I brought kalyan jewells for 80 rs in 26 mar 2021 now it is 777rs now, but i invested 320 RS now it became 3111Rs, that is the power of investment, and iam receiveing dividends quatorly basics, Thanks for the good information for all
Next jhun jhun vala mire bro . 😢 Day trader telugu, money purse, finovationz villanta waste. 2026 prediction kuda veseyandi next video lo @naa anveshana
ఏమి తెలియని వాడికి స్టాక్ మార్కెట్ నేరుప్తునవ్ చాలా చక్కగా అర్థం అయినట్లు చెప్తునవ్ నేను మీ ద్వారా 0 నుంచి నేచుకున్న అన్న🎉 ప్రజెంట్ నేను ఒకళకి చేపగలగుతున్న ని ద్వార ❤ TQ anna✍️🤝
Alright, so I’ve been stashing away like a squirrel for winter-$123k in my emergency fund, ready to dip my toes into this stock market madness. But let’s be real, these 2025 predictions feel like reading a crystal ball. Anyone got a headstart roadmap for a wannabe investor like me?"
Not bad, $123k is a solid cushion! But instead of trusting these ‘predictions,’ why not work with a pro? My financial advisor has been a game-changer. Sure, I thought I could DIY it, but their insights saved me from rookie mistakes.
You’re both onto something! I’ve saved up too and know I need guidance, but finding the right advisor feels like searching for a unicorn. Any tips on where to start? Help a fellow investor out!
There are a handful of CFAs. I've experimented with a few over the past years, but I've stuck with ‘' Linda Aretha Reeves” for some years now, and her performance has been consistently impressive. She’s known in her field, look her up.
Thanks for sharing, I curiously looked her up on the web now, and I would say she really has an impressive background in investing. I will write her an e-mail shortly.
నేను ఇంటర్మిడియట్ లో cec, డిగ్రీ లో bcom చదివాను కానీ చదివేటప్పుడు బుల్స్ , బేర్స్, stock markets అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అయ్యింది కానీ అర్థం కానట్టే ఉంది.... But నేర్చుకోవాలి అనే inspiration వచ్చింది. thank you brother......
ఓ ఇంటర్్యూలో మురళీమోహన్ గారు కోతి కత ఎక్సప్లెయిన్ చేసారు.. ఇదే స్టాక్ మార్కెట్ గురించి... Day trader telugu,money purse, నేను కూడా ఫాలో అవుతాను బయ్య.. సూపర్.
అన్న అలాగే లూడో బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఒక వీడియో చేసి మన వాళ్లకు అవగాహన తెలియజేయగలరని నా యొక్క మనవి ఎందుకంటే దాంట్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి మీ ఛానల్ ద్వారా అందర్నీ సేఫ్ గా ఉండాలని ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని తెలియజేయగలరని నా యొక్క విన్నపం ఎందుకంటే నేను దాంట్లో కూడా మోసపోయాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా మోసపోవద్దని నా యొక్క మనవి🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అవినాష్ అన్న కలర్ ట్రేడింగ్ లో బెట్టింగ్ యాప్ లో నేను మినిమం ఒక మూడు లక్షలు కోల్పోయిన అది కూడా అప్పు చేసి కలర్ బెట్టింగ్ యాప్ లో మోసపోయాను చెత్త నా కొడుకులు youtube కలర్ ట్రేడింగ్ వల్ల మనీ వస్తాయని ఫేక్ telegram గ్రూప్స్ పెట్టి జనాలని అందులో మిడిల్ క్లాస్ వాళ్లని టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నారు కానీ మీ ఛానల్ ద్వారా అందరికీ మంచి జరిగేలా మంచి విషయాన్ని పంచుకుంటున్నారు చాలా థాంక్స్ అవినాష్ అన్న❤❤❤❤❤
అన్నా నీ వల్ల చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దానికి నా అభివందనాలు.అన్న నా చిన్న విన్నపం కేవలం లాభాలే కాకుండా నష్టాల గురించి కూడా చెప్పు అన్న.
నువ్వు chartని చూపించి తగ్గినప్పుడు కొన్నాను పెరిగినప్పుడు అమ్మాను అని చెబుతున్నావు . అంటే నువ్వు షేర్ మార్కెట్ కథలు చెప్పి డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నావని అర్థమవుతున్నది. నిజంగా సబ్జెక్ట్ తెలుసున్నోడు NBFCలో swing trading చెయ్యడు.పోన్లే ఇప్పటివరకు యాత్రలు చేసి సంపాదించావు ఇప్పుడు కథలు చెప్పి సంపాదించుకో ఎందుకంటే నీవు కష్టపడతావు ఎవరిని మోసం చెయ్యవు
Anna badhaga vundi anna Mee valla stock market ki andaru vaste maaku compitition avtundi Ani. But I like u because ur the most honest person I ever seen
Honest ga cheptuna india gurinchi india youth gurinchi Ratan tata gati tarvata alochinchundi meru okare it's truth na comment pin cheste inka manchidi bcz u deserve it
swing trades are pretty risky, it works until it doesn’t work one day. best way to invest is SIP into standard funds or nifty 50. if you see the nifty 50 chart he showed earlier in the video, nifty has short term ups and downs but over time gives amazing returns. patience is the key to use stock market for long term wealth
Anna market గురించి మూడు వీడియోస్ చేసావు... మంచి knowledge ఇచ్చావన్న....... youtube లో చాలా చూస్తాం కానీ.. నువ్వు నీ వీడియోస్.. నువ్వు చెప్పే points vere level..❤❤❤❤❤❤tq bro tqqqqqqqqqqq
Japan market 1990 lo padipoyindi...adhi recover avvadaniki 34 years pattindi...ante 1990 lo one lakh petti unte ippati varaku one rupee kuda raledu...so diversification is important..we cants predict based on past performance...2029 lo govt form ayyi edhaina scam bayata padite mottam kuppa kulipoye chance untundi
Ala negative gaa alochiste nuvvem cheyyalev broo ni valla migatha vallu effect ayye chance undhi neku ardam kakapothe silent ga undadadam better useless comments pettadam vallla time waste 😮
Very wrong example. Japan lo inflation zero in all these 34 years. Ante 1990 lo oka house cost entho 2024 lo kuda anthe. So, valla market okate kaadu anni padday. Plus ala market recover avvakapoina loss ledu evariki.
Super anna nenu 40 stocks lo invest chesa dips lo still no loss , 1.2 laksh profit, dont invest all amount in same stock , split cheyandi small amount in different stocks
This stock k under surveillance measures అని వస్తుందన్న స్టాక్ ని అనలైజ్ చేసి buy చేయడానికి వెళితే,any danger signal aa brother please reply 😢😢 ఇలా చూపిస్తున్న స్టాక్స్ కొనవచ్చా లేదా
దీనినే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నేను కూడా బజాజ్ ఫైనాన్స్ లో చేస్తాను first January న సెల్ చేసాను... ఇప్పుడు తగ్గిన తరువాత కొంటాను. ఈ సారి 7700 టార్గెట్ పక్క. సూపర్ ఎక్సప్లెయినేషన్.
మీ థాట్స్ గ్రేట్ బ్రదర్ ఒక పిచ్చి కథ చెప్పీ & జనాలకు ఎదో ఒక హై ఎర్ణింగ్ హ్యాష్ టాగ్ పెట్టి హైప్ క్రియేట్ చేసి ఆల్కగా ఒక్క వీడియోకు లక్షలు సంపాదిస్తిన్నావ్ గ్రేట్ బ్రదర్ నువ్వు పెట్టి పుట్టావ్... హాట్స్ ఆఫ్ టు యు 👍👍👍
Anna కదా చాలా సార్లు విన్నాను br షఫీ గారు చెప్పారు మోటివేషనల్ స్పీకర్ అయినా మీరు గ్రేట్ 4years కీ ఇప్పటికీ చాలా చాలా చాలా చాలా మార్పు వచ్చింది మీలో గ్రేట్ గ్రేట్ l♥️
Stock market lo invest chesey mundu evarayna sarey 6 months to 2 or 3 years study chesaka big investment cheskondi early stage lo evarayna cheyali anukuntey 5k or 10k budjet lo ostey rani pothey poni anna thought loo miru free mind tho unteney cheyandi ledantey pressure tiskokandi nenu telika chala Loss ayyanu knowledge leka andukey ipudu ila comment chestunnanu tappuga anukokandi
అన్నా నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం. నువ్వు ఎంత బాగా చెప్తున్నావ్ అంటే ఎంత బాగా మోటివేస్ట్ చేస్తున్నావు అంటే నేను నీ వీడియో చూసిన తర్వాతే నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను నిజంగా చాలా మంచిగా చెప్తున్నావ్ చాలా మోటివేట్ గా ఉంది అసలు నీ వీడియో అసలు ఎన్ని సార్లు చూస్తున్నానో నాకే తెలియదు అన్ని సార్లు చూసిన అన్ని వీడియో ప్రతి మాట నాకు ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉందన్న నిజంగా ప్రతి ఒక్కరూ నిన్నే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి❤❤❤❤❤
Ee vishyam maa vurilo cheppu 2 days lo double avuthaya ani adugutharu Porapatuna nuvvu baga research chesi okati koni oka 2 months lo double avi niku baga profits vasthe Yedho luck lo or pekata la vachindhi antaru So stock market gurinchi yevariki em cheppadukadhu bro
Super Bro.... I'm in to stock market 's only, Stock market gurinchi mana telugu vallaki adi oka gambling laaga choostunaru, Memu chestunamu ante negative opinion ga vunatunaru, Ippudu meeru manchi content tho Baaga ardamaittu cheperu, common ladies kuda natho discussion cheseru today, really you great, appreciate your hard work 🎉❤😊
Note : at any point can we enter in a stock , but when to exit to book profit or escape from loss is important. As Anvesh bhayya said , go with the smaller investments which is not going to effect your future expenses.
@@funforkids5549 15 lakhs loan teseskoni petta and broker app lo stocks pledge cheste another 10 lakhs vachai... So Total 25 lakhs ... I'm getting 2.2-2.5lakhs per month after clearing EMI and broker charges and short term capital gains
My name is prasad. Im studying PG. Mee channel lo vunna 3 4 videos chusa stock market gurinchi. Nenu kuda start learning chestha today nunchi. Oka book pattukoni daily 30 mins naa free time lo chustha meeru cheppina daytrader telugu lo. Thank you sir
తమ్ముడు నేను మీ సబ్స్క్రైబ్ ని అండ్ ఫాలో వర్ని , నా అనుభవములో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కంటే పేకాట ఆడటం ఎంతో నయం, పేకాటలో డబ్బులు ఎక్కువ వచ్చాయి అంటే వెంటనే మనం డ్రాప్ అయిపోవచ్చు లేదా పోతున్నాయి అనుకుంటే వెంటనే మనము బయటికి వచ్చేయవచ్చు, ఈ స్టాక్ మార్కెట్ అనేది చాప కింద నీరు లాంటిది మన ముడ్డి అంత తడిసి పోయాక కానీ మనకు తెలియదు, అందువలన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే పేకాట ఆడడం నయము.
Brother meru cheppindi bagundu.kani main point cheppandi.stock market lo enter and exit a main problem.adi ala cheyalo cheppandi. Labam apudu vastadi Apudu stock padipotadi adey manam ala telusukovali.
Happy new year anna Thank you అన్న for your valueble information Please అన్న monthly one time అయినా stockmarket కథ చెప్పు అన్న మీ వల్ల నా knowledge 0-40% now grow అయిన్ది నేను ఒక housewife ని మీ వీడియో ద్వారా notes రాస్తూ stocks గమనిస్తూ నా knowledge ని grow చేసే వైపు చూస్తున్నాను మీ వీడియోస్ నాకు చాలా బాగా ఉపయోగంగా ఉన్నాయి స్టాక్ knowledge పెంచడానికి మీ మంచి మనస్సు తో bless చేయండి అన్న
I brought 2300 rupees 200 shares few years back i sold i got 30,000 rupees 2014 , i brought land at 2009 year 90,000 rupees now i sold at 2.3 crores in hanamkonda , you believe or not , its true, shares nice & land nice, both better, land profits life change more
Guys, please don't fall in the trap of Baj Fin example he had shown... Stock market is not about short time, it is a long term investment. The video is highly misleading. And he is promoting a few influencers as well
naa closefrnd cheppadam valla aa video chusa..aa viral video mari antha detial ga cheppe vidhaanam valla antha revenue ochimdhi.. utube lo technical terms and edho modern ga cheppthuna vaalu unaru endhuko miru cheppindhi inka marchipolekapothuna thanks a lot to aatagaadu. endhukoaa video like kottetapudu chaala useful and blessed ga precious content chusa anipinchindhi tourism tho paatu ee stocks gurinchi up to date mi funny way lo cheppali ani korika.
@@DanasiJayamma-e3r some basic stocks Zomato, hindustan unilever, reliance,tata constructions.. But Don't trust blindly do research properly i have knowledge about share market
I brought kalyan jewells for 80 rs in 26 mar 2021 now it is 777rs now, but i invested 320 RS now it became 3111Rs, that is the power of investment, and iam receiveing dividends quatorly basics, Thanks for the good information for all
Thanks for 📌 comment bro
Next jhun jhun vala mire bro . 😢 Day trader telugu, money purse, finovationz villanta waste. 2026 prediction kuda veseyandi next video lo @naa anveshana
How can I contact you bro instgram id or telegram id or WhatsApp number evachu ga I want to invest
How to open dmat account tell me any one
Anna elaaa invest cheyali...anaa...
ఈ వీడియో చేసి ఇంకో 20 lacks సంపాదిస్తావు సూపర్ బ్రో నువ్వు 🤣🤣🤣
Bro ayana main channel lo ee video pedthe 30laks earn chestadu kaani pettaltledu ante money kosam kaadu ee video edo cheyalani aratam
Reports bengithey egiripothadi ani veedu mamulodu kadhu very intelligent 😅@@dileepponna534
Ante ga
Bayya super edo cheyyadama kadu prapancha yatra aendi india lo seattle avvali kada stock market next business bro...all the best anna anvesh garu
Super Anvesh Garu
ఏమి తెలియని వాడికి స్టాక్ మార్కెట్ నేరుప్తునవ్ చాలా చక్కగా అర్థం అయినట్లు చెప్తునవ్ నేను మీ ద్వారా 0 నుంచి నేచుకున్న అన్న🎉 ప్రజెంట్ నేను ఒకళకి చేపగలగుతున్న ని ద్వార ❤ TQ anna✍️🤝
Mari brock charge chala theskutunaru gha
అన్నయ్య నీ videos చుస్తే చాలా knowledge వస్తుంది
ఏం చెప్పలేదు కానీ ఎంతో చెప్పావు బ్రో! 👌👍💐💪 అదే ఆ ధైర్యం నింపే మాటలే... చించేశావ్👌😇
అన్న, నువ్వు అన్ని విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. అన్వేష్ అన్న గ్రేట్ ❤❤
Alright, so I’ve been stashing away like a squirrel for winter-$123k in my emergency fund, ready to dip my toes into this stock market madness. But let’s be real, these 2025 predictions feel like reading a crystal ball. Anyone got a headstart roadmap for a wannabe investor like me?"
Not bad, $123k is a solid cushion! But instead of trusting these ‘predictions,’ why not work with a pro? My financial advisor has been a game-changer. Sure, I thought I could DIY it, but their insights saved me from rookie mistakes.
You’re both onto something! I’ve saved up too and know I need guidance, but finding the right advisor feels like searching for a unicorn. Any tips on where to start? Help a fellow investor out!
There are a handful of CFAs. I've experimented with a few over the past years, but I've stuck with ‘' Linda Aretha Reeves” for some years now, and her performance has been consistently impressive. She’s known in her field, look her up.
Watched Linda Aretha on Bloomberg finance summit 4 years ago and her presentation was terrific!
Thanks for sharing, I curiously looked her up on the web now, and I would say she really has an impressive background in investing. I will write her an e-mail shortly.
ఔను చంద్రబాబు అరెస్ట్ అయినపుడు నేను Heritege sher కొన్న, TDP అధికారంలోకి వచ్చాక cell సేశాను, 50% profit వచ్చింది..
Present price entha undi bro heritage
@@donakantiaravind4239 Dnt buy now
On the election results day I invested 35 lakhs on heritage and made 25 lakhs profit in 4 days
@@saggammahesh🎉🎉🎉
Nenu kooda bro 69 lakhs Pettanu elections mundu @@saggammahesh
Meeru chala genuine ga cheptunnaru.nenu e madya mi videos Anni chusaka clear ga thelisindhi meeru chala genuine ani🎉
Annaa evaru cheppinaaa meeru cheppedi maaku chaala clear gaa ardamavutumdi. Chaala thanks annaa
Mee valle stock market loki vachaanu
నువ్వు ఏది చెప్పినా అది 100% కరెక్ట్ అన్న❤❤❤❤❤
నేను ఇంటర్మిడియట్ లో cec, డిగ్రీ లో bcom చదివాను కానీ చదివేటప్పుడు బుల్స్ , బేర్స్, stock markets అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అయ్యింది కానీ అర్థం కానట్టే ఉంది.... But నేర్చుకోవాలి అనే inspiration వచ్చింది.
thank you brother......
మంచి మాట మంచి ఆలోచన వీడియో చాలా బాగుంది చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు
Anna meeru cheppadam vallane stock market meeda focus chesanu. Chala Manchi ga ardham ithundi me daggara nundi video apudu upload chestaru Ani chala rojulu ga wait chestunnanu stocks gurinchi. chala thanks. Meeru intha Manchiga stock market gurinchi cheppadam chala happy ma lanti youth kosam... Really really thanks a lot anna....
నీకు కూడ subhakanshalu🎉 తమ్ముడు
Aya ni pani bagundhi unadhi unatu chepi dabbulu sampaadhisthunaw manchiga present youth ki nuvu inspiration tnq bro
ఓ ఇంటర్్యూలో మురళీమోహన్ గారు కోతి కత ఎక్సప్లెయిన్ చేసారు.. ఇదే స్టాక్ మార్కెట్ గురించి...
Day trader telugu,money purse, నేను కూడా ఫాలో అవుతాను బయ్య.. సూపర్.
Correct.
Meeru kuda vere vaallaki idhe story cheppandi.
Nenu kuda adhey chepthaa 😂😂
అవినాష్ గారు మీ వీడియోస్ చూసి నేను కూడా స్టాక్ మార్కెట్ గురించి అవగాహన తెచ్చుకుంటున్నారు థాంక్యూ
అన్న అలాగే లూడో బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా ఒక వీడియో చేసి మన వాళ్లకు అవగాహన తెలియజేయగలరని నా యొక్క మనవి ఎందుకంటే దాంట్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి మీ ఛానల్ ద్వారా అందర్నీ సేఫ్ గా ఉండాలని ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని తెలియజేయగలరని నా యొక్క విన్నపం ఎందుకంటే నేను దాంట్లో కూడా మోసపోయాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా మోసపోవద్దని నా యొక్క మనవి🙏🙏🙏🙏🙏🙏
Nice explanation anna..the way you speak i like it
నమస్తే అవినాష్ అన్న కలర్ ట్రేడింగ్ లో బెట్టింగ్ యాప్ లో నేను మినిమం ఒక మూడు లక్షలు కోల్పోయిన అది కూడా అప్పు చేసి కలర్ బెట్టింగ్ యాప్ లో మోసపోయాను చెత్త నా కొడుకులు youtube కలర్ ట్రేడింగ్ వల్ల మనీ వస్తాయని ఫేక్ telegram గ్రూప్స్ పెట్టి జనాలని అందులో మిడిల్ క్లాస్ వాళ్లని టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నారు కానీ మీ ఛానల్ ద్వారా అందరికీ మంచి జరిగేలా మంచి విషయాన్ని పంచుకుంటున్నారు చాలా థాంక్స్ అవినాష్ అన్న❤❤❤❤❤
color trading app? ante
అన్న నేను చేయాలనుకుట్టున్నాను కానీ దాని గురించి తెలువదు దయచేసి కొద్దిగా హెల్ప్ చేయగలరు.... మీరు ఇపుడు దుబాయిలో వున్నారు అని తెలిసినది అన్న 🙏🏻🙏🏻
స్టాక్ మార్కెట్ గురించి నాకైతే అస్సలు 😮తెలీదు. మీ వల్లే 5% నేర్చుకున్న...tqs sir...😊😘 Good information ... middle class family's ki దేవుడు మీరు...🙏
Ok chinnu 😂
Em nerchukunnaru
@Jantaunity ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో ఎప్పుడు సెల్ చేయాలి నేర్చుకున్న. అందుకే 5% ఇంకా 95 శాతం నేర్చుకోవాలి
Elaa stock market cheyyali eh app use cheyyali konchem cheptraa
Bro e stock market anedi andariki set kadu evari ko market gurinchi and stocks gurinchi telisina valla ke profit s manaki set kadu
అన్న మాకు చాలా చక్కటి స్టాక్ మార్కెట్ గురించి వివరించి చెప్పావు...మా లాంటి పేద వారికి ధనికులుగా చేసేవిధంగా చెప్తున్నావు...ధన్యవాదములు అన్న గారు..
అన్నా నీ వల్ల చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు దానికి నా అభివందనాలు.అన్న నా చిన్న విన్నపం కేవలం లాభాలే కాకుండా నష్టాల గురించి కూడా చెప్పు అన్న.
తమ్ముడు తెలిసిన మేటర్ అయినా నువ్వు చెప్పే విధానం సూపర్ ఆసక్తిగా ఉంటాది ❤❤❤
నువ్వు chartని చూపించి తగ్గినప్పుడు కొన్నాను పెరిగినప్పుడు అమ్మాను అని చెబుతున్నావు . అంటే నువ్వు షేర్ మార్కెట్ కథలు చెప్పి డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నావని అర్థమవుతున్నది. నిజంగా సబ్జెక్ట్ తెలుసున్నోడు NBFCలో swing trading చెయ్యడు.పోన్లే ఇప్పటివరకు యాత్రలు చేసి సంపాదించావు ఇప్పుడు కథలు చెప్పి సంపాదించుకో ఎందుకంటే నీవు కష్టపడతావు ఎవరిని మోసం చెయ్యవు
you are right
Correct ga cheppav bro
నిజంగా మంచి మాట అన్నావ్ బ్రో. బట్ ఎవరిని మోసం చేయడం లేదు నో ప్రాబ్లం
Nuvvu kudaa ni valla ayithe kathalu ,yantralu chesi sampayinchukoo. Evadiki abyantharam ledhu 😊
No one can do exactly the same price as what he mentioned. I think he just tried to explain the process
Anna badhaga vundi anna Mee valla stock market ki andaru vaste maaku compitition avtundi Ani. But I like u because ur the most honest person I ever seen
Honest ga cheptuna india gurinchi india youth gurinchi Ratan tata gati tarvata alochinchundi meru okare it's truth na comment pin cheste inka manchidi bcz u deserve it
Nenu stack market ala start ceyali
Clear ga cheparu meru Baga super ga chaptunaru TQ so mach 🎉🎉🎉🎉👏👏👏👏
swing trades are pretty risky, it works until it doesn’t work one day.
best way to invest is SIP into standard funds or nifty 50. if you see the nifty 50 chart he showed earlier in the video, nifty has short term ups and downs but over time gives amazing returns. patience is the key to use stock market for long term wealth
Anna market గురించి మూడు వీడియోస్ చేసావు... మంచి knowledge ఇచ్చావన్న....... youtube లో చాలా చూస్తాం కానీ.. నువ్వు నీ వీడియోస్.. నువ్వు చెప్పే points vere level..❤❤❤❤❤❤tq bro tqqqqqqqqqqq
Japan market 1990 lo padipoyindi...adhi recover avvadaniki 34 years pattindi...ante 1990 lo one lakh petti unte ippati varaku one rupee kuda raledu...so diversification is important..we cants predict based on past performance...2029 lo govt form ayyi edhaina scam bayata padite mottam kuppa kulipoye chance untundi
Ala negative gaa alochiste nuvvem cheyyalev broo ni valla migatha vallu effect ayye chance undhi neku ardam kakapothe silent ga undadadam better useless comments pettadam vallla time waste 😮
Very wrong example. Japan lo inflation zero in all these 34 years. Ante 1990 lo oka house cost entho 2024 lo kuda anthe. So, valla market okate kaadu anni padday. Plus ala market recover avvakapoina loss ledu evariki.
Yedhi yemaina jagan moyya chesina scam lu inkevaru cheyaru
Super anna nenu 40 stocks lo invest chesa dips lo still no loss , 1.2 laksh profit, dont invest all amount in same stock , split cheyandi small amount in different stocks
Yenti bro aa 40 Stocks?
Thanks bro great information I will do
Good stocks names tell me bro
This stock k under surveillance measures అని వస్తుందన్న స్టాక్ ని అనలైజ్ చేసి buy చేయడానికి వెళితే,any danger signal aa brother please reply 😢😢 ఇలా చూపిస్తున్న స్టాక్స్ కొనవచ్చా లేదా
@@ramprasadkaram3392ua-cam.com/video/rCIoe4eO1-4/v-deo.htmlsi=8L2mGeaCvE6plWVJ
దీనినే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నేను కూడా బజాజ్ ఫైనాన్స్ లో చేస్తాను first January న సెల్ చేసాను... ఇప్పుడు తగ్గిన తరువాత కొంటాను. ఈ సారి 7700 టార్గెట్ పక్క. సూపర్ ఎక్సప్లెయినేషన్.
mundu meru gujarat tool room promotions apandi,
Practically not possible bottom lo buy chesi high lo sell cheyadam.
మీ థాట్స్ గ్రేట్ బ్రదర్ ఒక పిచ్చి కథ చెప్పీ & జనాలకు ఎదో ఒక హై ఎర్ణింగ్ హ్యాష్ టాగ్ పెట్టి హైప్ క్రియేట్ చేసి ఆల్కగా ఒక్క వీడియోకు లక్షలు సంపాదిస్తిన్నావ్ గ్రేట్ బ్రదర్ నువ్వు పెట్టి పుట్టావ్... హాట్స్ ఆఫ్ టు యు 👍👍👍
అంతే అంటావా 😂🤣
Anna కదా చాలా సార్లు విన్నాను br షఫీ గారు చెప్పారు మోటివేషనల్ స్పీకర్ అయినా మీరు గ్రేట్ 4years కీ ఇప్పటికీ చాలా చాలా చాలా చాలా మార్పు వచ్చింది మీలో గ్రేట్ గ్రేట్ l♥️
Stock market lo invest chesey mundu evarayna sarey 6 months to 2 or 3 years study chesaka big investment cheskondi early stage lo evarayna cheyali anukuntey 5k or 10k budjet lo ostey rani pothey poni anna thought loo miru free mind tho unteney cheyandi ledantey pressure tiskokandi nenu telika chala Loss ayyanu knowledge leka andukey ipudu ila comment chestunnanu tappuga anukokandi
Ayyo endhulo thappemundhi... Meru loss ina ma andhari manchikosam tips esthunnaru... So you are great😊
Super bro sharing your knowledge. First we should star with low amount
అన్నా నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం. నువ్వు ఎంత బాగా చెప్తున్నావ్ అంటే ఎంత బాగా మోటివేస్ట్ చేస్తున్నావు అంటే నేను నీ వీడియో చూసిన తర్వాతే నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను నిజంగా చాలా మంచిగా చెప్తున్నావ్ చాలా మోటివేట్ గా ఉంది అసలు నీ వీడియో అసలు ఎన్ని సార్లు చూస్తున్నానో నాకే తెలియదు అన్ని సార్లు చూసిన అన్ని వీడియో ప్రతి మాట నాకు ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉందన్న నిజంగా ప్రతి ఒక్కరూ నిన్నే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి❤❤❤❤❤
🎉
Ela cheyalo cheppandi
Main ga emotional control undali risk management,and money management undali good lock
Nenu kuda
@shaiksubhani7171 😔
గుడ్ ఇన్ఫర్మేషన్ అవినాష్❤🎉❤
Stock market జూదం కాదు వ్యాపారం ❤❤ note this point 💯 every one 😊
Company ante ne business kada😂
Ee vishyam maa vurilo cheppu
2 days lo double avuthaya ani adugutharu
Porapatuna nuvvu baga research chesi okati koni oka 2 months lo double avi niku baga profits vasthe
Yedho luck lo or pekata la vachindhi antaru
So stock market gurinchi yevariki em cheppadukadhu bro
Brother miru thopu bro
Promoters manipulation, pledging of shares, ceo scams chudu.
@@srikanthrayalla1071 avunu bro idhi nijam evariki cheppakudadhu evadu nammadu bro 😊
@ime9655 kani chala mandi beginners judam laga adi Loss avutaru!
Anna ne videos daily chusta from 🇬🇧 london ❤❤❤ keep going on
Anna e video dwara oka importante logic cheppavu anna tq 💚💙💚💙💚💙💚💙
Nenu kuda 2019 lo small small investment s start chesinanu. A stoks chal baga peariginav 2030 seall chesthanu cg powar 33/- konnanu prajent 750 uandi bank of baroda 43 . Lo kannanu prajent 244/- feadaral bank 39 prajent 205 uandi angil one 400 lo kannanu pajent 2800/- uandi mazgan duck 500 lo konnanu 5000/ uandi deaxon tech 2600 prajent 8000/- inka 5 bsc 480 lo kannanu 5200 uandi stoks uannai
Neelage nee subscribers kuda edagali anukuntunna great anna nuvvu🙇♂️🙇♂️
Super Bro....
I'm in to stock market 's only,
Stock market gurinchi mana telugu vallaki adi oka gambling laaga choostunaru, Memu chestunamu ante negative opinion ga vunatunaru,
Ippudu meeru manchi content tho Baaga ardamaittu cheperu, common ladies kuda natho discussion cheseru today, really you great, appreciate your hard work 🎉❤😊
Note : at any point can we enter in a stock , but when to exit to book profit or escape from loss is important.
As Anvesh bhayya said , go with the smaller investments which is not going to effect your future expenses.
This stock under surveillance measures అని వస్తుందన్న స్టాక్ ని అనలైజ్ చేసి buy చేయడానికి వెళితే
@@Jantaunity dont enter in such stocks, operators might be involved
@@Jantaunity it seems risky .. lack of demand and supply..
not to prefer .
I started putting my money into the stock market and mutual funds because of you, bro.
Thank you immensely for your meaningful words.
నాకు నెలకు బ్రోకర్ చార్జెస్ అండ్ టాక్స్ పోను సుమారు 2.2 lakhs మిగులుతుంది... జాబ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెన్స్ అన్స్ స్వింగ్ ట్రేడ్ చేస్తూ వున్నాను...
Investment entha andi
Entha pettav bro...
Ye ye shares lo investment chestunnav bro
@@funforkids5549 15 lakhs loan teseskoni petta and broker app lo stocks pledge cheste another 10 lakhs vachai... So Total 25 lakhs ... I'm getting 2.2-2.5lakhs per month after clearing EMI and broker charges and short term capital gains
Mee no send చేయండి b
Maku aslu stock market gurinche telidu but miru cheppinaka chala clarity ga ardam aendi brother❤
కోతులు లాటి స్టాక్స్ కొంటే అలానే వుంటది ఆవులు ,గేదెలు మేకలు లాంటి పాలు ఇచ్చె స్టాక్స్ కొంటే ఎప్పటికి నష్టపోరు.
❤
Mee vidoes chustunte yedho sadhincha galanu anipistundhi Anna.. Nice inspiration anna mee vidoes
😂 బ్రో కరెక్ట్ గా Low లో కొని High లొ భలే అమ్మేస్తున్నారు😂 ఆ సీక్రెట్ ఏంటో కొంచెం చెప్పరా?
Example only
Currat ga konalemu ammalem
He just happily with small profits like 10 to 20% and Exit ,
And he look for other stocks, those are in discounted price ,
It's not possible story cheppadam easy
Twinkle twinkle little star prapancha yatrikudu super star ❤
Bajaj finance chart chupinchi Cheppadam kaadu bottom lo buy chesanu high lo sell chesanu Ani
Don't encourage the people
Avunu correct low lo konatam possible kadu kada
My name is prasad. Im studying PG. Mee channel lo vunna 3 4 videos chusa stock market gurinchi. Nenu kuda start learning chestha today nunchi. Oka book pattukoni daily 30 mins naa free time lo chustha meeru cheppina daytrader telugu lo. Thank you sir
2 years back nenu IRFC stock 26 rs lo konnanu 5000 rs investment chesanu eppudu stock price 153 Rs Adani Power 95 Rs lo buy chesanu 3000 Rs investment eppudu stock price 520 Rs 😂😂😂😂😂
Atla analysis chayali
సింపుల్ గా మంచి విషయాలు చెప్తావ్...❤❤
It's not easy to know the bottom and high of a stock.
Adi telisthe crores sampadinchochu.
తమ్ముడు నేను మీ సబ్స్క్రైబ్ ని అండ్ ఫాలో వర్ని , నా అనుభవములో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కంటే పేకాట ఆడటం ఎంతో నయం, పేకాటలో డబ్బులు ఎక్కువ వచ్చాయి అంటే వెంటనే మనం డ్రాప్ అయిపోవచ్చు లేదా పోతున్నాయి అనుకుంటే వెంటనే మనము బయటికి వచ్చేయవచ్చు, ఈ స్టాక్ మార్కెట్ అనేది చాప కింద నీరు లాంటిది మన ముడ్డి అంత తడిసి పోయాక కానీ మనకు తెలియదు, అందువలన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే పేకాట ఆడడం నయము.
Mind less fellow! Knowledge is important! Eppudo konalo eppudu ammalo thelitaka pothe alane vuntadhi
Target hitting strategy theliyaka pekata antunnav
5 lak పెట్టి tesla shers కొన్నాను
15yr యాపారం మంచిది చేయాలనీ vundi🎉🎉12yr నేను shers kadapanu
Super anna , ninnu chusi ...swimming rakapoyena water lo dukutunna 😅
Swimming nerchkondi😂
Watching from Kuwait ana i like your stock market videos i am just beginner in stock market your videos. Are very helpful to me thank you so much 💖
Bajaj finance antha correct ga padinapude ela unaru bro...meeru konapati nunchi inka kindhaku poledhu adi...nakedho doubt ga undi meeru konaro ledho ani😊.. edhi emaina meeru chepedi 100% correct..meeru chepadam valle nenu nerchukuna koncham koncham oka ₹1000 tho nerchukuna...maku ardham kadhu ane valaku okate cheptuna oka 500 tho aina 200 tho aina stokes konandi appude ardham autundi... Field lo digakunte edhi ardham kadhu
లేదు బ్రదర్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనకు నేర్పిస్తున్నారు
@TheGreatDivide-ve6kl ok👍
super myson God bless you nanna all the best 🎉🎉
Brother meru cheppindi bagundu.kani main point cheppandi.stock market lo enter and exit a main problem.adi ala cheyalo cheppandi.
Labam apudu vastadi
Apudu stock padipotadi adey manam ala telusukovali.
అన్వేష్ అన్న ఒక మిడిల్ క్లాస్ మనిషికి స్టాక్ మార్కెట్ గురించి అర్థం అయ్యెలాగా చెప్పే మంచి మనిషివి అన్నా నువ్వు ❤❤❤
అన్న ఎలా కొనాలో అర్తం కావట్లేదు అన్న అది కూడా వీడియిలో క్లారిటీగా చెప్పు అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Happy New Year
Daytradertelugu chanal lo videos vntai chudandi clarity ga
Go for Mutual funds for Risk free like index funds, small cap funds and mid cap funds
Anvesanna ...konadu ......shares...just avagahana kosam ....entertain kosam Chisina Video ......
Naa experience tho cheptunna ....padina tarvata kontunna antunnadu ...anta simple kadu....padutundi ...yekkada varako ...padutundi ...anedi ....4 or 5 years...above experience unte ...80% cheppagalaru
Lite tisko brother. Epudu enter avvalo kante epudu exit avvalo teliyali. Mutual funds lo Valle chestaru
@VENKATDOLA avuna ayithe ippudu reliance ekkada varaku paduthundo Cheppu . Business loss lo undi kada
Happy new year anna
Thank you అన్న for your valueble information
Please అన్న monthly one time అయినా stockmarket కథ చెప్పు అన్న
మీ వల్ల నా knowledge 0-40% now grow అయిన్ది
నేను ఒక housewife ని మీ వీడియో ద్వారా notes రాస్తూ stocks గమనిస్తూ నా knowledge ని grow చేసే వైపు చూస్తున్నాను మీ వీడియోస్ నాకు చాలా బాగా ఉపయోగంగా ఉన్నాయి స్టాక్ knowledge పెంచడానికి
మీ మంచి మనస్సు తో bless చేయండి అన్న
స్టాక్ మార్కెట్ లో లాభం వచ్చినవాళ్ళు,, నష్టం వచ్చినవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు షేర్ చెయ్యగలరు
Market ki Meru time iste market meku tirigi money istadhi
మినిమమ్ 6 ఇయర్స్ ఓపిక ఉంటేనే రండి లేకుంటే రావద్దు
5 to 6 years experience undali learn market
Invest for long-term need patience
First learn then after earn
It's a big subject
Give to learn productive time
Anvesh Garu...stock market Ela start cheyali starting nundi oka video cheyandi...plz❤
Nenu kuda swing trading chestunna.nenu daily daytrader chustanu.
@@bhavani3517 Naku nerpisthavaa
23 ఆగస్టు 2022 నా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను బ్రో అంటే నీ youtube ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నుండి loss 😊100,000 200,000 profit
A stock sir ...ante dentlo invest chesaru
JG Chemicals bought 120 Shares at 283 price 7 months back now 409
మీరు ఇలాంటి వీడియోస్ పెట్టండి బ్రదర్ 🥰
Once imagine about higher price buyers situation 😂😂
Chala practical ga genuine ga cheppav. Super
I brought 2300 rupees 200 shares few years back i sold i got 30,000 rupees 2014 , i brought land at 2009 year 90,000 rupees now i sold at 2.3 crores in hanamkonda , you believe or not , its true, shares nice & land nice, both better, land profits life change more
Lands anni dagarala mi antha profit radu andarki
@@SrujiShinyTalks correct దేనికి ఐనా luck undali
Bro enta time pattindi
Thank you so much Anna 🎉 meru share market news cheptunte nijamga chala baga ardam avutundi
Guys, please don't fall in the trap of Baj Fin example he had shown... Stock market is not about short time, it is a long term investment. The video is highly misleading. And he is promoting a few influencers as well
anna miru chala baga exlain chesthnaru mire share market gurunchi step by step chepandi oka series start cheyandi pls
Nivvu janalni yerri puvvulni chestunnavani ee roju artam ayyindi
Nuvu already aripukuve ga
Stock market gurinchi weekly 2to3 videos Pettu anna❤
అన్ని చెపుతున్నారు కానీ ఇందులో ఏ app లో Invest చేయాలి కూడా చెప్పు అన్న 😅😢
Adhi chepthey promotion avthundi bayya malla veedne dengutharu janalu entha icharu app vallu video chesav ani
Grow, upstox, kite etc.....
Nenu Grow vadtha bro
Bro adikuda teliyakapotge stock market lo ki ravadam enduku
naa closefrnd cheppadam valla aa video chusa..aa viral video mari antha detial ga cheppe vidhaanam valla antha revenue ochimdhi.. utube lo technical terms and edho modern ga cheppthuna vaalu unaru endhuko miru cheppindhi inka marchipolekapothuna thanks a lot to aatagaadu. endhukoaa video like kottetapudu chaala useful and blessed ga precious content chusa anipinchindhi tourism tho paatu ee stocks gurinchi up to date mi funny way lo cheppali ani korika.
Assalu Nifty 50 gurinche ...cheppu anna
అలాగే క్రిప్టో కరెన్సీ గురించి కూడా చెప్పు అన్న
I made 12,460 profit in One week !! Thanks bro 👍👍
అన్వేష్ అన్న ఫ్యాన్స్ Attendance Here
అన్న మీతో మాట్లాడాలని ఉంది.
ఎంత కష్టపడ్డ ఎవరు నా వీడియోస్ చూడట్లేదు 😢. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా టైం అంత వ్లాగ్స్ తీయడానికే స్పెండ్ చేస్తున్న.
నేను Bajaj Finance 1900కి Covid time లో నే కొని ఉంచా
Sbi 150లో
అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా చవక లోనే కొన్నాను.
Me from అనకాపల్లి
Really good entry bro , that to good stocks. Good for you.
I too entered in this two stocks, now I'm in 1x profit.
Entha investment bro
Nenu miss chess bro that time 0 bank Blance
@@prapanchayatrikudu007 bro chart chupinchakudadhu sebi fine vesthadhi
Anakapalli 👋🏻
Naa anveshana kinguuu 👑👑
❤🎉😂 Anna you're too great anna super video🎉great keep it up bro😂
yes
Good video
DTT and money pursue gurinchi cheppadu avinash bro. Im subscriber of all 3 😂
Anna miru chapaka invest chasanu 23640/- profit 😊
Ndulo broo
@@naveenpadakanti9223
Hindustan Unilever
Bajaj Finance
Some basic stocks
Where bro
@@DanasiJayamma-e3r some basic stocks
Zomato, hindustan unilever, reliance,tata constructions..
But Don't trust blindly do research properly i have knowledge about share market
Andhulo invest chesavu bro
Super explained bro, thank you happy New year 🎉❤
2014 mundu tarvata reason telsina valu like kotandi..MODI HAI THO MUMKIN HAI..🔥🔥
Yes but, Adi public accept cheyyaru
Super anna nuvvu, entha simple ga cheppavu❤
#Thank u anna inka videos cheyandi anna stock market gurinchi