హనుమంత్ యాదవ్ మీ పాటలు చాలా బాగుంటాయి. మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది. త్వరలో సినిమాల్లో పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ జానపదాలను తెలుగు రాష్ట్రాలను చాలా ఆదరిస్తారు.
హనుమంతు యాదవ్ సాంగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఒక లైక్ చేయండి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో హనుమంత్ యాదవ్ రెండు సార్లు చూసిన వాళ్ళు కూడా వచ్చి లైక్ చేయండి
శ్రీదేవి డ్రామా కంపెనీ తరుపు నుండి మా బంజారా సింగర్స్ చాలామంది ఉన్నారు. దయచేసి మా బంజారా సింగర్స్ కి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కి పిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రపంచమంతా మా భాషను మా పాటను వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నీ పాదాలకెట్టిన పారని అడుగమ్మ ప్రాణమైనోడు కనరాడేడని నీ చెంపకద్దిన చుక్క నువ్వైనా చెప్పమ్మా చెయ్యి పట్టినోన్ని సి కట్టాబోకని తనకు మనసిచ్చినానమ్మ మంగల్యమా నన్ను మన్నించి మదిలో సోటియ్యవా నీ మనసెట్ల మరేనే ఎన్నెలమ్మ నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా నువ్వు పలకరించవే పట్టుచీర పయణమవుతున్న పల్లెళ్ల పాడే మీద ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే కళ్ళకి కాటుక పెడుతున్నవా కన్నీళ్లు కరువై పోతున్నాయే కంటికి యేలు బట్టి ఎడబాటు లేదంటివే ఎడడుగుల్లో ఎల్లిపోతున్నవా గూటికి కాళ్ళు మొక్కుతానేమ్మ కాలు కదిపి రా ఎన్నెలమ్మ ఎన్నెల యేలుగు లొనే ఏకాకినైనానమ్మ ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత చేయ్యిడిసి ఏళుతున్నావే నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న నన్ను కాదాని అంటున్నవే ఏ దయలేనిదానాన్ని చూసి ఎల్లకమ్మ దయ చూపి రవే ఈ పేదోనిపైన తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే ఇట్లా ఉండలేనమ్మ నీల మనుసు సంపుకొని బ్రతుకలెను మెడలో పుస్తె కట్టెటోడు మరీనా నీకు పరాయివాన్నైపోతిన సచ్చినా సల్లగుండే నా ప్రేమేట్ల ఎరుకనమ్మ గుండె మీద నీ పేరే చెక్కి గాయపరిచనమ్మ జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒంటరినైపోతున్నానే ఎట్లని సెప్పారదే ఈ భాద ఎవ్వరికి చెప్పుకొనే ఈ ఉరేగింలోన ఊపిరి ఆగుతుందే ఉత్తరాలున్న కాటికి సాగనంపే ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడి రమ్మని పిలుపాయేనే ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కటిలో కాల్చేసి పోతున్నవే తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే
Atluntady.... Rave radhamma song tho.... That is mk bharath sir.... He is beautiful music director.... In telangana...... Meeru inkaa chala mandiki life evvalani korukuntuna bharath sir.... ❤🎉🎉
Nenu very happy Hanumanthu Anna andhuku ante sir dhevi drama company vaallanu ninnu pilavamani Comment cheshindhi Nene anna am so happy Very nice songs ❤️ ❤️ ❤️ ❤️ Ne voice 👌🏿👌🏿👌🏿👌🏿 love you anna ni abimani Govind mallimaala varki thankyou andi
Mi singing ni 10 times vinnanu kavachu but entha vinna inka vinal Anipistundi bro chala chala chala super super voice is god's gift bro chala super undhi bro
హనుమంతు బ్రో కి చాలా లైక్ చేయండి భయ్యా లైక్ తోటి తెలంగాణ రాష్ట్రాలు ఇండియాలో బెస్ట్ సింగర్ అని❤❤❤❤
మంచి సినిమాలో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను అన్న గారు All The Best
❤
Thanks
🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@SahrudayKalasthti
అన్న పాటకు ప్రాణం పోసినా u ❤❤❤
అన్న ఈ సాంగ్స్ వింటుంటే నా లవర్ గుర్తుకువస్తుంది అన్న ప్రాణం పెట్టి పాడవు అన్న సూపర్ 5:36
హనుమంత్ యాదవ్ మీ పాటలు చాలా బాగుంటాయి. మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది. త్వరలో సినిమాల్లో పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ జానపదాలను తెలుగు రాష్ట్రాలను చాలా ఆదరిస్తారు.
హనుమంతు యాదవ్ సాంగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఒక లైక్ చేయండి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో హనుమంత్ యాదవ్ రెండు సార్లు చూసిన వాళ్ళు కూడా వచ్చి లైక్ చేయండి
Super annaya
Nenu only one time chusanu but hanumath voice singing suuuperrrr❤❤❤❤
😮🎉😅🎉
😢2😮@@UmmenthalaMamatha825
😢😊😢l😊@@barbha3796😢 4:397
@@UmmenthalaMamatha825😢
😅0k
శ్రీదేవి డ్రామా కంపెనీ తరుపు నుండి మా బంజారా సింగర్స్ చాలామంది ఉన్నారు.
దయచేసి మా బంజారా సింగర్స్ కి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కి పిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రపంచమంతా మా భాషను మా పాటను వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Jai sevalal
Super
హనుమంత్ bro కి ఒక లైక్ చెయ్యండి
😊
........
Hemanth bro hanumant kadhu
Super voice bro ❤❤
❤❤❤❤❤
తమ్ముడు నీకు సినిమా లో ఛాన్స్ రావాలి అని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏👌అల్ సాంగ్స్ సూపర్ బ్రదర్
హనుమంత్ యాదవ్ అన్న ఫ్యాన్స్ లైక్ ❤
Avariki hemanth bro love faliure songs ante istam oka like cheyandi
నాకు చాలా ఇష్టం
Naku chala estam ❤
Hloo
Hemant kadu hanmanth andi @ Naku chala estam
నేను సచ్ఛి పోయి ముందు అన్న సాంగ్స్ వింటూ చాని పోతే చాలు😢😢😢
రోజుకి ఒక్క సారి వినేటోల్లు ఒక లైక్ వేయండి.....జై తెలంగాణ
Jai Andhra Pradesh
Telangana endhuke ra puk ga
Jai Telangana @@gunupurubhavani1022
Okasari EM rojiki 10 sarlu vintamu
@@nenavathkavitha2556 hai
నా తెలంగాణ కోటి రతనాల వీణ
💯💪
Charan
సూపర్ బ్రో రోజు ఒక్కసారి అయినా వింటుంటా నీ సాంగ్స్ చాలా బాగా పాడారు బ్రో
మా తెలంగాణ ఆణిముత్యం హనుమంత్ యాదవ్❤
Singer super bro🎉🎉
💔💔💔💔💔💔💔💔💔💐💐💐💐💐💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤చాలా క్యూట్
Sridevi drama company ❤one of the best performance🎉
గుండే పిండేశవ్ బయ్య ఓఆవనిపాటతో ❤
హేమంత్ అన్న లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒక్కటి కూడా మిస్ అవకుండా.వాళ్ళు లైక్.. కోటండి bro.s ...మిశివ.. లవ్ ఫెయిల్యూర్ భాయ్...❤❤❤
నీ పాదాలకెట్టిన పారని అడుగమ్మ ప్రాణమైనోడు కనరాడేడని
నీ చెంపకద్దిన చుక్క నువ్వైనా చెప్పమ్మా చెయ్యి పట్టినోన్ని సి కట్టాబోకని
తనకు మనసిచ్చినానమ్మ మంగల్యమా నన్ను మన్నించి మదిలో సోటియ్యవా
నీ మనసెట్ల మరేనే ఎన్నెలమ్మ నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా
నువ్వు పలకరించవే పట్టుచీర పయణమవుతున్న పల్లెళ్ల పాడే మీద
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
కళ్ళకి కాటుక పెడుతున్నవా కన్నీళ్లు కరువై పోతున్నాయే కంటికి
యేలు బట్టి ఎడబాటు లేదంటివే ఎడడుగుల్లో ఎల్లిపోతున్నవా గూటికి
కాళ్ళు మొక్కుతానేమ్మ కాలు కదిపి రా ఎన్నెలమ్మ
ఎన్నెల యేలుగు లొనే ఏకాకినైనానమ్మ
ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత చేయ్యిడిసి ఏళుతున్నావే
నిన్ను కళ్ళల్లో పెట్టుకున్న నన్ను కాదాని అంటున్నవే
ఏ దయలేనిదానాన్ని చూసి ఎల్లకమ్మ దయ చూపి రవే ఈ పేదోనిపైన
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఓ అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదలో ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణి నీ ఒడిలో దాసుకోవే యముడే రమ్మని పిలుపాయెనే
ఇట్లా ఉండలేనమ్మ నీల మనుసు సంపుకొని బ్రతుకలెను
మెడలో పుస్తె కట్టెటోడు మరీనా నీకు పరాయివాన్నైపోతిన
సచ్చినా సల్లగుండే నా ప్రేమేట్ల ఎరుకనమ్మ
గుండె మీద నీ పేరే చెక్కి గాయపరిచనమ్మ
జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒంటరినైపోతున్నానే
ఎట్లని సెప్పారదే ఈ భాద ఎవ్వరికి చెప్పుకొనే
ఈ ఉరేగింలోన ఊపిరి ఆగుతుందే ఉత్తరాలున్న కాటికి సాగనంపే
ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడి రమ్మని పిలుపాయేనే
ఓ అవని నా అవ్వ తోడే నా కన్నీటి కటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణి నన్ను దాసుకోవే యముడే రమ్మని పిలుపాయేనే
Ma bro 👌🏼👌🏼👌🏼👌🏼 voice songs ani 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼❤❤❤❤💯💯💯🌎🌎🌎🌎
Goose bumps pakka e songs vinte 🎉 nachina vallu like vesukondi❤
Voice & energy 🔥🔥🔥 loved it bro.. peculiar voice🎉
Super bro Avani song writer srikanth and Sandeep congratulations 🎉pranam petti padinavu Anna
Super mind-blowing untayi mi song Anna memu Kuda Yadav's a Anna mi songs ante naku chala istam bro❤
సినిమాలో మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో ఆల్ ద బెస్ట్
Assalu em ina padutunnava anna great singer fan ipoyaa
అన్న పథ జ్ఞపకాలు గుర్తు వస్తునాయి పాట వింటుంటే😭😭😭
😢😢😢😢😢😢😢😢😢
నాకు చాలా ఇష్టమైన సాంగ్ 💖
ప్రేమ గా చేసుకొనే వాళ్ళు గుర్తుకొస్తారు 🥹 ఈ పాట వింటే
Atluntady.... Rave radhamma song tho.... That is mk bharath sir.... He is beautiful music director.... In telangana...... Meeru inkaa chala mandiki life evvalani korukuntuna bharath sir.... ❤🎉🎉
నాకు బాగా నచ్చిన సాంగ్ రావే రాధమ్మ బంగారు బొమ్మ హనుమంత్ యాదవ్ మా యాదవ్ పడిన పాట ఐ లైక్ థిస్ సాంగ్ మీ సాయికృష్ణ యాదవ్
Super Hanmanth Anna❤❤❤❤
Super hanmanth anna❤❤❤❤❤
హన్మంతన్న మీ సింగింగ్ ఎప్పుడు హైలెట్ 🙏👍💐
Amazing Anna broken heart songs ❤️🔥❤️🔥❤️🔥
Hemanth Yadav anna me voice Chala bagundhi, me folk songs naku chaala estam....all the best your future anna🎉🎉🎉
అన్న నీ పాటను లైక్ చేయనివారు వుండరు
Super Anna nalo unna bhada motham vinna e songlo
అన్న మీ సాంగ్స్ బాగుంటాయి.అండ్ వాయిస్ సూపర్
తమన్ సంగీతం లో ఒక మంచి మాస్ సాంగ్ రావాలని కోరుకుంటున్న అన్న....
Bro super Ga Padaru.... Xlent mi voice is so good bro
Avani Thalli Dharani Song maa frd Song Ey Lyrics and Direction Srikanth Pothuraju Sandeep.Jayyarapu Producer Super Lyrics
0:55 hat's off you Anna ❤❤❤❤❤
Nenu very happy Hanumanthu Anna andhuku ante sir dhevi drama company vaallanu ninnu pilavamani Comment cheshindhi Nene anna am so happy
Very nice songs ❤️ ❤️ ❤️ ❤️
Ne voice 👌🏿👌🏿👌🏿👌🏿 love you anna ni abimani Govind mallimaala varki thankyou andi
👌సాంగ్ మీ మనుసులో ఉన్న ప్రేమ చూపించి పాడారు అన్న ఇ సాంగ్ సూపర్ అన్న
ఇంద్రజ ఒవర్ ఆక్టింగ్ నచ్చని వారు లైక్ చెయ్యండి
Vastavam adhi😂
Ardam kakunna baga expression estadhi ardam aina dhaniki Este chalu madam
Ninam anna
Paid artist allane untaru bro
Money thiskokunda show kee ramaanu chudham
Anna super
నువ్వు పడిన ప్రతి పాట సూపర్ అన్నా ❤
Hanumathi యాదవ్ సూపర్ ❤
Hanu Annaya Songs Vinna Vallu like , kottandi ❤❤❤❤
నాకు.చాలా.ఇstam. బ్రో.వేరి.నైస్.వాయిస్. సూపర్.సూపర్.అబ్బా.లై.యు.హనుమత్.బ్రో.👌👌👌❤❤❤❤
ఇ. సాంగ్.100.సార్లు.విన్నాను.
పాట మ్యూజిక్ సినిమా లెవల్ బయ్యా ❤❤
Super super super super super nice cute Hanmanth bro 💖💖💖💖💖💖💖
Song 5:36 ❤❤ 5: 40 that highlights ❤❤❤
H
Mi songs chala chala baguntai sir
Super ailot mast 💐🌹♥️
సూపర్ హనుమంత్ యాదవ్ గారు
❤ heart touching performance.... super Anna
Superbbb singing❤❤
E songki pranme echesta bro suppr❤❤❤
రావే రాధమ్మ సాంగ్ , నచ్చిన వాళ్లు లైక్ చేయండి ఫ్రెండ్స్ 🎉🎉🎉🎉❤
Telangana is a gold mine for writers and singers....needed for more exporators...
బ్రో నీకు చాలా ఫ్యూచర్ ఉంది రేపు టాలీవుడ్ నుంచి నీకు పిలుపు వచ్చిన ఆశ్చర్యం లేదు మీ సాంగ్స్ మీ అంత ఫిదా అయిపోయా👌👌👌
HANMANTH ANNAYYA ❤️ ante minimum untaadhi Mari ❤❤❤❤
❤❤
Love songs brand ambassador hanu brother ❤
హేమంత్ బ్రో నీ 🗜️ వాయిస్ లో ఒక ఆణిముత్యం ఉంది బ్రో
లై.యు.బ్రో.ని.సాంగ్.అల్.సూపర్.అబ్బా.సూపర్.❤❤❤❤
❤❤❤❤❤❤❤Mind Blowing Voice❤🎉🎉🎉❤❤❤
Super anna 💙👌👌👌
❤❤❤❤❤❤❤❤
Thalli darani 🙏🙏 super song
Super super super super super super super super super super hero ❤❤❤❤❤❤❤❤❤❤
Super annayya song super 👌 👍 😍 ❤❤❤❤
Super bhaya nee songs vinna tharvatha like kotta kunda lem ❤❤❤❤
Brother, ecchi padesavu , ni songs vere level
I love you bro
అన్న నీ పాటతో అందరి మనుసు దోచుకున్నావ్
Hanmanth Anna unsung hero of folk love failure songs
Big fan of you Anna ❤
SUPER ❤❤❤❤❤❤❤❤❤❤
ఎమ్ వాయిస్ ఆన్న సూపర్ 🤩🤩😍😍
Super and excellent singing hanmanth anna👍🏻👍🏻👏👏👌🏻👌🏻🙏🙏👏👏❤❤😍😍
మీ పాటలు మొత్తం చాలా బాగున్నయ్ అన్నా.. మీ పాటలకు చాలా adict అయిపోయా 🥰🥰
Hanmanth bro song very nice bro
Super voice anna hanumanth ❤
All the best hanmanth yadav bro super song's
అన్నయ్య సుపరుగ ఉంది అన్నయ్య❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super super ❤❤❤
Super anna thondarlone movies lo ni voice vintam
Nice voice ❤
Spr hanmanthanna 👌👌👌👌🔥🔥🔥
Hanumanth bro u killing The performance......💥💥💥❤️🔥❤❤❤😥
Avani dharani, jalileni devuda song my paining songs
Such a great chance in etv best of luck bro 😊😊😊
Movie songs kanna folk songs bagunay Ane vallu oka like vesukondi
Mi singing ni 10 times vinnanu kavachu but entha vinna inka vinal Anipistundi bro chala chala chala super super voice is god's gift bro chala super undhi bro
Nenu 100 plus times nenu mee songs vinnanu bro... I likes your songs bro..🎉🎉
Super anna❤👌👌👌👌👌
Super 👌❤❤❤❤
Super Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👌👌👌👌👌👏
ఇంత మంచి పాట పాడిన నీకు మంచి భవిషత్తు ఉంది
You have a better future brother, i wishing a very all the best👍💯
Ur voice next level..