Naa Anveshana Marriage And Divorce

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2023
  • Naa Anveshana Marriage And Divorce
    #naaanveshana #prapanchayatrikudu #marriage #travel #traveling #traveller #travelvlog #telugutraveller

КОМЕНТАРІ • 11 тис.

  • @vasudevp9121
    @vasudevp9121 9 місяців тому +6086

    వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఆ కామెంట్లు చదవడానికి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి😂😂😂😂

    • @rakeshc559
      @rakeshc559 9 місяців тому +3

      Prathii video comments section lo nilanti okaaa moda gadu untadu… adi em satisfaction oooo ardam kadhu mala daniki 500 likes… likes kotetodu bathroom lo undi kodthado thelvadhu.. meee fake coments vala videos skip cheyalsi vasthundi

    • @anujamudavath1413
      @anujamudavath1413 9 місяців тому +54

      Video motham chudakundane comment's chadhavadaniki vachanu 😂😂😂

    • @sirishathupakula9233
      @sirishathupakula9233 9 місяців тому +18

      Same nenu kuda

    • @Jk1gramczweddingjewellery
      @Jk1gramczweddingjewellery 9 місяців тому +11

      😂

    • @udayabasker461
      @udayabasker461 9 місяців тому +14

      నేను మాత్రం పూర్తిగా చూస్తాను...😊😊

  • @ashokch3338
    @ashokch3338 9 місяців тому +197

    💕Marriage చేసుకుంటే అన్న నువ్వు ప్రపంచ యాత్రికుడు ఆవ్వే వాడివి కాదు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నికు మంచే జరిగింది.👋
    🫶💞ఇప్పుడు marriage చేసుకో అన్న🎉🎊💐💐💐🫶🫶🫶💞💞

  • @mohang2571
    @mohang2571 6 місяців тому +64

    ఎంత కష్టమైన నవ్వుతూ వున్నది ఉన్నట్టుగా మాట్లాడతావ్ ఐ లైక్ యు ❤

  • @poojithab8840
    @poojithab8840 5 місяців тому +63

    ప్రేమ జోలికి వెళితే జీవితం సంకనాకిపోతుంది , జీవితంలో చదువు చాల ముఖ్యం

  • @arsHIT_23_08_1
    @arsHIT_23_08_1 9 місяців тому +1094

    No fake + no promotion+ no promo ❌ ONLY TRUTH = Naa Anveshana ❤

    • @srinivasc7506
      @srinivasc7506 9 місяців тому +7

      Lol on what basis did you certify brother...how do you know? Esp No Fake and only Truth ani

    • @Manideep6557
      @Manideep6557 9 місяців тому +1

      ​@@srinivasc7506vids dekh telusthadhi

    • @theviewanddepiction4346
      @theviewanddepiction4346 9 місяців тому +4

      Avnu pakkana valani thokkesi paiki raavadam. Enti guarantee ithanu cheptuna story antha nijam ani. Bro Actors, Politicians ni nammalemu alane ee social media kuda just commercial business anthe. Just for making money!
      Ipudu kontha mandhi vachi anvesh anna hater vachadu antaru simple😅

    • @arsHIT_23_08_1
      @arsHIT_23_08_1 9 місяців тому +1

      @@theviewanddepiction4346 bro , as per my point of view, i commented. Plz don't get panic .. cool 😎

    • @theviewanddepiction4346
      @theviewanddepiction4346 9 місяців тому +1

      @@arsHIT_23_08_1 Panic enduku bro🙄, it is not like I am not to able digest someone's success. I don't even bother about it.

  • @srktelugutips7615
    @srktelugutips7615 9 місяців тому +137

    మనసులో ఇంత భాద ఉన్న ప్రపంచాన్ని సంతోష పేడుతున్నారు bro దేవుడు మీకు మంచి చేస్తాడు all the best 👏👏👏👌👍😊

  • @MajunathL
    @MajunathL 6 місяців тому +28

    నీ లైఫ్ లో అలా జరిగి ఉండకూడదు కానీ అనుకున్నవన్నీ జరగవు అనుకోలేదని కొన్ని ఆగవు వని జరిగేవని మన మంచికే అని అనుకోమని అత్రేయ గారు చెప్పారు ❤❤❤❤

  • @gowthamnareddy4657
    @gowthamnareddy4657 6 місяців тому +31

    Anna నువ్వెక్కడ ఉన్నా ఆనందంగా వుండాలి neeku పెద్ద fan ni nenu

  • @FilmyMoji
    @FilmyMoji 9 місяців тому +3116

    👏👏👏👏👏❤

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 9 місяців тому +3386

    సామాన్లు అన్నీ వెనక్కి తీసుకోవడం అన్నిటికన్నా హైలైట్. అన్వేష్ అమ్మగారా మజాకా...సవక సవక😅

  • @SriSri-ch5ot
    @SriSri-ch5ot 7 місяців тому +36

    ఆగిపోకుండా ఆలోచనతో సాగిపోయిన మీ యాత్ర మిమ్మల్ని మాకు దగ్గర చేసింది.మంచి నిర్ణయం తీసుకున్నారు సక్సెస్ ని అందుకున్నారు సూపర్ అనిపించారు అన్వేష్ అన్న

  • @Tonivelagapalli
    @Tonivelagapalli 7 місяців тому +40

    ఇప్పటి వరకు వినలేదు ఏమైనా sad story ఉంటాది ఏమో అని Nice Anna....Down To Eart Inspirational Story

  • @pramodhpinninti
    @pramodhpinninti 9 місяців тому +2155

    Skip చేయకుండా చూసిన జీవిత చరిత్ర నీదే అన్న...❤ Keep it up 👍

    • @suryakishore8316
      @suryakishore8316 9 місяців тому +16

      ఏమిటీ ఈ కరివేపాకు సోదిని skip చేయకుండా చూసారా? అన్వేష్ ఏమీ స్వాతంత్ర సమరయోధుడు కాదు కదా, ఈ వీడియో లో ఎటువంటి విషయo లేదూ. కానీ అన్వేష్ కి ఈ వీడియో వ్యూస్ మీద లక్ష రూపాయలు పైనే income వచ్చింది 👍😄.

    • @mallireddyneelinashaker7240
      @mallireddyneelinashaker7240 9 місяців тому +4

      😂

    • @bujjijanuteluguchannel
      @bujjijanuteluguchannel 9 місяців тому +1

      😂

    • @sowmyajagarlamudi6846
      @sowmyajagarlamudi6846 9 місяців тому +2

      Yes andi . But I wish him to get a good wife

    • @user-lb7hq9fq3t
      @user-lb7hq9fq3t 9 місяців тому +1

      Eppudu ani countries piches ataa aduthunadu😅

  • @Abhi-nw7cg
    @Abhi-nw7cg 9 місяців тому +1895

    నేను ఇంత వరకు ఏ జాతీయ నాయకుడు యొక్క జీవిత చరిత్ర కూడా ఇంత ఆసక్తిగా వినలేదు అన్నయా...but truly ur words inspired me alot ...And All the Best for ur upcoming projects annaya ...

  • @user-gb9du2xm8i
    @user-gb9du2xm8i 6 місяців тому +9

    ప్రతి పరిస్థితి మన మంచికే...
    అదే దైవ నిర్ణయం...కానీ మనం మన జీవితం లో జరగాలని కోరిన కోరికలు
    జరగనప్పుడు బాధపడుతుంటాము.
    ప్రతిదీ మన మంచికే అనే మాట
    సత్యం.. 👌👌👌👌👌👌👌👌.

  • @vallis9415
    @vallis9415 7 місяців тому +8

    Chala heart touching ga undi mee flash back nijam ga meeru Diamond mee valla telugu vallandariki vaka gurthimpu vachindi n ma vizag abbai ante ma anandaniki avadhulu levu .ma bangaram nuvvu vizag vaste cheppandi mee kosam na lanti sisters andaru wait chestu untaru .

  • @narasimharao1204
    @narasimharao1204 9 місяців тому +334

    Anvesh "ప్రేమలు పెళ్లిళ్లు" విషయంలో ఉన్న సాధక బాధలను గురించి చాలా వివరంగా చెప్పావు అదే సందర్భంలో మన యువతకు మంచి సందేశాన్ని కూడా ఇచ్చావు very good

  • @sarmasripada1262
    @sarmasripada1262 9 місяців тому +236

    మీ మానసిక స్ధైర్యం,బలం మీ అమ్మగారు.
    మీ విజయం వెనుక అమ్మ కృషి కూడా ఉందని తెలియజేసారు.
    అమ్మకూ,మీకూ అభినందనలు అన్వేష్ జీ..❤

  • @sudheerk7522
    @sudheerk7522 6 місяців тому +71

    "వాళ్ల హృదయం వేరేగా ఉంటుంది కటిక పాషాణం"
    చాలా కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య.. ❤❤❤❤❤❤❤❤

  • @advaithareddyadhubaby2615
    @advaithareddyadhubaby2615 7 місяців тому +10

    2019 lo engagement ayindhi bro corona lo 2020 lo pelli ayindhi naku epudu 19 months papa 🥰🥰 okati chepana anna epudu may be aaa ammai me videos chusthu feel avthundhemo 😋😋😋

  • @Deshamudhuru7527
    @Deshamudhuru7527 9 місяців тому +4113

    I think tomorrow Suspense is Sisilyee is coming in our videos again.

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 9 місяців тому +103

      అన్వేష్.. మాకు.. Reply ఇవ్వు ❣️

    • @naniforyou404
      @naniforyou404 9 місяців тому +61

      Anna ni thala bagundhi baga editing chesavu super supero bro😂😂😂

    • @PavankalyanKachakayala
      @PavankalyanKachakayala 9 місяців тому +58

      Melissa

    • @prapanchayatrikudu007
      @prapanchayatrikudu007 9 місяців тому +20

      😊. Ggg mp

    • @SandeepB_
      @SandeepB_ 9 місяців тому +15

      Doing what one likes itself is success🎉…. That’s why you are a successful man in my view.
      Good luck bro.

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 9 місяців тому +103

    ఇండియన్ lo కష్ట్లి యూట్యూబర్ మన తెలుగు వాడు అయినందుకు చాలా సంతోషం🎉🎉🎉🎉🎉

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 7 місяців тому +7

    You are right Anvesh.. there is no love.. how much I love Rajat means sky is limit but he played with my emotions and left .. if anyone being in Rajat position they would have never left me.. that much loved him still my heart loving and remembering him emotionally connected with him lot and lot..

  • @pravallika6025
    @pravallika6025 6 місяців тому +4

    Chala low ga feel avthuna time lo Ni video chusthuna. Malli life mi restart cheyali anipinchi ee video tho. ❤. Take care of yourself. Inka chala thiragali kadhaa. You are a great motivator to our Telugu people.

  • @vangarocks7797
    @vangarocks7797 9 місяців тому +753

    మనసులో ఇంత బాధని పెట్టుకొని సంతోషంగా మీ స్టోరీ చెప్పినందుకు ధన్యవాదాలు❤

    • @rborrahost
      @rborrahost 9 місяців тому

      Guddi naa moddaa
      Vadi mohamlo em baadha vundiraa

    • @karthikkumarrao5740
      @karthikkumarrao5740 8 місяців тому +1

      Really you are grt brother

  • @srisailamSRITV
    @srisailamSRITV 9 місяців тому +577

    Just 11 hours lo 1.3M ఇది మీ గొప్పదనం

    • @rajanikanth5847
      @rajanikanth5847 9 місяців тому +10

      Oka hero ki matrame ila untundhi...mahesh babu...

    • @Manideep6557
      @Manideep6557 9 місяців тому +3

      2.7m ⚡

  • @gopalaz
    @gopalaz 6 місяців тому +5

    Inspiring video !!! Hard work always ensures success !! By the way your advice to the youth is very good !! Keep doing good videos !!

  • @MylapilliDhanesh
    @MylapilliDhanesh 7 місяців тому +3

    Really great anna... First entra eedu bhoothulu aduthunnadu anukunna but mee videos reality ki chala dagara ga untadi... Love u bro nice msg about love and career.

  • @saralasadhanala5933
    @saralasadhanala5933 9 місяців тому +146

    మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది ఉన్నది ఉన్నట్లు గా చెప్పే ధైర్యం కొంత మందికి మాత్రమే వుంటుంది

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 9 місяців тому +2324

    పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక ఒక సంసారం ఏర్పడ్డాక ప్రేమ పుడుతుంది ఆప్యాయత పెరుగుతుందన్నారు చూడండి అది నూటికి నూరు పాళ్లు నిజం👌👏👏

    • @Vine1214
      @Vine1214 9 місяців тому +59

      Appudu avasaram puduthundi😊

    • @girig7653
      @girig7653 9 місяців тому +29

      Idi Matram nijam kadu Mana avasaram kevalam money sampadichi vallaku pettatame valaku kavalasindi manatho avasaram ledu manalni chusi vastunnara kadu money undi Astulu unai kabbatey manalni marriage chesukuntunnaru

    • @Techquotes35
      @Techquotes35 9 місяців тому

      ​@@girig7653అవన్నీ చూడకముందే ఇష్టపడతారు I mean ప్రేమిస్తారు that's true love 💕....but దా న్ని అందరూ use చేసుకుంటున్నారు .అవసరాల కోసం

    • @AbdulRazak-xq3de
      @AbdulRazak-xq3de 9 місяців тому +10

      😂 good joke

    • @RRGAMING2829
      @RRGAMING2829 9 місяців тому +10

      Edi nijam kadu😢

  • @chaitanyadeeppeeta2846
    @chaitanyadeeppeeta2846 6 місяців тому +3

    Bro this life experience of yours will surely fit a big block buster movie. You have given a free story to many story writers. Hope to see this on the big screen very soon!!! Keep going bro!

  • @rajg2019
    @rajg2019 7 місяців тому +3

    Very inspiring story.. U r just awesome bro.. Really u are doing great job... Superb bro...

  • @abhishekmanomuppidi1233
    @abhishekmanomuppidi1233 9 місяців тому +996

    No youtuber will talk about importance of money and education in life, but here in your video's you will talk about the reality of how society is. Hats off to you anna❤

    • @gopisuresh7396
      @gopisuresh7396 9 місяців тому

      I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy

  • @ravisgondela1020
    @ravisgondela1020 9 місяців тому +131

    ఇండియా లోనే బెస్ట్ ట్రావెలర్.. తెలుగు వ్యక్తి అవ్వడం .. తెలుగు వారిగా గర్వకారణం .. 🎊💐

  • @sreenivasuludovala3236
    @sreenivasuludovala3236 7 місяців тому +28

    గ్రేట్ సోదరా.... మీ వ్యక్తిగత విషయాలు ఈ *నా అన్వేషణ* లో చెప్పనవసరం లేదు... కానీ మీరు ఏదీ దాచుకోకుండా మీ వ్యక్తిగతం కూడా మాతో పంచుకొంటున్నావు... లవ్ యు తమ్ముడు 👍

  • @MRRAJ-iv5om
    @MRRAJ-iv5om 3 місяці тому +3

    Life ento motham nii video Lana chusanu చాలా ధన్యవాదాలు సోదరా ❤❤❤❤

  • @bhupathi_nemalapuri
    @bhupathi_nemalapuri 9 місяців тому +319

    Bro... నీ వీడియోలు అన్నింట్లో కన్నా చాలా స్పీడ్ గా 2M views వచ్చిన వీడియో ఇదేనేమో. దీని బట్టి ఏం అర్థమైంది? మనకు మన గురించి కంటే ఎదుతోడి విషయాల్లో ఆసక్తి చాలా ఎక్కువ అని. 😂😂😂

  • @botchagowrishankar4692
    @botchagowrishankar4692 6 місяців тому +8

    Everything happens for a reason ❤

  • @teketisrinu1439
    @teketisrinu1439 5 місяців тому +2

    Naku telisina Taruvatha youtube lo nenu chala videos chusanu .but e okka video ni skip cheyyakunda chusanu.hats of anna

  • @viswa9030
    @viswa9030 9 місяців тому +99

    ఏంటి బ్రో.. అంత షాకిచావు.. అయినాok... నువ్వు సూపర్... పెళ్లి చేసుకోడం బొక్క.. వదిలేసి నా కూడా తప్పేం లేదు.. కుదరలేదు.. వదిలిసి. గొప్ప వాళ్లు గా ఎదిగిన వాళ్ళలో బోలెడు మంది ఉన్నారు.. అందులొ నువ్వు ఒకడివి.. 🥰🥰

  • @chandudama5058
    @chandudama5058 9 місяців тому +23

    అమ్మ ప్రేమ గెలిచింది, అక్కడ అంతా కమర్షియల్ ఫ్యామిలీ, బ్రో 100% నీ పెళ్లి చెడిపోవడమే కరెక్ట్ 👍

  • @ReelsRail
    @ReelsRail 6 місяців тому +4

    Super touching bro..super advices.. and "real love starts between couple after having kids" is good...travellers have more wisdom..running water is pure than stagnant water..river is pure than lake..similarly travellers mind is more pure

  • @Mayas_World822
    @Mayas_World822 6 місяців тому +2

    I am new subscriber for you.Your way of talking and your real life story lesson is happened in every one life ,but you standup yourself then your motivated to everyone all the best for you.Finally in one word "This is the Success".

  • @pardhasaradhiplans
    @pardhasaradhiplans 9 місяців тому +90

    Nee success memu kuda enjoy చేస్తున్నాం
    ఒక్క మాట చెప్పాలి...
    నువ్వు యత్రికుడి కంటే గొప్ప మాటల మాంత్రికుడివి...❤🎉🎉🎉🎉

  • @danielmeesala2043
    @danielmeesala2043 9 місяців тому +158

    అన్నా పెళ్లి చేసుకోవద్దు ఇలా ని హ్యాపీ గా వుండు ❤❤🎉

  • @jagadeeshtravels8685
    @jagadeeshtravels8685 6 місяців тому +1

    Watched with out skipping super anna give good message to youth weekly once

  • @vinnakota5
    @vinnakota5 7 місяців тому +23

    Day by day, my respect is increasing on you .. kudos..

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 9 місяців тому +57

    అన్నా... చాలా రోజులనుండి అనుకునేవాడిని.. మీ వీడియోస్ చూడాలి చూడాలి అని.. మళ్ళీ ఎందుకో వద్దు అని అనిపించేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా..... 😊😊
    సూపర్ అన్న 👌👌👌👌
    మీరు పెట్టె వీడియోలకి గంటల్లో మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి.. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు.. మీరు ఎంత జెన్యూన్ నో అని ❤❤
    ..... ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి....

    • @gopisuresh7396
      @gopisuresh7396 9 місяців тому

      I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz 9 місяців тому +167

    అన్న ఒక్కటి మాత్రం నిజం .. మన జీవితం లో మనకు నచ్చిన పని చేయడమే కరెక్ట్ ఎందుకంటే దానివల్ల ప్రయోజనం కలిగినా లేదా నష్టపోయినా అది మనం మాత్రమే ఇతరులు కాదు...👍

  • @vinodkumarcs119
    @vinodkumarcs119 5 місяців тому +2

    One of the number 1 valuable top video and top reality message in UA-cam

  • @azmeerasandeep8360
    @azmeerasandeep8360 3 місяці тому +1

    Great story anna stay safe live long blessed from hyderabad ❤

  • @Telangana883
    @Telangana883 9 місяців тому +33

    నువ్వు ఒక లెవల్ లో ఉన్నావ్ అన్న ❤️🙏🏻 ని అదృష్టం ఆ పిల్ల ని చేసుకోక పోవటం 🤩

  • @Arnika-0903
    @Arnika-0903 9 місяців тому +734

    మీరు చాలా great brother..అప్సరస లాంటి అమ్మాయి మీకోసం ఎక్కడోకచోట wait చేస్తూ ఉంటుంది…పెళ్ళి తర్వాత పుట్టే ప్రేమ చాలా గొప్పదని మంచి message ఇచ్చారు..😍😍😊

  • @saradasangathulu18
    @saradasangathulu18 6 місяців тому +2

    Mi video bytes chusi jolly ga vunaru anukuna but chala depth vundi anna

  • @muppasanibhagyaraju6517
    @muppasanibhagyaraju6517 7 місяців тому

    Super . Your message to youth is experienced thrueth. Well said

  • @krithi58539
    @krithi58539 9 місяців тому +53

    అన్న నువు ఎంత సక్సెస్ సాధించిన కొంచెం కుడా ఇగో అనేది లేదు... ఒక నార్మల్ పర్సన్ 10000 subscriberస్ వస్ర్హే ఏదో సెలబ్రిటీ ల ఫీల్ ఐతారు
    ..కాని నువు నిజంగా డైమండ్ బయ్య❤❤❤ ,love from Hyd (jagadhgirigutta)

  • @suribabugemmeli7404
    @suribabugemmeli7404 9 місяців тому +178

    డోంట్ వర్రీ బ్రదర్... మనం ప్రేమించిన అమ్మాయి రాకపోయినా... మనల్ని ప్రేమించే అమ్మాయి వస్తుంది... అప్పుడే అందం ఉంటుంది.. నీకు దేవుడు ఎక్కడో దాచి ఉంచి ఉన్నాడు... అది మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి.. గాడ్ బ్లెస్స్ యు

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 6 місяців тому +3

    అన్వేష్ అన్వేష్ ఈ వీడియో 5, మిలియన్ చేరింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి, మంచి భవిష్యత్ కలిగివుండాలి నీవు. అల్ ది బెస్ట్ అన్వేష్

  • @vinaykumarkore1174
    @vinaykumarkore1174 7 місяців тому +1

    Thanks bro.... ❤ Super bro am a fan of you for your realistic behaviour in videos ❤

  • @kalvalaramchandram4176
    @kalvalaramchandram4176 9 місяців тому +661

    No doubt after 5 years Isro will request anvesha Anna to travel to Moon 😂

  • @devineunityhub
    @devineunityhub 9 місяців тому +43

    పెళ్లికి ముందు వచ్చినవి తప్పు కాదు పెళ్లి తరవాత జరిగినవి తప్పు కాదు...కొంతమందికి పెళ్లికి ముందు ప్రేమ దొరుకుతుంది,కొంతమందికి పెళ్లి తరవాత దొరుకుతుంది..ఈ విశ్వం ఏది ఇచ్చినా మంచి ఆలోచనతో తీసుకోవాలి❤Thank you bro manchi vishyam share chesukunnav

  • @maheshraodommeti9452
    @maheshraodommeti9452 6 місяців тому

    Congratulations Boss.
    You are Only one of a kind. Great Person, Adventurer Specialist. God bless you.

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 6 місяців тому

    You are very knowledgeable . I wish you a happy life .

  • @Ram-zu9rs
    @Ram-zu9rs 9 місяців тому +86

    డైమండ్ అన్నయ్య నువ్వు 💙💙💙💙 నీకు బంగారం లాంటి అమ్మాయి దొరుకుతుంది ❤️❤️❤️❤️🎉🎉🎉🎉

  • @kanturajini9804
    @kanturajini9804 9 місяців тому +34

    అన్నయ్య మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు బాధ పడాలి మా అన్వేష అన్నయ్య బంగారం అమ్మ చెప్పినట్లు మీరు నిజగా డైమండ్ అన్నయ్య ప్రతి మనిషి జీవితంలో ఒక కధ ఉంటుంది అన్నయ్య కానీ మీరు మాత్రం గ్రేట్ అన్నయ్య

  • @katikireddylavanyalavanyar8272
    @katikireddylavanyalavanyar8272 7 місяців тому

    Every life teach a great lesson... And gives great words final ga echina suggestion super anna

  • @devanshbandi6710
    @devanshbandi6710 5 місяців тому +1

    Feeling better Anvesh
    Sunday manchi matalu vinna chusa best of luck

  • @SaikumarChamalla
    @SaikumarChamalla 9 місяців тому +121

    Ok అయ్య...అన్వేష్ గారు PART 2 కోసం WAIT చేస్తాం....... మెసేజ్ మామూలుగా ఇవ్వలేదు మోటివేటర్ లు మెసేజ్ ఇచ్చిన కల్పిత కథలు ఉంటాయి but real life నీ నిర్భయంగా నిజాయితీగా చెప్పి గొప్ప సందేశం ఇచ్చావ్ నువ్వు లాస్ట్ లో చెప్పిన మాటలు ఆణిముత్యాలు అక్షర సత్యాలు....... ❤

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 9 місяців тому +55

    మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు నిజంగానే UA-cam డైమండ్ అన్న... మనం సక్సెస్ అయి డబ్బుంటే ఒక్క ఆడది కాదు వందమంది ఆడవాళ్ళు మన వెనుక పడుతారు❤😍

  • @desiswag5751
    @desiswag5751 7 місяців тому +1

    Really, as your mom said, you are a pure diamond.

  • @royalsrinath68
    @royalsrinath68 9 місяців тому +162

    నువ్వు ఎప్పుడు ఏది చెప్పిన అది హైలెట్ భయ్యా 😂😂😂. నువ్వు చెప్పే సీరియస్ విషయం కూడా కామెడి యంగల్ లో చెప్పటం మీ తరువాతే ❤❤❤❤❤

  • @9lirika
    @9lirika 9 місяців тому +156

    Promotions ni reject chesav bro👏👏👏you deserve this success n much more❤

  • @Satya_konisi_17
    @Satya_konisi_17 7 місяців тому +2

    Yantha baga explain chesav anna and amma always correct...❤

  • @user-xv1ty7ql7k
    @user-xv1ty7ql7k 6 місяців тому +1

    Super👌 మీరు కొంతమందికి ఆదర్శం 👍

  • @ramanagude4750
    @ramanagude4750 9 місяців тому +294

    one word: "True love comes after marriage and kids. Everything else is attraction. A true word brother."

    • @gopisuresh7396
      @gopisuresh7396 9 місяців тому

      I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy

    • @saipraneeth7973
      @saipraneeth7973 5 місяців тому

      True love comes before marriage as well

  • @Rajinivarkala
    @Rajinivarkala 9 місяців тому +61

    ప్రేమలు, పెళ్లిళ్ల గురించి నేటి యువతకు
    మంచి సందేశాన్ని ఇచ్చారు అన్వేష్ garu👏

  • @SrimathiPavani
    @SrimathiPavani 6 місяців тому +1

    Great andi really meeru.. Great inspiration to all...

  • @shashi727
    @shashi727 3 місяці тому +1

    great inspiring story sir👏👏

  • @indian5546
    @indian5546 9 місяців тому +50

    నీలా కష్టపడి బ్రతికే వారికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తమ్ముడు. జయహో అన్వేష్ జయహో భారత్ 🙏🙏🙏🇮🇳

  • @ravichevala6355
    @ravichevala6355 9 місяців тому +41

    నిజాన్ని ఒప్పుకోవటం నీ తర్వాతే అన్న love you ❤

  • @sujataginne8009
    @sujataginne8009 6 місяців тому +1

    Kasthe phale anedi nee jeevitam oka manchi example and manchi soochana. Always God's blessings to u.

  • @gompaayyappa5222
    @gompaayyappa5222 7 місяців тому

    Emm Jarigina mana manchi kosameyy jaruguthundii and keep it up going dude ! 🙌❤

  • @shaikshashavalishashavali1274
    @shaikshashavalishashavali1274 9 місяців тому +303

    Don't worry brother some times you don't get what you want because you deserve better 🎉

    • @jeeaspirant-zl8lr
      @jeeaspirant-zl8lr 9 місяців тому +4

      17 years nunchi idhey cheppi sava dobbutunnaru
      Eppudu better osthundo ento😢

  • @naniuma9664
    @naniuma9664 9 місяців тому +92

    ఎక్సలెంట్ గా చెప్పారు అర్థం చేసుకునే వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు అనుష్క చెప్పింది 👍🙏💪

  • @saikiranthotapally9939
    @saikiranthotapally9939 6 місяців тому

    Nice explanation about life and love

  • @shivakumar-xs4ls
    @shivakumar-xs4ls 7 місяців тому

    super bayya ,chala baga chepparu ,sucess vachina taruvatha life elavuntundhoo,before elavuntundho , nee life story tho chala baga chepparu

  • @kirankumardasri
    @kirankumardasri 9 місяців тому +60

    Nee love story super undi bro. Good to know ur past. Ur suggestion for da teenagers is cent percent correct. Working 19 hrs a day is not that easy. Finally u chose UA-cam as ur profession. It's a fantastic decision. That y we r all watching da entire world through ur eyes. Keep up da great work bro. ☮️ ☮️ ☮️

  • @SlfoodVlogs-wg3vw
    @SlfoodVlogs-wg3vw 9 місяців тому +26

    Hi bro, త్వరలోనే మీకు మంచి భార్య, మాకు మంచి వదినగారు రావాలనీ కోరుకుంటున్నాను. దేవుడు అంత మన మంచికే చేస్తాడు. ఇది సత్యం. ఇదే నిజం.

  • @SkillForgeStudioIndia
    @SkillForgeStudioIndia 5 місяців тому +1

    Hi, Anvesh, Love you for inspiring the youth. Great Job. Respect increased for you.I Would you like to meet you, When you visit to Hyderabad?Is it possible Brother?

  • @Jyo9331
    @Jyo9331 3 місяці тому

    Miru last lo youngsters ki chepina message chala bagundhi anvesh garu

  • @ramanaraos.v7505
    @ramanaraos.v7505 9 місяців тому +125

    Your definition of true love is cent per cent correct. I am aged 75. My experience confirms it.

  • @FunSai143
    @FunSai143 8 місяців тому +38

    మనసులో బాధను మర్చిపోడానికి ఇంటర్నేషనల్ పిచ్ లపై ఆడుతున్నారు కదా అన్నా 😂😂

  • @Manalife999
    @Manalife999 6 місяців тому +1

    Super super super me story antha vinna ...first of all me voice lo ekkado genuinty kanapaduthumdi..but .ofter 2 years taruvata oka manchi ammaii nu chesukondi pelli vaddu anoddu😊

  • @MegaRambabu123
    @MegaRambabu123 6 місяців тому +2

    Karana Janmulu anthe... Life story and theme adhurs bro

  • @krishnaprasannavankayala5988
    @krishnaprasannavankayala5988 7 місяців тому +20

    నిజమే అన్వేష్ గారు, కొంత వరకు మీ లాంటి కథే నాది కూడాను. నేను పెళ్ళి గురించి అయితే తహతహలాడట్లేదు. అయితే అవుతుంది లేకపోతే లేదు. అది అవ్వకపోయినా జీవితంలో కోల్పోయేది ఏమి లేదు.

  • @ranabijilikarthik7945
    @ranabijilikarthik7945 9 місяців тому +50

    మంచి పేరు వస్తే డబ్బు అదే మన వెనుకకు వస్తుంది. 💯 Correct Anna... Power+Money

  • @RaviKumar-xp4zt
    @RaviKumar-xp4zt 6 місяців тому +1

    Good inspiration video bro 🤝,last words are really good ❤👏👏👏👏

  • @Manasulonimata0007
    @Manasulonimata0007 6 місяців тому +1

    Everything happens for a reason brother 😍💐💐💐have a bright future ahead 🫰🤗

  • @srinivask2241
    @srinivask2241 9 місяців тому +12

    సూపర్ ఇన్ఫర్మేషన్ సొదరా, యువకులు కదలండి ముందుకు సక్సెస్ ను జయించి నిరాడంబరంగా నిబ్బరంగా ముందంది మి పురొగతి అభివృద్ధి 💐💐💐👏👏 జైహింద్

  • @bsiddhartha909
    @bsiddhartha909 6 місяців тому

    Ok brother thankyou for your personal experience