రామాయణంతో నిండిన నది? బాలిలో కనిపించిన అసాధ్యమైన శిల్పాలు!

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - info.praveenmohan@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈ రోజు నేను మీకు బాలిలోని కొన్ని పురాతన శిల్పాలను చూపించబోతున్నాను, కానీ వాటిని ఇంతకు ముందు ఎవరూ డాక్యుమెంట్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే, అవి భూమిలో లేవు కాబట్టి, అవి నదిలో ఉన్నాయి, వాస్తవానికి అవి, ఒక కఠినమైన నది ఒడ్డున ఉన్నాయి. ఈ రోజు, నేను ఈ పురాతన శిల్పాలను analyze చేయడానికి ప్రయత్నించబోతున్నాను. మేము ఈ తెప్పను నడుపుతున్నప్పుడు, నేను వింతైన కొన్నిటిని చూడటం ప్రారంభించాను. అది ఏంటీ? అది మొసలినా? అవును, ఇది మొసలి, కానీ ఇది నిజమైన మొసలి కాదు, ఇది కేవలం మొసలి చెక్కడం మాత్రమే. ఆపై సమీపంలో చెక్కబడిన ఒక పెద్ద పీతను మనం చూడవచ్చు. ఈ రాతి fullగా శిల్పాలతో నిండి ఉంది. ఈ శిల్పాలు ఏమి చూపిస్తున్నాయి? రామాయణాన్ని, పురాతన హిందూ ఇతిహాసాన్ని చూపిస్తుంది, ఇది కనీసం 2500 సంవత్సరాల నాటిది. ఇక్కడ మనం ఒక సాధువును, ఆ తరువాత, వెంట్రుకల కోతుల సమూహాన్ని చూడవచ్చు.
    వాటిని ఇక్కడ ఎప్పుడు చెక్కారు? అవి ప్రాచీన కాలంలో చెక్కిన శిల్పాలా? లేక ఈ చెక్కడాలన్నీ కొత్తవా? వారు రామాయణం యొక్క మొత్తం దృశ్యాలను, ఈ రాయి పైన, అంతటా ఎలా చెక్కారో చూడండి. ఇక్కడ 10 అడుగుల లోతులో నీరు ఉంది, కాబట్టి మేము క్రిందికి దిగి ఈ శిల్పాలను విశ్లేషించలేము. మేము దిగడానికి తగినంత లోతులేని స్థలాన్ని కనిపెట్టాము. ఈ giant వ్యక్తి ఎవరు?ఇతడే వాలి, రామాయణంలో చెప్పబడిన వానర రాజు. అతను విజయంతో నవ్వడం మీరు చూడవచ్చు మరియు అతని పక్కన ఉన్న మరొక కోతి ఏడుపును చూడవచ్చు. అతను సుగ్రీవ, తమ్ముడి తో పోరాడి ఓడిపోయాడు. వారి వెనుక, మీరు ఈ వ్యక్తిని చూడవచ్చు, అతను వంగి ఉన్నాడు, ఎందుకంటే అతను దాక్కున్నాడు కాబట్టి. అతను ఏం చేస్తున్నాడు? అతను, వాలిని చంపడానికి బాణం వదులుతున్నాడు. అతడే రామాయణంలోని హీరో అయినా రాముడు. వాలి, తన సోదరుడితో పోరాడుతున్నప్పుడు, రాముడు వాలిపై దొంగదెబ్బ తీస్తాడు. పై నుండి, ఈ శిల్పాలపై ఎంత అందంగా నీరు కారుతుందో చూడండి.
    And మనం, భారతదేశానికి 2500 మైళ్ల దూరంలో, ఈ శిల్పాలను చూస్తున్నాము guys. ఇప్పుడు, ఈ శిల్పాల యొక్క sizeను చూడండి. అవి ఎంత పెద్దవిగా ఉన్నాయి కదా. ఈ వ్యక్తి ఎవరు? ఈ స్త్రీని ఎందుకు హింసిస్తున్నాడు? ఇది రావణుడు, విరోధి, అతన్ని మీసాలు మరియు గడ్డంతో చెక్కారు, అతను ఈ స్త్రీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఈ మహిళ ఎవరు? సీతా! ఇది ఇతిహాసం రామాయణంలో ఉన్న, మరో ముఖ్యమైన సన్నివేశం. నేను నదిలో మరిన్ని చెక్కడాల కోసం వెతుకుతున్నాను, ఈ ప్రదేశమంతా చాలా చెక్కడాలు ఉన్నాయి. కానీ పడవలో కూర్చొని, వెతకడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి నేను నీటిలోకి దిగి, నడుస్తూ, దీన్ని ప్రయత్నిస్తాను. మా చుట్టూ చెక్కడాలు ఉన్నాయి. ప్రజలు నదిలో నడిచి, దీన్ని డాక్యుమెంట్ చేయవచ్చు, కదా? ప్రజలు ఈ శిల్పాలను కాలినడకన ఎందుకు explore చేయడం లేదు? ఎందుకు?
    సరే, ప్రజలు దీన్ని ఎందుకు చేయడం లేదో ఇప్పుడు మనకు తెలుసు, నీరు చాలా కఠినంగా ఉంది, నేను ఈ నీటిలో పడిపోతూనే ఉన్నాను, ఎందుకంటే దిగువన ఉన్న రాళ్ళు ఎత్తు పల్లాలుగా ఉన్నాయి. కానీ నేను నా గాయం గురించి పట్టించుకోను, నేను మీకు ఈ శిల్పాలను ఎలా అయినా చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ నిలబడి, దీన్ని analyze చేయడం కూడా చాలా కష్టమైతే, శిల్పులు ఇక్కడ నిలబడి, వాటిని చెక్కడానికి ఎంత అంకితభావంతో ఉంటారో ఊహించండి. ఈ చెక్కడం హిందూ గ్రంథాలలో ప్రసిద్ధ చెందిన ఒక దృశ్యాన్ని చూపుతుంది. ఇది ఏంటని మీరు నాకు చెప్పగలరా? అవును, ఇది ఒక ఏనుగు, నదిలోకి ప్రవేశించినప్పుడూ, ఒక మొసలి ఏనుగు కాలు కొరికి దానిని trap చేస్తుంది. అప్పుడు ఏనుగు ఇరుక్కుపోవడంతో, తనను రక్షించే విష్ణువును ప్రార్థిస్తుంది. ఈ కథను సంస్కృతంలో గజేంద్ర మోక్షం అంటారు. దీని పక్కన, మీరు ఈ అందమైన వ్యక్తిని చూడవచ్చు, అతను ఎవరు?
    అతను మీసాలు, గడ్డం లేకుండా క్లీన్ షేవ్ చేసుకున్న రాముడు. అతని దగ్గర, మీరు సీతను చూడవచ్చు. And ఒక అందమైన అబ్బాయి జన్మించాడు. ఇది ఇండోనేషియా రామాయణం యొక్క ప్రత్యేకత. ఇది భారతీయ versionకు, differentగా ఉంటుంది. ప్రంబనన్ రామాయణం ప్రకారం కూడా సీతకు ఒకే ఒక సంతానం. ఈ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు ఎప్పుడైనా బాలికి వచ్చినట్లయితే, వీటిని మాత్రం miss చేయకుండా చూడండి. ఈ చెక్కడం పైన, మీరు మరిన్ని శిల్పాలను కనిపెట్టవచ్చు. మీరు ఈ ముఖాలను చూస్తున్నారా?
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #india #history #hinduism #ramayana #lordrama

КОМЕНТАРІ • 195

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  21 день тому +49

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1.800 సంవత్సరాల పురాతన ఆలయంలో, కారు, విమానం మరియు బైక్ ను చెక్కారా? - ua-cam.com/video/vJiTQ52_wNA/v-deo.html
    2.ప్రంబనన్ రామాయణం - Part - 3 - ua-cam.com/video/4Np3MWAqOPc/v-deo.html
    3.ఎప్పుడు చూడని లవకుశల యొక్క అద్భుతమైన చెక్కడం! - ua-cam.com/video/qYj2Gc64v1Q/v-deo.html

    • @Amuktha_malyadha
      @Amuktha_malyadha 16 днів тому +2

      మీరు చూపించిన విషయాలను నేను పది సంవత్సరాల క్రితం పెట్టాను దీనితో ఇది ఫేక్ అని ఫేస్బుక్ .యూట్యూబ్ లేపేసారు.సనాతన ధర్మం గురించి పెడితే ఛానల్ పోతుంది sir. ఎంత దారుణం

    • @kavyaram7005
      @kavyaram7005 14 днів тому +1

      Anna Karnataka ka lo unna kolar lo unna . antaragange,kolramma tempal,someshwara tempall ,markandeya tempal gurinchi kinni videos cheyandhi please.
      Someshpara temple :cholara kalanivi
      Markandeya tempal:apati shivudu velasina temple
      Antaragange lo yepudu basavanna notinichi nillu vastune untundhi vesavilokuda a water yekadinichi vastayo yavariki teliyadu please do this tempas video

    • @PK-454
      @PK-454 13 днів тому

      🙏

    • @siddussk5847
      @siddussk5847 5 днів тому

      @@PraveenMohanTelugu Mahabharat places velli chupi chandi brother chala wait chesthunnam

  • @makamsdevi4778
    @makamsdevi4778 21 день тому +82

    మీరెలా వీటన్నింటినీ వెతుక్కుంటూ వెళుతున్నారు,ఎంత సాహసోపేతమైన పరిశోధన 😮🎉

  • @joymanaw
    @joymanaw 21 день тому +57

    ఇటువంటి చరిత్రను సాంస్కృతిక విషయాలను ప్రపంచానికి అందిస్తున్న మీ కృషి అమోఘం. ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది.🎉

  • @rameshchinthala9779
    @rameshchinthala9779 21 день тому +55

    మీరు భారతదేశం లో పుట్టడం మా అదృష్టం❤

  • @babubabu-pe3gg
    @babubabu-pe3gg 20 днів тому +11

    మీరు భగవంతుడు మీ ద్వారా ఈ ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మిమ్మల్ని సృష్టించారు

  • @sujathakopanathi6565
    @sujathakopanathi6565 21 день тому +34

    కొత్త విషయాలు మాకు చూపించాలనే మీ తపన అర్థం ఔతుంది.risk ఎక్కువ తీసుకుంటున్నారు.రాళ్ళు పాచి పట్టి జరిపోతున్నారుగా.ఎలా వీడియో తీశారు ప్రవీణ్ గారు.really great job.

  • @MVSPRASAD-yr6js
    @MVSPRASAD-yr6js 20 днів тому +28

    మీతోపాటు మీ వీడియో గ్రాఫర్ కూడా చాలా అదృష్టవంతులు సార్, ఇన్ని విషయాలు ఎంతో సాహసోపేతంగా శోధించి మాకు తెలియజేయస్తున్నారు....🙏🙏🙏

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 19 днів тому +12

    ప్రవీణ్ మోహన్ గారు మీరు నిజంగా great మన దేశం హిందూ ధర్మం గొప్పతనం గురించి చాలా బాగా కష్టపడి వివరించి చెప్తున్నారు

  • @kambhampatilakshminarayana9019
    @kambhampatilakshminarayana9019 21 день тому +25

    మీ ఈ సాహస యాత్ర ని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదండీ .చాలాచాలా అభినందనలండీ..

  • @Vedham5
    @Vedham5 16 днів тому +6

    జైశ్రీరామ్ ప్రవీణ్ అన్నయ్య ❤
    మీ అమోఘమైన ధార్మిక కృషిని ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్న అదృష్టవంతులలో ఒకడను.
    మా అదృష్టం మీ వంటి మహానుభావులు పుట్టడం.
    ఇక్కడ ఒక చిన్న మాట ప్రవీణ్ అన్నయ్య - శ్రీరాముల వారు వాలిని దొంగ దెబ్బ తీయలేదు, శ్రీమద్ వాల్మీకి రామాయణంలోనే స్పష్టంగా ఉంది ఆ విషయం, దొంగ దెబ్బ తీస్తే వీపున గుచ్చుకోవాల్సిన బాణము నిజానికి గుండెల్లో గుచ్చుకుంది అంటే స్వామి ఎదురుంగానే కాకపోతే దూరం నుండి బాణం వేసి కొట్టారు, పైగా ఆయన అక్కడ మహారాజు, వాలి పశువు, జంతువులను వేటాడేటప్పుడు మహారాజులు ఎలాగైనా వేటాడవచ్చు, అదే ధర్మసూక్షం తెలియక చాలామంది పిచ్చికూతలు కూస్తుంటారు శ్రీరాముల వారి మీద. మనకి పరమ ప్రమాణం శ్రీమద్ వాల్మీకి రామాయణమే, ఈ విషయం దయచేసి గమనిస్తారని మనవి, భవిష్యత్తులో సవరించుకోగలరని ప్రార్థన. ఇలాంటి ఎన్నో ఆసక్తికర చిత్రీకరణలు మీరు మాకు అందించగలరని మనస్ఫూర్తిగా మీకు ఆ పరమాత్మ అనుగ్రహం, రక్ష ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 😊❤🙏🏻

  • @gollasivasankar4393
    @gollasivasankar4393 21 день тому +20

    Bro super, మీ లాంటి పరిశోధకులు మన సమాజనికి అవసరం

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 21 день тому +20

    ఎంతో కష్టపడి విలువైన చరిత్ర ను మాకు అందిస్తున్నారు ధన్యవాదాలు ప్రవీణ్ అన్న 🙏🙏🙏

  • @dadayoutubechanel
    @dadayoutubechanel 19 днів тому +10

    మాటలు రావడం లేదు ఈ వీడియో చూసిన తరువాత మీ కృషి కి నా కృతజ్ఞతలు

  • @teluguraghuveer3753
    @teluguraghuveer3753 21 день тому +21

    అద్భుతమైన వీడియో 🫡🙏🙏🎉🎉🎉

  • @vanajajanagama2683
    @vanajajanagama2683 20 днів тому +14

    Great job ఇలాంటివి ఉన్నాయి అని ఎవరికి తెలుస్తుంది

  • @gayatribhavani600
    @gayatribhavani600 14 днів тому +3

    అమ్మో... ఎంత డేంజర్ లో కి వెళ్ళి మాకు చూపిస్తున్నారో....may God bless you ❤

  • @kkalluri1
    @kkalluri1 19 днів тому +7

    బాలి మన హృదయాన్ని మెలిపెట్టే చారిత్రక ఆధారాలు ఉన్న ప్రదేశం

  • @Gani2S
    @Gani2S 16 днів тому +3

    ఎంతో సాహసోపేతమైన పని. ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ గారు.
    జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 19 днів тому +4

    మీరు కాబట్టి ఇలాంటి సాహసాలు చేసి మన సనాతన ధర్మం రక్షించడానికి వాటి గురించి cheptunaru tqs annaya

  • @-BOOS.B.R.7.S.
    @-BOOS.B.R.7.S. 20 днів тому +7

    చరిత్రను తెలుసుకోవడం సంతోషంగా ఉంది

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 21 день тому +12

    జార భద్రం సోదరా

  • @satyasantoshudayrejeti8030
    @satyasantoshudayrejeti8030 21 день тому +12

    Proud to be having you Praveen garu❤

  • @seenachandu4802
    @seenachandu4802 20 днів тому +5

    జాగ్రత్తగా ఉండండి sir.

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 21 день тому +10

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 21 день тому +5

    మీ సహసనికి 🙏🙏🙏

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 20 днів тому +2

    Very great Preveen

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 20 днів тому +2

    Jai Sri Ram

  • @Venugoalachary
    @Venugoalachary 15 днів тому +1

    ఈ నది ఇండోనేషియాలో ఉంది రామాయణం మొత్తం ఇతిహాసం ఈ ప్రదేశంలో కనపడుతుంది❤🎉 👌🌹 anna👌

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 18 днів тому +3

    బ్రదర్ మీకు.. భగవతుడు. ఎలాపుడు తోడు ఉండాలి.. 🕉️జై శ్రీరామ్ 🕉️

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 21 день тому +6

    చాలా కష్ట పడుతున్నారు మీకు ధన్యవాదములు 👍🙏

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb 21 день тому +4

    JAI SHREE RAM 🚩 🙏 ANNA

  • @narendranutalapati5594
    @narendranutalapati5594 19 днів тому +2

    We’re very lucky to have you to describe/finding our history and temples

  • @kothireddysandhya5446
    @kothireddysandhya5446 20 днів тому +2

    Hat's Praveen Mohan,U are genius in explaining the history of Hinduism.

  • @satishKumar-xe8hj
    @satishKumar-xe8hj 21 день тому +4

    Thanq sir

  • @ramag6688
    @ramag6688 21 день тому +4

    SELUTES ANNA...
    NEE PRAYATHNANIKI.. PADAABHI VANDANAALU
    JAI HIND

  • @kantharao5309
    @kantharao5309 20 днів тому +3

    🕉️Anna miku 🌹🤴🌹🙌god bless you 🙏

  • @Ranganath12345
    @Ranganath12345 20 днів тому +3

    Meeru chala great bro mi parisodhana apurvam ❤❤❤

  • @rajnikanthraparthi1227
    @rajnikanthraparthi1227 20 днів тому +3

    Great Sir
    Super.

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 21 день тому +6

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿🙏🙏🙏🙏🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 21 день тому +3

    I love your passion for our culture and sculpture🎉🎉🎉Great salutations for your passion🎉🎉🎉

  • @ranichinta7601
    @ranichinta7601 21 день тому +3

    Take your safty సార్.

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 21 день тому +3

    Which River? Sir. 🙏🌹 You are Great.

  • @k.venkatanarayanachari940
    @k.venkatanarayanachari940 21 день тому +3

    Great job brother🎉

  • @aswarthanarayana6256
    @aswarthanarayana6256 21 день тому +3

    Great job 👍👍👍👍👏👏👏👏👏

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 21 день тому +4

    U r great Mr pravven

  • @Kvs-n3k
    @Kvs-n3k 21 день тому +2

    You are so great sir

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 21 день тому +3

    Great job Praveen garu

  • @Jayalakshmi-zb8bz
    @Jayalakshmi-zb8bz 21 день тому +2

    Excellent ga vundi

  • @U.srikanth
    @U.srikanth 20 днів тому +2

    Jai sri ram 🙏🚩

  • @Muralid1982
    @Muralid1982 16 днів тому +2

    మీకు పాదాభి వందనం

  • @user-co1yx5fi4x
    @user-co1yx5fi4x 21 день тому +3

    Our EPIC is everywhere

  • @kr-ft6qo
    @kr-ft6qo 21 день тому +3

    Jai Shriram 🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 17 днів тому +2

    Chaaaaaaaaaala chakkati vishayam tho manchi video chuupinchaaru tq Praveen gaaru

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 20 днів тому +2

    Jai Sri ram 🙏 ,,Praveen garu hat's off sir 🙏

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 19 днів тому +2

    Your adventure is greatly appreciated

  • @villainedit_official
    @villainedit_official 21 день тому +2

    Super hero

  • @ananthojirajinikanth1702
    @ananthojirajinikanth1702 15 днів тому +2

    మీరు చాలా గ్రేట్ సార్

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 21 день тому +1

    great

  • @Cumaar-he4fp
    @Cumaar-he4fp 6 днів тому

    మీరు మాకు చాలా విలువైనవారు. గాయాలు తగలకుండా చూసుకోండి 🎉🎉

  • @babubabu-pe3gg
    @babubabu-pe3gg 20 днів тому +2

    Praveen Mohan, you are the cause

  • @chirugaragefilmproduction9985
    @chirugaragefilmproduction9985 20 днів тому +3

    Great job bro ❤❤

  • @pvsurven
    @pvsurven 20 днів тому +3

    Wonderful

  • @chalam777
    @chalam777 16 днів тому +3

    Great👏

  • @dr.gidhamarisrinivas1696
    @dr.gidhamarisrinivas1696 20 днів тому +3

    Great sir

  • @sunil9740
    @sunil9740 17 днів тому +3

    అద్భుతం

  • @allinonetelugu467
    @allinonetelugu467 16 днів тому +2

    సనాతన వారసులం మనం. జై హింద్ సోదరా..

  • @Isu.1433
    @Isu.1433 19 днів тому +2

    ధన్యవద్.. అన్నా 🙏🙏

  • @gopusairam2641
    @gopusairam2641 17 днів тому +2

    real ga great anna meru

  • @jaanugoud8218
    @jaanugoud8218 18 днів тому +2

    Praveen Anna enti anna idhi నమ్మశక్యంగా లేదు 😲🤔🤔🤔😲

  • @annapurnagunta444
    @annapurnagunta444 18 днів тому +2

    Meeru chalaa great sir 🙏❤

  • @SravanthiBotla-gm2te
    @SravanthiBotla-gm2te 15 днів тому +1

    You are great sir keep going on videos like this to our future generations

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl 21 день тому +1

    Thank you brother 👍🙏 God bless Hara krishna

  • @Happymoments2008
    @Happymoments2008 8 днів тому

    Meeru nijamga karana janmulu 🙏🙏🙏🙏………..no words

  • @santthoshr527
    @santthoshr527 20 днів тому +1

    Grt job bro
    Enno kotha vishayalu cheputhunaru

  • @chakrapanigangisettigangis8334
    @chakrapanigangisettigangis8334 15 днів тому +1

    Great person... Great history ... Great videos

  • @mmdpuri6769
    @mmdpuri6769 11 днів тому

    Great observation
    No one knows
    About these great
    Scalptures.

  • @sunandinicheggam2938
    @sunandinicheggam2938 17 днів тому +2

    Great collection

  • @susheelapadmanaban6721
    @susheelapadmanaban6721 17 днів тому +2

    Super unbelievable amazing 🎉

  • @ashokuddanda3928
    @ashokuddanda3928 13 днів тому

    Super video bro I've never seen anything like this.. Jai Sri Ram

  • @polasreekanth506
    @polasreekanth506 20 днів тому +1

    Mee videos chala baguntai bro 👌👍👌👍

  • @veerendraka2792
    @veerendraka2792 18 днів тому +1

    Sir mi e krushi ki na padabi vandana 🙏🙏🙏🙏

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 20 днів тому +1

    Ur dedication is amazing thank you so much for a beautiful video..❤🙏

  • @user-wd7oh8gf4r
    @user-wd7oh8gf4r 17 днів тому +1

    Great.job.sir.🙏👍🙏

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M 13 днів тому

    Great massage

  • @govardhanak2001
    @govardhanak2001 18 днів тому +1

    Anna miru superb

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 15 днів тому +2

    Super 👍

  • @adigopulajaya
    @adigopulajaya 20 днів тому +1

    Great sir 🙏

  • @svlteluguvlogs
    @svlteluguvlogs 20 днів тому +1

    Chala goppavaaru meeru

  • @meegadavenugopalarao413
    @meegadavenugopalarao413 15 днів тому +1

    Weldan bro u got wonderful job ❤

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 17 днів тому +1

    Great work sir 👍👏👏👏

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 20 днів тому +2

    Please explore our northeast part of india

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 14 днів тому +1

    Grate sir

  • @anitharani1137
    @anitharani1137 14 днів тому

    GREAT DISCOVERY

  • @sayedbava5969
    @sayedbava5969 10 днів тому

    Make more about this place bro.. and good and great job.. God bless you

  • @anjaiahguptha4487
    @anjaiahguptha4487 15 днів тому +1

    Great adventures

  • @malathibandaru278
    @malathibandaru278 17 днів тому +1

    Miru great 👍

  • @Preeth2603
    @Preeth2603 21 день тому +1

    Namaste 🙏 Annaya

  • @nagalakshmikalugotla796
    @nagalakshmikalugotla796 21 день тому +1

    Marvelous 🎉

  • @karnagoud6918
    @karnagoud6918 13 днів тому

    ధన్యవాదములు సార్

  • @siddussk5847
    @siddussk5847 10 днів тому

    Really it's a great place