- 98
- 3 713 614
Madan Gupta
India
Приєднався 25 лис 2023
INDIA IS A LAND OF KNOWLEDGE. Let us know the real history of India.
Are we truly learning our history through education? How did $45 trillion economy of India completely destroy?
To truly revive our culture and knowledge, I started this channel extracting the truths to know the hidden history, ancient Indian technology, Indian scientific knowledge, sanathana dharma, our literature, music, culture, ayurvedam, cow based farming system and many more . Knowing scientific India along with the spiritual vertical will open our eyes and help us widen our chest to say I'M AN INDIAN.
చరిత్రలోని నిజాలను వెలికి తీసి జాతి పౌరుషాన్ని, త్యాగాల్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను మీకందిచడానికి, నిజమైన భారతదేశాన్ని సాక్షాత్కరింపజేయడానికి మేము చేస్తున్న మహా యజ్ఞమే యూ ట్యూబ్ చానల్.
ఈ చానల్ లో చరిత్ర చెప్పని సత్యాలు, చిన్న పిల్లలకు నీతి కథా సుధ, భారతీయ వైజ్ఞానిక ప్రతిభ, సనాతన ధర్మ వైశిష్ట్యం, మన సాహిత్యం, సంగీతం, సంస్కృతిసంప్రదాయాలు, ఆరోగ్యం, గో ఆధారిత వ్యవసాయం మొదలైన అనేక మనవైన అంశాలు ఉంటాయి.

పునర్జన్మ నిజమా? MOST Controversial Topic | In Telugu Madan Gupta
In this episode, Madan Gupta dives into the astonishing world of reincarnation with the most compelling and eerie tales ever recorded: ‘The Rebirth Chronicles’. From children recalling vivid past life memories to historical cases that have baffled even the most sceptical minds, this video sheds light on evidence that has kept the belief in rebirth alive for millennia.
Discover the case of a young boy in India who accurately described a previous life with startling detail, as well as Western accounts that support the idea of past lives. Explore how various cultures and religious traditions, such as Hinduism and Buddhism, have incorporated reincarnation as a cornerstone of their spiritual beliefs. Investigate how modern science is approaching this mystical topic, with psychologists and researchers attempting to find rational explanations for these experiences.
With quotes from leading scholars and references to documented reports, we unravel the complexity of reincarnation and its implications for humanity. Join @themadangupta to understand why rebirth remains one of the most debated and fascinating concepts in spirituality.
Key Topics Covered:
- True Stories of Rebirth: Documented Accounts and Personal Experiences
- Cultural and Religious Foundations of Reincarnation Beliefs
- Scientific Efforts to Validate Past Life Memories
- Philosophical Implications and What Rebirth Means for Our Understanding of Life and Death
Watch the full episode to explore the truth. Stay curious with The Madan Gupta.
🔔 Subscribe for more episodes that delve into history, spirituality, and life’s greatest mysteries!
#RebirthStories #LifeAfterDeath #TheMadanGupta #SpiritualMysteries #CuriosityLivesOn

Переглядів: 86 438
Відео
Tibet's FREEDOM vs Nehru & China's POWER Play! |Madan Gupta in Telugu #truehistory
Переглядів 13 тис.День тому
In this episode, Madan Gupta uncovers a hidden chapter of Nehru’s betrayal of Tibet: ‘The Letter Conspiracy’. On 26 August 1950, India’s Foreign Ministry sent a pivotal letter to China through K. M. Panikkar, India’s Ambassador to China. Discover how the “Most Significant Word” in that letter was mysteriously altered, sealing Tibet’s fate under Chinese control. Explore how Nehru and his allies ...
1962 India-China War Exposed by Madan Gupta, In Telugu!
Переглядів 15 тис.21 день тому
1962 India-China War Exposed by Madan Gupta, In Telugu!
నెహ్రు Tibet KI చేసిన ద్రోహం 🤯 Nehru helped China Conquer Tibet I Madan Gupta | In Telugu
Переглядів 9 тис.21 день тому
నెహ్రు Tibet KI చేసిన ద్రోహం 🤯 Nehru helped China Conquer Tibet I Madan Gupta | In Telugu
నెహ్రూ చేసినతప్పు🤯 | Nehru's Betrayal of Tibet to Favour China |Madan Gupta |in Telugu
Переглядів 27 тис.Місяць тому
నెహ్రూ చేసినతప్పు🤯 | Nehru's Betrayal of Tibet to Favour China |Madan Gupta |in Telugu
‼️ మనుస్మృతి లో ఏముంది? Ep-1 In 2024 |Madan Gupta In Telugu 2024
Переглядів 25 тис.Місяць тому
‼️ మనుస్మృతి లో ఏముంది? Ep-1 In 2024 |Madan Gupta In Telugu 2024
బ్రాహ్మణుల ఊచకోత |What Happend After Gandhi's Assassination?|Madan Gupta | In Telugu #truehistory
Переглядів 57 тис.Місяць тому
బ్రాహ్మణుల ఊచకోత |What Happend After Gandhi's Assassination?|Madan Gupta | In Telugu #truehistory
It Was Recorded History 💯‼️? | Madan Gupta | In Telugu
Переглядів 17 тис.Місяць тому
It Was Recorded History 💯‼️? | Madan Gupta | In Telugu
Ayurveda's SHOCKING Secret to Understanding Diseases in 2024 by @themadangupta in Telugu
Переглядів 29 тис.2 місяці тому
Ayurveda's SHOCKING Secret to Understanding Diseases in 2024 by @themadangupta in Telugu
If you're an Engineer - Don't Miss This Video | Engineers Day Special | Madan Gupta (Telugu)
Переглядів 34 тис.2 місяці тому
If you're an Engineer - Don't Miss This Video | Engineers Day Special | Madan Gupta (Telugu)
Don't Miss This | Science Behind Ganesh Chaturthi | Must Know In 2024 | Madan Gupta (In Telugu)
Переглядів 167 тис.2 місяці тому
Don't Miss This | Science Behind Ganesh Chaturthi | Must Know In 2024 | Madan Gupta (In Telugu)
Indian Women Warrior - Rampyari Gurjar | Unsung heros of our lost history In Telugu By Madan Gupta
Переглядів 9 тис.2 місяці тому
Indian Women Warrior - Rampyari Gurjar | Unsung heros of our lost history In Telugu By Madan Gupta
Did Ancient Indians know Vimanas? | Vaimanika Shastra In Telugu By Madan Gupta #pushupakavimanas
Переглядів 35 тис.2 місяці тому
Did Ancient Indians know Vimanas? | Vaimanika Shastra In Telugu By Madan Gupta #pushupakavimanas
Real History of Indian Independence | Shocking Truths | Madan Gupta (In Telugu)
Переглядів 141 тис.3 місяці тому
Real History of Indian Independence | Shocking Truths | Madan Gupta (In Telugu)
Indian Scientists Kil**ed 2024| చనిపోయారా లేదా చంపబడ్డారా? Madan Gupta #truehistory
Переглядів 25 тис.3 місяці тому
Indian Scientists Kil ed 2024| చనిపోయారా లేదా చంపబడ్డారా? Madan Gupta #truehistory
Forgotten History😱చరిత్ర మరచిన సత్యాలు !!! |Madan Gupta Telugu | #truehistory #indianculture
Переглядів 16 тис.3 місяці тому
Forgotten History😱చరిత్ర మరచిన సత్యాలు !!! |Madan Gupta Telugu | #truehistory #indianculture
Ancient Indian Education vs Current Indian Education (In Telugu) | Madan Gupta #trueindianeducation
Переглядів 51 тис.3 місяці тому
Ancient Indian Education vs Current Indian Education (In Telugu) | Madan Gupta #trueindianeducation
5 Hidden Truths of Our Indian History 🤯 చరిత్ర చెప్పని సత్యాలు | Madan Gupta #truehistory
Переглядів 83 тис.3 місяці тому
5 Hidden Truths of Our Indian History 🤯 చరిత్ర చెప్పని సత్యాలు | Madan Gupta #truehistory
Indian vs Western Scientists | Truths about Indian Scientists | భారతీయ శాస్త్రవేత్తలు - Madan Gupta
Переглядів 64 тис.4 місяці тому
Indian vs Western Scientists | Truths about Indian Scientists | భారతీయ శాస్త్రవేత్తలు - Madan Gupta
Ships in Vedic Time | Did Vasco Da Gama discover India? | వేదాలలో నావల గురించి ఉందా? - Madan Gupta
Переглядів 51 тис.4 місяці тому
Ships in Vedic Time | Did Vasco Da Gama discover India? | వేదాలలో నావల గురించి ఉందా? - Madan Gupta
Will Modi be President and Yogi PM by 2027? | 2027లో మోడీ రాష్ట్రపతి, యోగి ప్రథాని? - Madan Gupta
Переглядів 46 тис.4 місяці тому
Will Modi be President and Yogi PM by 2027? | 2027లో మోడీ రాష్ట్రపతి, యోగి ప్రథాని? - Madan Gupta
Debate ఎలా ఉండాలి? By Madan Gupta in Telugu #sanathandharma #vandebharatham
Переглядів 6 тис.4 місяці тому
Debate ఎలా ఉండాలి? By Madan Gupta in Telugu #sanathandharma #vandebharatham
Story of Adharvanveda | అథర్వణ వేదం| Madan Gupta
Переглядів 23 тис.4 місяці тому
Story of Adharvanveda | అథర్వణ వేదం| Madan Gupta
Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta
Переглядів 26 тис.4 місяці тому
Sama Veda Introduction | సామవేద పరిచయం | Madan Gupta
Yajurveda Introduction | యజుర్వేద పరిచయం | Madan Gupta
Переглядів 40 тис.4 місяці тому
Yajurveda Introduction | యజుర్వేద పరిచయం | Madan Gupta
Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta
Переглядів 260 тис.5 місяців тому
Rigveda Introduction | ఋగ్వేద పరిచయం | Madan Gupta
Nalanda విశ్వవిద్యాలయం కి Stockhome Syndrome కి Relation ఏమిటి.?#vedalutelugulo #vandebharatamtv
Переглядів 7 тис.5 місяців тому
Nalanda విశ్వవిద్యాలయం కి Stockhome Syndrome కి Relation ఏమిటి.?#vedalutelugulo #vandebharatamtv
Dark Reality Of Gandhi's Family | Hidden Stories Of India | In Telugu By @themadangupta
Переглядів 115 тис.5 місяців тому
Dark Reality Of Gandhi's Family | Hidden Stories Of India | In Telugu By @themadangupta
Shiva Coming out from Meditation? శివుడు తపస్సు నుండి బయటకు వస్తున్నాడా?
Переглядів 6 тис.9 місяців тому
Shiva Coming out from Meditation? శివుడు తపస్సు నుండి బయటకు వస్తున్నాడా?
అందరికి వాళ్ల పూర్వ జన్మ గురుంచి తెలిసే మార్గం ఉంటే చాలా బాగుంటుంది. కాని ఎక్కడో ఒక్కరికి మాత్రమే ఎలా తెలుస్తుందో అర్ధం కాని విషయం.
ఇ పెద్దాయన ఎవరోకాని చరిత్రలోని నిజాలను నిర్భయంగా చెబుతున్నారు ఇవే విషయాలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో తెలియజేయండి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలియాలి ఇ దారుణాలు.
Ee sollantha manolley guddiga nammuthaaru cheppi cheppaganey... Rebirth nijamaythey majority janalaki gurthundaliga... Yevadiki gurthundadhu ga mari! Poni dheeniki inkedho sollu cheptharu ... Adhi nijam anukundham kaasepu... Mari ee kadalo buddodiki yela gurthundhi. Ee kadha solla? Or yevadiki vadiki old birth life gurthundakapodaniki cheppina story solla? Yedhi sollani cheppina meekey bokka.
కృష్ణం వందే జగద్గురుం...
Nannu ma nanamma antaru ma intlo.. ma nana valla amma lagane nenukuda vunta anta.. same to same
Anno vela kotla sanathana dharmam manadhi . vishvamu lo Akkadaina A palapunthalonaina hindhu dharmame acharanalo vundhi . Onkaramu anni paalapuntha lonu vundhi . hindhu dharmam vishva sains 🙏🏻 meeru Okasari taim Esthe anni vipulanga cheppagalanu jai Sriram
Sir movie tiste super scene avutadi.....nenu nammatledu....but evari nammakalu vallavi....i respect their beliefs 🙏
Mari naku enduku gurthu raledu gatha janma vallake na gurthu vachedi naku enduku radhu
శరీరం మీద మచ్చలు ఆత్మకు అంటుకోవు కదా, మరి పునర్జన్మలో ఆత్మకు మళ్లీ శరీరం వచ్చినప్పుడు ఆ మచ్చలు తిరిగి ఎలా అంటుకుంటాయి? మసాలాదార్ చేయడానికి కథలకు మసాలాలు జోడించినప్పుడు మీరు ఫేక్ అని పట్టుబడి పోతూ ఉంటారు. నీతి: ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు awful mystic గా ఉండాలి గాని, ఎక్కువ జోడింపులు ఉండకూడదు. మతి స్తంభించలే గాని మేలుకో కూడదు. అది ఒక కళ
Kani mlecha mathala Konda Gorrey n Pandhulu nammavu
Kennedy garu puttukatho english vaaru ayina kooda bharath meeda chala abhimanam prema choopinanduku aayanaku manam entho runapadi unnam
అరేయ్ బత్తాయి 😂 మనుస్మృతి నువ్వే చెప్పాలి ఇగ....
Nice sir 🙏 Jai shree ram 🚩
నిజం నిప్పు లాంటిది
Adedo ghost story laga bgm endra vaari
🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍
Ee Punarjanma vishayalu gnanam mana Indians ki enduku ravatledu Nostradamus vanga baba ki future prediction chese antha gnanam Ela vachindi??
గుడ్ గురూజీ
Good evening respected sir nanu gatha janmma gurinchi thasukovatam alla can u please reply I respect your speech
నిజమే కదా
🙏🙏🙏
నిజం
ఒరిజినల్ మానవజాతికి విలువలు ఇచ్చేవారు ఈ మాటలకి లోబడాలి
ఓరి నెహ్రు నిన్ను కొట్టిన తప్పు లేదు... కాంగ్రెస్ పార్టీ దేశం ఏమైనా పర్వాలేదు
3 years baludu goddali narakadam Ani champadam ametooo manishini gurthu pattadam ametooo
Yes sir we r proud of our sanatanam
చక్కగా చెప్పారు🙏
పరమ దరిద్రమైన కాంగ్రెస్
❤❤❤❤🙏🙏🙏🙏
True.
మన దేశం వెనకబడిన దేశం, అన్ని పరాయి దేశం నుండి తెలివితేటలూ పొందుకోవాల్సి వచ్చింది
ఈడు వీడియోలు చేసుకుని లేని పోని దొంగ విడియోలు చేసుకుని పోస్ట్ చేసుకునే యూట్యూబ్ లో డబ్బులు సంపాధన కోసం వీ వేషాలు లేవలేని వాడు వీడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దొంగ మొఖం
00 ఈ రాళ్ల మతం లో రచ్చరంబోలా ఇదంతా ఈ ఎర్ర బుక్ ఒక ఎర్రి బుక్ గుర్రం బేచ్ గాళ్లు సోది ఇదే తోడేళ్లు బేచ్ గాళ్లు వీళ్లంతా
నా ఆరాధ్య దైవం "నటరాజ స్వామి" నేను కోరిన విధంగానే నన్ను పుట్టించారు. చాలా మంది నా గురించి అప్పటి నాకు జరిగిన విషయాలు తెలుసుకోవాలని ఉందా నా అన్న సూర్య ప్రకాష్, అతగాడికి చాలా కోపం ఎక్కువ. జాగ్రత్త. నా పెద్దక్క "మధురభారతం జానకిరామయ్య"గారి కోడలు. చిన్న అక్క కూతురినే "రాజ్య లక్ష్మి" నా భార్య . వివరాలు చెబుతా ఆ చిరునామాకు వెళ్లి చెక్ చేసుకొనే తెలుసుకున్నాక కామెంట్ చేయండి
సార్, మీరు చెప్పినవన్నీ నిజాలే నేను క్రిస్టియన్, మా అమ్మ నేను పునర్జన్మ లు నమ్ముతాము ఎందుకంటే ఇలాంటివి మేము ఎన్నో చదివాము అమ్మ ఊరిలోనే ఒక ఇలాంటిదే జరిగింది అంట, అమెరికా లో అక్క చెల్లెల్లు car ఆక్సిడెంట్ లో చనిపోయి ట్విన్స్ గా పుట్టారు, 1958 పుట్టారు ఆ స్టోరీ బుక్స్ లో చదివాను శాంతి దేవి గురించి కూడ నేను చదివాను అలా ఎన్నో చదివాను మా అమ్మ కు 5 మంది సంతానం ఒక అబ్బాయి ఒక అమ్మాయి చనిపోయారు చనిపోయిన వాళ్లిద్దరూ , అబ్బాయి నవంబర్ 25th పుట్టాడు, అమ్మాయి అక్టోబర్ 22 nd పుట్టారు, ఆ చనిపోయిన వాళ్లిద్దరూ నాకు పుట్టారు మా అమ్మ చెప్పింది అవే పోలిక లు అని, పైగా మా అబ్బాయి నవంబర్ 25th మా అమ్మాయి అక్టోబర్ 28th చనిపోయిన అమ్మాయి 22nd అయినా రోజులే తేడా
Sir na husband sudden ga brain cancer vachindhi Husband chaala healthy person Hospital lo treatment jaruguthundhi No drinking, no smoking Black magic ,nara drishti valle vachindhi ani nammakam Na husband ni kapadali ....yela? Plz answer
Na motham vidya jeevitham lo nak dorakani gnanani me valla nerchukuntunam sir nijam ga meku vandanalu
Ee దేశం ఎప్పుడు బాగుపడుతుందో....
Stop background music
Tata niku punarjanma unda
అది ఎన్నో జన్మ నో చెప్పలేదు సార్ మీరు 7 లో
3Y kid speaking 🤔 actually in that age just start kids basics but your side saying😱😂
Ma babu ki one and half years ki matalu spashtanga vacchai, okkoka kid okko laga untaru
Awesome 👍 video excellent 👌. నా కోసం చెప్పాలంటే నా ముందు జన్మ 1924-1948 లో చిదంబరం నటరాజ స్వామి గుడిలో అర్చకుడిని.గౌరవజ్జల పరాశర శాస్త్రి గారి మనవడు,విశ్వనాథ్ శాస్త్రి నాన్నగారి, విశాలాక్షిఅమ్మ ల 2nd son గా పుట్టాను. అన్న, అక్కలు అన్నారు. గుడి వెనక మధుర భారతం వారి వీధిలో మా ఇల్లు. ఇప్పుడు 1983 లో ఈస్ట్ గోదావరిలో గొలింగేశ్వర స్వామి ఉన్న ఊరిలో పుట్టాను అప్పుడు ఇప్పుడు నా పేరు ఒక్కటే. ఇంటిపేరు వేరు. చాలా విషయాలు గుర్తుకు ఉన్నాయి. నా మరదలు కూడా పుట్టింది తనకి నా కన్న ఎక్కువ గుర్తు ఉంది
is it true
Yeraa gadda hospital lo appointment tisuko😂
Yes it's true. కావాలంటే అప్పుడు బ్రిటీష్ వారు మమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసినపుడు తీసిన ఫొటోస్ ఉన్నాయి. నా పూర్వీకులు రాసిన తాళపత్రాల జాతకాలలో మా వంశం లో ఎవరూ పుడతారో వారి జాతకం, ఆయుస్సు అన్ని రాసి ఉన్నాయి. మా ముఖం అప్పుడు ఇప్పుడు ఒకటే. ఎత్తుమాత్రం ఒక అడుగున్నర తగ్గినాం.చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మ హత్య చేసుకోవడం ఎoత ఘోర పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాం.but అప్పుడు నటరాజస్వామి వారికి చేసిన సేవ, పూజ వలన పాపదోషం చాలా వరకు తగ్గింది. అపుడు గుడిలో అన్నదానం చేసిన ఒక ఆమె "ఝాన్సి రాణి" ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో అనపర్తి పక్కన ఊరిలో గంగిరెడ్డి గారికి కుతురుగా, మాలాగే అదే రూపురేఖలు కూడా ఎత్తు కూడా తగ్గిపుట్టింది. ఇప్పుడూ కూడా దాన ధర్మాలు చేసే బుద్ధి మారలేదు.ఇది మాకు జరిగింది కాబట్టే చెబుతున్న
Naku unna samsyalake mental vastundi. Mi debbaki poortiga vachettu undi. Nuv cheppindi abaddam ani kadu. Dani gurinchi alochinchi
Present meru ఎక్కడ ఉన్నారు.స్లో nice of u.
🙏