Bagundalamma Part-2 Full Song | Love Failure Song | Bullet Bandi Laxman | Ramu Adnan | Kalyan Keys

Поділитися
Вставка
  • Опубліковано 2 сер 2023
  • Bagundalamma Part -2 Full Song | New Love Failure Song | Bullet Bandi Laxman|Singer Ramu|Kalyan Keys || @SAHIMUSIC_ #sahimusic #vaishnavisony #akshithmarvel #sahifolks
    Our Instagram Page :
    sahi_music_offi...
    sra1sandy?igshi...
    CREDITS :-
    Lyrics & Direction : Bullet Bandi Laxman
    Singer : Ramu Adnan
    Producuer : Sravan Sandy
    Music : Kalyan Keys
    Dop-Editing : Jantha Bablu
    Ast DOP : Raghu Lavudya
    Drone : Suresh
    Making : Anil Radha
    CASTING : Akshith Marvel & Vaishnavi Sony
    Special Charectors : Teja Goud, Chandranna
    Art Director : Prabhakar
    PRODUCTION MANAGER : Preethi Chokkula
    Technical Advisor : (Dileep :8328507374 )
    #svaramedia
    DI : Sanjeev ( Rainbow Studios )
    POSTERS : Sagar Mudhiraj
    STATUS VIDEOS : Maneesh Pyaga & Dilip(music_adda_04)
    Makeup : Vinnu
    PROMOTIONS :-
    Ameer Sohail
    Samee Ali ( Tipu )
    Rajput Rakesh Singh ( Laddu )
    DJ Ankoos
    Chintu ( Bandi vinay )
    Bittu Varma
    Muqeem
    Bharath
    Peter
    SPECIAL THANKS TO :
    NS Giri Garu ( My First Show )
    Karthik Mudhiraj ( Sopathi Music )
    Charan Goud
    Anji
    RL Team
    Swetha jillela
    DJ Ankoos
    Arun Goud
    Ravi Teja

КОМЕНТАРІ • 6 тис.

  • @PerfumeBoyRAM
    @PerfumeBoyRAM 21 день тому +380

    ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాంగ్స్ కన్న private సాంగ్స్ చాలా బాగున్నాయి అనుకునే వాళ్ళు ఒక👍 like కొట్టండి

  • @P.akhila
    @P.akhila 12 днів тому +128

    ఈ పాట ఎంత మంది గుండెలకి టచ్ అయింది ❤❤❤

  • @BavapuriVlogs
    @BavapuriVlogs 5 місяців тому +577

    ఈ బాధ నిజాయితీగా ప్రేమించిన వాళ్లకు మాత్రమే అర్థమౌతుంది...❤❤❤

  • @harshvardhan3440
    @harshvardhan3440 3 місяці тому +21

    ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నా... సూపర్ సాంగ్

  • @thinkdifferentboy3260
    @thinkdifferentboy3260 10 місяців тому +7424

    ఈ సాంగ్ లో వెళ్ళ ఇద్దరు కలవాలి అని ఎంత మంది అనుకుంటున్నారు ❤

    • @MaramoniPraveenkumar-is2yu
      @MaramoniPraveenkumar-is2yu 10 місяців тому +252

      కలిస్తే లవ్ ఫెయిల్యూర్ అని ఎందుకు అంటారు

    • @thinkdifferentboy3260
      @thinkdifferentboy3260 10 місяців тому +109

      ​@@MaramoniPraveenkumar-is2yuఅది కూడా కరాక్ట్ హే

    • @Dj_Raju_Bhai143
      @Dj_Raju_Bhai143 10 місяців тому +75

      Part 3 Undhi Bro Inka 😊

    • @muddamprem1234
      @muddamprem1234 10 місяців тому +41

      కలిస్తే ఇ సాంగ్ రాకుండా ఉండేది 😌

    • @sharukhnani9626
      @sharukhnani9626 10 місяців тому +21

      Bro..Inka Part 3 unde

  • @AnilVanga9143
    @AnilVanga9143 10 місяців тому +143

    2:39❤_మిల మిల మెరిసేటి మేడలనూ, చూస్తారే కాగిత కట్టలనూ,అడగరు ఆడోళ్ల ఇష్టాలనూ,చేసి పంపిస్తారే బొమ్మలనూ,........_lyrics super ❤❤❤❤❤❤❤

  • @katurinaresh
    @katurinaresh 12 днів тому +13

    Abbbba emi rasaru emi padaru emi act chesaru super naaa kantloooo neeelllu vachayi broooo

  • @naluvala.gangajalgangajala6325
    @naluvala.gangajalgangajala6325 4 місяці тому +44

    అన్న ప్రాణం పెట్టి రాసారు కదా... పాట 🙏

  • @velagalaleela5812
    @velagalaleela5812 7 місяців тому +123

    ప్రాణంగా ప్రేమించే వాళ్ళ ప్రేమ ఓడిపోతే అది నరకం తో సమానం ఆ నరకం ఎవరికి ఉండకూడదు

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 9 місяців тому +688

    ప్రేమించే వయసు ఉన్నోడికి
    ...పోషించే శక్తి ఉండదు
    పోషించే శక్తి ఉన్నోడికి ప్రేమించే
    ...... టైమ్ ఉండదు.💜💜🌹🌿

  • @user-mv4bc2yy2f
    @user-mv4bc2yy2f 5 місяців тому +43

    నన్ను ఇలాగే దూరం చేసారు ఈ sang వినప్పుడు గుండే పగిలి నట్టు అవుతుంది

  • @user-ve2qr4vi4g
    @user-ve2qr4vi4g 26 днів тому +83

    ఈ పాట నాకు మీరు రాసి నట్లు ఉంది...4 ఏళ్ళ లవ్ చేసుకున్నాం... ఒక డాక్టర్ పరచ్చేయం ఐయ్యాక... నన్ను వదిలేసి డాక్టర్ నీ పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది.... నేను కొన్ని ఏళ్ళ వరకు మదన పడ్డాను.... ఈ సాంగ్ నన్ను టచ్ చేసింది

    • @madanagoutham7192
      @madanagoutham7192 11 днів тому +12

      Bro nuvvanna love mathrame .nen pelli chesukunna arranage marriage adhi malla .kani .software engineer kavalani software vadithoni unnadhi na bharya .eh lanjelu pelliki mundhe kavalanunnavadini chrsukovachuga . Eroju nen vhavalanukunanu

    • @NRamana-bh5no
      @NRamana-bh5no 10 днів тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ml in​@@madanagoutham7192

    • @nadupuruadinarayanas8801
      @nadupuruadinarayanas8801 3 дні тому

      Sir antha mana mancchike

    • @udaypaul3171
      @udaypaul3171 2 дні тому +1

      Same Anna

    • @GujjalaVijayalakshmi
      @GujjalaVijayalakshmi 2 дні тому

      Ee badha yala baristunnaru bro mee Naa hatsap

  • @RajeshsunchuSR
    @RajeshsunchuSR 10 місяців тому +196

    పార్ట్ 1 కొంచెం ఎడిపించారు ఈ పాట వింటే లవ్ felure అయిన వాళ్లు మాత్రం కచ్చితంగా ఏడుస్తున్నారు😢 ❤సూపర్ అన్న 👌👌

  • @gmahesh277
    @gmahesh277 7 місяців тому +633

    ఈ పాటను వింటుంటే నిజంగా కళ్ళలో నీళ్లు ఎంతమందికి వస్తున్నాయి 🙏🙏😭😭

    • @nagallatirupati8299
      @nagallatirupati8299 5 місяців тому +3

      😭😭😭😭😭😭😭😭😭

    • @relaxfew5911
      @relaxfew5911 5 місяців тому

      ​@@nagallatirupati829972

    • @mpradeepreddy-sv4cp
      @mpradeepreddy-sv4cp 5 місяців тому

      😮​@@nagallatirupati8299

    • @aminigarineelakantam7093
      @aminigarineelakantam7093 4 місяці тому +4

      Super Anna 💔💓💖💗😍

    • @YenduriSandeep
      @YenduriSandeep 4 місяці тому +5

      Naku ayithe nijamgane kallalonchi neelu vacchay ma lover gurtochindi nijam daily nidrapotetappudu okkasaraina e song vini padukunta kani manam yenthabadhapadina pellaiyenta varake kadha marrige ayiathe verevadi sontham ayyiddi kada yento e jeevitham😢

  • @Sriaradhya_vlogs
    @Sriaradhya_vlogs Місяць тому +11

    Ee song vintu unty kallalo neelu vachesthunnayi
    Manasuki chala badhaga undi
    😭😭😭😭😭😭😭😭😭😭
    True ga love chesina
    Vaallaki matramy
    Ee badha
    Telusthundhii😭😭😭😭
    Heart touching song❤

  • @malleshmalli8025
    @malleshmalli8025 10 місяців тому +544

    మిల మిల మెరిసే మేడలను చూస్తారే కాగితా కట్టాలను అడగారే ఆడోల్ల ఇష్టాలను చేసి పంపిస్తారే బొమ్మలను👌👌👌👌

  • @kammarinaresh988
    @kammarinaresh988 10 місяців тому +50

    ప్రేమ ఎంతకఠినం అటు అమ్మ నాన్న లా కోసం ఇటూ ప్రేమించిన వాడి కోసం తల్లడిల్లిపోతోంది ప్రేమా పార్ట్ 3 లో అయినా బంధాలు కలువాలి❤️ సూపర్ ప్రతీ ఒక్కరి లవ్ నీ కదిలించావు రా బ్రదర్😍🥰❤️ గుడ్ లక్ ❤️

  • @user-ik4mx6hy6m
    @user-ik4mx6hy6m 2 місяці тому +14

    Nijam gaa highlet gaa undhi song ❤❤❤❤neeku nachithe just like me

  • @Guntakalabbayie786
    @Guntakalabbayie786 3 місяці тому +7

    మీ ఇద్దరికి జోడిలో ఏ సాంగ్ చేసినా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోస్తారు.......మీ ఇద్దరు తీసిన సాంగ్స్ లో సిటికేసై పోమేటి ప్రాణం సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ నా పెవ్రేట్ Congratussion ur them ❤🎉

  • @spiritforfarmar5656
    @spiritforfarmar5656 10 місяців тому +121

    ఏమన్నా రాసినవే రామ్ అన్నా. ❤ అమ్మాయి నటించలేదు. జీవించింది❤.

  • @mudavathraju799
    @mudavathraju799 10 місяців тому +548

    గాయపడిన వారికే తెలుస్తుంది నొప్పి విలువ......... దూరమైతే తెలుస్తుంది........ మనసు విలువ మనిషి విలువ 😥 I Miss you 💔💔

    • @swathigoskula5359
      @swathigoskula5359 10 місяців тому +7

      Avnu bro edhina kolpoyakane theluthadhi veluvaa

    • @user-xh9it7tv1c
      @user-xh9it7tv1c 10 місяців тому +1

      Yes

    • @boyagirish5656
      @boyagirish5656 10 місяців тому +1

      @@swathigoskula5359 😢😔avunu brother

    • @bapudebbadebba6206
      @bapudebbadebba6206 10 місяців тому +4

      Avnu anna badha ante chavaleka brathakela madhyalo nenu jeevinche ee jeevitham matallo cheppedhi kadhu anna ee narakam anubhavinche kantte chanipovatame manchidhi kani 5 years papa unnadhi 😭😭😭 pranam kantte akkuvaga preminchi pelli chesukunna kani aa devudu maa bava ni dhuram cheshadu 5 months avthundhi 😭😭😭 accident lo chanipoyadu jeevitham lo ki vachela rashadu kani natho jeevitham mothem undela rayatam marchipoyademo 😭😭😭😭😭

    • @mannibai5095
      @mannibai5095 10 місяців тому +1

      Yes

  • @idlyvishwanath911
    @idlyvishwanath911 3 дні тому +3

    లవర్స్ విడిపోతే... ఏడుస్తారు, కలిస్తే తన్నుకుంటారు. ఇది సహజం.

  • @ModumpelliShirisha
    @ModumpelliShirisha 22 години тому +1

    నాకు మీరు చేసే ప్రతి సాంగ్ ఇష్టం మీ ఎక్ష్ప్రేషన్ బాగుంటాయి మీకు పెద్ద ఫైన్ ❤️❤️❤️❤️💞💞💞

  • @edlarajendraprasad8751
    @edlarajendraprasad8751 10 місяців тому +607

    మది లోని గాయాలని తట్టి లేపుతూ... మరపురాని ఙ్ఞాపకాలని మది నింపుతూ... గుండెలు బరువెక్కి పోయేలా చేస్తుంది ఈ పాట... కన్నీరే నా బతుకు నోసుకున్నది..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌..ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కళ్ళ ముందే వేరే వారిని పెళ్ళి చేసుకుంటుంటే పడే బాధ వర్ణనాతీతం

  • @SaiKiran-uc3gv
    @SaiKiran-uc3gv 10 місяців тому +175

    జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి కోసం ఎంత ఎదరుచుశారో యూట్యూబ్ జక్కన్న లక్ష్మణ్ అన్న direction లొ వచ్చే ఈ bagundalamma సాంగ్ కోసం కూడా అలా ఎదురు చూస్తున్నారు ....all the best akshith bro and total team మళ్ళీ మీరు చేసే songs అన్ని block buster hit అవ్వాలని కోరుకుంటూ.....కిరణ్

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 4 місяці тому +6

    మరదలు చూపే అభిమానం చక్కగా వర్ణించారు.. నిజంగా ఆ ఆత్మీయత అనురాగం మీ జానపద పాటల్లో మాత్రమే సొంతం.😊

  • @KarumanchiVenkatakrishna
    @KarumanchiVenkatakrishna День тому +1

    Akka Mee voice chala bhagundhi Amma burinchi intha chakkaga chepparu great❤❤❤❤❤❤❤

  • @KSSWritings720
    @KSSWritings720 9 місяців тому +198

    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే
    మంట ఓర్చుకోనిదే కంట నీరైనా జారనీవే
    తప్పేలే తప్పేలే
    గుండెలోతుల్లో ప్రేమున్న
    కళ్ళల్లో దాచాను తప్పేలే
    తప్పేలే తప్పేలే
    కన్నవారికి మాటిచ్చి
    కన్నీళ్ళు తీస్తున్న తప్పేలే
    అందరిలాగే నువ్వు నన్ను ప్రేమించావే
    అందరిలాగే నేను నిన్ను ఓడించానే
    అందరిలాగే నువ్వు నన్ను కోరుకోలేదే
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    అనుకున్నానా మెడల మూడు ముళ్ళు నీవని
    అనుకోలేదే ఇంకొకరితో ఏడడుగులేస్తనీ
    రాసుకున్నామే నెత్తుటితో ప్రేమలేఖనీ
    రాయనే లేదే ఆ దేవుడు మన నుదుటి రాతని
    మిలమిల మెరిసేటి మేడలలో
    చూస్తారే కాగిత కట్టలను
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
    చేసి పంపిస్తారే బొమ్మలను
    సచ్చిపోయేంత ప్రేమే నాకున్నా
    మనసు సంపుకొని నీకు దూరమౌతున్నా
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    బాగుండాలని కోరుకునే వాడిని
    కోల్పోతున్నానని కాలిపోతుందే మది
    కన్నీళ్ళే నా బతుకు నోసుకున్నది
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది
    వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకో
    బతికున్నా ఇక ఏ బంధం కాదని అనుకో
    పువ్వులు అల్లిన కారులోనా
    నవ్వులు తీస్తున్న ఊరికేనా
    గుండెంతో నొప్పితో నిండుకున్నా
    కన్నోళ్ళ పరువు కాపాడుతున్నా
    నిన్ను పొందే అదృష్టం లేదురా
    వచ్చే జన్మకైనా నీదాన్నైపోతరా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా
    ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మా

    • @lakshmilakkylakshmi
      @lakshmilakkylakshmi 8 місяців тому +3

      Super 😘🥰😢😢😢😢😢😢😢😢😢 song my Heart ❤️ touchig 😢😢😢😢😢😢😢😢i love My ❤p ❤ and ❤k❤

    • @m.john143
      @m.john143 8 місяців тому +1

      Super

    • @swapnlisidam1176
      @swapnlisidam1176 8 місяців тому

      ​@@lakshmilakkylakshmi😊😊

    • @user-rg4gj4de2r
      @user-rg4gj4de2r 7 місяців тому +2

      Super😢💔

    • @ARanganna-cy6js
      @ARanganna-cy6js 6 місяців тому +1

      Sudhipa ❤

  • @bluearmy.prashanth2388
    @bluearmy.prashanth2388 10 місяців тому +45

    ఈ పాట కోసం ఎదురు చూసినంతగా నేను ఏ పాట కోసం ఎదురు చూడలేదు . మొత్తానికి పాట వచ్చేసింది నేను నిరీక్షణకు ఫలితం దక్కింది.. దాన్యవాదాలు సాహి టీమ్

  • @user-rn1oo6ff5c
    @user-rn1oo6ff5c 21 день тому +3

    Okka సారి మనం కలవాలి సంధ్య

  • @madhumandari8313
    @madhumandari8313 2 години тому

    ఈ సాంగ్ వింటుంటే నా గత జీవితం గుర్తొస్తుంది.. నేను నా si.. ఎంతో కలిసి తిరిగాం జీవితం అంతా తనే అనుకున్నా.... జీవితాంతం తొడుంట అని మధ్యలో వదిలేసి 4 ఇయర్స్ ముందు వేరే పెళ్లి చేస్కొని వెళ్ళింది... ఇప్పటికి తనని మర్చిపోలా రోజు నరకం చూస్తున్నా.... తనకోసం విషం కూడా తాగినా....

  • @user-gu4wb3ew8v
    @user-gu4wb3ew8v 15 хвилин тому

    Super

  • @shyamdarling
    @shyamdarling 10 місяців тому +160

    నిజముగా ప్రేమించిన వాళ్ళు కచ్చితంగా ఏడుస్తారు పాత జ్ఞాపకాలు మల్లి గుర్తుచేసారు అక్షిత్ అన్న మీ నటన చాలా బాగుంది మనం ప్రేమించినవాళ్లు మనతో లేకున్నా హ్యాపీగా ఉందనే భావన మాటల్లో చేపలేనిది

  • @ModumpelliShirisha
    @ModumpelliShirisha День тому +1

    Hero &heroni challa బాగున్నారు med for each other meru ఏ song chesina suparga unttudi me exprasiones బాగుంట్టాయి ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹

  • @nagarajuparsha3576
    @nagarajuparsha3576 День тому

    అన్న e సాంగ్ నమనసుని చాల దూరంగా తిసుకెళ్లింది❤❤

  • @VillageBoyRajuDM
    @VillageBoyRajuDM 9 місяців тому +972

    పార్ట్ 3 కోసం చూసేవాళ్ళు లైక్ వేసుకోండి🎉

  • @chinnuchinnu4585
    @chinnuchinnu4585 10 місяців тому +281

    ఈ పాట మానిపోయిన గాయలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తోంది😢

    • @pothabolukiran2064
      @pothabolukiran2064 9 місяців тому +4

    • @itikelamallikarjuna5835
      @itikelamallikarjuna5835 9 місяців тому +2

      So rry bay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😱😡

    • @Mkumar-gq3jg
      @Mkumar-gq3jg 8 місяців тому +1

      This My love song❤❤❤😞😞😞🌹🌹🌹💐💐💐🌷🌷🌷

    • @galamsrinu5135
      @galamsrinu5135 5 місяців тому

      ​@@itikelamallikarjuna5835cb🎉😢😮😅

    • @vadlaganesh2297
      @vadlaganesh2297 5 місяців тому

      Super

  • @kinnusongs9245
    @kinnusongs9245 6 місяців тому +5

    సూపర్ గా రాశావన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను అన్నయ్య

  • @bhagyanagardhaggadsaiannag4933

    సాంగ్ మాత్రం సూపర్ ఈ సాంగ్ నీ ప్రేమ జంటలు ఉంటే అతి పోతున్నాను 👍👍👍❤️❤️🇮🇳

  • @DjMadhuofficial
    @DjMadhuofficial 10 місяців тому +121

    ఇ సాంగ్ చూస్తుంటే మనసులో ఉన్న బాధ తో...కళ్ళలో నీళ్లు ఆగడం లేదు.... 😟🥺❤️‍🩹💯

  • @kodinagalaxmi3505
    @kodinagalaxmi3505 9 місяців тому +100

    ఇప్పటికి ఎన్నిసార్లు విన్నాను ఈ సాంగ్ ఇలా జీవితంలో జరిగిన అమ్మాయిలందరికి కనెక్ట్ అయితది ఈ సాంగ్

  • @ramasubbareddy8685
    @ramasubbareddy8685 Місяць тому +6

    ఇద్దరు కలవాలి అని నా ఆశ

  • @RajiniYanda
    @RajiniYanda Годину тому

    Nice. Song. Cala. Bagundhi. Anna

  • @rameshsindiri2415
    @rameshsindiri2415 10 місяців тому +224

    ఒక పాట లా లేదు.... ఒక జీవితాన్ని కోల్పోతున్నట్టు... వుంది....
    గ్రేట్ సాంగ్ అండ్ గ్రేట్ వాయిస్..

  • @innocentboy4764
    @innocentboy4764 10 місяців тому +300

    ఈ పాట విన్న తర్వత ఎంత మందికి వల్ల ప్రేయసి గుర్తుకు వచ్చింది ❤

    • @saicharan.b6886
      @saicharan.b6886 10 місяців тому

      Full hot touch Anna

    • @kishor22
      @kishor22 10 місяців тому +3

      Asalu gurthu raledu waste Munda donga munda

    • @bannelliganesh7734
      @bannelliganesh7734 10 місяців тому +1

      Sai

    • @Lucky-sb2zt
      @Lucky-sb2zt 10 місяців тому +4

      గుర్తుకు రావడమే కాదు ఏడ్పు కూడా వచ్చేసింది....😔😢

    • @mine-yy2go
      @mine-yy2go 10 місяців тому

      ​@@kishor22😂😂😂😂😂

  • @rishisriideasvlogs6095
    @rishisriideasvlogs6095 6 місяців тому +12

    త్వరగా పార్ట్ 3 chudalaniundi ఆశతో ఎదురుచూస్తున్నాను

  • @tharunreddytharun5269
    @tharunreddytharun5269 6 місяців тому +2

    Super ❤❤❤

  • @prasadgoud3421
    @prasadgoud3421 10 місяців тому +364

    ప్రేమించి ఓడిపోయినవారికి తెలుస్తుంది ఆబాధ 😢 ఈ సాంగ్ సూపర్ 👌అన్న

  • @pothuakhila8121
    @pothuakhila8121 10 місяців тому +72

    మిల మిల మేరేసిటి మేడలను చూస్తారే కాగితం కట్టాలను..... అడగరు ఆడళ్ళో ఇష్టాలను చేసి పంపిస్తారు బొమ్మలను..... This line very true bro......

  • @thippanapallivasudevarao
    @thippanapallivasudevarao 2 місяці тому +11

    Love failure ayina vallu oka like vesukondi na kosam

  • @kittumusicalband2857
    @kittumusicalband2857 День тому

    E song lo abbaye super👌👌👌👌👌 bro chala baga cheshav

  • @anilreddy2440
    @anilreddy2440 10 місяців тому +11

    మిలా మిలా మెరిసేటి మేడలను...
    చూస్తారే కాగితా కట్టాలను....
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను...
    చేసి పంపిస్తారే బొమ్మలను....
    సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న...... 👌
    touching.... ❤
    Laxman Anna and enter team congratulations 100M lodging 👏 👌

  • @world4u851
    @world4u851 10 місяців тому +67

    '"" నిన్నుపొందే అదృష్టం లేదురా వచ్చేజన్మకైనా నేను నిదైనపొదుర ""
    ఇ లిరిక్స్ చాలా బాగా రాసేవు అన్న 🙏❤️

  • @funnytrollvideos5441
    @funnytrollvideos5441 6 днів тому +1

    Heroin acting awesome ❤

  • @KwtKwt-fr4dd
    @KwtKwt-fr4dd 6 днів тому

    సూపర్ ❤👌🏻👌🏻👌🏻👌🏻సాగ్

  • @maheshmaharaju9777
    @maheshmaharaju9777 10 місяців тому +129

    ప్రేమ ఎంత సంతోషని ఇస్తుందో అంతకంటే బాధని ఇస్తుంది 🥺

  • @kitkatboylingam
    @kitkatboylingam 10 місяців тому +72

    ఈ పాట వింటుంటే నా లవ్ స్టోరీ మళ్లీ గుర్తు వస్తుంది సూపర్ అన్న సాంగ్ పార్ట్ 1 నీ కన్నా బ్లాక్ బస్టర్ కావాలి కోరుకుంటునా 💔🥰🌍 బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా 💔💔

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 15 годин тому +1

    మందులేని గాయమే చేసుకున్నాను ఈ జన్మకే.. 😭😭 మంట ఓర్చుకోలేకోలేనిదే కంటనీరైనా జారనీదే (2)..
    తప్పేలే తప్పేలే గుండె లోతుల్లో ప్రేమ ఉన్న కళ్ళల్లో దాచాను తప్పేలే.. తప్పేలే తప్పేలే
    కన్నవారికి మాటిచ్చి కన్నీళ్లు తీస్తున్నాను తప్పేలే..😭😭
    అందరిలాగా నన్ను ప్రేమించావే అందరిలాగా నిన్ను నేను ఓడించాలి అందరిలాగే నువ్వునిన్ను కోరుకోలేదే..
    బాగుండాలని కోరుకునే వాడిని.. కోల్పోతున్నానని కాలిపోతుంది మది (2)😭😭😭
    అనుకున్నానా మెడలో మూడు ముళ్ళు నీవననీ ..😔
    అనుకోలేదు ఇంకొకరితో ఏడు అడుగులేస్తదని.. రాసుకున్నదే నెత్తుటితో ప్రేమలేఖని.. రాయనే లేదే ఆ దేవుడు మన నుదుట రాతని.. మిల మిల మెరిసేటి మేడలను.. చూస్తారే కాగిత కట్టలను ఆడవారు ఆడాళ్ళ ఇష్టాలను పెళ్లి చేసి పంపిస్తారే బొమ్మలను.. చచ్చిపోయేంత ప్రేమే నాకున్న.. 😭😭 మనసు చంపుకొని నీకు దూరం అవుతున్న....
    బాగుండాలని కోరుకునే వాడిని..
    కోల్పోతున్నాను అని కాలిపోతుంది మది (2)..ఓ ఓ ఓ ఓ ఓ...
    కన్నీళ్లే నా బతుకు నోసుకొన్నది..
    అందుకనే పసుపు పారాణి పూసుకున్నది..
    వెళుతున్నా చివరిసారి కళ్ళారా చూసుకుకో.
    బతికున్న ఇక ఏ బంధం కాదని అనుకో..😭😭
    పువ్వులు అల్లుకున్న కారులోన నవ్వులే తీస్తున్న ఊరికేనా.. గుండె ఎంత నొప్పితో నిండుకున్న..😔😔🙏 కన్నోళ్ల పరువు కాపాడుతున్న..
    నిన్ను పొందే అదృష్టం లేదు రా.. వచ్చే జన్మలో నీ దాన్నే పోతారా...
    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్న ఈ బాధ చాలమ్మా బతికేస్తే ఈ జన్మ 😭😭😭(2)

  • @bhanuchandar2416
    @bhanuchandar2416 7 місяців тому +3

    నిజమే అన్న ప్రేమవల్ల కలిగే ఆనందం కన్న ఆ ప్రేమ వల్ల వచ్చే భాధ శాశ్వతమైనది ఆ ఫీలింగ్ లో and aa pain లోనే I am feal that pain I love very very sooo much bro chaala Baga చూపించారు hats off

  • @mukkapallysagar1700
    @mukkapallysagar1700 10 місяців тому +101

    అక్షిత్ అన్న మీ నటన అద్భుతం , ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ , శుభాకాంక్షలు అన్న...💐

  • @SaiKumar-jf4xs
    @SaiKumar-jf4xs 16 днів тому

    Supar

  • @KirhiSunduri
    @KirhiSunduri 22 дні тому +3

    Super songs 😍😍😍😍😍

  • @pattanchandbhasha1260
    @pattanchandbhasha1260 9 місяців тому +50

    అన్నా కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఏడ్చే భాద ఏట్లుంటదో తెలుసా రా డైలాగ్ సూపర్ అన్నా ❤❤❤❤❤

  • @B.S.ShankarIAS
    @B.S.ShankarIAS 10 місяців тому +59

    ప్రేమ ఒక మరచిపోని మధుర జ్ఞాపకం.మన మదిలో ఎప్పటికి నిలిపోతుంది కొన్ని ప్రేమలు మాత్రమే విజయం సాధిస్తవి కొన్ని గుండెల్లో గుణపాలు గుచ్చుతావి ❤❤❤

  • @sagarbuthukuri6459
    @sagarbuthukuri6459 7 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-jo7rf2lo5w
    @user-jo7rf2lo5w 3 місяці тому +11

    ఈ song లో ఎంత మంది వాళ్ళు ఇద్దరు కలవాలని కోరుకుంటున్నారు

  • @Lucky-sb2zt
    @Lucky-sb2zt 10 місяців тому +48

    మనం ప్రేమించిన అమ్మాయి పెళ్లి మన కనుల ముందే జరుగుతుంటే ఆ బాధ చావు కంటే నరకంగా ఉంటది....😔😢😭 కానీ ఇప్పటికీ న ఆలోచనలలో తనే ఉంది....😭😔 మీరు తీసిన ప్రతి పాట అది న జీవితంలో జరిగినట్టు ఉంది ..మీకు మీ టీమ్ కి ధన్యవాదాలు....💐🙏

    • @nagalaxmilaxmi1021
      @nagalaxmilaxmi1021 10 місяців тому

      Yes

    • @kummaribalraju1235
      @kummaribalraju1235 10 місяців тому

      Nàku ala jarege Anna 😢😢

    • @Lucky-sb2zt
      @Lucky-sb2zt 10 місяців тому

      @@kummaribalraju1235 మనకు ఆ అదృష్టం లేదు అనుకుంటా బ్రో ....😢😭

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 10 місяців тому +333

    ప్రాణంగా ప్రేమించిన నా కన్నమ్మ నా కళ్ళముందే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళని నొప్పించలేక నన్ను వదులుకోలేక గుండెల్లో నన్ను పెట్టుకుని ఇంకోడి గుండె పక్క నేను నిల్చోలేను అని నన్ను దీనంగా చూస్తూ కళ్ళలో వస్తున్న నీళ్లు ఆపుకోని కళ్ళ ముందు ఉన్న నన్ను తకాలేక నన్ను వదిలేస్తున్న నిజాన్ని తట్టుకోలేక నా వైపు చూసిన ఆ చూపు గుండెలో గునపం పెట్టి గుండె బ్రతికి ఉండగానే పీకేసినట్టయ్యిందే

    • @srinivas6463
      @srinivas6463 9 місяців тому

      @@Ammaila blame chese lanja kodulula ke ee song nachuthadie.... Weast gallara endhuku adavarini negative ga chupistaru ...vallini ala negative ga chupinchaka pothe manaki views ravu ga....ni Akka no Chelli lo atla chupistavara ...

    • @singotamram
      @singotamram 9 місяців тому +4

      అవును ఛాల బాధ అది

    • @Chubby18
      @Chubby18 9 місяців тому +1

      🙄

    • @galipelliakhila1
      @galipelliakhila1 9 місяців тому +4

      My story😢

    • @anjiabhi2259
      @anjiabhi2259 9 місяців тому +2

      @@galipelliakhila1 s bgrm

  • @slavanya5880
    @slavanya5880 8 місяців тому +77

    హీరో గారు మాత్రం ప్రాణం పెట్టి చేస్తారు మీరు మాత్రం సూపర్

  • @adhisrivkp4249
    @adhisrivkp4249 Місяць тому +2

    ❤kanisam aa ammai edusthundhi.kani ee rojullo aamailu light thisukuntunnaru premisthe okkarine preminchali.thats tru love❤❤❤

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad5892 7 місяців тому

    Ramu అన్న వెయిటింగ్ ఫర్ బాగుండాలమ్మ3

  • @SureshYt783
    @SureshYt783 10 місяців тому +103

    ఎంతమంది కళ్ళముందు ఉన్నా ప్రాణంగా ప్రేమించి వాళ్లు లేకుంటే చెప్పలేనిది అలాంటి వారి కోసం ఈ పాట అంకితం❤❤❤

  • @djrpofficial4981
    @djrpofficial4981 10 місяців тому +134

    నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలవదు ఎందుకంటే ఆ దేవుడు మన రాతలు అలా రాశాడు. కానీ బాగుండాలమ్మా రాసింది. మాత్రం లక్ష్మణ్ అన్న జీవితంలో కలవకున్నా బాగుండాలమ్మా పాటలో part3 కలపాలి

  • @ConfusedElectricCar-jh8hl
    @ConfusedElectricCar-jh8hl День тому

    Em thagi rasav bro song vere level assal❤❤

  • @srinivasasrinivasa1159
    @srinivasasrinivasa1159 4 місяці тому +1

    ❤❤❤❤

  • @rajluckybeats9531
    @rajluckybeats9531 10 місяців тому +21

    మిలా మిలా మెరిసేటి మేడలను
    చూస్తారే కాగితా కట్టాలను
    అడగరు ఆడోళ్ళ ఇష్టాలను
    చేసి పంపిస్తారే బొమ్మలను సచ్చి పోయేంత ప్రేమే నాకున్న మనసు సంపుకొని నీకు దూరం అవుతున్న......
    అన్న ఏమి లిరిక్స్ అన్న ఒక్కోటి గుండెకి హత్తుకునేలా రాసావ్ అన్న 🙏🙏🔥🔥

  • @SaraswathiK-rf2zn
    @SaraswathiK-rf2zn 23 години тому

    Sure song bro ❤

  • @user-gg6fb3er6z
    @user-gg6fb3er6z 2 місяці тому +2

    Super బాగుంది మీ వీడియోలు బాగున్నాయి 😢😢

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 10 місяців тому +39

    అబ్బాయిలకే కాదు అమ్మాయిలు కూడా ప్రేమలో విపలం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నావు నువ్వ సూపర్ అన్న
    True love never die

  • @hrs7tv121
    @hrs7tv121 2 місяці тому

    హాట్ ఫుల్ సాంగ్ నా హాట్ ని టచ్ చేసిన సాంగ్ వళ్ళిద్దరు కలిసి పాట ఇంకోటి రాస్తే బాగుంటుంది

  • @enukondalatha4164
    @enukondalatha4164 5 місяців тому +1

    Song super

  • @anjanteja8977
    @anjanteja8977 10 місяців тому +63

    ప్రతి ప్రేమ లో ఓడిపోయిన జంటనే చరిత్రలో సృష్టిస్తుంది.... ఈ ప్రేమలో కూడా....🙂🧡💜

  • @rameshtelugusir9988
    @rameshtelugusir9988 10 місяців тому +53

    రచయిత గారు మీ కలానికి ఉన్న పదును గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే మిత్రమా...... ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వూ బంగారం ❤❤❤❤❤ ఇంకా.. పాట పాడిన గాయకుడా నీ గొంతు అమృతం... అమరం.... మిత్రమా ❤❤❤❤❤

  • @laxmisaragadam4769
    @laxmisaragadam4769 2 дні тому

    super ❤

  • @NMNJASHWANTH
    @NMNJASHWANTH 9 днів тому

    Super bro 😍

  • @koutamsripal7728
    @koutamsripal7728 10 місяців тому +424

    అమ్మతోడు ఈ సన్నివేశం నా జీవితంలో జరిగింది ....మన లైఫ్ లోకి రాని వారిని ఎందుకు పరిచయం చేస్తాడా ఆ దేవుడు🙏🙏😢😢😢
    ..... ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంట ....ksp ❤❤❤❤

    • @alakuntlanaveen895
      @alakuntlanaveen895 10 місяців тому +14

      Sem bro kani life pedha twist anti ante akka na lover kani naku vala cheli ni echi pelli cheshru

    • @nagvenkat5997
      @nagvenkat5997 9 місяців тому +1

      Wr r ur prapar bro

    • @bojjamahesh238
      @bojjamahesh238 9 місяців тому

      abbo aa bhada goram inka@@alakuntlanaveen895

    • @vinodgoud9238
      @vinodgoud9238 9 місяців тому +1

      Adhi anthe kondhari jivitham devudu ala chesthe kondharu vallaku vallu chesukunttunnaru

    • @koutamsripal7728
      @koutamsripal7728 9 місяців тому

      @@nagvenkat5997 karimnagar bro

  • @Geethukrishika
    @Geethukrishika 10 місяців тому +8

    Bagudalamma part2 kuda famous avuthundi anukune vallu antha mandi.. Oka like cheyandi...

  • @AdarlaRamesh
    @AdarlaRamesh 2 місяці тому +2

    Akshith marvel acting supar song supar❤🎉

  • @sutariprabhakar9088
    @sutariprabhakar9088 2 дні тому

    Super blow bro ❤❤❤

  • @kanaparthisaipranavanandar1120
    @kanaparthisaipranavanandar1120 10 місяців тому +31

    కలల తో ఎదురు చూస్తున్న కళ్ళకేం తెలుసు
    నువ్వు కనిపించ వని 💕
    మౌనం గా ఎదురు చూస్తున్న మనసుకేం
    తెలుసు నువ్వు నన్ను మరిచావని 💕
    అయునా ఈ పిచ్చి ప్రాణం నీ ప్రేమకై ఎదురు చూస్తుంది అని నీకేం తెలుసు లే 💕
    జ్ఞాపకాల పొద లో అపురూపంగా నీ రూపాన్ని దాచుకున్నానని నీకేం తెలుసులే..
    ఏనాటికైనా మరల గురుతుకు వస్తాను అనే ఆశతో బ్రతికేస్తున్నాను..💕💕💕

  • @BNSclicks
    @BNSclicks 10 місяців тому +20

    ఈ పాట చాలా బాగుంది 👌♥️ పార్ట్ 3 కోసం waiting ♥️😍

  • @JEETYBABU
    @JEETYBABU 12 днів тому

    Super 👌 ❤

  • @rajithaneelakantam4890
    @rajithaneelakantam4890 6 днів тому

    Super song ❤

  • @suryakarthik4869
    @suryakarthik4869 8 місяців тому +13

    ఇంతవరకు ఇలాంటి పాట గాని సన్నివేశం గాని ఏసినిమాలో లేదు సూపర్ x లెంట్

  • @sivanjitirupati2042
    @sivanjitirupati2042 10 місяців тому +169

    ❤ఇలా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి 💔నరకం అనుభవిస్తున్న వారు ...చాలా మంది ఉన్నారు ...ఆ ప్రేమని ఎలాగైతే ధాచారో ఆ నరకాన్ని కూడా అలానే దాచి పైకి నవ్వుతూ బ్రతికేస్తున్నారు😢

    • @abhirajthr1498
      @abhirajthr1498 10 місяців тому +4

      ఇలా ప్రాణంగా కంటే ఎక్కువగా ప్రేమించి, ప్రేమని బయట పెట్టలేక విడిపోయి నరకం అనుభవిస్తున్న వారు చాలా మందే ఉన్నారు.ఆ ప్రేమను ఎలాగైతే దాచారో.నవ్వుతూ నరకం అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు

    • @prashanthbittu3844
      @prashanthbittu3844 10 місяців тому

      Crct

  • @gayathrigayathri4944
    @gayathrigayathri4944 7 місяців тому

    Anna mi video Chalaaaaaaaaaaaaaaaaa baguntavi

  • @Venkateswarivenkate
    @Venkateswarivenkate 2 місяці тому +1

    ❤❤❤❤❤❤

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 10 місяців тому +21

    పాట చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు అక్షిత్ అన్న సంపినవ్ పో😢😢😢😢

  • @rajumolugu9154
    @rajumolugu9154 10 місяців тому +36

    అన్న ఈ పాట కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అన్నా ఆకరికి రేపు వస్తుంది అంటే ఫీలింగ్స్ happy 😁❤ love you Anna ఈ పాట సూపర్ డుపర్ అవ్తుంది ❤❤❤❤❤❤❤

  • @akhilasree2132
    @akhilasree2132 6 місяців тому +1

    Hero supar acting ❤