,దేవాలయం లో ఉన్న విజ్ఞానం ని మళ్ళీ చూపించారు
Praveen గారు చాలా విలువైన సమాచరాన్ని ఇచ్చారు
మీరు గ్రేట్ తెలియని విషయాలు ఎంతో బాగా తెలుసుకొని చేప్పరూ!
ఈ బొమ్మలలో ని గుడ అర్ధాన్ని విడమరిచి చెప్పినందుకు ధన్యవాదములు, 👌🙏
Mana indian praveen garu .👏👏👏👏naa praveengaru🤝🤝🤝🤝🙏🙏🙏💯💯💯
The ancient knowledge in science and technology is great.Your research and findings is of great use and may be helpful for finding a way to open the remaining door. Congrats.
Well said!
You are the great Indian mini archaeologist
మీరు ఒక అద్భుతమైన మేధస్సు కల వారు .ఆ శిల్పాలు శిల్పులు ఎంత గొప్ప వారో మీరు అంత గొప్పవారు
Highly informative video ❤💐🙏....i too always had doubt about those snakes with twist around but never got an idea of knots hidden in it . Thank you for useful information.💐❤️🙏
Most welcome 😊
U r genius sir. Excellent sir. Last picture pic do with strings sir. Thank u sir.
Im very excited about anantha పద్మ నాభా swami video. Thanks to giving us😊
Thanks🙏🙏
Super Sir very interesting
అద్భుతంగా వివరించారు ప్రవీణ్ గారు.
Mee ప్రయత్నము వృధా కాదు /nothing is waste in this world / all the best
Thank you
మంచిగా ఉన్నది. కొనసాగించండి
Meru Nijanga great praveen mohan garu 🙏🙏🙏🙏
Chaala information untundi me videos lo.. Chala great brother enta information gather cheyatam.. Me dedication ki hats off 👏👏
Praveen garu meru maha gnanavanthulu..me apaaramyna buddhi kushalathaku sashtanga pranamalu..🙏
Praveen sir mee parisodhana excellent 🙏🙏 intha vidamarichi mudurlu lugurinchi intha baga chepthunnaru nijanga meeru cheppevaraku yekkada vinaledu super sir memu antha runapadi vuntam 🙏🙏🙏💐💐💐🥰🥰🥰
చాలా బాగా చెప్పారు అగ్రజ 🙏
UNBELIEVABLE NO WORDS TO SAY MORE BROTHER VERY VERY HARD WORK
Meru chala manchi bhaga cheputunaru
🎉🎉🎉🎉🎉🎉
sir miru chala great asalu miku inta knowledge Ela sadhyam....keep it up sir keep going... good luck to you sir 👍🙏🏼🙏🏼🙏🏼 take care
🙏🙏
మంచి విశ్లేషణ 👌👌🙏🙏
Excellent observation and explanation..
Thanks and welcome
Praveen garu, you did excellent job
Very interesting and useful information brother thankyou so much
Thanks and welcome
సూపర్ బ్రదర్
మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, దేవాలయాలు ఎంతటి విజ్ఞాన గనులు దాగున్నాయో నువ్వు విశ్లేషణ చేస్తుంటే తెలుస్తుంది, పద్భానాభ స్వామి వారి ఆలయ 6 వ గది తలుపు తెరవటం నీకు సాధ్యం అవుతుంది, డీకోడ్ చేయటం నీకు సాధ్యం, పూర్వికులు మనకు అన్నివిషయాలను అరటిపండు వొలిచ్చినట్టు ప్రతి దేవాలయాల మీదవారి జీవన శైలిని తెలియ జేశారు, ప్రవీణ్ నీకు మనః పూర్వక ధన్యవాదములు.
😊🙏
Chaala baguntundi me way of explanation
Thank you🙏😊
Very top knowledge reasearch video thank you for showing our ancients knowledge and technology
It's my pleasure
బ్రో.. మీరు చాలా బ్రిలియంట్🎉
Praveen, your observations are fantastic. Our ancient stone carvings carry certain message or hidden meaning. Only expert like you can decode such wonders.
హ్యాట్సాఫ్ సర్
Very nice Praven 🎉
Superb presentation. Good information.
Thanks a lot
❤ highly informative video
Glad you think so!
Important informstion miru correct ga cheparu sir
Great sir baaratheyamu
జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.
meeru oppukunte metopate nadichi maku velainanta sahayam cheyadaniki siddamga unnam.
Wonderful scientific analysis about old temples inner secrets praveen mohan taking utmost strain and interests in knowing ptrinciples of temples
Appreciate your work bro, keep doing such great works 🙏
Thank you so much 😀
Praveen sir thank you
నిజం చెప్పాలంటే నేను విన్నాను నాగ బంధము కానీ ఆలోచించడం మొదలు పెట్టాను నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవడం జరుగుతుంది దేవాలయం లో విగ్రహాలు మరియు ఇతర సంపదను దాచుకోవడం లో చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎవరికీ తెలియకుండా జరుగుతుంది అలాగే మీరు చెప్పినట్లు చేతులు తీయడం కూడా డి కోడ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు బయటకు రావడం జరుగుతుంది మీరు చెప్పినట్లు డి కోడ్ కానీ పూర్తిగా పరిశీలించిన చేసినట్లు అయితే తెరిచే అవకాశం ఉంటుంది అనుకున్నాను
Great job, Bro!
Thank you! Cheers!
super info Mr praveen
Great work and research sir.
Thanks and welcome
MEERU CHALA HARDWORK CHESARU SIR. REALLY GOOD WORK
Hats off to you sir
Your efforts and explanation is super
Thank you so much 🙂
Namaste anna. Jai sriram
Really great sir..
Meku chala knowledge undi brother me knowledge ki shathakoti vandhanalu ❤
🙏🙏
మంచి మాట చెప్పారు. పిల్లల్ని దేవాలయానికి పంపి అక్కడ చూసిన శిల్పాల గురించి చెప్పమని అడగాలి.
Superb information Sir 🙏👍🇮🇳👌
Thanks
Great information Praveen Sir 🙏🐍
So nice of you
Very good information sir, thank you
So nice of you
Good morning 🌄🌄🌄🌄🌄 super telugu videos prveen brother thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
So nice of you
Really you are gre
ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏🙏
Thank you very much🙏
Excellent Information Sir
Thanks and welcome
Awesome sir
Than you sir.
Wonderful analysis sir👏
Thanks and welcome
So great our technology.
Annya you are God
Really Wonderful 👏👌👌👌😍😍🐍
Great expedition and analytical information ji🙏
Thanks a lot
Sir it's outstanding 🙏
Thanks a lot
Great exploring brother
Thanks 👍
Great sir మీరు
Thanks you so much this information
Most welcome
Praveen sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Just ❤it
What a talented person u r sir amazing 🤩
Thank you so much 😀
జై శ్రీక్రిష్ణ 🙏🙏
సూపర్ వీడియో
Thank you 🙏🙏