యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నను మలచితివే (2) ( యెహోవా ) చరణం :- 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ( యెహోవా ) చరణం :- 2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ( యెహోవా ) చరణం :- 3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)… పాపినైన నన్ను ప్రేమించితివే నీ వారసునిగా నిలిపితివే (2)
Jeams annaya tharuvatha me voice superb ga set avvindhi annaya particularly aa Sonund system vareki hatsuff cheppali ei song ki music kosam chala kastapadaru aa kastam meru chupenchincharu God bless u Anna🛐☦️ einka manchi swaram meku a devudu eivvalani korukuntunna
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే (2)
( యెహోవా )
చరణం :- 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
( యెహోవా )
చరణం :- 2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
( యెహోవా )
చరణం :- 3
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా
నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)…
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే (2)
Wow your voice is so beautiful anna
Good song anna
Super anna
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివి ఏలికగా నన్ను మలచితివే😭 😭😭😭😭
Praisr the lord
Chala bags paadavu thammudu,devunike mahima
Jeams annaya tharuvatha me voice superb ga set avvindhi annaya particularly aa Sonund system vareki hatsuff cheppali ei song ki music kosam chala kastapadaru aa kastam meru chupenchincharu God bless u Anna🛐☦️ einka manchi swaram meku a devudu eivvalani korukuntunna
Very very nice voice brother dhevuni krupa meekundunugaka
Anna super ga paderu
Mind blowing music and singing
Brother miru pade prthi song Chala bagundi devudiki mahimakalugunugaka amen
Full chenge voice style
Super song james garu God bless you
దేవునికి మాహిమకలుగునుగాక
Grace full song orchestra very good praise God
Dhevuniki mahima kalugunu gaka 🙏James anna ki inka mee andhariki vandhanalu anna.... Baga padaru entho bagundhi 🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤sainik Annayya
Exlent team work brothers
Bro me voice is💯💯💯💯 pure
Dhevuniki mahima Chaala baaga paadaaru
Nice voice Surya Prakash gaaru
God bless you brother 🎉🎉🎉
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయా ⛪📖🕊️✝️❤️🤝🙏
Music chala bagundhi sir❤
God bless you all 🎉🙏❤️
Super song
Melting my heart ❤❤
Mi voice lo devudu yedo magic pettaru brother 👏👏👏🤝
దేవుడిచ్చిన గిఫ్ట్ అంతే ఇంకా ఏమి మేజిక్ లు లేదు
Anna super mi voice
Devuniki mahima kalugunu gaka Amen
✝️✝️💐💐💐💐🎼🎼🎼🎼🎼👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻god bless you తమ్ముడు
Praise the lord brother
Nice voice brother may god bless you ❤️🙏🙏🙏
4.40 sec to 4.50 sec the highlight of the song
👌👌👌song 😢😢
Assalu baga paduledhu
చెప్పినవాడు నువ్వు ఎర్రి పుష్పం
Super 👌 song annaya
Mi voice chala bagundhi brother garu prise the lord
Pata chala chakkaga padaru Anna .
Super sir
God bless everyone 🙏
Super song brother
God blessed voice
Super brother nice voice 👌👌
Nice anna👌👌👌👌👌
Nice anna nice voice brother
Super brother ❤
nice anna 👌
Better than original ❤
Anna song fullaga padaipoyandhi
Brother song motham padu chesav
Apasruthulu rakunda chusuko brotherr
Bro miru ee song sweet ga padaru, koncham bass ga padithe super ga untundhi😊, next time bass voice tho padandi. 😢
Drop a ❤ for flute 🪈
Song style total full chenge pls check
❤❤❤❤
Praise the lord brother
❤❤❤❤❤
❤❤❤
Praise the lord brother
❤❤
❤❤