Naa Manasuloni Badha Love Failure Song | Vaishnavi Sony | Akshith Marvel | Singer Ram | Madeen Sk

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2023
  • #love #lovesong #lovestatus #viral
    Producer : Sushruth
    Music : Madeen SK
    Lyrics: Rajender Konda
    Singer : Ram Adnan
    Cast : Vaishnavi Sony , Akshith Marvel
    Direction : Raj Narendera
    Dop & Editing : Shiva velpula
    Di : Sanjeev Mamidi
    poster : Sagar Mudiraaz
    ► Like us on Facebook: / lathatalkies​
    ► Follow us on Twitter: / lathatalkies​
    ► Follow us on Instagram: / lathatalkies​

КОМЕНТАРІ • 647

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 9 місяців тому +1577

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 9 місяців тому +45

    సింగర్ రాము లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే మీలో ఎంత మందికి ఇష్టం ❤❤

  • @renjarlarajesh8284
    @renjarlarajesh8284 9 місяців тому +94

    తల్లీదండ్రులకు తలోగ్గి విఫలమైన ప్రేమలెన్నో 😔😔 మరణం వచ్చేవరకు మౌనంగా జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బ్రతికేవల్లే ఎక్కువా.. దర్శకులు రాజ్ నరేంద్ర గారు చాలా బాగా చిత్రించారు అమ్మాయి అబ్బాయి నటన అద్భుతం కన్నీళ్లు తెప్పించారు

    • @eyeraj
      @eyeraj 9 місяців тому +1

      Thank you

    • @suvarnau3921
      @suvarnau3921 9 місяців тому

      Super song anna😊

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 9 місяців тому +42

    మీ ఇద్దరి కాంబినేషన్ లో సాంగ్ సూపర్. I'm very happy. all' the best. team'. అందరికి.

  • @g.rajamt9500
    @g.rajamt9500 8 місяців тому +86

    ఈ పాట చూస్తూ పాత జ్ఞాపకాలు తలచుకుని మనసులో కుమిలిపోతున్న వాళ్లు ఎంతమంది ?

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh8760 8 місяців тому +26

    కులం అనే పేరుతో కుపకులిపోయిన నిజమైన ప్రేమకథలు ఎన్నో 😢😢

  • @madhavaswamy2750
    @madhavaswamy2750 9 місяців тому +52

    ప్రేమలో మోసపోయి విగత జీవి లాగా బతుకుతున్న నా సహోదరులకు అందరికీ ఈ పాట అంకితం చేశావు బ్రదర్ ధన్యవాదములు ❤❤❤❤😂😂😂😂

  • @vishnuabhi5934
    @vishnuabhi5934 9 місяців тому +240

    ఐదు నిమిషాల పాటలో 60 సంవత్సరాలకు సరిపడే జ్ఞాపకాలను చూపెట్టారు...🎉🎉

  • @KSRCHINNI225
    @KSRCHINNI225 9 місяців тому +214

    నా లాగా లవ్ ఫెయిల్యూర్ అయినా వాళ్లు ఒక లైక్ వేసుకోండి 🥰❤*దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా.! గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ.* ప్రేమతో నీ అమర ప్రేమికుడు,Chinni225 💔

    • @darlingsri9248
      @darlingsri9248 9 місяців тому +2

      Yes bro

    • @kondranarendar7157
      @kondranarendar7157 9 місяців тому +1

      It's true 😭😭

    • @mamindlalasya6493
      @mamindlalasya6493 9 місяців тому +1

      Avnu abbayilu kuda chestaru

    • @KSRCHINNI225
      @KSRCHINNI225 9 місяців тому

      @@mamindlalasya6493 ఏం చేస్తారు క్లారిటీ గా చెప్పు

    • @kishannaik8794
      @kishannaik8794 9 місяців тому +1

      Hahahaha..... that pain never😢😢😢😢😢 comes down

  • @ranjithgeddavalasa357
    @ranjithgeddavalasa357 8 місяців тому +13

    మనిషికి గాయమైతే వచ్చే రక్తాన్ని ఎవరైనా ఇచ్చి బ్రతికిస్తారు...
    మనసుకి గాయమైతే వచ్చే కన్నీటి చుక్క మాత్రం చాలా శక్తివంతం ఎవరూ ఇవ్వలేనిది..
    నీ హృదయ స్పందన లోని భావమే అది...👍

  • @k.s7166
    @k.s7166 9 місяців тому +240

    😢😢😢ఎందుకన్నా మర్చిపోయిన ప్రేమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు😢😢😢

    • @sampathusampathu152
      @sampathusampathu152 9 місяців тому +2

      😢

    • @lokeshboda9150
      @lokeshboda9150 9 місяців тому +1

      😢

    • @venkateswarluBonam
      @venkateswarluBonam 9 місяців тому +7

      4 సంవత్సరాల జ్ఞాపకాలు మల్లి గురుతుకు వస్తున్నాయి ఇలాంటి పాటలు వింటుంటే 😢😢😢😢ప్రాణం ఒక్కటే పోలేదు అన్న 😢😢😢😢..లవ్ యూ పొట్టి ❤మరో జన్మ అంటూ ఉంటే నికు బావ గానే పుట్టాలి అని ఉంది ...ఆ జన్మ లో అయినా నికు దగ్గరగా ఉండాలి అని ఆ దేవుని కోరుకుంటున్న🙏 😢

    • @thogarinaresh3622
      @thogarinaresh3622 9 місяців тому

    • @basireddysivareddy5875
      @basireddysivareddy5875 9 місяців тому

      😢😢😢😢😢😢😭😭😭😭

  • @SATHYAVENI..
    @SATHYAVENI.. 9 місяців тому +76

    5 year లవ్ నాది కానీ మేము విడిపోయాం.ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా. ప్రాణం పోతుంది.😔😔మళ్ళీ ఈ సాంగ్ తో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చింది.i am sad😢😢😢

    • @saitejchowdary025
      @saitejchowdary025 8 місяців тому +6

      3 y love break up cheppundi...but from 7 yeras nundi thana gnaakalatgo chacchi brathukuthunna...🥹🥹

    • @srktaninki1286
      @srktaninki1286 6 місяців тому

      ninnu Chuste Inter kuda Avvakunda Pelli Chesesaaru Anukunta Ante Ni Age Ippudu 18 Untai 5 years Back Ante 13 years Talli Niku Appude Love Lu
      love failure ani inkokadini pelli chesukuni vaditho pillani kuda kanesaav gaaa
      Nibbas ani urikhe Analedhu idemma 13 years khe love lu love failure lu 30 vachhina pikindhi em ledhu ikkada

    • @mohdmohdzameer5129
      @mohdmohdzameer5129 5 місяців тому

      💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

    • @writerraju2783
      @writerraju2783 5 місяців тому +1

      Em chetham antav mari

    • @ursfashions4831
      @ursfashions4831 2 місяці тому

      😂😂

  • @ramukondam2895
    @ramukondam2895 9 місяців тому +15

    🥰🥰🥰Super song anna 👌👌👌akshith marvel and vaishnavi sony gari combination chala bagundi I'm waiting for part 2 super hit song🥰🥰🥰

  • @Lucky-sb2zt
    @Lucky-sb2zt 9 місяців тому +20

    నల ప్రేమ లో ఓడిపోయి అంత మంది బాధ పడుతున్నారో ...👍 ఒక లైక్ వేసుకోండి చూద్దాం అంత మంది ఉన్నారో😔😒

  • @gallishorts8562
    @gallishorts8562 8 місяців тому +24

    ఇ సాంగ్ ఇంటుంటే నాకు చాలా భాధగా అనిపిస్తుంది.... 😢
    నిజాయితీగా ప్రేమించే వాడికి తెలుస్తుంది.... హా పెయిన్...😭💔😔

  • @Lucky_banjara3619
    @Lucky_banjara3619 9 місяців тому +42

    పాటకు ప్రాణం పోశారు అన్న మీరూ 🙏🙏🙏🙏

  • @srinivaskattunga8759
    @srinivaskattunga8759 9 місяців тому +31

    మతం అనే పేరుతో కుప్పకూలిపోయిన ప్రేమ కథలెన్నో....

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 9 місяців тому +6

    Akshith as usual ఇరగ దీసాడు acting and vaishnavi good in her role.....🎉🎉❣️
    Nice Music....
    హే మోలా హే మొలా.....👏👏👌👌 at 02:02 minutes......❤

  • @chandumyadari1901
    @chandumyadari1901 9 місяців тому +10

    మానస ఎడ ఉన్నవే ను బాగున్నావా. ను లేక నిను
    సచ్చి బతుకుతున్న నే మానస ఒక్కసారైనా నిను గుర్తుకొచ్చన పెళ్లి చేసుకొని పోయావు ను happy ga unnava లేకుంటే ను వచసేయే నదెగ్గారికి లవ్ యూ రా మానస ♥️♥️♥️♥️🌹🌹🌹

  • @user-qj5ed4su6b
    @user-qj5ed4su6b 2 місяці тому +2

    Naku E song nachindhi Miku nachite like kottandi❤❤❤

  • @thinkdifferentboy3260
    @thinkdifferentboy3260 9 місяців тому +9

    ప్రతి ఒక్క అమ్మయి అమ్మలా నేను చూసుకుంటా అని చెప్పినా వారు ఎందరు అమ్మయిలు ప్రేమించినవాడి కదూ అని ఇంట్లో వాళ్ళకోసం వేర్ పెళ్ళి చేసుకున్న అమ్మయిలు like చేయ్యడి

  • @chnagu7213
    @chnagu7213 6 місяців тому +1

    సాంగ్ వింటూ ఉంటే.. నామైండ్ లో.... జ్ఞాపకాలు మనసును అదుపు చెయ్యటం లేదు... బాస్ ❤❤❤❤❤

  • @galimounika2063
    @galimounika2063 9 місяців тому +6

    నేను మాత్రం అన్న కోసమే చూస్తున్న లవ్ మై బదర్❤❤❤❤❤❤❤

  • @jaanuanna1982
    @jaanuanna1982 9 місяців тому +7

    Superb performance Akshit Marvel & Sony vaishnavi 👌💐Song lyrics super 👌 my brother ramu Adnan 🎉🎉🎉🎉🎉

  • @bhupalnani2108
    @bhupalnani2108 9 місяців тому +9

    E song kosmu. Wait. Chesi. Valu oka like. Cheyadhi ♥️. Annaya ki I am big fan♥️♥️♥️ love you Annaya ❤️❤️🫂🌏🌏🌏

  • @bhaskarbullet1837
    @bhaskarbullet1837 9 місяців тому +4

    ప్రేమించిన వారికి మన కళ్ళ ముందే వేరే వాళ్ళతో పెళ్ళి అయితే అది నరకం. అమ్మయి కి పెళ్ళి అయితే అవుతుంది కాని ప్రేమించిన వాడిని మర్చిపోలేక పెళ్ళి చేసుకున్న వాడిని దగ్గరకి తీసుకోలేక ఆఆ అమ్మాయి ఇంకెంత నరకం చూస్తుందో కదా పేరెంట్స్ కోసం వేరే వాళ్ళని పెళ్ళి చేసుకున్న కన్న ప్రేమించిన వాడిని చేసుకుంటే లైఫ్ అంత హ్యాపీ గా వుంటుంది 😢😢😢😢

  • @venkataramanavelugula
    @venkataramanavelugula 9 місяців тому +16

    I am the connected lyrics
    వాయిస్ చాలా అద్భుతంగా ఉంది.......... పాటలు వర్ణించలేను‌ వర్ణకు అతీతం ❤️❤️❤️

  • @user-ng2qb6sj3p
    @user-ng2qb6sj3p 3 місяці тому +1

    Super Video Congratulations Ra Lasya Smiley 😍😍😍🙂🙂

  • @user-ne7ov3vq8e
    @user-ne7ov3vq8e 3 місяці тому +1

    Akshith And vaishnavi
    Acting supper combination
    Is supper u will try in big screen

  • @Rayudu789
    @Rayudu789 9 місяців тому +7

    Marvel బ్రో మీరు ఎంతో మంచి
    సూపర్ సాంగ్స్ కి హీరో గా హిట్టు కొట్టారు
    కానీ ఈ సాంగ్ అలా అనిపించలేదు
    ఇంకా మరెన్నో మంచి songs చేయలని కోరుకుంటున్నాం ❤🎉

  • @nenavathsanthosh4434
    @nenavathsanthosh4434 3 місяці тому +1

    Abha abha em song ellanti video epudu chudaledhu super mind Bowl accting ❤❤❤❤❤

  • @BHEESHMATV
    @BHEESHMATV 9 місяців тому +9

    సాహిత్యం బాగుంది , కంపోజింగ్ చాలా బాగుంది.🎉🎉🎉🎉🎉

  • @MaiStudio
    @MaiStudio 4 місяці тому +1

    1:50 & 3:24 to 3:50 వరకు ఫ్లూట్ మ్యూజిక్ చాలా చాలా బాగా చేసారు....చాలా బాగుంది పాట....

  • @3stardev
    @3stardev 9 місяців тому +11

    నిజాయితీ గా నా లాగా ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దోస్తులు

    • @jsp-wz8hx
      @jsp-wz8hx 9 місяців тому +1

      నేను కూడా ప్రేమలో ఓడిపోయిన
      తన పేరు నా గుండె మీద పచ్చబొట్టు ఉంది

    • @reddy877
      @reddy877 9 місяців тому +1

      Na bf nannu mosam chesaadu nanu chudaledu but nenu chusa vare ammaiyi ni bike lo valladu fellow up chetha vallu restaurant lo food thinipinchu unta chusa pic thisanu malli adukutha thanna thapu opukodu ani pic chupichinaka srry cheppadu nenu em chepaduka valli poyanu apudu poedhi love medha hope

  • @praveenjeripothul1844
    @praveenjeripothul1844 9 місяців тому +4

    Superb song Annaya ❤

  • @M.sudheerM.sudheer-ed5tm
    @M.sudheerM.sudheer-ed5tm 9 місяців тому +5

    బ్రో సూపర్ సాంగ్ బ్రో ❤

  • @boyabhaskar5404
    @boyabhaskar5404 9 місяців тому +2

    Suppar.anna❤❤❤❤

  • @uonekiddu
    @uonekiddu 9 місяців тому +4

    All the best Akshith tamdu good acting👏👏👏

  • @veereshkp380
    @veereshkp380 8 місяців тому +2

    ఎందుకు అన్న ఇలాంటి సాంగ్స్ పేటి మములను బాధ పెటుతునారు....😢😢😢లవ్ గుర్తు కొస్తుంది...

  • @ramuguggilla4671
    @ramuguggilla4671 9 місяців тому +2

    Director, Direction tho ee song ni ekkadiko thisukellaadu....
    Emotional good
    Congratulations Rajnarendra❤

    • @eyeraj
      @eyeraj 9 місяців тому

      Thank you ❤

  • @KamalekarNAGESHWARARAO686
    @KamalekarNAGESHWARARAO686 2 години тому +1

    really superb

  • @srinivasallakunta8949
    @srinivasallakunta8949 9 місяців тому +5

    కళ్ళలో నీరు రెడీ గా వుంది

  • @rgm5022
    @rgm5022 9 місяців тому +3

    సూపర్ అన్న సూపర్

  • @manneraju179
    @manneraju179 9 місяців тому +4

    Superb song heart touching song bro wish you all the best whole eantire team bro god bless you

  • @battu.nareshbattu.naresh524
    @battu.nareshbattu.naresh524 Місяць тому

    Bayyaaa inka Anni rojulu 2part kosam waiting edaa!.. release chy.. vaishnavi ni kosam waiting ekkadaaa,,,,,❤

  • @sreenivas.k4771
    @sreenivas.k4771 9 місяців тому +2

    Chela Baga చేశారు అన్న ❤❤❤💯💯💯🙏🙏🙏🙏

  • @call__me_kanna_630
    @call__me_kanna_630 9 місяців тому +4

    Part 2 kosam entha mandhi waiting⏳ ✨💫

  • @pandubalu9950
    @pandubalu9950 9 місяців тому +6

    చూస్తున్నంత సేపు చాల బాధగా ఉంది...కళ్లలో నీళ్ళు ఆగ లేదు...నా లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ జరిగింది...కాకా పొతే 20 సం"" తరువాత కలిశామూ... ఐ మిస్ యూ....💓💓💓💓💓

  • @user-zv5up8iy7w
    @user-zv5up8iy7w 8 місяців тому +15

    The love with a Muslim girl is always special.....❤

  • @bluearmy.prashanth2388
    @bluearmy.prashanth2388 9 місяців тому +3

    Akshit action next level.. very improvement ❤❤❤❤❤❤

  • @Sannyjangam-tm7sk
    @Sannyjangam-tm7sk 4 місяці тому +1

    Telugu me bahot singer or actors dekhe hai but,
    Yeh dono rooh baroo karaa dete hai feelings se…🥀💔😣
    Ram ❤
    Akshit marvel.🫰🏻❤️

  • @priyaschanel7977
    @priyaschanel7977 9 місяців тому +3

    Vamoo me smile face kosam wait chesanu anna E song lo smile echaru anna meeru great director garu Rajnarendar garu....😊

  • @babukaveti8321
    @babukaveti8321 6 місяців тому +1

    Adento kani nee love failure songs ki addict ayya sir😢❤ waiting for part 2...

  • @bagajirajnikanth7706
    @bagajirajnikanth7706 9 місяців тому +2

    నాకు కూడా ఇలాగే జిగింది న లవ్ పెల్ యరు అయింది గుర్తుకొస్తే నా ప్రాణమే పోతుంది

  • @gangadherthari5440
    @gangadherthari5440 9 місяців тому +1

    సూపర్ లిరిక్స్ తమ్ముడు రాజేందర్ కొండ👌👌👌👌👌

  • @MokshaStudio-xz4er
    @MokshaStudio-xz4er 9 місяців тому +1

    chala Bagundi Vaishanavi sony superb acting chala baga chesharu everything is good 👌

  • @rowdyheroraju3843
    @rowdyheroraju3843 9 місяців тому +13

    ఇలాంటి పాటలు విన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చి కళ్ళలో నుండి కన్నీలు అగడం లేదు అన్న😢

  • @sampathnampally
    @sampathnampally 7 місяців тому +1

    SUPAR BRO ILOVE SONG

  • @srinivaskattunga8759
    @srinivaskattunga8759 9 місяців тому +3

    చివరికి ఈ మతం నా ప్రేమను ఏంచేస్తుందో భయంగా ఉంది. 😔

  • @sikkoluchinnodu143
    @sikkoluchinnodu143 9 місяців тому +3

    Akshith అన్న ఫ్యాన్స్ from శ్రీకాకుళం జిల్లా

  • @luckylucky1965
    @luckylucky1965 4 місяці тому

    Endhuko herohin ga unna amee prathi paata supar hit .bumpppar hit.. million ss lo views. Vasthayiii...thanj kuda bagutundhi a ammayidhi..❤❤❤

  • @Sandeepkumar-hy4sb
    @Sandeepkumar-hy4sb 9 місяців тому +3

    మీ ఇద్దరు నా ప్రేమను మళ్ళీ గుర్తు చేసారు. 😂💖

  • @saidt567
    @saidt567 9 місяців тому +1

    Waiting ❤

  • @sureshthallapalli6173
    @sureshthallapalli6173 9 місяців тому +2

    Direction matram suuuuper bayya and acters also

    • @eyeraj
      @eyeraj 9 місяців тому

      Thank you

  • @AmjadAmjadAmjad-nv1ui
    @AmjadAmjadAmjad-nv1ui 26 днів тому +1

    Mash Allah super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️🧡❤️❤️🧡🧡🧡🧡🧡🧡

  • @user-mj2qn9mk7p
    @user-mj2qn9mk7p 9 місяців тому +2

    Super

  • @VISHWANATHRUDNOORE
    @VISHWANATHRUDNOORE 9 місяців тому +1

    Full emotional chesav guru 😢 💔

  • @rmalleshramulua7646
    @rmalleshramulua7646 8 місяців тому +1

    👍👍👍👍

  • @madhusudha769
    @madhusudha769 9 місяців тому +2

    ಸೂಪರ್ ಸಾಂಗ್ 💐💐💐💐

  • @MythiliMythili-dhruv
    @MythiliMythili-dhruv 6 місяців тому

    Woww emanna feel undi song lo super❤❤❤

  • @ramug7210
    @ramug7210 8 місяців тому +1

    Annnaaaaaayaaaa eiddariki supppaaaarrrrr Jodi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ eidharukalisi chala chahalllaaaaa. Songs cheyalili 💑💑💑💑💑💑👌👌👌👌👌👌👌👌👌👌👌🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼💖💖💖💝💝💝💝💝

  • @SIVAKUMAR-zh1qc
    @SIVAKUMAR-zh1qc 9 місяців тому +1

    Super brother waiting for second part

  • @avulasree2079
    @avulasree2079 9 місяців тому +11

    ప్రేమ ❤ అనే పిచ్చిలో మునిగి మోసపోయిన 😭😭వాళ్ళు ఒక లైక్ 👍👍

  • @LokeshLokesh-mh6bn
    @LokeshLokesh-mh6bn 9 місяців тому +3

    Fantastic acting both of you rock🤘

  • @bandaarisanthosha5491
    @bandaarisanthosha5491 6 місяців тому

    Shinadhaanaa ..........nthabagundo ❤

  • @NaveenKumar-je2dr
    @NaveenKumar-je2dr 8 місяців тому +2

    సేమ్ నాలాగే అబాయ్ హిందూ అమ్మాయి ముస్లిం నా ప్రేమ కూడా ఇలాగే ముగిసింది

  • @Crazy_boys_5117
    @Crazy_boys_5117 8 місяців тому

    Heart touching bro... Failure love undakudadu anipistundi bro

  • @user-uh5mg9zi3q
    @user-uh5mg9zi3q 8 місяців тому +2

    సూపర్ గా ఉంది ఈ పాట కేక పుట్టించిన పాట

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 9 місяців тому +4

    VAISHAVI U R LOOKING NICE IN THIS SONG AMA,RAMU NICE SONG 👍

  • @vickyhoney1338
    @vickyhoney1338 9 місяців тому +2

    Anna super raaaa 😢😢😢😢😢😢
    M act chestaranna miru 😢😢😢😢prati video heart touching Anna 😢😢I am very big fan of u r acting Anna ♥️ waiting for part 2 Anna ....... congratulations for part-1 and wish u very gud luck for part -2 Anna ♥️♥️♥️♥️

  • @muraharipraveen8100
    @muraharipraveen8100 3 місяці тому

    పాట చాలా బాగుంది ఇలాంటి పాట ఇంకా ఎన్నో రావాలని

  • @shiva..mudhiraj5721
    @shiva..mudhiraj5721 Місяць тому

    PART 2 KOSAM WAITING BRO

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 9 місяців тому +4

    Excellent acting
    Marvel acting marvellous
    Sony expression superb
    Lyrical magic
    ..................మహర్షి......

  • @B.Veeresh143
    @B.Veeresh143 9 місяців тому +4

    Iam big fan of Akshith Anna

  • @rahulchanti8398
    @rahulchanti8398 9 місяців тому +2

    Song bagundhi 💙💙💙💙

  • @bharathkancharla4336
    @bharathkancharla4336 9 місяців тому

    Superb anna chala memories gurthuku vasthunaye song vinte

  • @dudekuladastagiri5200
    @dudekuladastagiri5200 9 місяців тому +1

    Awesome😢😢😢😢

  • @malleshyadav8247
    @malleshyadav8247 9 місяців тому +1

    Ee song chusaka edchina vallu like kottandhi 😢❤

  • @sunkenaveen1761
    @sunkenaveen1761 7 місяців тому +1

    Song good akshith anna acting next level

  • @kanthilaxman9728
    @kanthilaxman9728 9 місяців тому +2

    చాల బాగుండి పాట

  • @kishore-mindcreates2261
    @kishore-mindcreates2261 9 місяців тому +1

    నిన్ను తలవని లేదు నాకు ఇంకో జన్మ మంచి సాహిత్యం అన్నా 😊❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-ye9fu7gu1t
    @user-ye9fu7gu1t 7 місяців тому +1

    Super song bro ilove you sravani

  • @naveenbondla6142
    @naveenbondla6142 6 місяців тому

    super anna garu......

  • @skysr6446
    @skysr6446 9 місяців тому +4

    Nice direction nice song ❤

  • @rajumadari9609
    @rajumadari9609 8 місяців тому +1

    Naa lover gurthuku vochindi 🥲

  • @user-gl5cl2fj3t
    @user-gl5cl2fj3t 9 місяців тому

    Super konda chala bagarasavu, lyrics chala ardavantham ga vundi composing kuda bagundi

  • @cherrynagendra3776
    @cherrynagendra3776 5 місяців тому

    💘💕💕 Always Ram Laxman 🔥👌

  • @sainadhnethamamidala6060
    @sainadhnethamamidala6060 9 місяців тому +2

    Konni premalu Kalla mundhe pelli ayitunna em cheialem badhapadatam thappa any way nice content guys miru ilantivi inkenno success lu andukovalani korukuntunnanu

  • @nareshgaming3067
    @nareshgaming3067 9 місяців тому +1

    ❤ Super

  • @sureshjampalasuresh7804
    @sureshjampalasuresh7804 9 місяців тому +2

    Supper song ram Anna ❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻