Song in Telugu lyrics: ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2// ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2// ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2// నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// Song in English lyrics: Ye bhayamu naku lene ledhu ga - Neevu Thodundaga Ye dhigulu naku lene ledhu ga - Nee krupa na thonundaga //2// Entha lothuna padipoyina Paiketthagala sarvashakthuda Pagili poyina prathi pathranu Sari cheyagala parama kummari //2// Chorus: Aradhana....Aradhana...Aradhana..//2// Aradhana... Aradhana...Aradhana Neekenaiya //2// Verse 1. Gorrela kaapari aina daveedun Neevu raajuga chesinavu ga Goliyathunu padagottutaku Nee balamune icchinavaiyya_(2) Prathi balaheena samayamulo Nee balamu na thonundaga Bhaya padaka dhairyamutho Ne mundhuke sagedha _(2) Aradhana...Aradhana...Aradhana...//2// Aradhana...Aradhana...Aradhana Neekenaiya //2// Verse 2 Ghora paapi aina rahabun - Neevu preminchinavuga Veshyaga jeevinchinanu - Varasathvamunicchinavuga -(2) Na papamai na shapamai - Maraninchina na yesaiyya Na neethiyai Nithya shanthiyai - Na thodundu na daivama -(2) Aradhana...Aradhana...Aradhana...//2// Aradhana...Aradhana...Aradhana Neekenaiya //2//
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2// ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2// ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2// నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
ఘోర పాపి అయిన రహాబు ను నువ్వు ప్రేమిచినవు గా వేశ్య గా జీవించినను వారసత్వం ఇచ్చినవు గా నా పాపం మై నా శాపం మై మరణించిన నా యేసయ్య ప్రైజ్ లార్డ్......అన్న ఎక్సలెంట్ లిరిక్స్...
యిర్మియా 30: 19 వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
ఏ భయము నాకు లేనేలేదుగా - నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా - నీ కృప నా తోడుండగా ll2ll ఎంత లోతున పడిపోయిన - పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతి పాత్రను - సరి చేయగల పరమకుమ్మరి ll2ll ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll *1)* గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా ll2ll ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోడుండగా భయపడక ధైర్యముతో - నే ముందుకే సాగెద ll2ll ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll *2)* ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించిననూ - వారసత్వమునిచ్చినావుగా ll2ll నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్యా నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమాll2ll ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll
ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా 💞🙏🙏🙏🙏💞💓💝
Praise God family Today my mom was really sick and she was so tired of the illness 😭 So I kept the song near her and all glory to God alone God has healed my mother 🙏
ee song valla nenu chala adarana pondanu brother jesus blessigs to marennoo nutana aatmalanu aayana vipunadipinchela mimmalni deudu abhishekinci ayana nadipimputo munduku sagalni prayer chestunnamu praise the lord🙏🙏🙏 tq jesus
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing i sing praises Lord Jesus Christ glory to you Lord Jesus Christ thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing i repent my sins Lord Jesus Christ thank you Lord Jesus Christ for forgiving me and my family sins wrong doings wrong acts disobedience my anger according to your will thank you Lord Jesus Christ for every thing Amen
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for loving me and my family thank you Lord Jesus Christ for protecting me my family job future career work work place in my every situation every thing thank you Lord Jesus Christ for being with me and my family in our every situation every thing Amen thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen
Song in Telugu lyrics: ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2// ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2// ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2// 2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2// నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2// ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2// ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి ఆరాధన ఆరాధన ఆ..రా..ధన ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా ఆరాధన ఆరాధన ఆ..రా..ధన.. ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for fighting all my and my family battles and granting us victory according to your will please fight all my and my family battles and grant us victory according to your will thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen
“Ghora paapi iyna Rahabun - Neevu preminchinaavuga Veshya ga jeevinchinanu - varasathvamunicchinavuga“ What a blessing it is to know that God loves and forgives everyone, regardless of their past. God's mercy and kindness, welcomes those who sincerely seek Him for a new beginning🥹 May this song shine as a light in the darkness, leading the lost to God's love and speak to the wounded hearts, offering solace and encouragement, reminding them that they are never alone! I’m so blessed to be a part of this beautiful song! God bless the whole team❤️🙌🏻
Praise the lord annaya, mee paatalu naku chaala bhaga nachayi, nenu 8 years old na Peru Vineeth, nenu milagha padalani anukuntunna,na kosam prayer cheyandi,mee paatalu nenu maa church lo paaduthu untanu❤🙂 Praise the lord 🙏
*పల్లవి:-* ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా "2" ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి" "2" ఆరాధన ఆరాధన ఆ..రా..ధన "2" ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా "2" *1వ చరణం:-* గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా "2" ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద "2" "ఆరాధన" *2వ చరణం :-* ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా "2" నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా "2" ఆరాధన ఆరాధన ఆ..రా..ధన.. "2" ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా "4"
So do not fear for I am with you, do not be dismayed, for I am your God. I will strengthen you and help you, I will uphold you with my righteous right hand. Isaiah 41:10 Praise the lord, Amen 🙏♾️✨
Every broken vessel,you are the heavenly Potter who is able to repair it......🥹🥹is just an heart touching line..... May Jesus Bless you both and use you two more & more......
Anna tqu devudu miku manchi gnanamu echaru 1st God tqu tarvata miku thanks e pata vintunnantasepu cala diryam istinaru prabhuvu enni badalochhina enni ebbandulina erukulina devuni kosam bayam lekunda brathalalani undo Anna na kosam preyar cheyyandi Anna tqu Jesus
Im searching for this full song nd i search many times but finally i ask to the god nd now time is 12 :59 pm night i want to woship him nd i opend short video nd search for full video suddenly link i got it nd full song got means im soooo hpy glory to the god
దేవుని నాకు వందనాలు... మా Sis.Suguna కి TB మరియు PLATE LATES తక్కువుగ ఉన్నాయి మరియు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, అయసంగ ఉన్నది...దయ చేసి sis Suguna గురించి prayer చెయ్యవలసింది గా prayer request కోరుతున్నాము ఇప్పుడు hospital ఉన్నాము మా కోరకు ప్రార్థన చెయ్యండి. Please pray for my sister and her Health 🙏🙏🙇♂️🙇♂️
Most of the recent songs we see only youth in the worship but in this one particular song I've seen the elderly also. This is amazing way to encourage elderly to worship God. God bless you❤
Speechless mercy, Speechless love, Speechless forgiveness, And what not one and only Elshadai And I literally cried when listening this song alone... God bless both of you brother's what a lyrics and what a composing really spectacular...
All Glory to God Happy to have Produced Music and arranged for this energetic song "Ye Bayamu Naku lene ledhu " for Pastor Vinod Kumar Anna. I thank all the Musicians and technicians who all involved in this Project. Blessed to be Part. Hope you'll like it God bless ❤ - Moses Dany (Capstone Studios )
Anna song baga paderu mi eddarni devudu mimmalni divinchunu gaka amen miru enka devunilo edagalani pardhistanu miru kuda na kosam na kutumbkam kosam pray cheyyandi
Praise the lord everyone. I have listened this song more than 10 times. still I am listening. Yesayya meeku manchi thalaanthu ichharu bro. Oka manchi anubhoothini ee song kaliginsthundhi. God will increase your blessings bro. All belongs glory to Jesus only...
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ||2|| ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2|| ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2|| 1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా ||2|| ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2|| ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2|| 2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా ||2|| నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2|| ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
Hallelujah, stotram raja for the beautiful hymm. Which really touched my heart. I am a sinner but still Jesus loves me. What a wonderful Lord we have. All glory to the almighty 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Hallelujah I even not understand the song but still I thank Almighty God that you are worshipping wonderfully. God is great God bless you all I always use to sing in church service (mere chote hridai se mere mahan prabhu ki aradhana karu) superb
Song in Telugu lyrics:
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2//
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2//
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2//
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
Song in English lyrics:
Ye bhayamu naku lene ledhu ga - Neevu Thodundaga
Ye dhigulu naku lene ledhu ga - Nee krupa na thonundaga //2//
Entha lothuna padipoyina
Paiketthagala sarvashakthuda
Pagili poyina prathi pathranu Sari cheyagala parama kummari //2//
Chorus:
Aradhana....Aradhana...Aradhana..//2//
Aradhana... Aradhana...Aradhana Neekenaiya //2//
Verse 1.
Gorrela kaapari aina daveedun Neevu raajuga chesinavu ga
Goliyathunu padagottutaku Nee balamune icchinavaiyya_(2)
Prathi balaheena samayamulo Nee balamu na thonundaga
Bhaya padaka dhairyamutho Ne mundhuke sagedha _(2)
Aradhana...Aradhana...Aradhana...//2//
Aradhana...Aradhana...Aradhana Neekenaiya //2//
Verse 2
Ghora paapi aina rahabun - Neevu preminchinavuga
Veshyaga jeevinchinanu - Varasathvamunicchinavuga
-(2)
Na papamai na shapamai - Maraninchina na yesaiyya
Na neethiyai Nithya shanthiyai - Na thodundu na daivama
-(2)
Aradhana...Aradhana...Aradhana...//2//
Aradhana...Aradhana...Aradhana Neekenaiya //2//
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Thank you brother
Praise the lord 🙏 exordinary lyrics..
❤
Nice
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2//
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2//
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2//
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
👌👏
❤❤❤❤❤❤❤❤❤
❤@@divyadeepikakada3664
❤❤
❤
Jesus is my best friend .....❤
Same to you bro glory to Jesus Christ 😇🙏❤❤❤
ఘోర పాపి అయిన రహాబు ను
నువ్వు ప్రేమిచినవు గా
వేశ్య గా జీవించినను
వారసత్వం ఇచ్చినవు గా
నా పాపం మై నా శాపం మై
మరణించిన నా యేసయ్య
ప్రైజ్ లార్డ్......అన్న
ఎక్సలెంట్ లిరిక్స్...
యిర్మియా 30: 19
వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
ఏ భయము నాకు లేనేలేదుగా -
నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా -
నీ కృప నా తోడుండగా ll2ll
ఎంత లోతున పడిపోయిన -
పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతి పాత్రను -
సరి చేయగల పరమకుమ్మరి ll2ll
ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll
ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll
*1)* గొర్రెల కాపరి అయిన దావీదున్ -
నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు -
నీ బలమునే ఇచ్చినావయ్యా ll2ll
ప్రతి బలహీన - సమయములో -
నీ బలము నా తోడుండగా
భయపడక ధైర్యముతో - నే ముందుకే సాగెద ll2ll
ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll
ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll
*2)* ఘోరపాపి అయిన రాహాబున్ -
నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించిననూ -
వారసత్వమునిచ్చినావుగా ll2ll
నా పాపమై - నా శాపమై -
మరణించిన నా యేసయ్యా
నా నీతియై - నిత్య శాంతియై -
నా తోడుండు నా దైవమాll2ll
ఆరాధన ఆరాధన - ఆ..రా..ధన ll2ll
ఆరాధన ఆరాధన - ఆరాధన నీకేనయ్యా ll2ll
💪🏻😮
Ram Chandra 😅😮
ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా 💞🙏🙏🙏🙏💞💓💝
❤❤🎉🎉
Nenu ochesthanu naku yesaya kavali ❤❤❤😢😢 yesaya thapa nanu avaru ardham chesukoru❤❤
🙏🏻
Yes 💯..nijam jesus okarey manalini artham chesukuney real God...🙇🏽♀️🙏🙇🏽♀️☦️❤️☦️
Prayer yekkuva chey andi devudu ki daggara ki undadandi inka manaki a badha undadhu yavaritho manaki pani undadhu jesus unte
God bless you
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉❤🎉🎉🎉🎉🎉thandri naathone mataladinandulaku neeke naa nindu vandanalu yesayya🙏
ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వ శక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరి చేయగల పరమ కుమ్మరి.
These lines always make me feel stronger and loved 💚
Devunike mahima kalugunu gaka amen
Praise God family
Today my mom was really sick and she was so tired of the illness 😭
So I kept the song near her and all glory to God alone God has healed my mother 🙏
Praise GOD for this wonderful song 💞💞 always renewing my strength through this... thank you for all the team for this masterpiece ❤❤❤❤
Chala manche song annaya ❤😊
❤❤❤అయ్యగారు నా హృదయం ము ఎంతో దుఃఖముఉన్న మీ పాట నన్న ధైర్యము ఇచ్చింది అయ్యగారు
Ē bhayamu nāku lēnēlēdugā nīvu tōḍuṇḍagā
ē digulu nāku lēnēlēdugā nī kr̥pa nā tōḍuṇḍagā
enta lōtuna paḍipōyina paikettagala sarvaśaktuḍā
pagilipōyina pratī pātranu saricēyagala parama kum'mari
ārādhana ārādhana ā..Rā..Dhana
ārādhana ārādhana ārādhana nīkēnayyā
gorrela kāpari ayina dāvīdun - nīvu rājugā cēsināvugā
goliyātunu paḍagoṭṭuṭaku - nī balamunē iccināvayyā
prati balahīna - samayamulō - nī balamu nā tōnuṇḍagā
bhayapaḍaka dhairyamutō nē mundukē sāgeda
ghōrapāpi ayina rāhābun - nīvu prēmin̄cināvugā
vēśyagā jīvin̄cinanu - vārasatvamuniccināvugā
nā pāpamai - nā śāpamai - maraṇin̄cina nā yēsayya
nā nītiyai - nitya śāntiyai - nā tōḍuṇḍu nā daivamā
ārādhana ārādhana ā..Rā..Dhana..
Ārādhana ārādhana ārādhana nīkēnayyā
అసలు ఎంత చ్చుడముచ్చటంగా ఉందో యవనస్తులందరు దేవుని సుతుంచడం ఎంత బాగుందో... దేవుని ke మహిమా ఘనత కలుగును గాక...🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤🙌🙇
దేవునికి మహిమ కరంగా బాధలో ఉన్న నాకు మంచి ఓదార్పు కలిగిన ఆత్మీయుడు నన్ను ఎంత ఆనందం చేసింది చాలా చాలా బాగుంది థాంక్యూ సార్
ee song valla nenu chala adarana pondanu brother jesus blessigs to marennoo nutana aatmalanu aayana vipunadipinchela mimmalni deudu abhishekinci ayana nadipimputo munduku sagalni prayer chestunnamu praise the lord🙏🙏🙏 tq jesus
Andharu kalisi paadi adharakottaru super praise god
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing i sing praises Lord Jesus Christ glory to you Lord Jesus Christ thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing i repent my sins Lord Jesus Christ thank you Lord Jesus Christ for forgiving me and my family sins wrong doings wrong acts disobedience my anger according to your will thank you Lord Jesus Christ for every thing Amen
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for loving me and my family thank you Lord Jesus Christ for protecting me my family job future career work work place in my every situation every thing thank you Lord Jesus Christ for being with me and my family in our every situation every thing Amen thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen
Yes yee bayamu naku lene ledu yesayya thodu undaga love you Jesus❤
Cha mache song annaya ❤😊
Wow very good lyrics and nice tune❤❤❤❤
ఈ లోకంలో నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది యేసయ్య ప్రేమ మాత్రమే. ✝️✝️✝️🙏🙏🙏
Song in Telugu lyrics:
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2//
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2//
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2//
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద
ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోడుంటగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేద. Such amazing lines.
Praise the lord brother heart melting song.......😢😢😢😢
Entha lothuna padipoena paiki ethagala devudu ... U only can do my Creater
Yes 100%❤❤❤
😊😊😊
ఎంతటి పాపినైన రక్షించి, ప్రేమించే మన యేసయ్యా ప్రేమ.... Thank you LORD JESUS 🛐🛐
When I lost my hope I used to listen this song........
This song gives me strength and increases faith towards God when I am sad
Yes lord🙇🏻♀
Niku samastham sadyame🤗
Tq yesayya😇❤
Anna very very very very very very very very very beautiful beautiful song song mor sang mor sang mordhan god bless you
Praise the lord. Anna .naaperu ratnakumari naku health problem. nakosam. Plz prayer.wondrerful song in worship
Praise the lord anna
మ్యూజిక్ అద్భుతం పాట మహాద్భుతం మంచి పాట అందించినందుకు థాంక్యూ బ్రదర్
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for fighting all my and my family battles and granting us victory according to your will please fight all my and my family battles and grant us victory according to your will thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen
“Ghora paapi iyna Rahabun - Neevu preminchinaavuga
Veshya ga jeevinchinanu - varasathvamunicchinavuga“
What a blessing it is to know that God loves and forgives everyone, regardless of their past. God's mercy and kindness, welcomes those who sincerely seek Him for a new beginning🥹 May this song shine as a light in the darkness, leading the lost to God's love and speak to the wounded hearts, offering solace and encouragement, reminding them that they are never alone! I’m so blessed to be a part of this beautiful song! God bless the whole team❤️🙌🏻
Yes ur right madam
❤❤ super lyrics ..
Praise the lord annaya, mee paatalu naku chaala bhaga nachayi, nenu 8 years old na Peru Vineeth, nenu milagha padalani anukuntunna,na kosam prayer cheyandi,mee paatalu nenu maa church lo paaduthu untanu❤🙂 Praise the lord 🙏
Wonderful worship 🙌 All the glory and power belongs to our God🙏
*పల్లవి:-*
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా "2"
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి" "2"
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన "2"
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా "2"
*1వ చరణం:-*
గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావయ్యా "2"
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద "2"
"ఆరాధన"
*2వ చరణం :-*
ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా "2"
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా "2"
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన.. "2"
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా "4"
బాగుండే పాట చేయడం చాలా కష్టము. మీకు అభినందనలు. దేవునికే మహిమ 💙❤
Blessed ! Thank you for this song and god bless you n the ministry, pastor. 🙏
All glory to JESUS CHRIST Alone 🙏🙏🙏
Wonderful singing bro
what a song❤❤❤❤❤......chusina ventane tears vachhay...tqsm pastor garu elanti song ni paadinanduku..
అన్న అద్భుతమైన హృదయాలను హత్తుకునే పాట 🙏🙏
❤ God's love
No conditions
No excuses
It's a flow of forgiveness and Grace
🙏 పాట చాలా అర్ధం తో కూడిన పాట . చాలా బాగుంది 👌🙏
So do not fear for I am with you, do not be dismayed, for I am your God. I will strengthen you and help you, I will uphold you with my righteous right hand.
Isaiah 41:10
Praise the lord, Amen 🙏♾️✨
ఎంత జాలి ఎంత ప్రేమ నాయనా మేము అంటే మీకు నీ ప్రేమను ఎలా వర్నిచగలనయ్య ఎలా వివరించగలనయ్య🙌🙌🙏
Na favourite song, super ro super🎉
Every broken vessel,you are the heavenly Potter who is able to repair it......🥹🥹is just an heart touching line.....
May Jesus Bless you both and use you two more & more......
Praise the lord
నా నీతియై నిత్య శాంతియై నాతోడుండు నా దైవమా 😢😢🥹🥹
Anna tqu devudu miku manchi gnanamu echaru 1st God tqu tarvata miku thanks e pata vintunnantasepu cala diryam istinaru prabhuvu enni badalochhina enni ebbandulina erukulina devuni kosam bayam lekunda brathalalani undo Anna na kosam preyar cheyyandi Anna tqu Jesus
Na Future Gurunchi Bayapade vadini pastor garu Ee pata vinnaka chala Dhairyam vachindi All things are possible in the Name of Jesus
Im searching for this full song nd i search many times but finally i ask to the god nd now time is 12 :59 pm night i want to woship him nd i opend short video nd search for full video suddenly link i got it nd full song got means im soooo hpy glory to the god
I don't understand the language, but this song is so powerful that God's spirit makes me understand...amazing ❤
Superb song ❤
I like this song and I heard this song so many times,I never get bored to listening this song
Glory to God ❤🎉
Praise the lord brother devuni gurinchi meru pade prati song chala adbutham ga unnaye
this song i was listening so many time's jesus ur grace i can't be expressed in my words
Jesus wake up from my sins😢
Wonderful song ❤ nice singing 🎤 brothers 🥰 excellent lyrics 👌👏🙌
This song touched my heart ✨We need this song in Kannada and Tamil too brother .
దేవుని నాకు వందనాలు... మా Sis.Suguna కి TB మరియు PLATE LATES తక్కువుగ ఉన్నాయి మరియు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, అయసంగ ఉన్నది...దయ చేసి sis Suguna గురించి prayer చెయ్యవలసింది గా prayer request కోరుతున్నాము ఇప్పుడు hospital ఉన్నాము మా కోరకు ప్రార్థన చెయ్యండి. Please pray for my sister and her Health 🙏🙏🙇♂️🙇♂️
Yesu kreesthu nammam lo swasthata kalugunu gakaaa Amen..
Amen@@augusteenpaul1003
Don't worry anna.jesus with you 🙏🙏
Amen@@augusteenpaul1003
Swastha parachu yohava unnadu don't fear anna god bless you
Most of the recent songs we see only youth in the worship but in this one particular song I've seen the elderly also. This is amazing way to encourage elderly to worship God. God bless you❤
Speechless mercy,
Speechless love,
Speechless forgiveness,
And what not one and only Elshadai
And I literally cried when listening this song alone... God bless both of you brother's what a lyrics and what a composing really spectacular...
వందనాలు యేసయ్య కి. ఆయన ప్రేమను ప్రకటిస్తున్న మీకు కూడా. 🙏🏼🙏🏼
Jesus loves me 💓
Power full song brother
All Glory to God
Happy to have Produced Music and arranged for this energetic song "Ye Bayamu Naku lene ledhu "
for Pastor Vinod Kumar Anna. I thank all the Musicians and technicians who all involved in this Project. Blessed to be Part.
Hope you'll like it
God bless ❤
- Moses Dany
(Capstone Studios )
Beautiful sons annaya i love my fater jesus
Anna song baga paderu mi eddarni devudu mimmalni divinchunu gaka amen miru enka devunilo edagalani pardhistanu miru kuda na kosam na kutumbkam kosam pray cheyyandi
Praise the lord , mee songs vala nenu dhevuni lo chala strong avuthuna
Wonderful Song Anna 😊 PRAISE THE LORD ANNA 🙏
Brother meru padina song vintunte natho devudu matladi nattu anipinchindhi exllent brother
Praise the lord everyone. I have listened this song more than 10 times. still I am listening. Yesayya meeku manchi thalaanthu ichharu bro. Oka manchi anubhoothini ee song kaliginsthundhi. God will increase your blessings bro. All belongs glory to Jesus only...
Thank you Lord for calling me 😔YESAYYA NUVVU NAKU UNDAGA NAKU BHAYAMU LEDU AYYA 😢THANK YOU SO MUCH BROTHER WONDERFUL WORSHIP SONG 🎉
Never fear because God with us
Chala manchi lyrics, tune,nd music anna devuni namaniki mahima kalugunu gaka..... amen amen amen....
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా ||2||
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా ||2||
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ||2|| ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా ||2||
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
Amen
ఐ లవ్ యు సాంగ్ అన్న దేవుడు నిన్ను దీవించును గాక అన్న 🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤❤
Amen, only God can lift us up when we are completely collapsed and can't rise up with our own strength
Super pastor Jesus more bless you I like the song
Thanks a lot from bottom of my Heart for ur everlasting Love on us God, I Love u soo much my Heavenly father..
I don't have any friend but I have one friend that is Jesus christ
❤❤❤❤❤
Daily 2times ayina vinakunda undanu anna excellent song..❤ Adharana kaligistundi...dairyam anipistundi..
Anna e song vinttunttey vibration avuthundhi anna nii song ki goppa anointing release avuthundhi anna thank you lord 🙏🔥🔥🔥🔥
Good song.All the Glory to Jesus Christ Alone.God bless entire team. రాహాబు విషయమై రాసిన సాహిత్యం ❤️.
I AM PRINCE I LOVE VINOD KUMAR SONGS AND I LOVE BENJAMIN ANNA VOICE 💕 😍 💖 💗 ♥
Veshyaga jeevinchina raahabunu devudu preminchaaru,This word i need. Thank you so much dear pastors.
Wonderful song
Hallelujah, stotram raja for the beautiful hymm. Which really touched my heart. I am a sinner but still Jesus loves me. What a wonderful Lord we have. All glory to the almighty 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen annaya miru pade prathi pata chala adbutham ga vunai annaya
Great voice
Devunike mahima kalugu gaka amen
Devuniki mahima kalugunu gaka 🙏 🙏🙏❤🙌🙌🙌 God bless the whole team 🙌🙌❤
Praise the Lord Hallelujah
I even not understand the song but still I thank Almighty God that you are worshipping wonderfully.
God is great
God bless you all
I always use to sing in church service (mere chote hridai se mere mahan prabhu ki aradhana karu) superb
Ee song vinttuntey Naku endhukoo Goosebumps vasthunnai brother... vere lokam lo unnatlundhhi... #🙌🤗🤍🎈🪄🎧🎤🥁🪘🎻🪇🎷 #PRAISE_THE_LORD... 😇
నాకు కూడా అదే ఫీలింగ్ బ్రో