BuggaSukka Pettukoni Video Song 4k || Ram Adnan | Laxman | Kalyan Keys |

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @MYFIRSTSHOWENT
    @MYFIRSTSHOWENT  10 місяців тому +198

    మంచి ఎమోషనల్ సాంగ్ చూసి comment cheyyandi.

  • @someshwarmothkuri5192
    @someshwarmothkuri5192 Рік тому +13

    నీ సిగలో పూలు పెట్టిన చేతులతో దండ పట్టిన నా ఆశే సమాధి అయిన నీ మీద వేయనా....superb lyric anna❤❤❤

  • @anjanteja8977
    @anjanteja8977 Рік тому +74

    లక్ష్మణ్ అన్న సాంగ్స్ ఎంత మంది కి ఇష్టం....❤

  • @madigelabhuvanchandra1135
    @madigelabhuvanchandra1135 Рік тому +1324

    ఈ జంట ఎంత మందికి ఇష్టం❤❤

  • @Lucky_banjara3619
    @Lucky_banjara3619 Рік тому +118

    పాట వింటున్నంత సేపు ఒక్కసారిగా మనసు చనిపోఇ మళ్ళీ బతికినట్టుంది మనసును కదిలించింది అన్న సాంగ్ ❤❤❤

  • @mudavathraju799
    @mudavathraju799 Рік тому +538

    నిజాయితీగా ప్రేమించే వారికి .......ప్రేమ ఎప్పటికీ దొరకదు 💔 Miss you😥

    • @gallishorts8562
      @gallishorts8562 Рік тому +6

      అవును అన్నా 😭

    • @suneelsuneelkumar4358
      @suneelsuneelkumar4358 Рік тому +7

      అసలు ఈ సమాజంలో నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది అసలు 🥺

    • @swethamaroju
      @swethamaroju Рік тому +3

      It's true 😢😢

    • @mvvidhya9127
      @mvvidhya9127 Рік тому

      ​@@suneelsuneelkumar4358that's only mothers love bro❤

    • @mudavathraju799
      @mudavathraju799 Рік тому +2

      Yes

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 Рік тому +158

    చల్ల నీళ్ళు అంటేనే వణికే నువ్వే నావే....
    చీకటి చలి వానల్లో హాయ్ గా పడుకున్నవే.........
    చాలా బాగా ఉంది ఈ లైన్ ...❤❤❤❤❤❤❤❤❤

  • @nareshsiliveri6428
    @nareshsiliveri6428 Рік тому +161

    చాలా రోజుల తర్వాత❤ గుండె 💔పగిలేలా సాంగ్ రిలీజ్ చేశారు 😢😢😢😢😢😢👌👌👌👌👌👌

  • @manothdasharathnayak
    @manothdasharathnayak 9 місяців тому +2

    Super my heart touching songs❤❤❤

  • @nambibhaskar
    @nambibhaskar Рік тому +65

    నిజంగా ప్రేమిం చే వల్లకి ఈ రోజుల్లో ప్రేమ దొరకడం లేదు అన్న పాట వింటుంటే ఏడుపు వస్తున్నది❤❤❤

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 Рік тому +56

    అక్షిత్, వైష్ణవి సోని , ఇ సాంగ్ లో జీవించేశారు , రాము , లక్ష్మణ్ హ్రృదయాన్ని అత్తుకునే పాట అందరికీ ధన్యవాదాలు🙏

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Рік тому +69

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే... A 💔💔

    • @Kanakarajchinthala
      @Kanakarajchinthala 9 місяців тому

      బ్రో మా వదిన కూడా ఇలానే శనిపోయిది వాళ్లది కూడ లవ్ వే పాపా బాబు కానీ ప్రేమికులు అన్న ఉన్నాని రోజులు చస్తూ బతకడంకా 😭😭

  • @chintalapudiSaiGanesh-uw8jz
    @chintalapudiSaiGanesh-uw8jz Рік тому +17

    అక్షిత్ అన్న యాక్టింగ్ సూపర్ ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సాంగ్ ఎప్పటికీ ఈ పాట 100 టైమ్స్ విన్న. విన్న ప్రతి నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయ్ అన్న. రైటర్ ✍️ లక్ష్మణ్ అన్న రాసిన , పాడిన🗣️ మీ ఫేవరెట్ పర్సన్ రాము వాయిస్ సూపర్ .. ఈ సాంగ్ నాతో పాటు పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి

  • @kayalaanji3478
    @kayalaanji3478 Рік тому +38

    సాంగ్ ఎమోషనల్ గా ఉంటుంది అని తెలుసు కానీ మర్రి ఇంత ఎమోషనల్ అనుకోలేదు అన్న రియల్లీ షాక్ 😢😢😢 All the best #my first show

  • @yakasayannarangu
    @yakasayannarangu Рік тому +28

    అన్నయ్య నమస్తే 🙏🙏❤️హృదయాలను పిండేస్తున్నవు అన్నయ్య🙏🙏❤ ఒక అద్భుతమైన పాటలో జీవితాలను జోడి చేస్తున్నారు అన్నయ్య ❤️❤️

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 Рік тому +76

    బ్రతికి ఉన్నప్పుడు ప్రేమను అర్థం చేసుకోరు చనిపోయినాక బాధపడితే ప్రయోజనం ఏముంటది😢😢😢

  • @Bgmin._31
    @Bgmin._31 17 днів тому +2

    మీ ఇద్దరి జంట బాగుంది రియల్ లైఫ్ లో కూడా కలిసి ఉఁటే బాగుంటది అని ఎంత మంది అనుకుంటున్నారు ❤️❤️❤️

  • @TROLL-ik4bd
    @TROLL-ik4bd Рік тому +107

    జీవితం లో అన్ని మర్చిపోవచ్చు కానీ జీవితమె అనుకున్న వాళ్ళను ఎప్పటికి మర్చిపోలేం... 💔😪😔😔

    • @VLatha-ct2vu
      @VLatha-ct2vu 7 місяців тому

      Avunu anduke yi anveshana kalmasham leni prema kosam

  • @maha10331
    @maha10331 Рік тому +52

    గుండె అవిసిపోతుంది అన్న నీ పాటకు... ఈ బాధ కలిగినవారు ఏతమందో వున్నారో...❤🙏

  • @ynvchaitanya
    @ynvchaitanya Рік тому +31

    నా లాగ పార్టీ 2 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది 😢🙏🏻

  • @prabhakarthatikayala2208
    @prabhakarthatikayala2208 19 днів тому +1

    Part2 kosam waiting bro

  • @srikanthsree1747
    @srikanthsree1747 Рік тому +12

    ఏం జరుగుతుంది అనుకునే లోపే అయిపోయింది.... superb lyrics heart touching 😢

  • @addankifolk5894
    @addankifolk5894 Рік тому +7

    అబ్బా అబ్బా అబ్బా ఏమన్నా patanaa అన్నా వెంటనే 2paert చూడాలని వుంది...అసలు ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరూ big screen ki work చేయాల్సిన వాళ్ళు...వెండి తెరకు మీ అవసరం వుంది అన్నా ప్రతి పాట హిట్టే మీది

  • @jrjcreationsprabha1001
    @jrjcreationsprabha1001 Рік тому +31

    సాంగ్ చూస్తూ వుంటే గుండెలనిండా భాధ వుపొంగుతూ కన్నీళ్లు ఆగడం లేదు😩😩😩

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 Рік тому +2

    ప్రేమగా ప్రేమను ప్రేమించిన పాట ఇది
    ప్రేమించిన ప్రతి మనసు రచించిన పాట
    ప్రేమించిన యువతి దూరం అయితేనే తట్టుకోలేని మనసుకి ప్రేమించిన అమ్మాయి ఈ లోకం విడిచి వెళ్లిందంటే ఆ బాధ వర్ణణాతీతం
    All the very best for entire teammmmmmm

  • @venkym8159
    @venkym8159 Рік тому +61

    బుగ్గసుక్కా పెట్టుకొని నుదుట తిలకం దిద్దుకొని
    పట్టుచీరా చుట్టుకొని పసుపునీళ్ళే పోసుకొని
    అందమైనా ఓపిల్లా అంతదూరం నువ్వలా
    అందకుండా జారిపోతే చేరనే ఎలా
    ఉంటే ఎంత బాగుందే అంటే బాధగుంటుందే
    కంటిచూపులే నిన్ను చేరలేదే
    ఎదలో ఏదొలా ఉందే గుండే ఆగినట్టుందే
    పిలుపే చేరదానిన్నే తిరిగిరావే
    నువువెట్టుకున్న కుంకుమా నా ఊపిరికే రూపమా
    నీమాటే దాటి వెళ్ళనే చెదరనివ్వనే
    నువ్వేసుకున్న గాజులు మన ప్రేమకు చిలిపిసైగలు
    నేనున్నన్నీ రోజులు పగలనివ్వనే
    నువ్వూ నాఆయుష్షే పోసుకోవాలమ్మా
    నిండు నూరేళ్ళనే దాటి బతకాలమ్మా
    అందమైనా ఓపిల్లా అంతదూరం నువ్వలా
    అందకుండా జారిపోతే చేరనే ఎలా
    ఉంటే ఎంత బాగుందే అంటే బాధగుంటుందే
    కంటిచూపులే నిన్ను చేరలేదే
    ఎదలో ఏదొలా ఉందే గుండే ఆగినట్టుందే
    పిలుపే చేరదానిన్నే తిరిగిరావే
    నీమెళ్ళో తాళికట్టినా చేతులతో మన్నుపట్టినా
    నామనసే చంపుకోనిలా మీదపొయ్యనా
    నీసిగలో పూలు పెట్టినా చేతులతో దండపట్టినా
    నా ఆశే సమాదైనది మీదవెయ్యనా
    చల్లా నీళ్ళంటేనే ఒణికే నీవ్వేనావే
    చీకటి చలివానల్లో హాయిగ పడుకున్నావే
    అందమైనా ఓపిల్లా అంతదూరం నువ్వలా
    అందకుండా జారిపోతే చేరనే ఎలా
    ఉంటే ఎంత బాగుందే అంటే బాధగుంటుందే
    కంటిచూపులే నిన్ను చేరలేదే
    ఎదలో ఏదొలా ఉందే గుండే ఆగినట్టుందే
    పిలుపే చేరదానిన్నే తిరిగిరావే

  • @ravivicky1021
    @ravivicky1021 Рік тому +15

    ప్రేమ... ఈ పదానికి సరైన నిర్వచనం గుండె కోత 😢😢😢😢😢

  • @bhaskarbullet1837
    @bhaskarbullet1837 Рік тому +43

    ఇలాంటి సాంగ్స్ విని ప్రేమించిన వారిని గుర్తు తెచ్చుకొని బాధ పడిన ఆఆ జ్ఞాపకాలు ఆఆ బాధని మర్చిపోయేలా చేస్తున్నాయి ప్రేమించిన వారితో లైఫ్ నీ అందరూ షేర్ చేసుకోలేరు ఒకవేళ షేర్ చేసుకున్న కొంతమంది లైఫ్ హ్యాపీ మారి కొంతమంది విడిపోతున్నారు పరువు కోసం పేరెంట్స్ కోసం చాలా మంది ప్రేమించిన వారిని వదిలేస్తున్నారు అలా వదిలేసి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని బాధ పడి కంటే ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకొని హ్యాపీ గా లైఫ్ నీడ్ చెయ్యండి అందరి ప్రేమ సక్సెస్స్ అవ్వాలని లేదు ప్రేమించిన వారిని సొంతం చేసుకోవటానికి కూడా అదృష్టం వుండాలి 😢😢😢😢

  • @BUCHIBABUKp
    @BUCHIBABUKp Рік тому +9

    ❤ఎంత ఉంటే😢అంత ఎక్కువగా ఉంటది... రామ్ లక్ష్మణ్ అన్న Keep Going❤

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes Рік тому +7

    Vaishnavi sony ఎంత అంటే మందికి ఈస్తం 🥰😍🥺❤️‍🔥💞

  • @Fathima-vt6pp
    @Fathima-vt6pp Рік тому +1

    😢👌👌👌 song waiting 2 song plzz

  • @sandeepsn6966
    @sandeepsn6966 Рік тому +4

    మాటల్లేవ్ బ్రో చాలా బాగుంది సాంగ్ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేవ్ ❤❤

  • @venkaihayenigeti
    @venkaihayenigeti 3 місяці тому +1

    ❤❤❤❤❤
    Vk

  • @swamypunna143
    @swamypunna143 Рік тому +3

    ఇ లాంటి సాంగ్ నీకె సూపర్ గా
    సెట్ అవుతాయి 💔💐💯💯

  • @shivachinnumylife8639
    @shivachinnumylife8639 Рік тому +2

    Thanks e full song kosam challa rojulle Kelli whiting chethuna ..

  • @bhupalnani2108
    @bhupalnani2108 Рік тому +4

    Kirak acting annaya ❤❤❤❤ acting ki oka like cheyadhi frds❤❤❤

  • @kalavedhikakothagudem
    @kalavedhikakothagudem Рік тому +1

    లిరిక్స్ యాక్టింగ్ డైరెక్షన్ అన్ని అద్భుతం గూస్ బంప్స్ వచ్చాయి సాంగ్ చూస్తుంటే 💞💞💞💐💐

  • @kurmaiahgulla346
    @kurmaiahgulla346 Рік тому +11

    బొమ్మ బ్లాక్ బస్టార్. ఆక్సిత్. వైష్ణవి సోని. రామ్ లక్ష్మన్ మీరు యూట్యూబ్ తోపు

  • @dayaranandhu9620
    @dayaranandhu9620 Рік тому +1

    Waiting part2

  • @kadduramakhilesh8582
    @kadduramakhilesh8582 Рік тому +11

    నా జీవితంలో నేను ఎవరినీ మార్చిన నా ప్రాణానికి ప్రాణం అయిన నిన్ను మర్చిపోత అని ఎలా అనుకున్నవే Ammu love you నే పొట్టి
    Miss you ne Ammu❤

  • @SaipallaviSaipallavi-c7i
    @SaipallaviSaipallavi-c7i Рік тому +1

    I love songs super

  • @madhu4223
    @madhu4223 Рік тому +45

    A big applause to Kalyan keys.. what a music man. You nailed it. 👏👏

  • @AnirudhLingari
    @AnirudhLingari Рік тому +1

    Super song 😢😢

  • @KatrothSuresh-rr4zv
    @KatrothSuresh-rr4zv Рік тому +9

    Singer Ramu, we will wait for your songs. One by one, the lyrics of each song will give goosebumps. When we listen to your songs, our eyes will not stop.

  • @pooja9vrHarish
    @pooja9vrHarish 5 місяців тому

    Song motham chuse sarike 😭anukokunda edupu vochindgi great song❤❤❤❤

  • @traviteja675
    @traviteja675 Рік тому +5

    నిజాయితీగ ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చె వరమే ఈ కన్నీళ్లు👰I miss you SR💃అమ్ము

  • @GunnaParla
    @GunnaParla 5 місяців тому +1

    Super Super Singer❤❤❤❤

  • @manadairyfarms
    @manadairyfarms Рік тому +8

    బుల్లెట్ బండి లక్ష్మన్ అన్న ఏంది అన్న ఎమ్ తాగి స్టోరీ రాసినవ్ అన్న ఇంత ఫీల్ ఉన్నది కొత్త స్టోరీ కిర్రాక్ అన్న🎉❤😢

  • @mahendarbukya4208
    @mahendarbukya4208 Рік тому +1

    హార్ట్ టచింగ్ సాంగ్ బ్రదర్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో ప్రేక్షకులకు అందించాలని మనసారా కోరుకుంటున్న

  • @mylapalliganesh4733
    @mylapalliganesh4733 Рік тому +6

    I'm waiting for this song from so many days ❤❤❤

  • @balagariraju7757
    @balagariraju7757 Рік тому +1

    Super anna akshit vaishu soooo pretty

  • @Shivakumar-fm8bz
    @Shivakumar-fm8bz Рік тому +3

    Iam waiting party 2 e song challa emotional 😢song super ga tese naru ❤❤

  • @NagamaniDaramalla
    @NagamaniDaramalla Рік тому +1

    👌👌👌👌song

  • @dogsfamilysiddipet8324
    @dogsfamilysiddipet8324 Рік тому +3

    Laxman anna direction cenima range lo untundi .such a great anna🎉🎉🎉

  • @majayajju5142
    @majayajju5142 Рік тому +1

    అన్నా నిజంగా చెప్తున్నా పాట వింటున్నంత సేపూ మొత్తం boosegumps ❤వస్తున్నాయన్న ఏం పాడిన వన్న పాట . చిన్న సినిమా చూసినట్టు ఉందన్న . అస్సలు మాటలు లేకుండా బలే అర్థమయ్యేటట్టు వీడియోలు తీస్తారు అన్న సూపర్ సూపర్❤

  • @RaviGolla-wx8er
    @RaviGolla-wx8er Рік тому +3

    Chala bagundhi...bro...part 2..kosam waiting bro 💥💥💥💥💥💖💖💖💖💖💥

  • @Kavyathisanth
    @Kavyathisanth 4 місяці тому +2

    Part ,2 waiting

  • @Anilkumarsri
    @Anilkumarsri Рік тому +7

    No words Congratulations whole Team🙏🙏

  • @kottamsiva4187
    @kottamsiva4187 5 місяців тому +1

    Wating for part 2

  • @girisony3055
    @girisony3055 Рік тому +8

    Congratulations dad the best and outstanding song in 2023 All the best 🥰🥰..

  • @m.srikanth3078
    @m.srikanth3078 Рік тому +1

    Bro otesi cheptuna hart touching vedio bro

  • @swathimusic5085
    @swathimusic5085 Рік тому +4

    చాలా బాగుంది సాంగ్ ఎమోషనల్ గా ❤

  • @VarthyaShankernayakVShanker
    @VarthyaShankernayakVShanker 6 місяців тому +1

    ప్రేమించిన అమ్మాయి దూరం అయితే చాలా బాధగా ఉంటుంది ❤❤🌹🌹

  • @jannubalraju6613
    @jannubalraju6613 Рік тому +3

    నేను ప్రేమించిన అమ్మాయి కుడా చనిపోయింది తనంతటికి తాను చనిపోలేదు కులం తక్కువ వాడిని ప్రేమించిదాని గోరంగా చంపేశారు నిజమైన మనుషులకు దొరికేది చాలా కష్టం దొరుకుతే ఇలాగే పైవాడు ఓర్చుకోలేడు పైకి తీసుకుపోయి మనల్ని ఏడుపిస్తాడు మరచిపోయ్యే టైం లో ఇలాంటి సాంగ్స్ వచ్చి ఇంకిత బాధపడుతున్న

  • @nandhithakanna1118
    @nandhithakanna1118 Рік тому +1

    Song vintuntune😢😢😢😢😢 vastundi

  • @naveendharmapuri
    @naveendharmapuri Рік тому +2

    లక్ష్మణ్ అన్నా ఎం తాగి ఈ పాట రసవ్ అన్నా❤❤❤❤❤

  • @ChvenkyChvenky-k9s
    @ChvenkyChvenky-k9s 6 місяців тому +1

    మంచి ఎమోషనల్ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ బ్రో

  • @rajubanjaracreations4449
    @rajubanjaracreations4449 Рік тому +2

    ఏమో ఆనుకున్న కానీ మర్చిపోవడం చాలా కష్టం అవుతుంది మిత్రమా😢

  • @ramananineetipalli510
    @ramananineetipalli510 Рік тому +1

    Song chala bagundhi entha ardhamundho

  • @srinivassrinivas-xj7gd
    @srinivassrinivas-xj7gd Рік тому +5

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఆ బాధ ఈ పాట లో ఉనంది ఉన్నట్టుగా చూపించారు. ఈ ఇప్పటికే చాల సార్లు విన్నాను. అయినా కూడా తనివి తిరడం లేదు 😢😢👌👌👌👌👌👌😭👌👌❤❤❤❤❤❤😭😭😭👌👌👌👌👌💐💐💐

  • @sharadhashara1069
    @sharadhashara1069 Рік тому +1

    👌👌👌 song vaisnavi soni... Chala vagundi song.. Brother me action exlent edharu andaru chala baga chesaruuu..

  • @jaanuanna1982
    @jaanuanna1982 Рік тому +6

    Superb performance Akshit Marvel 👌👌👌 Songs lyrics super ❤❤

  • @thirumalasharadha8888
    @thirumalasharadha8888 Рік тому +1

    Heart touching song😢😢e song chusi kuda kanisam cmnt kuda cheyakapothe enka west 😢😢😢🙏🙏🙏

  • @reddyvijiirnrharshaharsha7058
    @reddyvijiirnrharshaharsha7058 Рік тому +16

    Extadnarey lirics 2 years waiting రెండు సంవత్సరాలు ఈ పాట కోరకు యెదురు చూసాముఎక్సటడ్నరే యాక్టింగ్ హార్ట్ టీచింగ్ సాంగ్ సంవత్సరపు ఉత్తమ పాట 2023

  • @naveenvamsharaj7115
    @naveenvamsharaj7115 Рік тому +2

    Song vere level undi anthe

  • @kishoreb1625
    @kishoreb1625 Рік тому +4

    లిరిక్స్ చాలా బాగున్నాయి.... అన్న ❤❤❤

  • @sirishap8091
    @sirishap8091 Рік тому +2

    song vintunte goosebumps vachay😢😢

  • @srinudarlingsrinu-oj2yh
    @srinudarlingsrinu-oj2yh Рік тому +47

    ఈ పాట విన్న తరువాత అంత మంది ఏడ్చారు నేను ఏడ్చాను 😢😢😢

  • @buddharthinaresh7541
    @buddharthinaresh7541 4 місяці тому +1

    Waiting for part 2

  • @sreenumalle8152
    @sreenumalle8152 Рік тому +6

    చాలా బాగుంది సాంగ్ పాట కి ప్రాణం పోసారు❤❤భయ్య

  • @reddybrothers5027
    @reddybrothers5027 Рік тому +1

    Laxman.ana.akshith.esong.marola.nilusthundhi.all.the.team.andariki.chala.emotional.ga.vundhi.me.direction.supr👌

  • @donikenaharish5646
    @donikenaharish5646 Рік тому +6

    ఎలా రాసావ్ అన్న పాట ప్రాణం పోయినట్టు ఉన్నది.....😢😢😢

  • @PrasadPrasad-jc1ol
    @PrasadPrasad-jc1ol Рік тому +2

    మర్చిపోదామని లోపు ఇలాంటి సాంగ్స్ వస్తుంటాయి కానీ గుర్తొచ్చి చాలా బాధపడుతున్నాము ఇదే లాస్ట్ అనుకుంటే పార్ట్ 2 అని పెట్టారు అది ఎప్పుడు వస్తది దాన్ని సస్పెండ్ లో పెట్టారు తొందరగా రిలీజ్ చేయండి అన్నయ్య 🎁

  • @talambhargavi7504
    @talambhargavi7504 Рік тому +4

    చూస్తునంతసేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి 😌

  • @rameshroyal7852
    @rameshroyal7852 3 місяці тому

    పాట విన్నంత సేపు ప్రాణం లేచి వస్తుంది సూపర్ సాంగ్ అన్న❤

  • @ChakaliShivakumar-q5c
    @ChakaliShivakumar-q5c Рік тому +4

    అన్న ఈ సాంగ్ చలభాగునది సూపర్ అక్షిత్ అన్న ఆక్టింగ్ చాలాబాగుంది సూపర్

  • @sidduyadav2004
    @sidduyadav2004 Рік тому

    Okkasariga minde mottham full emotional nd thelakindane eye drops achinay full heart touching bro
    Inka full emotional songs ni maku andhinchalani maa eee broken boys korukuntunbam

  • @anjum4613
    @anjum4613 Рік тому +5

    Super song 😢😢😢

  • @prathyuvlogschannel6167
    @prathyuvlogschannel6167 Рік тому +1

    Part 2 veyyandi fastga plzz can't wait

  • @hellotelangana5319
    @hellotelangana5319 Рік тому +5

    Nice lyrics
    good concept
    all the best team members❤

  • @kotib5518
    @kotib5518 Рік тому +2

    సూపర్ యాక్టింగ్

  • @sundillasrihitha9534
    @sundillasrihitha9534 Рік тому +3

    Excellent lyrics 🙏🙏
    Akshith acting wonderful👌👌
    Congratulations all team members 💐💐

  • @kothapalliuma9254
    @kothapalliuma9254 7 місяців тому +1

    ❤❤❤❤❤

  • @karresrinu3625
    @karresrinu3625 Рік тому +4

    సాంగ్ చాలా బాగుంది 🙏🏻😭

  • @Shyamsunder-jz3qo
    @Shyamsunder-jz3qo 7 місяців тому +1

    What a song what a song super super mindblowing no words nandhi award song super ❤❤❤

  • @nallabheemaraju1350
    @nallabheemaraju1350 Рік тому +4

    అన్న ఈ పాటకోసం చాలా days నుండి చూస్తున్న
    నిరీక్షన కు తగ్గట్టు వున్నది

  • @a.swathika-ck6lz
    @a.swathika-ck6lz Рік тому +1

    Song superb

  • @ManishManish-hq5tl
    @ManishManish-hq5tl Рік тому +3

    Last scene goose bumps ❤❤❤

  • @lavankumar9628
    @lavankumar9628 Рік тому +1

    Super song anna

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes Рік тому +5

    బుగ్గ చుక్క పెట్టుకున్న బుగ్గల్లో నవ్వు లేదు . నా పిలుపు అందుకొలేనంతదురంలోనువ్వు ....... నా మనసులోని బాధ చేపలేనంత దూరం నీ రూపం. . ఈ బాధ నాకిక నరాకం ఈ జన్మ నాకు వ్యర్ధం ..........💔💞🥰🥺🥹❤️‍🔥😍😮‍💨😩😫🙍🙍