Difference Between Heart Pain and Heart Attack | Angina Symptoms | Ischemia | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2022
  • Difference Between Heart Pain and Heart Attack | Angina Symptoms | Ischemia | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #heartpain #heartattack #heartstunt #heartsurgery #heartblocks #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 681

  • @yogeshpallela2366
    @yogeshpallela2366 Рік тому +408

    ఎంత fees ఇచ్చిన ఇంత వివరంగా చెప్పరు 🙏🙏మిమ్మలిని కన్న తల్లితండ్రులు ధన్యులు.....ఇంత మంచితనం తో పెంచిన వారికి🙏🙏

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk Рік тому +183

    ఒక డాక్టర్ అయ్యుండి ఇట్లా ధైర్యంగా చెప్పాడం , కొంత మందికి గిట్టకపోయినా...నిజాలు చెప్పడం మా అదృష్టం

  • @amma.g3370
    @amma.g3370 Рік тому +56

    నమస్తే డాక్టర్ గారు 💐🙏
    నిజమే Dr గారు మా తమ్ముడికి ఉన్నట్లు ఉండి అర్ధరాత్రి 1:30Am కి గుండె నోప్పితో భలే బాధ పడ్డాడు.ఎడమ ప్రక్కకి వంగి పోతూ గుండె పట్టుకునే వాడు.పాపం చాలా పేదవాడు చిన్న టీ అంగడితో భార్య ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వచ్చాడు.రెండు స్టెంట్స్ వేశారు నెల్లూరు కిమ్స్ ఒకప్పుడు బొల్లినేని హాస్పిటల్లో.చమటలు స్నానం చేసి వస్తే వంటి మీద నీళ్లు ఎలా కారిపోతుంటాయో అలా కారిపోయాయి.తట్టుకోలేక పోయాడు.నేను చూసి వాడిని తట్టుకోలేక పోయాను.నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ని.ఉన్నట్లుండి వెన్ను నొప్పి వచ్చి నేను వాడి బాధని చూడలేక నా మందుల కొరకు దాచుకున్న ఐదు వేలు ఇచ్చి పంప్పించాను.వాళ్ళు చూసి రెండు లక్షలకు పైన అవుతుంది డబ్బు చూసుకొని రండి అని నొప్పి రాకుండా మీరు చెప్పినట్లు మందులు ఇచ్చి పంపారు.దేవుని కృపవలన మీలాంటి జాలి కలిగిన డాక్టర్ వలన బ్రతికి బైట పడ్డాడు.ఆప్పటిలా ఎక్కువ కష్టం చేయలేని పరిస్థితి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే పేద వారికి ఇలాంటి బాధలు వస్తే ఆదుకోవడానికి ఎవరో ఒకరిని ఆ దేవుడు మీలాంటి వారి రూపంలో వస్తారన్నది నిజం డాక్టర్ గారు.
    🙌🏼✝️🙌🏼✝️🙌🏼✝️🙌🏼

  • @shiva6162
    @shiva6162 Рік тому +68

    సార్
    కరోన వచ్చి తగ్గిన పిల్లలలో, పెద్దవాళ్ళు లో హార్ట్ కంప్లెయింట్ లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
    దీని మీద ఒక వీడియో చేయగలరు

  • @dandupandu9976
    @dandupandu9976 Рік тому +63

    మా డాక్టర్ గారు దేవుడు అన్ని రకాల జబ్బు గురించి చెప్పడం చాలా మనం అదృష్టవంతులం మా సార్ గారు చూసిన వీడియోలు సామాన్యంగా 100% పాటించి ప్రాణాలు దక్కించుకుంటున్నారు మా దేవుడు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c Рік тому +142

    మా డాక్టర్ దేవుడు గారు 🙏🙏🙏

  • @dr.anshupulintis3822
    @dr.anshupulintis3822 Рік тому +49

    వీక్షిస్తున్న మనమందరం Dr. గారికి మన దేవుడు ఇంకా మంచి ఆయుష్ 🌲 ఇచ్చి ఇంకా అనేకులకు సహాయకరంగా ఉండాలని కోరుకుందాం 🙏🏻✝️🙏🏻

  • @anjliramesh3531
    @anjliramesh3531 Рік тому +55

    Youtub లో ఇంత baga explain చేసే డాక్టర్ ని నేను చూడలేదు tq so much sir 🙏👏

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Рік тому +18

    నమస్తే డాక్టర్ గారు ఎంత మంచి డాక్టర్ గారు మీరు మీలా ఎంత మంది డాక్టర్లు ఉంటారు సార్ మీకూ మా ధన్యవాదాలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +16

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    పరమేశ్వరుని రూపం లో వున్న వైద్యులు అందరూ ప్రాణ దాతలే,
    ఓమ్ నమశ్శివాయ.
    ☘️🙏🌺

  • @iamnotrobot2370
    @iamnotrobot2370 Рік тому +46

    Usually doctors are too busy we can’t get any information with them except the prescription.. Rarely we see the doctors who educate patients by giving a lot of information.. he is one of them .. 👏🏻 GEM 💎👏🏻🙏🙏

  • @ramus-dr4wm
    @ramus-dr4wm Рік тому +9

    తేట తెలుగు లో ఎంతో బాగా చెపుతున్నారు . చాలా మందికి మేలు చేస్తున్నారు. ధన్యవాదములు గురువు గారు.

  • @stulasi1673
    @stulasi1673 Рік тому +18

    🙏🙏🙏 నీజంగా మీరు దేవుడు సార్

  • @lokanadhbhadragiri7241
    @lokanadhbhadragiri7241 Рік тому +4

    మీరు సమస్య లక్షణాల గురించి చాలా విధాలుగా వివరించారు 97% కానీ సమస్యను ఎలా పరిష్కరించాలో మీరు చర్చించిన ప్రధాన అంశం 3% . పరిష్కారం గురించి మరింత చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను I AM YOUR FAN FAN

  • @LashmiPadong-ik1vp
    @LashmiPadong-ik1vp 11 місяців тому +5

    🙏praise the lord🙏డాక్టర్ గారు దేవుడు దీవించును గాక!🙌🙏🛐ఆమెన్🛐🙏🙏🙏

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 9 місяців тому +3

    అయ్యా డాక్టర్ గారు ఈరోజు మీరు చెప్పిన విషయాలు 100% నాకున్న ప్రాబ్లం రిలేట్.మీరు చెప్పిన తర్వాత ఎంతో సంతోషం ఆనందం తో ఉన్నాను.God Bless you Sir.

  • @pushparao6922
    @pushparao6922 Рік тому +48

    Excellent clarity. The way of explaining the subject/topic is superb. For teaching - medicine/students, persons like him will be a great asset to the nation.

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 3 місяці тому

    గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు ఇంత మంచి విషయాలు ఉచితంగా చెబుతుందుకు ధన్యవాదములు మీకు చల్లగా ఉండాలి 🙏🏻

  • @kollurujagannad1762
    @kollurujagannad1762 Рік тому +1

    profession ki meeru chestunna nyayam 100 persent correct sir. prati okkariki ardham ayyela chala baga chepparu meeru .god bless u sir

  • @tsvsrmohandas5940
    @tsvsrmohandas5940 Рік тому +6

    Very clear explanation and usefull for all the people who are unnecessarily forced to go different treatments without knowing the actual problem of the patient .Tq very much sir.
    May God bless you all the times to educate the lay man about medication

  • @lakshmirevu1015
    @lakshmirevu1015 9 місяців тому

    నమస్కారం డాక్టర్ గారు మీరు చాలా బాగా చేస్తున్నారు వీడియోలు తెలియని విషయాలు ఎన్నో మాకు చెబుతున్నారుమీకు చాలా ధన్యవాదాలుఇలాగే పేషంట్లకి ఎన్నో విషయాలు ప్రేక్షకులు కూడా ఎన్నో విషయాలు మీరు చెప్తారని ఆశిస్తున్నాము మేము తెలుసుకొని జాగ్రత్త పడతాము

  • @vraon4080
    @vraon4080 Рік тому +9

    🙏 Dr gaaru, your information regarding heart problems and treatment are very useful to me especially when I am thinking about the same for my self. Thank u so much Dr, being a Doctor you are giving full responsibility are devotion on your profession and humanity. God should give good prosperity.

  • @sridiconstructions8704
    @sridiconstructions8704 Рік тому +4

    Real hero doctor gaaru🙏🏻🙏🏻

  • @PadmammaNindra
    @PadmammaNindra 9 місяців тому

    Manchi telugu lo malanti vallu kuda ardham chesukone vidhanam lo chepparu nayana chala thanks, inka ilanti manchi topics kosam eduru chusthunnam.God bless you.

  • @subbarao2004
    @subbarao2004 Рік тому +4

    Doctor garu thank you very much sir for your valuable advisees. Now Iam working as a Lab technician since 35 Sir 20yrs back naku mild chest pain vste ECG teesi RRRB undi nothing to worry annaru sir. Now Iam fine sir. So please RRRB gurinchi detail ga chputarani aasistunnanu. Thanq so much sir.

  • @rameshkandula1132
    @rameshkandula1132 Рік тому +8

    ధన్యవాదాలు గురువు గారు సామాన్య మానవీయనికి కూడా ఆర్థమైవిదంగా చెప్పినందుకు

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 Рік тому +1

    Consultation untekani ,ea Doctor ea vishayamina chepparu,atuvantidi prathi vishayam chala clearga meeru explain chesthunnaru .prathi okkariki thama arogyapii leniponi apohalakanna kanisa avagahana undalani Naa abhiprayam .Thank U soomuch sir .💐

  • @tinikiran556
    @tinikiran556 10 місяців тому +2

    No Words Sir🙏Vaidyo Narayano Harihi🙏
    You are seriously helping the common public with such extensive awareness 🙏
    Thank You Very Much Sir

  • @gopalakrishnaravulapalli1369
    @gopalakrishnaravulapalli1369 Рік тому +3

    Your speech is very enlightening. You are doing a great service to mankind by sharing your knowledge. Thank you 🙏

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 Рік тому +13

    Long live and God bless you Doctor garu

  • @nagarajukadali8140
    @nagarajukadali8140 4 місяці тому

    నమస్తే డాక్టర్ గారు మంచి విషయాన్ని తెలియపరిచారు మీకు ధన్యవాదాలు 🙏

  • @srinivaspilli3660
    @srinivaspilli3660 Рік тому +4

    Your r really great doctor. Living for others, doing for others. 🙏🙏🙏

  • @puramasridhar5381
    @puramasridhar5381 Рік тому +2

    Your Greatest Doctor in AP and Telngana🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Рік тому +1

    Very good information thanks Dr.Ravi garu.

  • @nageswaraojajam5804
    @nageswaraojajam5804 Рік тому +9

    సార్ చాలా బాగా చెప్పినారు

  • @balajiazmeera8592
    @balajiazmeera8592 Рік тому +6

    శుభ మద్యాహ్నం సార్

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому

    చాల, మంచి విషయాలు, తెలియచేశారు, మీకు, ఆశీస్సులు,

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 Рік тому +1

    Sir,your Analysis are very very useful to many people ,kindly continue your valuable short comments on health,ThanQ sir.

  • @krishnarao346
    @krishnarao346 Рік тому +3

    It is an excellent education to many heart patients like me.

  • @ravichandala5154
    @ravichandala5154 Рік тому +6

    As far as i know you are deserve Noble award sir 👍

  • @srirthirvela8360
    @srirthirvela8360 Рік тому +5

    సార్ మీలాంటి డాక్టర్స్ ఈ ఇండియా కి కావాలి. నిజాయితి కి మంచితనాన్నికి నిలువెత్తు రూపం మీరు

    • @VemuriSairohit
      @VemuriSairohit 10 місяців тому

      Sir undi India lo nega doctor gari hospital Vijayawada lo undhi

  • @swathiaishu8117
    @swathiaishu8117 Рік тому +1

    Sir mee videos eppudu chala antay chala perfect gaa undi mee way of talking,meru ameietay hintlaa side ki pettukunaroo adi me front pettukondi sir chusty knchm kindaki chusinatu untadii videoo enkaa baguntadii challa knowledge estunruu tq sir

  • @kalyanik5451
    @kalyanik5451 Рік тому +7

    వైద్యో నారయణో హరిః🙏
    వైద్యులు.... నారాయణుడు, మరియు హరి
    తో సమానం

  • @peddayyakondagorri3402
    @peddayyakondagorri3402 Рік тому +11

    నాకు ప్రతిరోజుకూడా ఎడమ ఛాతి భాగములో నొప్పి వస్తది అది చాలా రోజులనుచి బాధిస్తుంది అది కొంతసేపు ఉండి తగ్గుతుంది మళ్ళీమల్లీ వస్తుంది ఇదిమైనా గుండెకు సంబంధించిందా? కదా? అనేది వీడియో రూపంలో cheppandi doctor గారు, నా ఏజ్ 27 sir.

    • @KarnaRkarna
      @KarnaRkarna 2 місяці тому

      madam same problem Naku kuda

  • @apparaokhandavalli6803
    @apparaokhandavalli6803 Рік тому +1

    Clarity super sir meeru

  • @padmavathiaratipamula8358
    @padmavathiaratipamula8358 Рік тому +2

    Meeru ma fear ni pogette dhevudu...meeru yeppudu bagundali.
    Sir😍😍😍😍😍😍😍😍😍😍

    • @TWB084
      @TWB084 Рік тому

      Anta avasarama

  • @vithobaraovelpula2859
    @vithobaraovelpula2859 Рік тому +1

    Dear Dr You have explained very well in a simple way. I am Great full to your good job.

  • @palankigowrikameswararao4211
    @palankigowrikameswararao4211 Рік тому +2

    Very valueble information sir. 🙏🙏🙏

  • @mjlearningchannel1108
    @mjlearningchannel1108 Рік тому +1

    ధన్యవాదాలు సార్. చాలా క్లుప్తంగా వివరించారు

  • @lokanadhbhadragiri7241
    @lokanadhbhadragiri7241 Рік тому

    మీరు సమస్య లక్షణాల గురించి చాలా విధాలుగా వివరించారు 97% కానీ సమస్యను ఎలా పరిష్కరించాలో మీరు చర్చించిన ప్రధాన అంశం 3% . పరిష్కారం గురించి మరింత చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను I am your 🪭

  • @bharathiananthu1542
    @bharathiananthu1542 Рік тому

    Hi sir entho vopikaga chala clarity ga explain chesaru thank you 🙏🙏

  • @haribabugovindarajula616
    @haribabugovindarajula616 Рік тому

    Doctor garu mee programs anni regular ga chustanu. Chala educated ga untundi. Irritable bowl gurinchi video cheyyagalaru

  • @lathareddy6121
    @lathareddy6121 Рік тому +1

    Sir మిరు దేవుడు sir ఎంత బాగా వివరించారు 🙏🙏💐

  • @madhavigovi9276
    @madhavigovi9276 Рік тому +1

    Clear ga chepparu sir 🙏

  • @raodb3679
    @raodb3679 Рік тому +1

    Nicely explained. Thank you Sir 🙏🏻

  • @user-py5lv1lx3z
    @user-py5lv1lx3z 10 місяців тому +2

    What a wonderful subject thanks

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Рік тому

    Dr. Gari videos anni chusthanu...chudaka mundhe like echesthanu.

  • @DrBBP
    @DrBBP Рік тому +1

    Sir nenoka R. M. P. Mee videos valla naaku manchi knowledge peruguthu vundi🙏🙏🙏🙏🙏

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 Рік тому +2

    Doctor garu your information to common / educated persons is like a waterfall Thanks for your effort please tell how to stop smoking 🌺🌺❤️👌👍

  • @abdulasif3097
    @abdulasif3097 11 місяців тому

    Sir melanti manchi doctors e samajaniki avasaram your real doctor

  • @dasarisambasivarao9657
    @dasarisambasivarao9657 Рік тому +1

    డాక్టర్ గారు మీకు పాధాభి వందనాలు. 💐💐💐💐

  • @davidsudheer2817
    @davidsudheer2817 Рік тому

    Value information
    Highly appreciated one
    Keep updating about such amazing studies

  • @rameshdr9879
    @rameshdr9879 Місяць тому

    Sir చాలాబాగా చెప్పారు.నేను మెడికల్ ప్రాక్టీసు చేస్తాను...మే సలహాలు చాలాబాగా ఉపయోగపడుతున్నాయి.

  • @rajubaburani
    @rajubaburani 9 місяців тому +1

    Thank you Dr Ravikanth garu for given valuable information

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 10 місяців тому +2

    Great Explanation Sir 💐💐👏👏

  • @SattarapuAnitha
    @SattarapuAnitha 9 місяців тому

    Wonderful information sir congratulations chala Baga cheparu ❤❤❤❤❤❤

  • @sriharisaladi3343
    @sriharisaladi3343 Рік тому

    మీ వీడీఓ లు చూసిన తరువాత నాలో ఉన్న భయాలు పొవినాయి సర్.,

  • @dunnarajkumar2867
    @dunnarajkumar2867 Рік тому

    Mi lanti mahanubavulu undabattey samanyulu Inka brathakagaluthunaru e prasthutha rojullo...thank you sir

  • @lakshmisudhapadavala6390
    @lakshmisudhapadavala6390 Рік тому

    Namaste Dr.garu.May God bless u sir.Meelanti Dr.garu prastuta societylo vundatam. God maaku echina gift.

  • @ramagobbilla9506
    @ramagobbilla9506 Рік тому +1

    thank you sir valuable information acharu God gives you good health and wonderful life sir

  • @ishuhamsika1826
    @ishuhamsika1826 Рік тому +1

    Tq sir chala doubts clear chesaru & care ala thisukovali kuda teliyachesaru 🙏🙏🙏

  • @swarnagrace6391
    @swarnagrace6391 Рік тому

    Dr.GARU super information estunnaru , ma health gurinchi memu care tisukovataniki maku manchi ideas estunnaru meeku enta manchi maind echina God ku and meeku many many times Thanks andi.

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 Рік тому +8

    Hats off Doctor garu for your subject analysis and passing the knowledge to needy people. 🙏

  • @roopadevi7578
    @roopadevi7578 Рік тому

    Soooper explanation Doctor garu ThankQ

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 Рік тому +1

    Maaku chala chala vishayalu theliya chesthunnaru, ekkada vinaledu thankyou very much sir Jayanti raavi

  • @lakshmisailajayamala9533
    @lakshmisailajayamala9533 Рік тому +5

    Sugar patients ki painless heartattack gurinchi cheppandi sir please 🙏

  • @kranthikumar3781
    @kranthikumar3781 10 місяців тому

    SIR, U R SIMPLY AWESOME SIR...EVARAINA SARE MONEY ISTHE NE KUDA INTHA BAGA EXPLAIN CHEYYARU DOCTORS...BUT U R REALLY GREAT...SIR...THANKS A LOT FOR YOUR VALUABLE INFORMATION....

  • @mdkarishma5399
    @mdkarishma5399 Рік тому

    Doctors antene busy ga untaru meeru maakosam time chusukoni information chebuthunnaru chala tq sir

  • @sharathkumar3803
    @sharathkumar3803 9 місяців тому +1

    Great Doctor Garu 🙏🙏

  • @gudipudiabhijith2580
    @gudipudiabhijith2580 Рік тому

    He is like real Hero ...

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому +1

    Brother meeku Naa Namassumanjalulu!A Allah meeku mimmalani kanna talli tandrulaku &Mee. Kutumbaaniki Aayuraarogyalu pradaadinchaalani prarthistunna!

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 9 місяців тому +1

    Excellent explanation

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 Рік тому +6

    Sir, please make a video on silent pneumonia . Thank you sir.

  • @saginalaumaramesh2157
    @saginalaumaramesh2157 Рік тому

    Thank you for sharing medical knowledge sir

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 Рік тому

    Mee e yagnam nirantaram konasaagaali. 🙏💐

  • @sreenivasyadav6376
    @sreenivasyadav6376 Рік тому +1

    Excellent clarity sir namaste

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION 4 місяці тому

    ధన్యవాదములు మీకు Dr గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️

  • @bhavanivani448
    @bhavanivani448 11 місяців тому +1

    Really awesome sir your explanation

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 Рік тому

    Dr.babu.garu.
    Maaku.theliyani.vishyalu.
    Arthamayyetattu.cheppadam.
    Mee.goppthanamsir.
    Meer.nirupedaladevudu.
    Dr.ravikanth.kongara.
    Dhanyavadalusir

  • @sativadavenugopal1141
    @sativadavenugopal1141 Рік тому

    Sir we love your way of talking

  • @nandinibalu9183
    @nandinibalu9183 Рік тому

    నమస్తే డాక్టర్ గారు. మీ వీడియోలన్ని చాల ఉపయోగకరంగా ఉంటున్నాయి. మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నాకు ఒక చిన్న సందేహం. మావారు పక్షవాతానికి గురయ్యారు. 30 సంవత్సరముల క్రిందట. దానితో పాటు వినికిడి సమస్య కూడా ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటారు. ఇప్పుడు ఆయనకు 57 సంవత్సరములు. వినికిడి సమస్య బాగా పెరిగింది. వినికిడి పరికరం వాడుతున్నారు. ఐనా సమస్య గానే ఉంది. దీనికి ఏమైన పరిష్కారం ఉందా డాక్టర్ గారు. దయచేసి తెలుపగలరు.

  • @pandirichinni4283
    @pandirichinni4283 3 місяці тому

    Sir miru ela cheppinanduku miku chela chela dhanya vadamulu sir....🙏🙏🙏.miru cheppinavi vini thelishikogalguthunnamu.

  • @klalitha9644
    @klalitha9644 Рік тому +2

    Doctor garu meeru మనుషులు లో దేవుడు

  • @erlamadhusudanreddy3906
    @erlamadhusudanreddy3906 9 місяців тому +2

    God bless you Doctor garu ❤❤❤

  • @KKPROPERTYPLACE
    @KKPROPERTYPLACE Рік тому +3

    రవి గారండి మీరు ఏ పార్ట్ కి ఏ టెస్ట్ లు ముందు చేయించుకొంటే మనకి ఎంత మంచిదో చెప్పండి రవి గారు
    12 ఆర్గాన్స్ మీద కి సంబంధించిన టెస్టులు గురుంచి చెప్పండి

  • @shahinsikiligiri8817
    @shahinsikiligiri8817 Рік тому

    Thq Thq so much sir, chala baga explain chesyaru

  • @gjhansi1552
    @gjhansi1552 Рік тому +1

    God bless you Doctor garu 🙏🙏

  • @gsatyanarayanaraju9252
    @gsatyanarayanaraju9252 Рік тому

    Sir u are genius explain very well without any medicine knowledge for me thanqu

  • @sunithaparupalli1914
    @sunithaparupalli1914 6 місяців тому

    🕉️ Dr Gariki Krutagyatalu . Ad Happy New Year Sir

  • @pravallikap597
    @pravallikap597 Рік тому +3

    Sir thank you for sharing such a valuable information.can you please explain about calcium ct score and mesures to reduce calcium ct score.please consider this issue and make a video on calcium ct score.