మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, నిజం తెల్సుకోండి | Ayyappa real or fiction | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2023
  • Here is the link to the next video where Nanduri garu explained about Ayyappa Janma Rahasyam...A Magnam opus on Ayyappa Swamy's like that was never covered before in any UA-cam video
    • అయ్యప్ప జన్మ రహస్యం - ...
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #ayyappa #sabarimala #ayyappadeeksha #sabarimalai #makarajyothi #harivarasanam #swamiayyappa
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 884

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 6 місяців тому +154

    సున్నితమైన,క్లిష్టమైన సమస్యను ధైర్యంగా, సునాయాసంగా , పరిష్కరించ బోతున్న గురువుగారికి అనేకానేక నమస్కారాలు

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS 6 місяців тому +441

    మా నాన్న గారు 22 సార్లు అయ్యప్ప దీక్ష చేసి శబరిమల వెళ్లి వచ్చారు అందుకే మాకు చిన్నపటినుండి అయ్యప్ప అంటే అపారమైన భక్తి ఇప్పుడు మీరు చెప్పిన కథలే చిన్నప్పుడు మా నాన్న గారు మాకు చెప్పేవారు నేను మా అన్నయ్య మా చెల్లి కూడా చిన్నప్పుడే శబరిమల వెళ్లి వచ్చాము కానీ ఇప్పుడు మీరు చెబుతుంటే నమ్మడానికి మనసుకి కొచం కష్టంగా వుంది కానీ మీరు చెప్పారు అంటే అది నూటికి నూరుపాళ్ళు నిజమే అయివుంటుంది గురువుగారు 🙏 ఐతే అయ్యప్ప కి సంబంధించిన అసలు నిజాలు నినాలని మనసు తహ తహ లాడుతుంది దయచేసి మాలాంటి అయ్యప్ప భక్తులకోసం తొందరగా వీడియో చేయండి ప్లీజ్ 🙏 మేము ఎదురు చూస్తువుంటాము

    • @plakshmirajyam5340
      @plakshmirajyam5340 6 місяців тому

      🙏

    • @jagadeeshdadi5307
      @jagadeeshdadi5307 6 місяців тому

      Me too bro.ayyappa na pranam

    • @user-hw7zj6xi3i
      @user-hw7zj6xi3i 6 місяців тому +2

      Nandurigaaru చెప్పడం ఇంకా పూర్తి కాలేదు

    • @krishroyal333
      @krishroyal333 6 місяців тому +1

      *🕉️🕉️🕉️Swamy Ye Saranam Ayyappa 🙏🏻🙏🏻*

    • @anilkumaramara2691
      @anilkumaramara2691 6 місяців тому

      MERU CHEPPINDI OK KANI, BALARAMUNDI BARYA 27 CHATHURYIGALA MUNDU AMMAI...JUST BRAHMA LOKAM LO GADIPINA KASEPATIKI ANNI YUGALU GADICHAI...MAY B AYYAPP KONNI YUGALA MUNDU VADAYINUNDACHU KADA...MAHISHI NI CHAMPADANIKI AA LOKANIKO VELLI RAVADAM VALANA E YEARS MATCH AVVATLEDEMO......

  • @phalguna_rm
    @phalguna_rm 6 місяців тому +43

    ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రశ్నలు అన్నిటికి సమాధానాలు వస్తున్నందుకు చెప్పలేనంత ఆత్రుత ఆనందం కలుగుతున్నాయి .. మీలాంటి గురువులు ఉన్నందుకు మా జన్మ ధన్యం .. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @udayasankarmaddi1756
    @udayasankarmaddi1756 6 місяців тому +88

    శ్రీ మాత్రే నమః, లలితా దేవి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బృందము ఎల్లవేళలా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @instantmediakreationsi.m.k6731
    @instantmediakreationsi.m.k6731 6 місяців тому +38

    స్వామియే శరణం అయ్యప్ప !!!
    ప్రతీ అయ్యప్ప స్వామి ని నమ్మిన వారికి ఇది అంకిథమ్ స్వామి. శ్రీ నండూరి వారి కి ఆ అయ్యప్ప స్వామి.. ఇలాంటి వి ఇంకా చేయాలి అనే తలంపు ని ఆ వెంకటేశ్వరుడు ప్రసాధించాలని కోరుకుంటూ.. నేను అయ్యప్ప దీక్ష లో నే ఉన్న ఒక అయ్యప్ప భక్తుడనే స్వామి.. స్వాములందరికి ఈ వీడియో చూసాక.. తొందర పడి స్వామి లేరు ఏమో అని బాధ గాని, భయం కాని పడకండి అయ్యప్పలు.. ఎందుకంటే.. ఈ వీడియో ఇలా ఈ రోజు వచ్చిన దానికి కూడా ఒక రహస్యం ఉంది అనే నేను భావిస్తూ... అస్సలు విషయం ఏంటి అంటే.. ఈ రోజు స్వామి కి పూజ చేస్తూ.. స్వామి మీద ఉన్న శరణాలు చదువుతూ.. అ
    ఆయ్యాన్నే అడిగా.. అయ్యా నువ్వు ఉన్నావు అని నాకు తెలుస్తుంది.. మరి ఎందుకయ్య జనాలు కొందరు నమ్మట్లేదు.. అని అడిగి.. అయ్యా నువ్వు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది స్వామి అని.. బాధ పడుతూ శరణాలు చెప్పుకున్నా.. విచిత్రం చూసారా స్వాములు..? ఈ రోజు సాయంత్రమే ఆయన ఉనికి ని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలని అని నండూరి గారు ఈ రోజు ఈ వీడియో ని మన ముందుకు తెచ్చారు.. చుసార.. ??/ ఆ స్వామి లీల..?! ఇది చాలాదా.. నా యందు.. నమ్మిన అయ్యప్ప భక్తుల యందు ఆ స్వామి ఉన్నారు అని చెప్పదానికి.. ?? ఆ అయ్యప్ప వారు నండూరి గారికి ఎప్పుడో సంకల్పము ను కలిగేలా చేయడం తో పాటుగా.. మన లాంటి అయ్యప్ప భక్తులు మెదడు లో అదే సమయానికి ఆయన ఉనికి ని తెలుసుకోవాలి అని మన లో నే ఆ కాంక్ష ని కలిగిించ్జి.. అందరిని ఒక వేదిక మీద కు తెస్తున్నారు ఆ అయ్యప్ప స్వామి అని అనిపించట్లేదా స్వామి ఇది చదువుతున్న మీకు ? ఆ అయ్యప్ప స్వామి... ఈ వీడియో చూసి స్వామి లేరు అని మీరు అనుకోకుండా ఉండేందుకే.. నా ద్వారా మీకు ఈ మెసేజ్ సీజెప్పిస్తున్నారు ఏమొ స్వామి.. అందుకే భౌసా.. నాకు కూడా పొద్దున పూజ సమయం లో ఆయన ని నువ్వు ఎవరో జెప్పు స్వామి అనే నా చేత అడిగేలా చేసాడు.. ?! 🙏🙏 నమ్మండి స్వామి.. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 ఎదురు చూడండి నండూరి గారి తరువాత వీడియో కోసం..🙏 ఆయన తర్వాత వీడియో లో కూడా స్వామి లేరు అనే చెప్పిన నేను నమ్ముతాన..?! మీరు నమ్ముతారా.. ?? ఆయన ఉన్నారు అని మీకు తెలియదా.. నాకు తెలియదా స్వామి.. నండూరి గారి కి తెలియదా.. ?? తెలుసు.. కాని.. సంయమనము ని పాటిస్థె ఆ స్వామి నండూరి వారి ద్వారా విషయాన్ని బయటకు సీజెప్పిస్తారు.. 🙏

  • @leomyfriend7090
    @leomyfriend7090 6 місяців тому +21

    గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏మీరు చేసే ఈ వీడియో ఎంతో సున్నితమైనది ఎంతో మంది నమ్మకానికి సంబందించింది, అయ్యప్ప దీక్ష మా జీవితాలు ఎంతో మార్పు తెచ్చింది, చక్కటి క్రమశిక్షణ నేర్పింది, రాబోయే వీడియో వీలైనంత తొందరగా పెట్టండి స్వామి, వెయ్యి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటాం..

  • @rajudxn1
    @rajudxn1 6 місяців тому +34

    గురువు గారు....అయ్యప్పకు సంభందించి ఎన్నో వివాదాస్పద ప్రశ్నలకు తార్కిక రూపంలో సమాధానాలు మీనుండి దొరుకుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు మీ శిష్యులు.. సనాతన ధర్మం మీద మీకు ఉన్న జిజ్ఞాస అపూర్వం... అమోఘం....🙏🚩🕉️

  • @mohankrishnakrishna3072
    @mohankrishnakrishna3072 6 місяців тому +67

    భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహా బాహో శాస్త్రి శుభ్యం నమో నమః
    ఓం నమః శివాయ, స్వామియే శరణం అయ్యప్ప

  • @sivababu1368
    @sivababu1368 6 місяців тому +6

    స్వామి... మీరు చెప్పినట్టుగానే నాకు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు ... ముఖ్యంగా అయ్యప్ప ఏ కాలం నాటివారు.. ఆ కాలంలో రాక్షసులు లేరుగా అనేది నా సంశయం.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 6 місяців тому +3

    ఆహా...మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇన్ని విషయాలు సేకరించి పెడతారు,, మేము ఎంత దన్యులం అయితే మీరు చెప్పే విషయాలు తెలుసుకుంటాము... ఈ మధ్యే విన్నాను,, అయ్యప్ప లేడు,,కల్పితం అంటున్నారని,, ఎందుకు అంటున్నారని బాధ పడ్డాను.. ఈ వీడియో చూసే భాగ్యం కలిగింది...చాలా థాంక్స్ గురువుగారు.. pls ఇంతకు ముందు అడిగాను రాధ,,కృష్ణుల గురించి చెప్పండి...pls గురువుగారు.....❤

  • @udayuday501
    @udayuday501 6 місяців тому +12

    " చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మేము అయ్యప్ప స్వామి వారి గురించి అడిగిన కొద్ది రోజులకే ఈ వీడియో చేయడం చాలా చాలా సంతోషకరం. మేము మీ శిష్యులం కావడం మా పూర్వజన్మ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం". "జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ.

  • @uppilisrinivasarao2694
    @uppilisrinivasarao2694 6 місяців тому +38

    స్వామి యే శరణం అయ్యప్ప

  • @Naturewithme969
    @Naturewithme969 6 місяців тому +10

    గురువర్యా అన్నవరం సత్యదేవుని గురించి ఒక వీడియో చేయండి 🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 6 місяців тому +21

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @madhumb8881
    @madhumb8881 6 місяців тому +18

    నా దృష్టిలో దేవుడు అంటే కష్టం+నమ్మకం+అదృష్టం ఈ మూడు కలిస్తే దేవుడు . నమ్మడం నమ్మకపోవడం వారి వారి కర్మ.so god is true

    • @subbareddyk4851
      @subbareddyk4851 6 місяців тому

      శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🕉️🔱🚩🌸🧡
      మనము అక్కడి వరకే పరిమితమై ఉండకూడదు
      అసలు ఆ శివకేశవుల గురించి తెలుసుకోవాలి . ఎందుకంటే వారిని గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమి ఉండదు. అలా కాదు ఈ లౌకిక జీవితం ముఖ్యం అనుకుంటే పొరపాటే అవుతుంది ముమ్మాటికీ!!
      ఓంకారేశ్వర గురించి తెలుసుకోవడానికి గురువు గారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారి channel మనకు లాభదాయకం , ముఖ్యం కూడా
      ముందు అయితే మీరు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు లేదా శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినండి
      కనీసం ఇప్పటినుండి అయిన
      శ్రీ మహాభారతం , శ్రీమద్రామాయణం , శ్రీమద్భాగవతం ఎదైన గ్రంథమును తీసుకొని చదవండి (అర్ధం చేసుకోండి)
      శ్రీ మాత్రే నమః
      🕉️🔱🚩🌸🧡

    • @sirnamshobha2301
      @sirnamshobha2301 6 місяців тому

      Shrushti lo day and night nizam kada so, alage namakkam kuda

  • @ramadossvedurumudi2041
    @ramadossvedurumudi2041 6 місяців тому +19

    Yes, this is a very valid point. How did the child survived for some chores of years? As you rightly said our cinemas are spoiling the puranas, instead of glorifying them.

  • @user-pz8ui9sd2r
    @user-pz8ui9sd2r 6 місяців тому +6

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తప్పక మీ ప్రయత్నం విజయవంతం కావాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీకు మీ టీం కి శుభాభివందనములు ఓం శ్రీ గురుభ్యోనమః

  • @SDSS18.
    @SDSS18. 6 місяців тому +6

    ಗುರುಗಳೇ ನಿಜವಾಗಿಯೂ ನಿಮಗೇ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು .
    ನಮ್ಮ ಅಯ್ಯಪ್ಪ ಚರಿತ್ರೆ ತಿಳಿಸಿ ಗುರುಗಳೇ

  • @radhisatyamurty
    @radhisatyamurty 6 місяців тому +14

    అయ్యా, పూర్ణ, పుష్కల స్వామికి వున్న శక్తులు. వారినే భార్యలుగా చెప్పారు. వినాయకునికి సిధ్ధి , బుథ్థి శక్తులను భార్యలుగా చూపించినట్లే. మీరు గొప్పవారు . గ్రహించగలరు.

  • @ananthavijayalakshmimachir746
    @ananthavijayalakshmimachir746 6 місяців тому +18

    స్వామియే శరణమయ్యప్ప
    శ్రీ మాత్రే నమః

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 6 місяців тому +51

    ఓం శరణమే అయ్యప్ప 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 6 місяців тому +16

    వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాము గురువుగారు

  • @hema8480
    @hema8480 6 місяців тому +5

    Eagarly waiting for that video guruji, swamiye saranam ayyappa🙏🙏🙏🙏

  • @kbhanuchander1884
    @kbhanuchander1884 6 місяців тому +50

    🙏🌺 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🌺🙏

  • @gurudattb
    @gurudattb 6 місяців тому +3

    Thank you sir .. for taking this topic ... rwally waiting for ur next videos ... eagerly waiting ...

  • @sivachitti5481
    @sivachitti5481 6 місяців тому +11

    చాల బాగా చెప్పారు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MsPhaneendra
    @MsPhaneendra 6 місяців тому +1

    Thanks Srinivas Garu. These are the questions, I too have and I searched internet for answers and no use.
    I thought after hari varasanam video, u will do this video one day and now the wait is over.
    Swamy Sharanam Ayyappa.
    Maatha Pitha Guru divame Sharanam Ayyappa

  • @raki9827
    @raki9827 6 місяців тому +28

    Thank you very much Swamy. The upcoming video would be one of the greatest of your research. Even though being a devote of Ayyappa had similar questions but never researched on these. Some times tried to reason out few things like Swamy meeting / giving darshan to Vavar and then used to come to conclusion that it might have happened through mahima from Ayyappa like Tyagaraya gets Sri Rama darshan.
    So, eagerly waiting for the video Swamy. Meanwhile will try to find answers ourselves but living in US we can only research through internet articles unlike you and your team researching through lot of scripts, articles, vedas and puranas. Guruvu gariki padabhi vandanalu. 🙏🙏🙏 Swamiye saranam ayyappa.

  • @seetachalasani7821
    @seetachalasani7821 6 місяців тому

    💐🙏SWAMi Saranam Ayyappa
    OM SRI MATHREY NAMAHA Very good explaination about AYYAPPA SWAMY. Thank u soooomuch Srinivas garu

  • @kondayaguntahemanthsaikuma2475
    @kondayaguntahemanthsaikuma2475 6 місяців тому +5

    🙏🙏🙏🙏🙏🙏tnq swamy.... eagerly waiting for this video for many years...❤
    Please post swamy...next week deeksha aipotundi... going to sabarimala

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 6 місяців тому +35

    స్వామియే శరణమయ్యప్ప శరణం శరణం ❤❤❤❤🌹

  • @c.lakshminarayanaswamy5905
    @c.lakshminarayanaswamy5905 6 місяців тому +3

    ఎంత మందికో సత్యాలను చూపి, ధర్మాన్ని నింపి, భగవత్ దర్శనము చేయిస్తూ, ధర్మ సంస్థాపన లో మీ కృషికి , ఎన్నికొట్ల నమస్కారాలు చేసినా తక్కువే. మీరు చేసే వీడియోలు ,భద్రంగా save చేసుకుని మా పిల్లలకు చూపిస్తూ, మీలో దైవాన్ని చూస్తున్నాము.

  • @satyavani7775
    @satyavani7775 6 місяців тому +5

    Namasthe Nanduri garu meeru entho srama padi research chesi mana devulla gurinchi devotees ki andisthunaru

  • @kalyanchakravarthy5764
    @kalyanchakravarthy5764 6 місяців тому

    👌 thank you Srinivas గారు. నాకు ఉన్న చాలా doubts ఇందులో మీరు puzzle లాగా ఇచ్చారు. Waiting for your next video with answers.

  • @saiganeshstudios4974
    @saiganeshstudios4974 6 місяців тому +1

    సూపర్ గురువుగారు.... స్వామీ మీద మీరు చేసే విశ్లేషణ మాలాంటి భక్తులకు ఎంతో అవసరం.... ఎందుకంటే. అసలు అయ్యప్ప చరిత్ర సినిమాల వల్ల మార్పు చెంది... మాకు ఎన్నో అనుమాలకు నివృత్తి మార్గం చెప్పేవారు లేరు... అసలు దేవుడి మూలాన్ని తెలపాలనే మీ ఆలోచన గొప్పది....

  • @kumarmh1554
    @kumarmh1554 6 місяців тому +3

    Thanks a lot for spreading the true knowledge of our sanatana dharma to this Generation sir..

  • @gooripottikalyan907
    @gooripottikalyan907 6 місяців тому +2

    మీరు చెప్పిన విషయాలు మణికంఠుడు, అయ్యప్ప, అనే పేర్లు కాకుండా స్వామివారిని శ్రీ ధర్మశాస్త్ర కొలవడం గురించి మీరు చెప్పదలుచుకున్నాను, స్వామియే శరణమయ్యప్ప

  • @Ravikiran154
    @Ravikiran154 6 місяців тому +13

    చాలా మంచి విషయం గురువు గారు.. ఇలా అయిన కొంత మంది మూర్ఖులకు నిజా నిజాలు తెలుస్తాయి.

  • @satyasarma266
    @satyasarma266 6 місяців тому +2

    I got same doubts about ayyappaswami when I visit many old temples in tamilnadu . Thanks guruv garu for taking this up for more insightful 🙏

  • @Rahulsri1
    @Rahulsri1 6 місяців тому

    Thank you so much for detail explanation swamy 🙏🏻 please let us know when you will reveal the complete story video .swamyee Sharanam Ayappa 🙏🏻

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 6 місяців тому +3

    స్వామియే శరణమయ్యప్ప గురూజీ ధన్యవాదాలు 🙏🙏🙏💐💐

  • @mrcoolllllllllll
    @mrcoolllllllllll 6 місяців тому

    I too had similar doubts.....Thank you sir we are waiting for the video

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 6 місяців тому +7

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @madhavilathaannamraju3656
    @madhavilathaannamraju3656 6 місяців тому

    Thank you andi....looking forward to the eye opening video.

  • @mohandas7045
    @mohandas7045 6 місяців тому +4

    శ్రీ విష్ణు రూపాయన మహా !! ఎప్పటినుంచో శ్రీవారి వాహనం ఐనా గరుక్మాంతుడు గురించి వివరించ వలసిందిగా కోరుతున్నాము

  • @vijayakadali9786
    @vijayakadali9786 6 місяців тому

    చాలా బాగా ఆలోచన కలుగ జేశారు రాబోయే వీడియో గురించి ఎదురు చూస్తాం శ్రీ మాత్రే నమః

  • @gmpadma3695
    @gmpadma3695 6 місяців тому +1

    Eagerly waiting guruvugaru

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 6 місяців тому +19

    స్వామి యే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 6 місяців тому

    Excellent.. wonderful.. Samjam lo konni kalpithalu epudu jaruguthune vuntai.. meeru cheppindhi evarina accept cheyalsindhe.. no dobut at all.. thanks to you.. meeru mana sanathana dharamam lo vunna controversials ni tholigisthu educate chesthunnandhuku..
    apudu sadhanalu levu cheppevallu leru vunna.. vinevallu bore ga feel ayye vallu. mana korikalatho paatu bakthi peruguthundhi.. vachi rani bakthi chesthunnam.. mokkama, panaipoyindhi.. idhi kuda educate chesthe chala baguntundi..

  • @nagajyothi6100
    @nagajyothi6100 6 місяців тому +2

    Swamiye Saranam Ayyappa mee Research tho vasthavalu veluguloki vasthai guruvugaru 🙏🙏🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 6 місяців тому

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @ammalukarothu7510
    @ammalukarothu7510 6 місяців тому

    Eagerly waiting for this video from few years , Lalithaamma blessings mee family ki vundalani asisthu thank u guruvu garu .

  • @user-zd4ld7ht7v
    @user-zd4ld7ht7v 6 місяців тому

    🙏🙏🙏
    Ayyyappa swamy mahima chustu perigina vallam...we have seen how people's life turned after taking deeksha..
    Alaantidi Swamy gurinchi kerala lo garugutunna sanggatanalu chusi..chala badha kalugutundi..
    Thanks for taking this great initiative..Jai Sriram🙏

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 6 місяців тому +1

    Thank you 🙏 sir, chala doubts clear chesaru, chestunaru

  • @harikag-sw9gv
    @harikag-sw9gv 6 місяців тому +2

    Guru gariki padabhivandanalu. Sti mathre namaha.

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 6 місяців тому

    Guruvugariki Namaskaramu! Good Morning!
    You have dared to explain a very sensitive topic and you have succeeded to clear all the unnecessary topics around Ayyappa Swami. This is very nice to have this video. Even you tube must never remove this video. Infact this is a very good analysis which is worth to be documented and circulated. I request the moderator to document it and have the pdf version available so that incase this video is not available atleast the pdf will be in circulation. Thank you very much once again.

  • @kokkiligourishankar9174
    @kokkiligourishankar9174 6 місяців тому +2

    Chala manchi sandehalanu teliyajesaru.....anduku gani aaa sandehalani tholaginche asalaina karanalu....asalaina nijalu...meru cheptaru ani asisthunam......bt meru edaite vivarinchi cheptunaro....adi chala bavundi....spastam ga cheptunaru ..andarki ardham aeinattu.....anduku meeku na pranamalu guruvgaru...🙏🙏🙏

  • @Shrimatre_Namah
    @Shrimatre_Namah 6 місяців тому +7

    గురువుగారికి నమస్కారం🙏🏻 గురువుగారు అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఉన్నారు అని నా గురుస్వామి చెప్పారు... మీరు లక్ష్మీ అమ్మవారికి ఏడు పేర్లు చెప్పారు కదా... అదేవిధంగా ఈ 18 అవతారాల పేర్లు తెలపగలరు... శ్రీమాత్రే నమః

  • @jyothiramini4957
    @jyothiramini4957 6 місяців тому +7

    శ్రీ మాత్రే నమః చాలా ధన్యవాదాలు గురువుగారు నెక్స్ట్ వీడియో కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము సంతోష్ మాత గురించి కూడా చెప్పగలరు 🙏🙏

  • @user-rp3ew9zx6s
    @user-rp3ew9zx6s 6 місяців тому +4

    Namaskaram guruvu garu🙏🙏, ilanti video komuravelli mallikarjuna swamy gurinchi kuda cheyyandi guruvu garu🙏🙏

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 6 місяців тому +2

    గురువుగారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయ్యప్ప స్వామి జ్యోతి గురించి కూడా చాలా అనుమానాలు చెబుతున్నారు దాని గురించి కూడా వీడియో ఒక్క వీడియో చెయ్యండి గురువుగారు 🙏

  • @sunilvuyyala
    @sunilvuyyala 6 місяців тому

    Guruvu gariki satha koti namaskarallu.
    Kritham Sari meeru Sai Baba meedha chesina video tho Nenu baba gari meedha na openion marchukunna. 🙏
    Alage ayyappa Swami video kosam kuda wait chesthuna , elanti prasnnalu nenu edhivaraku vinna. 🙏🙏🙏🙏
    Waiting for video.👍👍👍🙏

  • @rudradeva1660
    @rudradeva1660 6 місяців тому +1

    Spiritual trailer.... awaiting for the upcoming video

  • @nagendravlogs7344
    @nagendravlogs7344 6 місяців тому +2

    Waiting swamy, please post ASAP

  • @murthykandregula9913
    @murthykandregula9913 6 місяців тому +1

    తొందరగా చెయ్యండి స్వామి 🙏🙏🙏

  • @gsk_devpro6066
    @gsk_devpro6066 5 місяців тому

    waiting 😊

  • @gayathria7599
    @gayathria7599 6 місяців тому

    🙏guruvugaru
    Ee answers unna video kosam wait chestunnamu

  • @Sairam_Nemalipuri
    @Sairam_Nemalipuri 6 місяців тому

    Eppatnuncho telusukovalanukuntunna vishayam guruji idhi...
    Thank you very much....
    Mi valla memu telusukobothunnanduku

  • @Masdff
    @Masdff 6 місяців тому +2

    ఎప్పటి నుంచో నాకుగల అనుమానాలు మేడ్వరా నివృత్తి అవుతున్నందుకు చాలా సంతోషం

  • @anandsrikarthikreddy9573
    @anandsrikarthikreddy9573 6 місяців тому +6

    Sri Gurubyo namaha🙏🙏🙏 🌹🌹🌹

  • @kanipakamg
    @kanipakamg 6 місяців тому +1

    Waiting for it guru garu

  • @saideepuyogi8479
    @saideepuyogi8479 6 місяців тому

    గురువు గారు మీ పరిశోధనాల సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు మీకు పాదాభివందనం

  • @kondurupavani5767
    @kondurupavani5767 6 місяців тому

    Continuity vedio kosam eagerly waiting😊

  • @renukasubhedar879
    @renukasubhedar879 6 місяців тому

    Will be waiting andi🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 6 місяців тому +1

    I am waiting eagerly

  • @chdayakar1601
    @chdayakar1601 6 місяців тому +2

    I'm eagerly waiting for the video guruvu Garu..yennallugano ayyappa swamy jananam, nijanijalu, sastra/veda pramanalu emaina vunnaya telusukovalani tapistunnannu.

  • @maradhalu
    @maradhalu 6 місяців тому

    Swamiye saranam ayyappa... Kindly upload continuation video... Waiting swamy...

  • @bhanuk6323
    @bhanuk6323 6 місяців тому +11

    So much excited!!
    Whenever I visit ayyappa swamy temple the priest used to chant Purna pushkala sameta Sri ayyappa swamy ! I'm waiting to know the reason behind it !!!

    • @jaswanthsadupkumar9381
      @jaswanthsadupkumar9381 6 місяців тому

      Lord Dharma shasta have 18 avatars and the last avatar was ayyappa swamy...

    • @sreedhargovind727
      @sreedhargovind727 6 місяців тому

      They Are wife's of Sri dharma Sastha . Ayyappa swami took 18 avatharas only in last avatar ayyappa swami is brahmachari. Sri dharma sastha is one of the avatharas of ayyappa swami .

    • @jayasurya5149
      @jayasurya5149 6 місяців тому

      A God called sasta/ayyanaar is worshipped in the regions of Tamilnadu and kerala. Poorna and pushkala are wives of sastha. Ayyappa is avatar of sastha. For example vishnu murti has three wives sridevi, bhoo devi and nila devi but when coming to ramavatar he has only one wife sita devi, who is avatar of sridevi. And malikapuratamma is meenakshi devi, the kuladevata of pandya vamsha not mahishi as many people assume. ayyappa belongs to pandya vamsha and malikapuratamma is his family deity. I don't know who create weird stories like ayyappa swami marrying malikapuratamma, who will marry a kuladevata?

  • @madhusudhanrao2489
    @madhusudhanrao2489 6 місяців тому +6

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻

  • @jagadeeshdadi5307
    @jagadeeshdadi5307 6 місяців тому

    Waiting for upcoming video గురువు గారు.స్వామియే శరణమయ్యప్ప

  • @muralikrishnap4337
    @muralikrishnap4337 6 місяців тому

    Thank you so much sir tears rolled out on each and every point god bless you with healthy sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sushmitha9922
    @sushmitha9922 6 місяців тому +1

    Guruvugaru mrng nunchi me videos a chustuna eroju anni alwar charitharulu nka ipudu vegammabba gari video chusanu srimatrenamaha

  • @klr718
    @klr718 6 місяців тому +2

    చాలా మంచి విషయం చెప్పారు 🙏

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p 6 місяців тому

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @lathahoney3853
    @lathahoney3853 6 місяців тому +1

    Thanks for your extraordinary research sir❤
    Koti namaskaralu 🙏

  • @sonigandhangudem7418
    @sonigandhangudem7418 6 місяців тому +2

    Namasthe sir. Good information sir 🙏🙏🙏🙏🙏

  • @Biotechie_Concepts
    @Biotechie_Concepts 6 місяців тому +2

    The upcoming video will be greatest video in your channel sir. .No one ever dared to do a video regarding Ayyappa swamy ...We are eagerly waiting for it ..Swamy saranam ❤

  • @lakshmanreddy3063
    @lakshmanreddy3063 6 місяців тому +32

    ఆర్య ,
    నమస్కారము
    8వ ప్రశ్నకు నేను ఆర్యన్ గురించి పరిశోదిస్తున క్రమం లోని తెలుసుకున్న జవాబు
    శబరిమలలో నిత్యం ఉచ్చరించే నామము
    ఓం శ్రీ పూర్ణా పుష్కరామ్బా సమేత
    శ్రీ హరిహరపుత్ర స్వామినే నమ:
    (హరిహర పుత్రునికి నమస్కారములు,
    అతని ప్రక్కన పూర్ణ మరియు పుష్కలతో నివసించేవాడు)
    ధ్యాన మంత్రం
    దానికి అర్ధం భార్య శక్తులు అని కాదు [ సాధారణంగా భార్య అని ఉచ్చారణకి అర్ధం అయన ఒక ధర్మపత్ని అనే భావం వస్తుంది కానీ అసలు అర్ధం శక్తీ ( అందుకే చుడండి లక్ష్మి గణపతి అంటారు మరి భార్య భావం వచ్చినపుడు మారాలి కదా ఇక్కడ అది దాని అర్ధము కాదు )మరి ఇక్కడ ప్రస్తావించింది పూర్ణ మరియు పుష్కల అనే రెండు తన శక్తులు కలవాడు అని )
    { ఇచ్చేది పుష్కలం గ ఇచ్చువాడు ! యంత ఇచ్చిన పూర్ణత్వం పోనీ వాడు }

    • @umamaheshwar9468
      @umamaheshwar9468 6 місяців тому

      ధన్యవాదాలు🙏

    • @sirnamshobha2301
      @sirnamshobha2301 6 місяців тому

      Such a good explanation

    • @mandavilliraviteja4216
      @mandavilliraviteja4216 6 місяців тому

      Naku pedagga logics teliyadu
      1. Mohini Devi Prasavam 9th Century lo aeei undachu.
      2. Pandala Rajyam Anthaku munda undachu Name Veradi Aeei undachu
      3.akkada Devullaki manik time Manaki fast. Aee undachu

  • @kcsreddy_tpt
    @kcsreddy_tpt 6 місяців тому +3

    We are waiting Guru ❤

  • @badampappu1
    @badampappu1 6 місяців тому +2

    Swami... please post quickly,.... eagerly waiting for full video

  • @kotiravula8659
    @kotiravula8659 6 місяців тому

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏

  • @Ishwarya1108
    @Ishwarya1108 6 місяців тому +5

    Swamiye Saranam Ayyappa ♥️🙏🏻

  • @sriyukthasai6433
    @sriyukthasai6433 6 місяців тому +7

    Namaste guru garu,
    We also heard few such stories of Meenakshi amman, could you please let us know who ruled pandya kingdom after Meenakshi amman, and how they found her as goddess Parvathi to build such beautiful temple

  • @vishwanathm.c4875
    @vishwanathm.c4875 6 місяців тому +6

    Hi sir .. Great video on Ayyappa ...
    In the similar lines .. Can you explain about Palani Murugan temple in Tamil Nadu ...
    There are different versions to origin of this temple ..
    One is lord Murugan setteled here after losing a competition with Lord ganesh ... Second version says statue was created by Sage Bogar using nine poisons elements ...
    Please connect these dots and explain in a logical way ...

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 6 місяців тому +12

    ఎదురుచూస్తున్నాం స్వామి 🙏

  • @nagalaxmiambati2202
    @nagalaxmiambati2202 6 місяців тому

    I am eagerly waiting for the video

  • @nithyasreescooking700
    @nithyasreescooking700 6 місяців тому +1

    Tqqq guruvugaru

  • @user-sb9uq5vw4y
    @user-sb9uq5vw4y 6 місяців тому

    I am waiting for the Video Guru garu

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 6 місяців тому

    గురువుగారి పదపద్మలకు నమస్కారం ఈ సందేహము నాకు ఎన్నో రోజులనుండి వుంది అయ్యగారు. ఈ రోజు మీ ఈ వీడియో వల్ల నా సందేహము నివృత్తి అయింది 🙏🙏🙏 చాలా చాలా కృతజ్ఞతలు గురువూ గారు

  • @sujathapodiya1192
    @sujathapodiya1192 6 місяців тому +1

    Naku chinnapati nunchi vunna doubts mida Video chesinanduku thanks sir.. 😊