మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. రబ్బరు లాగా రాళ్లను వంచిన శిల్పులు - ua-cam.com/video/44yqUAZ2t_8/v-deo.html 2. ఈ రహస్య దారుల లోపలికి వెళ్తే ఏమవుతుంది?😳🤔 - ua-cam.com/video/nkt_aKNeO1s/v-deo.html 3. అది ఇదేనా?🙄చాలా ఆశ్చర్యంగా ఉంది!😳 - ua-cam.com/video/dptW9qE8HaY/v-deo.html
నా ప్రియమైన సోదరా మీరు అందించే సమాచారం మన దేశ పురాతన సంస్కృతి కి అద్దం లాంటిది మీలాంటి ఉత్తములు మీలాంటి వారు దొరకడం అదృష్టం జయహో భారతీయుడా 👍👍❤️❤️ నాకు నచ్చిన పని మీరు చేస్తున్నారు ❤️❤️
ఎంతటి అద్భుతమైన, మహత్తరమైన నిగూడార్ధం దాగుంది మన దేవాలయాల్లో, మన పూర్వికుల ముందు గోటికి కొరగాము 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻, ప్రవీణ్ నువ్వు వీడియోస్ ఇలానే అందించాలని మనస్ పూర్తిగా కోరుకుంటున్న 👏🏻👏🏻👏🏻👏🏻, 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
సర్ నమస్తే ! మీ కృషి , పట్టుదల ' తపన అమోఘం అపూర్వం ,అనంతం , మీ సునిశిత పరిశీలనకు మా జోహార్లు. మీ ఈ విడియో చూసి చాలా ఆశ్చర్యమనిపించి, అబ్బుర పడ్డాను, ఇంత విజ్ఞానాన్ని మాకు పంచిన మీకు ఎంతో బుణపడి ఉంటాం
మీకు కూడా పురాతన స్తపతుల వలె అమోఘమైన అద్భుతమైన శక్తి ఏదో ఒకటి ఉండి ఉంటుంది అందుకే ఎవరికి అంతుచిక్కని రహస్యాలను మరియు ఎవరూ కూడా గమనించలేని సున్నితమైన విషయాలను కూడా చాలా జాగ్రత్తగా గమనించి వాటిని చక్కగా వివరిస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు
నా గడ్డ మీద నా జిల్లాలో ఉన్న కాకతీయుల నాటి రామప్ప దేవాలయం ...నేను ఎన్నో సార్లు దర్శించాను..చరిత్రను చదివాను కాని నేను ఇంతవరకు ఈ దేవాలయ నిర్మాణ శైలి ని లోతుగా పరిశీలించలేకపొియాను మీరు ఎక్కడి నుండో వచ్చి ఇన్ని నిర్మాణ శైలులను వాటి రహాస్యా నిర్మాణాలను క్షుణ్ణంగా వివరించగలిగారు నిజంగా అభినందనీయం అద్భుతమైనది
ప్రవీణ్ గారు మీరన్న మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అండి నేను రేపు వరంగల్ రామప్ప గుడి దగ్గరికి వస్తాను మీరు కలుస్తారా ప్రవీణ్ గారు మీతో ఒక ఫోటో దిగాలని నా కోరిక....🙏🙏🥰
TQ sir for discovering and sharing ancient Indian knowledge and heritage present in temples..your deep observation and analysis awake all off us and making curious to know more.. I wish your exploration will come out as a book that the whole world look at India in a different perspective..
Praveen garu! Mee asakthi,pariseelana,parisodhana,pattudala anithara sadhyam.mimmal I entha abhinandinchina adi thakkuve.Mee parisodhanalaku Bharatha prabhuthvam ennis awards ni ayina evvochchu.Mee krishini ee prabhuthvam gurthinchedeppudo.
సార్ మా విజయవాడ సమీపంలో ఉన్న ఉండవల్లి గుహలో ఉన్న గదులను, రుషి విగ్రహాల గురించి వివరించగలరు. ఏకశిల పద్మనాభ స్వామి గురించి కూడా వివరణత్మాకముగా చెప్పండి 🙏🙏🙏
Bro you are giving us wonderful ancient technology secret s used by our an sectors. Your analysis & explanation is great & filled by full of knowledge. Thank you bro.
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. రబ్బరు లాగా రాళ్లను వంచిన శిల్పులు - ua-cam.com/video/44yqUAZ2t_8/v-deo.html
2. ఈ రహస్య దారుల లోపలికి వెళ్తే ఏమవుతుంది?😳🤔 - ua-cam.com/video/nkt_aKNeO1s/v-deo.html
3. అది ఇదేనా?🙄చాలా ఆశ్చర్యంగా ఉంది!😳 - ua-cam.com/video/dptW9qE8HaY/v-deo.html
పడగొట్టిన గుళ్లను మళ్లీ పునః ప్రారంభించాలి. మన హిందూ దేశ మేధ శక్తిని భవిషత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నా ప్రియమైన సోదరా మీరు అందించే సమాచారం మన దేశ పురాతన సంస్కృతి కి అద్దం లాంటిది మీలాంటి ఉత్తములు మీలాంటి వారు దొరకడం అదృష్టం జయహో భారతీయుడా 👍👍❤️❤️ నాకు నచ్చిన పని మీరు చేస్తున్నారు ❤️❤️
Thank you very much
సర్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నిజం గా అమేజింగ్. మీ జర్నీ ఇంకా ముందుకి వెళ్ళాలని..అన్నీ అడ్డంకులు దాటి మీరు మీ గమ్యం చేరుకోవాలని...కోరుకుంటున్నాను🌹🌹🌹🌹🌹
Thanks for your love and support
మా వరంగల్ కే తలమానికం... రామప్ప గుడి
🙏🙏🙏🙏🙏
వెయ్యి స్థంబాల గుడి వీడియో కూడా పెట్టండి
ప్రవీణ్ గారు.... 🙏
U r right r bro 🌹🙏🌹
ఎంతటి అద్భుతమైన, మహత్తరమైన నిగూడార్ధం దాగుంది మన దేవాలయాల్లో, మన పూర్వికుల ముందు గోటికి కొరగాము 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻, ప్రవీణ్ నువ్వు వీడియోస్ ఇలానే అందించాలని మనస్ పూర్తిగా కోరుకుంటున్న 👏🏻👏🏻👏🏻👏🏻, 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
thank you very much
@@PraveenMohanTelugu thanks 🙏👍 to u Praveen u are explain unthinkable arctecture of india
సర్ నమస్తే ! మీ కృషి , పట్టుదల ' తపన అమోఘం అపూర్వం ,అనంతం , మీ సునిశిత పరిశీలనకు మా జోహార్లు. మీ ఈ విడియో చూసి చాలా ఆశ్చర్యమనిపించి, అబ్బుర పడ్డాను, ఇంత విజ్ఞానాన్ని మాకు పంచిన మీకు ఎంతో బుణపడి ఉంటాం
చాలా బాగా వివరించారు దన్యవాదములు సోదర 🙏👏🚩
Thank you 🙏
మీకు కూడా పురాతన స్తపతుల వలె అమోఘమైన అద్భుతమైన శక్తి ఏదో ఒకటి ఉండి ఉంటుంది అందుకే ఎవరికి అంతుచిక్కని రహస్యాలను మరియు ఎవరూ కూడా గమనించలేని సున్నితమైన విషయాలను కూడా చాలా జాగ్రత్తగా గమనించి వాటిని చక్కగా వివరిస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు
చాలా ధన్యవాదాలు 🙏
You are grate anlizer
మీరు చాలా చక్కగా విశ్లేషించారు. మీ ప్రతిభకు అభినందనలు.
మీరు చాలా గ్రేట్ సార్
మన భారత దేశంలో పురాతన కాలంలో ఎంత టెక్నాలజీ వాడారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇన్ని వివరాలు తెలిసేలా చేసిన మీకు ధన్యవాదాలు
ఎస్ మీరు చెప్పింది 100% కరెక్ట్
మీరు సరైన ఆధారాలతో ముందుకు వెళుతున్నారు.ఇకపై పురాతనమైన ఆలయాలు దర్శించినప్పుడు మీలాగే పరిశోధనాత్మక దృష్టి తో పరిశీలన చేస్తాం ధన్యవాదాలు
ప్రవీణ్ మోహన్ గారు మీ మేధస్సు అమోహం 🙏🙏🙏🙏
అన్నా మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నాందుకు చాలా చాలా థాంక్స్ అన్న
🌹🌹Praveen Mohan is very intelligent
నా గడ్డ మీద నా జిల్లాలో ఉన్న కాకతీయుల నాటి రామప్ప దేవాలయం ...నేను ఎన్నో సార్లు దర్శించాను..చరిత్రను చదివాను కాని నేను ఇంతవరకు ఈ దేవాలయ నిర్మాణ శైలి ని లోతుగా పరిశీలించలేకపొియాను మీరు ఎక్కడి నుండో వచ్చి ఇన్ని నిర్మాణ శైలులను వాటి రహాస్యా నిర్మాణాలను క్షుణ్ణంగా వివరించగలిగారు నిజంగా అభినందనీయం అద్భుతమైనది
Thank you very much 🙏🙏
Chala baga chepparu praveen garu
Thanks andi 🙏
Praveen mohan 🙏dharmam kosam desam kosam🙏
Antha chakkaga explain chesaru miru ala chepthu vunta manaku anno visayalu vunnayi thalinivi anipinchindi you are great sir
ప్రవీణ్ గారు మీరన్న మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అండి నేను రేపు వరంగల్ రామప్ప గుడి దగ్గరికి వస్తాను మీరు కలుస్తారా ప్రవీణ్ గారు మీతో ఒక ఫోటో దిగాలని నా కోరిక....🙏🙏🥰
Thankyou very much for visiting. This is my native.
Excellent Sir 👌👌👌👌
Meeru supper reasearch chesaru.
Thanks a lot🙏🙏
మీరు భగవంతుడు స్వామి
🙏You are god gift, outstanding service 👏 🙏
So nice of you
Amazing video.
All the very best Praveen Mohan Garu.
Hats off sir....for visiting thi great monument where should we go... 🙏🏽🙏🏽
Thanks a ton
Usefull and best channel in youtube is praveen mohan.... Hatsoff praveen garu..
Just extradinary explanation
Super research operation good job knowing people to what is our Hindu technology 👏
Thanks sar
Super information
Thank you
Scientific explanation, 👌🙏
Thanks for liking
చాలా వరకూ మీరు చెప్పిన లక్షణాలు సరిపోతున్నాయి.కాబట్టివి నిజమేనని అనుకోవచ్చు.
Mind blowing sir👏👏❤️
Thanks a lot 😊
Grate sir
Love you Sir keep going on 👍
Thank you, I will
Thank for Reply Sir All The he Best
Excellent sir
Many many thanks
Mind goglling..bro..
That's awesome..
Praveen..
RAMAPPA TEMPLE' a unique of India
అమోఘమైన కృషి అభినందనీయం.
Good information keep it up 👌
Thanks
Sir you are giving great impermation 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
It's my pleasure
Super sir
TQ sir for discovering and sharing ancient Indian knowledge and heritage present in temples..your deep observation and analysis awake all off us and making curious to know more.. I wish your exploration will come out as a book that the whole world look at India in a different perspective..
It's my pleasure
సూపర్
అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన విశ్లేషణ
Excellent exploration & analysis ..
Wow.Good.spech.Bro.💯👌🤝🙏
Sir ur really great....
Amazing information 👌
Thanks a lot
Sir meru
Thanks you very much a clear idea
Meru happy ga undali...
Happy journey sagali
Highly informative video ❤️💐🙏
Great work bro... 🖤
Thanks 🔥
Praveen garu! Mee asakthi,pariseelana,parisodhana,pattudala anithara sadhyam.mimmal I entha abhinandinchina adi thakkuve.Mee parisodhanalaku Bharatha prabhuthvam ennis awards ni ayina evvochchu.Mee krishini ee prabhuthvam gurthinchedeppudo.
Wonderful... Wonderful 👌👌👌😍😍🧡🕉️
Thank you so much
@@PraveenMohanTelugu I am Thankful to your Efforts 🙏😊🕉️
Awsome namaste 🙏
Super experience 🙏🙏🙏
Jai shree ram
Very excellent sir 🙏🙏🙏
So nice of you
Thank you sir chala baaga explain chesaru mana poorvikula technology gurinchi .thank you
నీకు ధన్యవాదాలు సార్ ఓం నమశివాయ
Anna nuvvu super...Jai hind ❤❤
Zing zing Amazing 🤩
Super bro
Excellent technology and good explanation
Thanks a lot
Excellent wow really great bro
Thank you so much 😀
Sir.. your giving information 🔥 hats off sir
Excellent.percption,analysis, knowledge to compare, explanation, everything is exceptional.amazing.god bless you.
Thanks a lot
Ur great sir
Kallaku kattinattu chepparu👍
Thank you very much
A detective.....super!
Very!
సార్ మా విజయవాడ సమీపంలో ఉన్న ఉండవల్లి గుహలో ఉన్న గదులను, రుషి విగ్రహాల గురించి వివరించగలరు. ఏకశిల పద్మనాభ స్వామి గురించి కూడా వివరణత్మాకముగా చెప్పండి 🙏🙏🙏
Thank u sir
Welcome
🙏🏻🙏🏻🙏🏻
Superb clarification bro🙏🙏🙏🙏
Thank you so much 🙂
Good job 🙏
Many many thanks
👏👏👏👏
adbutam bayya
mana hindu sanatana dharmam
Nice excellent video
Thanks
👌👍
Good research.
Glad you think so!
Love you bro
Proceed sir we will be awaiting for ur underground near by ramappa remple best of luck
So nice of you
U r most welcome
Super
Thanks
Nice video and nice analysis sir.
Thanks and welcome
👏
Amazing explanation 😍😍😍
Thanks a lot 😊
Nice video ❤️💐🙏
Thank you very much!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏👌👌
Veyistambala temple is also amazing arctectural piece at warangal town
👍🏿👍🏿👍🏿
🙏🕉️💪🇮🇳
👌👍🤝♥️👏👏👏🙏🙏🙏
Praveen garu.
Nalgonda chaiasomeshwara temple visit and post video one of secret in temple your visit to clear that secret
Sir how to you hunderstand the every point of the great impermation 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
So nice of you
Bro you are giving us wonderful ancient technology secret s used by our an sectors. Your analysis & explanation is great & filled by full of knowledge.
Thank you bro.
Thank you so much 🙂
👌👌👍👍🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏