Largest Hindu Temple in the World Angkor wat cambodia

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Largest Hindu Temple in the World Angkor wat cambodia
    #naaanveshana #cambodia #angkorwat #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #travelvlog #traveller

КОМЕНТАРІ • 2,3 тис.

  • @siriCHINTHA
    @siriCHINTHA Рік тому +1072

    ఇండియా అంటే ఆ మాత్రం భయం ఉండాలి... మన పూర్వీకులకు నిజంగా పాదాభివందనాలు ఎంత బాగుందో ఆ శిల్ప కళ...

    • @shiva-uk9jl
      @shiva-uk9jl Рік тому +5

      ❤❤

    • @sureshmanda9247
      @sureshmanda9247 Рік тому +5

      Wat is the meaning India bro
      India ante okappudu kalise vundevaru 2014 before
      After divide
      Idee india

    • @shubhamganvir2000
      @shubhamganvir2000 Рік тому +1

      SAHI BAT H..
      MANNA PADENGA COMBODIA KO...
      🙏🙏🙏

    • @srikanthkowtha4843
      @srikanthkowtha4843 Рік тому +1

      Love you Bhayya
      Keep going !!!

    • @Nikitha-w
      @Nikitha-w Рік тому +2

      ​@@sureshmanda9247 kalisi vundevara? 2014 mundhu? Kashmiri pandits gurinchi vinaledha bro? 2014 mundhu enni terrorist attacks ayyayi India paina?

  • @sreekanthn5210
    @sreekanthn5210 Рік тому +288

    ఈ గుడి వీడియో కోసం చాలా రోజుల నుంచి wait చేస్తున్న

  • @VeereshMScphyOU
    @VeereshMScphyOU Рік тому +400

    ఎవరూ దేన్నీ అక్రమించిన
    ఇండియాలో మీ స్థానాన్ని
    ఆక్రమించే వాడు పుట్టలేదు రా ఆటగా 😅😅😅😍

    • @advocaterambabu
      @advocaterambabu Рік тому +3

      Ha ha

    • @surendraprasad299
      @surendraprasad299 Рік тому +6

      ఆటగాడంటే ఆమాత్రం ఉండకపోతే ఎలా మై ఫ్రెండ్.

    • @advocaterambabu
      @advocaterambabu Рік тому +1

      @@surendraprasad299 manchi aatagadu

  • @Iamdadugudiya0203
    @Iamdadugudiya0203 Рік тому +47

    కంబోడియా కి వెళ్లి చూస్తామో లేధో కానీ నువ్వు చూపించావ్ బ్రో అద్భుతమైన ఆర్కిటెక్చర్ 🤩

  • @catch2prem
    @catch2prem Рік тому +13

    ప్రపంచాన్ని మన తెలుగు ప్రజలకు చూపిస్తున్నావు....అలాగే ప్రపంచానికి తెలుగు భాషని నేర్పుతున్నారు.... నువ్వు కేకే bro 🎉🎉❤

  • @mgmedia7763
    @mgmedia7763 Рік тому +94

    ఆ చెట్టు నాకు తెలిసి వేయి యళ్ల పైన వయసు కలిగి ఉంది గ్రేట్ సూర్య వర్మను కింగ్...🙏🙏

  • @rajuvoggu
    @rajuvoggu Рік тому +146

    మన హిందూ మతాన్ని ఎవరు ఏమి చేయలేరు చాలా బాగా చూపించారు అన్వేష్ గారు. నీ పక్కన మిల్కీ బ్యూటీ కూడా బాగుంది 👌

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Рік тому +211

    ఈ గుడి గుర్తించి ప్రవీణ్ మోహన్ చానెల్ లో చాలా చక్కగా వివరించారు

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Рік тому +20

    అన్వేష్ గారు ధన్య వాదాలు...మన హిందూ దేవాలయాలు ను చూపిస్తునందుకు... జై భారత్, జై హింద్ 🇮🇳✊

  • @nagarjunrenkala1344
    @nagarjunrenkala1344 Рік тому +10

    మన దేశంలో నే హిందూ దేవాలయాలను కూల్చారు అక్కడ కూల్చడం ఆశ్చర్యం మ్ లేదులే ఇక చెప్పాలి అంటే అక్కడ ఆనవాలు అయిన ఉన్నాయి.. మన సనాతనం ధర్మం ప్రపంచం అంతటా ఉంది. ప్రతి సైన్స్ లో ఉంది

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +62

    Save Hindu temples,Jai Sriram, nice video tammudu, Lethe papa 😊👌

  • @VinodKumar-j3u3m
    @VinodKumar-j3u3m Рік тому +88

    నిజంగా మన శిల్పులు మహానుభావులు .... అంత పెద్ద టెంపుల్ కట్టడానికి మన వాళ్ళకి ఎన్ని యేళ్లు పట్టివుంటయో...... లేకుంటే ఎప్పటి వాళ్ళకి ఇది wonder ఐయ్యేది

  • @SureshPeruboina-o8t
    @SureshPeruboina-o8t 7 місяців тому +1

    థాంక్స్ అన్వేష్ గారు మేము చూడలేని దేవాలయం అని చేపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏👌👌👌

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому +1

    అన్వేష్ ఇన్ని వీడియోలు చేసిన ఒక ఎత్తు అయితే కంబోడియా రాజధాని టెంపుల్స్ చాలా చాలా అద్భుతమే నీకు చాలా ధన్యవాదాలు ఇంత అద్భుతమైన టెంపుల్స్ చూపించినందుకు అది మన ఇండియాలో ఉంటే నాకు ఒక పెద్ద అద్భుతం

  • @sagilidass8623
    @sagilidass8623 Рік тому +91

    పులి బైటికి వచ్చింది.. ఇక మామూలుగా ఉండదు ❤❤

  • @ajayram.143
    @ajayram.143 Рік тому +86

    ఈ వీడియో కోసం చాలా రోజులుగా ఎదురుచూసాను బ్రో,మొత్తానికి చూపించావ్ చాలా థాంక్స్ బ్రో,చాలా మంచి వీడియో

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 Рік тому +102

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @KarthikKarthik-zf2
    @KarthikKarthik-zf2 Рік тому +10

    అన్న నిజంగా నీకళ్లతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు❤

  • @balajikk6293
    @balajikk6293 Рік тому +9

    పరంపంచం లో ఉన్న ప్రతి ఆలయాన్ని మా ప్రపంచ యాత్రీకుడు చూపించాలని మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని కువైట్ నుండి తెలంగణా మిత్రుడు జైశ్రీరామ్ జై భారత్ ❤🙏🕉🚩🤝🇮🇳

  • @మిడిల్క్లాస్కుర్రాలం

    అంటే మన హిందూ దేవుళ్ళు ప్రపంచం మొత్తం వున్నారు అన్నమాట.

    • @deepakkumar0801
      @deepakkumar0801 Рік тому +47

      మన హిందువులు అన్ని చోట్లా ఉంటారో బ్రో ఒకప్పుడు అఖండ భారతమే కదా ఇదంతా

    • @vishnuvardan6409
      @vishnuvardan6409 Рік тому +27

      Afghanistan and Saudi Arabia lo kuda unnai bro kani koolchesaru 😢

    • @Harish-q8p
      @Harish-q8p Рік тому +12

      America లో కూడా ఉన్నాయి

    • @YouTubeshortscopyrighted
      @YouTubeshortscopyrighted Рік тому

      ​@@deepakkumar0801truth

    • @shaikreshma2301
      @shaikreshma2301 Рік тому +5

      Haa ikkada gyanvapi ni babri ni lageskunattu avvi kuda tirigi techukuntaru nijamaina daiva bhakti unnavallu aite.

  • @barmavathpavankumar1986
    @barmavathpavankumar1986 Рік тому +41

    భరత దేశ ఆటగాడు మా అన్వేష్ అన్న ❤

  • @mopuruchandra
    @mopuruchandra Рік тому +16

    19:42 to 20:27 ఆ చివర్లో వచ్చిన సంగీత ధ్వని అద్భుతం. అన్నా చాలా రోజుల తరువాత విన్నా.

  • @saikumarnationalist9912
    @saikumarnationalist9912 Рік тому +8

    అఖండ భారత్ 🚩 ప్రపంచం లో ఏ దేశంలో నైనా బయటపడే వీ హిందు దేవాలయాలే హర హర మహాదేవ 🚩

  • @rama_min
    @rama_min Рік тому +25

    మన హిందు మత గొప్పతనం దేశ దేశాలు వ్యాపించింది , కానీ మనమే మన హిందు మత గొప్పతనం తెలుసుకోకపోతున్నాం❤

  • @prabhasdigitals2279
    @prabhasdigitals2279 Рік тому +163

    నీకు భారతదేశం రుణపడి ఉంది. దేశ చరిత్రను గొప్పదనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి అని ద్వారా మీ ద్వారా దేశ చరిత్రను గొప్పదనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం చాలా గొప్పగా ఉన్నది జై శ్రీరామ్ ...

  • @giduturi
    @giduturi Рік тому +48

    గుడ్ మార్నింగ్ అన్వేష్ బాబు ఈమధ్య వీడియోలు చాలా లేట్ చేసేస్తున్నారు కనీసం రెండు రోజులకు ఒకసారైనా వీడియో ఉండేలా చూడండి

    • @OmkarnathO
      @OmkarnathO Рік тому

      మనోడికి కొద్దిగా రెస్ట్ కావాలి మీద మీద పడి ఉక్కిరిబిక్కిరి చేయకండి...20డేస్ తీసుకున్నాడు... వీలును బట్టి తీస్తాడు లే😂...ఫోర్స్ చేస్తే మనోడు స్ట్రెస్ అవుతాడు.
      అన్వేష్ టైం తీస్కొని బాగా తియ్యు.. నువ్వు వీడియోలు ఆపితే ప్రపంచం ఆగినట్టు ఉంది మామా...టైం తీసుకో టైమింగ్ తో పోస్ట్ చెయ్😂

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Рік тому +7

    ఈ టెంపుల్ ను చాలా మంది చూపించారు కానీ మీలాగా ఎవరు చూపించలేదు ఎక్స్ప్లేన్ చేయలేదు...సన్ సెట్ టైం లాప్స్ కి పెట్టిన మ్యూజిక్ సూపర్ ఉంటుందన్నా చాలా రోజులకు మళ్ళీ ఆ మ్యూజిక్ పెట్టావ్ సూపర్ అన్న❤😍

  • @DevOpsAndCloudWithSiva
    @DevOpsAndCloudWithSiva Рік тому +3

    When I first read about this in my childhood in the eenadu Sunday book, I realised I have archaeology as super interest.
    Thanks Anvesh bro. I visit this soon and do a full video like you
    Chala exciting ga untundi, intha goppa nirmanalu chesina goppa chakravarthulu, goppa karmikulu, goppa samskruthi vardhillina chota manam nadustunnam ante

  • @Manasa491
    @Manasa491 Рік тому

    మీ వీడియోలు అన్ని చూసా బ్రో నేను ఇంతవరకు like కొట్టలేదు share చేయలేదు 1st టైం like చేస్తున్న షేర్ చేస్తున్న , చాలా రోజుల తరవాత చాలా మంచి వీడియో తీశారు , మీరు ఇలాగే వీడియో లు తీయాలని కోరుతున్న , జై శ్రీ రామ్ , సూపర్ అన్న

  • @penkimanoj
    @penkimanoj Рік тому +57

    ❤ అన్న నువ్వ మళ్ళీ ఆట మొదలు పెట్టావా 😂😂😂

    • @DjAnilSmiley
      @DjAnilSmiley 11 місяців тому

      Anna appudu ata aduthune untadu

  • @schooldaystelugu
    @schooldaystelugu Рік тому +26

    చాలా మంచి వీడియో అన్వేష్ గారు🙏👍

  • @koraramu8773
    @koraramu8773 Рік тому +20

    ప్రపంచానికి సంస్కృతి అందించిన భారతదేశం ❤

  • @bindusrinivas6502
    @bindusrinivas6502 11 місяців тому +1

    Anvesh , అద్భుతమైన వీడియో tesavu, యేమీ లాభం, మధ్యలో ఆ పిల్ల గోల, ఈ temples గురించి షార్ట్ pettavu కదా అది చూసి వచ్చా ను , ఇక్కడ కి, ee వీడియో షేర్ చేద్దామని అనుకున్న, కానీ ఇది షేర్ చేస్తే నా పరువు పోయే లా ఉన్నది, ఆ పిల్ల తో సర సా లు, ఆ dresses sari cheyyadam చూస్తే జనాలు , మొన్న ravi pakistan hingalaj maata వీడియో చాలా హ్యాపీ ga share chesanu , nuvvu inta అద్భుతమైన వీడియో chesi , మధ్యలో aa pillanu tevadam yenti , please ee sari nundi , mana hindu gurdula gurinchi వీడియో lu చేసినప్పుడు, ఇలా మధ్యలో vere vallanu tevaddu appudu naa lanti vallu happy ga share chestaru . Mana hindu culture gurinchi adi yenta పురాతన మూ సనాతనం అయినదో andari cheppalani unnadi .

    • @ShailMishra-lz4ou
      @ShailMishra-lz4ou 7 місяців тому

      Pravin mohan Hindi ke video dekho indoneshiyai Bhole Ki murti se karent kese banta urja bijli

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 4 місяці тому

      Camboja Raju from south india

  • @srinivasanprabalanathan8396
    @srinivasanprabalanathan8396 Рік тому +5

    மிக்க நன்றி இந்த Videoக்கு Combodiaல இவ்வலவு பெரிய கோவில் இருப்பது தெரியாது. Thanks for this video from Tamilnadu

  • @GuluruYarramma
    @GuluruYarramma Рік тому +9

    ఇంత పెద్ద గుడిని మాకు చూపించినందుకు ధన్యవాదాలు అన్నగారు🙏🙏🤗

  • @mpsurya8449
    @mpsurya8449 Рік тому +22

    చర్చిల్ని ఎవరు మసీదులుగా చేయలేదు హిందూ దేవాలయాలనే మసీదులుగా చర్చిలుగా చేశారు. మీ వీడియోలంటే మాకు చానా ఇష్టం మీరు ఎంత కష్టపడి మాకు ఈ వీడియోలో చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

    • @yaswanth7648
      @yaswanth7648 Рік тому

      See the turkey

    • @anudeepValaparla
      @anudeepValaparla Рік тому

      అమెరికా లో నీ ఫేమస్ చర్చ్ నీ హిందూ టెంపుల్ గా మార్చారు, ఇస్కాన్ వాళ్ళు
      చరిత్ర మొత్తం మీకే తెలిసినట్టు, కానిసం మీరు అసలు , ఏ హిస్టరీ కూడా సరిగా చదవరు స్టేట్మెంట్ లు ఇచ్చేస్తారు లేదూ కాదు అని

    • @srinusinadupuru7457
      @srinusinadupuru7457 Рік тому

      ​@@anudeepValaparla..nikymi telusa raa history raa yedhava

    • @ravitejaravi4680
      @ravitejaravi4680 Рік тому +1

      ​@@anudeepValaparla ade America lo church lu mottam ammestunnaru leejuki kooda ichestunnaru mana desham vachi yoga chestunnaru neku yem telusu sanaatana darmam gurinchi

    • @kishorel.2124
      @kishorel.2124 Рік тому

      ​@@anudeepValaparlachurches ammestunnaru 😂

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 Рік тому +15

    Finally after a long break, Anvesh is back. Papa nee Baga Vadesukuntunavu jagartha ga deal cheyu, lekaporhe, ee papa kuda jump jilane avitundi. God bless you. Maa Anvesh Anna Thoppu Dhammu Vuntee Aapuuuu ❤❤❤

  • @EswarraoRekadi
    @EswarraoRekadi 11 місяців тому

    అన్న ఈ వీడియో చాలా బాగా చూపించారు ధన్యవాదాలు హిందూ ధర్మ గురించి చాలా చక్కగా వివరించారు వెనక ముందు ఊపు మా అన్వేషణ అన్న తోపు

  • @mrakraju
    @mrakraju Рік тому +3

    హిందూ దేవుళ్ళ శిల్పాలు చూపించినందుకు చాలా ధన్యవాదాలు

  • @sunnyfrancis6126
    @sunnyfrancis6126 Рік тому +20

    Puli జూలు విదిలించింది... good to see you guru.... Good video

  • @vani8987
    @vani8987 Рік тому +6

    అద్భుతం, మహాద్భుతం,!! detailed గా చూడాలి అంటే నెల రోజులు కూడా సరిపోవు ఏమో

  • @seelamsuresh698
    @seelamsuresh698 Рік тому +111

    ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది..
    కలలు కంటూ కూర్చుంటే అణువంత అయినా ముందుకు వెళ్ళదు...
    "🌹భగద్గీత🌹"

  • @2chandrasekhar
    @2chandrasekhar Рік тому +41

    తెలుగు వాళ్లు ప్రతి రోజు ఒక ఎపిసోడ్ రావాలి అని కోరుకుంటున్నారు.అన్వేష్ తోపు

  • @nageswaribollu715
    @nageswaribollu715 Рік тому

    ఎంత బాగుంది అంకోవర్ టెంపుల్ మాకప దగ్గరనుండి చూసిన అనుభూతి కలిగిది అన్వేష్ ❤❤❤❤❤

  • @Premsudha33
    @Premsudha33 Рік тому

    సార్ మిమ్మల్ని ఒకసారి అన్నయ్య అని పిలవచ్చా అన్నయ్య మీరు తీస్తున్న ఈ వీడియోలో మీ ముఖంలో ఆనందం చూసాం అన్నయ్య ఎందుకంటే మీరు ముందు ఆ ప్రదేశాన్ని చూసి ఆస్వాదించి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండి ఇలాంటి వీడియోలు ఎన్నో మాకు చూపించాలని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్నయ్య ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య

  • @Ashok-n9i
    @Ashok-n9i Рік тому +14

    సూపర్ అన్వేష్ గారి ఎక్సలెంట్ వీడియో చాలా బాగుంది సూపర్ టెంపుల్స్ కంబోడియాలో జైశ్రీరామ్ జై హనుమాన్🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekharjetty5029
    @rajasekharjetty5029 Рік тому +4

    అన్వేష్ వీక్లీ వన్ వీడియో చాలు,రెస్ట్ తీసుకొని వీకెండ్ ఒక వీడియో వదులు చాలు,ఎందుకంటే ని ఆరోగ్యమే మాకు మహా భాగ్యం❤❤

  • @purneshvideo
    @purneshvideo Рік тому +16

    మళ్లీ మనవాళ్ళకు మాట్లాడుకునేందుకు మంచి వీడియో చేసారు.

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Рік тому

    చాలా రోజులైంది కామెంట్ చేయక.. చాలా మంచి వీడియో చేశావు.. చరిత్ర అంటే నాకు అందుకే చాలా రోజుల తర్వాత కామెంట్ చేస్తున్న. చాలా చాలా బాగుంది టెంపుల్..
    ❤❤

  • @german_foodie
    @german_foodie Рік тому +1

    10:50 she is hinting something to prapancha yatrikudu🤣🤌🤌🤌🖕👆 21:00 anveshanna reply👉👌👉👌🤌

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Рік тому +21

    అన్నా సూపర్ వీడియో చూస్తుంటే ఎదో తెలియని ఆనందం మెలిస్సా పాప కంటే ఈ పాప నే బాగుంది బ్రో క్యూట్ గా ఉంది కంటిన్యూ చెయ్యండి జోడీ సూపర్ ❤❤❤❤❤❤

    • @sureshsaragadam4
      @sureshsaragadam4 Рік тому

      @@bhimavarapuanuradha7481 నువ్వు ముందు వీడియోస్ చూడు తెలుస్తుంది ఓవర్ నా లేక కాదా అని

  • @naagramam2869
    @naagramam2869 Рік тому +17

    మన హిందూ దేవాలయంలో ఉన్న పురాతనమైన మన హిందూ విగ్రహాలు చాల బాగుంది అన్వేష్ అన్న

  • @sureshkambala4866
    @sureshkambala4866 Рік тому +13

    నీవు అదృష్టవంతుడువు.. అన్నయ్య

  • @mahendravaraprasad2688
    @mahendravaraprasad2688 Рік тому +2

    అన్న మీరు అద్భుతంగా దున్నుతున్నారు మీ దున్నుడు పది కాలలపాటు ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని...❤

  • @srinivasaraju555
    @srinivasaraju555 Рік тому +2

    సూపర్ వీడియో చాలా బాగుంది. వారంలో రెండు వీడియోలు పెట్టు.పాప చాలా చిన్నది, జాగ్రత్త

  • @jsm5079
    @jsm5079 Рік тому +6

    అత్యంత పరమ పవిత్రమైన, ప్రపంచ ప్రజలంతా తప్పక చూడవలసిన అత్యద్భుతమైన దేవాలయం చూపించినందుకు....అన్నా మీ జంటకు అనేక ధన్యవాదాలు.🎉🙌👑🇮🇳🚩

  • @ManiNunnaboina-wq4me
    @ManiNunnaboina-wq4me Рік тому +4

    Super video anveshgaru temple chaala bhagundhi mee dhaya valla memu ee temple choodagaligamu
    THANK YOU ANVESHGARU

  • @magicianpavan
    @magicianpavan Рік тому +31

    Thr Good Knowledge of the Hinduism Culture and this is very Useful information about Hinduism temples Supper ❤

  • @mohanakrishna8497
    @mohanakrishna8497 Рік тому

    Ee angkore watt temple ni చిన్నప్పట్నుంచీ మొబైల్ లో పిక్చర్స్ చూస్తున్నాను ఇవాళ మీ ఛానల్ లో బాగా చూపించారు good

  • @kovvadapraveenkovvadaprave9750

    అన్న నీ పక్కన వున్న అమ్మాయి ఎవరు??? హిందూ మతము మరియు గుడిలు గురించి చాలా బాగా వివరించారు 🙏💐 ఇంకోటి తెలుగు సంప్రదాయం ప్రకారం బట్టలు నిటిగా (కప్పుకోవడo) ఆ అమ్మాయి కి చెప్పుతూ నేరుపిస్తున్నవు గా అది బాగా నచ్చింది 😊❤✨😇🙏🙏🙏💐

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 Рік тому +19

    గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న....🤝💐
    చాలా మంచి వీడియో చేశారు అన్న....
    ఇలాగే మీరు అనుభూతి చెందుతూ మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వీడియోలు చేస్తారని కోరుకుంటూ...... అంతా చవక..... చవక...... 😂😂

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Рік тому +20

    అయితే మన దేవుళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు కదా 👌 అన్నా నీతో ట్రావెలింగ్ చేయడానికి ఇంత మంచి పాప లు ఎలా దొరుకుతారు అన్న రియల్లీ న్యూ గ్రేట్ అన్నా సూపర్ 👌 నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్.

  • @Bujji-ic2zf
    @Bujji-ic2zf Рік тому +7

    Really ur sooooo Blessed brother 🙏🌹❤️ memu vella lemu, chudalemu...meeru avanni kallaku kattinatlu chupisthu manchiga vivaristhuuu mana Country temples greatness ni explain chesthunna meeku tqs so much brother 👏

  • @slokaIASacademy
    @slokaIASacademy Рік тому +6

    Video ending mathram superb anna, sunset 🌅 with background music really touched my heart . Very much heartfelt video. 8th wonder in the wrold..

  • @Anil9955
    @Anil9955 Рік тому +3

    You and మెలిసా combination బాగుంటుంది

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Рік тому +7

    అద్భుతమైన వీడియో తీశావురా ఆటగాడా❤❤❤

  • @Telugustaff
    @Telugustaff Рік тому +5

    Traveling lo enthakannna machi vedio avarina chupistay life time settlement raaa .....super vedio anna last lo days start nuchi ending varuku em chupinchav anna neku hat's off anna love you anna arogyam jagrataaaa ❤️❤️😘

  • @mvdmdvarshith7599
    @mvdmdvarshith7599 Рік тому +14

    అన్వేషణ మీరు తలుచుకుంటే మన విష్ణు దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లో విలీనం చేయవచ్చు మీరు సహకరించగలరు అన్వేషణ అన్న

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Рік тому

      మంచి ఆలోచన కానీ మన మోదీ జీ వరకు విషయం వెల్లాలి😊🔍

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 11 місяців тому +2

    మన south India లో కూడా చాలా బౌద్ధ జైన ఆరామాలలో బుద్ధ విగ్రహలు, జైన మత విగ్రహాలు తీసేసి శివాలయలను చేశారు ఇక్కడి రాజులు, వాళ్ళు కూడా అంతే చేశారు...

    • @ShailMishra-lz4ou
      @ShailMishra-lz4ou 7 місяців тому

      Muslim ka Bhai leftist marksvadi korona giroh Yahi gulam ko padha luta Buddh Desh Muslim ne liye Hindu Se gaddari buddho pe Bhari 😊😊😊

  • @ChinnaDarling-v1s
    @ChinnaDarling-v1s Рік тому +1

    Exllent video Anvesha

  • @Minnu9
    @Minnu9 Рік тому +71

    The temple design is Vesara which is a mixture of Nagara & Dravidian , Proper Vishnu temple but destroyed unfortunately by Buddhist which is a surprising element bro, BGM throughout video is ❤ Climax lo Sunset with music Soul relaxing, Temple lo Sampradayini Suddapoosani ki manchi advise icchav 😅

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Рік тому +23

    All the best తమ్ముడు 🎉🎉

  • @venkateshporida6555
    @venkateshporida6555 Рік тому +4

    చాలా ఆనందంగా ఉంది అన్వేష్ నిన్ను చూస్తే

  • @DarkRiderR15V3
    @DarkRiderR15V3 Рік тому +1

    Best video of all the Angkor wat videos available on the internet.
    one and only onoe Prapancha Yathrikudu 🔥

  • @sajithanekkanti2642
    @sajithanekkanti2642 Рік тому +3

    Avadu opukuna opukoka poyina Aa 🛕 Temples manavi bro ❤❤❤

  • @gurusaiprasanth
    @gurusaiprasanth Рік тому +5

    chaalaaa days tarvathaa malli awesome videooo.. ANVESH ANNAA THOOPUU, DAMMUNTEYY AAPU

  • @arunkumarcheekati5976
    @arunkumarcheekati5976 Рік тому +10

    Nice to see u @anveshana bro❤🎉

  • @Rambobba
    @Rambobba Рік тому +43

    Good to see the largest Hindu temple. 🛕 bagundi chala bagundi 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +5

      Thanks

    • @rajsekhar4561
      @rajsekhar4561 Рік тому

      @@NaaAnveshanaaatagadive….. country ki papa ni pattukuntunnav anna 🙏🏼 ne aatagadi skills mammuluga levu

    • @subbuc926
      @subbuc926 Рік тому +3

      @@NaaAnveshana Small Suggestion, Nee chilp chestalu.. videos lo choopimchaku.. we are not able to show it to Kids. they are asking "why he is doing it" with blank space. Please take care of this aspect. inko ayana kooda ide pettaru "పత్తి వ్యాపారం తగ్గిస్తే మంచిది, చాలా మంది కుటుంబ సమేతంగా చుస్తువుంటారు."

    • @lathagandeti7040
      @lathagandeti7040 Рік тому

      Anvesh garu memu ma family tho kalisi mi videos chusthu untam kani meru videos lo ala cheyadam bagaledhu pls take positively

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 Рік тому

    అప్పటి దేశ నాయకుల్లో మన దేశం కోసం ప్రాణాలు అర్పించి అయిన ఈ దేశాన్ని అభవృద్ధి చెయ్యాలి అనే తపన ఉండేది ఇప్పటి నాయకుల్లో మన ప్రాణాలు తీసి అయిన వారు బాగు పడాలి అనే తపన ఉంది

  • @sathwikji4270
    @sathwikji4270 Рік тому +7

    Temples mida churches kataru ,temples mida masjid kataru kani ekkada Hindu temples ala kataledu that is santan dharma and that is the respect we show, hoping that atleast from now we can reclaim our temples

  • @SIVACRISNABODASU-v3z
    @SIVACRISNABODASU-v3z Рік тому +21

    కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ప్రపంచం మొత్తం అవతరించి వుండేది అనుకుంటా.🚩

  • @swapnam5394
    @swapnam5394 Рік тому +9

    Welcome back pulli anvesh

  • @snehitphoto
    @snehitphoto Рік тому +5

    I visited last month Just in 1.5 day could not cover all the temples but visited around 7 temples , sunrise and sunset. Marvelous temple architecture in 11th century.

  • @srinivasarao6482
    @srinivasarao6482 Рік тому +1

    Super bro e video lo mana hindu temples ni baga chupinchavv. U r so great bro.

  • @pachalasunilkumar
    @pachalasunilkumar 7 місяців тому

    చక్కగా వివరించారు

  • @urstrulyprasad-q6r
    @urstrulyprasad-q6r Рік тому +3

    అన్నా అంతా బాగానే అక్కడి సమాచారం చెప్తున్నవ్, బాగుంది అలాగే , నువ్వు తిరిగే ప్లేసెస్, అక్కడి ఎకానమీ గురించి కూడా చెప్పు అన్న , తెలుసు కుంటు ఉంటాము, ❤

  • @subhashita
    @subhashita Рік тому +3

    Nice video...Mee videos Anni chaalaa బావుంటాయి thank you so much

  • @Teluguinfotech99
    @Teluguinfotech99 Рік тому +4

    Thank you for showing indhu temples around the world 🌍🙏🙏

  • @barigenaveen282
    @barigenaveen282 Рік тому +2

    భారత దేశం అంటే ఈ భూమండలం మీద ఉన్నా ప్రతి ఒక్క దేశానికి గుండెలగా అన్నమాట

  • @mammumammu1992
    @mammumammu1992 Рік тому +1

    Andhari intlo undedhi pappu.... Dammunte ma anvesh bro ni appuu 😂.........super bro you are my inspiration........ ❤mamuluga unadhu ma bro tho ❤🔥....

  • @ramaraju4540
    @ramaraju4540 Рік тому +4

    సూపర్బ్ అన్న గుడి అడుబుతం.....❤❤❤...లేతపాప సూపర్ అన్న...❤❤🫶🫶🫶

  • @Shivajimaharaj600
    @Shivajimaharaj600 Рік тому +9

    ఇంత గొప్ప దేవాలయం చూసాను..మనదేశం మాత్రమే కాదు ప్రపంచంమొత్తం మన దేవుళ్ళు ఉన్నారు

  • @mrrahman9446
    @mrrahman9446 Рік тому

    అన నమస్కారం బాగున్నావా మన ఇండియాలో ఉన్న టుగ వుంది బాగుంది లొకేషన్ తాడి చెట్టు లు అవి గుడ్ విడియో సూపర్ వుంది

  • @Anand-ex3qy
    @Anand-ex3qy Рік тому +1

    అన్వేష్ అన్నా ఈ ఆలయాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

  • @sheshugoud3277
    @sheshugoud3277 Рік тому +4

    వీడియో చాలా బాగుంది❤

  • @Rakshitha-gaming70
    @Rakshitha-gaming70 Рік тому +16

    Welcome back anna love from Telangana❤🎉

  • @ndmusicworld2580
    @ndmusicworld2580 Рік тому +4

    Tq for exploring about that temple❤

  • @vinayakavillagevihari
    @vinayakavillagevihari Рік тому

    చాలా అద్భుతమైన ఆలయం నిజంగా వండర్ 🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️🎉

  • @ysr6906
    @ysr6906 4 місяці тому

    Very good big temple

  • @phanikumar5541
    @phanikumar5541 Рік тому +5

    Thanks for showing us the Heritage of our culture Anvesh brother