Це відео не доступне.
Перепрошуємо.
ఋగ్వేదం1సూక్తము క్లాస్, RigVeda || Class-1 ||
Вставка
- Опубліковано 19 січ 2021
- Join this channel to get access to perks:
/ @svbp
Sri Vedabharathi Peetham - Basara - Telangana
అగ్నిసూక్తం
ఋగ్వేదసంహితాయాం ప్రథమం మండలం .
ఋషిః మధుచ్ఛందా వైశ్వామిత్రః , దేవతా అగ్నిః , ఛంద గాయత్రీ ..
అ॒గ్నిమీ॑ళే పు॒రోహి॑తం య॒జ్ఞస్య॑ దే॒వమృ॒త్విజం॑ .
హోతా॑రం రత్న॒ధాత॑మం .. 1.001.01
అ॒గ్నిః పూర్వే॑భి॒రృషి॑భి॒రీడ్యో॒ నూత॑నైరు॒త .
స దే॒వాఀ ఏహ వ॑క్షతి .. 1.001.02
అ॒గ్నినా॑ ర॒యిమ॑శ్నవ॒త్పోష॑మే॒వ ది॒వేది॑వే .
య॒శసం॑ వీ॒రవ॑త్తమం .. 1.001.03
అగ్నే॒ యం య॒జ్ఞమ॑ధ్వ॒రం వి॒శ్వతః॑ పరి॒భూరసి॑ .
స ఇద్దే॒వేషు॑ గచ్ఛతి .. 1.001.04
అ॒గ్నిర్హోతా॑ క॒విక్ర॑తుః స॒త్యశ్చి॒త్రశ్ర॑వస్తమః .
దే॒వో దే॒వేభి॒రా గ॑మత్ .. 1.001.05
యదం॒గ దా॒శుషే॒ త్వమగ్నే॑ భ॒ద్రం క॑రి॒ష్యసి॑ .
తవేత్తత్స॒త్యమం॑గిరః .. 1.001.06
ఉప॑ త్వాగ్నే ది॒వేది॑వే॒ దోషా॑వస్తర్ధి॒యా వ॒యం .
నమో॒ భరం॑త॒ ఏమ॑సి .. 1.001.07
రాజం॑తమధ్వ॒రాణాం॑ గో॒పామృ॒తస్య॒ దీది॑విం .
వర్ధ॑మానం॒ స్వే దమే॑ .. 1.001.08
స నః॑ పి॒తేవ॑ సూ॒నవేఽగ్నే॑ సూపాయ॒నో భ॑వ .
సచ॑స్వా నః స్వ॒స్తయే॑ .. 1.001.09
Reach Us:
Donations (Rupee): pages.razorpay.com/pl_Ew44Fgu...
Donations (Dollars): pages.razorpay.com/pl_F9WxS4q...
Website: vedabharathipeetham.org/
Facebook: / veda-vidyalayam-basar-...
Linkedin: / veda-bharathi-peetham-...
Twitter- / srivedabharathi
UA-cam- / @svbp
Who We Are:
“About Veda Bharathi Peetham”
Veda Bharathi Peetham was established in the year 2008 by Sri Veda Vidyanandagiri Swamiji, with the aim to teach Vedam to all communities, both Boys and Girls. Lot of damage has been done to our HINDU Religion. Our attempts have given fruitful results. But we had suffered without authentic monetary support. Vedabharathi Peetham is Gurukula type Vedic school. We are providing with Food, Shelter and Vedic classes from Seven years to, our aim was only to elevate Vedic scholar talents to Guru Sishyas, Not on collecting funds for development of our Ashram.
Now we do following these services. Free Education, Medical Camps, Free Meals to poor villagers and public on the banks of Godavari River. And Free Eye Camps, Clean and Beauty Godavari River, Community Activities. From funds given by villagers and Swamiji Sisyas.
#Basara,
#E-Learn,
#svbp,
#SriVedaBharathiPeetham,
#GODAVARIHARATI ,
#DEVOTIONAL,
#HOROSCOPE,
#ASTROLOGY,
#hindugod ,
#hinduism,
#vedabharathipeetham.org,
~-~~-~~~-~~-~
Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
• About #SVBP Sri Veda B...
~-~~-~~~-~~-~
శ్రీ గురుభ్యోనమః
గురువుగారికి పాదాభివందనములు
గురువు గారు మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కిరిస్తూయున్నాము.
గురువుగారికిపాదాలకునమస్కారంచాలాబాగాసులుగానేర్చుకునేవిదంగాచెపారుమీకుధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమ
🙏🙏🙏 వేదో రక్షతి రక్షితః...🙏🙏🙏ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
🙏🏻 శ్రీ గురుభ్యోన్నమః
Om gurubyonamaha 🌺🌺🌺🌺👏👏👏
OM SRI GURUBHYO NAMAHA. VEDHAM VANDHE JAGHATHGURUM. OM MATHA VAGISHWARI DEVIE NAMO NAMAHA. OM KLEEM NAMAHA SHIVAYA.
ఓం శ్రీ గురుభ్యోనమః
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ.
నమస్కారం గురువుగారు. నేను ఒక చిన్న గ్రామంలో శివాలయం లో పూజారి గ చేస్తున్నాను. మీ పాఠాలు నాకు చాలా బాగా ఉయోగపడుతునాయి. దయచేసి క్రమం తప్పకుండా పాఠాలు upload చేయండి. మీ సహాయానికి ధన్యవాదాలు.
Tq for following svbp channel, please share to all
పాఠాలు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది ఈరోజుల్లో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు విధివిధానాలను నేర్పిస్తున్న మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
ఇట్లు
పమ్మి లక్ష్మణా చార్యులు
భారత వికాస పరిషత్తు
తుని శాఖ అధ్యక్షుడు
శుభమస్తు నిత్యం.మీ కృషి అభినందనీయం.వేదంపట్ల మీ ప్రేమ మరువలేనిది.మీకు ప్రణామములు.
Bro ee vedalu ee caste vallu eaina nerchukovacha please reply ivvandi ❓❓😅
@@gulimivamshi875నేర్చుకోవచ్చు.. నిబంధనలు పాటిస్తూ 🚩
🙏 గురువు గారు వేదాన్ని...ధర్మాన్ని కాపాడండి🙏🙏🙏
వేదాలు అపౌరుషేయాలు..భారతీయతకు వేదాలు మూలమ్..వేదపాఠం కడు హృద్యమ్ ...బి. వెంకట్ కవి
Pranam to gurupita. Lyrics of the Veda would support to learn without error
Sanathanaveda Satya darma raksho rakshitaha
Gurudeva
ఓం శ్రీగురుభ్యోనమః
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు నమస్కారం
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 చాలా బాగుంది అండి
ధర్మ మార్గం సుగమం చేస్తున్న మీకు నమోనమః.
Jai sri vedam🙏
@@SVBP
గురువు గారు మీరు బ్రాహ్మణ ఆడ పిల్లలకు వేద పాఠశాల ప్రారంభింస్తే మేమూ ధన సహాయం మా వంతు మేము చేస్తాం. ఇతర మతాల నుండి సనాతన హిందూ ధర్మము కాపాడుకోవలసిన అవసరం ఉంది.
చాలా బాగుంది మాస్టారు 🙏
ఓం శ్రీవేదం
ఓం శ్రీ శ్రీ గురుభ్యోన్నమః
దన్యవాదాలు
Jai sri vedam 🙏🙏🙏
Jai guru deva
Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ee channel valla na janma dhanyam kaapothondi and meek dhanyavaadamulu guruvu gaaru
Sanatana daramam ki jai
excellent Guruvu garu
Chala manchigi undi good, sastangdandavat all dwij garu,,
ధన్యోస్మి గురువు గారు పురుష సూక్తం కూడా నేర్పించండి దయతో🙏🙏
Dhanyavadalu guruvugaru Chala manchi Pani chestunnaru
చాలా బాగుంది ..
🙏🏻🙏🏻🙏🏻
Om
పాఠం కూడా అక్షరరూపంలో ఇస్తే చూస్తూ చదవడానికి ఇంకా సులభమౌతుంది.
Description lo చూడండి మంత్రం ఉంటుంది
@@SVBP సరేనండి..కృతజ్ఞతలు..
Namaskaram guruji..
గురువుగారు ఋగ్వేద ఆబ్దిక ప్రయోగం నేర్పించ ప్రార్ధన
అపర కర్మలు చేయము
🙏🙏🙏🙏
Jai vedam
I Am miss vedham my age 40 ....
Sri.suktam
Thanks
అయ్యా గురువుగారు నాకు వేదపఠనము చెయ్యాలని వుంది. తమరు నాకు సహాయo చేస్తారని ఆశిస్తున్నాను
tappakunda. 8309925443 ki whats app cheyandi
Okk
Sanatanaveda darmo rakshati rakshitaha
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🎁
Prati hinduvu ki badulu prati manavudu ante bagundu
Sanaathanam
🙏🙏🙏jai gurdev jai sree vedam 🙏🙏
Dayachesi ardam cheppandi.
నమస్కారం గురువు గారు ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది
Om namasivaya 🙏
Play daily
description unna padalaki, video lo unna daniki, swralu theda ga unnay, agni meele ki description swritam undi kani video lo dheerga swaritham chepparu, edi correct o chepte adi follow avtam,
Sir Ask boys to discover.
Mahasankalpam vedio pittandiii
A
pranam gurudeva 🙏🏾 I'm from Maharashtra i can't understand your language 🙏🏾Please talk in Hindi or English too so all india can understand 🙏🏾 and please upload complete rigveda in same teaching way. 🙏🏾 Koti koti paranama🙏🏾
We will try
Guruvu garu mahasankalapam cheppandi
వీటి అర్థం ఏమిటి. ప్రతిపదార్థం లభిస్తుందా.
Namaskaaram Guruvugaaru🙏🙏
Rugvedam nerchukunenduku edaina reference book unte cheppagalaru🙏🙏
Kindly let me know...
Age for joining der,
Any other requirements for Vishwabrahmin to join der???
Meeru chadive slokala. link maku pettandi memu kuda chadavadaniki please andi
Jai sree vedam
Description lo pettamu chudandi
Rigvedam lo enni mantralu unnai konchem cheppara
Avaru iena nayrchu kovachaa guruu garu
నేర్చుకోవచ్చును నేర్చుకోవాలి
Ilagune MAHANYASAM kuda video chesinacho baguntundi. Please
తప్పకుండా చేస్తాము కానీ కొద్దిగా టైం పడుతుంది వీడియో చెయ్యడానికి
హిందూ మతాన్ని నిలబెట్టండి వేదాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టే ఆలోచనలు పెద్దవారు ప్రవేశపెట్టాలి ఓం శ్రీమాత్రేనమః
మంచి ఆలోచన .
Etharulaku Vedas nerputara,,,
హిందువులందరికి వేదం నేర్పుతారు
Vedam yavaru ayeina chadavachuna
చదువుకోవచ్చూ
2nd class epudu gurugaru
I want books of vedas. Please tell me where can i get those. Please tell me address
ఆర్య సమాజం , కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గర భాగ్యనగరం(,హైదరాబాదు)
2nd class epudu
Lyrics needed
Prajalaki ardham Kani bhashalo Kakinada chepithe no use
నీవు హిందువేనా!
Lyrics please gruvugaru
😂😂😂😂
Guruvugariki padabhivandam, guruvugaru lyrics ivvagalaru
Jai Sri Vedam 🙏
🙏🙏🙏🙏🙏