Village Daily Life In Korea 🇰🇷 | BTS I Purple You | Farming | Culture | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 26 кві 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
పల్లె టూరు కూడా శుభ్రంగా ఉంది ఈ పరిస్థితి మన భారత దేశంలో చూడాలని ఉంది
నిజంగా చాలా నేర్చుకోవాలి జపాన్ కొరియా వాళ్ళ దగ్గర ...మా పల్లెటూరిని బాగా మిస్ అవుతున్న..చాలా థాంక్స్ ఉమ గారు.. ఇవంత చూపెట్టినందుకు
హాయి ఉమా గారు నేనే ఈరోజు మొదటి కామెంట్ చేసిన వ్యక్తిని.. మీ వీడియోస్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి.. మీ వీడియోస్ అన్నీ విజ్ఞాన శాస్త్ర బాండాగారం.. గ్రంథాలయం... 🙏
Emi best award evala
నిజంగా మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే
Erripukulani chudam ide modati sari😅@@panjagalasubramanyam-ip2od
ఉమా గారు మీ వీడియోస్ అందరికి చాలా ఉపయోగ కరంగా వుంటాయి. 😊 మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరిగి ,అక్కడి సంసృతి సంప్రదాయాలు గురించి తెలియచేయగలరు 🙏😇
ఎన్నో వనరులు ఉన్న మన దేశం & మన రాష్ట్రం మాత్రం ప్రజలను ఉచిత పథకాలతో అడుక్కుతేనే పరిస్థితికి తీసుకువస్తుంది. ఏమి లేని కొరియా ఉచితాలకు ఆధారపడకుండా అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందింది. జనాలకు చేతిలో చేపలు ఇవ్వడం మానేసి చేపలు పట్టడం నేర్పించాలి...... దానికి తగ్గట్టు జనం ముందు మారాలి.
Special thanks to T H 😇
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥🇰🇷దక్షిణ కొరియాలో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥Superb VD😱 & B Alert BR🤩‼️
👍🙌💪
👏Special Thanks to your Guide TH💐
happy to see their old culture homes, if having chance to interact with them is looking very happy..
TH is amazing man..he explained everything so well..
చాలా సూపర్ గా ఉంది వీడియో ఆ కొరియన్ పెద్దాయనకు నమస్కారాలు
He is wonderful person… 😍 he explained very clearly and lovely 🥰
So happy to see swastik symbol
17: 32
పల్లెటూర్లు అద్భుతం 😍.. మీతో వచ్చి సహాయం చేసిన బ్రదర్ కి చాలా thanks 🙏🙏..
Number 1 Telugu Traveller.
Daily videos upload chestunanduku thanks. Quality and content chala bagunnai. And the best thing enti ante duration each video more than 30 minutes untunai . All the best Uma bro
❤
💟💜💟💜💟💜💟💜💟💜💟💜💟💜💟
💃HYBE LABELS🇰🇷
👯KIM PRO🇰🇷
🕺1 MILLION DANCE STUDIO🇰🇷
బ్రదర్ అవసరం ఉన్న చోట డ్రోన్ వాడు నీకు ఇంక వ్యూస్ పెరుగుతవి
A sir mattladuthuntey chaala peaceful ga vundi ...happy to see u sir
Uma garu chala clear ga explain chesaru best traveller miru🎉
Super thamudu video, paleturu chala bagundi👌👌👌
మీ అద్భుత పర్యటనలో ఆనందంగా విశ్వ హృదయంతో గొప్ప అనుభూతితో సృష్టిలోని ఆయా దేశాల సంస్కృతిని ఆచారాలను మనుషులను ప్రదేశాలను భాషను చరిత్రను ప్రకృతిని నమ్మకాలను ఆహారాలను ఎంత గౌరవిస్తున్నారంటే భారతీయులుగా తెలుగు వారిగా చాలా గర్వంగా ఉంది అభినందనలు ఉమాగారు థాంక్యూ
Village related videos chaalaa baaguntaayi❤
Yes Dubai lo ekkuvaga use chestaru😊 lipton 🍵 ☕️
ACar అద్దాలు చాలా క్లియర్ గా వున్నాయి meeru చాలా స్పష్టంగా కనిపిస్తోnnaru tq
Aadhi cheeppindi kim taetyung 💜 in bts 💜 i purple kii ardham neenu neenu chivari dhaka premisthanu
Nice South korea village vlog uma bro 👌
Great Uma garu.. Your Xploration is great.. Keep it up
Tq u so much bro giving valueble information from your side
Great video UMA! Keep it up! I am showing the video to my kids as welll!
Purple colour royalty. Yes colour of the decade.
He was nice to explain the korean ideology. Govt decision for youth is wise and helpful.
South Korea is very developed but at the same time, it is expensive to live there, work also stressful, koreans prefer to work in westren society, my flatmate is korean, he does not like to go work in korea
Good information
Really super superrrrr ❤❤ Nice n beautiful video Uma gaaru .... thankyou so much for the beautiful video ❤❤🎉
Wow బాగా ఉంది కొరియా పల్లెటూరు నగరానికంటే కొరియా పల్లెటూరు ప్రశాంతంగా ఉంది. TH గారు చాలా శాంతంగా వాళ్ళ పల్లె చూపించారు. ఉమ గారికి ధన్యవాదాలు మరోసారి
One of the best video❤
On off the best video thank valthuvunta nakuchala badha anpinchindhe
Very Nice video bro 😍..you shared lot of information regarding korea..korean webseries chusi chusi clg days lo dream alage undipoyindhi.. atleast mi valla chustunna😊
Thank you.
Wav... Great values we may learn from them.... Tq
Houses&flowers very very beautiful ❤😍
Video length chala eakuva autundhi anna 15 to 20 mins baguntadhi and viewers ke kuda interest eakuva untadhi chudali ani tq anna
Nice Video Uma garu, Simply super Info.
What a vlog great I loved it❤❤❤❤ nice explanation and special thanks to TH
Super exploring bro
Awesome video ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I wish may th meet their brothers soon
Enjoyed the entire video.. respect DS
బాగుంది బ్రదర్ చాలా మంచి ట్రిప్.
Nice video umma anna. purple is the last color in the rainbow 🌈 it says that lasting forever i purple you means i'll love u forever or i i'll be with you forever. 💜💜💜
Looks like Koreans are nice people.
టి హెచ్ గారి పర్యవేక్షణలో కొరియా జీవితం గ్రామీణ వాతావరణం చాలా అద్భుతంగా చూపించారు పూలు గాని టీ గాని వెరైటీ వెరైటీ సూపర్ సూపర్ గా చూపించండి ఓపెన్ ఫ్యామిలీ కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ మొత్తానికి 47 నిమిషాల 48 సెకండ్ల వీడియో చాలా బాగుంది
Mee vedios chala pleasent ga vuntai...vulgarity lekunda untai..Mee view chala perigai&u so energetic..
Your explanation is very very excellent. Thanks
TH looks like a good and polite person
Ne videos chala bagunnai bro. Especially village life ni baga explore chesthav good continue it🎉 all the best❤
Best video brother UMA
Super andi Uma Garu
A very pleasant video to watch. Nice🌹
We love the tour japan and Korea series
Your videos are very informative...from hyd, tq...uma
South Korea is the size of Telangana/Andhra Pradesh but have created big companies like Hyundai, Samsung . We have so many people but are still using their technology.
Beautiful locations nice video
చాలా చాలా సూపర్ గా ఉంది వీడియో
Last Loni flower market supper Anna supper supper
చాల బాగుండి వీడియో అన్నా❤
Hello Umagaru me village life Korea vlog with fantastic houses with natural gardens kantlo addhugovala beautiful lot od tks to u
Enjoyed Uma garu, take care.
Very nice video Uma garu Tnq
Good morning Uma garu.. stay healthy n happy..thank u .. nice vlog..
Super exploring UMA
Purple ❤❤❤
Super keep it up❤
థాంక్స్ బ్రో.
Very nice tour...,.ssrao 85 years india..
.
Bro...... Super Super Super......🙏💐👍
My husband have Korean friend they are really very good people ❤
Beautiful location
నీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అనీ మనస్పూర్తిగా కోరుకుంటూ నా ను అన్నయ్య ❤❤❤❤❤❤
Purple rainbow lo last Colour kadha anna I purple you 💜 meaning I will trust u and love u for a long time ani
BTS lo tae (v) chepadu ❤️ 🫶🏻
We are waiting for this video's lots of love from Bangalore
Hi ఉమా bro... చాలా మంచి వీడియో చేశావ్... sunday happy గా స్టార్ట్ చేసాం నీ వీడియో తో.. thanks for that...
Lots of love from Vijayawada ❤❤❤ uma uncle
Mee videos kosam roju wait chestham chala chala baguntai chudalanipisthai great andi ❤❤❤
Ma son birthday also May 15th❤❤❤
Hai uma garu chala manchi msg teliyajesharu
content and explanation was sooo good much more better then na anveshana... love from Canada
Super UMA
❤U bro ilove this country good video 📹 👌 👏 👍 🙌
The South Korea video you made is very good sir, We also work South Koreans 🙏🙋 the facility in India.
Uma sir meku thanku chinna mata.n karona period lo mana varu ekkuvaga korean dramas chusaru.vanilo unna stories n theems pi kuderite do one video..deeneki related ga evaretonina matladagalaru...thanku sirji
Me classes ki big fan sir....
Lots of love...
History king
Very good vlog. Happy journey 🎉
Superb 🔥❤
Good uma garu🎉❤God bless you 🎉❤
Hi thammudu uma meeruchese video's anni chustuntanu korean culture gurenchi baga chupincharu enka yenno places gurinchi chupinchandi jeju island lo arte musiam chupinchandi
Nice video intresting bro 👌
నీ వీడియో సూపర్ అన్న🎉🎉❤❤
Excellent 👍👌
Super bro nice information ❤❤❤
TH is so cool!!
Hi anna big fan 😊 i love your hard working video super continue ❣️
హయ్ అన్నగారు ..చాలా మంచి వీడియో చేశారు..అలాగే ప్రతి వీడియోలో మీరు చాల మంచి విషయాలు తెలుసుకొని ఎన్నోతో చక్కగా వివరిస్తున్నారు.. అలాగే కొరియా లో ఉన్నా ఆటువంటి ప్రభుత్వ పాఠశాలల గురించి, కూడా ఒక్క వీడియో చెప్పండి, అది కూడా మీకు వీలుగా ఉంటేనే, మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు..కానీ ప్రతి వీడియో చాలా బాగుతున్నాయి.. అన్నగారు....❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏💕💕💕Good Persons...Soo Nice Uma Garu Take Care 👍💕
I like ur videos brother,they are really amazing.
Uma Sir Korea 2nd VLOG Super......