Artificial Intelligence Benefits in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 897

  • @prapanchayatrikudu007
    @prapanchayatrikudu007  2 місяці тому +606

    వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ప్రపంచాన్ని మారుస్తుందని అందరికీ తెలుసు ఇంకొన్ని రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయని కూడా తెలుసు కానీ AI మీదా అవగాహన ప్రతి విద్యార్థికి అందించాల్సిన బాధ్యత అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలు శాసిస్తుంది అలాంటప్పుడు AI ni కూడా శాసించేది భారతదేశం అయ్యి ఉండాలి

  • @pativenkatreddy2738
    @pativenkatreddy2738 2 місяці тому +326

    అన్వేష్ బ్రో నిజాలు కటినంగా ఉంటాయి.మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రో.

  • @Hemanth.13_12
    @Hemanth.13_12 2 місяці тому +150

    అన్నా నువ్వు చెప్పిన Slogan బాగుంది . ప్రపంచం లో అతి సులువు అయింది చదువు , కష్టమైంది పని 😊😊

  • @umak6500
    @umak6500 2 місяці тому +130

    Miru Education gurinchi Mana youth ki manchi ideas Estunaru great brother

  • @rajaallinonevlogs8861
    @rajaallinonevlogs8861 2 місяці тому +52

    అన్నా .. అన్వేష్ అన్నా తోపు అనిపించు కున్నావ్ అన్నా.. ఇండియా భవిష్యత్తు నీ ముందే చెప్పి .. యువతని మేల్కొలిపి జాగృతి చేస్తున్నావు.. థాంక్స్ .

  • @Seenu.Ramadutha
    @Seenu.Ramadutha 2 місяці тому +46

    అన్వేష్ గారు మీ అనుభవంతో చాలా మంచి విషయాలు చెప్పారు అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు ధన్యవాదాలు అండి.

  • @sridharvan7201
    @sridharvan7201 2 місяці тому +34

    Bro nuvvu superb...Chaala transparent ga untaav...Neela ఆలోచించే వాళ్ళు తక్కువ...,👍👏👏

  • @srinivasulupusala5827
    @srinivasulupusala5827 2 місяці тому +21

    హాయ్ అన్వేష్ సోదరుడు ప్రజలకు వివరించే విధానం నాకు బాగా నచ్చింది.

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 Місяць тому +6

    యాత్రికులు ఎంతమంది వచ్చినా నా ప్రపంచయాత్రికుడు అన్వేషి, ఎవరైనా మీ తర్వాతనే బ్రదర్, అవేర్నెస్ వీడియోకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను, రామ్ చందర్ టీచర్ 🙏🙏🙏🙏

  • @ramanji143
    @ramanji143 5 днів тому +1

    అన్న సమాజానికి ఉపయోగ పడే విషయం చెప్పినారు, మన యువతకి మంచి భవిషత్తు కోసం మంచి గా ఆలోచించి మాకోసం మీరు ఇలా ముందు జాగ్రతతో మంచి ఇన్ఫోర్నేషన్ అందించినరు దానికి మీకీ ధన్యవాదాలు అన్న.❤

  • @SHANKARAPPAN-op2sk
    @SHANKARAPPAN-op2sk 24 дні тому +1

    సార్ మీరు చెప్పేది 100% నిజమే, భవిష్యత్తులో ఉద్యోగం తక్కువే కానీ, నాకు ఇంత ఆసక్తిని అందించినందుకు చాలా ధన్యవాదాలు.

  • @korsamchiranjeevi6945
    @korsamchiranjeevi6945 2 місяці тому +38

    Ai గురించి చాలా బాగా చెప్పారు మరియు చదువు ప్రాముఖ్యత గురంచి కూడా చాలా బాగా చెప్పారు ఇది భారత దేశం మొత్తం తెలుసు కొవాలి తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుసు కోవాలి అని

  • @maheshade4580
    @maheshade4580 2 місяці тому +87

    అన్నా నువ్వు తెలుగోడిగా పుట్టడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క గొప్ప అదృష్టం.

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 2 місяці тому +111

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

    • @karthikmartin7615
      @karthikmartin7615 Місяць тому

      Ee jakilu petti lepadam manesi, sollu apesi
      Edhaina job vethukko

  • @YoungTiger-sf3cn
    @YoungTiger-sf3cn 2 місяці тому +24

    ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోలు లో best video ఇధే

  • @bnp1977
    @bnp1977 Місяць тому +1

    First time పూర్తి వీడియో చూసాను అన్వేష్ మంచి విషయం అందరికి తెలియజేసావు Tq🙏

  • @madhudendukuri9045
    @madhudendukuri9045 2 місяці тому +9

    Correct గా చెప్పారు. Thank you 👍

  • @sivakumarsiginam7202
    @sivakumarsiginam7202 Місяць тому +3

    గాడ్ bless యు... మీకు అంతా మంచే జరగాలి అని ఆ యూనివవర్స్ ని కోరుకుంటూ.... 👍🙏

  • @nenavathradha7964
    @nenavathradha7964 2 місяці тому +50

    అన్న భయ్యా సన్నీ యాదవ్ కీ చెప్పు నాలాగా ai గురించి చేప్పామని బెట్టింగ్ గురించి కాదు అని జై ఆన్స్వేష్ అన్న

    • @naveen1508
      @naveen1508 2 місяці тому +3

      Bsy la anvesh ni bike nadapa manu

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 2 місяці тому

      ​​@@naveen1508😂😂 Bike nadapadam emina art ah ra pu*ka 😅😅

  • @sureshad4932.
    @sureshad4932. 2 місяці тому +3

    Irrespective of any age, everyone should watch this perfect video example of how to survive in present and future. The way you explained is the best in this video. It’s not easy to explain such a way, keep going and inspire many more Jai hind

  • @UdaykumarNeerati
    @UdaykumarNeerati 2 місяці тому +11

    Thank you so much anna! Waiting for more videos on AI importance.

  • @TravellingwithPrasad
    @TravellingwithPrasad 2 місяці тому +32

    already నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ వీడియో చూసాక ఇంకా పెరిగింది ❤

  • @manthribhuvaneshwari5578
    @manthribhuvaneshwari5578 Місяць тому +1

    Yes sir ,im now pursuing my masters in my mind also same thought that AI is booming now and in future it is unimaginable.. as per our technology we have to update our self according to the market strategies !!
    Thank bro it will helpfull for many students...

  • @moises656
    @moises656 2 місяці тому +15

    Anna nuv nijanga great anna anduku antey andaru bagundali aney manchi manasu undi niku hats off to you bro 😊😊

  • @rameshgorla429
    @rameshgorla429 2 місяці тому +18

    Kastapadi oka stage vachaka mana vallu bagundalani meru ichey information was very useful anvesh bro...mi videos chudakapoyina mana vallu bagundali annav 👍👍🙏

  • @Sangeemiddleclasspila
    @Sangeemiddleclasspila 2 місяці тому +12

    అన్వేషణ అన్న అన్ని నిజాలే మాట్లాడుతాడు అది కూడా ఫేస్ టు ఫేస్
    సూపర్ బ్రో ఎవడు ఏమనుకున్నా ఏం పర్లేదు అని మస్తు డేర్ గా మాట్లాడుతాడు 😂

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 9 днів тому

    This perhaps the best motivational video spoken in an idiom our young men and women best relate to. We should have more such talking tos!! Kudos to the maker of this video.

  • @SAIKIRANN-k3o
    @SAIKIRANN-k3o Місяць тому

    thank you so much for giving this type of content 🙏🏾.....meeru cheputunna process chala bavundi

  • @Writelooks
    @Writelooks 6 днів тому +1

    E fivcher video chesunanduku Danyavadalu mitrama❤🎉

  • @nostyleplayer8754
    @nostyleplayer8754 Місяць тому +1

    వెరీ గుడ్ సార్ 👍🏽🙌🏽 చాలాకాలం తర్వాత ఒక మంచి వీడియో రిలీజ్ చేశారు సార్

  • @shabeershabeer371
    @shabeershabeer371 2 місяці тому +47

    చాల మంచి వీడియో చేసావ్ అన్నా😊

    • @mallijessi7587
      @mallijessi7587 2 місяці тому

      సూపర్ అన్న జరగబోయేది అదే

  • @mr.kishore7035
    @mr.kishore7035 2 місяці тому

    Naa video chudakapoenaa emi iepodhu meeru bagupadandi first.... Annav chudu...... Thank you for your selfless love anna and proud to be your subscriber ❤

  • @KumarKumar-ie1rb
    @KumarKumar-ie1rb 2 місяці тому +2

    Hi Anvesh I accidently happened to see this video and probably my 1st comment for any video so this shows the worthiness of your words and true reality of life and appreciate your efforts hoping to see more such intellectual videos

  • @Dileep_Kumar_2
    @Dileep_Kumar_2 2 місяці тому +2

    Wt u r told is 1000% correct bro..🙌 Luv huu anvesh anna..😊❤️

  • @RamanaMurthyK
    @RamanaMurthyK Місяць тому +1

    Thank you Bro..whatever you said was 100% true..

  • @kirankumarkandunuri1391
    @kirankumarkandunuri1391 2 місяці тому +7

    చాలా చక్కగా , కూలంకుశంగా వివరించారు , ధన్యవాదములు 💐💐💐💐

  • @ramunaick2828
    @ramunaick2828 Місяць тому

    సూపర్ బ్రో మీరు ఇచ్చే ప్రతి పాయింట్ చాలా వివరంగా చెపుతున్నారు

  • @kumarams6355
    @kumarams6355 Місяць тому +1

    Anna I am from Bangalore Karnataka ur given information too good & tq🎉🎉🎉

  • @dpchandrarao8700
    @dpchandrarao8700 2 місяці тому +2

    AI tool.....nice explanation. 🧑‍🦰 Anvesh. ..is chief, anchor ,artist, singer, mimcri artist.😊byaya Diwali 🪔 wishes byaya

  • @TharunB..
    @TharunB.. 2 місяці тому +6

    LAST words so true .. education is easy job do it first

  • @srinivasss5591
    @srinivasss5591 2 місяці тому

    Inni rojulu chupinchina videos oka side ayithey ee okka video oka buddhudi laga manchi video share chesaru chala Thanks anna, WhatsApp, insta lo likes and shares Anni nijanga waste of time bro Baga chaduvokoni manchi job ayina teccukovali Leda business ayina cheyyali main prapanchanni nadipinchedi money💰🤑💰

  • @ranjithyadavgella70
    @ranjithyadavgella70 Місяць тому

    అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంకా మంచి మంచి విషయాలు చెప్పాలి. థాంక్స్ అన్న

  • @rebelgamer99999
    @rebelgamer99999 2 місяці тому +10

    13:06 Small correction Anna
    Sundar pichai - Google CEO
    Satya nadella - Microsoft CEO

  • @bhaskar32
    @bhaskar32 Місяць тому

    చాలా మంచి వీడియో చేశారు బ్రో భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి ఒక రూట్ ఉంటది

  • @SURYABHAIGAMING_7221
    @SURYABHAIGAMING_7221 2 місяці тому

    Tq annaya you are the real youtuber ❤ miku edi cheppa avasaram ledu thanks for thinking about yourself 😊

  • @nelsonpaul1990
    @nelsonpaul1990 2 місяці тому +2

    Hai
    Nee videos annintilo the best video edi.
    Good information anna.

  • @meeanakumari5286
    @meeanakumari5286 2 місяці тому +7

    Make more videos about awareness and maturity and education😊😊😊😊😊😊😊😊😊

  • @anilkumar_2505
    @anilkumar_2505 Місяць тому +1

    Anna thankyou for giving us valuable information about AI❤️❤️

  • @darasivakumaar1663
    @darasivakumaar1663 Місяць тому

    నైస్. సూపర్ గా చెప్పారు. చాలా ఉపయోగపడే వీడియో. 💯

  • @Jaishreeram-ly2jm
    @Jaishreeram-ly2jm Місяць тому

    My inspiration ❤❤❤❤❤ I will also do good to society just like you anna.You are always my family member.

  • @PraveenGangini
    @PraveenGangini Місяць тому

    అవినాష్ అన్న చాలా బాగా చెప్పారు మన బ్రహ్మముగారుకలగ్యనము చేపినటు మీరుకూడా భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పారు

  • @sivasai7921
    @sivasai7921 2 місяці тому +28

    Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑❤

  • @manojkanikarapu1845
    @manojkanikarapu1845 Місяць тому

    Worth Varma worthuu🎉 point matladinav Anna... Usefull

  • @prashanthpamaar6799
    @prashanthpamaar6799 2 місяці тому +3

    Anna nv perfect anthe inka no more words ❤❤

  • @gattisharma5395
    @gattisharma5395 2 місяці тому +14

    ఒక మంచి వీడియో చేసావ్ బ్రదర్ యువతరం ఎలా ఉండాలి ఎలా ఉద్యోగాలు వెతుక్కోవాలి క్లారిటీ బాగా చేశావ్ ఐ లవ్ దిస్ వీడియోస్ సో మచ్

  • @mr.attitude..
    @mr.attitude.. 2 місяці тому +2

    చాలా ఉపయోగపడే వీడియో అన్న చాలా మంది యువతకు చాలా అవసరం ఇలాంటివి,🎉❤

  • @allisatyanarayana2962
    @allisatyanarayana2962 2 місяці тому +2

    Good motivational video to present generation who are wasting their time on useless things.

  • @pandu2129
    @pandu2129 2 місяці тому +6

    One thing i want to share with everyone and that is
    1) AI undedhi humans ki help cheyadaniki just like machines anevi manufacturing lo, transportation lo ela help chestunnayo alaga. ippativaraku computer ni ledha ithara technologies ela use chesukunnaro ippudu AI ni kuda alane use chesukuntaru.
    2) Deenivalla time tagguthundhi, physical work stress Taggutindi and mental work stress kuda tagcheyaleru
    3) AI inka baby👶 stage lone undhi and i doubt that if it ever get the consciousnesses or self awareness or original thinking. If it gets that thing then we will all be doomed for sure. Not just normal people it also affect so called broader thinkers like scientists.
    4) so, what I'm saying is AI ki original thinking or consciousness vachevaraku bayapadodhu. Okavela adhi vaste terminator movie real avudhi. Andaru potharu😂

    • @subbuc926
      @subbuc926 2 місяці тому +1

      🤣Nuvvu correct. Computers Startinglo kooda ide gola. Poorthigaa teliyadu.. edo vaagudu..

    • @sathishssc1667
      @sathishssc1667 2 місяці тому

      Kastam inko 5 years lo 50 jobs pothay, google ceo 20% jobs already ai ni recruitment chesaru ani

  • @chalapathiboggarapu7090
    @chalapathiboggarapu7090 Місяць тому

    Anvesh you are great and responsible person especially you are elevated from this video 🎉

  • @RajeshKing9966
    @RajeshKing9966 2 місяці тому +6

    Bro 100% కరెక్ట్ గా చెప్పావు.. ఇండియా లో ఇంతకుముందు Toll plaza లో జాబ్స్ అన్నారు.. చాలామంది జాయిన్ అయ్యారు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ ఇపుడు Fast ట్యాగ్ చేశారు చాలామంది ఉద్యోగం కోల్పోయారు...😢😢 యూత్ అందరూ వాట్సప్ యూనివర్శిటీ వదిలి మీరు చెప్పిన విధంగా మారితే ఇండియా లో రాబోయే తరాలు Ai ని శాసిస్తారు..😊 TQ 🙏 bro

  • @ganesh-j1w
    @ganesh-j1w 2 місяці тому +6

    Multi talented anvesh 😅😂❤

  • @lifeisuncertain3113
    @lifeisuncertain3113 2 місяці тому +1

    Great video bro.. thanks for the information..
    Also, do one video on Kindness and angry management. Nowadays humans are like robots without any feelings towards others.. People should understand the changes and correct themselves.
    I hope you read this . Lots of love

  • @bharathgurram5893
    @bharathgurram5893 2 місяці тому +3

    Hello Anwesh.
    i would really thank you for your explanation and your knowledge which you gained through your travel journey, as you said in the video that focus on skills to protect ourselves from the AI
    my question is, would you tell me that what kind of skills regarding AI need to learn? please provide me the guidance.

  • @praneethyadav329
    @praneethyadav329 2 місяці тому +2

    TQ ANNA FOR SAYING REALITY OF FUTURE🎉

  • @ashokkumar-qm4pz
    @ashokkumar-qm4pz 2 місяці тому +1

    Thank you Anvesh bro for sharing 💎 words❤

  • @hariramasubbareddy2251
    @hariramasubbareddy2251 2 місяці тому +5

    Chala thanks anvesh anna❤Miru cheppina information valla entho mandhi youth realise avutharu...Keep on sharing about AI Brother

  • @telugulifetv
    @telugulifetv 2 місяці тому +5

    Nice video brother... Inspiring Words👏👏👏

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 2 місяці тому +10

    తులసి చంద్ గారు ఈ Ai కోసం బాగా చెప్పారు నెక్స్ట్ నువ్ బాగాచెప్పవ్ బ్రో

    • @venkateswararaopv4546
      @venkateswararaopv4546 2 місяці тому

      దాని పూకు నస్కు అది ఒక దేశ ద్రోయి మోకానికి 1kg పియ్య పూసుకుంటా ఉంటుంది అది ఒక భజరు లంజ అది దాన్ని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పాకిస్తాన్ పొర

  • @babusuddila959
    @babusuddila959 2 місяці тому

    అన్నా మీరు చెపింది సత్యం నిజం మాట్లాడారు ఓకే అన్నా thnq 🤝🤝🤝🙏🙏🙏 జై హిందూ జై జవాన్ జై కిసాను

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 2 місяці тому +8

    చాలా బాగా చెప్పారు అండి మంచి వీడియో అన్వేష్ గారు

  • @kittu123123
    @kittu123123 2 місяці тому

    What You are saying is 100% correct andi ..
    Chinese are 10 years ahead in AI tecnology 🤖 , they are creating own hardware and software

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 Місяць тому

    అన్నా, నీవు చెప్పదలచుకున్న వివరం తో పాటుగా యువత ఎంత టైమ్ వేస్ట్ చేస్తుందో కలిపి చెప్పావు, great 🎉

  • @Anilsharma-t6r9g
    @Anilsharma-t6r9g 2 місяці тому +7

    వ్యవసాయం చెయ్యాల్సిందే...ఇక తప్పదు...😮😮😮

  • @Kosuru_giri
    @Kosuru_giri 10 годин тому

    ఇలాంటి విషయాలు మన జనాలకి ఎక్కవు బ్రదర్ పక్కవాడు జీవితంలో తొంగిచూసి వాళ్లని ఎలా తొక్కాలి వీళ్లను ఎలా తొక్కాలి అనీ ఆలోచించే జనాలు ఉన్నారు బ్రదర్...నేను సొంతంగా ఒక షాపు పెట్టి కంచు ఇత్తడి చిన్న పరిశ్రమ లాంటిది పెట్టి పని కల్పించుదాం అనుకున్నా కానీ నేను ఒక చిన్న పది *పది పాత షాపు కొంటేనే మద్యవర్తి దూరి లక్షన్నర ఎక్కువ తీసుకున్నాడు ఇంక ఎపుడూ ఎదుగుతం
    బ్రదర్.. మేము ఒక పేదవాడికి ఈ దేశంలో అవకాశాలు ఉండవు సోదరా.. ఇక్కడ పెద్ద మనుషులు... యువత భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు సోదరా

  • @saimanikantam6458
    @saimanikantam6458 Місяць тому

    Brother your words Are Diamonds💎💎.....

  • @satyatarun2239
    @satyatarun2239 Місяць тому

    "Your explanation of AI in both clear and insightful! You’ve broken down complex ideas into something that’s easy to understand and engaging. It’s amazing to see how you connect technology with real-world applications, making AI accessible for everyone. Keep inspiring us to explore the future!"

  • @bharathYerukola-gt7vt
    @bharathYerukola-gt7vt 2 місяці тому +3

    Super bro thanks for this information and make vedios on ai daily

  • @BABABUDDEN1996
    @BABABUDDEN1996 2 місяці тому +4

    సరిలేరు నీకెవరు బ్రదర్ సూపర్ 👍🤘

  • @kranthim3498
    @kranthim3498 Місяць тому

    Nee varake education kakunda andhariki panchutunnav nee knowing ni great bro.. andhari ki manchi chepthunnav..

  • @hareeshgudali8865
    @hareeshgudali8865 2 місяці тому +4

    Pacchi Nijalu Great Video

  • @sketchbyvenu1931
    @sketchbyvenu1931 Місяць тому

    Thank you anna for making this video, you make me realise 👍

  • @dchinna6731
    @dchinna6731 2 місяці тому

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బాగా చెప్పారా డి సూపర్ సూపర్ సూపర్

  • @av_status_creations2090
    @av_status_creations2090 2 місяці тому +1

    Thank you for the valuable information ❤

  • @Bhaskar_2004
    @Bhaskar_2004 2 місяці тому +1

    Anna viedo bagudii anna ❤ and nuvvu motivate cheyadam chala bagudiii and chala entertainment gaa kuda undii(no negative ) and sunder pichey microsoft CEO eppudu ayadu bro 😅

  • @ambujaprathap
    @ambujaprathap 2 місяці тому +2

    Good adviser. God bless you

  • @vinodefx001
    @vinodefx001 2 місяці тому +2

    Current time lo ee vid chasav great move

  • @sekhar5234
    @sekhar5234 2 місяці тому

    అన్న నా టైం టేబుల్ నీ ఇప్పుడు నుండే మార్చుతున్న... థాంక్స్
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PoshannaVivek
    @PoshannaVivek 2 місяці тому +2

    గుడ్ ఈవెనింగ్ నా అన్వేషణ గారు

  • @-Ramesh999
    @-Ramesh999 Місяць тому +1

    Great msg అన్న 🙏👍

  • @nishanthbijja
    @nishanthbijja 2 місяці тому +1

    Just now nenu remini Ane app lo photo enhance chesi ma mummy ki chupicha..... Nee video vachindi
    Coincidence 😮

  • @DasariSahaz
    @DasariSahaz Місяць тому

    Tnq Brother milantivallu chala avsram✨❤️

  • @MARVELEDITS-124
    @MARVELEDITS-124 25 днів тому

    Bro you keeping youth in right track ❤😊

  • @SateeshJangiti
    @SateeshJangiti 2 місяці тому +1

    Another Incredible Video Anna🔥🔥🔥🙌🙌🙌👌👌👌❤❤❤

  • @anagaraju734
    @anagaraju734 Місяць тому

    చాలా very good sharing అన్న గారు 🎉🎉🎉🎉🎉

  • @sandhya7079
    @sandhya7079 Місяць тому

    Hi Sir mee videos anni very informative I am watching all your videos very excelent sir plz do more videos like this more informative so that we also come to know what did the future thank you so much sir All the Best!!

  • @surinaiduyejjipurapu7550
    @surinaiduyejjipurapu7550 2 місяці тому +4

    భవిష్యత్ కోసం Excellent గా చెప్పారు అన్వేష్ అన్న 🎉,. Thank you

  • @KambalapallySrikanthvarma
    @KambalapallySrikanthvarma 2 місяці тому

    Yaa nuvvu cheppindi 100 percent true ... missions vachaka kuda manpower management
    Chala thaggindhi 100 mandhi cheyalsina panii one day lo missionary tho chesi chupincharu so employment opportunities chala kolpoyam alagey AI tho kuda sem but anthaku minchi annatluga jaragabothundhi

  • @dadsgirl8388
    @dadsgirl8388 2 місяці тому +7

    Mobile lo ai vachendhi ane theleyadhu anna...... E madya ekkuvuga kanepesthunney.... Education chese manche pane chesev anna.....sure ga andhareke thelesela chesaamu....Takecare

    • @mortalgamer69
      @mortalgamer69 2 місяці тому

      AI chatgpt vachi mobile lo 2+ years avutundi andi 😂

  • @sudhakarbudumuri6670
    @sudhakarbudumuri6670 Місяць тому

    Annya manchi speech echavu good 👍👍👍👍👍👍

  • @GirijaPendur
    @GirijaPendur Місяць тому

    Chala baga explain chesaru annaya ☺