Yededu Lokalu Yeleti Ramudu | Full Song | Akshith Marvel & Reenu sk | Vaanya Agarwal | Love Songs

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • Yededu Lokalu Yeleti Ramudu | Full Song | Akshith Marvel & Reenu sk | Vaanya Agarwal | Love Songs
    Producer : Nivriti Vibes
    Music : Venkat Ajmeera
    Lyrics : Divya Bonagiri
    Singer : Divya Maalika & Hanumanth Yadav
    Dop, Editing and Di : Shiva Velupula
    Concept & Direction : Shiva Krishna velthuru
    Cast : Akshith Marvel, Reenu sk & Vaanya Agarwal
    -------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Team Nivriti Vibes :-
    Head - Ops : Priya Reddy
    Motion Graphics & Associate Editor : Venkata Krishna & Praveen
    Marketing In Charge : Siva Raman
    Digital Marketing : Keerthana Sadanandam
    SUBSCRIBE our channel for MORE VIDEOS
    Follow us :
    / oormimusic
    / oormimusic
    / oormimusic
    www.nivritivib...
    #Yededulokaluyeletiramudu #Yededulokaluyeletiramudusong #Yededulokaluyeletiramudufullsong #akshithmarvel #reenusk #divyamalika #hanumanthyadav #latestlovefailuresongs #latestlovesongs #akshithmarvelsongs #divyamalikasongs

КОМЕНТАРІ • 538

  • @eshwarmeghavath8765
    @eshwarmeghavath8765 4 місяці тому +199

    🥺పచ్చి.. నిజం.. ఏమిటంటే.. ఎవరి.. ప్రేమ.. అయితే.. నిన్ను.. సంతోష.. పెడతాదో.. అదే.. ప్రేమ.. విఫలం.. అయితే.. రెండింతలు.. బాధపడాల్సి.. వస్తుంది 🥺💔💞❤️🥺🥺

    • @deepikagangula1308
      @deepikagangula1308 4 місяці тому +11

      Right
      It's true

    • @lucky-pspk
      @lucky-pspk 4 місяці тому +4

      😢😢😢😢😢

    • @SravaniRayapudi
      @SravaniRayapudi 3 місяці тому +4

      లేదు మనకి ఓకే విషయం గుణపాఠమ్ చెపుతుంది ఓకే విషయం జరిగిది మరో ఒకరి విషయం లో జరగవదు అని చెపుతుంది అలానే మన్నము ప్రేమించే వ్యక్తి కన్నా మనళ్ళి ప్రేమించే వ్యక్తి దోరికిన అపుడే మనం అందరం సంతోషంగా ఉంటారు

    • @KrikhnaiahKrikhnaiah
      @KrikhnaiahKrikhnaiah Місяць тому

      Yes annaya

    • @G.Anji-wk8re
      @G.Anji-wk8re 12 днів тому

      Aaaaaàaqaqaqq​@@SravaniRayapudi

  • @Siddipet_SingerSai
    @Siddipet_SingerSai 4 місяці тому +161

    ఏడేడు లోకాలు ఏలేటి రాముడు
    అడివిల్లో సీతమ్మనొదిలేసినట్టు...
    పతి అంటూ సతి అంటూ మురిసిన రాదని
    వదిలేసి రుక్మిణిని పెల్లాడినట్టు...
    పార్వతి వుండంగ ఆలిగా గంగనే ఉంచుకున్నాడు తోడుగా...

    • @rammohan2761
      @rammohan2761 4 місяці тому +8

      Full lirics pettandi brother

    • @kunuruswathi
      @kunuruswathi 4 місяці тому

      Q​@@rammohan2761

    • @సోనీ-మ9ష
      @సోనీ-మ9ష 3 місяці тому +10

      ప్రేమనె మాటనె లెదుగా తెంచుకుంటె ప్రాణాలె పోఎగా
      బందమంటు మా బతుకు నె మార్చి మాతో ఆటలె అడుతరో
      భారమైన ఓ బరువు నిచ్చి బతుకు ఆగంలో తోసెస్తివో
      2,వెడుకుందునా ఏడుకొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ల చెప్పురా ఓదెవ నాప్రేమ దెయ్యాల పాలాఎరొ ,2
      ఓ సిననాడు నీ ఎంట తిరిగినా వింత
      సిత్రమే కదనె
      సెతుల్లో చెయ్యెసి చెప్పినా మాట ఈ రోజు ఎటు వాఎనె
      గుండెల్లో లోతుల్లో గంజాయి గాటోలె నిండినావె నువ్వు నెనేమి జెద్దు
      నడిరేయి చీకట్ల నువు లెక నెనిట్ల సచ్ఛి శెవమైతీనె నీ మీద ఓట్టు
      ఎధైతినె నీ చుపులా చావు దెబ్బ కోట్టి సుసి పోకలా
      నీ చెతి గీత తాకె వెలల నన్ను సంపినా సంతోషమే కదా వేడుకుందునా ఏడుకొండల సామి ఈ గోసలె ఏందిరొ ఎట్ల చెద్దురా ఓ దెవ నా ప్రేమ చిక్కుల్లో దోసెస్తివో
      మరువ లెదమ్మో నీ మాటలె నె మల్లి వస్తానన్నా ఆ మాటలె మరిచి పోదమ్మో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్ఛోన్నె కానీ తెనెల కత్తులె పుసిలా నాకె కుచ్ఛినావె గుండెలో ఇలా ఈ మట్టిలో కలిసానె గోరిలా మచ్ఛలెన్నో పెట్టి మరిచి పోతివా
      దండాలెన్నో పెట్టుకున్నా దెవుల్లకు గట్టి బాధలిచ్ఛెనో
      దక్కలెవనీ తెలిసినా దెవుడె దిక్కులన్నీ తిప్పేనో వెడుకుందురా ఎడుకోండలా సామీ నీ ఆటలె ఆపరో
      ఎట్ల చెద్దురా ఓ దెవ నా బ్రతుకు బుగ్గిపాలె చెస్తివో

    • @NithinNithin-i3b
      @NithinNithin-i3b 2 місяці тому

      😢😢😢😢😢😂💯💯💯💯💯💯

  • @kommurambabu4201
    @kommurambabu4201 4 місяці тому +207

    లిరిక్స్ ఎవరు రాశారో కాని మస్తుగుంది అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది DTS సౌండ్ లో మాత్రం మాములు గా లేదు అన్న సాంగ్ ఇలాంటి మంచి సాంగ్స్ మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను

  • @RajuRaju-rm6fv
    @RajuRaju-rm6fv 4 місяці тому +307

    ఈ సాంగ్ వింటుంటే ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్లు లైక్ కొట్టండి

    • @chiturinarendar1812
      @chiturinarendar1812 2 місяці тому +11

      Definitely almost 😭😭😭 cry

    • @teju0099
      @teju0099 19 днів тому +2

      Yesss I really cried i was involved in this song

    • @madhukarnagaraboina7847
      @madhukarnagaraboina7847 14 днів тому

      😢😢😢. 😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉

  • @puneethrajkumaar5250
    @puneethrajkumaar5250 4 місяці тому +85

    మూవీలో సాంగ్స్ కంటే మీ సాంగ్స్ చాలా బాగున్నాయి... 🥰

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 3 місяці тому +14

    అక్షిత్ యాక్టింగ్ కి ఎవ్వరైనా ఫీదా అవల్సిందే❤...సూపర్...

  • @nuchumanoj6610
    @nuchumanoj6610 4 місяці тому +771

    Akshith annaya kosam chusinavallu assamble here

  • @avulasree2079
    @avulasree2079 4 місяці тому +50

    నిజమైన ప్రేమకు ❤️‍🔥❤️‍🔥 చివరికి కన్నీళ్లు 😭😭😭 మిగులుతాయి

    • @pranithkumar_offical1861
      @pranithkumar_offical1861 4 місяці тому +1

      Na lover naku break up chepi 1month avthundi thannani thaluchukontu edavani roje ledhuu... Potti wait chesthunara malli vasthavani pls ra come back 😢❤

    • @devildeva1991
      @devildeva1991 Місяць тому

      Exactly same to my life 😢😢😢

  • @k.abhilashmaari-vh9qu
    @k.abhilashmaari-vh9qu 4 місяці тому +231

    E song entha mandhiki nachindhi friends nachinavalu like cheyandi plzz

  • @BhupathiBhupathi-cs1ty
    @BhupathiBhupathi-cs1ty 4 місяці тому +68

    Miru love failure ayi vunte like cheyandi

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 4 місяці тому +246

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @SpadhuSpadhu-nm7xk
    @SpadhuSpadhu-nm7xk 27 днів тому +2

    Yevarandi babu rasindhi champesaru mataalev.....👌👏👏

  • @laxminarayanajavvaji7076
    @laxminarayanajavvaji7076 4 місяці тому +26

    చాలా బాగుంది అన్న గుండెకు హత్తుకు పోయింది

  • @pandudivya6260
    @pandudivya6260 9 днів тому +2

    Hanumanth annayya voice mind blowing asalu em voice annayya meedhi 🥰🎉💗

  • @yettam.Amani5332
    @yettam.Amani5332 Місяць тому +2

    Okkasari ga theliyakunda ne Kalla lo nundi neellu vachesayi e song vinte😢😢😢

  • @ilovebalayya3912
    @ilovebalayya3912 Місяць тому +2

    Congratulations bro lyrics చాలా అంటే చాలా బాగున్నాయి
    Starting lyrics ఐతే highlight of the song

  • @BoyaLakshmana-y1s
    @BoyaLakshmana-y1s 8 днів тому +2

    Super song excellent fellings so beautiful

  • @AdarlaRamesh
    @AdarlaRamesh 4 місяці тому +21

    Naku e song baga nachindi milo entha mandiki e song nachindo like cheyandi plz❤❤💕

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 місяці тому +9

    Superb..
    Part 2 kosam wetting..

  • @aksharaphotographybprasad557
    @aksharaphotographybprasad557 4 місяці тому +16

    lyrics,music,singing,acting,cinimatography all are superb ll the best

  • @Lucky-sb2zt
    @Lucky-sb2zt 4 місяці тому +16

    ఎంటి అన్న దీన్ని సాంగ్ అంటారా... సచ్చిపోతారు అన్న ఇంత ఫీల్ తో రాస్తే..😢😢 అసలే లవ్ ఫెయిల్ తో డిఫ్రేషన్ లో ఉన్నాను ఇ సాంగ్ వింటే నిజంగానే పోయేటట్లు ఉన్నాను😢😢

  • @pawan5955
    @pawan5955 4 місяці тому +17

    Reenu... ప్రతిసారి నవ్వుతూ నవ్వించే నువ్వు,,, ఈసారి ఏడుస్తూ ఏడిపించేసావ్ అబ్బా....

  • @SravaniRayapudi
    @SravaniRayapudi 3 місяці тому +35

    ఎపుడు అమ్మ మీద పాటలు పాడుతారు మరి నాన్న మీద ఎవరు పాడారు యందుకు అన్ని నాన్న ఎమి తప్పు చేసాడు నాన్న మీద కూడా పాట పాడండి please అమ్మ ఎమి పుణ్యం చేసింది నాన్న ఎమి పాపం చేసాడు తన మీద ఎవరు పాడారు మీరు 😔🤦🙏

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 4 місяці тому +28

    REENU U R LOOKING NICE IN THIS SONG AMA 👌,DIVYA & HANUMANTH NICE SONG 👍, VENKAT THANKS FOR THIS SONG 👍

  • @SanjuSanju-777
    @SanjuSanju-777 2 місяці тому +3

    ఈ సాంగ్ మాత్రం మైడ్ లో నుండి పోవడం లేదు. ఏని సార్లు విన్నా వినాలని పిస్తుంది.సాంగ్ రాసినవరికి ❤🌹

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 Місяць тому +2

    కానీ ఈ రోజుల్లో రామున్ని కృష్ణుణ్ణి శివుడిని వదిలేసే వారే ఉన్నారు.....

  • @gabulangisankarrao6451
    @gabulangisankarrao6451 21 день тому +1

    నిజం గా ఈ సాంగ్ విన్న తర్వాత నాకు కన్నీరు వచ్చింది,ఇంతలా పాడిన అన్న గారికి నటించిన వారికి ధన్యవాదాలు

  • @rahulmedaboina5421
    @rahulmedaboina5421 4 місяці тому +17

    E song motham lo renu vere level acting 😢😢😢😢🙁🙁🙁

  • @Iloveyou-nv1ws
    @Iloveyou-nv1ws 4 місяці тому +6

    Mind blowing bro ❤❤❤
    Party 2 unnada bro

  • @Soujanyanagam
    @Soujanyanagam 4 місяці тому +5

    Mrrg ayyaka past lo lover unna nammi vacchina ammayi ni Prema ga chudali thappa malli past lover gurthu rakudadhu

  • @KeerthiDharmarapu
    @KeerthiDharmarapu 3 дні тому

    Song creativity chala bagunnadhi and super vachinadhi video

  • @samuelsurada63
    @samuelsurada63 28 днів тому +2

    కొన్ని సార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే మంచిది....! జీవితమంటే కష్టాలను అనుభవించడమే.....! 🥺❤️

  • @RajuRaju-tx3fi
    @RajuRaju-tx3fi 4 місяці тому +3

    Akshith you rocked it by your performance

  • @thokalasneha5002
    @thokalasneha5002 28 днів тому +1

    Enni saarlu vinnaa vinaalane anipistundi eee song chala bagundhi song......

  • @bhanureddy8573
    @bhanureddy8573 4 місяці тому +5

    Andharu abbai tharupuna chupste meru ammai tharupuna chupencharu great👏👏

  • @komarisrikanth6283
    @komarisrikanth6283 25 днів тому +1

    అద్భుతమైన సాంగ్ చాలా వండర్ఫుల్ ఈ పాటకు పాలాభిషేకం చేస్తా 😘

  • @ashokteja7576
    @ashokteja7576 4 місяці тому +5

    Super lyrics anna na first 💕💕💕 love same position

  • @patraraju6034
    @patraraju6034 4 місяці тому +5

    Song bagundi ippatike 20 times vinnanu and chusanu ❤❤❤❤

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 3 місяці тому +13

    ఈ పాట లో శివుని గుడి మా ఊరు లో కరీంనగర్ నుండి 10 కిలోమీటర్ల దూరం నాగునూర్

  • @anjistyle2351
    @anjistyle2351 4 місяці тому +9

    Prt 2 thwaraga kavalane varu oka like vesukondi

  • @a.t.fans441
    @a.t.fans441 24 дні тому +1

    Life lo love failure ledhu and success ledhu but we feel the sings❤❤

  • @rajujetti7164
    @rajujetti7164 4 місяці тому +12

    Part 2 ki chance ivva plss bro plss

  • @PachaRani-dm5yc
    @PachaRani-dm5yc Місяць тому +1

    Anna nee videos chala bavunnayi ninnu naa todabuttina annala feel avutunnanu happy rakshabandhan anna

  • @maneeshavamshipati4541
    @maneeshavamshipati4541 4 місяці тому +13

    Super song lyrics ❤❤

  • @mandalasantharao7199
    @mandalasantharao7199 2 місяці тому +4

    Super song 😍 60 times chusanu ❤️🤍

  • @rameshguje8734
    @rameshguje8734 4 місяці тому +10

    అన్న సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🧐🧐 nice ఇంతకుమించి మాటల్ లేవు

  • @OM-yd7nl
    @OM-yd7nl 4 місяці тому +7

    Thanks for Giving us Block Buster Song

  • @ashokgollollapillagadu2993
    @ashokgollollapillagadu2993 Місяць тому +1

    మ్యూజిక్ అండ్ పాట చాలా బాగుంది ఒక్కసారిగా కండ్ల లో నీళ్ళు తిరిగాయి ఇంట్లో తండ్రి తాగి వస్తే పిల్లలు అనుభవించి నరకయాతన అంతా ఇంతా కాదు వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఈ చిన్న పిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది

  • @ravipallisrinuvas3318
    @ravipallisrinuvas3318 22 дні тому +3

    mge 😢🥀💔

  • @nishanthkumar001
    @nishanthkumar001 4 місяці тому +4

    అబ్బాయిలు చాల మంది ఇల్లా అమ్మాయి ల కోసం తాగుతునారు... ఒక అబ్బాయి ప్రమీస్తే ప్రాణం పోయే వరకు తాననే ప్రమీస్తు ఉంటాడు......

  • @manneraju179
    @manneraju179 4 місяці тому +3

    Superb ❤ Song bro wish you all the best whole eantire team bro god bless you

  • @ShekarDasari-w2b
    @ShekarDasari-w2b 4 місяці тому +2

    enterinment❤ gd Youth adict kavadhu 🎉

  • @vickychinna9506
    @vickychinna9506 15 днів тому

    Bro superb..... Great song...... Chala Hard work chesaru.... Definitely......... U will be seee a. Beautiful SUCCESS

  • @JinkalaPravalika-1234
    @JinkalaPravalika-1234 3 місяці тому +1

    Super song ❤e song enni sarlu vinna vinalani anipistundhi 😢

  • @malleshboddupalli1465
    @malleshboddupalli1465 24 дні тому +1

    0:27 to 0:53 lyrics vere level 🔥

  • @KumarYuvaraj-hq9rw
    @KumarYuvaraj-hq9rw 3 місяці тому +3

    ❤❤super song super concept very beautiful ❤❤❤❤

  • @poojithasatlapally8456
    @poojithasatlapally8456 4 місяці тому +9

    Vaanaya akka super akshith anaa❤️❤️

  • @akkinenibhikshapathi2185
    @akkinenibhikshapathi2185 4 місяці тому +4

    Super b heart touching lyrics ❤❤

  • @MarkukAk
    @MarkukAk 4 місяці тому +5

    Hanumanth bro ni voice super 👌

  • @sravantonangi2982
    @sravantonangi2982 13 днів тому +1

    Super❤❤❤❤❤

  • @BimidiLaiban
    @BimidiLaiban 3 місяці тому

    Super baiyya ee song mathram ilanti songs malli ravali❤❤❤

  • @bharathyerpula7778
    @bharathyerpula7778 4 місяці тому +1

    Superbbbb brother. Song.. Download option evandii broo. Konchem

  • @sainadhsutarapu3843
    @sainadhsutarapu3843 2 місяці тому +1

    Anna ni songs mamulga vundav anna osm

  • @vishnuvardhanpuduri
    @vishnuvardhanpuduri 4 місяці тому +1

    Bro part 2 thiyadaniki try cheyandi broh , song vibe's bagunnai

  • @prasadkumar973
    @prasadkumar973 Місяць тому

    ఎం లిరిక్స్ రా అయ్యా మైండ్ లోంచి పొవట్లేదు
    ❤❤❤❤❤

  • @ravipallisrinuvas3318
    @ravipallisrinuvas3318 22 дні тому +1

    super 👌💞❤️

  • @MohanRaj-to4ml
    @MohanRaj-to4ml 3 місяці тому +2

    Nice supar chinna Matta meku Ela chepalo thelitledh riyali great my here

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 4 місяці тому +5

    Excellent song👌👌👌

  • @TSravanthi-r1l
    @TSravanthi-r1l 14 днів тому +1

    Vedukundhuna yedukondalasami napilla yadhunnadho, etla seppura oo deva na bathuku dheyyala palayro

  • @YogiMahendra-u7b
    @YogiMahendra-u7b 3 місяці тому +2

    Akshith garu a song cesina baguntadi love failure songs chala cusinam we want to see love song last lo premichina ammayi ochindi kada mari mare ceskuna ammayi situation ala song ki no words 😟😟😊😊😊😊😊😊

  • @ManasadanampallyManasada-xw7nt
    @ManasadanampallyManasada-xw7nt 19 днів тому

    Song matram exlent undhi bro❤

  • @rajendergugulothu1468
    @rajendergugulothu1468 4 місяці тому +1

    Sooper ga undhi video song awesome soopero sooper

  • @Bharath318
    @Bharath318 4 місяці тому +4

    Music vere level ❤❤

  • @Parvathipodella
    @Parvathipodella 4 місяці тому +4

    Matalu levu❤

  • @gindrajasudarshan1996
    @gindrajasudarshan1996 Місяць тому

    Super brother.. chala Baga padinaru 🎉..

  • @NarasimhaMuthyala-le2jq
    @NarasimhaMuthyala-le2jq Місяць тому

    Super jodi ❤❤ excellent song ❤ nake jealous ga undi ee jantani choostha unte ❤super anna

  • @viddhyasree6271
    @viddhyasree6271 Місяць тому

    Beautifully composed music and lyrics❤

  • @rajkumarnarige8471
    @rajkumarnarige8471 4 місяці тому +2

    Super song bayya..

  • @Anusha_Raju
    @Anusha_Raju Місяць тому

    దిలీప్ అన్న యాక్టింగ్ వేరె లెవెల్ 👏👏👏

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 3 місяці тому +1

    లిరిసక్స్ ఎవరు రాసారు కాని చాలా బాగుంది. అన్న అని సారులు విన మల్లి మల్లి వినాలనిపిస్తది.dts సౌండ్స్ లో మాత్రం మాములుగా లేదు. అన్న సాంగ్ ఇలాంటి మంచి పాటలు ఇంకా రావాలి. అని కోరుకుంటున్నాను.

  • @CBHELPINGS
    @CBHELPINGS Місяць тому

    Abbai voice Osm ga undhi ❤

  • @madhuenagandula
    @madhuenagandula 4 місяці тому

    Super song super acting andharu Baga chesaru heroins ite awesome Chala andhanga vunnaru claimax ite super ❤❤❤❤❤

  • @ChityalaAnji-op1ff
    @ChityalaAnji-op1ff 4 місяці тому +5

    👌👌👌 part 2 video

  • @vamshiprince5315
    @vamshiprince5315 Місяць тому +1

    Starting lines made me speechless

  • @shivaniyadav8976
    @shivaniyadav8976 Місяць тому +1

    I heard this song in insta scroll..chala bagundi song hats off to all the team members

  • @doondipyila1432
    @doondipyila1432 4 місяці тому +6

    Super song and emotion❤❤❤😢😢😢😢

  • @ShivaVijjigiri
    @ShivaVijjigiri 2 місяці тому

    Singer voice bagundhi and acting ayithe super inka ❤❤

  • @WriterMadhukar-di6sk
    @WriterMadhukar-di6sk 10 днів тому

    Good feel heart touching song all mebers super acting... And song singer s... Voice killit

  • @vndprasad7138
    @vndprasad7138 23 дні тому

    E song vintuntee yedupu vachina Vallu like kottandi

  • @luckynani7977
    @luckynani7977 4 місяці тому +4

    Akshith anna super undhi best listen to love failure 💔🎶🎧💔💔💔💔💔💔💔

  • @adapamohan485
    @adapamohan485 3 місяці тому +1

    Akshith anna me acting superb superb superb superb superb superb superb superb superb song kuda chala chala chala chala chala chala chala bagundi

  • @arunshorts220
    @arunshorts220 Місяць тому

    😔Em song Bayya heart ki touch ayindhi 💙💙💙💙

  • @naveenmudiraj1155
    @naveenmudiraj1155 9 днів тому +1

    Super

  • @SaipallaviSaipallavi-ot5hk
    @SaipallaviSaipallavi-ot5hk 2 місяці тому

    Superb song💫🔥💍🖇️👑🔐

  • @Ramesh-y6w
    @Ramesh-y6w 3 місяці тому

    Orey dhiniki part 2 vundhi annatlenaa...❤❤

  • @nanavath.sravanthisravanth2067
    @nanavath.sravanthisravanth2067 19 днів тому

    Superb song Heart touching ❤

  • @SonuPriya-cc2ty
    @SonuPriya-cc2ty 4 місяці тому +4

    Hanu bro ❤❤❤

  • @SaiduluYadav-tg8zf
    @SaiduluYadav-tg8zf 3 місяці тому +3

    Super song akka super

  • @avanthika75736
    @avanthika75736 4 місяці тому +2

    Super bro part 2 video 😍😍😍

  • @GouseBabbu
    @GouseBabbu 4 місяці тому +4

    Came here for Divya Bhonagiri lyrics,🖋️