నిజమైన ప్రేమ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు కొంతమందికి అది తీరని భాద మరికొంతమందికి చెప్పలేని అనుభూతి నిస్తుంది.. ప్రేమ ఎప్పుడు ఓడిపోదు అనడానికి ఈ పాట నిదర్శనం .. ఈ పాట కోసం ఎదురుచూసిన వారు ఎంత మంది ఉన్నారు...
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా.. నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా... నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా... నా పంచ ప్రాణాల అధికారివి నువ్వే మనసారా... ఎవరేమి అనుకున్న నిను వీడను.. ప్రాణాలు పోతున్న నిను మరువను... వస్తున్న వస్తున్న నీ సెంతకే.. ఇల్లాలు అవుతాను నీ ఇంటికే.. వస్తున్న వస్తున్న నీ సెంతకే.. జంటై ఉంటాను ఈ జన్మకే..❤😍 ఈ సాంగ్ సాహిత్యం అద్భుతం.... Lyricist కి ❤😍👏👏👏
దర్శకుడికి కృతజ్ఞతలు చాలా తొందరగానే మంచి ముగింపు యిచ్చారు 🥰 ఒక్కొక్కడు పార్ట్..1 పార్ట్..2 పార్ట్..3 అంటు మంచి ముగింపు లేకుండా శ్రోతలను వేపుకు తింటున్నారు 😃😃😃... చాలా బాగుంది మీ కథనం మీ సభ్యులందరికి శుభం కలుగునుగాక ప్రకృతి తల్లి చల్లని చూపు ప్రేమ నిరంతరం మీపైన ఉండాలని కోరుకుంటున్నాను 💐💐
లవ్ అంటేనే డ్రామా మోసలతో కూడుకున్న బంధం ఎపుడు వీడిపోతామో తెలియని ప్రేమ వీడిపోయాక వాడు ఏమో లోకాని వదిలి బ్రతికి ఉన్న శవం లాగా అందరికి దూరం ఐతడు ప్రేమ అనే మాట వెస్ట్ ప్రేమించకండి plz 🙏
సాంగ్ పిచ్చెక్కి పోయిందన్న బ్లాక్ బస్టర్ అయిపోవాల్సిందే దేవుడు ఉన్నాడన్న ఇలాంటి సాంగ్స్ మీరు మల్లెన్నో తీయాలి నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్న నువ్వు చేసే సాంగ్ ఎమోషనల్ సూపర్ గా ఉందన్న లవ్ యు అన్న ❤❤
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా.. నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా... నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా... నా పంచ ప్రాణాల అధికారివి నువ్వే మనసారా... ఎవరేమి అనుకున్న నిను వీడను.. ప్రాణాలు పోతున్న నిను మరువను... వస్తున్న వస్తున్న నీ సెంతకే.. ఇల్లాలు అవుతాను నీ ఇంటికే.. వస్తున్న వస్తున్న నీ సెంతకే.. జంటై ఉంటాను ఈ జన్మకే.. ఈ సాంగ్ సాహిత్యం అద్భుతం.... Lyricist కి
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా.. నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా... నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా........ ఎం రాశారు అన్న ఈ పాటకి పెద్ద ఫ్యాన్ అయ్యాను...❤
Experience the romance of Vaalu Kallatho 🎧💖 - ua-cam.com/video/XgQmGqRmBN4/v-deo.html
Àaa
U
😊😊
నిజమైన ప్రేమ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు కొంతమందికి అది తీరని భాద మరికొంతమందికి చెప్పలేని అనుభూతి నిస్తుంది.. ప్రేమ ఎప్పుడు ఓడిపోదు అనడానికి ఈ పాట నిదర్శనం .. ఈ పాట కోసం ఎదురుచూసిన వారు ఎంత మంది ఉన్నారు...
😢 😊 🎂1 .' '
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా..
నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా...
నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా...
నా పంచ ప్రాణాల అధికారివి నువ్వే మనసారా...
ఎవరేమి అనుకున్న నిను వీడను..
ప్రాణాలు పోతున్న నిను మరువను...
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
ఇల్లాలు అవుతాను నీ ఇంటికే..
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
జంటై ఉంటాను ఈ జన్మకే..❤😍
ఈ సాంగ్ సాహిత్యం అద్భుతం....
Lyricist కి ❤😍👏👏👏
❤
❤
❣
Tq so much my abhimananiki ❤️🔥❤️🔥
❤❤❤
దర్శకుడికి కృతజ్ఞతలు చాలా తొందరగానే మంచి ముగింపు యిచ్చారు 🥰 ఒక్కొక్కడు పార్ట్..1 పార్ట్..2 పార్ట్..3 అంటు మంచి ముగింపు లేకుండా శ్రోతలను వేపుకు తింటున్నారు 😃😃😃... చాలా బాగుంది మీ కథనం మీ సభ్యులందరికి శుభం కలుగునుగాక ప్రకృతి తల్లి చల్లని చూపు ప్రేమ నిరంతరం మీపైన ఉండాలని కోరుకుంటున్నాను 💐💐
Thank you
U songs kuda chala baga untavi rajesh anna
♥️నిజంగా ప్రేమించిన వాళ్లు ఈ సాంగ్ చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు 💔💔
😢😢
ఈ సాంగ్ తో నా ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్న....
Same❤️
లవ్ అంటేనే డ్రామా మోసలతో కూడుకున్న బంధం ఎపుడు వీడిపోతామో తెలియని ప్రేమ వీడిపోయాక వాడు ఏమో లోకాని వదిలి బ్రతికి ఉన్న శవం లాగా అందరికి దూరం ఐతడు ప్రేమ అనే మాట వెస్ట్ ప్రేమించకండి plz 🙏
Super broo 🎉
100 పర్సెంట్ నిజం
Nijame bro
Nijam bro nenu pelli aina 10years ki nannu vadili vellindi
Currect ga chepparu bro
ఈ సాంగ్ కోసం ఎంతమంది వేచి ఉన్నారో లైక్ వేసుకోండి
Uołujji
సాంగ్ పిచ్చెక్కి పోయిందన్న బ్లాక్ బస్టర్ అయిపోవాల్సిందే దేవుడు ఉన్నాడన్న ఇలాంటి సాంగ్స్ మీరు మల్లెన్నో తీయాలి నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్న నువ్వు చేసే సాంగ్ ఎమోషనల్ సూపర్ గా ఉందన్న లవ్ యు అన్న ❤❤
😂
School day's లో లవ్ చేసి ఫెయిల్యూర్ అయినవాళ్ళు ఉన్నారా...👍సాంగ్ చాల బాగుంది..❤
నేను కోరిన భవిష్యత్తు గతంలోనే ఆగిపోయింది ఇప్పుడు నా ప్రస్తుతం నేను కోరనిది 😅😢😅
నేను 8years love chesi fail అయ్యాను bro (school time nundi)
I'm also love fail
Am also bro
ఇల్లాంటి సాంగ్స్ ఎంత విన్నా అస్సలు బోరు రాదు
చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే
కడదాకతోడంటు కన్నీళ్ళుఇచ్చి కనుమరుగె అయితున్నవే
సెలవంటు సెయ్యిడిసి సినసూపుచూసి సిత్రంగపోతున్నవే
సావంచుదారుల్లొ నాప్రేమని సంపేసిపోతున్నవే
మరిచావ మరిచావ నాప్రేమను మనసిచ్చి కాదంటె ఏమవ్వను
దాచావ దాచావ నీమనసును దూరంగ నువ్వుంటె ఎటుపోదును
చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే
నాగుండె పైన నీరూపు గీసి మనసార ప్రేమించినా
కాలాన్ని మరిచి నిన్నే తలచి నీవెంట అడుగేసినా
నీతోడు నీడల్లె నీవెంటఉండి నాప్రేమనే పంచినా
నీకంట కన్నీరు రానీయక కనుపాపనే కాచినా
మంటల్లొ కాల్చావు నాఆశలు గాయాలె చేసావు నాగుండెకు
మరిచావ మరిచావ నాప్రేమను మనసిచ్చి కాదంటె ఏమవ్వను
దాచావ దాచావ నీమనసును దూరంగ నువ్వుంటె ఎటుపోదును
చిననాటి ప్రేమ చితిమంటలోన చీకటే అయితున్నదే
నాప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి కాదంటు పోతున్నవే
నానుదిటిపైన తిలకాన్ని దిద్దే రామయ్యనువ్వేనురా
నామెళ్ళొ పసుపుతాడును కట్టే కన్నయ్యనువ్వేనురా
నాలోన సగభాగమైనట్టి ఆ.. శివునివి నువ్వేనురా
నాపంచప్రాణాల అధికారివే నువ్వే మనసారా
ఎవరేమి అనుకున్న నిను వీడను
ప్రాణాలు పోతున్న నిను మరువను
వస్తున్న వస్తున్న నీసెంతకే ఇల్లాలు అవుతాను నీఇంటికే
వస్తున్న వస్తున్న నీసెంతకే జంటై ఉంటాను ఈజన్మకే
Great cmt broo
❤😢
Tq brother ❤
ఈ సాంగ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను❤️❤️❤️
Same bro
🎉
ఒకటి కన్నా ఎక్కువ సార్లు విన్న వాళ్లు లైక్ వేసుకోండి
❤
ప్రాణం పెట్టి చేసినారన్న సాంగ్ ❤️❤️❤️👌👌
ఏం సాంగ్ అన్న ఇది విన్న ప్రతిసారి ఏడుపొస్తుంది ❤❤❤❤
Super song annaya chala chala bhagundhi annaya 👌👌👌👌👌👌👌👌👌
అన్నయ్య ఇది ఇద్దరికి లవ్ సూపర్ గా ఉందన్న
సూపర్ సాంగ్ బ్రదర్ చాలా అంటే చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤
Tony anaa fans like eskondi..❤
@@lucky-pspk hii
Ninu Tony anna fans
Super Direction RajNarendra sir 🙏🌺👌👌
Thank you
సూపర్ బ్రో సాంగ్స్ చాలా బాగుంది కన్నీరు పెట్టించకు🫶🫶🫶🫶🫶 నా లవ్ స్టోరీ గుర్తొచ్చింది బ్రో ఈ సాంగ్
సూపర్ సాంగ్ గుడ్ యాక్టింగ్ tony bro and vaishavi 🎉
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా..
నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా...
నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా...
నా పంచ ప్రాణాల అధికారివి నువ్వే మనసారా...
ఎవరేమి అనుకున్న నిను వీడను..
ప్రాణాలు పోతున్న నిను మరువను...
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
ఇల్లాలు అవుతాను నీ ఇంటికే..
వస్తున్న వస్తున్న నీ సెంతకే..
జంటై ఉంటాను ఈ జన్మకే..
ఈ సాంగ్ సాహిత్యం అద్భుతం....
Lyricist కి
Tq ❤
చాలా బాగుంది.... చిన్నా నాటిప్రేమ. ❤️❤️❤️
డైరెక్షన్ ❤👌 సాంగ్ తో ప్రేమ జ్ఞాపకాలు గుర్తు కు వస్తున్నాయీ
టోనీ అన్న సూపర్ సాంగ్ చాలా బాగుంది బ్రో అల్ బెస్ట్ అన్న
ఈ సాంగ్ సూపర్ హిట్ కావలి అని కోరుకుంటూనా బ్రో
సూపర్ గా ఉంది అబ్బా సాంగ్❤❤❤❤
చిన్నపుడు నుండి లవ్ చేసి లవ్ ఫెయిల్ అయినవాళ్లు ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మిత్రమా
I am success
One, side bro
Miss my sol
Nenu Chachi bratukutunna broo
I Miss you bangaram ❤❤❤🎉🎉🎉so cute 🥰
ప్రేమ కోసం చాల మీరు అర్ధం చేసుకొని రాయడం మీరు super అన్న 🥰🙏🙏❤️❤️
Goosebumps vosthunnayiii brooo oko lyrics vintunte 😢😢 superb song ❤👌
Wonderful Song..👌
Happy to see with happy ending❤
సాంగ్ అదుర్స్ అనిపించాయి అన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤❤❤
Nenu chala days nundi waiting chesanu hee song kosam nice song tony bro vishnavi love you both
నైస్ బాగుంది
Claimax expressions awesome anna 👌👌👌👌❤️
Assal mind lo nundi pothaledhu superb Song 🎵🎵🎵🎵🎵superb lyrics 🎵🎵🎵🎵🎵🥰
Okka song లో inni vareaitons ha... Super Anna... Excellent work bro
Anna superrrrrr,,,,,, song em rasinaru Anna great song tony bhai super........acting
సాంగ్ మాత్రం వేరే లెవెల్ అన్న
👌👌👌👌song vintunte vinalanipisthundi super pataaa❤❤
Exlent next level music aithe .visual wonderfull
Super bro chala bagundi ❤❤❤
అమ్మాయి యాక్టింగ్ వేరే లెవల్ 🔥🔥🔥
Superb 🥰🥰🥰
Nice song direction super ❤👌👌song tho ❤gnapakulu gurthothunnai bro idharu jivincharu song lo❤❤❤❤👌👌👌👌💐💐💐💐💐💐
*P*
బ్రో నేను ప్రేమించిన్న అమ్మాయి నాకు దక్కింది అది సాలు నాకు నీ పాట సూపర్
Esogu chala bagundhi ❤❤❤❤
Never ending. Childhood love..
Frist love so special..😢😢😢😢 Tony anna ki like.. 🎉🎉 all the best ur team members 👏😁👏 song super 🎉🎉🎉😊😊😊😊
what a lyrics Hat's up to you writer.
Tq so much❤
Wah super 👌 song Real amazing ❤
నా నుదుటిపైన తిలకాన్నీ దిద్దీ రామయ్య నువ్వేనూరా..
నా మెల్లో పసుపు తాడును కట్టే కన్నయ్య నువ్వేనురా...
నాలోని సగ భాగం అయినట్టియో శివుడువి నువ్వేనురా........ ఎం రాశారు అన్న ఈ పాటకి పెద్ద ఫ్యాన్ అయ్యాను...❤
సాంగ్ చాలా బాగుంది బ్రో సూపర్ గా ఉంది నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి❤❤❤🤟💙💙💙🫵🫵🏿
VAISHANAVI NICE TO SEE U IN THIS SONG AMA 👌,RAMU NICE 👍 SONG 👍, THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS SONG 👏👍
నువుkavali నీ ప్రేమ కావాలి శ్రీశైలం పోదాం సరత్బాబు కామేశ్వరి నాభార్య❤❤❤❤❤❤❤❤❤❤❤loveyou పెళ్ళాం 😂😂😂😂మిస్ యూ బంగారం❤❤❤❤
వస్తున్న వస్తూన నీ సెంత కి ఇల్లాలు అవుతాను నీ ఇంటికి.....❤
Nice Music and Nice composing, Excellent singers ❤❤❤❤❤❤❤❤
Entha wait chesano e song kosam ❤
Exlent mind blowing song Tony bro
Song chala bagundi ❤❤
సూపర్ సాంగ్ అన్న ఇప్పటికి 20 సార్లు ఇంకా ఇనాలనిపిస్తుంది
Very emotional song 😢😢
ప్రతి రోజు ఈ పాట 10 సార్లు వింటాను సూపర్ సాంగ్ యాక్టింగ్ సూపర్ 👌👌😢😢
Part 3 undhi Ani Antha Mandhi Anukunttunaru like cheyandi🥰
సూపర్ సాంగ్స్ భయ్యా ఇలాంటి సాంగ్లు రాస్తే మీరు నుండి నూరేళ్లు గోపాలని కోరుకుంటున్నాను
gundelu pindesaru anna excellent song
Super song ❤❤ super performance. Blockbuster song true love
సూపర్ గా ఉంది బ్రో
Chala bagundi tony Anna acting super❤❤❤
Super song annaya chala chala Bhagundhi annaya❤❤
Part 3 kuda vasthunda song 😘🥰♥️
సాంగ్ మాత్రం వేరే లెవెల్ అన్న❤❤
Heart ❤️ touching song bro wish you all the best whole eantire team bro god bless you
3:59 to 4:10 wonderful lirics ❤❤❤❤
Amazing singing ❤❤
🥺రాలేవా.. రాలేవా.. నా.. చెంతకీ.. ఎదురై.. చూస్తున్న..నీ.. రాకకి 💔🥺🥺
Exlent bro❤❤❤❤❤❤
Song super heart touching ❤ congratulations all thaem
Anna super anna love you anna nice song anna 🥰🖤💞
Song super bro
E song tho na Ammu gurthukuvachindi😢😢
Nice super song blackbuster ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ❤❤❤❤
Super hit song brother ❤❤❤❤
E song కోసం ఎదురు చూసాను
Nenu aa trance loki velli poya bro...🥺 🔥🔥🔥
టోనీ అన్న యాక్షన్ సూపర్ ❤❤
సూపర్ సాంగ్ అన్న
చాల బాగుంది ప్రేమ పాట ❤
Eppatiki Prema jerni stat❤❤❤❤❤❤
❤❤❤❤❤ Madhu Priya auto super😊
❤❤
❤ super 😍 lyrics 😍❤️
Super super 👌👌👌👌👍
Naku baga nachindhi anna song 👌👌👌
Song అద్భుతంగా ఉంది,,Female lyrics lo Sony acting super👌👌
Suparrrrrrrrrrrrr song ❤❤❤❤❤❤❤❤❤❤
E song vena tharuvata nadhagaraku vasthundi ankutunanu ❤ veste bagundu
డైరక్షన్ చాలా బాగుంది స్టోరీ
Thank you
Mawa....last loo scene baleyy pettaavvvv mawa...baaa kya bath ahh....👏👏👏
పాటను చూసిఎడ్చేవాళ్లువుంటారా❤❤❤❤❤❤❤❤
Yes
సూపర్ గా ఉంది బ్రో సాంగ్ ❤
Nice one
True love s never s end 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 kani adi andriki dakkadu 😭😭😭😭😭😭😭😭😭